ఎమోషన్లో కొట్టుకు పోతున్న మనిషి EMOTIONAL floods
Author Name:A D insight talks
Youtube Channel Url:https://www.youtube.com/@adinsighttalks
Youtube Video URL:https://www.youtube.com/watch?v=k1plVERNYlI
Transcript:
(00:08) ప్రకృతిని ప్రతి జీవి ఇంకో జీవితోని పోరాటం చేస్తుంది. దేనికోసం అంటే ఆహారం నీళ్లు ఉండడానికి ఒక సవరం ఇవి ప్రతి జీవి ప్రతిరోజు దిన దిన చర్యగా ప్రతి జీవితోని పోరాటం చేస్తూనే ఉంటుంది దేనికోసం అంటే ఆహారం కోసం ఉండే సహారం కోసం వాస్త ఇది మెయిన్ ప్రతి జీవి ప్రకృతిలో చేసేటువంటి
(00:54) పనులు ఎందుకంటే తన జీవన మన సాగించడానికి తన రక్షణ కోసం తన కడుపు నింపుకోవడానికి అది ఉండడానికి కావలసినటువంటి ఒక తారని ఏర్పరచుకోవడానికి వేరే జీవుల వేరే జీవులతో పోరాటం చేస్తూ జీవనాన్ని గడుపుతుంది. అయితే మనిషి ఇంకో మనిషితో దేనికోసం పోరాడు ఇప్పుడు ప్రతి జీవిలో గమనిస్తే మనకు కనిపించేది ఏంది అంటే ఒక జీవజాతి ఇంకో జీవజాతితో పోరాటం ఎట్లా అంటే వేరే జీవిని వేరే జాతికి సంబంధించినటువంటి జీవులను ఆ ఇంకో జాతి జీవులు తన స్థానాలకు కానీ తన ఆహార
(01:38) సంబంధించినటువంటి ఏరియాల్లో కానీ కానీ ఇది కామన్ గా జరుగుతుంటది అంటే సేమ్ ఒక జాతిలో ఉన్నటువంటి జీవులు ఇవి కూడా దాదాపుగా సర్వధారణం కొట్టుకుంటు ఆహారం కోసం ఆ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఎదుటి జీవుని ఆ ఎదుర్కోవడం పోరాటం చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి అంటే ఇది ఒక ఆహారాన్ని సంపాదించుకున్నప్పుడు వేరే జాతికి సంబంధించిన జీవి అదే ఆహారాన్ని తినేసి అటువంటి జీవి ఆహారం కోసం వచ్చినప్పుడు లాక్కునే ప్రయత్నం చేసినప్పుడు ఈ జీవి పోరాడుతుంది.
(02:20) ఇది జరుగుతుంది అక్కడ కానీ మనుషుల జీవితాల్లో ఇలా ఉంటుంది అంటే మనుషులు మాత్రమే కొట్టుకొని సరుకుంటారు. అంటే ఈ మనుషులు ఎందుకు పోరాడుతారు అంటే ముఖ్యంగా వీళ్ళు పొద్దున లేషన్ నుంచి పడుకునే వరకు వీళ్ళకు ఆహారం కోసం గానీ లేకపోతే ఉండడానికి స్థానం కోసం కానీ కాదు అయితే ముఖ్యంగా ఆహారం కోసం పోరాటం చేసినా సహారం కోసం పోరాటం చేసినా వేరే ఇతర రకాల ఏ విధమైన విషయాల కోసం పోరాటం చేసినా కేవలం వాళ్ళ మనసులో డెవలప్ చేసి పెట్టుకున్నటువంటి ఎమోషన్స్ కారణంగానే అనే వాళ్ళు పోరాటం చేస్తారే తప్ప స్వయంగా కేవలం జీవితాన్ని గడపడానికి జీవితం మనగడం కొనసాగించడానికి మాత్రం ఏ మనిషి ఇంకో
(03:06) జీవజాతి గాని అదే మనుషులలో ఇంకో మనిషితో గాని పోరాటం అనేది చేయరు. వాళ్ళు ఎలాంటి పోరాటం చేస్తుంటారు అంటే కేవలం వారిలో డెవలప్ చేసి పెట్టుకున్నటువంటి భావోద్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని కోసం పోరాటం చేసుకుంటారు ఆ ఎమోషన్స్ వల్లే సారం కోసం పోరాటం చేసుకుంటారు ఆ ఎమోషన్స్ వల్లే ఆ మిగతా ప్రెసేజ్లు విలువలు ఆ ఇట్లాంటి వాటన్నిటి కోసం పోరాటం చేస్తుంటారు.
