భార్య భర్తల నడుమ దొంగలు | Thieves Between Husband and Wife | A D insight talks,
Author Name:A D insight talks
Youtube Channel Url:https://www.youtube.com/@adinsighttalks
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Mp22G-EWXQI
Transcript:
(00:09) ఇప్పుడు చెప్పేది చిన్న విషయం అయినా గన చాలా భయంకరమైనటువంటి ప్రవాహాలు చూపించేటువంటి విషయం అన్నమాట అవి ఎలాంటివి అంటే ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో భార్యా భర్తలు చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళు అనుకున్నవి అనుకున్నట్టు జరగకపోయినా వాళ్ళ దగ్గర ఉన్నంతలో ఖర్చు చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళు ఎక్కువగా సంతోషంగా కలిసి ఉంటూ ఒకరితో ఒకరు చాలా హ్యాపీగా ఉంటూ ఖర్చుల విషయానికి వస్తే వాళ్ళు అనుకున్నవి వాళ్ళు కావాలనుకునే అన్నిటిని పోస్ట్పోన్ చేసుకుంటూ ఏదో రకంగా వాళ్ళు లైఫ్ ని లీడ్ చేసుకుంటా ఉంటారు.
(00:52) వాళ్ళకు మధ్యలో ఎలాంటి గొడవలు అనేటివి ఉండవు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళకు ఉన్నంతల వాళ్ళకు వీలైనప్పుడు వాళ్ళకు కావాల్సినవి చేసుకోవడం అది వీలు కానప్పుడు వాటిని పక్కన పెట్టేయడం ముఖ్యంగా వాళ్ళు కుటుంబంలో అందరూ హ్యాపీగా ఒకరినొకరు చాలా బాగా అర్థం చేసుకుంటూ ఎలాంటి గొడవలు అనేటివి లేకుండా అపర్దాలు అనేటివి లేకుండా మనస్పర్ధలు వచ్చే అవకాశాలు అనేటివి లేకుండా చాలా బాగా హ్యాపీగా కలిసి ఉంటారు.
(01:25) అలా ఉంటున్నప్పుడు ఎవరో ఒకరు చుట్టుపక్కల వాళ్ళా స్నేహితులా లేకపోతే అమ్మాయి తరపున బంధువులకు సంబంధించి అల్బాయిల బంధువుల తరపున లేదా చుట్టుపక్కల వాళ్ళా ఎవరో ఒకరు వాళ్ళంతా హ్యాపీగా ఉండడం చూసి ఏం చేస్తారంటే భరించలేని వాళ్ళు ఎవరో లేని వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకు పెద్ద ఖర్చు లేవు ఎంత ఉంటే అంతలోనే వీళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు.
(01:58) ఎలాంటి గొడవలు లేవు ప్రశాంతంగా ఒకరితో ఒకరు చాలా హ్యాపీగా కలిసి ఉంటురు ఎలాంటి గొడవలు లేవు అని చెప్పేసి ఈర్షా జలసీలతో రగిలిపోయే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక కారణంతోని వాళ్ళ ఇంట్లో ఉన్న ఏదో ఒక విషయాన్ని పట్టుకొని దాంట్లో అగ్నిరాజేష ప్రయత్నం చేస్తారు. అది ఎలా ఉంటుంది అంటే వాళ్ళ ఒక కుటుంబం వాళ్ళకు ఉన్నంతల వాళ్ళక ఎంత ఇన్కమ్ అయితే ఉందో అంతలోనే వాళ్ళు ప్రతిదాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వీలు కాని విషయాలు ఏవైతే ఉంటే కోరికలు
(02:44) ఏమైనా ఉంటే వాటిని పక్కన పెట్టేసి వాళ్లకున్న ఇన్కమ్ లోనే వాళ్ళకు సాధ్యమైనంత మట్టుకు హ్యాపీగా ఉంటూ ఎలాంటి బాధలుఅనేటివి లేకుండా ఒకరితో ఒకరు చాలా హ్యాపీగా కలిసి ఉంటారు భార్యతో భర్త భర్తతో భార్య కుటుంబంలో పిల్లలు ఎలాంటి గొడవ అనేది ఉండదు వాళ్ళకి సో ఇలాంటి వాళ్ళని చూసే కొంచెం జెలసీ ఈర్ష ద్వేషాలతోని రగిలిపోయే మనసులు ఉంటారు కొందరు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళ కానీ అది స్నేహితులలో ఉండొచ్చు చుట్టుపక్కల వాళ్ళలో ఉండొచ్చు బంధువులలో ఉండొచ్చు అమ్మాయి తరపున కానీ అబ్బాయి తరపున కానీ ఆ భార్య తరపున కానీ లేదా భర్త తరపున కానీ ఎవరో ఒకరు వాళ్ళు ఏం
(03:24) చేస్తారంటే అంటే వాళ్ళంత బాగా ఉన్నంతలో హ్యాపీగా జీవితాన్ని గడుపుతున్న వాళ్ళని చూసి జెలసీ ఈర్ష అనే భావద్వేగాలతో రగిలిపోయే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితులను తెలుసుకొని ఏదో ఒక పరిస్థితిని బట్టి ఇంట్లో అగ్గిరా చేసే ప్రయత్నం చేస్తారు. అంటే గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తారు మనశాంతి లేకుండా చేయాలని చెప్పేసి ప్రయత్నాలు కొనసాగిస్తారు.
