ప్రైవేసీ అంటె ఎంటి?what is Privacy?
Author Name:A D insight talks
Youtube Channel Url:https://www.youtube.com/@adinsighttalks
Youtube Video URL:https://www.youtube.com/watch?v=QWIZPex1C_M
Transcript:
(00:09) భారత ప్రభుత్వం ఈ సంసార శాతి అనే యాప్ ని అభివృద్ధి చేసి విడుదల చేయడం జరిగింది. అది రిక్వెస్ట్ చేస్తుంది ఇన్స్టాల్ చేసుకోమని ఈ సంసార శాతి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది అనింటే భారత ప్రభుత్వం అభివృద్ధి చేయడానికి అసలు కారణం ఏంది అంటే ముఖ్య ఎజెండా భారతదేశ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళను పట్టుకోవడానికి తీరవాదులను ఎక్కడున్నారో కనుక్కోవడానికి కొంతమంది నెంబర్లని కొంతమంది అనుమతి లేకుండా వాళ్ళ పేర్ల మీద ఫోన్ నెంబర్లు యాక్టివేట్ చేసుకొని దేశద్రోహాలకు పాల్పడుతున్న కొంతమంది
(00:54) దేశద్రోహులు ఇంకోవైపు తీరవాదులు అన్ని రకాల దేశానికి నష్టం కలిగించే వాళ్ళందరినీ పట్టుకోవడానికిఅని ముఖ్య ఉద్దేశంగా సంసార సతి అనే యాప్ ని అభివృద్ధి చేసేయడం అనేది జరిగింది. అది ఇన్స్టాల్ చేసుకోండి అన్ని రకాల మేలు జరుగుతుంది అన్ని రకాల ఉపయోగకరంగా ఉంటుంది. మనం ఏ రకమైనటువంటి క్యాబులలో ఇరుక్కునే అవకాశం ఉండదు. ఏ రకంగా డబ్బుల గాని బ్యాంకులకు సంబంధించినటువంటి లావాదేవీలను గాని నష్టపోయేటటువంటి అవకాశం ఉండదు.
(01:34) దేశానికి ద్రోహం చేయాలనుకునే వాళ్ళ ద్వారా దేశానికి ద్రోహం జరిగేటువంటి అవకాశం ఉండదు. దేశానికి నష్టాలు జరిగే అవకాశం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు భారతీయులు అంతా కచ్చితంగా ప్రతి భారత పౌరుడు సంసార సాతి అనే యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. అది ఉపయోగించండి. దేశానికి మేలు చేసినట్టు అవుతుంది. దాంతో పాటు మీకు కూడా ఎన్నో రకాల మేలు జరుగుతుంది మీరు ఏ రకమైనటువంటి కష్టాలకు గురయ్యే అవకాశం ఉండదు అనే ఉద్దేశంతోని భారతీయ ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తుంది సంచార సాతి అనే యప్ ని ఇన్స్టాల్ చేసుకో చాలామంది రాజకీయాలకు ముడిపెడుతూ ఆ అది ఆ
(02:20) ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని తన సొంత ఎజెండాలకు వాడుకునే ప్రయత్నం చేస్తుంది అందరి ప్రైవేసీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది అందరి పర్సనల్ విషయాలన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ ఎంతో మంది పర్సనల్ డాటాని లాక్కునే ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి అపోజిషన్ పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. మరోవైపు కొంతమంది ఆ వాళ్ళ యొక్క ప్రైవసీ దెబ్బతినే అవకాశం ఉంది అని చెప్పేసి ఆ సంచారసాతి యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవడానికి ఒప్పుకోవడం అసలు ప్రైవసీ అనేది ఏంటి? ప్రైవసీ అంటే ఏంటి? ఇప్పుడు మనం భారతదేశంలో పుట్టాం భారతదేశంలో పెరిగాం