(03:34) ముఖ్యంగా మనిషి ఇంకో మనిషితో ఎందుకు పోరాటం చేస్తున్నాడు అంటే కేవలం భావోద్వేగాల రుద్ర లేసిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు కూడా ప్రతి మనిషి పోరాటం చేసేది కేవలం వాళ్లో ఉన్నటువంటి భావోద్వేగాలని కంట్రోల్ చేసుకోలేక ఆ భావోద్వేగాల చేతుల్లో ఇరుక్కుపోయి భావోద్వేగాలు ఎలా నడిపిస్తే వాళ్ళ శరీరాలు అలా నడుస్తూ ఉంటాయి. ఇది ప్రతి మనిషి ఎదుర్కునేటువంటి ఇబ్బంది ఈ ఇబ్బంది కారణంగా మనిషి ఆ ఎమోషన్స్ ని తట్టుకోలేక కంట్రోల్ చేయలేక వాటిని ఎలా అధిగమించాలో తెలియక వాళ్ళు ఏం చెప్తుంటారుంటే స్నేహతి వ్యక్తుల పోరాటాలు బట్టి కొనసాగిట ముఖ్యంగా మనుషుల్లో ఎక్కువగా డెవలప్
(04:20) అయ్యేది ఈర్ష దేశం జల ఆసియా ద్వేష ఇలా ఈ నెగిటివ్ ఎమోషన్స్ వల్ల మనిషి చాలా సఫర్ అవుతుంటాడు. తనలో ఉన్నటువంటి ఈర్ష ద్వేషం కుళ్ళు కుట్ర అసూయ అలాంటి పావద్వేగాల వల్ల ఆ ఒక కుండలో ఏదైనా మరిగించినప్పుడు భయంకరమైన వెంట మరుగుతూ ఉంటుందో మనిషిలో డెవలప్ అయ్యేటువంటి భావద్వేగాలు ఏవైతే ఉన్నాయో ఈష ద్వేషం కుళ్ళు అసూయ ఇలాంటివన్నీ
(05:07) ఒక కుండలో మసిలే మసిలేటువంటి వాటర్ లాగా మసలుతా ఉండే అలా పొంగేటువంటి ఆ భావోద్వేగాల ప్రెజర్ ఏదైతే ఉంటుందో దాని కారణంగా మనిషి తన కంట్రోల్ లో తను లేక తనను తను కంట్రోల్ చేసుకోలేక ఆ ఎమోషన్స్ ఎలాగైతే పెరుగుతా ఉంటాయో ఎలాగైతే నడిపిస్తూ ఉంటాయో ఆ ఎమోషన్స్ యొక్క అడుగు జాడల్లో మనిషి తనకు తెలియకుండానే ఆటోమేటిక్ గా అలా వెళ్ళిపోతా ఉంటాడు.
(05:42) ఇదన్నమాట అంటే మనిషి పుట్టిన నుంచి ఊహ తెలిసే వరకు వాడికి ఏం తెలియదు వాడు ఎంత ప్లేయిన్ గా నేచర్ లో హ్యాపీగా తినడం పడుకోవడం హాయిగా ఉండడం నవ్వుకోవడం ఆకలిస్తే తేడం ఇంతే తప్ప వాడికి వేరేం తెలియదు. అలాంటి వాడు ఈ సమాజంలో అడిగిన తర్వాత ఊహ తెలిసిన దగ్గర నుంచి మొదలుపెడితే వాడు మొత్తం వాని మైండ్ ని సర్వనాశనం చేసి పెడతారు ఇప్పుడు బయట వాళ్ళు ఒకలే కాదు ఇంట్లో వాళ్ళు కూడా దాదాపుగా వాళ్ళ ఆలోచన విధానాన్ని వాళ్ళు అందించినటువంటి ప్రెజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు అందించినటువంటి ప్రెజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని
(06:27) పిల్లలకు కూడా అవి నూడిపి అలా ఉండాలి ఇలా ఉండాలి అంటే చెప్పేసి వాడిని ఒత్తి ఒత్తి ఒత్తిరి చేసి వాని మైండ్ మొత్తం పిసికి చంపేస్తాడు. అలా ఆ కారణం చేత ఉత్తిలో వాడు ఏ పరిస్థితిలో అయితే ఉన్నాడో ఏ ఎన్విరాన్మెంట్ లో అయితే ఉన్నాడో అదే ఎన్విరాన్మెంట్ లో వాడికి అదే బావద్యోగాలు అదే ఆలోచనలు విధానాలు వాడికి అలవాడిపోయి వాడు ఏం చేస్తాడంటే ఒక ప్రెజర్ కుక్కర్ లో తయారైపోతాడు ప్రెజర్ కుక్కర్ లో తయారైపోయి ఆ పరిస్థితుల కారణంగా వారిలో పెరిగేటువంటి కాంపిటేటివ్ సిచువేషన్ ఏదైతే ఉంటుందో కంపేర్ చేసుకోవడం అనే ఆలోచన విధానం ఏదైతే ఉంటుందో దాని కారణంగా
