మొగుడిని లోబర్చుకునే ఉపాయాలు /Director A D
Author Name:A D insight talks
Youtube Channel Url:https://www.youtube.com/@adinsighttalks
Youtube Video URL:https://www.youtube.com/watch?v=jzIfzp7B3aU
Transcript:
(00:09) చిన్న టాపిక్ ఏందంటే ఎస్కేస్ గురించి పాడ కొన్ని కుటుంబాల్లో కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. ఎలా ఉంటాయి అంటే ఆ భార్య విషయంలో భర్త భర్త విషయంలో భార్య అనుమానాలు పడడం గోడలు పడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంతకుముందు ఒక చిన్న ప్రోగ్రాం్ లో ఏం చెప్పామ అంటే డౌట్ సస్పియస్ అంటే అనుమానం సందేహం ఆ పొజసీజనస్ ఈ మూడిటి గురించి మనం మాట్లాడుకుందాం.
(00:45) దాంట్లో క్లారిటీ ఇచ్చేసినాం అదఏంటంటే డౌట్ అంటే జస్ట్ ఒక మనిషి తను అనుకున్న విషయం నిజం అబదం తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఆ విషయం గురించి గాని ఆ వ్యక్తి గురించి గాని ఆ వస్తువు గురించి గాని పట్టించుకోడు ఇది డౌట్ కి సంబంధించిన అనుమానం అనేది మానసికపరమైన [సంగీతం] వచ్చిన ఒక వ్యాధి దాని ద్వారా మనుషులు ఇబ్బంది పడడం అనేది జరుగుతూఉంటుంది ఇది అనుమానం పుష్దినస్ అనేది ఏదైనా ఒక వస్తువు ఎక్కువ రోజులు కడుపుకున్న తర్వాత దాని మీద ఆ సరసారణంగా శ్రద్ధ తగ్గిపోతుంది ఇష్టం అనేది తగ్గిపోతుంది అది అది ఈ విషయం మనం మాట్లాడుకుందాం.
(01:30) అయితే ఈరోజు కొన్ని ఫ్యామిలీలలో జరిగేటువంటి విషయాలు అనుమానాలు ఒకవేళ భార్యా భర్తల మధ్య భర్తకు గాని భార్యకు గాని ఒకవేళ సందేహాలు అని ఉంటే అది ప్రాక్టికల్ గా ఏదైనా క్లారిటీ వచ్చిన తర్వాత దాన్ని వదిలేస్తారు పట్టించుకోరు ఇది కామన్ ఏదైింది. పొజసినస్ అనేది కొద్ది రోజుల తర్వాత ఆటోమేటిక్ గా అది తగ్గిపోతది దాని ద్వారా కొత్త పిల్లలు అయినా గాని కొద్ది రోజులు కొత్త పెళ్లి అయిన తర్వాత కొద్ది రోజుల వరకు ఆ పొజిసినస్ అనేది తగ్గిపోతది.
(01:57) ఆటోమేటిక్ గా వాళ్ళ వాళ్ళకు అతి ప్రేమ అనేది తగ్గిపోయి వాళ్ళు నార్మల్ స్థితిలో ఉంటారు. ఇది ఇంకో విషయం ఏందంటే అనుమానం ఇది మానసికపరమైన రుగ్మత అది పోదు ఒకరి మీద ఒకరికి ఒక విషయంలో అనుమానం వచ్చింది అంటే వాళ్ళు దాని నుంచి బయట పడడానికి చాలా కష్టం అది మానసిక పరమైన రుగ్మత కాబట్టి ఇబ్బంది పడుతుంటారు. అది దాదాపు ట్రీట్మెంట్ ద్వారానే దాని ఆ పరిస్థితుల నుంచి బయట పడే అవకాశం ఉంటుంది.
(02:29) ఇది వేరే విషయం. అయితే ఇంకో విషయానికి వస్తే కొంతమంది భార్యా భర్తల మధ్య కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. అవి ఎలా ఉంటాయి అంటే ఫన్నీగా ఉంటాయి ఫన్నీ అంటే వాళ్ళ వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళ ఇష్ట ఇష్టాల కోసం వాళ్ళకు నచ్చిన విషయాలు నచ్చని విషయాల కోసం క్రియేట్ చేసేటువంటి విషయాలు అన్నమాట అవి ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఉదాహరణ భార్య ఉంది.
