అందరు అమ్మాయిలు పోరంబోకులనే ఇష్టపడుతారా ?
Author Name:A D insight talks
Youtube Channel Url:https://www.youtube.com/@adinsighttalks
Youtube Video URL:https://www.youtube.com/watch?v=N4GYYMuy1vA
Transcript:
(00:08) ఫ్రెండ్ నేను అనుకోకుండా కలిసి మాట్లాడుకుంటూ ఉండగా అనుకోకుండా ఒక టాపిక్ వచ్చింది. ఏంటంటే లవ్ లవ్ టాపిక్ లో మా ఫ్రెండ్ అభిప్రాయం ఏంది అంటే కాలేజీలో కానీ విలేజ్లలో కానీ ఏదైనా కానీ దాంట్లో డెఫినెట్ గా ప్రతి అమ్మాయి కొంచెం పూర్వం లాంటి అబ్బాయిలని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కొంచెం క్లాస్ గా పద్ధతిగా సామాజిక స్పృహ ఉన్న అబ్బాయిలని పెద్దగా ఇష్టపడరు ఒక పద్ధతిగా నడిచేవాడంటే అమ్మాయిలకు నచ్చదేమో అని చెప్పేసి అన్నాడు.
(00:56) నువ్వు చూసింది వాస్తవమే అలా ఎదవల్ని చిల్లర వేషాలు వేసే అబ్బాయిల్ని ఆ పూరమగు పనులు చేసే అబ్బాయిల్ని ఇష్టపడేది వాస్తవం కావచ్చు అని అక్కడ జరిగేది ఏంది అంటే నువ్వు గమనించిన మటుకు ప్రతి విషయం పబ్లిక్ గా నడిచేది పబ్లిష్ అయి తిరిగేది ఎక్కువగా ప్రచారం ఉండేది ఏది అంటే సొసైటీలో ఎక్కువగా ప్రచారంలో ఉండేది ఏది అంటే చెడు చెడు మాత్రం ఎక్కువ ప్రచారంలో ఉంటుంది మంచి అనేది ప్రచారంలో ఉండదు.
(01:36) అని నేను అన్నాను. అయితే అలా ఎక్కువగా ప్రచారంలో ఉండేటువంటి చెడు ఏదైతే ఉందో అది నువ్వు గమనించినటువంటి విషయాలు ఏంటి అంటే ఆ పూరమగులనే అందర అమ్మాయిలు ఇష్టపడతారు ఆ చిల్లర వేషాలు వేసి అబ్బాయిలని ఇష్టపడతారు. ఒక ఏదో పనులు చేసి అబ్బాయిలని ఇష్టపడతారు అనేది వాస్తవమే కానీ నువ్వు చూసింది కూడా వాస్తవమే కానీ అక్కడ జరిగింది ఏంది అంటే ఎక్కువగా ప్రచారంలో ఉండేటువంటి చెడు ఏదైతే ఉంటదో అది మాత్రమే నువ్వు చూసినావ్.
(02:18) ఎందుకు అంటే ఆ చెడు ఎందుకు ప్రచారంలో ఉంటది అంటే ఎప్పుడైనా గాని మంచి అనేది చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. మంచి విషయాల లోపట చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. విచిత్రంగా ఏది అనిపించదు. ఏదైతే సొసైటీకి వ్యతిరేకంగా కానీ ఇంకో వ్యక్తికి బాధ కలిపించే విధంగా లేదా హర్ట్ చేసే విధంగా నొచ్చుకునే విధంగా ఉంటాయో అలాంటి విషయాలు ఆ విచిత్రమైన విషయాలు మాత్రమే ఒకరి నుంచి ఒకరు ప్రచారం చేసుకుంటారు.
