మొగాల్ల అమాయకపు అలోచనలు ... "Men's Innocent/Naive Thoughts..."
Author Name:A D insight talks
Youtube Channel Url:https://www.youtube.com/@adinsighttalks
Youtube Video URL:https://www.youtube.com/watch?v=TKmHXtTfUM8
Transcript:
(00:08) కరీంనగర్ జిల్లాలో మహేందర్ అనే యువకుడు వాళ్ళ భార్య అత్తల వేదింపులను తట్టుకోలేక భరించలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి ప్రకటన జరిగింది. అతడు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంది అంటే వాళ్ళ భార్య అత్తలు మహేందర్ యొక్క మగతనాన్ని కించపరుస్తూ శంకిస్తూ మాట్లాడినటువంటి మాటల వల్ల మహేంద్ర అనే ఒకడు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇదొకటనే కాదు ఇంతకుముందు ఎన్నో జరిగినాయి.
(00:59) కారణం ఏంటంటే చాలామంది అమాయకులు మగతనాన్ని కించపరుస్తూ మాట్లాడినటువంటి మాటలను తట్టుకోలేక ఇబ్బంది పడి మానసికంగా కుంగిపోయి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడాలు జరిగినయి. అతే వాస్తవానికి ఆడతనం అనేది ఏంటి మోతనం అంటే ఏంటి అసలు ఈ ఇద్దరి మధ్యలో జరగాల్సినటువంటి అసలు విషయాలు ఏంది అనేది చిన్న మనం క్లారిటీ తీసుకుందాం. ఒక ఆడది ఒక మగాడి దగ్గరికి వచ్చి తన ఇష్టాన్ని ప్రదర్శించి ఎనలేని ప్రేమను ప్రదర్శించినప్పుడు
(01:44) మాత్రమే మొగాడికి మగతనం అనేది కురుస్తుంది. ఇది యాక్చువల్ గా నేచురల్ గా జరిగేటువంటి చర్య. ప్రతి జీవి విషయంలో ప్రతి జీవి విషయంలోనూ ఇదే జరుగుతుంది. మనుషుల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. వాస్తవానికి ఒక మగాడు 100% ఫీలింగ్స్ తోని ఒక మగాళలా ఉండాలంటే అది ఆడవాళ్ళ ప్రోద్వలమే అవసరం అక్కడ ఎందుకంటే ఆడవాళ్ళు మనస్ఫూర్తిగా ప్రేమను చూపిస్తూ ఎనలేని ఇష్టాన్ని కనపరిచినప్పుడు ఎలాంటి మొగాడైనా వాడిలో కూడా 100%
(02:28) ఫీలింగ్స్ అనేటివి వస్తాయి. తర్వాత వాడుఒక మొగాళ్ళ తాక ఇది బ్రెయిన్ లో జరిగేటువంటి చర్య ఇది ఒక అమ్మాయి మనస్ఫూర్తిగా ఇష్టాన్ని ప్రేమని గనుక చూపించినట్లయితే ఆ మొగాడి లోపట 100% ఫీలింగ్స్ అనేది డెవలప్ అవుతాయి 100% మొగాడిలా తయారవుతారు తయారు చేస్తుంది బ్రెయిన్ అక్కడ అలా ఆ మొగాడిని బ్రెయిన్ అనేది యక్టివేట్ చేస్తుంది.
(03:01) బ్రెయిన్ లో ఆ బ్రెయిన్ అనేది ప్రతి అవయవాన్ని అంత పర్ఫెక్ట్ గా 100% యక్టివేట్ చేస్తుంది 100% ఫ్యూక్ ని డెవలప్ చేస్తుంది బ్రెయిన్ ఒకవేళ ఆడవాళ్ళు గనుక అసయాన్ని కోపాన్ని చిరాగు ప్రదర్శిస్తే మాత్రం ఆ బ్రెయిన్ ప్రతి అవయవాన్ని షట్ డౌన్ చేస్తుంది ఎలాంటి ఫీలింగ్స్ ని డెవలప్ చేయదు. ఇది కచ్చితంగా జరిగేది బ్రెయిన్ లో ఇప్పుడు అక్కడ మగాడికి అవసరమైన చోట మాత్రమే ఫీలింగ్స్ ని డెవలప్ చేస్తుంది.
