Sunday, March 1, 2026

ప్రేమ కోసం ఎంధుకు భాదపడుతారు | Director AD

ప్రేమ కోసం ఎంధుకు భాదపడుతారు | Director AD

Author Name:A D insight talks

Youtube Channel Url:https://www.youtube.com/@adinsighttalks

Youtube Video URL:https://www.youtube.com/watch?v=2rpe53RtijU



Transcript:
(00:04) [సంగీతం] ఇద్దరు ప్రేమికులు ప్రేమలో నిండా మునిగిపోయిన తర్వాత ఏదో ఒక కారణం చేత కొన్ని పరిస్థితుల కారణంగా ఇద్దరి మధ్యలో బ్రేకప్ అనేది వస్తే ఆ బ్రేకప్ అనేది వచ్చిన తర్వాత ఆ ఇద్దరు ప్రేమికులలో పార్ట్నర్ ఖచ్చితంగా ఇంజూర్ అవ్వడం జరుగుతుంది. ఎంత భయంకరంగా ఇంజూర్ అవుతారు అంటే వాళ్ళు ప్రేమించిన వ్యక్తి గనుక లేకపోతే నాకు జీవితమే లేదు అన్నంత భయంకరంగా వాళ్ళు మెంటల్ గా ఇంజూర్ అవ్వడం అనేది జరుగుతుంది.
(00:44) దాంతో పాటు ఆ ఫిజికల్ గా కూడా చాలా ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళ ప్రేమ గురించి తెలిసిన వాళ్ళు స్నేహితులు కావచ్చు చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు ఇంట్లో వాళ్ళయనా పర ఆ పరిస్థితి నుంచి బయట పడేయాలని చెప్పేసి ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు వాళ్ళు ఒకే ఆలోచన మీద ఉంటారు వాళ్ళు లేకుంటే నేను బతకలేని పరిస్థితిలోనే ఉన్నాను వాళ్ళు నాకు కావాలి అని చెప్పేసి ఎవరు ఏం చెప్పినా వినకుండా వాళ్ళకు దూరమైన పార్ట్నర్ కోసం భర్తపిస్తుంటారు ఏడుస్తుంటారు అవసరమైతే కొన్ని పరిస్థితుల పల్ల సూసైడ్ చేసుకునే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు.
(01:21) ఎందుకు అలా జరుగుతుది అంటే ముఖ్యంగా వాళ్ళు ప్రేమలో పడ్డ తర్వాత ప్రేమించుకునే టైం లోపట నిండా ప్రేమలో మునిగిపోయిన తర్వాత వాళ్ళు ప్రేమలో విహరిస్తున్నప్పుడు ఇద్దరు కలిసి తిరగడం మాట్లాడుకోవడం ఒకరి కోసం ఒకరు చేసుకునేటువంటి త్యాగాలు ఒకరి కోసం ఒకరు ఇచ్చుకునేటువంటి గిఫ్ట్లు ఒకరి కోసం ఒకరు పడే ఆరాట ఒకరి ఒకరి కోసం ఒకరు తీసుకునే జాగ్రత్త ఇవన్నిటి కారణంగా వాళ్ళ లోపట ఒకరి మీద ఒకరికి ఒక రకమైనటువంటి అఫెక్షన్ అనేది మొదలవుతుంది.
(02:02) అనుభవించే పరిస్థితులు ఏవైతే ఉంటాయో ఒకరితో ఒకరు పొందేటువంటి ఆనందం ఏదైతే ఉంటుందో అందులో నిండా ములిగిపోయి ఒకరి వల్ల ఒకరికి దొరికే సంతోషానికి వాళ్ళు చాలా దగ్గర అవ్వడం దాంతో దొరికేటువంటి ఆ ప్లెజర్ ఏదైతే ఉంటుందో దానికి అడిక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇద్దరూ అదే రకంగా ప్రేమలో మునిగిపోవచ్చు లేదా ఆ ప్రేమలో ఒక పార్ట్నర్ మాత్రమే అలా ప్రేమలో దొరికేటువంటి సంతోషం ఆ ప్లెజర్ ఏదైతే ఉందో దానికి బానిస అవ్వడం అనేది జరుగుతుంది.