(07:05) వాడిలో లేనిది ఎదుటి వాళ్ళలో ఉన్నప్పుడు కచ్చితంగా వాడిలో ఈషా జెలసీ ద్వేషం అన్నీ స్టార్ట్ అయితాయి. ఎందుకంటే వాడు ఊహ తెలిసిన దగ్గర నుంచి సమాజంలో ప్రతి మనిషి దగ్గర తిరుగుతున్నప్పుడు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రకమైనటువంటి ప్రెషర్ ని వాడు నేర్చుకుంటాడు. నేర్చుకొని ఆ ఎమోషన్ ని వాడు అలవాటు చేసుకుంటాడు అంటే అలాంటి ఆలోచనలు వాడు డెవలప్ చేసుకుంటాడు.
(07:30) మనకి ఇంకా వేరే ఆలోచన వచ్చే అవకాశం ఉండదు ఎందుకంటే వాడు ఉండేది అలాంటి పరిస్థితుల్లో కాబట్టి ఎదుటి వాళ్ళ యొక్క ప్రవర్తన వాళ్ళ యొక్క ఆలోచన విధానం వాళ్ళ బిహేవియర్ ని చూసి అవి అలవరుచుకుంటాడు అలా అలవడినటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలోచన వల్ల వాడికి కూడా ప్రతి విషయంలోనూ నా దగ్గర ఇది లేదు అది లేదు వాడి దగ్గర అది ఉంది ఇది ఉంది అనేటువంటి ఒక ఆలోచన విధానంతోని కంపేర్ చేసుకోవడం అనేది మొదల అలా అలా కంపేర్ చేసుకునేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి మనిషిలో ఒకట డెవలప్ అయితే ఇలా ఈ ఆలోచన విధానాల వల్ల ఈ ఎదుటి వాళ్ళతో పోల్చుకునేటువంటి పద్ధతి వల్ల
(08:11) ఒకడిని చూసి ఒకడు ఒకడిని చూసి ఒకడు కంప్లీట్ గా ఈ పరిస్థితులు ఏవైతే ఉంటాయో మనిషి జీవితంలో ఏ పరిస్థితులు అయితే ఉంటాయో ఆ పరిస్థితులు అన్నింటినితోని ప్రతి మనిషి ఎదుటివాడితోని పోల్చుకోవడం తన జీవితంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని ఎదుటి వానితో ని కంపేర్ చేసుకుంటూ వాడిలా నేను ఉండాలనేటువంటి ఒక ఆలోచనని డెవలప్ చేసుకుంటూ వీడిలో లేనిది ఏదైతే ఎదుటి వాళ్ళలో కనిపిస్తుందో దాన్ని చూసి నేను వాడి ముందు తగ్గిపోతున్నాను వాడు నాకంటే ఎక్కువ అయిపోతున్నాడు అన్నటువంటి ఒక ఆలోచనతో ఈర్షా జలసియ అసూయ ఆ హేట్రిక్ ద్వేషం ఇవన్నీ వాళ్ళలోపట మరుగుతా ఉంటాయి. అది ఒకసారి స్టార్ట్
(08:54) అయిందంటే దాదాపుగా సరవతారణంగా పోదు. అలా జరగడం వల్ల అలా లోపల మరిగేటువంటి ఆ ఎమోషన్స్ వల్ల టోటల్గా ఆ ఎమోషన్స్ మరిగి మరిగి మరిగి వాళ్ళ శరీరాన్ని వాటి యొక్క ఆధీనంలోకి తీసుకుంటాయి. ఎందుకంటే వాళ్ళ శరీరాన్ని వాళ్ళ యొక్క శక్తిని మించి లోపట అలాంటి భయంకరమైనటువంటి ఆలోచనలు డెవలప్ అవుతుంది. అలాంటప్పుడు ఏమైపోతుంది మనం చెరువులోకి దిగితే వాటర్లోకి మనమే వెళ్ళిపోతాం.
