Sunday, March 1, 2026

గొడవలు పెట్టడము , తిట్లు తినడము కూడా వ్యసనమే

గొడవలు పెట్టడము , తిట్లు తినడము కూడా వ్యసనమే

Author Name:A D insight talks

Youtube Channel Url:https://www.youtube.com/@adinsighttalks

Youtube Video URL:https://www.youtube.com/watch?v=GijQNJ6Flpg



Transcript:
(00:08) మనిషి జీవితంలో వ్యసనం ప్రతి మనిషి కచ్చితంగా వాళ్ళ జీవితంలో ఏదో ఒక దానికి కచ్చితంగా అడిక్ట్ అవ్వడం అనేది జరుగుతది. ఈ అడిక్షన్ అనేది ఏర్పడ్డప్పుడు వాళ్ళు కచ్చితంగా వాళ్ళని దేనికైతే ఎడిక్ట్ అయినో అది లేకుంటే కచ్చితంగా వాళ్ళు కన్ఫ్యూజన్ లో పడతారు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు అన్హ్యాచింగ్ సిచువేషన్ లో ఉంటారు. బోరింగ్ గా ఉంటుంది.
(00:47) అసలు ఏం చేయాలో అర్థం కాలేని అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. ఏదో లోటు ఏదో పోగొట్టుకున్నట్టుగా మళ్ళీ వాళ్ళు దేనికే దేనికైతే ఎడిక్ట్ అయ్యారో మళ్ళీ ఆ విషయం యదావిధిగా అనుభవించినప్పుడు మాత్రమే మళ్ళీ షార్ప్ గా హ్యాపీగా సంపూర్ణంగా ఎలాంటి నోటు లేదనేటువంటి హ్యాపీనెస్ వాళ్ళ మొహంలో కనిపిస్తుంది. సో సో అడిక్షన్ అనేది మనం ఎలా గుర్తించాలి అసలు అడిక్షన్ అంటే ఏంటి వాస్తవానికి
(01:34) మనిషి ఏ విషయానికి అడిక్ట్ అవుతాడో అది ఎలా అర్థం అవుతుంది అంటే ఇప్పుడు మనం ఉన్నాం మనం దేనికి అడిక్ట్ అయినాం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే సింపుల్ గా ప్రతిరోజు అన్ని పనులు చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటాం కానీ ఒకే పని దగ్గర కచ్చితంగా స్ట్రక్ అయిపోతాం. ఎలా అంటే అది కావాలి మనకు అది లేకపోతే ఇబ్బందికరంగా ఉంటుంది మనసంతా ఏదోలా ఉంటుంది.
(02:08) సంతోషం అనేది ఉండదు. ఏదో పోగొట్టుకున్నట్టుగా అన్హ్యాపీ మూడ్లో ఉంటాం. అది అందుబాటులో లేనప్పుడు కచ్చితంగా ఏదో రకంగా దాన్ని పొందాలి దాన్ని అనుభవించాలి అది కావాలి అది లేకుంటే మనసు అనేది అయమాలో పడిపోతుంది. అది కచ్చితంగా లేకుంటే దానికోసం ఏమైనా చేసేటువంటి పరిస్థితిలో మనం ఉంటాం ఎంత దూరమైనా దానికోసం వెళ్లి దాన్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం.
(02:45) ఇది మనం దేనికైతే అడిక్ట్ అయినామో కచ్చితంగా దానికి అడిక్ట్ అయినమ అని తెలుసుకోవడానికి సూచన లేదు. సింపుల్ గా మనం ఒక విషయానికి మనం అడిక్ట్ కాలేదు అనింటే కచ్చితంగా ఆ విషయం లేకపోతే దాని గురించి మనం ఆలోచించాం. దాని గురించి పట్టించుకోము అది ఉన్నప్పుడు మాత్రం ఎంజాయ్ చేస్తాం లేకుంటే దాన్ని పట్టించాం.
