తండ్రి మనసు తెలిసిన కూతురే భర్తకి సరైన భార్య అవుతుంది..
Author Name:A D insight talks
Youtube Channel Url:https://www.youtube.com/@adinsighttalks
Youtube Video URL:https://www.youtube.com/watch?v=SkZDbFbHdQY
Transcript:
(00:11) పెళ్లిళ్లు గొడవలు విడాకులు ఎన్నో రకాల సమస్యలు భార్యా భర్తల బంధాల్లో కూడా జరుగుతున్నటువంటి ఈ మిస్టీరియస్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి విషయంలో పటా అవగాహనను అనుసరించి తెలుసుకున్న విషయాలు చాలా ఉన్నాయి. అయితే అవగాహనతోనే ప్రతి విషయాన్ని తెలుసుకొని అర్థం చేసుకొని ఇలాంటివి జరుగుఉంటాయి ఈ కారణం చేత ఒకవేళ వాళ్ళ బంధాల లోపట విచ్చిన్నాలకి కారణం అవుతున్నాయేమో అని చెప్పేసి కొన్ని విషయాలను కనుక్కోగలిగినప్పటికీ
(00:56) వీళ్ళు ఏ విషయాన్నయతే కనుక్కున్నారో ఆ విషయం కొంతమందికి మాత్రమే దగ్గరగా అంటే కొంతమంది పరిస్థితులో మాత్రమే అనుకూలంగా ఉండేటువంటి విషయాలు ఉన్నాయి అంటే ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ విషయం ఏంది అంటే సొసైటీలో 100కు 10 శాతం మంది గొడవల్లోనే ఇబ్బంది పడుతూ గొడవలతోనే ఇబ్బంది పడుతూ వాళ్ళ సమస్యలకి వాళ్ళ బావదీయాలని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక ఎన్నో ఇబ్బందులు పడుతూ వాళ్ళ యొక్క దాంపత్య జీవితాలని వాళ్ళు విచ్చనం చేసుకుంటున్నారు. సో కారణాలు ఒక్కొక్క
(01:42) మేధావి ఒక్కో రకమైన కారణాలు వెతుకుతూ వాళ్ళ పరిశీలన లోపట వాళ్ళు కనుక్కున్నటువంటి విషయాలని పరిణలోకి తీసుకున్నప్పటికీ దాంట్లో ముఖ్యంగా ఏ విషయం గాని ఒక్కొక్క వ్యక్తి వాళ్ళ యొక్క ఆలోచన విధానం వాళ్ళ పరిస్థితులు వాళ్ళ యొక్క మెంటాలిటీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సరైన కారణం ఏంటి అని ఆలోచిస్తే కచ్చితంగా ఇదే అని చెప్పలేం ఎందుకంటే ఒక్కొక్కరి
(02:28) మెంటాలిటీ ఒక రకంగా ఉంటది ఒక్కొక్కరి పరిస్థితులు ఒక్కో రకంగా ఉంటాయి. వాళ్ళ వాళ్ళ జీవన విధానాన్ని బట్టి వాళ్ళ మెంటాలిటీని బట్టి వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు నడుచుకోవడం అనేది జరుగుతా ఉంటది. ప్రతి ఒక్కరి దాంపత్య జీవితం ఈ కారణం చేత విచ్చిన్నం అవుతుందని మాత్రం చెప్పలేము ఎందుకంటే ఒక్కొక్కరి జీవన విధానం వేరు ఒక్కొక్కరి మెంటాలిటీ వేరు ఒక్కొక్కరి ఆలోచన విధానం వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళ యొక్క దాంపత్య జీవితంలో ఏర్పడేటువంటి సమస్యలు ఆలోచన విధానం దాన్ని బట్టి వాళ్ళ దాంపత్య జీవితాన్ని విచ్చినం అనేది చేసుకోవడం జరుగుతుంది.
(03:04) కచ్చితంగా ఒకే కారణం వల్ల ప్రతి ఒక్క దాంపత్య జీవితం విచ్చిన అవ్వడానికి కారణం అని మాత్రం కచ్చితంగా చెప్పలేంు అనాలసిస్ చేసుకుంటూ ఏది ఎక్కువ కారణం అయ ఉంటది అనేటువంటి ఒక కోణంలో పర్సనల్ చేస్తూనే ఉన్నారు. అన్నీ వాటికి సొల్యూషన్స్ కూడా ప్రత్యేకంగా ఆలోచించి చెప్పి ఎంతోమంది కౌన్సిలింగ్ చేస్తున్నప్పటికీ ఎంతో మంది దాంపత్య జీవితాలని వాళ్ళు చేతలారా విచ్చిన చేసుకోవడం అనేది జరుగుతూఉంటుంది.
