Sunday, March 1, 2026

శృంగారం కూడా భానిసత్వమే

శృంగారం కూడా భానిసత్వమే

Author Name:A D insight talks

Youtube Channel Url:https://www.youtube.com/@adinsighttalks

Youtube Video URL:https://www.youtube.com/watch?v=oi3vobHvia8



Transcript:
(00:08) ఆ ప్రకృతిలో ఏ జీవి అయినా ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా శృంగారంలో పాల్గొనడం అనేది జరిగింది అంటే అది కేవలం పునరుత్పత్తి కోసం మాత్రమే శృంగారంలో పాల్గొంటాయి అంటే వాటి యొక్క జాతిని డెవలప్చ చేసుకోవడానికి మాత్రమే శృంగారంలో పాల్గొనడం అనేది జరుగుతుంది. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి జీవి యొక్క అవసరం ఏంటి అంటే జస్ట్ పునరుత్పత్తి కోసం మాత్రమే శృంగారం అనేటువంటి కార్యక్రమంలో పాల్గొనడం అనేది జరుగుతుంది శృంగారాన్ని వినియోగించుకోవడం జరుగుతుంది.
(00:51) కానీ మనిషి విషయానికి వస్తే మాత్రం దాన్ని ఒక ఆటలాగా దానికి బానిస అయి ఆ శృంగారం కోసం ఎన్నో రకాల తప్పులు చేస్తూ ఎన్నో రకాల నేరాలు చేస్తూ ఎన్నో రకాల ఘోరాలు చేస్తూ ఆ శృంగారం కోసం వెంపర్లాడడం అనేది జరుగుతుంది. ప్రకృతిలో పునరుత్పత్తి కోసం వాటి యొక్క జాతిని పెంపొందించుకోవడం కోసం శృంగారంలో పాల్గొన్న ఏ జీవి కూడా శృంగారానికి అడిక్వదు అంటే శృంగారానికి బానిస కాదు ఒక మనిషి మాత్రమే పునరుత్పత్తి కోసం కాకుండా తన యొక్క శరీరంలో ఏర్పడేటువంటి
(01:39) ఆనందానికి ఆనందం కోసం శృంగారంలో పాల్గొనడం అనేది జరుగుతుంది. ఆనందం కోసం మాత్రం ఏ జీవి కూడా శృంగారంలో పాల్గొనదు ఒక మనిషి తప్ప అయితే ఈ క్రమంలో ఏ జీవి కూడా శృంగారానికి బానిస కాదు ఒక మనిషి మాత్రమే బానిస అవుతాడు ఎందుకు అంటే ఆనందం కోసం శరీరంలో ఏర్పడేటువంటి ఆ భావద్వేయం కోసం కచ్చితంగా శృంగారం కోరుకోవడం అనేది జరుగుతుంది.
(02:14) ఇది మనిషి మానవజాతిలో ఉన్నటువంటి బానిసత్వం ఇది శృంగారం అనేది ఎంత భయంకరమైంది అంటే డ్రగ్స్ ఆల్కహాల్ లాంటి ఎంత భయంకరంగా మనిషిని లొంగ తీసుకుంటాయో అదేవిధంగా శృంగారం కూడా మనిషిని లొంగ తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే మనిషి శృంగారానికి బానిస అవ్వడానికి ముఖ్య కారణం ఏంది అంటే శృంగారంలో పాల్గొంటున్నప్పుడు ఏర్పడేటువంటి [సంగీతం] ఆ ఆనందం ఏదైతే ఉందో భావద్వేగం ఏదైతే ఉందో దాన్ని అనుభవించడానికి ఆ భావ ప్రాప్తిని
(02:59) అనుభవించడానికి పెంపలాడుతుంటాడు దానికి అలవాటైపోయి ఆ ఆనందం కోసం ఆ అనుభూతి కోసం శృంగారంలో పదే పదే పాల్గొనాలే అని చెప్పేసి వెంబర్లాడుతుంటాడు. ఈ శృంగారం అనేది ఎంత భయంకరమైంది అంటే వాస్తవానికి అది ఎంత ఆనందాన్ని అందిస్తుందో అంత భయంకరమైంది కూడా మనిషిని ఒక పిచ్చివాల చేయడంలో ఆ డ్రగ్స్ ఆల్కహాల్ లాంటివి ఎంత భయంకరంగా పనిచేస్తాయో శృంగారంలో దొరికేటువంటి ఆనందం కూడా మనిషిని అంత పిచ్చివాడిని చేసి ఆ ఆనందం కోసం ఏదైనా చేసేటువంటి పరిస్థితులకు దిగదరుస్తుంది.