(03:32) అవసరమైన చోట మాత్రమే ప్రతి అవయవాన్ని యాక్టివేట్ చేస్తుంది బ్రెయిన్ అక్కడ అవసరం ఉండదు 100% ప్రేమను చూపించే ఆడవాళ్ళ దగ్గర మాత్రమే ఫీలింగ్స్ ని డెవలప్ చేస్తుంది. ప్రతి అవయవాన్ని 100% యక్టివేట్ చేస్తుంది. ప్రేమను చూపించకుండా ఎప్పుడు చిరాకు అసహ్యం కోపాన్ని ప్రయాసించే ఆడవాళ్ళ ముందు బ్రెయిన్ ఫీలింగ్స్ ని డెవలప్ చేయదు అవయవాలని యాక్టివేట్ చేయదు అన్నిటిని షట్ డౌన్ చేసి పెడుతుంది సైలెంట్ గా ఉంచుతుంది ఇది బ్రెయిన్ లో జరిగేటువంటి చర్య అయితే ఈ విషయం తెలియక చాలా మంది అమాయకులు ఒక అమ్మాయి ఎదురంగా ఉండి నువ్వు మగాడివే అనంగానే కుమిలిపోయి కుంగిపోయి ఇక నా జీవితం ఇంతే అని చెప్పేసి
(04:19) ఇక నా జీవితంలో వేరే మార్గం లేదు అన్నట్టుగా పాపం ఇలాంటి అవేర్నెస్ లేక ఆత్మతలు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇది చాలా తప్పు అవేర్నెస్ అనేది పెంచుకోండి. అనవసరంగా ఎవరో ఏదో అన్నారని చెప్పేసి జీవితం అంతే అని చెప్పేసి ఆత్మహత్యలు చేసుకోవడం అనేది మూర్ఖత్వం ఈ విషయం బాగా గమనించండి ఒక అమ్మాయి గనుక కచ్చితంగా వాడి ఇంత మొగాడైనా అని మాట్లాడింది అంటే ఆ అమ్మాయిలోనే మనస్ఫూర్తిగా ప్రేమ అనేది లేకపోవడం వల్ల వాడిలో కూడా ఫీలింగ్స్ రాక వాడిలో అవయవాలు అనేటివి యక్టివేట్ కాక వాడు సైలెంట్ గా ఉండిపోతున్నాడు అనే విషయం
(05:03) గమనించండి. ఎందుకంటే ఒక అమ్మాయి అలాంటివి మాట్లాడింది అంటే డెఫినెట్ గా ఆ అమ్మాయికే ఏదో కారణం వల్ల ఇష్టం లేకపోవడం బయట విషయాల మీద ఇష్టం ఉండడం లేకపోతే డబ్బు మీద పిచ్చి ఉండడం ఎప్పుడు చుట్టుపక్కల వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు నిరాశతో బతకడం ఇలాంటి సమస్యల వల్ల లేదంటే మానసికంగా వాళ్ళ లోపట ఏమైనా సమస్యలు ఉండడం వల్ల ఎప్పుడు చిరాకు ఆందోళన కోపం అసహ్యం లాంటి విషయాలని ప్రదర్శిస్తూ ఉంటాం.
(05:33) ఏదో ఒక కారణం చేత గొడవలు చేస్తా ఉంటాం. మానసిక సమస్యలో లేకపోతే డబ్బు కోసమో మరొకటి కోసమో వాళ్ళ ఇష్ట ఇష్టాల కోసమో లేకపోతే బయటే వేరే విషయాల్లోపట ఇష్టం ఉండి మగాడని ఇష్టం లేకపోవడమో ఇలాంటి కారణాల వల్ల అసయ్యాన్ని చిరాకుని కోపాన్ని చూపెడతా ఉంటారు. అలా చిరాకుని కోపం చూపించడం వల్ల మొగాడికి ఫీలింగ్స్ అనేటివి రావు ఆ బ్రెయిన్ లో ఎలాంటి ఫీలింగ్స్ అనేటివి డెవలప్ కావు ఆ మగాళ్ళలో కూడా బ్రెయిన్ ఎలాంటి ఫీలింగ్స్ ని డెవలప్ చేయదు వాడిలోని ఏ అవయవాలు కూడా 100% ఆక్యుట్ చేయదు. ఇది జరిగేది.