(03:02) భర్తకి కొంచెం సెన్సిటివిటీ సున్నితత్వం ఎక్కువ ఆ భార్య విషయంలో అతి ప్రేమ లేకపోతే ఏదో ఒకటి ఉంటది. ఇప్పుడు నేను చెప్పేది అందరూ చేయరు జస్ట్ ఆ కొంతమంది మాత్రం ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తుంటారు భర్త విషయం అవి ఎలా ఉంటాయి అంటే భార్య భర్తకు సంబంధించినటువంటి మెంటాలిటీ ఎప్పుడైతే క్యాచ్ చేస్తుందో ఆ భర్త సున్నితమైన మనిషి అయి ఉండి ఆ అతి ప్రేమ కలిగి ఉన్నటువంటి వ్యక్తి అని ఒకవేళ లా గ్రహించినట్టయితే దాన్ని ఆసరగా
(03:46) తీసుకొని ఆ భార్య కచ్చితంగా అనుమానాలని క్రియేట్ చేస్తుంది. ఇది చాలా ఫన్నీగా ఉంటాయి ఈ విషయం ఎలా ఉంటుంది అంటే క్రియేట్ చేస్తుంది. క్రియేట్ చేసి ఏం చేస్తుందంటే ఇప్పుడు ఒకవేళ ఆ భార్యకి అక్కడ ఏరియాలో ఉండడం ఇష్టం లేదు. తాను భర్త ఎంచుకున్నటువంటి ఇల్లు గాని ఏరియా గాని తన సొంత ఇంట్లో గాని మిగతా వాళ్ళందరితో కుటుంబ సభ్యుల అందరితో కలిసి ఉండడం గానీ ఇష్టం లేదు అనుకో ఏం చేస్తుందంటే ఈ భర్త యొక్క వీక్నెస్ ని పట్టుకొని ఆ భర్తకి ఆ ఇంట్లో వాళ్ళ విషయంలో గాని చుట్టుపక్కల వాళ్ళ విషయంలో గాని కొన్ని అనుమానాల్ని క్రియేట్ చేస్తుంది.
(04:33) క్రియేట్ చేసి ఏం చేస్తుందంటే ఆ ఆ ఇంట్లో పరిస్థితులు గాని లేకపోతే చుట్టుపక్కల పరిస్థితులు గాని కొందరి విషయంలో మొత్తాన్ని ఒక అనుమానాన్ని క్రియేట్ చేసేసి ఆ అనుమానంతోని ఆ వ్యక్తులు ఎవరైతే ఉంటదో వాళ్ళతోని తన భర్తకు ఎలాంటి సంబంధం లేకుండా చేసి మానసికంగా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులని క్రియేట్ చేస్ి ఎవరు ఈ భార్య ఎందుకంటే తనక అక్కడ ఉండడం ఇష్టం లేదు.
(05:09) ఇష్టం లేక చేసేటువంటి కొన్ని ప్రయత్నాలు ఇంకో విషయానికి వస్తే తనకు ఏదనా కావాల్సి వచ్చినా తను ఏదైనా ఇష్టపడి నాకు అలా ఏంటి కావాలి ఇలాంటివి కావాలనే ఉద్దేశం ఉన్నా అలాంటి భర్త గనుక చేసి పెట్టేటువంటి పరిస్థితుల్లో లేనప్పుడు భార్య ఏం చేస్తుందంటే కచ్చితంగా ఆ ఆవేశంలో గాని ఆ ఎమోషన్లో గాని కచ్చితంగా భర్తకి అనుమానాలను క్రియేట్ చేస్తుంది. ఇది భార్యా భర్తల మధ్యలో జరిగేటువంటి చిన్న చిన్న ట్రిక్స్ ఇవి ఇది ఒక రకమైనటువంటి ప్రయత్నం ఇది భార్యల్లో చాలా మందికి అంటే భర్తలో చాలా మందికి అనుమానాలు అనేటివి ఉంటాయని గ్యారెంటీ లేదు కాకపోతే ఇలా భార్యలు ఏం చేస్తారంటే తమకు