(03:42) ముఖ్యంగా ఈ రోజుల్లో ఎక్కువగా అక్రమ సంబంధాలని పరిశీలనలోకి తీసుకుంటే ఆ శృంగారంలో ఉన్నటువంటి ఆనందం కోసం దాంట్లో దొరికేటువంటి ఆ భావ ప్రాప్తి ఏదైతే ఉందో దాని కోసం హత్యలు చేయడం ఎన్నో రకాల నేరాలు చేయడం అశృంగారం కోసం ఇలా జరుగుతుందన్నమాట సో ఈ మధ్యలో జరుగుతున్నటువంటి వైట్ మోటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ వైట్ మర్డర్స్ లో కూడా ముఖ్యంగా ఆక్రమ సంబంధాలు ఆక్రమ సంబంధాలకు బానిస అయిన వాళ్ళు ఎక్కువగా భర్తలని పిల్లలని ఎవరు అడ్డుగా ఉంటే వాళ్ళని అంత చేయడం
(04:27) అనేది జరుగుతుంది. ఎందుకు అంటే కంప్లీట్ గా శృంగారానికి బానిస అయిన వాళ్లే వాళ్ళు అలా బానిస అవ్వడం వల్లే ఒక డ్రగ్స్ కి అడిక్ట్ అయిన వాడు ఎంత భయంకరంగా డ్రగ్స్ కోసం ఇబ్బందులు పడుతుంటాడో ఆల్కహాల్ కి అడిక్ట్ అయినవాడు ఎంత భయంకరంగా ఆల్కహాల్ కోసం ఇబ్బంది పడుతుంటాడో అదే రకంగా శృంగారానికి అడిక్ట్ అయినవాడు కూడా అదే రకంగా శృంగారం కోసం ఇబ్బందులు పడుతూ ఆ శృంగారం పొందడానికి దాంట్లో ఉన్న ఆనందాన్ని అనుభవించడానికి ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఒక బానిస లాగా శృంగారానికి లొంగిపోయి ఆనందానికి కంప్లీట్ గా బానిస అయిపోయి అవసరమైతే ఎవరు
(05:15) అడ్డు వచ్చినా వారిని చంపేందుకు కూడా వెనకాడనటువంటి స్థితిలో మనిషి జీవిస్తున్నాడు దేనికోసం అంటే దేనికోసం అంటే శృంగారంలో ఉన్నటువంటి ఆనందాన్ని పొందడం కోసం దానికి బానిస అయిన ప్రతి ఒక్కలు ఇలా అక్రమ సంబంధాలు లాంటి వాటి వల్ల వాటికి అడ్డుగా ఉన్న వాళ్ళందరినీ చంపడానికి కూడా వెనకాడం లేదు ఇది జరిగేటువంటి పరిణామాలు శృంగారానికి సంబంధించినటువంటి ఎన్నో చరిత్రలు ఉన్నాయి పురాణాల్లో కూడా శృంగారాన్ని ఆశచూపి ఎంతో మంది రాజులని అంతం చేసినటువంటి
(06:00) పరిస్థితులు ఉన్నాయి. ఎన్నో రాజ్యాలు కూడా కూలిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎంతో మంది శృంగారాన్ని ఆశ చూపించి ఎంతో గొప్ప గొప్ప మహానుభావులను కూడా నాశనం చేసినటువంటి చరిత్రలు కూడా ఉన్నాయి. అంటే శృంగారం అన్నది ఎంత భయంకరమైంది అంటే పురాణ చరిత్రల్లో కూడా శృంగారాన్ని ఆశ చూపి దానికి బానిసలుగా మార్చుకొని వాళ్ళని ఒక పిచ్చి వాళ్ళలా తయారు చేసి ఎందుకు పనికి రాకుండా చేసి వాళ్ళకు కావలసినటువంటి లాభాలను పొందినటువంటి స్వార్ధపూరితమైన చరిత్రలు కూడా ఎన్నో ఉన్నాయి సో శృంగారం అనేది కూడా ఒక ఆల్కహాల్