(06:16) కచ్చితంగా నేచర్ లో ప్రకృతిలో ప్రకృతి ధర్మం ప్రకారం ఏ జీవినా గమనించండి స్త్రీ అనేది 100% మగాడి మీద ప్రేమని చూపించినప్పుడు మాత్రమే ఇక్కడ 100% ఫీలింగ్స్ అనేది డెవలప్ అయితాయి 100% మగతనం అనేది పెరుగుతుంది. ఆడవాళ్ళు ఆడజాతి కచ్చితంగా 100% ప్రేమను కనపరిచినప్పుడు ప్రేమను చూపించినప్పుడు ఎనలైన ఇష్టాన్ని చూపించినప్పుడు మాత్రమే ఏ మగజీవిలో అయినా మనుషుల్లో ఏ మగాడిలో అయినా కచ్చితంగా 100% ఫీలింగ్స్ అనేటి డెవలప్ ఎక్కువ 100%
(07:01) మొగళలా తయారవ్వడం అనేది జరుగుతుంది. అక్కడ అవసరం నేచర్ ప్రకృతి ధర్మం ప్రకారం ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి రీప్రొడక్షన్ అంటే సృష్టి ప్రతిసృష్టి అనేది చేయడం అవసరం కాబట్టి అక్కడ నేచర్ యొక్క ధర్మం ప్రకారం ఇలాంటి ఫీలింగ్ ఆ ప్రేమను చూపించడం ఆడవాళ్ళ పని మగతనాన్ని చూపించడం మగవాళ్ళ పని దాని వల్ల మరో జీవానికి జన్మని ఇచ్చిన వాళ్ళు అవుతారు ఇది ప్రకృతిలో జరిగేటువంటి సిస్టం ఆడవాళ్ళు 100% ప్రేమని అట్లా చూపిస్తే ఆ మగాళ్ళు 100% ఫీలింగ్ క్వాలిటీ వస్తాయి.
(07:39) 100% మగలా ఉంటాడు ఎప్పుడు చూడు మొహం మార్చుకొని చిరాకు కోపం గొడవ గొడవలు చేయడం ఆందోళనతోని కనిపించడం ఇలాంటివి చేస్తే మగళలో ఫీలింగ్స్ అనేటివి పెరగవు వాడి బ్రెయిన్ లో ఎలాంటి ఫీలింగ్స్ డెవలప్ కావు వాడి బ్రెయిన్ ఎలాంటి ఫీలింగ్స్ డెవలప్ చేయదు వాడిలో ఏ అవయవాలను కూడా యక్టివేట్ చేయదు. అదంతే ఇది తెలియని వాళ్ళు అనవసరంగా అమాయకత్వంతోని ఆత్మహత్యలు చేసుకోవడం అనేది చేస్తున్నారు సో అది కరెక్ట్ కాదు జస్ట్ అవేర్నెస్ అనేది పెంచుకోండి అవేర్నెస్ అనేది పెంచుకొని ప్రతి విషయాన్ని గమనించండి. నేచర్ లో చాలా విషయాలని అర్థం
(08:23) చేసుకోండి. పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు నేచర్ లోనే ప్రతి విషయం కళ్ళతో చూసి అన్ని అర్థం చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి గమనించండి ఏ జీవనాన్ని గమనించండి ఎప్పుడు గాని ఆడవాళ్ళు చూపించేటువంటి ప్రేమ మనస్ఫూర్తిగా గనుక కనిపిస్తే ఏ మగజీవిలో అయినా ఏ మగాడిలో అయినా 100% ఈస్ తను డెవలప్ పెట్టి 100% మతనాన్ని కన ఇది అసయించుకునే కడా ఎలాంటి ఫీలింగ్స్ రావు.
(09:05) ఆ బ్రెయిన్ కూడా వాడి లోపట అవయవాలని యాక్టివేట్ చేయదు. ఇది జరిగేది. గమనించండి ఇప్పుడు ఒక అమ్మాయి మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు మీ మీద 100% ప్రేమని చూపించే ఆడవాళ్ళ దగ్గర మిమ్మల్ని మీరు గమనించుకోండి. నీకు అర్థంఅవుతుంది. ట్రై చేయండి అనవసరంగా ఆత్మహత్యలు చేసుకోవడం ఆ మానసికంగా కుంగిలిపోయి జీవితం సంఘం అయిపోయిందని ఆలోచించాల్సిన అవసరం లేదు ఇక్కడ గమనించండి మీ మీద 100% ప్రేమను చూపించే ఆడవాళ్ళు గనుక ఉంటే వాళ్ళ ముందు మిమ్మల్ని మీరు గమనించుకోండి మీకు అర్థం అవుతుంది.