(05:48) నచ్చిన చోట ఉండకపోవడం లేకపోతే నచ్చని కాడ ఉండడం వల్ల తమకు నచ్చని కాడ ఉండడం వల్ల నచ్చని మనసులతో కలిసి ఉండడం వల్ల ఇబ్బందులు పడుతూ అంటే మానసికంగా ఇబ్బందులు పడితే ఏం చేస్తారంటే నచ్చక భర్తకి ఆ ఏరియాలో అనుమానాలు క్రియేట్ చేస్తారు. ఐరోల అనుమానాలని క్రియేట్ చేసి ఏం చేస్తారంటే భర్తకి అక్కడ ఉండడం కూడా ఇష్టం లేని విధంగా పరిస్థితుల్ని సృష్టిస్తా ఉంటారు అంటే ఆ భర్త గనుక ఒకవేళ వాళ్ళు ఊహించినట్టుగా వీక్ అంటే బలహీనమైన వాడే అయితే నా భార్య చేయదాపోతుంది అనే ఒక భయంతోనే కచ్చితంగా భార్య ఇష్టమైన విషయాలు గాని తనకు ఇష్టమైన ఏ పని
(06:36) గాని చేయడానికి సిద్ధంగా ఉంటుంది కోయల చేయజారిపోతే ఎట్లా అనేటువంటి కొన్ని భయాలు అది ఎలా ఉంటుందంటే అభద్రత భావంతోని ఇబ్బంది పడేవాళ్ళు అలా ఇబ్బంది పడుతుంటారు. ఆ భార్య చేసేటువంటి ట్రిక్స్ అర్థం చేసుకోలేక కచ్చితంగా నువ్వు భార్యకి లోంగిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇది ఆ కొందరు భార్యలు క్రియేట్ చేసేటువంటి ట్రిక్స్ అన్నమాట.
(07:05) ఏ రకంగా గాన వాళ్ళు ఆయరాలు ఉండడం ఇష్టం లేక గానీ తను అనుకున్నటువంటి పనులు చేయకపోయినా కూడా నేను చెప్పినట్టు నడుచుకునేటట్టు ఉండాలి నేను ఎలా చెప్తా ఈయన ఎలా చేసుకోవాలని చెప్పేసి ఇలాంటి అనుమానాలు క్రియేట్ చేస్తుంటారు అంటే బలహీనమైన వాడు కచ్చితంగా ఏం చేస్తారంటే నేను ఒకవేళ చెప్పినట్టు వినకపోతే తను చెప్పింది చేయకపోతే తనకు నచ్చినట్టు ఉండకపోతే కచ్చితంగా చేయదాటిపోతుందేమో అనే భయంతోన ఏం చేస్తారంటే ఆ భార్యకి లొంగిపోయి ఆ ట్రిక్స్ నిజమే అని నమ్మి ఇబ్బంది పడుతుంటారు.
(07:42) భర్తలో ఉన్నటువంటి వీక్నెస్ గనుక భార్యకు దొరికితే అలాంటి బలహీనమైన స్థితి భర్తలో ఉంది అని ఒకవేళ తెలుసుకుంటే గనుక కచ్చితంగా భర్తని ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే ఆ ఏ తనకి ఎలా ఇష్టం ఉంటే అలా నేను ఉండాలనుకుంటున్నా లేకపోతే నేను ఇలా ఉంటా అనేటువంటి ఒక భయంకరమైనటువంటి మానసికమైన పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారు ఇవి చాలా ఫన్నీగా ఉంటాయి ఇలాంటి వాళ్ళని చూస్తే భర్త అనేవాడు ఒకవేళ బలహీనమైన వాడైతే కచ్చితంగా వాడు భార్య యొక్క ప్రవర్తన బాడలు అవన్నీ చూసి భయంతోని లొంగిపోయే ప్రయత్నం చేస్తున్నాడు అంటే లొంగిపోవడం అంటే తను ఏది చెప్తే అది చేయడం ఆ తను ఎలా నడుచుకుంటే అలా నీ ఇష్టం
(08:24) అన్నట్టుగా బిహేవ్ చేయడం అనేది చేస్తూఉంటారు ఇది కామన్ గా జరుగుతుంటారు. ఇది దాదాపుగా అందరూ చేయరు ఇలా భర్తని ఇబ్బంది పెట్టే వాళ్ళు అసలు దాదాపుగా 100 కుక్కలు మాత్రమే ఎందుకంటే తన కోరికలో తన ఇష్ట ఇష్టాలో తనకు నచ్చనియో నచ్చినయో ఇవన్నిటి విషయాల్లో ఒకవేళ భర్త గనుక బలహీన బలహీనమైనవాడని గనుక తెలుసుకోగలిగితే కచ్చితంగా భర్తని వాడుకునే ప్రయత్నం చేస్తుంది.