(03:54) ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు ఉదాహరణకు ఆ వాళ్ళ భర్తకి ఉన్నంతలో సంపాదన ఎంత ఉంటే అంతలో ఆ భార్య ఆ చీరలు కానీ ఆ కమ్మలు నగలు లాంటివి కానీ కొనుక్కునే ప్రయత్నం చేస్తది. వీలైతే తీసుకుంటుంది లేదంటే వాటి గురించి ఆలోచించడం మానేస్తుంది. వాళ్ళకు మధ్యలో ఎలాంటి గొడవలు ఉండవు ఇక ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు తీసుకుందాంలే ఇప్పుడు నాకు అవకాశం లేదు తీసుకునే అంత ముఖ్యమైనది కూడా కాదని చెప్పేసి ఆ విషయాలని పక్కన పడేసి హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు.
(04:32) ఇలాంటి పరిస్థితిని చూసిన వాళ్ళు ఈర్షా ద్వేషాలతో రగిలిపోయే మనుషులు ఎవరైతే ఉంటారో ఎప్పుడు అస్తమానం ఈర్షా జలసీలతో అసూయతో రగిలిపోయే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లో ఏదో రకంగా గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తారు. భర్తకున్న సంపాదనను బట్టి ఉన్నంతలో చీరలు మెయింటైన్ చేయడం జువెలరీస్ మెయింటైన్ చేయడం ఆ హెయిర్ ఆయిల్స్ గాని మన బ్యూటీకి సంబంధించిన పౌడర్స్ గాని క్రీమ్స్ గానీ ఏవైనా కానీ ఆ విషయాల్ని ఈర్షా ద్వేషాలు ఉన్నవాళ్ళు తెలుసుకొని ఉన్నంతలో మెయంటైన్ చేసేటువంటి ఆ భార్యని ఏదో ఒక రకంగా మీట్ అయ్యి ఆ విషయంలో సిచువేట్ ప్రయత్నం చేస్తా అది
(05:18) ఎలా ఉంటాయి అంటే ఉదాహరణకు నువ్వు అందంగా ఉండవు నీకు అందంగా రెడీ అవ్వడం తెలియదు. నీకు తెలియలేదు. ఇలాగ ఆ అమ్మాయి ఆ భార్యని ఆ ఆడవాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. ఆడవాళ్ళని రెచ్చగొడుతూ నువ్వు మాలా తయారవ్వడం నీ వల్ల కాదు నువ్వు అందంగా కనిపించవు. నువ్వు ఈ విషయంలో వేస్ట్ అన్నట్టుగా ఆ ఆడవాళ్ళని వెచ్చట ప్రయత్నం చేస్తారు ఎవరు ఈర్షా ద్వేషాలు ఉన్నారు.
(05:52) వెచ్చగొడితే వాళ్ళు ఏం చేస్తారంటే ఒకవేళ అమాయకులు అయి ఉంటే నిజంగానే వాటికి రియాక్ట్ అయిపోయి నేను అందంగా ఉండనా చీరలు కట్టడం రాదా నాకు మంచి సెలెక్షన్ లేదని మంచి చీరలు కొనుకోలేనా నాకు మంచి కమ్మలు నగలు లాంటివి చేయించుకోలేనా అని చెప్పేసి ఆవేశానికి గురవుతుంది. పోటి వాడే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ మాటలకి రెచ్చిపోయి వాళ్ళ మనసులో ఉన్న అంతరంగం ఎంతో తెలియక పాపం ఇంట్లో భర్తని పోస్ చేయడం అనేది మొదలుపెడతాి.