(09:38) ఎవరో ఒకరు వాళ్ళ ఇష్టం లేకనో వేరే కారణాల వాళ్ళనో ఏదో కారణం వల్ల మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినంత మాత్రాన నాకు మొగతనం లేదని అనవసరంగా ఆత్మహత్యలు చేసుకునే ప్రయత్నం చేయకండి అది కరెక్ట్ కాదు. ఎప్పుడు గానీ ఆడవాళ్ళకి ఎన్నో కారణాలు ఉండొచ్చు ఇష్టం లేకపోవచ్చు బయట ఏవైనా ఇష్టాలు ఉండొచ్చు వాతావరణం అక్కడ ఎన్విరాన్మెంట్ అక్కడ ఆ ప్రదేశం ఇష్టం ఉండలేకపోవచ్చు లేకపోతే డబ్బు పిచ్చి ఉండొచ్చు లేకపోతే ఈశా ద్వేషాలతో రగిలిపోయే ఆడవాళ్ళు కూడా ఎప్పుడు మూడీగా కోపంతో ఆందోళనలతో అసహ్యాలతో రగులుతా ఉంటారు అలాంటి వాళ్ళు కూడా మొగాన్ని మీద 100% ప్రేమని
(10:21) చూపించలేరు. ఇది ఈర్షా దేశాలు కలిగి ఉన్న ఏ ఆడవాళ్ళు కూడా 100% ప్రేమని మగవాళ్ళ మీద చూపించలేరు. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ లో ఎప్పుడూ ఈష ద్వేషాల వల్ల రగిలే ఆలోచనలు వాళ్ళ మీద వీలైన కుట్రలు కుతంత్రాలు తట్టుకోలేని ఓరవలేని తనంతో వచ్చే ఆలోచనలు తప్ప ప్రేమ అనేది వాళ్ళలో ఉండదు కాబట్టి ఆ మగాడి మీద 100% మనస్ఫూర్తిగా ప్రేమను చూపించలేరు కాబట్టి ఆ మగాడికి 100% ఫీలింగ్స్ అనేటి ఆ బ్రెయిన్ లో డెవలప్ కావు ఆ బ్రెయిన్ కూడా డెవలప్ చేయదు.
(10:57) ఏ అవయవాన్ని కూడా యక్టివేట్ చేయదు. సో ముఖ్యంగా ఏందంటే ఈర్షా ద్వేషాలతో రగిలినపై ఆడవాళ్ళ మైండ్లో కచ్చితంగా ప్రేమ అనేది ఉండదు వాళ్ళకు ప్రేమించడం అంటే ఏంటో తెలివదు కాబట్టి మగాడితో ప్రేమగా ప్రవర్తించేటువంటి ఆలోచనలు గాని ఆ అలాంటి జ్ఞానం కానీ వారిలో ఉండదు కాబట్టి వాళ్ళు ప్రేమను చూపించలేరు ఆ మగాళ్ళలో ఫీలింగ్స్ అనేవి డెవలప్ కావు ఆ బ్రెయిన్ కూడా ఎలాంటి ఫీలింగ్స్ ని డెవలప్ చేయదు ఏ అవయవాన్ని కూడా ఎక్విప్ చేయదు ఇది జరిగింది.
(11:30) సో కాబట్టి గమనించండి అనవసరంగా అవగాహన లేక ఇబ్బందులు పడి మానసికంగా కుంగిపోయి కుంగిపోయి అవగాహన పెంచుకోవడం మానేసి మానసికంగా కుమిలిపోయి కుంగిపోయి తన జీవితం ఇంతే అన్నట్టుగా ఆత్మహత్యలు చేసుకోకండి. ట్రై చేయండి మీకు మీ మీద 100% ప్రేమ ఉన్న ఆడవాళ్ళ దగ్గర మిమ్మల్ని మీరు గమనించండి అర్థంవుతుంది. ఒక అమ్మాయి మిమ్మల్ని చీకొట్టంగానే మీరు తక్కువ అయిపోదు ఒక అమ్మాయి ముందు మీకు ఫీలింగ్ అనేటి రావట్లేదంటే ఆ అమ్మాయి మనస్ఫూర్తిగా ప్రేమను చూపించట్లేదని అర్థం చేసుకోవాలి అంతే దాని కారణంగానే కచ్చితంగా అమ్మాయి మనస్ఫూర్తిగా కచ్చితంగా
(12:18) అమ్మాయి మనస్ఫూర్తిగా ప్రేమను గనుక చూపిస్తే ఏ మగాళ్ళనైనా 100% ఫీలింగ్స్ వస్తాయి 100% ప్రతి అవయవం యాక్టివేట్ అవుతుంది. ఇది జరిగేది సో దయచేసి అవగాహన పెంచుకునే ప్రయత్నం చేయండి ప్రకృతిలో చాలా విషయాలు ఉన్నాయి గమనించండి అర్థంఅవుతాయి తెలుసుకోండి అనవసరంగా మానసికంగా కుమిలిపోయి ఆత్మహత్యలు చేసుకోకండి. ఇది నేను చెప్పేటువంటి సలహ.