(08:57) అలా అందరూ చేయరు కేవలం 100క ఒక్కలు మాత్రమే ఇలాంటివి చేస్తుంటారు. ఒకవేళ తప్పు చేయాలనుకునేది మూడో కంటికి కూడా తెలదు భర్తక ఎందుకు అవపాడల చెప్తే చేయదు అది ఇది లాజిక్ అది అలా చేస్తుంది అన్ని నువ్వెంత అని చెప్పేసి కళ్ళ ముందే అన్ని చేసే ప్రయత్నాలు చేస్తుంది అంటే అది భర్తని ఆ ట్రాప్ లో అంటే ఆ ట్రిక్ తోని భర్తని ఇబ్బంది పెడుతూ మానసికంగా లొంగతీసుకునే ప్రయత్నంలోనే ఆ భార్య చేసే ప్రయత్నం ఇదన్నమాట మాట్లాడడు కూడా ఆ మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి అంటే ఆ మాట వింటే అంటే ఖచ్చితంగా అరే ఇవో ఇట్లా మాట్లాడుతుంది పుస్తకాని చేయ దాటిపోద్దేమో అనేటువంటి టెన్షన్ లో వాడు ఆ మనిషి ఏం
(09:38) చెప్తాడు చూసే ప్రయత్నాలు చేస్తుంటారు ఇది పాపం అమాయకు భర్తలు పడేటువంటి ఇబ్బందులు ప్లస్ 100కు ఒక్కలు మాత్రమే ఇలాంటి కొంతమంది ఆడవాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు అన్నట్టు ఆనూటికి 99 మంది భర్తలు గౌరవిస్తారు సంసారాన్ని కాపాడుకుంటారు హ్యాపీగా ఉంటారు భర్త విలువిత్తరు అలా అన్నమాట సో అనుమా అనుమానాలు అనేటి మానసికంగా రుగ్మత కలిగి ఉంటే మాత్రం వాళ్ళకు ట్రీట్మెంట్ చేస్తేనే అది పోతాయి అది వేరే విషయం డౌట్ వేరే విషయం ఆ పొజిసినెస్ అనేది వేరే విషయం ఈ ఆ ఫేక్ అనుమానాలు ఎలా ఉంటాయి అంటే కావాలని
(10:24) క్రియేట్ చేశడు ఒకవేళ అందులో నిజం ఉన్నా అబద్ధం ఉన్నా ఏం చేస్తారులే అన్నట్టుగా భర్తని లొంగ తీసు సుకోవడానికి భర్త యొక్క బలహీనతని ఆధారంగా చేసుకొని ఆ భర్తను లొంగ తీసుకోవడానికి ఈ అనుమానం అనేటువంటి ఒక ట్రిక్ ప్లే చేస్తూ భర్తని తనకు నచ్చిన విధంగా వాడుకునే ప్రయత్నం చేసేవాళ్ళు కేవలం 100 కుక్కలు మాత్రమే ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తూ భర్తని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారన్నమాట సో ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే వాళ్ళు ఇదొక ఆయుధంలా వాడుకుంటారు ఈ ఫేక్ అన్నట్టు ఇందులో నిజాలు అనేటివి ఉండాయి అంటే భర్త అనుమాన కూడా కాదు కానీ కాకపోతే ఒకవేళ భర్త మీద
(11:04) అతి ప్రేమో లేకపోతే ఏదైనా బలహీనత అంటే మానసికంగా ఏదైనా ఒక అభద్రత భావం అనేది కలిగి ఉన్నప్పుడు ఏమైతది అంటే భార్య చేదాటిపోతుంది అనేటువంటి ఒక అభద్రత భావంతోని భార్య ఎలా చెప్తాల అనేటువంటి ప్రయత్నం చేస్తుంటాడు. అంటే వినద్దని కాదు ఇక్కడనకి 99 మంది ఆ ఆడవాళ్ళు ఎలా ఉంటారంటే స్పష్టంగా భర్తను గౌరవిస్తూ తనకు కావాల్సింది తను చేసుకుంటూ ఇంట్లకి తన స్వార్ధపూర్తంగా కాకుండా తన పరిస్థితులు ఫైనాన్షియల్ సిచువేషన్ మనిషి యొక్క పరిస్థితి మనిషి యొక్క ఆలోచన విధానాలు మనిషి యొక్క లక్ష్యాలు ఆ పిల్లలు అన్ని దృష్టిలో పెట్టుకొని తను అవకాశం ఉంటే తన కోరికల గుణ చాలు అవకాశం