(03:42) ఆ విషయం పక్కన పెడితే నేను చెప్పాల్సిన విషయం ఏంది అంటే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు సొసైటీలో విచ్చినం అవుతున్నటువంటి దాంపత్య జీవితాల్ లోపట సమస్యలను సృష్టించడానికి దాంపత్య జీవితాలు విచ్చినం అవ్వడానికి ప్రత్యేకంగా ఇదే కారణం అందరికీ వర్తిస్తుంది అని చెప్పలేను కానీ కొంతమందికి మాత్రం ఈ సమస్యకి కారణం ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విషయం అయి ఉండొచ్చు ఎందుకంటే అది ఎలాంటి విషయం అంటే ఫస్ట్ వాళ్ళఇంట్లో వాళ్ళ తండ్రి యొక్క బాధ వాళ్ళ తండ్రి యొక్క ఆలోచన విధానం వాళ్ళ తండ్రి మోషే
(04:28) బరువు ఆ తండ్రి యొక్క మనస్తత్వం అన్నిటినీ అర్థం చేసుకోలేక తండ్రి అంటే విలువ తెలియక తండ్రి యొక్క భావోద్వేగము ఆ భావోద్వేగాల్లో లో ఆ తండ్రి యొక్క భావద్వేగము ఆ తండ్రి మనసు వెనుకాలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి బాధలు ఏవైతే ఉంటాయో వాటిని కచ్చితంగా తెలుసుకొని అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కొంతమంది ఆడవాళ్ళు వాళ్ళ దాంపత్య జీవితం లోపట వాళ్ళ భర్తకి విలువ అనేది ఇది జరగని పని ఎందుకు అంటే ఇప్పుడు నేను చెప్పే కారణం కొంతమందికి కచ్చితంగా వర్తించొచ్చు ఒకవేళ
(05:14) వర్తించకపోవచ్చు కానీ కచ్చితంగా నేను చెప్పే విధానం ఎలా ఉంటుంది అంటే ఒక ఆడపిల్ల తన యొక్క తండ్రి యొక్క నొప్పి వాళ్ళ జీవితాన్ని పోషించే విషయంలో గానీ వాళ్ళ జీవితాన్ని నడిపిస్తున్నటువంటి విషయాల్లో కానీ ఆ తండ్రి పడుతున్న బాధ ఆ నొప్పి ఆ అవస్థ ఏదైతే ఉంటదో అది కచ్చితంగా కూతుర్లు కచ్చితంగా కూతురు అర్థం చేసుకోగలిగితే తండ్రి యొక్క మనసును అర్థం చేసుకోగలిగితే మా తండ్రి ఇంత బాధపడుతున్నాడు ఇంత కష్టపడుతున్నాడు జీవితంలో
(05:58) ఒక మగాడికి ఇంత కష్టం ఉంటుందా ఇలాంటి పరిస్థితులు ఉంటాయా అని చెప్పేసి కచ్చితంగా అర్థం చేసుకోగలిగినప్పుడు ఇలాంటి మగాడికి ఇలాంటి ఇలాంటి కఠినమైన పరిస్థితులు ఉంటాయి అని చెప్పేసి తన తండ్రిని చూసి అర్థం చేసుకున్నప్పుడు ఇది ఏ స్థాయిలో ఉన్నవాళ్ళకైనా వర్తిస్తుంది. వాళ్ళ హై లెవెల్ కావచ్చు ఆ మిడిల్ కావచ్చు లో కావచ్చు పూర్ కావచ్చు తండ్రి అనేవాడు కుటుంబాన్ని పోషించే విషయం లోపట వాడు పడే బాధలు సొసైటీలో చాలా భయంకరంగా ఉంటాయి.
(06:37) ఎన్నో రకాల విషయాలను అర్థం చేసుకుంటూ ముందుకు నడుస్తూ సమస్యలను ఎదుర్కుంటూ వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నటువంటి పెయిన్ను ఇంట్లో వాళ్ళు ఎవరికీ కూడా తెలియకుండా వాళ్ళ జీవితాలని నడిపిస్తూ ముందుకు నడిచేటువంటి తండ్రి పూర్లో ఉంటాడు, మిడిల్ లో ఉంటాడు, హై లో ఉంటాడు రిచ్ లో ఉంటాడు. ఈ ఈ స్థాయి లోపట ఉండేటువంటి ప్రతి ఒక్క మొగాడి జీవితం గురించి వాళ్ళ కూతుర్లు అర్థం చేసుకున్నప్పుడు మగాడి జీవితం అర్థంవుతుంది.