(06:25) ఎలా అంటే నాకు చీరలు ఇలాంటివి కావాలి నాకు నగలు ఇలాంటివి కావాలి కచ్చితంగా కావాలి అని చెప్పేసి పోస్ట్ చేయడం అప్పుడు భర్తకి ఉన్నంత డబ్బు భర్తకు ఉన్న వచ్చే డబ్బు తక్కువ భార్య కోరుకునేది ఎక్కువ ఎందుకు ఇలా చేస్తుంది అని మనకి అర్థం కాదు చిరాగు పుడుతది. ఉండదేమో ఇంత వచ్చే ఇన్కమ్ కంటే ఎక్కువ ఖర్చులు పెట్టే ప్రయత్నం చేసినప్పుడు ఏ భర్తకైనా కోపం అనేది వస్తుంది.
(06:54) అప్పుడు ఆ భార్య అడిగేది ఏది కూడా కొనిచ్చే ప్రయత్నం చేయడు ఎందుకంటే వాడి దగ్గర ఉన్నదే కొంత ఆ కొంతలో ఇల్లు మెంటైన్ చేయాలి అన్ని చూసుకోవాలి. ఇలా అనవసరమైన ఖర్చులు చేసుకుంటూ వెళ్తే అసలు అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చుకోలేని పరిస్థితి వస్తుంది అని చెప్పేసి భార్య మాటలు పెడచవన పెట్టడం పట్టించుకోకపోవడం కొనేయకపోవడం అనేది చేస్తాడు.
(07:22) అప్పుడు ఏమవుతుందంటే భార్యకి ఎవరైతే తనని రెచ్చగొడుతూ మాట్లాడుతున్నారో వాళ్ళ ముందు నేను హైలైట్ గా కనిపించాలని ఉద్దేశంతోని పాపం భర్తని ఇంక ఎక్కువ పోర్స్ చేయడం మొదలు పెడుతుంది. ఇంటర్నల్ గా ఆమెకు అనిపించే ఫీలింగ్ ఏందంటే నేను అందంగా కనిపించద్దా నేను అందంగా ఉంటే వీడికి ఏమవుతుంది కొనిస్తే ఏమవుతుంది వాళ్ళ ముందు నేను తక్కువ అయిపోతున్నాను వాళ్ళని నేను ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు అనే కోపం భార్యకి వస్తుంది.
(07:44) భర్తకి ఈ విషయాలు తెలియవు. తెలియక వాడు ఎందుకు ఇలా చేస్తుంది మధ్యల ఇలా అడ్డదిడ్డమైన ఆలోచనలు చేస్తూ అడ్డదిడ్డమైన ఖర్చులు చేసే ప్రయత్నం చేస్తుంది ఎందుకు అని చెప్పేసి వాడికి ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్ మూలవుతుంది. అలా వాళ్ళద్దరి మధ్యల గొడవలు అనేటి స్టార్ట్ అవుతుంది. ఎవరైతే రెచ్చగొడుతున్నారో వాళ్ళ అంతరంగం తెలియాక నేను వాళ్ళ ముందు గ్రేట్ గా కనిపించాలి నేను అందంగా కనిపించాల నాకు ఇలాంటివన్నీ కొనుక్కొని వాళ్ళందరి ముందు నేను గ్రేట్ గా గొప్పగా కనిపించాలని భార్య అనుకుంటుంది.
(08:16) వచ్చేదే కొంత వచ్చే కొంతలో ఇలాంటి అనవసరమైన ఖర్చులు చేసుకుంటూ పోతే ముఖ్యమైన అవసరాలు తీరకుండా ఎన్నో రకాల ఇబ్బందులు పడాల్సి వస్తే ఎందుకు ఈ అనవసరమైన ఖర్చులు అని చెప్పేసి భర్త ఈ ఇద్దరి మధ్యలో ఈ రకంగా గొడవలు స్టార్ట్ అవుతుంది. అలా ఈర్షా ద్వేషాలు ఉండి వీళ్ళ మధ్య గొడవలు సృష్టించాలని ఎవలైతే ప్రయత్నించారో వాళ్ళు హ్యాపీగా సాటిస్ఫై అవుతారు.