(03:06) మనం చేసే ప్రతి పని కరెక్ట్ గానే ఉంటుంది. ఎక్కడ మనం ఏ తప్పులు చేయం ఎక్కడ మోసాలు చేయం ఎక్కడ ఎవరికీ నష్టాలు చేయం ఎక్కడ ఏ నరాలు చేయాలని ఆలోచన చేయం నేరాలు చేయడానికి పాల్పడం అలాంటప్పుడు మనం అన్ని విషయాల్లో పుట మన పనులు మన మాటలు మనం ఉపయోగించే విషయాలు ఏవైనా కానీ అన్ని మంచి పనులు అయినప్పుడు ఇంకో కోరికి నష్టం చేయ అనేటువంటి విషయాలే అయినప్పుడు మనం ఎందుకు భయపడాలి భయపడాల్సిన అవసరం లేదు మనం ప్రతిదీ
(03:54) మన జీవితంలో ప్రతిదీ మనం చేసే ప్రతి ఒక్కటి మంచి పనులే అందరికీ నచ్చే పనులే ప్రతి ఒక్కరికి ఒకరికి లాభం చేయకుండా నీ లాభం కోసం నువ్వు చేసుకునేవే ఇంకొకరికైతే నష్టం చేసేటువంటివి కాదు ఆ నేరాలు కాదు మోసాలు చేసేటువంటి పనులు కాదు అలాంటప్పుడు నువ్వు ఎందుకు భయపడాలి ప్రతి పని సొసైటీలో ప్రతి ఒక్కరు ప రూపాయలు సంపాదించుకోవడానికి డబ్బులు సంపాదించుకోవడానికి ప్రతి ఒక్కరు పని చేసుకుంటూ ఉంటారు.
(04:31) ఏదో ఒక వ్యాపారం చేసుకుంటా ఉంటారు ఏదో ఒక పని చేసుకుంటా ఉంటారు. అది సొసైటీ ఒప్పుకునేటువంటి పనులే నువ్వు చేసినప్పుడు నువ్వు ఎందుకు భయపడాలి నువ్వు కష్టపడుతున్నావ్ సంపాదించుకుంటున్నావ్ లీగల్ గానే ఉన్నావు పచ్చ డబ్బుని ఆ చట్టపరంగా నువ్వు ఉన్నదానికి సంపాదించిన దాంట్లో ఒకవేళ ప్రభుత్వానికి టాక్స్ కట్టే స్థాయిలో నువ్వు ఉన్నట్టయితే డెఫినెట్ గా నువ్వు టాక్స్ కడుతుంటావ్ టాక్సీ ఆ పన్నులు ఎగ్గొట్టే ఆలోచన నీలో లేదు.
(05:08) అలాంటి పనులు నువ్వు చేయట్లేదు పనులు ఎగ్గొట్టట్లేదు. కష్టపడి ఆ పారదర్శకంగా నువ్వు భారత సమాజంలో కష్టపడి నీ సొంత ఆలోచనలు అయినా గాని ఇంకోరికి ఉపయోగపడే విధంగా ఇంకోరికి లాభం లేకపోయినా నీకు నువ్వుగా బాగుపడడానికి ఇంకోళ్ళకి ఏ నష్టం చేయకుండా ఒక పని చేసుకొని డబ్బులు సంపాదించుకుంటున్నావ అనింటే అది నీ కష్టార్జితమే ఒక కష్టార్జితమైనటువంటి ఆ సొమ్ములో నువ్వు ప్రభుత్వానికి కట్టాల్సిన సొమ్ము ఎగ్గొట్టకుండా డ నువ్వు ఖచ్చితంగా పారదర్శకంగా కడుతూ పారదర్శకంగా ఉన్నట్టయితే నీకు ఎందుకు భయం ఏ రకంగా కూడా నువ్వు భారత సమాజంలో ఉంటూ ఏదో ఒక పని
(05:54) చేసుకుంటూ పారదర్శకంగా ఉన్నట్టయితే ఎలాంటి నేరాలకు ఘోరాలకు పాల్పడకుండా మోసాలు చేయకుండా ఉన్నట్టయితే నీకె ఎందుకు భయం భయపడాల్సిన పని అవసరమే లేదు ఎందుకు ఎందుకంటే సమాజం యక్సెప్ట్ చేసేటువంటి పనులు అయినట్టయితే నీకు ఎందుకు భయం ప్రైవసీ ఎక్కడ ఉంది ప్రైవసీ అంటే సంసారంలో భార్యా భర్తల యొక్క విషయాలు ప్రైవేసీ అది గోడ నాలుగు గోడల మధ్యలో ఉంటుంది.