(02:43) ఆ రకంగా ప్లెజర్స్ కి బానిస అయినటువంటి పార్ట్నర్ ఆ ప్లెజర్స్ కి అడిక్ట్ అయినటువంటి పార్ట్నర్ వాళ్ళ పార్ట్నర్ గనుక విడిపోతే కచ్చితంగా వాళ్ళు ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతది. ఎందుకంటే అడిక్షన్ అది అది ఒక రకమైనటువంటి బానిసత్వం ఆ బానిసత్వానికి ఆ బానిసత్వంలో మునిగిపోయినటువంటి పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ విషయాలకైతే బానిస అయ్యారో ఏ సంతోషానికైతే అడిక్ట్ అయ్యారో ఏ ప్లెజర్స్ కయితే వాళ్ళు బానిస అయ్యారో ఆ పరిస్థితుల్లో పార్ట్నర్ విడిపోయిన తర్వాత మళ్ళీ అలాంటి సంతోషం అలాంటి ఆనందం అలాంటి ప్లెజర్స్ అనేటివి కనిపించకుండా పోవడం వల్ల బ్రెయిన్ లో డోపు కోపమైన్ అనేటువంటి రసాయనం ఏదైతే
(03:27) ఉందో అది తగ్గిపోవడం జరుగుతది. అది ఎక్కువగా రిలీజ్ అవ్వడం అనేది జరగదు. అలాంటి పరిస్థితులు అనుభవించినటువంటి వాళ్ళు ప్రేమలో దొరికేటువంటి ఆ ఆనందానికి ఆ సంతోషాలకి దగ్గరవుతూ వాటినే అనుభవిస్తూ ఆ సంతోషాలకి లొంగిపోయినటువంటి పార్ట్నర్ పొందేటువంటి ప్లెజర్ ఏదైతే ఉంటుందో దానివల్ల బ్రెయిన్ లో డోపమైన్ అనేటువంటి రసాయనం రిలీజ్ అవుతా ఉంటుంది.
(03:59) అలా రిలీజ్ అయ్యేటువంటి ఆ డోపుమైన్ కి వాళ్ళు అడిక్ట్ అవ్వడం అనేది జరుగుతది. శరీరానికి కచ్చితంగా డోపమైన్ అనేది డెఫినెట్ గా అవసరం అది ఏ పని ద్వారానైనా కచ్చితంగా డోపమైన్ అనేది అవసరం ఆ డోపమైన్ అనేది కచ్చితంగా తగు మోతాదులో రిలీజ్ అయినప్పుడే బాడీ యక్టివ్ గా ఎనర్జిటిక్ గా చాలా ఉందాగా కనిపించడం అనేది జరుగుతుంది. ఒకవేళ డోపమైన్ అనేది తగ్గిపోయినప్పుడు బాడీ డల్ గా మూడీగా అన్ని ఏదో పోగొట్టుకున్నట్టుగా బాడీ వీక్ గా కనిపించడం అనేది జరుగుతుంది.
(04:32) సో ఇది జనరల్ గా డోపమైన్ అనేది ప్రతి శరీరానికి అవసరమే. కొన్ని పరిస్థితులలోపట కొన్ని సందర్భాలకి దగ్గరయి ఆ సందర్భాల్లో దొరికినటువంటి సంతోషం ఆనందం ఆ రోజువారి అలవాటు వల్ల డోపమాన్ అనేది రిలీజ్ అవుతా ఉంటుంది అలాంటి పరిస్థితులు దూరమైనప్పుడు డెఫినెట్ గా వాళ్ళు ఆ డోపమాన్ అనేది మళ్ళీ రిలీజ్ కావాలంటే ఆ పరిస్థితులే కావాల్సి ఉండేవ విడిపోయి తన పార్ట్నర్ కి దూరమైనటువంటి భగ్న ప్రేమికుడు కచ్చితంగా ఈ డోపమాన్ అనేది రిలీజ్ కాక ఎన్నో రకాలుగా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది.