(08:41) ఎందుకంటే వాళ్ళద్దరు గొడవలు పడుతున్నారు. అక్కడ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ సక్సెస్ అయింది. అంటే వాళ్ళ ప్లాన్ ఇక్కడ సక్సెస్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఇంకా ఇంకా రెట్టింపు సంతోషాన్ని పొందే అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా హ్యాపీగా ఉండే భార్యాభర్తల మధ్య పెట్టే ప్రయత్నాలు చేస్తారు. ఎవరు అంటే కొంతమంది ఈర్ష ద్వేషాలతో రగిలిపోయే ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఒక ఆడవాళ్ళనే కాదు మగవాళ్ళలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు.
(09:08) మగవాళ్ళను కూడా రెచ్చగొడుతూ ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. ఈ రకంగా దేశా ద్వేషాలతో రగిలిపోయే వాళ్ళు మాత్రమే ఎటి వాళ్ళ జీవితాల్లో ఉన్న పరిస్థితులను తెలుసుకొని వాళ్ళలో ఉన్నటువంటి మైనస్లు ఏవైతే ఉంటాయో లోట్లు ఏవైతే ఉంటాయో వాటిని క్యాచ్ చేసుకొని ఆ విషయాల్లో వాళ్ళని రెచ్చగొడుతూ మగవాళ్ళయితే భర్తని ఆడవాళ్ళయితే భార్యని ఇలా రెచ్చగొడుతూ వాళ్ళ కాపురంలో మనశశాంతి ప్రశాంతి అనేది లేకుండా చేసే ప్రయత్నం చేస్తారు.
(09:41) ఇలాంటి ఎవరు చేస్తారంటే ఈర్షా ద్వేషాలతో రగిలిపోయే వాళ్ళు మాత్రమే చేస్తారు. వేరఎవరు ఇలాంటివి చేయరు. ప్రతి ఒక్కరి జీవితంలో మైనస్లు అనేటివి ఉంటాయి ఏదో ఒక లోటు అనేది కంపల్సరీగా ఉంటుంది కాబట్టి అలాంటి మైనస్లు అనేటివి ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. కానీ ఎవరి జీవితంలో ఆ లోటుపాట్ల గురించి తెలుసుకొని వాళ్ళ జీవితాల చిచ్చులు పెట్టే ప్రయత్నం ఎవ్వరు చేయరు కేవలం ఈర్షా ద్వేషాలతో రగిలిపోయే వాళ్ళు మాత్రమే అలాంటి చేస్తారు ఇంకో రకంగా ఎలా చేస్తారంటే భర్త అనేవాడు భార్య అనవసరమైన ఖర్చులు చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు వారించడం తిట్టడం కోపించుకోవడం లాంటివి
(10:19) చేస్తున్నప్పుడు ఆ విషయాలు తెలిసిన వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఇంకా అగ్రిరాజు చేయడానికి ఏం చేస్తారంటే మీ భర్త వేస్ట్ గాడు వారంత వేస్ట్ పిల్ల ఎవ్వరు లేడు. నీ మీద ఇష్టం లేదు కావచ్చు లేదా ఇంకోవరితోనో వాడు కనెక్షన్ లో ఉన్నాడు కాబట్టి అందుకే నీ ఆలోచనలు నీ ఇష్ట ఇష్టాలు వానికి నచ్చట్లేదు నీకు నచ్చిన వాడు కొనియట్లేదు ఈ రకంగా కూడా సిచులు పెట్టే ప్రయత్నాలు కొంతమంది చేస్తారు.
(10:46) ఇదొక రకమైనటువంటి కోణం ఈ రకంగా వా భార్యకి నచ్చింది ఏదైనా భర్త చేయకపోతే ఆ విషయాన్ని క్యాచ్ చేసుకొని ఎవడైనా భర్త అనేవాడు భార్య మీద ఇంట్రెస్ట్ ఉన్నోడు ఇష్టం ఉన్నోడు కచ్చితంగా పని అడిగిందల్లా చేయగలుగుతాడు. చేత్తలేడు అంటే నీకు నీ మీద వాడికి ఇష్టం లేదు లేదా ఇంకొక కాడిన ఎక్కుండో టచ్ అప్ లో ఉండొచ్చు. ఇలాంటివన్నీ నూరు పోస్తా ఉంటారు. ఇలాంటివి జరుగుతా ఉంటాయి.