(06:46) లాంటిదే ఒక డ్రగ్ లాంటిదే ఒక మనిషిని డ్రగ్స్ కి అలవాటు చేసి ఆ ఆల్కహాల్ అలవాటు చేసి వాళ్ళకు కావల్సినటువంటి పనులు ఎలాగైతే చేయించుకుంటున్నారో చేయించుకోవడానికి అవకాశం ఉంటుందో అలాగే శృంగారాన్ని కూడా ఆశ చూపి శృంగారానికి బానిసలుగా మార్చుకొని ఎంతో మంది మహానుభావులను కూడా నాశనం చేసినటువంటి చరిత్రలు ఉన్నాయి.
(07:12) ఎన్నో రాజ్యాలను సొంతం చేసుకున్నటువంటి చరిత్రలు ఉన్నాయి. ఎంతోమంది గొప్ప గొప్ప మహాభావులను కూడా అంతం చేసినటువంటి చరిత్రలు కూడా ఉన్నాయి. సో శృంగారం వల్ల జరిగేటువంటి పరిణామాలు ఎంత భయంకరంగా ఉంటాయి అంటే అది కేవలం ప్రకృతిలో ఒక జాతిని పెంపొందించుకోవడానికి శృంగారంలో పాల్గొంటే ఓకే కానీ శృంగారంలోని ఆనందాన్ని పొందడానికి ఆ శృంగారంలో ఉన్నటువంటి భావ ప్రాప్తికి అలవాటైపోయి దాని కోసం పదే పదే వెంపార్లాడేవాడు దానికి బానిస అయినవాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మైకల్ నుంచి బయటపడేటువంటి అవకాశం ఉండదు ఇది శృంగారం యొక్క బలమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి అన్నమాట.
(07:57) శృంగారానికి బానిస అయిన వాడు మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉండి దాని నుంచి బయటపడేటువంటి అవకాశం లేదు. దానికి లొంగిపోయి నాశనం అయపోయినవాడు ఉన్నాడు దానికి బానిస అయి రాజ్యాలు కోల్పోయినవాడు ఉన్నాడు. దానికి బానిస అయ్యి ఎదుటి వాళ్ళని కూడా అడ్డు ఉన్నవాళ్ళని కూడా అంతం చేసినటువంటి చరిత్రలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే రకంగా కొంతమంది అక్రమ సంబంధాల వల్ల ఆ వాళ్ళ సంబంధాలకు అడ్డుగా ఉన్న వాళ్ళని చంపుతున్నటువంటి చరిత్రలు కూడా ఇప్పుడు కూడా నడుస్తున్నాయి.
(08:31) శృంగారం అనేది చాలా భయంకరమైంది. జస్ట్ ప్రకృతిలో ఏ జాతి అయినా వాటి యొక్క జాతిని పెంపొందించుకోవడానికి మాత్రమే శృంగారంలో పాల్గొనడం అనేది జరుగుతది. ఒక మనిషి మాత్రమే శృంగారానికి బానిస అయ్యి శృంగారంలోని ఆనందాన్ని పొందడానికి మాత్రమే శృంగారంలో పాల్గొనడం అనేది జరుగుతుంది. మానవజాతిని పెంపొందించుకోవడానికి శృంగారంలో పాల్గోవడం అనేది తక్కువ శృంగారంలోని ఆనందాన్ని భావ ప్రాప్తిని అనుభవించడానికి శృంగారంలో పాల్గోడం అనేది ఎక్కువ.