(02:53) ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఇలా ఎక్కువగా ప్రచారం జరుగుతూ ఉంటుంది. అదే మంచి గురించి ప్రచారం చేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే అది ఉండాల్సినవే కాబట్టి ఉండాల్సిన విధంగా ఉండడం వల్ల ఒకరితో ఒకరు ఎవరు చెప్పుకునే అవకాశం ఉండదు ఎందుకంటే అది కామన్ పాయింట్ మంచితనం అనేది చెడు అనేది చాలా మందికి చూడగానే విచిత్రంగా అనిపిస్తుంది ఎబ్బెట్టుగా అనిపిస్తుంది వీడైంది అందరికీ వ్యతిరేకంగా చేస్తున్నాడు అని చెప్పేసి ఒక ఫీలింగ్ రావడం వల్ల విచిత్రమైనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఇలా ఒకరి ద్వారా ఒకరు ఒకరి ధర ఎక్కువ ఎక్కువగా ప్రచారంలో
(03:29) ఉంటుంది కాబట్టి అలాంటి విషయాలన్నీ నువ్వు చూసినావ్. వాస్తవానికి అందర అమ్మాయిలు అలాంటి వాళ్ళని ఇష్టపడతారు అనేది తప్పు ఎందుకంటే ఎక్కువగా ప్రచారం ఉన్న వ్యక్తులను చూసి ప్రపంచం అంతా అలాగే ఉంది అనుకోవడం చాలా తప్పు ఎందుకంటే మంచితనం అనేది క్లాస్ గా ఉండేవాళ్ళు పద్ధతిగా తిరిగేవాళ్ళు పద్ధతిగా ఉండేవాళ్ళని ఇష్టపడేవాళ్ళు పద్ధతిగా ఉండేవాళ్ళు అమ్మాయిల్లోనూ అబ్బాయిల్లోనూ 90% ఉన్నారు.
(04:03) ఒక 10% మాత్రమే విచ్చలవేడి వ్యవహారాలు విచ్చలవేడి పద్ధతులు భయం భక్తి అనేది లేకుండా గౌరవ మర్యాదలు ఏంటి అంటే ఏంటో తెలవకుండా ఒక సామాజిక స్పృహ అనేది లేకుండా మెదిలేవాళ్ళు సమాజంలో 10% ఉన్నప్పటికీ అది చూడడానికి జుగుత్సాహకరంగా ఉండడం వల్ల ఒకరితో ఒకరు చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది కాబట్టి అలా వాళ్ళ గురించి ఎక్కువ ప్రచారం అవ్వడం వల్ల అలాంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారని ఒక ఫీలింగ్ వస్తది.
(04:32) సో అలా నీకు అనిపించొచ్చు కానీ అందర అమ్మాయిలు అలాంటి వాళ్ళని ఇష్టపడతారు అన్నది చాలా తప్పు 90% అమ్మాయిలు 90% క్లాస్ గా పద్ధతిగా టాలెంటెడ్ గా సమాజంలో ఒక విలువైన పనులు చేసుకునేటువంటి వ్యక్తులను ఇష్టపడే వాళ్ళు 90% అమ్మాయిలు ఉన్నారు. చెడు అనేది ఎక్కువగా ప్రచారంలో ఉంటుంది. ఎందుకంటే అది చెడ్డవాళ్ళైనా మంచివాళ్ళైనా విచిత్రంగా అనిపిస్తుంది.
(05:03) ఆ అందులో కొంచెం గట్స్ అనేటువంటి ఒక పొజిషన్ కనిపిస్తుంది. అంటే టాలెంట్ ధైర్యం దమ్ము లాంటివి చూపించుకునేటువంటి ఒక సిచువేషన్ అందులో కనిపిస్తుంది ఎమోషన్ కనిపిస్తుంది కాబట్టి చూసేవాళ్ళకి విచిత్రంగా అనిపిస్తుంది అబ్బా అనిపిస్తుంది ఇలాంటి ఫీలింగ్ వల్ల ఒకరి ద్వారా ఒకరు ఒకరితో ఒకరు ఇలా చెప్పుకుంటూ అది చాలా మందికి స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతుంది అలా ఎక్కువగా ప్రచారంలో ఉంటుంది.