(05:11) ఆ కారణం చేతే వాళ్ళు లేనిది నేను బతకలేను వాళ్లే నా జీవితం అనేటువంటి పోరాటం చేస్తాం ఆ ప్రేమ కోసం ఆ పార్ట్నర్ కోసం అయితే ఇంకో విషయం ఏంది అంటే ఈ విడిపోయిన ప్రేమికుల లోపల ఒకళ్ళు ఈజీగా బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోవడానికి ముఖ్యమైన కారణం ప్రేమలో ఉన్నప్పుడు వాళ్ళకు సరైన ఆనందం దొరకపోవడం వాళ్ళకు అనుకూలమైనటువంటి పరిస్థితులు అనుకూలమైనటువంటి సంతోషం ఆనందం లాంటి పరిస్థితులు లేకపోవడం వల్ల వాళ్ళు ఈ రకమైనటువంటి అడిక్షన్ కి గురయ్యే అవకాశం ఉండదు అలాంటి బానిసత్వం అనేది వాళ్ళలో ఏర్పడే అవకాశం ఉండదు.
(05:50) లేదు రెండో విషయం ఏందంటే సేమ్ ఇలాంటి పార్ట్నరే ఆల్టర్నేట్ గా మరో పార్ట్నర్ వాళ్ళకు అందుబాటులో ఉండి ఆ పార్ట్నర్ ద్వారా ఇలాంటి ఆనందాన్ని పొందేటువంటి అవకాశం వారిలో ఉండడం వల్ల వాళ్ళు ఈజీగా అటు కూడా అడిక్ట్ కాకుండా ఉంటారు ఇటు కూడా అడిక్ట్ కాకుండా ఉంటారు ఆ రకంగా వీళ్ళు అంత ఈజీగా బ్రేకప్ చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకో విషయం ఏందంటే ప్రేమలో విడిపోయిన తర్వాత నా పార్ట్నర్ లేకపోతే నేను బతకడమే కష్టం నేను జీవించలేను నావల్ల కాదు ఆ పార్ట్నర్ నాకు కచ్చితంగా కావాలని బాధని అనుభవిస్తూ ఎందరు చెప్పినా వినిపించుకోలేని వ్యక్తి
(06:35) ఆ వ్యక్తి కచ్చితంగా కొద్ది రోజులకు కొత్త వ్యక్తి దగ్గర అయినప్పుడు ఎందుకు కు విడిపోయిన పార్ట్నర్ ని మర్చిపోయి కొత్త పార్ట్నర్ కి దగ్గర అవ్వడం అనేది జరుగుతుంది. అలా ఎందుకు జరుగుతుది అనింటే వాళ్ళు ఏ విషయానికైతే అడిక్ట్ అయిపోయి ఏ ఆనందానికి ఏ సంతోషానికి ఎలాంటి పరిస్థితులకైతే వాళ్ళు బానిస అయ్యరో ఆ పరిస్థితులు వాటర్ విడిపోయిన తర్వాత అందుబాటులో లేకపోవడం వల్ల ఆ ఆనందం కోసం పరితపించడం అనేది జరుగుతది.
