Sunday, March 1, 2026

అన్ని కష్టాలు నాకే వస్తున్నాయని బాధపడుతున్నావా? | How to be Happy | Akella Raghavendra | DVM Global

అన్ని కష్టాలు నాకే వస్తున్నాయని బాధపడుతున్నావా? | How to be Happy | Akella Raghavendra | DVM Global

Author Name:DVM GLOBAL

Youtube Channel Url:https://www.youtube.com/@dvmglobalpmc

Youtube Video URL:https://www.youtube.com/watch?v=KIpKMAqVpjI



Transcript:
(00:00) నాకు జన్మనిచ్చిన మా అమ్మగారికి మా నాన్నగారికి నమస్కారం నాకు చదువు చెప్పిన మా టీచర్లకి లెక్చరర్లకి నమస్కారం నా జీవితంలో ఇద్దరు గురువులు ఉన్నారు ఒక గురువు పేరు శ్రీ సిరివెందల సీతారామ శాస్త్రి పసిడి పథకాల హారం కాదురా విజయ తీరం ఆట అనే మాటకు అర్థం నిన్నువే గెలుచు యుద్ధం అంటారు ఆయన ఒక పాటలో
(00:45) అలాంటి సిరిల సీతారామశాస్త్రి గారికి నమస్కారాలు నా మరో గురువు ఆయన్ని మీరు సినిమాల్లో చూసి ఉండవచ్చు శ్రీ తనికెళ్ళల భరణి గారు ఆయనకు నమస్కారాలు నేను ఇక్కడికి వచ్చి మాట్లాడడం అన్నది మా అదృష్టము లేదా మీ అదృష్టము అని వాళ్ళు అంటున్నారు కానీ నిజం చెప్తున్నాను గుండె లోతులలో చెప్తున్నాను ఇక్కడికి వచ్చి మాట్లాడటము మీతోటి నాలుగు విషయాలు పంచుకోవడం అన్నది నా అదృష్టం నేను చేసుకున్న సరస్వతి దేవి నాకు మాట ఇచ్చింది ఆ మాటని ఇలాంటి సందర్భంలో
(01:32) ఒక పిరమిడ్ ధ్యాన మహా కేంద్రంలో అందులోనూ ధ్యాన విద్యార్థి మహా చక్రంలో ఇలాంటి చోట చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి అపారమైన శక్తి ఇక్కడ ఉంటుంది. ఇక్కడున్న ప్రతి మట్టి రేణువులోనూ శక్తి ఉంటుంది గాలి కణంలోనూ శక్తి ఉంటుంది. అలాంటి శక్తి పుంజాల మధ్య మధ్యన మార్తాండ బింబాలుగా ఉన్న మీరు రేపన్న రోజున ఇక్కడ కూర్చున్న మీరు మీరు ఎనిమిదో తరగతో తొమ్మిదో తరగతో 10వ తరగతో చదువుతూ ఉండవచ్చు, ఇంటర్మీడియటో డిగ్రీ చదువుతూ ఉండవచ్చో బీటెక్ లేదా మరొక్కటో చదువుతూ ఉండవచ్చు. కానీ ఇక్కడ కూర్చున్న మీరు ఇవాళ
(02:17) ఇక్కడి నుంచి 10 సంవత్సరాల తర్వాతో 15 సంవత్సరాల తర్వాతో 20 సంవత్సరాల తర్వాతో 30 సంవత్సరాల తర్వాతో ఒక రోజున ఈ దేశానికి ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ ఇక్కడి నుంచి వస్తున్నారు ఒక స్వామి వివేకానందు వస్తున్నారు ఒక ఏపిజే అబ్దుల్ కలాం నుంచి వస్తున్నారు ఇక్కడి నుంచి ఒక మహోన్నతమైన వ్యక్తి వస్తున్నారు. అలాంటి కాబోయే రథసారధులు సైనికులతోటి మాట్లాడటం అన్నది మా అదృష్టం అవుతుంది కానీ ఇంకెవరి అదృష్టం అవుతుంది నేను మీతో దాదాపుగా ఒక గంట సేపు మాట్లాడతాను ఏ కారణం చేతనైనా గంట సేపు చాలా ఎక్కువ అవుతుంది అనుకుంటే అరగంట సేపే మాట్లాడతాను.