(05:29) విచిత్రమైన విషయం గురించి మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రపంచం అంతా అలాగే ఉంది అనిపిస్తుంది 90% ఎవరైతే ఉన్నారో క్లాస్ గా బతికే వాళ్ళు 10% చెడుగా బతికే వాళ్ళందరి గురించి చెడుగా ప్రవర్తించే వాళ్ళందరి గురించి చెడుగా మాట్లాడే వాళ్ళందరి గురించి ఎక్కువగా మాట్లాడుకునేది 90% వాళ్లే 90% క్లాస్ గా ఉన్న వాళ్లే అది ప్రచారం అవ్వడం వల్ల చెడే ఎక్కువ ఉందని ఒక అపోహ కలుగుతుంది తప్ప వాస్తవానికి అక్కడ చెడు అనేది ఎక్కువ లేదు 10% మాత్రమే ఉంది అలాంటి అబ్బాయిలని ఇష్టపడే వాళ్ళు కేవలం 10% మాత్రమే ఉంటారు.
(06:07) వాళ్ళు అలా చేయడానికి అలా అలాంటి అబ్బాయిలని ఇష్టపడడానికి ఆ పోరంబకు వేషాలు వేశడానికి చిల్లర వేషాలు వేయడానికి చిల్లరగా మాట్లాడడానికి చిల్లరగా తిరగడానికి సామాజిక సృహ అనేది లేకుండా వెళ్ళడానికి మానసిక పరమైన కొన్ని విషయాలు కారణం అవుతాయి. అవి ఎలా అంటే ఎప్పుడైనా గాని చిన్నప్పటి నుంచి ఎవ్వరైతే అసంతృప్తి డబ్బుల విషయంలో కానీ తన ఇష్ట ఇష్టాల విషయంలో కానీ తన కోరికలు ఏవైతే ఉంటాయో వాటి విషయాల్లో కానీ ఇంటి విషయాల్లో కానివ్వండి ఆ మంచి చెడు విషయాల్లో లోపట కానివ్వండి వాళ్ళను డామినేట్ చేసే విధంగా ఎదుటి వాళ్ళు ఎక్కువగా ఉంటూ వాళ్ళ జీవితంలో అసంతృప్తి అనేది ఎక్కువగా
(06:51) అనుభవించేవాళ్ళు వాళ్ళకి ఆ ఎమోషన్ లో ఏం చేస్తున్నారో తెలియదు ఎలా ఉంటున్నారో తెలియదు ఎలా మాట్లాడుతున్నారో తెలియదు. ఆ ఎమోషన్లో ఎందుకంటే అన్నేళ్లు నిరాశతోని వాళ్ళ జీవితంలో నిరాశ అనేది నిండిపోయి నిండిపోయి ఒక రకమైనటువంటి బావద్వేయంలో మునిగిపోతారు అలా మునిగిపోయినటువంటి వాళ్ళు ఆ నిరాశావాదంలో ఉన్నటువంటి వాళ్ళు నాకంటే ఒక సంతోషం కావాలి కచ్చితంగా అది ప్రతి మనిషికి అవసరం కాబట్టి అది ఫోర్స్ ఫుల్ గా వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి నుంచి మానసిక ఇబ్బందుల్లో లోనుంచి బయట పడడానికి ఎలాగైనా సంతోషాన్ని అనుభవించాలన్న ఉద్దేశంతోని వాళ్ళు అలా
(07:37) బయలుదేరుతారు. ఇంకో విషయం ఏంది అంటే తనని ఎవరనా అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు అప్పటికే మనసంతా కుషించి కుషించిపోయి ఉన్న వాళ్ళు వాళ్ళు చేసే పనులు తెలిసి తెలవక చేసే పనులని ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేసిన వాళ్ళు చాలా భయంకరంగా బిహేవ్ చేస్తారు. అది తట్టుకోలేరు వాళ్ళు ఎందుకంటే నేను నా ఇష్ట ప్రకారం నేనేదో నాకు నచ్చింది నేను చేసుకోవాలనుకుంటే వీడు ఎవడు నన్ను అనటానికి అనటువంటి ఒక భయంకరమైనటువంటి ప్రవర్తనతో ఎదుటి వాళ్ళని తించపరచడం తీసి పడేయడం అగౌరవంగా మనసు లెక్క చేయకుండా తన ఇష్టరాజ్యంగా తను మెదలడం మాట్లాడడం అనేది జరుగుతుంది. దానికి కారణం ఏందంటే వాళ్ళ