(06:26) అది వేరే విషయం. అటు పిదిప్పా ఏ విషయమైనా గాని సీక్రెట్ గా ఉంచాల్సిన అవసరం లేదు. పారదర్శకంగా ఉన్న ఎక్కడ నష్టం లేదు ఎవరు నిన్ను అసహ్యించుకోరు. నువ్వు తప్పు చేస్తున్నావ్ అని ఎవరు అనుకోరు కదా నువ్వు చేసే పనులు మంచి అయినప్పుడు కాబట్టి ఎవరైతే ప్రైవసీ దెబ్బ తింటుంది అని చెప్పేసి ఆలోచిస్తుంటారో వాళ్ళు డెఫినెట్ గా కచ్చితంగా ఏదో తప్పుడు పనులు మోసాలో నేరాలో లేదా ప్రభుత్వ రంగానికి కట్టాల్సిన పన్నులు ఏవైతే ఉంటాయో వాటిని ఎగ్గొట్టడాలో ఇలాంటివి ఏవో జరుగుతా ఉంటాయి వాళ్ళు సంప సంపాదించుకోవడానికి వాళ్ళు చేసే పనులన్నీ
(07:12) సామాజిక వ్యతిరేకమైన పనులే అయి ఉంటాయి. అందుకు ప్రైవసీ అని చెప్పేసి భయపడుతూ ఉంటారు. ఎవ్వరైనా గానీ ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి ఫ్యామిలీ తీసుకున్నాం. వాళ్ళ బెడ్రూమ్ విషయాలు అయితే మొబైల్లో స్టోర్ చేయరు. అవకాశం కూడా ఉండదు. చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఒకవేళ ఫోటోలు లాంటివి తీసుకుంటే వాళ్ళు ఫ్యామిలీలో అందరూ గూడ్ గానే ఉంటాయి.
(07:38) ప్రతి ఒక్కళళ చూసి అ బాగున్నాయి అనిపించే విధంగానే ఉంటాయి తప్ప వేరే పద్దులు దాటి చూడకూడని విషయాలు అయితే ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు ఏవి కూడా మొబైల్ లో స్టోర్ చేసుకోరవా అలాంటప్పుడు ప్రైవేసీ ఎక్కడ ఉంది ఏ విషయంలో ప్రైవేసీ కావాలి డబ్బు విషయంలో ప్రైవేసీ కావాలా నువ్వు చేసే పనుల విషయంలో ప్రైవేసీ కావాలా కచ్చితంగా భారత సమాజంలో భారత సమాజానికి అనుకూలమైన పనులు భారత భారత సమాజం ఒప్పుకునే పనులు ఇంకోరికి నష్టం చేయకుండా చేసుకునే ఏ పనైనా గాన ప్రభుత్వానికి వ్యతిరేకం కానీ ఏ పనులైనా కానీ నువ్వు చేసుకున్నప్పుడు ప్రభుత్వ రంగానికి నువ్వు వ్యతిరేకంగా ఏ
(08:21) పనులు చేయకుండా పారదర్శకంగా ఉన్నప్పుడు నీకు ప్రాయవసీ అవసరం లేదు ఓపెన్ గా ఉండొచ్చు ప్రతి విషయం ఓపెన్ గా ఉండొచ్చు ఎందుకంటే అవి చెప్పుకున్నా నష్టం లేదు కదా నువ్వు ప్రతి విషయంలో ఓపెన్ గా ఉంటున్నావు చేసే పనులన్నీ మంచి పనులే నువ్వు సంపాదించే విషయంలో పారదర్శకంగానే ఉన్నావు. ప్రభుత్వ రంగానికి కట్టాల్సిన పనులు నువ్వు పారదర్శకంగానే కడుతున్నావ్ పారదర్శకంగా ఉంటున్నావ్ నువ్వు చేసే ప్రతి పని డబ్బు సంపాదించుకోవడానికి నువ్వు చేసే ప్రతి పని మంచి పనులే సమాజాన్ని పాడు చేసేటువంటి పనులు కానప్పుడు