(03:04) అరగంట సేపు కూడా కాదనుకుంటే పావు గంటే మాట్లాడతాను ఎంతసేపు మాట్లాడుకున్నావ అన్నది కాదు మాట్లాడుకున్నప్పుడు నా గుండె మాట్లాడాలి వింటున్నప్పుడు నీ గుండె వినాలి కనీసం ఒక అరగంట 45 నిమిషాల పాటు ప్రపంచాన్ని మర్చిపోండి. ఎలాగో మనం ఒక జ్ఞాన మహా కేంద్రంలో ఉన్నాం కాబట్టి ప్రపంచాన్ని మర్చిపోయేందుకు కావలసిన వాతావరణం కూడా ఇక్కడ ఉంది.
(03:31) దాదాపుగా గత 20 ఏళ్ళు గానో 30 ఏళ్ళు గానో 40 ఏళ్ళు గానో నేను చదువుకున్న మాటలు కావచ్చు నేను అనుభవించిన అనుభవంత అనుభవాలు కావచ్చు నా గుండె లోతుల్లో ఈ పిల్లలకు చెప్పడానికి కావలసిన ఒక రత్నాల మూట ఆత్మ విశ్వాసము అనే మూట ఈ ప్రపంచంలో ఎలా బతకాలో చెప్పే ఆయుధాల మూట నేను మీకు ఇవ్వదలుచుకున్నాను ఈ పసిపాపలు ఈ పిల్లలు రేపన్న రోజున తస్తది ఎలా బతకాలిరా అంటే ఎలా బతకాలో చెప్తా అలా బతకబోతున్న ఒకానొక సైనిక సంపత్తికి ఇవాళ ఒక బీజం వేస్తున్నాం పునాది వేస్తున్నాం.
(04:12) అందులో మొట్టమొదటిది మనం జీవితంలో ఎప్పుడైనా ఏదైనా సాధించాలనుకుంటే అది ఏదైనా కావచ్చు దెన్త్ క్లాస్ లో మంచి మార్కులు కావచ్చు ఇంటర్మీడియట్ లో మంచి మార్కులు కావచ్చు ఎగ్జామినేషన్ లో మంచి మార్కులు కావొచ్చు ఇంటర్వ్యూలో మంచి మార్కులు కావొచ్చు జాబ్ సంపాదించడం కావొచ్చు హ్యాపీ మ్యరిటల్ లైఫ్ కావచ్చు పిల్లల పంపడం కావచ్చు ఆస్తులు సంపాదించుకోవడం కావొచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు జీవితంలో ఏదైనా నువ్వు సంపాదించాలనుకుంటే నువ్వెందుకు మనం సంపాదించాలనుకుంటే ఆ సంపాదించడానికి కావలసిన మొట్టమొదటిది కోరిక కాదు కోరిక కాదు మర ఏమిటి అంటే అర్హత
(05:02) నీకు దాన్ని సంపాదించడానికి కావలసిన అర్హత ఉందా మహాభారతం మీ అందరికీ తెలుసు భారతంలో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికి వచ్చినయి అరణ్య అజ్ఞాతవాసాలు అంటే ఎవరికి వచ్చినయి కష్టాలు అంటే మంచి వాళ్ళక వచ్చినయి పాండవులకు వచ్చినయి ధర్మం వైపు నిలబడిన వాళ్ళకి వచ్చినయి ఎప్పుడు గుర్తుంచుకో జీవితంలో నీ ముంగిట్లోకి కష్టం వచ్చింది అంటే అర్థం నువ్వు ఎదగడానికి కావలసిన ప్రిపరేషన్ స్టార్ట్ అయింది నీ ముంగింట్లో లో ఎప్పుడైనా ప్రమాదం తొంగి చూసింది అంటే అర్థం నీ జీవితం బాగవ్వడం మొదలైన లెక్క కాబట్టి ఎప్పుడైనా కష్టాలు రాకపోతే కాస్త దేవుని