(08:20) మనసులో ఉన్నటువంటి నిరాశ వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి అలా రగిలిపోయి రగిలిపోయి ఉంది కాబట్టి ఆ పరిస్థితుల నుంచి ఎలాగైనా బయట పడాలి సంతోషాన్ని పొందాలి అనేటువంటి ఎమోషన్ ఎందులో నుంచి వస్తుంది అంటే వాళ్ళ మనసులో నుంచి వస్తుంది వాళ్ళకి తెలియకుండా కావాల్సి చేసేటువంటి పనులు అవి కానీ వాళ్ళకు ఉండే బాధ వేయరు అక్కడ వాళ్ళు కావాలని చేయరు వాళ్ళు అనుకోకుండా చిన్నప్పటి నుంచి అనుభవించిన బాధలు నిరాశ అనేది ఏదైతే ఉంటుందో దాని వల్ల ల ఒక ఫ్రస్ట్రేషన్ లో వచ్చేటువంటి ప్రవర్తన మాటలు అవి బట్ ఎదుటి వాళ్ళకు బాధ అనేది కలుగుతుంది ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి
(09:03) ఎదుటి వాళ్ళ దృష్టిలో అది తప్పే కానీ వాళ్ళ పర్సెప్షన్ లో మాత్రం డెఫినెట్ గా వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో నుంచి బయట పడే ప్రయత్నం కాబట్టి వాళ్ళు చేయడం వాళ్ళ అలా బిహేవ్ చేయడం అనేది వాస్తవానికి వాళ్ళు కావాలని చేసేది కాదు అనుకోకుండా వాళ్ళ మనసులోనుంచి నిరాశవాదంలోనుంచి వచ్చేటువంటి ఒక ఎమోషన్ అది.
(09:24) ఇది అబ్బాయిల పరిస్థితి అమ్మాయిల పరిస్థితి ఏంది అంటే ఎక్కువగా వాళ్ళు చిన్నప్పటి నుంచి అలాంటి నిరాశ భావనలో బతికిన వాళ్ళు అలాంటి అసంతృప్తి పరిస్థితుల్లో జీవించిన వాళ్ళు వాళ్ళు ఎలాగైనా సంతోషాన్ని పొందాలనటువంటి కోణంలో వాళ్ళు వెతుకుతా ఉంటారు సంతోషం ఎక్కడ ఉందని అలాంటి పరిస్థితుల్లో ఏమవుతుంది అంటే ఇలాంటి వాళ్ళు టచ్ అవుతారు టచ్ అయినప్పుడు సంతోషం సంతృప్తి అనేది దొరక్కుండా నిరాశతో ఉన్నటువంటి వాళ్ళు ఎలాగైనా సంతోషాన్ని పొందాలి దానికి ఎలాంటి అడ్డంకులు ఉండొద్దు అంటే అది నాకు సంతోషం దొరకాలి మళ్ల అది నాకు ఈజీగా ఉండాలి అనేటువంటి ఒక భావన వాళ్ళకు తెలియకుండానే
(10:11) ఉండేటువంటి ఒక భావం అది అందులో నుంచి అప్పటికీ నిరాశలో ఉన్నటువంటి వాళ్ళు ఏ పరిస్థితుల్లోనూ సంతోషాన్ని పొందలే ైనటువంటి పరిస్థితుల లోపట ఆర్థిక పరంగా కానీ అమ్మ నాన్నల విషయంలో కానీ అన్నదమ్ముల విషయాల్లో కానీ లేకపోతే అక్క చెల్లల కారణంగా కానీ వాళ్ళు ఉన్న ఇంట్లో వాతావరణ పరిస్థితులు కానీ చుట్టుపక్కల వాళ్ళ వాతావరణ పరిస్థితులు కానీ ఆ ఊర్లో ఉండేటువంటి ఒక భయంకరమైన పద్ధతుల వల్ల కానీ వాళ్ళు కొన్ని అనుభవంచలేక కొన్ని కోరికలు తీర్చుకోలేక కొన్ని విషయాలలోపట అసంతృప్తితో జీవిస్తున్న వాళ్ళు సంతోషాన్ని పొందడానికి ఆ విషయంలో ఈ చిల్లరగా మాట్లాడేవాళ్ళు