(07:17) ఇప్పుడు కూతురికి తండ్రి యొక్క బాధ తండ్రి యొక్క పెయిన్ కచ్చితంగా అర్థం చేసుకోగలిగినప్పుడు భర్త పడే బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకోగలుగుతుంది. భర్తకు ఉండే పెయిన్ ఎలాంటిదో అర్థం చేసుకోగలుగుతది. భర్తకు ఎదురయ్యేటువంటి పరిస్థితుల గురించి అర్థం చేసుకోగలుగుతది. ఆ పరిస్థితుల్లో కూడా తన తండ్రి ఎలా కొట్టుమిట్టాడుతున్నాడో అర్థమైన కూతురు తన భర్త ఎంత ఇబ్బంది పడుతున్నాడో ఇట్టే అర్థం చేసుకోవాలి.
(07:52) ఇది నేను చెప్పేటువంటి కారణం. కచ్చితంగా తండ్రి బాధని తండ్రి యొక్క పెయిన్ ని అర్థం చేసుకున్నటువంటి కూతురే భర్త పడే బాధ భర్త అనుభవించే నొప్పి భర్త ఎదుర్కునేటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. తండ్రి అనుభవించే బాధలని అర్థం చేసుకోలేని కూతురు తండ్రిని పడేటువంటి కష్టాలని అర్థం చేసుకోలేని కూతురు తండ్రి మనసులో ఉన్నటువంటి నొప్పిని తెలుసుకోలేని కూతురు భర్త యొక్క పరిస్థితిని ఎట్టి పరిస్థితుల్లోన అర్థం చేసుకోలేదు ఎందుకంటే తనకు తెలియదు తన తండ్రి గురించే అక్కడ
(08:36) కూతురికి తెలియనప్పుడు భర్త అనుభవించే బాధలు భర్త అనుభవిస్తున్నటువంటి నొప్పి భర్త పడేటువంటి కష్టాలు ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది ఎలా అర్థం చేసుకోగలుగుతది ఏది అర్థం కాదు ఎందుకంటే తనకు ముందే తెలియదు తండ్రి ఏం చేస్తాడంటే బిడ్డ ప్రేమతోని తన నొప్పిని చెప్పడు కూతురికి ఏం కావాలో తీసుకొచ్చిస్తాడు అది తండ్రి యొక్క ఆలోచన అంతే నాకు ఈ నొక్కుతుంది ఆ నొప్పింది అని ఏ తండ్రి కూడా కూతుర్లకు చెప్పడు అలాగని కొడుకులకు కూడా చెప్పడు అయితే అలాగే నా తండ్రి ఇంత కష్టం లేకుండా ఎలాంటి నొప్పి లేకుండా ఎలాంటి బాధ లేకుండా ఎలాంటి
(09:22) కష్టం లేకుండా డ మాకు ఇవన్నీ తెచ్చిపెడుతున్నాడు అని వాళ్ళు అనుకుంటే మాత్రం పొరపాటు దాని వెనకాల తండ్రి కష్టం ఎంత ఉంది తండ్రి పడే బాధ ఎంత ఉంది తండ్రి అనుభవించినటువంటి నొప్పి ఎంత ఉంది తను ఎదుర్కుంటున్నటువంటి పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయి అనేది కూతురు అర్థం చేసుకోగలిగినప్పుడు భర్త యొక్క మనసు కూడా భర్త పడే బాధలు కూడా భర్త అనుభవించే కష్టాలు కూడా భర్తలో భర్త మనసులో ఉండేటువంటి నొప్పి కూడా భర్త ఎదుర్కునే పరిస్థితులు కూడా కచ్చితంగా
(10:05) అర్థం చేసుకోవాలి. తండ్రిని అర్థం చేసుకోలేనప్పుడు భర్తని కూడా అర్థం చేసుకోలేదు ఎందుకంటే తెలియదు అక్కడ ఇది ఒక కారణం ఇది కూడా ఒక కారణం ఇప్పుడు సొసైటీలో భార్య భర్తలు వాళ్ళ దాంపత్య జీవితాన్ని విచ్చిన్నం చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో లోపట ఉండే ముఖ్యమైన కారణాల లోపట ఇది కూడా ఒక కారణం ఇదే ఇదే కారణం కాదు ఇది కూడా ఒక కారణం కచ్చితంగా తండ్రి బాధను అర్థం చేసుకునే కూతురు భర్త బాధను అర్థం చేసుకుంటుంది తండ్రి బాధను అర్థం చేసుకోని కూతురు తండ్రి బాధ తెలియని కూతురు తండ్రి
(10:49) పరిస్థితులు తెలియని కూతురు తండ్రి కష్టం తెలియని కూతురు తండ్రి యొక్క మనసు వెనుకాల ఉన్నటువంటి బాధకరమైన నొప్పి తెలియని కూతురు భర్త అనుభవించే బాధలని తెలుసుకోలేదు భర్త పడే కష్టాలని తెలుసుకోలేదు భర్త ఎదుర్కునే పరిస్థితుల గురించి తెలుసుకోలేదు భర్త మనసులో కనిపించకుండా ఉండే నొప్పిని కూడా ఏ విషయాన్ని అర్థం చేసుకోలేదు.