(12:49) సో మగాడిలో 100% ఫీలింగ్స్ రావాలన్నా వాడు మగాళలో తయారు కావాలన్నా ఆడది 100% ప్రేమను చూపించినప్పుడే జరుగుతుంది. ప్రేమను చూపించే ఆడిది లేనప్పుడు అక్కడ వాడికి ఏ ఫీలింగ్స్ డెవలప్ చేయదు బ్రెయిన్ ఎలాంటి ఏ అవయవాన్ని యక్టివేట్ చేయదు బ్రెయిన్ ఎందుకంటే అక్కడ అవసరం ఉండదు కాబట్టి 100% మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ప్రేమను సృతించే ఆడవాళ్ళ దగ్గర బ్రెయిన్ హీలింగ్స్ ని డెవలప్ చేస్తుంది ప్రతి అవయవాన్ని యాక్టివేట్ చేస్తుంది ఎందుకంటే అక్కడ అవసరం ఉంటుంది ఈ విషయాన్ని గమనించండి అంతే ఓకేనా ఇది అనవసరంగా ఆత్మహత్యలు చేసుకొని జీవిత తాన్ని నాశనం చేసుకునే ప్రయత్నం
(13:32) చేయకండి. ప్రపంచాన్ని గమనించండి ప్రతి జీవిని గమనించండి ఏం జరుగుతుంది ప్రకృతిలో వాస్తవం ఏంది అనవసరంగా వాళ్ళలో ఏదో లోపం పెట్టుకొని అనవసరంగా మాటలు అనంగానే కుంగిపోయి కుంగిపోయి ఆత్మహత్యలు చేసుకునే ప్రయత్నం చేయకండి ప్రకృతిని గమనించండి గమనించండి ప్రకృతిని ప్రకృతిని గమనిస్తే ప్రతి విషయం అర్థమవుతుంది అనవసరంగా జీవితాలని స్పాయిల్ చేసుకోవచ్చు సో వాస్తవాలు ఇవన్నమాట అన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి తప్ప తొందరపడి మానసికంగా కుంగికోవడం ఆత్మహత్యలు చేసుకోవడం అనేది ఇచ్చేది ఎందుకంటే మీకు గనుక మీకు డౌట్ ఉంటే మీ మీద మనస్ఫూర్తిగా
(14:13) ప్రేమను చూపించే ఆడవాళ్ళ దగ్గర ట్రై చేయండి. అంతే తప్ప ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఇది గమనించండి ఎప్పుడు గాన ఆడవాళ్ళు మనస్ఫూర్తిగా ప్రేమ చూపించినప్పుడే మొగాడిలో 100% ఫీలింగ్ వస్తుంది 100% మొగలా తయారవుతారు. అసహ్యం కోపం ఆందోళన చిరాకు ఇలాంటివి చూపెడితే ఏ మగాడికి 100% ఫీలింగ్స్ రావు. వచ్చే అవకాశం కూడా ఉండదు ఎందుకంటే బ్రెయిన్ అక్కడ షట్ డౌన్ చేసేస్తుందండి ఎందుకంటే అక్కడ అవసరం లేదు.
(14:43) సో అక్కడ నెగిటివ్ ఫీలింగ్స్ అనేటివి చూపిస్తుంది కాబట్టి బ్రెయిన్ కూడా ప్రతి అవయవాన్ని షట్ డౌన్ చేసినట్టుంది అక్కడ అవసరం లేదు అని చెప్పేసి బ్రెయిన్ కి తెలుసు కాబట్టి గమనించాలి మగాడికి 100% ఫీలింగ్ రావాలి వాళ్ళకి 100% మొగళ తయారు కావాలంటే ఆడవాళ్ళు కచ్చితంగా మనస్ఫూర్తిగా ప్రేమని ఇష్టాన్ని చూపించినప్పుడు మాత్రమే 100% ఫీలింగ్స్ పెరుగుతాయి మగాళ్ళ తర్వాత అవసరం లేనిచట బ్రెయిన్ అనేది ప్రతి అవయవాన్ని షెడ్డౌన్ చేసి పెడుతుంది.
(15:19) అక్కడ శక్తికి సంబంధించినటువంటి ఎలాంటి ఫీలింగ్స్ ని కూడా డెవలప్ చేయదు ఇది గమనించాలి కాబట్టి అనవసరంగా తొందరపడి ఇబ్బందుల్లో గురై మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యలు చేసుకోవడం అనేది చేయొద్దు అర్థమైందిగా ఈ విషయాలను గమనించండి
No comments:
Post a Comment