(07:13) అదే ప్రేమని అలాంటి సంతోషాన్నే అలాంటి సందర్భాల్లో అలాంటి సందర్భాలని అందించేటువంటి వ్యక్తి దగ్గర అయినప్పుడు డెఫినెట్ గా వాళ్ళు పాత ప్రేమలో ఉన్న పార్ట్నర్ ని మర్చిపోయి కొత్త ప్రేమని కొత్త పార్ట్నర్ ని ఆహ్వానించడం అనేది కచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే అప్పుడు వాళ్ళకి కొత్త పార్ట్నర్ దగ్గర అయినప్పుడు అలాంటి ఆనందం అలాంటి ప్లేజర్స్ అలాంటి పరిస్థితులు రావడం వల్ల బ్రెయిన్ లో మళ్ళీ సేమ్ యదావిధిగా అదే డోపమాన్ అనేది రిలీజ్ అవుతా ఉంటుంది కాబట్టి వాళ్ళు పాత వ్యక్తిని మర్చిపోయి కొత్త వ్యక్తిని దగ్గర అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ వాళ్ళ తప్పుఏమీ లేదు
(07:53) వాస్తవంగా వాళ్ళకు కావాల్సింది డోహమాన్ అది ఏ పరిస్థితిలోకైనా కానీ ఎందుకు అంటే ఆ డోఫమాన్ అనేది ఉన్నప్పుడే ఆ వ్యక్తి మనగడా కొనసాగుతుంది ఆ శరీరం అనేది చాలా ఎనర్జిటిక్ గా ప్రతి విషయంలోనూ ముందడిగేయడం ముందుకు వెళ్ళడం ఆలోచించడం రకరకాల పనులు చేసుకోవడం అనేది జరుగుతుది. ఆ డోపమాన్ అనేది లేనప్పుడు డెఫినెట్ గా వాళ్ళు డల్ అయిపోవడం వీక్ అయిపోవడం ఏ పని చేయలేకపోవడం అనేటువంటి పరిస్థితిలో ఇరిగిపోవడం అనేది జరుగుతుంది.
(08:22) సో ఆ రకంగా ఈ ప్రేమలో ఆనందాన్ని సంతోషాన్ని పొందుతూ ఆ డొపమైన్ గనక అడిగిట్లయితే కచ్చితంగా ఆ పార్ట్నర్ లేకుండా వాళ్ళు ఉండలేరు. కచ్చితంగా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటది. మళ్ళీ ఇంకో విషయం ఏందంటే సూసైడ్ చేసుకునే పరిస్థితులు ఎందుకు వస్తాయి అంటే డెఫినెట్ గా వాళ్ళు ఒకవేళ కొన్ని పరిస్థితుల కారణంగా వాళ్ళ పార్ట్నర్ ని కలిసి మళ్ళీ యదావిధిగా అదే సంతోషాన్ని అదే ప్రేమని అదే ఆనందాన్ని అలాంటి సందర్భాలను అనుభవించే పరిస్థితి లేక డోపమాన్ అనేది రిలీజ కాకపోతే కచ్చితంగా వాళ్ళు
(09:06) ఆత్మ ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే అది ఒక రకమైనటువంటి బానిసత్వం వాళ్ళక గనుక ఆ ప్రేమ విషయంలో వైరాగ్యం అనేది వచ్చి వాళ్ళు ఆ ప్రేమను మర్చిపోయి కొత్త మార్గాలు వెతుకునే ప్రయత్నం చేయొచ్చు. అది ఎలా వస్తుంది అనింటే ఏదో రకమైన ఐడియా నాకు ఇలాంటి మార్గాలు ఉండొచ్చు అలాంటి మార్గాలు ఉండొచ్చు అని చెప్పేసి ఒక రకమైనటువంటి ఆలోచనలు వాళ్ళలో స్ట్రైక్ అయినా డెఫినెట్ గా దాని నుంచి బయట పడి వాళ్ళకు వాళ్ళు వాళ్ళ మార్గాలు వాళ్ళు కొత్త మార్గాలు వెతుకొని హ్యాపీగా ఉండే ప్రయత్నాలు చేయొచ్చు లేకపోతే వాళ్ళ ఈగో గనుక హై అయినప్పుడు
(09:46) అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ ఈగో అనేది పెరిగిపోయినప్పుడు డెఫినెట్ గా ఆ ఈగో వల్ల కూడా వాళ్ళని వాళ్ళు దానిలో నుంచి బయట పడేసుకునే అవకాశాలు ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల లోపట ఈగో అనేది కచ్చితంగా సపోర్ట్ చేసి వాళ్ళని కాపాడేటువంటి అవకాశాలు ఉండొచ్చు. సో ఈగో అనేది కొన్ని అట్లాంటి పరిస్థితుల్ లోపట మనుషులకు సపోర్ట్ చేసి అలాంటి భయంకరమైన పరిస్థితుల నుంచి బయట పడేసేటువంటి అవకాశం ఉండొచ్చు.