(10:58) ఎలా పడితే అలా ప్రవర్తించేవాళ్ళు దమ్ము ధైర్యం అనేటువంటి ఒక కోణంలో కనిపించేటువంటి ఆ అబ్బాయిల్ని ఇమ్మీడియట్ గా వీళ్ళు అట్రాక్ట్ అవుతారు ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాటలు గాని వాళ్ళ ప్రవర్తన గాని ఎక్కువగా లైంగిక భావాలను మనసులో ఉన్నటువంటి ఆ సెక్సువల్ ఫీలింగ్స్ ని టచ్ చేసే విధంగా ఉంటాయి. అంత కషిగా ఉంటాయి అన్నమాట. ఆ మాటలు ప్రవర్తనలు చూసి వీళ్ళు అట్రాక్ట్ అవుతారు.
(11:26) ముఖ్య కారణం ఏంది అంటే వాళ్ళు కచ్చితంగా వీళ్ళ భావాలకు అనుకూలంగా వాళ్ళు ఏదైనా చేయగలిగానటువంటి స్థితిలో ఉంటారు ఎందుకంటే వాళ్ళకు భయం ఆ సమాజం అంటే భయం భక్తి పద్ధతులు అనేటివి ఏవి ఉండవు కాబట్టి వీళ్ళకు కావాల్సింది ఏదైనా వాళ్ళు చేసి పెట్టే స్థితిలో వాళ్ళు ఉంటారు. నాకు ధైర్యం ఉంది దమ్ము ఉంది నీకు ఏది కావాలంటే అది చేసి పెడతా ఇంకొకరిని లెక్క చేయకుండా ఉండేటువంటి ఒక ఆలోచన వాళ్ళలో ఉంటుంది కాబట్టి వాళ్ళు వీళ్ళకు అవసరం కాబట్టి ఈ అమ్మాయిలు అలాంటి నిరాశవాదనలో ఉన్నటువంటి అమ్మాయిలు వాళ్ళకి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు.
(12:01) అలాంటి వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు. ఎలాంటి వాళ్ళు నిరాశవాదనలో జీవించిన వాళ్ళే అట్రాక్ట్ అవుతారు ఇక్కడ అమ్మాయిలది తప్పు కాదు అలాంటి అబ్బాయిలది తప్పు కాదు. సో ఇలా జరుగుతుందన్నమాట. ఇలాంటి విషయాన్ని చాలామంది ఏం చేస్తారంటే చాలా అందరి అమ్మాయిలు పొరంబోకులని ఇష్టపడతారుని అంటుంటారు సో అది తప్పు ఎందుకంటే అమ్మాయిలు వాళ్ళు ఉన్న పరిస్థితుల్లోపట ఎలాంటి పరిస్థితుల్లోనైనా వాళ్ళకి సంతృప్తిని అందించేటువంటి ఒక వ్యక్తి అవసరం కాబట్టి అలాంటి ఎదవేషాలు వేసే వాళ్ళని ఎలాంటి భయం అనేది లేకుండా ఏదైనా చేసి పెట్టగలిగేటువంటి టి ఆలోచనతో ఉండి చేయగలిగి వాళ్ళకి ఏదైనా ధైర్యంతో ఏదైనా చేసి పెట్టే స్థితిలో ఉన్న
(12:46) వాళ్ళకు వీళ్ళు అట్రాక్ట్ అవుతారు. అలాంటి వాళ్ళు ఎందుకు అలాంటి స్థితిలో ఉంటారంటే చిన్నప్పటి నుంచి నిరాశావాదంలో ఉన్నటువంటి ఆ అబ్బాయిలు నేను ఏదైనా చేయగలగాలి ఏదైనా చేయాలి అందరికంటే గ్రేట్ కావాలి. ఎవరు ఎవరికంటే నేను తక్కువ కావద్దు నన్ను ఎవడు అడ్డుకునే అవకాశమే లేదు హద్దులు దాటినటువంటి ఆలోచనలు క్రియేట్ చేసుకొని మెదులుతా ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళని అమ్మాయిలు ఇష్టపడే అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఏదైనా చేయడానికి వెనకాడరు ఎవరు అడ్డ వచ్చినా ఆ విషయాన్ని అని ఆ పనులు చేయడానికి కానీ వాళ్ళు వెనకాడరు కాబట్టి ఎవరిని లెక్క చేయకుండా ఉండేటువంటి