(09:26) అదే విధంగా ఒక గ్లాస్ లో వాటర్ తీసుకుంటే ఆ వాటర్ మన చేతిలో ఉంటుంది. ఈ రకంగా ఈ చిన్న ఆలోచనతోటి మనం అర్థం చేసుకోవచ్చు ఏందంటే మనలో అధికమయ్యేటువంటి నెగిటివ్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనల్ని మించిపోయినప్పుడు ఆటోమేటిక్ గా మనం చెరువులోకి వెళ్తే వాటర్ లో ఎలాగైతే మునిగిపోతామో అలాగే ఆ ఎమోషన్స్ లో మనం మునిగిపోతాం. వాటిని కంట్రోల్ చేసుకోవడం అంటే ఏంటి అంటే ఒక గ్లాస్ లో వాటర్ మనం తీసుకున్నప్పుడు ఆ వాటర్ మన చేతిలో ఉంటుంది అలా మన ఎమోషన్స్ ని ఎలా వాడుకోవాలో మనకు తెలిసి ఉండాలి.
(09:56) ఇదన్నమాట ఈ విధానం తెలవక ఏం చేస్తారంటే ఆ ఎమోషన్స్ ను డెవలప్ చేసుకుంటూ అడ్డదిడ్డంగా ఆ ఎమోషన్ లో వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితిని టోటల్గా మర్చిపోయి ఆ విధంగా ఆ మనిషి అవగాహనలో లేకుండా వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు అనే విషయాన్ని మర్చిపోయి కంప్లీట్ గా ఒక మైకల్లో ఉండిపోయి ఆ ఎమోషన్స్ ఎలాగైతే డెవలప్ అయితుంటాయో ఆ ఎమోషన్స్ ని పట్టుకొని అలాగే నడుచుకోవడం అనేది జరుగుతా ఉంటుంది.
(10:25) వాడు ఏం చేస్తాడో వాడిని తెలియదు ఆ ఎమోషన్ లో వాడు ఏం ఆలోచిస్తుండో వాడికి తెలియదు. అదఒక మైకల్లా ఉంటది ఒక వ్యక్తి ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాడో ఇలాంటి ఎమోషన్లో ముదిగిపోయినప్పుడు కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉంటారు ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ వాళ్ళ విధాలు శరీరం అన్నీ వాటి ఆధీనంలో ఉండి ఒక మైకోల్లా ఉండిపోతారు అదే డీప్ థింకింగ్ అనేది ఉంటుంది అదే ఎమోషన్ లో ఉంటారు కాబట్టి అదే కోణంలో ఆలోచించడం అదే కోణంలో చూడడం అదే కోణంలో ప్రవర్తించడం అనేది జరుగుతా ఉంటుంది ఆ రకంగా ఆ ఎమోషన్ లో మునిగిపోయి వాళ్ళు చేసేటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటి వాటి
(10:59) వల్ల ఎదుటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళకైతే తెలియదు వాళ్ళు గమనించరు వాళ్ళు ఏం చెప్తుంటారు అంటే వాళ్ళక వచ్చిన ప్రతి ఆలోచనని ఫాలో అవుతుంటారు వాళ్ళ ఒక స్టింలా ఫీల్ అవుతుంటారు ఒక ఎనర్జీ అనేది ఆ వాళ్ళలో ఉంటుంది కాబట్టి అదే మైగ్రంలో అదే ఆలోచనలో వాళ్ళు వాళ్ళ ఎమోషన్స్ ని మాత్రమే ఫాలో అవుతూ వాళ్ళ ఆలోచనలు మాత్రమే ఫాలో అవుతూ వాళ్ళు ఏ స్థితిలోన ఉన్నారో కూడా గమనించకుండా నడుచుకోవడం అనేది జరుగుతా ఉంటుంది.