(11:12) ఇంకో రకంగా ఎలా ఉంటాయి అంటే తనకి ఇష్టమైంది తనకు నచ్చింది కచ్చితంగా కొనుక్కోవాలి దాన్ని అనుభవించాలనే ఆరాటంతోని ఒక వస్తువు కొనుక్కుంటుంది. అది చీరే కావచ్చు నగలే కావచ్చు ఆ ఏదైనా వస్తువే కావచ్చు కూలరే కావచ్చు వాషింగ్ మిషన్ ఆ ఇంట్లో ఉన్న ఏదైనా కావచ్చు అప్పుడు ఏం జరుగుతుది అంటే ఆ వస్తువు కొనుక్కోవాలని ఆరాటంతో కొనుక్కున్న తర్వాత రెండు రోజులకు మూడు రోజులకు ఆ వస్తువు మీద బోర్ అనేది కలుగుతుంది.
(11:44) కచ్చితంగా బోరింగ్ అనేది ఏర్పడుతుంది. ఏ వస్తువు అయినా కానీ మనిషి నైజం ఏందంటే ఏదైనా మనస్ఫూర్తిగా అనుభవించిన తర్వాత దాని మీద మోజ అనేది తీరిపోతుంది. దాని మీద బోరు కొట్టడం అనేది జరుగుతుంది. ఇది సహజంగా జరిగింది. అలాగే వాళ్ళ ఇష్టంతో ఎంత ఖర్చుయినా పొరలేదని చెప్పేసి కొనుక్కసుకొని పెట్టుకున్న తర్వాత ఆ వస్తువు మీద బోరు కొట్టి దాని మీద మోజు తీరిపోయి తర్వాత వచ్చే ఆలోచన ఏందంటే దీనికి అనవసరంగా ఇంత డబ్బు ఖర్చు చేస్తున్నాం.
(12:16) మాకు ఇలా ఇంత డబ్బు ఖర్చు అయిపోయింది దీని వల్ల అని చెప్పేసి బాధ మొదలవుతుంది. బాధ ఎలా తీరాలి బాధ తీరే అవకాశమే లేదు అక్కడ అక్కడ ఏం జరుగుతది మనసులో అదే ఆలోచన పొడుస్తా ఉంటది ఇబ్బందికరంగా ఉంటది. నాకు ఇన్ని డబ్బులు వేస్ట్ అయిపోయాయి ఇన్ని డబ్బులు వేస్ట్ అయిపోయాయి అనవసరంగా కొనుక్కున్నా తెచ్చుకోకుండా అయిపోయేది అని చెప్పేసి ఆలోచనతోని ఎప్పుడు మైండ్ అంతా నలిగిపోతా ఉంటది వాళ్ళకి అప్పుడు ఏం చేస్తారంటే ఆ ప్రెజర్ ని ఇంకోరి మీదకి నెట్టాలి ఎలా అప్పుడు ఏం చేస్తారంటే ఎవరైనా అమాయకులు ఉంటే వాళ్ళని పట్టుకుంటారు పట్టుకొని మేము ఇంత గుండం
(12:52) అంత గున్నం మా దగ్గర ఈ వస్తువు ఉంది మీ దగ్గర లేదా అని చెప్పేసి ఇండైరెక్ట్ గా వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు ఆ వస్తువు కొనుక్కునేలా చేస్తారు మోటివేట్ చేస్తా ఉంటారు మాటలతోని వాళ్ళను ఎక్కించపరుస్తా ఉంటారు ఎత్తి పొడుస్తా ఉంటారు లేదా బుదరకఇచ్చి ఎంకరేజ్ చేస్తా ప్రోత్సహిస్తూఉంటారు ఆ వస్తువు కొనుక్కోవడానికి ఆ వస్తువు కొనుక్కోవాలని ఆలోచన వచ్చే వరకు కూడా కించపరుస్తారు లేదా తీసిపడేసినో మాట్లాడతారు అవమానిస్తారు లేదా ఎంకరేజ్ చేస్తా ఉంటారు.
(13:27) చేసి ఏం చేస్తారంటే వాళ్ళు ఒకవేళ అవమానానికి గురైతే నేను వీళ్ళకంటే తక్కువనా అన ఉద్దేశంతోనే ఇంట్ల ఏ రకంగా నాయనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఖచ్చితంగా వస్తువు తెచ్చుకోవాలి అది నేను కొనుక్కోవాలే వాళ్ళకంటే నేనేం తక్కువ అనే ఆలోచనతోని ఇంట్లో ఏదో రకమైన పరిస్థితుల్ లోపట గొడవలు పెట్ట గొడవలు పెట్టుకోనో లేకపోతే ఇంకో రకంగానో లేకపోతే ఇంట్లో భర్తను ఒప్పించో ఏదో రకంగా ఆ వస్తువు కొనుక్కునే ప్రయత్నం చేస్తారు కొనుక్కుంటారు.