(11:14) ఇది అసలు విషయం అంటే దాదాపుగా చాలామంది సొసైటీ లోపట ఆడవాళ్ళు వాళ్ళ తండ్రి మనసుని ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. అందులో డౌటే లేదు.నూటికి నూికి 99 మంది అర్థం చేసుకుంటారు. ఆ 1% ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో తండ్రి యొక్క బాధ తండ్రి యొక్క ఆలోచన విధానం వాళ్ళు అర్థం చేసుకోలేరు వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళదే ఒకవేళ తండ్రి గనుక వాళ్ళు అనుకునేది తెచ్చి ఇవ్వకపోతే తండ్రిని అవమానించడం చీపుగా మాట్లాడడం తీసి పారేయడం అనేది జరుగుతుంది.
(11:50) ఇదివన్ % మాత్రమే ఆడవాళ్ళు చేసేటువంటి 1% కూతుర్లు మాత్రమే చేసేటువంటి విషయం ఇది చాలామందికి వాళ్ళు వాళ్ళ తండ్రిని ఎంత నీచంగా చూస్తారు ఎంత చిన్న చూపు చూస్తారు వాళ్ళు అనుకున్నది చేయకపోతే వాళ్ళ మనసులో కూడా తండ్రి అంటే ఎంత చీప్ గా ఆలోచిస్తారు అనేది చాలా మంది తల్లులకు తెలియదు. అది ఎందుకు తెలియదే అంటే వాళ్ళు కూతురు ఒకవేళ ఛి అన్నా నా కూతురు అలా మాట్లాడింది కోపంలో అనుకుంటాడే తప్ప నిజంగానే నసంచుకుంటుంది మాత్రం ఏ తండ్రి అనుకు సో ఆ 1% కూతుర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెళ్లి తర్వాత భర్తని కూడా అంతే చీఫ్తారు తండ్రి కష్టం
(12:36) అర్థం చేసుకోలేని వాళ్ళు భర్తని అర్థం చేసుకోరు ఇది జరిగేదన్నమాట అందుకే సొసైటీలో ఉన్నటువంటి 1% కూతుర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెళ్లి తర్వాత భర్తని కూడా అర్థం చేసుకోలేరు. అది జరగని పని ఫస్టే తండ్రిని గురించి అర్థం చేసుకున్న ప్రతి ఆడపిల్ల భర్త దగ్గరికి వెళ్ళిన తర్వాత భర్త యొక్క సమస్యల్ని భర్త యొక్క మనసుని కూడా అర్థం చేసుకోగలుగుతది.
(13:01) భర్తతో హ్యాపీగా ప్రతి పరిస్థితిని అర్థం చేసుకుంటూ జీవితాంతం కలిసి ఉండగలుగుతారు. భార్యా భర్తల సంబంధం విడిపోవడానికి ఏర్పడేటువంటి కారణాలలో ఇది ఒక కారణం అన్నమాట ఎన్నో కారణాలు ఉన్నాయి కానీ ఇది ఒక కారణం. అదన్నమాట నేను చెప్పి కచ్చితంగా ప్రతి మగాడు పెళ్లికి ముందు తను చేసుకోబోయే అమ్మాయి తండ్రిని అర్థం చేసుకోగలిగిందా లేదా చూసిన తర్వాత పెళ్లి చేసుకోవడం అనేది ఉత్తమమైన పద్ధతి ఇది నా అనాలసిస్ లో కొంతమంది జీవితాలను గమనించినప్పుడు నాకు అర్థమైనటువంటి విషయం.
(13:45) సొసైటీలో ఎంతోమంది భార్యాభర్తలు విడిపోతున్నటువంటి విషయాలలోపట ఇది కూడా ఒక కారణంగా నేను నా అనాలసిస్ లో నేను తెలుసుకున్నటువంటి విషయం అన్నమాట
No comments:
Post a Comment