(11:26) ఆలోచనలు ఇతరులతో పోల్చుకోవడం అనేటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో ఆ ఆలోచనల కారణంగా వాళ్ళ లోపట ఎదుటి వాళ్ళతోని పోల్చుకోవడమే జీవితంగా భావిస్తుంటారు ఆ రకంగా వేరే ఆలోచనలేకుండా అవగాహన అనేది లేకుండా ఆ ఎమోషన్స్ ని అలాగే డెవలప్ చేసుకుంటూ ఎదుటి వాళ్ళతోని కంపేర్ చేసుకుంటూ పోటీ పడుతుంటారు అలా పోటీ పడేటువంటి సమయంలో కూడా తను గెలవలేని పరిస్థితి ఏదైతే ఉంటదో ఆ పరిస్థితిని తట్టుకోలేక గిల్టీ ఫీలింగ్ ఫీలింగ్ తోని ఆ దాన్ని ఏమంటారు అవమానంగా భావించి ఎదుటివా పోరాటం అనేది మొదలపెడుతుంది అప్పుడు వాడిని ఏదైనా ఒకటి చేయాలి నేను గ్రేట్ కావాలంటే వాడిని ఏదైనా ఒకటి చేస్తేనే నేను గ్రేట్ అయితా
(12:07) అనేటువంటి పరిస్థితికి దేర్పతన్నమాట ఆ రకంగా వాని విషయం లోపట వాడు ఏ పని చేస్తే ఆ పనిని డామేజ్ చేయడమో వాడు ఏదనా మంచి పని వానికి సంబంధించినటువంటి విషయాల లోపట ఏ పని చేసుకున్నా దాన్ని డామేజ్ చేయడం ఇంకొక డామేజ్ చేయించడం ఆ వానికి ఏ పనులు కాకుండా చేయడం ఎన్నో రకాల ఇబ్బందులు పెడుతూ ఎదుటి వాళ్ళని నాశనం చేయాలనేటువంటి ఆలోచనలు చేస్తూ వీళ్ళు ఇబ్బందులు పడేవి కాకుండా ఎదుటి వాళ్ళని కూడా ఇబ్బంది పెడతా ఉంటారు.
(12:38) ఇది ఈ రకంగా ప్రకృతిలో ప్రతి జీవి కేవలం ఆహారం కోసం జీవితం మనడ కొనసాగించడానికి పోరాటాలు చేస్తూ ఉంటాయి. ఏ ప్రాణి కూడా సొంత జాతితో పోరాటం అనేది చేయదు. వేరే ఇతర జాతులతో మాత్రమే పోరాటం అనేది చేస్తుంటాయి ప్రతి జీవజాతిలో ఉండేటువంటి పద్ధతి ఈ నేచర్ లో ప్రతి జీవి పోరాటం చేసేది కేవలం ఆకలితో మాత్రమే ఆకలి కావరం ఈ విషయాల కోసం మాత్రమే పోరాటం చేస్తుంటాయి కానీ మనిషి మాత్రం భావోద్వేగాలతో పోరాటం చేస్తుంటారు ఈ భావోద్వేగాల పోరాటంలో మనిషి జీవితం అనేది అలా ఆ పరదలో కొట్టుకొని పోయే అనేటువంటి ఒక
(13:25) వస్తువుల తయారైపోతాడు. ఎందుకంటే ఆ ఎమోషన్స్ యొక్క వరదలో కొట్టుకుపోతూ తను ఏమైపోతున్నాడో తను ఎటు వెళ్తున్నాడో తనకే తెలివైన పరిస్థితుల్లో జీవిస్తుంటాడు మనిషి తనలో డెవలప్ అయ్యే ఎమోషన్స్ ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఎదుటి వాడితోని కలిసిపోవడం అనేది జరుగుతా ఉంటుంది. ప్రతి మనిషి ఎమోషన్స్ తో పోరాటం చేసేవాడే ఎమోషన్స్ వల్ల పోరాటం చేసేవాడే ఎమోషన్స్ అనే వరదలో కొట్టుకుపోతూ తాను ఎటు పోతున్నాడో అర్థం చేసుకోవాలని స్థితిలో ఒక మైటోల్లో ఉండి ఆ ఎమోషన్స్ తో వచ్చేటువంటి ఆలోచనలు ఇన్స్ట్రక్షన్స్ సూచనలు ఏవైతే ఉంటాయో వాటిని పట్టుకొనే వేలాడుతూ ఎదుటి
(14:06) వ్యక్తులతోని పోరాటాలు చేస్తూ సచ్చే వరకు కూడా తనేంటో అర్థం చేసుకోవాలని స్థితిలో ఎదుటి వాళ్ళతోని ఇబ్బందులు పడుతూ తనే ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడుతూ జీవితంలో సంతోషం అనేటువంటి ముఖ్యమైన కార్యక్రమాన్ని మర్చిపోయి టోటల్గా తన జీవితంలో ఆనందం అనేది లేకుండా చేసుకుంటుంది. ప్రతి విషయంలోన చూడు ఎదుటి అందరిని పోచుకోవడమే అలా పోడ్చుకోవడం వల్ల తన నా దగ్గర లేని ఎదుటి వాళ్ళ దగ్గర ఉంటే గనుక కచ్చితంగా జెలసీ ఈర్ష ద్వేషాలతో రగిలిపోతూ ఆనందాన్ని కోల్పోవడం జీవితంలో సంతోషం లేకుండా చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది.