(03:13) ఇది కామన్ మనం ఒక విషయానికి అడిక్ట్ అయినంటే కచ్చితంగా అది లేనప్పుడు అది అందుబాటులో లేనప్పుడు దాని గురించి ఆటపడడం అది కావాలని అనిపించడం జరుగుతుంది అంటే దానికోసం ఏదైనా చేసి దాన్ని అందుబాటులోకి పిచ్చుకోవాలని మనం ప్రయత్నం చేసే ఆలోచనలు మనలో మొదలవుతున్నాయి అంటే డెఫినెట్ గా ఆ విషయానికి మనం అడిక్ట్ అయిపోయినట్టే ఎన్నో విషయాలు ఉంటాయి కానీ అందులో లో ఏదో ఒకదానికి మనం అడిక్ట్ అవుతాం అడిక్ట్ అయిన విషయం ఏదైతే ఉంటుందో అది అందుబాటులో లేనప్పుడు దాని గురించి మనం వెంపర్లాడే ప్రయత్నం చేస్తాం అది కావాలి మనకు అనిపిస్తుంది అప్పుడు మనము దానికి కచ్చితంగా అడిక్ట్
(03:58) అయినా అని మనం అర్థం చేసుకోవచ్చు ఇదన్నమాట అంటే ఏ ఏ విషయాలకు అడిక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే చాలామంది ఆ మద్యపానం సిగరెట్ గుట్క డ్రగ్స్ మాదిక ద్రవ్యాలు గంజాయి ఇలాంటి మొత్త పదార్థాలకే అడిక్ట్ అవ్వడం జరుగుతుంది అని ఆలోచిస్తున్నారు కానీ మనిషి టీకి అడిక్ట్ అయ్యే అవకాశం ఉంటది ఆ తినే ఫుడ్ కి అడిక్ట్ అయ్యే అవకాశం ఉంటది ఒక మనిషికి అడిక్ట్ అయ్యే అవకాశం ఉంటది.
(04:40) ఒక ప్రదేశానికి అడిక్ట్ అయ్యే అవకాశం ఉంటది. మంచి సువాసనలకు అడిక్ట్ అయ్యే అవకాశం ఉంటది. ఇలా ఎన్నో రకాల అడిక్షన్స్ ఉంటాయి మనిషికి ఆ కొంతమంది వాళ్ళు అందంగా ఉండడం అందంగా కనిపించడానికి కూడా అడిక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు తీసుకునే కేరింగ్స్ కూడా చాలా భయంకరంగా ఉంటాయి పద్దులు మీరి తీసుకునేటువంటి శ్రద్ధ వాళ్ళ మొహం వాళ్ళకు అందంగా కనిపించకపోతే కచ్చితంగా వాళ్ళు డెఫినెట్ గా డల్ అయిపోతారు.
(05:21) మళ్లా వాళ్ళకు వాళ్ళు కచ్చితంగా అందంగా కనిపించినప్పుడే మళ్ళీ హుషారుగా హ్యాపీగా ఉండు ఇలా అన్నమాట ప్రతిదానికి అడిక్ట్ అవుతారు తినే తిండికి కూడా అడిక్ట్ అయ్యే అవకాశం ఉంటది ద్రవాలకు అడిక్ట్ అయ్యే అవకాశం ఉంటది వాసనలకు అడిక్ట్ అయ్యే అవకాశం ఉంటది వాళ్ళు చివరికి వాళ్ళు చేసే పనులకు కూడా బానిస అయ్యేటువంటి అవకాశాలు ఇలా వాళ్ళు ఒక విషయంలో అడిక్ట్ అయ్యారు అంటే డెఫినెట్ గా అది అందుబాటులో లేనప్పుడు దానికోసం ఆరాటపడడం అది కావాలని చెప్పేసి ఇబ్బంది పడడం సేమ్ సింపుల్ ఆ ఇప్పుడు మధ్యపానానికి అలవాట డెఫినెట్ గా కచ్చితంగా మధ్యం తాగకపోతే వాడు కట్టుకోలేడు కచ్చితంగా