(13:57) కొనుక్కున్న తర్వాత అప్పుడు వీళ్ళు సాటిస్ఫై అవుతారు ఎందుకంటే నాలాగే వాళ్ళ డబ్బులు కూడా వేస్ట్ అయిపోయినాయి. మా ఒక్కల డబ్బులే కాదు వాళ్ళ డబ్బులు కూడా మాలాగే పాడైపోయినాయి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అది నాలుగైదు రోజులు అనుభవించిన తర్వాత దాని మీద బోర్ వస్తుంది మోజు తీరిపోతుంది. అప్పుడు వాళ్ళకి డబ్బులు ఖర్చుఅయిపోయినాయి అనవసరంగా అనే బాధ వాళ్ళ కూడా మొదలవుతుందని వీళ్ళకు తెలుసు. అప్పుడు వీళ్ళు సాటిస్ఫై అవుతారు.
(14:24) మాలాంటి బాధ వాళ్ళు పడుతున్నారు అని చెప్పేసి అప్పుడు సాటిస్ఫై అవుతారున్నమాట. ఆ రకంగా వీళ్ళు సాటిస్ఫా అవ్వడం జరుగుతుంది. ఈ రకంగా కూడా కొంతమంది ఎదుటి వాళ్ళను ఖర్చులో పాలు చేసి వీళ్ళక వచ్చిన నష్టమే వాళ్ళక కూడా జరిగేలా చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటారు. పోనీ వీళ్ళకు ఒక వస్తువు కొనుక్కున్న తర్వాత దాని మీద మోసి తీరిపోయిన తర్వాత వీళ్ళు మారుతారా అంటే జరగని పని ఎందుకంటే మళలో కొత్త వస్తువు చూసినప్పుడు మళళటి కొత్తది చూసినప్పుడు కచ్చితంగా మళ్ళ అది తెచ్చుకోవాలి మళ్లా దానిి మోజు తీరిన తర్వాత బోరు కొట్టిన తర్వాత వాళ్ళకు జరిగిన డబ్బు నష్టం ఏదైతే ఉందో అది ఎదుటి
(15:05) వాళ్ళు కూడా అనుభవించాలి అలాగే డబ్బు నష్టం ఎదుటి వాళ్ళకు కూడా జరగాలని చెప్పేసి ఎదుటి వాళ్ళను కించపరచడమో అవమానించడమో రెచ్చగొట్టడమో లేదా బూదకిచ్చి ప్రోత్సహించడమో ఇలాంటివి చేస్తూ ఎదుటి వాళ్ళ కూడా డబ్బు నష్టాలు చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఈ రకంగా ఆడవాళ్ళలోనూ ఉంటారు మగవాళ్ళలోనూ ఉంటారు. సో ఇది కేవలం ఇలాంటి వాళ్ళు ఎలాంటి భావద్వేలను నిండి ఉంటారు అంటే ఈర్ష ద్వేషం అసూయ అనే భావోద్వేగాలతోని మనసంతా నిండిపోయి ఎదుటి వాళ్ళకి మనశశాంతి లేకుండా చేయాలని ప్రయత్నాలు చేస్తుంటారు.
(15:46) వీళ్ళకు జరిగిన నష్టం ఎదుటి వాళ్ళకు కూడా జరగాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తా ఉంటారు. సో ఈ రకంగా ఈర్ష ద్వేషం అసూయ కలిగిన వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం వాళ్ళ అంతరంగం ఏందో ఎదుటి వాళ్ళకి తెలియకుండా ఎదుటి వాళ్ళను మనశశాంతి లేకుండా చేయడం లేదా నష్టాల గురి చేయడం ఇ డబ్బులు నష్టం చేయడం లాంటి ప్రయత్నాలు చేస్తాఉంటారు. ఇది జరిగేదన్నమాట. ఇలాంటి ఈశాద్వేషాలు ఉన్నవాళ్ళతోని వాళ్ళు రెచ్చగొట్టే మాటలకు వాళ్ళు చెప్పే మాటలకు లొంగిపోయి రెచ్చిపోయి అనవసరంగా జీవితాల్లో మనశశాంతి లేకుండా చేసుకోవడం లేదా డబ్బులు అనవసరంగా పాడు చేసుకోవడం అనేది చేయద్దు ఇలాంటి వాళ్ళు ఆడవాళ్ళలోన
(16:28) ఉంటారు మగవాళ్ళలోన ఉంటారు. ఉదాహరణగా కొన్ని విషయాలు చెప్తాను.
No comments:
Post a Comment