(14:40) ఇది మనిషి లేకపోతే జీవిత సారం ఎందుకంటే ప్రతి మనిషి ఎమోషన్స్ అనేటువంటి భావద్వేగల వరదలో కొట్టుకుపోతూనే ఉంటాడు వాడు చనిపోయేంత వరకు కూడా అది ఊహ తెలిసేంత వరకు వాడు ఇంత సంతోషంగా ప్రకృతిలో గడిపినప్పటికీ ఊహ తెలిసిన దగ్గర నుంచి వాడు ఇదే భావోద్దే వరదలో కొట్టుకుపోతూ జీవితాన్ని చివరి వరకు అలా వెళ్లదీస్తూ వెళ్లదీస్తూ చివరికి అంత అవ్వడం అనేది జరుగుతుంది ఏ జీవుడై ఈ భావద్దేవేగాలకు లంగిపోయి భావద్దేయాలకు దగ్గర మాత్రం జీవించ అవి కేవలం అవసరం కోసం మాత్రమే పోరాటాలు చేస్తాయి అప్పటి మట్టుకు మాత్రమే పోరాటం ఉదాహరణకు ఒక జీవి ఒక రకమైన ఆహారం సంపాదించుకుంది ఆ సమయంలో వేరే జీవి
(15:26) వచ్చి ఆ ఆహారాన్ని బెదిరించో లేకపోతే కొట్లాడో తీసుకొని వెళ్ళిపోద్ది అప్పుడు ఈ జీవి నా నేను సంపాదించుకున్న ఆహారాన్ని అది ఎత్తుకొని పోయింది దాన్ని ఏదైనా ఒకటి చేయాలి అని చెప్పేసి ఈర్షని దేశాన్ని కోపాన్ని డెవలప్ చేస్తుంది అది ఏం చేస్తుంది అంటే నేచర్లో తినడానికి చాలా ఉంది. ఎక్కడెక్కడ ఉందో మళ్ళీ వెతుక్కొని మళ్ళీ సంపాదించుకొని తినే ప్రయత్నం చేస్తుంది తప్ప అనవసరంగా టైం వేస్ట్ చేసుకొని దాని మైండ్ లో ఇలాంటి ఆ భావద్వేయాలు డెవలప్ చేసుకొని ఏ జీవి అయితే దాని దగ్గర ఆహారం లాక్కొని వెళ్ళిపోయిందో ఆ జీవిని ఏదో ఒకటి చేయాలని చెప్పేసి
(16:02) అనవసరంగా టైం ఆ జీవి కోసం మాత్రం కేటాయించాలి. ఇది నేచర్ లో జీవుల యొక్క జీవించే విధానం కానీ మనిషి అలా కాదు తనకు సంబంధించిన విషయాల లోపట ఎదుటి వాళ్ళు తెలిసి తెలవక లేదా కావాలని ఉద్దేశపూర్వకంగా ఏది చేసినప్పటికీ తనకు సంబంధించినటువంటి వస్తువు గాని డబ్బు కానీ ఇంకోటి గాని ఏదైనా ఒకటి గాని ఎదుటివాడు లాక్కున్నాడు అనింటే కచ్చితంగా వాని మీద ఏదో రకమైనటువంటి శిక్ష వేయాలని చెప్పేసి వాడి మీద ఒక రకమైనటువంటి వాడి మీద ఒక రకమైనటువంటి ద్వేషాన్ని పెంచుకొని ఆ ద్వేషంతోని రగిలిపోతూ ఈర్ష
(16:47) ఫుల్ కుట్రలతోని జీవితాన్ని మొత్తం వాడిని ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే జీవించడం అనేది జరుగుతూఉంటుంది. ఇలా వాడు ఎదుటి వాళ్ళ గురించి ఆ రకంగా భయంకరమైనటువంటి ఎమోషన్స్ తో భాగోద్వేగంలో మునిగిపోయి ఇబ్బంది పడుతున్నంతసేపు ఎదుటి వాడిని గురించి ఆలోచిస్తున్నంతసేపు వాని టైం అంతా ఎదుటివాడిని ఏం చేయాలనేటువంటి ఆలోచనలతోనే గడపడం జరుగుతుంది వాడికి సంతోషం ఉండవు ఏమఉండదు వాని జీవితం అంతే అలాంటోడు ఒక్కడు వాని జీవితంలో తగిలిన వాడు కచ్చితంగా సంతోషాన్ని జీవితంలో కూడా పొందలేనటువంటి పరిస్థితుల్లో మిగిలిపోతాడు ఎందుకంటే ఎదుటోని ఏదైనా ఒకటి చేయాలని ఆలోచనలో