(13:24) ఆ ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి వీళ్ళకి అవసరం ఎందుకంటే వీళ్ళకు సంతృప్తి అనేది దొరకాలంటే అలాంటి భయం లేకుండా ఏదైనా చేయగలిగే స్థితిలో ఉన్నవాళ్ళు వీళ్ళకు అవసరం కాబట్టి అలాంటి వాళ్ళకు అట్రాక్ట్ అవుతారు ఇదన్నమాట జరిగేది ఆ అబ్బాయిలు అలాగా ఎందుకు ఎందుకు ఉంటారంటే అందరి ముందు నేను గ్రేట్ కావాలనేటువంటి ఆలోచనతోని నిరాశవాదంలో నుంచి బయటిక వచ్చినటువంటి పరిస్థితులు వాళ్ళి ఈ అమ్మాయిలు కూడా అలాంటి పరిస్థితుల్లో నుంచే ఏదైనా చేయగలిగి ఎలాంటి వాళ్ళు అడ్డువచ్చినా ధైర్యంతో అన్ని చేసి పెట్టగలిగేటువంటి కెపాసిటీ ఉన్నవాళ్ళు ఎవరు అడ్డుకున్నా
(13:58) ఆగిపోయేటువంటి ఆలోచనలు లేని వాళ్ళు ధైర్యం దమ్ము అనేటువంటి కోణంలో నడుచుకునే వాళ్ళు వీళ్ళకు అవసరం కాబట్టి అలాంటి వాళ్ళకు అట్రాక్ట్ అవుతారు. అయితే ఇలాంటి వాళ్ళందరి గురించి ఇంత విచిత్రమైనటువంటి కోణంలో ప్రవర్తించే వీళ్ళ ప్రవర్తన చూసే వాళ్ళందరికీ విచిత్రంగా అనిపిస్తుంది కాబట్టి ఒకరితో ఒకరు చెప్పుకోవడం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది.
(14:26) వాళ్ళు వీళ్ళకు వ్యతిరేకంగా విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు కాబట్టి వాళ్ళ గురించి చెప్పుకునేది ఎక్కువగా ఈ 90% పులే చెప్పుకుంటారు. క్లాస్ గా ఉండే వీళ్లే చెప్పుకుంటారు ఎందుకంటే వీళ్ళకి ఎలాంటి మానసికపరమైన ఇబ్బందులు ఉండవు కాబట్టి ఎమర్జెన్సీ అనేది ఉండదు కాబట్టి కచ్చితంగా ఇది కావాలనటువంటి ఆలోచన భావాలు వీళ్ళలో ఉండవు.
(14:47) ఏదైనా చేసుకోవడానికి జాగ్రత్తగా ఒక పద్ధతిగా పోనీలే చేసుకుందాం ఇలాంటి కోణంలో ఉంటారు ఎందుకంటే వీళ్ళకు ఆ ప్రెజర్ ఉండదు కాబట్టి ఆ ప్రెజర్ లేకపోవడం వల్ల వీళ్ళు ప్రతి పని పద్ధతిగా అయితే అవుతుంది లేకుంటే లేదు ఇలాంటి కోణంలో ఉంటారు కాబట్టి వీళ్ళకు మనసులో ఎలాంటి భయంకరమైనటువంటి ఎమోషన్స్ ఉండవు అన్ని కూల్ గా చేసుకుంటారు వీళ్ళు ఈ 90% పీపుల్ే అలాంటి వాళ్ళ గురించి ఎక్కువగా ఒకరి ద్వారా ఒకరితో ఒకరు చెప్పుకుంటూ వాళ్ళ గురించి ప్రచారం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి అలాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారని ఈ 90% పీపుల్ కే అనిపిస్తుంది.