(06:04) ఆరోజు ఏదైనా చేసి ఎట్లానా చేసి మధ్యం తీసుకునే ప్రయత్నం చేస్తాడు. సిగరెట్ లేకుంటే కూడా ఎలాగైతే ఇబ్బంది పడుతుంటారో కచ్చితంగా ఒక్క సిగరెట్ తాగిన బాగుండే ఆలోచనలతోని సిగరెట్ సిగరెట్ అని చెప్పేసి ఇబ్బంది పడడు సిగరెట్ కోసం ఇలాంటి పరిస్థితులు ఉంటాయి వాళ్ళకి సో ఇదే కాదు మనిషి చేసే పనులకి కూడా బానిసలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు కామన్ గా వాళ్ళకి ఇష్టమైన పనులు ఉంటాయి అది ఏదైనా కావచ్చు స్టోరీ రైటింగ్ కావచ్చు ఫోటోగ్రఫీ కావచ్చు సాఫ్ట్వేర్ జాబ్ కావచ్చు ఏదైనా కావచ్చు కాకపోతే ఏందంటే
(06:50) ఇంలో పాజిటివ్ అడిక్షన్స్ ఉంటాయి నెగిటివ్ అడిక్షన్స్ ఉంటాయి ప్రతిది అడిక్షన్ే పాజిటివ్ అడిక్షన్ కూడా డెఫినెట్ గా ఆ పని చేయకపోయినా అది అందుబాటులో లేకపోయినా డెఫినెట్ గా అది చేసేంతవరకు అది అందుబాటులోకి వచ్చేంత వరకు కూడా మనిషి సంతోషాన్ని పొందలేడు హ్యాపీగా ఉండలేడు ఇబ్బంది పడతాడు. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కాకపోతే పాజిటివ్ అడిక్షన్స్ వల్ల కష్టాలు తక్కువ నెగిటివ్ అడిక్షన్స్ వల్ల కష్టాలు ఎక్కువ సో ఇదే తేడా ఇంకా కొన్ని విచిత్రమైన విషయాలు చూస్తే ఎలా ఉంటుందంటే అడిక్షన్ లో గొడవలు పడడం
(07:40) ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. చాలామంది అదే పనిగా ఏ కారణం లేకపోయినా ప్రతి చిన్న చిన్న విషయాల కూడా ఎక్కువ గోడలు పడడం చిన్న విషయాన్ని కూడా పెద్దది చేసి ఒక అరగంట గంట గూడ చేసుకొని తర్వాత కూల్ అయిపోయి మామూలుగా మళ్ళా ఐదా స్థితికి వచ్చేసి మళ్లా ఆ మనుషులతో ఏదో కలిసిపోతారు. సో ఇది మీరు చాలా గమనించండి. ఇది అడిక్షన్ే కొంతమంది గొడవలు చేస్తుంటారు వాళ్ళ ఎవరైనా కానీ ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఎక్కడైనా పర్లేదు వాళ్ళక గనుక గొడవలు పడడం గొడవలు చేయడం వ్యసనంగా మార్చుకున్నారంటే డెఫినెట్ గా
(08:29) వాళ్ళు గొడవలు అనేటివి లేకుంటే నిద్ర పోలేరు వాళ్ళు హ్యాపీగా ఉండలేరు వాళ్ళ మనసు తృప్తిగా ఉండదు. ఏదో ఒక కారణం చేత ఇంట్లో వాళ్ళతోనో బయట వాళ్ళతోనో డెఫినెట్గా గొడవ చేయడం అనేది జరుగుతది. ఒక అరగంట గంట సేపు వాళ్ళు వాగి వాగి వాగి వాగి తర్వాత పూలు అయిపోయి మళ్ళ ఏదో విధిగా మనం కట్టుకోవడం అనేది జరుగుతుంది. ఇది అడిక్షనే చాలా విచిత్రమైన విషయాలు ఇవి పట్టించుకోంగానే వీడు గొడవలు చేసేవాళ్ళని బాగా గమనించండి వాళ్ళు ఏం చేస్తారంటే కచ్చితంగా ఏదో ఒక గొడవలు లేయండి ఇదపో పనికి రాని విషయాలు అసలు అది అంత