(05:50) పిలిచి కాస్త కష్టాలు ఇవ్వయ్యా అని అడగండి ఎందుకంటే పెన్సిల్ ని కొన్న వెంటనే రాయలేం దాన్ని చెక్కిన తర్వాతనే రాస్తాం నువ్వు కూడా చెక్కబడాలి ఒక మామూలు రాయి ఉంటుంది సముద్రపు ఒడ్డున ఉంటుంది సముద్రానికి దూరంగా ఉంటుంది కానీ సముద్రపు ఒడ్డున కాస్త ఆ సముద్రపు అలల కెరటాల తాకిడికి తగులుతున్న ఆ రాయి క్రమంగా క్రమంగా క్రమంగా షైన్ అవుతుంది మీరు ఎప్పుడైనా గమనించారో లేదో దూరంగా ఉన్నది మాత్రాన రాయిలాగే బండ రాయిలాగే గుద్ది బండ రాయిలాగే ఉండిపోతుంది నువ్వు కూడా జీవితంలో షైన్ అవ్వాలి అంటే కష్టాలు రావాలి
(06:34) నువ్వు షైన్ అవ్వాలి అంటే కెరటాల తాకిడి తగలాలి నువ్వు జీవితంలో ఎదగాలి అంటే కింద నుంచి మంట రావాలి పైకి ఎదగాలన్న తపన రావాలి జీవితంలో ప్రతిరోజు నీ ముంగింట్లోకి ఏదో తెలియని సమస్య రావాలి. రెండు ప్లస్ రెండు ఎంత అని అడిగితే ఇక్కడ కూర్చున్న ఈ పసిపాపలు ఈ పిల్లలు రెండేళ్ళు ఎంత అని అడిగితే చాలా క్యాజువల్ గా ఏమాత్రమ ఆలోచించకుండా కనీసం కళ్ళు కూడా తెరవకుండా కూర్చున్న చోటన అలా కూర్చుని రెండు రెళల నాలుగు అని సింపుల్ గా చెప్తాం అదే ఐదేళ్ళు ఎంత అడిగితే ఐదేళ్ళు 25 అదే 15 × 55 అంటే 15*5 15 అంతకుముందు ఇలా
(07:23) కూర్చుని రెండు రెండు నాలుగు అని చెప్పిన అదే అమ్మాయి అదే అబ్బాయి 15* 15 అంటారు అదే 35* 35 అంటే అంకుల్ ఆగండి అని చెప్పి లెక్క వేయడం మొదలు పెడతారు 45* 45 అనగానే ఇంకా ఎలక్ట్ అవుతారు 55* 50 అనగానే మొత్తం పెట్టి పేపర్ తీసుకోవడం మొదలు పెడతారు 65* 65 62 65 42 25 అని చెప్పడం మొదలు పెడతారు అంటే రెండు రెండు ఎంత అని అడిగినప్పుడు నీకు సామాన్యమైన జీవితమైంది సామాన్యమైన సమస్య అయింది రోజువారి జీవితమైతే అప్పుడు పెయిన్ కి పని పెట్టవు అదే కనుక నీ జీవితంలోకి
(08:08) కొత్త కొత్త లెక్కలు రావడం మొదలు పెడితే నువ్వు లెక్కల్లో మనిషి అవుతావు అర్థం చేసుకో తమ్ముడు అన జీవితంలోకి కొత్త కొత్తవి రావాలి కొత్త కొత్త సమస్యలు రావాలి కొత్త కొత్త కొత్త అనుభవాలు రావాలి కొత్త కొత్త జీవితాలు రావాలి అలా అనుకున్నప్పుడు పాండవులు కూడా అరణ్యవాసము అజ్ఞాతవాసము ఎందుకు జరిగింది అంటే కచ్చితంగా ఆయుధాలు సమకూర్చుకునేందుకే నీ జీవితంలో కూడా అరణ్యవాసము అజ్ఞాతవాసము వచ్చింది అంటే అర్థం నువ్వు జీవితంలో ఎదగడానికి కావలసిన పునాది పడుతుందన్నమాట నీ ముందు నిలబడి మాట్లాడుతున్నాను నేను చెప్తున్నాను రెండు 2002 మే 27వ తారీకుున