(09:09) ఇది మానవజాతిలో జరుగుతున్నటువంటి పరిణామాలు. సో శృంగారానికి బానిస అయితే ఇంత భయంకరమైన పరిస్థితి ఉంటుందో ఈ కొన్ని పురాణ చరిత్రలు గమనించడం వల్ల అర్థమవుతుంది. ఇప్పుడు అకర సంబంధాల వల్ల వారి యొక్క సంబంధాలకు అడ్డుగా ఉన్న వాళ్ళని చంపుతున్నటువంటి ఆ కొన్ని హిస్టరీస్ చూస్తే కూడా అర్థమవుతుంది. దానికి శృంగారానికి బానిస అయిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోను దాని నుంచి బయట పడి మామూలు మనుషులుగా మారేటువంటి అవకాశం అయితే అస్సలు ఉండదు.
(09:46) చాలామంది తెలివైన ఆడవాళ్ళు బానిసలుగా మార్చుకొని మగవాళ్ళని ఎన్నో రకాలుగా ఉపయోగించుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. మగవాళ్ళను కూడా కొంతమంది ఆడవాళ్ళని ఎరవేసి వాళ్ళకు కావలసినటువంటి పనులు చేయించుకోవడానికి ఎన్నో నేరాలు చేయించడానికి కూడా ఉపయోగించినటువంటి ఉపయోగించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఎన్నో నేరాలు చేయించడానికి మనుషులను వాడుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి.
(10:11) సో ఇదన్నమాట. శృంగారానికి సంబంధించినటువంటి శక్తి ఎలాంటిదో దానికి బానిస అయితే వాళ్ళ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో కొన్ని చరిత్రలు చూస్తే అర్థమవుతుంది ఇప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని వైఫ్ మర్డర్స్ గమనిస్తే కూడా అర్థమవుతుంది. అది కేవలం బానిసత్వం వల్లే ఇప్పుడు ఈ అక్రమ సంబంధాలు పెట్టుకున్నటువంటి వాళ్ళు అపీల్ చేయడానికి అసలైన కారణం బానిసత్వం పురాణ చరిత్రల్లో కూడా ఎంతోమంది రాజ్యాలు కోల్పోవడానికి కారణం ఆ రాజ్యాలు కోల్పోవడానికి కారణం శృంగారానికి బానిస అయనటువంటి చరిత్రలు ఉన్నాయి.
(10:57) సో ఇదన్నమాట దీన్ని బట్టి గమనించాల్సింది ఏంది అంటే అది ఎంత భయంకరమైందో ఎంత లోతైన బానిసత్వాన్ని అనుభవించాల్సి ఉంటుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదన్నమాట శృంగారం అనేది ఎంత భయంకరమైందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. శృంగారం మంచిదే కానీ అది గనుక హద్దులు మీరి దానిలోని ఆనందానికి గనుక వాడు గనుక బానిస అయితే ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బానిసత్వం నుంచి బయట పడడం శృంగారం యొక్క మత్తు నుంచి బయట పడడం అనేది అసాధ్యం శృంగారాన్ని అనుభవించొద్దుని నేను అనట్లేదు ఎంజాయ్ చేయండి కానీ దాన్ని ఏ రకంగా
(11:44) వాడుకోవాలి దాని బానిసత్వం నుంచి ఎలా బయట పడాలి అనేటువంటి కొన్ని మెలుకువలని అర్థం చేసుకొని దాని బానిసత్వం నుంచి దాని యొక్క నిరీక్షణ నుంచి ఎలా బయట పడాలో కొన్ని మెలుకువలని అర్థం చేసుకొని దాని నుంచి పొందేటువంటి ఆనందాన్ని పొందే ప్రయత్నం చేయండి. తప్పు కాదు కానీ కొంతమంది ఏందంటే గేమ్ చేంజర్ లా ఫీల్ అవుతుంటారు కానీ దాంట్లో వాళ్ళు ఏ స్థితికి జీగారిపోయి అలాంటి మాటలు మాట్లాడుతుంటారు అనేది వాళ్ళకి అర్థం కాదు.