(15:21) కానీ ఈ 90% క్లాస్ గా ఉండేటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కచ్చితంగా క్లాస్ గా ఉండేవాళ్ళని పద్ధతిగా ఉండేవాళ్ళని ఒక టాలెంటెడ్ అయి ఉండేవాళ్ళు ఆ సమాజంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోవాలనటువంటి ఒక గోల్ తో ముందుకు నడిచే వాళ్ళు అలాంటి వాళ్ళనే ఎక్కువగా ఇష్టపడుతుంటారు ఎవరు అంటే 90% క్లాస్ గా ఉండే అమ్మాయిలు క్లాస్ గా ఉండే అబ్బాయిలని మాత్రమే ఇష్టపడతారు.
(15:47) పూర్వం మోకులను కానీ చిల్లరగా ప్రవర్తించే వాళ్ళని కానీ ఏదాశాలు వేసే వాళ్ళని కానీ లైక్ షేర్ వాళ్ళు అలా చేయడానికి కారణాలు ఉన్నాయి. వీళ్ళు ఇలా చేయకపోవడానికి కూడా కారణాలు ఉన్నాయి ఎందుకంటే వీళ్ళకి ఎలాంటి బాధాకరమైనటువంటి మానసిక పరిస్థితులు లేవు. కాబట్టి వీళ్ళ మనసులో ఒక స్ట్రాంగ్ ఎమోషన్ అనేది డెవలప్ కాదు. వాళ్ళలో ఎలాంటి అసంతృప్తి అనేది ఉండదు చిన్నప్పటి నుంచి కాబట్టి అసంతృప్తి అనేది లేకపోవడం ప్రతి విషయంలో సంతృప్తి అనేదే ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏలాంటి బాధ అనేది ఉండదు.
(16:20) ఏ విషయంలో కూడా వాళ్ళకి అది అయినా కాకపోయినా దాని మీద పెద్దగా ప్రెజర్ అనేది వాళ్ళ మైండ్ లో ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఎన్నో సంతోషాలను పొందగలిగిరు. ఇది కాకపోతే ఇంకో రకమైన సంతోషాన్ని కూడా పొందేటువంటి అవకాశం ఉంటుంది అనే ఆలోచన వీళ్ళలో ఎందుకు ఉంటుందంటే వాళ్ళ మైండ్ ఫ్రీగా ఉంటుంది కాబట్టి ప్రతి విషయం కూల్ గా క్షుణణంగా పరిశీలించి ఆలోచించేటువంటి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ మైండ్ బాగా పనిచేస్తుంది.
(16:45) చాలా కూల్ గా ఆలోచిస్తారు ముందుకు నడుస్తారు జీవితాన్ని వాళ్ళు అనుకున్న విధంగా నడిపించుకోగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు మెంటల్ గా హ్యాపీగా ఉంటారు కాబట్టి వాళ్ళ మైండ్ కూడా చాలా షార్ప్ గా పనిచేస్తుంది. సో నిరాశవాదంలో ఉన్న వాళ్ళ బాధ ఏందంటే చిన్నప్పటి నుంచి అనుభవించలేనటువంటి సంతృప్తి ఏదైతే ఉంటుందో దానికోసం వాళ్ళు పడేటువంటి వెంపర్లాట ఎందుకంటే ప్రతి మనిషికి ప్రతి శరీరానికి సంతోషం అనేది డెఫినెట్ గా కావాలి.