(09:16) ఇంపార్టెంట్ కాని విషయాలు ఏదో కనెక్ట్ గా జరిగినటువంటి విషయాలను కూడా రిస్క్ తీసుకొని అక్కడ గొడవలు చేసే ప్రయత్నం చేస్తారు వాళ్ళకు ఆ అడిక్షన్ అది ఒక వ్యసనం అది దాని కారణంగా వాళ్ళ బాడీలో వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు మూవ్ అవుతుంటారు గొడవలకి అలా ఒక అరగంట గంట మాట్లాడిన తర్వాత ప్లెజర్ ని పెంచుకొని ఆ కోహాన్ని పెంచుకొని ఎదుటి వాళ్ళను తిట్టడం కొట్టడం ఏదో ఒకటి చేసిన తర్వాత వాళ్ళకు ప్లెజర్ వస్తది.
(09:52) వచ్చిన తర్వాత వాళ్ళు కూల్ అయిపోతారు. మళ్ళీ ఏదో రీతిగా ఎవరితో అయితే గొడపడారో వాళ్ళతో కూడా మళ్ళీ కామన్గా సాధారణంగా కలుచుకొని హ్యాపీగా ఉండే ప్రయత్నం చేస్తారు. డెఫినెట్ గా జరుగుతది కనీసం అట్లీస్ట్ రెండు మూడు రోజులకు గొడవే ఉండాలండి లేదంటే మనసొప్పదు హ్యాపీగా ఉండలేరు ఇద్దరు పోలేరు. ఏదో లోటు ఏదో పోగొట్టుకున్నటువంటి పరిస్థితుల్లో ఉంటారు.
(10:20) అయితే ఇంకొకటి ఏందంటే గొడ అది మాటలు పాడేవాళ్ళు ముటకాలు వేయించుకునే వాళ్ళ పరిస్థితి కూడా అదే ఇంకో సందర్భంలో మొదలైనటువంటి ఆ తిట్ల బాధ వాళ్ళకి అలవాటయపోతుంది. ఏదో ఒక కారణం వల్ల వాళ్ళకి ఆ తిట్ల పురాణం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ తిట్లు తినడానికి కూడా అలవాటు పడిపోతుంటారు అది మొదలు కాస్త ఇబ్బందిగా ఉన్న ఆ భర్తనో లేకపోతే ఇంట్లో అమ్మనో నాన్ననో లేకపోతే అన్నదమ్ములోనో ఎవరో ఒక విషయంలో పట ఎవరో ఒకరు వాళ్ళు చేసే తప్పుల వల్ల మిస్టేక్ల వల్ల తిట్లు వాడడం ఆ బాధను అనుభవించడం ఆ పెయిన్ అనుభవించడం వాళ్ళకి అలవాట అయిపోయి కచ్చితంగా ఎవరో ఒకరు తిడితే
(11:06) గాని వాళ్ళకు నిద్రపట్టదు. వాళ్ళకు తెలియకుండానే ఆటోమేటిక్ గా ఎవరి విషయంలో అయనా ఏదో ఒక మిస్టేక్ చేస్తూనే ఉంటారు. అక్కడ ఏదో ఒకటి ముట్టికాయ పడుతుంది ఏదో ఒక మాటలు తిట్లు తినడం అనేది జరుగుతుంది అప్పుడు హ్యాపీగా ఉంటారు. వాళ్ళు కామన్ గా తీసుకుంటారు లైట్ తీసుకుంటారు వాళ్ళక అక్కడనే హ్యాపీనెస్ వస్తుంది.
(11:27) కచ్చితంగా వాళ్ళని ఎవరో ఒకరు తిట్టాల ఇది చాలా రేర్ గా కనిపించిన డెఫినెట్ గా ఈ తిట్లకు అలవాటయన వాళ్ళు ఏదో ఒక పొరపాట్లు చేయడం అనేది పరిపాటిగా జరుగుతా ఉంటది. డెఫినెట్ గా మాటలు అనేది పాడడం జరుగుతుంది. సో అడిక్షన్ లో మొదటి పార్ట్ గా ఇది రెండో పార్ట్ లో కూడా ఇంకా కొన్ని విషయాలు చాలా విచిత్రమైన విషయాలు మనం మాట్లాడుకోవచ్చు

No comments:

Post a Comment