(17:28) ఉంటాడు పంతం ఆ పంతంలో మునిగిపోయి ఆ భావద్వేగాల ఆలోచనలో పడి ఆ వరదలో కొట్టుకుంటా ఉంటాడు. నా సంతోషం ఎక్కడ పోయింది ఆనందం ఎక్కడ వేయింది అనేటువంటి అవగాహన మాత్రం వాడికి ఉండదు. అయితే ఇలాంటి అన్నీ కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేయాలి అంటే ఏం చేయక్కర్లేదు మనం ఏదనా చేస్తున్న మనకు ఒక ఆలోచన వచ్చినప్పుడు మన లోపట ఒక ఎమోషన్ అనేది డెవలప్ అవుతున్నప్పుడు ఇది హద్దులు దాటుతుంది అనేటువంటి ఒక అవగాహన మనకు ఉంటే ఈ హద్దలు దాటుతుంది ఏదో ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి మనం జస్ట్ ఒక ఆలోచన మనం చేయగలిగితే గుర్తించగలిగితే ఆటోమేటిక్ గా
(18:09) నీ బ్రెయిన్ నీలో డెవలప్ అయ్యేటువంటి ఆ ఎమోషన్ ని కంట్రోల్ చేసి ఇంతకుమించిన ప్రాక్టీస్ ఏం చేయాల్సిన అవసరం లేదు నువ్వు ఏ పని అనేది ఇప్పుడు భోజనం చేస్తున్నావ్ భోజనం చేసేటప్పుడు మనకు ఒక ఇన్స్ట్రక్షన్ వస్తుంది ఏముంది అంటే సరిపోయింది ఇంతవరకు ఎక్కువ తింటే కడుపు నొప్పు లేకపోతే ఆయాసం వస్తది ఇబ్బంది అయితది.
(18:29) అది మనకు ఆ మాత్రం ఒక అవగాహన ఉంటుంది కదా తినడం కంట్రోల్ చేస్తాం అదేవిధంగా మనం ఏ విషయంలో గాని ఇలాగే మనకు ఆ విషయం మీద ఒక అవగాహన అనేది ఉన్నప్పుడు అది లిమిట్ దాటుతుంది అనే ఒక అవగాహన అది లిమిట్ దాటితే బాగోదు ఇది లిమిట్ దాటేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి మనం ఆలోచించగలిగినప్పుడు ఆటోమేటిక్ గా అది కంట్రోల్ అయిపోతుంది. అదేవిధంగా ఈ భావోద్వేగాల విషయంలో కూడా అంతే మనలో కోపం వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే కాస్త అవగాహన ఉండాలి కోపం ఎమోషన్ కచ్చితంగా ఇది అందులో దాటేటువంటి అవకాశం ఉంది దీని వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది అని మనకు మనం అనుకున్నాం అనుకో ఆటోమేటిక్ గా అది నీకు
(19:04) జరగకుండానే కోనే కంట్రోల్ అయిపోతుంది. దీంట్లో పెద్ద ఫాక్ట్స్ చేయాల్సిన అవసరం ఏమ ఉండదు. దానికి యోగాలు చేయాలి అది చేయాలి ఏది చేయాలి అనే అవసరం లేదు. ఏ విషయంలో అయితే మనం ఇన్వాల్వ్ అవుతున్నామో ఆ విషయం మనం జస్ట్ ఆగ్రహణ అద్దు దాటుతున్నామా లేదా చూసుకోవాలి అతలు దాటేటువంటి అవకాశం ఉంది అనుకో అక్కడ మనం ఆలోచన చేస్తే సరిపోద్ది ఆటోమేటిక్ గా మనం మనలో ఉన్న ఏ విషయం గాన ఆలోచన గాన భావద్వేయం కానీ అన్నీ కంట్రోల్ అయిపోతాయి ఆటోమేటిక్ గా మనం కూల్ అయిపోతాం అంతే చిన్న ఆలోచన ఇది అంతకుమించి వేరే ప్రాక్టీస్ ఏమ అవసరం లేదు జస్ట్ మనం ప్రతి విషయంలో అవేర్నెస్ తో ఉండాలి అంటే
(19:40) అవగాహనతో ఉండాలి ఎప్పుడెప్పుడు ఏమ జరుగుతుంది ఏది ఏది అర్థం దాడుతుంది ఏది అద్దం దాటట్లేదు ఏది లిమిట్ లో ఉంది ఏది లిమిట్ దాటిపోతుంది జస్ట్ ఈ ఆలోచన చేసుకోవాలితే సరిపోతది ఆటోమేటిక్ గా మనం కంట్రోల్ అయిపోతాం సో అప్పుడు మనం హ్యాపీగా ఉండగలుగుతాం మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అప్పుడు ఎలాంటి సమాధానాలు అనేటివి జరగవు హ్యాపీగా ఉండగలుగుతాం సంతోషాన్ని ఆనందాన్ని మనం దక్కించుకోగలుగుతాం.