(17:11) వాళ్ళు పొందలేనటువంటి సంతృప్తి సంతోషం ఏదైతే ఉందో దాన్ని పొందడం కోసం ఆ ప్రెజర్ లో వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలే తప్ప వాళ్ళు కూడా కావాలని చేసేది ఏమ లేదు కాకపోతే ఏందంటే చుట్టుపక్కల వాళ్ళకు ఇబ్బందికరంగా అనిపించడం వల్ల వాళ్ళకు వీళ్ళకు మధ్యలో తగులావటం ఉంటుంది. ఇంకోటి ఏందంటే వాళ్ళు చేసే పనులలో వాళ్ళ ఎదుటి వాళ్ళకి కూడా నష్టాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది.
(17:33) ఎందుకంటే వాళ్ళ ఆ ఎమోషన్ లో వాళ్ళ ఎమోషన్ లో ఏది కరెక్ట్ గా ఆలోచించలేరు ఏది కరెక్ట్ గా చేయలేరు ఎందుకంటే వాళ్ళు ఉన్న పరిస్థితి అలాంటిది అంత ఎమర్జెన్సీ పరిస్థితి ఉంటుంది వాళ్ళ లోపట అంత చిరాకు కోపం ఆవేశం అనేటువంటి ఒక ఎమోషన్ లోనే ఉంటారు వాళ్ళు అసంతృప్తి భావాల కారణంగా నిరాశ భావాల కారణంగా అసంతృత్తి వల్ల నిరాశ భావాల కారణంగా వాళ్ళ మైండ్ లో అంతా ఇరిటేటింగ్ గానే ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆలోచనలు కరెక్ట్ గా చేయలేరు.
(18:05) అది వాళ్ళ బాధ సో చాలా అందరి అమ్మాయిలు అలాంటి వాళ్ళని ఇష్టపడతారు అనేది తప్పు అందర అమ్మాయిలు అలాంటి వాళ్ళని ఇష్టపడరు 90% అమ్మాయిలు క్లాస్ గా ఉండే అబ్బాయిల్ని ఒక పద్ధతిగా ఉండే వాళ్ళని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. 10% అమ్మాయిలు మాత్రమే నిరాశవాదనలో జీవించిన అమ్మాయిలు మాత్రమే నిరాశవాదంలో జీవించి ఎవడేంది నాకు అడ్డు అనేటువంటి ఆలోచనలతోని నడుచుకునే వాళ్ళ మాత్రం ఇష్టపడడానికి సిద్ధపడతారు ఎందుకంటే వీళ్ళకి కావాల్సిన సంతృప్తి అలాంటి వాళ్ళతోనే అయ్యే అవకాశం ఉంటుంది.
(18:38) వాళ్ళు వెనక ముందు ఆలోచించకుండా ఏదైనా చేసి పెట్టే పొజిషన్ లో ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళని ఇష్టపడేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని విషయాల వల్ల వాళ్ళ ద్వారా కొన్ని విషయాల్లోపట సంతృప్తి అనేది కలుగుతుంది సంతోషం అనేది కలుగుతుంది కాబట్టి అప్పుడు వీళ్ళకి సాటిస్ఫాక్షన్ అవుతుంది. వీళ్ళు సాటిస్ఫై అవ్వడం వల్ల నిరాశవాదంలో ఉన్నటువంటి ఆ అబ్బాయిలు ఎవడైంది నాకు అడ్డుపడేది అనేటువంటి భావనలతోని ప్రతి పని చేస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా ఈ అమ్మాయిల ద్వారా వాళ్ళ సంతోషం చూసి వాళ్ళకి కూడా సంతోషం అనది కలుగుతుంది కాబట్టి ఇలా వాళ్ళు షేర్ చేసుకోవడం
(19:06) జరుగుతుంది. అర్థం చేసుకుంటే బెటర్ అలాంటి వాళ్ళు అందరూ ఉండరు కొందరు మాత్రమే ఉండారు అనేది కొన్ని పరిస్థితుల్లో ఇరుక్కున్న వాళ్ళు మాత్రమే అలాంటి పరిస్థితులని అనుభవించేటువంటి అవకాశాలు ఉంటాయి అనేది నా ఆలోచన
No comments:
Post a Comment