(12:21) ఆ ఇంకో విషయం ఏందంటే దాని ఆనందానికి అడిక్ట్ అయిన వాడు దాని నుంచి బయట పడడం అనేది చాలా కష్టం అది ఒక పద్మవ్యూహం లాంటిది ఆ మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత వాడు అంలోకెళ్లి ఎలా బయట పడాలో తెలియదు అసలు బయట పడాలనే ఆలోచన కూడా వచ్చే అవకాశం లేదు. అలాంటి పరిస్థితులు ఉంటాయి దాంట్లో సో తన్ని ఎంత అనుభవిస్తే అంత హ్యాపీనెస్ ఉంటుంది అంత ఆనందం ఉంటది అంత శక్తి కూడా ఉంటుంది.
(12:46) కానీ దానికి బానిస అయితే ఆ ఆనందానికి బానిస అయితే దాని నుంచి ఎలా బయట పడాలో ఫస్ట్ పరిష్కార మార్గాలు చూసుకొని కొన్ని మెలకవ నేర్చుకొని దాన్ని అనుభవించడం నేర్చుకోండి ఆ తర్వాత దానినుంచి ఎలా బయట పడాలో బయటపడే నాలెడ్జ్ తెలివితేటలు మనకు ఉంటాయి కాబట్టి దాని నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటది. సో చాలామంది తెలవక ఆ పద్మలోకి వెళ్ళిపోయి ఒక గేమ్ చేంజర్ లా ఫీల్ అవుతూ దానికి బానసులుగా బతుకుతూ ఉంటారు కానీ అలా కాదు ఫస్ట్ దాన్ని పూర్తిగా అనుభవించాలి దాని యొక్క దానిలో ఉన్నటువంటి ఆనందాన్ని పూర్తిగా అనుభవించాలి
(13:30) సంతోషాన్ని పొందాలి అని అనుకునేటప్పుడు ఆ మత్తులోనుంచి బయటకి ఎలా రావాలో కూడా ఫస్ట్ నేర్చుకోండి ఆ మత్తులోనుంచి ఎలా బయట పడాలో కూడా కొన్ని మెలకువలని తెలుసుకోండి కొన్ని పరిష్కార మార్గాలు చూసుకోండి ఆ తర్వాత దాంట్లోకి ఇన్వాల్వ్ అవ్వడం అనేది చాలా మంచిది. ఎందుకంటే అప్పుడు నీకు బానిసత్వం అనేది ఉండదు.
(13:56) అది ఉంటే ఎంజాయ్ చేస్తాను లేదంటే మనకు ఉన్న పరిస్థితుల్లో మనం దాన్ని కంట్రోల్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. లేదు అంటే దానికోసం ఎన్నో నేరాలు కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటది. సో ఇదన్నమాట దానికి సంబంధించినటువంటి దాన్ని ఎలా అనుభవించాలో నేర్చుకోవడం ఒకటే కాదు దాని నుంచి దాని ఆనందం యొక్క బానిసత్వం నుంచి ఎలా బయట పడాలో కూడా మెలుకువలు పరిష్కారాలు అన్ని తెలుసుకొని దాని నుంచి బయట పడేటువంటి మార్గాలు దొరికిన తర్వాత దాంట్లోని పూర్తి ఆనందాన్ని అనుభవించేటువంటి ప్రయత్నం చేయండి అప్పుడు మీకు అన్ని రకాల తెలితేటలు పరిష్కార మార్గాలు దానినుంచి బయటకి ఎలా రావాలో ఆలోచనలు మీకు
(14:38) ఉంటాయి కాబట్టి ఈజీగా ఒక బానిసలుగా మారకుండా దానినుంచి బయట పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రాబ్లం అనేది ఉండదు. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇదన్నమాట శృంగారం యొక్క బానిసత్వం ఎంత భయంకరమైందో దాంట్లో ఉన్న ఆనందానికి బానిస అయితే వాని జీవితం ఎంత భయంకరంగా తయారవుతుందో ఎంత భయంకరంగా తయారవుతాడో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు

No comments:

Post a Comment