(20:05) మనం ఎక్కడో పోవాలని కంట్రోల్ చేసుకోలేకపోతున్నా నేను ఏం చేసిన కంట్రోల్ అవుతుంది ఇవన్నీ ప్రాక్టీస్ అవసరం లేదు పెద్దగా ప్రాక్టీస్ ఏమ అవసరం లేదు జస్ట్ అవగానే కోపం వస్తుంది అతని దాడితే బాగోదు ఇదో పోతుంది పరిస్థితి బాలేదని మనం అనుకున్నామ అంటే ఆటోమేటిక్ గా కంట్రోల్ అయిపోద్ది ఇదన్నమాట ఇంతకు మించిన ప్రాక్టీస్ ఏమి అవసరం లేదు జస్ట్ అవగాహన అంటే మీరు ఇంతకు మించిన అవగాహన వేరే ఏమి ఉండదు ఎలాంటి ప్రాక్టీస్లు అవసరం లేదు మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం అంటే ఇంతే మనం ఏదైనా పరిస్థితి దాడుతున్నాం అంటే ఇదేదో పరిస్థితి బాలేదు అద్దులు దాటే
(20:40) పరిస్థితి ఉంది ఏదో ప్రమాదం ఏదో అయ్యేటువంటి అవకాశం ఉంటది అని చెప్పేసి మనం అనుకున్నామ అంటే ఒక చిన్న ఆలోచన చేసినామ అంటే ఆటోమేటిక్ గా మనలో ఉన్నటువంటి ఎమోషన్స్ బ్యాక్ అయిపోతాయి కంట్రోల్ అయిపోతాయి మనం ఆటోమేటిక్ గా కూల్ అయిపోతాయి మన బ్రెయిన్ ఇన్స్ట్రక్షన్ చేస్తది ఆటోమేటిక్ గా అది మనం ఏ ఆలోచన ఇప్పుడు ఎదుటివాని చూసి కొట్టాలి కొట్టాలని వెళ్ళిపోతా ఉంటే మన బ్రెయిన్ కూడా ఇన్స్ట్రక్షన్ చేస్తుంటది అలాగే తన్నాలనే చెప్తుంటది అదే మనం ఒక ఆలోచన చేసామ అనుకో ఇదఏదో హద్దులు దాటే పరిస్థితి ఉంది ఇదేదో ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది అని మనం అనుకున్నాం అనుకో ఆటోమేటిక్
(21:08) గా పెయిన్ ఎక్స్ట్రాక్షన్ చేసి ఆటోమేటిక్ గా కంట్రోల్ చేసి ఇంతకుమించిన ప్రాక్టీస్ ఏమి లేదు అవగాహనలో ఉండడం అర్థమైందా ఇదన్నమాట ప్రతి మనిషి పోరాటం చేసేది దేనికి అంటే కొట్లాడేది దేనికి అంటే దేనితో అంటే కేవలం భావద్వేగాల వరదల వాడి కొట్లాడుకోవడం అనేది జరుగుతుంది తప్ప అవసరం కోసం అయితే ఏ మనిషి ఇంకో మనిషితో పోరాటం అనేది చేయడం లేదు.
(21:31) భావదేయాలతో మాత్రమే టైం పాస్ చేస్తున్నాడు అనేది దీన్ని బట్టి మనం అర్థం కావాలి
No comments:
Post a Comment