(10:11) ఆ ఈగో వల్ల వాళ్ళు డెఫినెట్ గా దాని నుంచి బయట పడే అవకాశం ఉంటుందా? నేను ఎందుకు ఇలా చేయాలి నాకోసం వాళ్ళేమో అలా ఉంటే నేను ఎలా ఉండాలనా? నేను ఎందుకు ఏడవాలి వాళ్ళ కోసం ఒక రకమైనటువంటి ఆవేశం కోపం అనేది వచ్చిన తర్వాత దానినుంచి వాళ్ళక వాళ్ళే బయట పడే అవకాశం ఉండొచ్చు ఒకవేళ వాళ్ళు అవేర్నెస్ అవగాహన లేక దాంట్లో నుంచి ఇలాంటి ఈగో బోరింగ్ లాంటి ఆలోచనలు ఏవి వాళ్ళు లేవు అంటే డెఫినెట్ గా దాంట్లో నిండా మునిగిపోయి వేరే ఆలోచన అనేది లేక వేరే మార్గం అనేది లేక అలాంటి సంతోషం పొందే పరిస్థితి లేక ఆ బా విడిపోయిన పార్ట్నర్ సినిమా చాలా పేపర్ కూడా ఉండొచ్చు. సో ఇదన్నమాట
(10:55) ప్రేమికులు ప్రేమలో నుంచి విడిపోయిన తర్వాత ఎందుకు వాళ్ళ అలా బిహేవ్ చేస్తారు ఆ ప్రేమ కోసం ఎందుకు అంతలా పరితపిస్తారు అవసరమైతే చనిపోవడానికి కూడా ప్రయత్నం చేస్తారు అంటే దాంట్లో జరిగే పరిస్థితులు బానిసత్వాలు దాంట్లో ఏర్పడేటువంటి అడిక్షనే ఎందుకు అంత ఈజీగా వేరే వ్యక్తి దగ్గర అయినప్పుడు పాత వ్యక్తిని మర్చిపోవడం అనేది జరుగుతది అంటే మళ్ళీ అలాంటి సంతోషమే అలాంటి ఆనందమే కొత్త పార్ట్నర్ తో దొరికినప్పుడు ఇప్పుడు ఆ టోకెన్ అనేది మళ్ళా ఏదో విధిగా అదే రకంగా రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి వాళ్ళు పాత వ్యక్తిని మర్చిపోయి కొత్త వ్యక్తులు
(11:30) దగ్గర అవ్వడం జరుగుతుంది. ఇది తప్పు కాదు ఇది బయాలాజికల్ గా జరిగేటువంటి ఒక రకమైనటువంటి చర్య కాబట్టి దీంట్లో మోసం చేసి పాత వ్యక్తిని మర్చిపోయి కొత్త వ్యక్తి దగ్గర అయినట్టు కొన్ని ఇలాంటి పరిస్థితులు ఉండడం వల్లే అలాంటి మార్పులు అనేది జరుగుతాయి వ్యక్తులను మర్చిపోవడం దూరం అవ్వడం అనేది జరుగుతది కొత్త వ్యక్తుల దగ్గర అవ్వడం అనేది జరుగుతది ఇది అంతా బయాలజికల్ గా జరిగేటువంటి చర్య మాత్రమే ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈగో అనేది ఖచ్చితంగా వాళ్ళని కాపాడే అవకాశాలు ఉంటాయి ఈగో అనేది ఇలాంటి పరిస్థితుల్లో ప్రే ఫ్రెండ్ గా సపోర్ట్ చేస్తుంది. వాళ్ళక వాళ్ళు బయట పడి
(12:07) వాళ్ళకు వాళ్ళు హ్యాపీగా ఉందాగా లగ్జరీగా బతికి ప్రయత్నాలు వాళ్ళ చేసుకోవచ్చు.

No comments:

Post a Comment