(11:48) లేకుంటే భర్త యొక్క కష్టాన్ని అర్థం చేసుకుంటుంది. ఇట్లానూికి 99 మంది ఆడవాళ్ళు ఉంటారు. వీళ్ళు భర్తలని ఇబ్బంది పెట్టరు భర్త ఏదనా ఇబ్బంది పెడితే బాధపడతారు తట్టుకోలేరు. అబ్బా ఇలాంటివి తెలుస్తున్నా భర్త బాధపడతారు అనేటువంటి కోణంలోనే ఉంటారు వీళ్ళు వీళ్ళు భర్తని చాలా ప్రేమగా చూసుకుంటారున్నమాట అదే ఆ ఈ 100కు ఒక శాతం మంది ఆడవాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ అద్దులు దాటిన కోరికల కోసం తమ ఇష్ట ఇష్టాలు తీర్చుకోవడం కోసం వాళ్ళ స్వార్థం కోసం ఆ ఒకవేళ గనుక అలాంటి ఆడవాళ్ళకి గనుక ఇలాంటి బలహీనమైన వాళ్ళు ఒకవేళ దొరికితే గనుక కచ్చితంగా వాడిని ఏదో ఒక రకంగా బెదిరించి ఫేక్
(12:33) అనుమానాలు క్రియేట్ చేసి ఆ వాడి బలహీనతను వాడుకొని ఇబ్బంది పెడుతూ తను అనుకున్న పనులు చేయించుకునేటువంటి ప్రయత్నం చేశారన్నమాట ఇది ఈ ఫేక్ అనుమానాలు ఇలా ఉంటాయన్నమాట ఇందులో వాస్తవం ఉండొచ్చు ఉండకపోవచ్చు కాకపోతే వాళ్ళు మాత్రం తను అనుకున్న విషయాలు తను స్వార్థం కోసం భర్తని లొంగతీసుకొని భర్త ఇంకా బలహీనతను వాడుకొని తన అవసరమైన విషయాలు గాని పనులు గాని చేయించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది.
(13:03) ఇష్టమైన కాడ ఆ ఇష్టం లేని కాడ ఉండే విషయాలు కావచ్చు తనక ఇష్టమైన పనులు చేసే విషయంలో కావచ్చు ఆ ఏ విషయంలో కానీ మనకి అనుకూలంగా ఉండే విధంగా భర్త యొక్క బలహీనతను వాడుకొని ఫేక్ అనుమానాల్ని వాడుకొని భర్తని ఇబ్బంది పెడుతూ ఉండేవాళ్ళు ఉంటారు. ఇది ఫేక్ అనుమానాలు ఉంటాయి అంటే దీంట్లో అనుమానం అనేది స్టార్ట్ అయి మానసిక రుగ్గత ధ్వని గనుక స్టార్ట్ అయితే అది పోదు ట్రీట్మెంట్ తోనే పోతుంది అది పరిస్థితి ఆ తీవ్ర స్థాయిలో ఉంటది వాళ్ళ మానసిక పరిస్థితి గాని వాళ్ళ ఆ శారీరక ప్రవర్తన విషయం గాని అన్ని అది డిఫరెంట్ గా ఉంటుంది అది వేరు కానీ ఈ ఫేక్ అన్మాలు క్రియేట్ చేసే దగ్గర
(13:45) ఏందంటే భర్తకి హద్దులు చేసేటువంటి మానసిక ప్రాణ ఇబ్బందులు ఉండవు ఆ శారీరక ప్రవర్తన విషయంలో పెద్ద తేడాలు ఏమ ఉండవు కానీ జస్ట్ ఆలోచన ఆలోచనతోని భార్య క్రియేట్ చేసేటువంటి ఫేక్ అనుమానాలని పట్టుకొని ఇబ్బంది పడుతుంటారు ఇందులో ఆ వాస్తవాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ బలహీనమైన మగవాళ్ళు మాత్రం ఇలాంటి 100కు ఒక శాతం అమ్మాయిలు ఆడవాళ్ళు ఇలాంటి బలహీనులు వాడుకునే పరిస్థితుల్లో అమాయకు మగవాళ్ళు బలయ్యేటటువంటి అవకాశం ఉంటాయన్నమాట ఇది ఏ కన్ను అర్థమైందా ఇదన్నమాట
No comments:
Post a Comment