(09:06) నువ్వు భయపడాల్సిన పని లేదు హ్యాపీగా ప్రతి విషయంలో ఓపెన్ గా ఉండొచ్చు నష్టం ఏమ లేదు ఎవ్వరు గాని ఫ్యామిలీకి సంబంధించినటువంటి సీక్రెట్ విషయాలు మొబైల్లో స్టోర్ చేయరు. చేయాల్సిన అవసరం కూడా ఎవరికీ లేదు. అదంతే అది కడప మట్టుకే ఉంటుంది ఫోన్ లోకి ఎవరు రానివ్వరు. ఒకవేళ అది విషయం ఒక్కవేళ ప్రైవసీ ఎలాంటి వాళ్ళకు అవసరం అంటే నేరాలు చేసే వాళ్ళకి భారత సమాజం భారత ప్రభుత్వానికి వ్యతిరేకమైన పనులు ఇల్లీగల్ పనులు చేస్తున్నప్పుడు భారత సమాజానికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నప్పుడు భారత సమాజంలో వ్యతిరేకంగా నువ్వు డబ్బులు సంపాదించే పనులు చేస్తున్నప్పుడు
(09:51) మాత్రమే ప్రైవేసీని గురించి ఆలోచిస్తావు ఎందుకంటే నువ్వు భయపడతావు ఆ విషయాలు బయటకు పొక్కితే ఎలా నలుగురికి తెలిసిపోతుంది శిక్షలు పడే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఉద్దేశంతోని నువ్వు దాసే ప్రయత్నం చేస్తావ్ ప్రతి పని ప్రతి మాట ప్రతి రూపాయి నువ్వు పారదర్శకంగా సక్రమంగా భారత సమాజానికి నష్టం చేయకుండా నువ్వు ప్రతి పని చేస్తూ ప్రతి రూపాయి సంపాదిస్తూ భారత ప్రభుత్వ రంగానికి అనుకూలంగా నువ్వు గనుక భారత దర్శనం నువ్వు ఉంటే నువ్వు ఓపెన్ గా ఉండ నష్టం లేదు భయపడాల్సిన పని లేదు. ప్రజల అనేది ఏమీ లేదు.
(10:33) మనం చేసే ప్రతి పని మంచిదే అయినప్పుడు భయపడాల్సిన పని లేదు. ప్రతి విషయంలో పారదర్శకంగా ఉన్నప్పుడు భయపడాల్సిన పని లేదు. మనం ఏదైనా మోసం, నష్టం, తప్పులు నేరాలు చేసే ప్రయత్నం చేస్తున్నాం అంటేనే మనకు భయం ఎందుకంటే నేను ఎక్కడో దొరికిపోతాను అని చెప్పేసి ప్రైవసీ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ప్రైవేసీ అంటే నాలుగోడల మధ్య భార్య భర్తల సంబంధించినటువంటి విషయాలు ఎవ్వడు మొబైల్లో స్టోర్ చేసుకునే అవకాశం ఉండదు చేసుకోడు కూడా అవసరం కూడా ఎవరికీ ఉండదు.
(11:07) ఇదన్నమాట సో ఇది నా ముఖ్య ఉద్దేశం ఇది నా ఒపీనియన్ ఓకేనా థాంక్యూ
No comments:
Post a Comment