(08:53) రాత్రిఎమిది గంటలకు నాకు యాక్సిడెంట్ అయి హాస్పిటలైజ్ అయినప్పుడు ఆరు నెలల పాటు బెడ్ మీద ఉన్నప్పుడు అప్పటికే నాకు 12 మార్కుల్లో కాస్త అటుగా 12 మార్కుల్లో ఐఏఎస్ అనే ఒక అత్యున్నతమైన ఎగ్జామినేషన్లో నేను ఫెయిల్ అయినప్పుడు 1999 లోనేమో ఐఏఎస్ పోయింది 2002 లోమో కాలు తిరిగిపోయింది ఏం చేయాలో అర్థం కాదు ఆరు నెలల పాటు మంచం మీద ఉన్నా ఆరు నెలల పాటు మంచం మీద ఉన్నప్పుడు ఇప్పుడు చెప్తున్నాను తమ్ముళ్లారా చెల్లాయల్లారా ఆరు నెలల పాటు మంచం మీద ఉండడం నా మొత్తం 43 సంవత్సరాల జీవితంలో అతి బంగారమైన కాలమే అని అడిగితే ఆ ఆరు నెలలు మాత్రమే ఆ ఆరు నెలల పాటు నేను మంచి పుస్తకాలు
(09:39) చదువుకున్నాను ఆ ఆరు నెలల పాటు అక్కడ కూర్చుని నేను మా ఊరు వెళ్ళిపోయాను కేవలం హాస్పిటల్ బెడ్ మీద మాత్రమే కూర్చుని మెడిటేషన్ చేసుకున్నాను దేవుడికి దండం పెట్టుకున్నాను నా అంతర్గతమైన లోపాలు అర్థం చేసుకున్నాను నా లోపల ఉన్న శక్తి విత్తులన్నిటిని బయటకి తీశను ఆయుధాలంటే కనబెట్టడం మొదలు పెట్టాను అక్కడ ఆ రోజున ఆరు నెలల పాటు మంచం మీద పడుకొని ఉన్న నేను కేవలం ఒక ఆరు నెలలు కాదు అనుకున్నాను దాన్ని కేవలం ఆరు సంవత్సరాలు 60 సంవత్సరాల అనుభవంగా చూడడానికే సిద్దపడ్డాను అప్పుడు నేను కనీసం ఒక మంచి 50 పుస్తకాలు చదివాను అప్పుడే నాలో పుస్తక పట్టణము అనేది
(10:17) ప్రారంభమైంది అది ఇప్పుడు ఇందాక నా మిత్రుడు చెప్పినట్టుగా ఫేస్ ద బుక్ అని భారత్ టుడే ఛానల్లో ఇవాళ 2017లో చెప్పడానికి పునాది ఆ రోజున మంచం మీద ఉన్నప్పుడు పడింది. కేవలము పుస్తకాలు చదువుకున్నాను భగవద్గీత వ్యాఖ్యానం రాసుకున్నాను అన్నిటికన్నా మించి ఒక రెండు సినిమాలకు స్క్రిప్ట్ రాసాను మూడు టీవీ సీరియల్ కి స్క్రిప్ట్ రాశారు అన్నిటికన్నా మించి ఆరుగురు ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు నేను ఆ రోజున హైదరాబాద్ నుంచి మా ఊరు వెళ్ళిపోయి అక్కడ కోచింగ్ ఇచ్చాను ఆ ఆరుగురిలో ఒక అమ్మాయి ఆ తర్వాత 2008లో ఐఏఎస్ అయింది ఆమె పేరు ఆకురాతి పల్లవి ఇవాళ కర్ణాటకలో
(10:57) భారతదేశంలోనే అత్యంత నిజాయితీపురమైన ఐఏఎస్ ఆఫీసర్లో మొదటి ఐదు తప్పక అమ్మాయి సతం అనుకుంటే కష్టం బాధ అనుకుంటే బాధ దుఃఖం అనుకుంటే దుఃఖం శోకం అనుకుంటే శోకం ఏడుపు అనుకుంటే ఏడుపు జీవితంలో ఏదో అనుకుంటున్నావ అన్నది పాయింటో అది ఆరు నెలల కాలం పాటు అరణ్యవాసము అజ్ఞాతవాసమ ఆయుధాల సమ కూర్చుకోవడానికి ఉన్న ఒక అత్యున్నతమైన బంగారం లాంటి అవకాశము అనుకున్నాడు నువ్వు కూడా అనుకోవడం మొదలుపెట్టు కష్టం వస్తే బాధ వస్తే కన్నీరు వస్తే ఏటపడ్డమ్మాయి నువ్వు ఎదిరించడం మొదలుపెట్టు జీవితంలో పోరాడటం మొదలు పెట్టు జీవితంతో యుద్ధం చేయడం మొదలు పెట్టు జీవితంలో ఆయుధాలు
(11:37) సమూర్చుకోవడం మొదలు పెట్టు ఇంకో రహస్యం చెప్పమంటారా అసలు ఎవడికయ్యా కష్టాలు వస్తాయి అని అడిగితే ఎవడికయ్యా ఆ సమస్యలు వస్తాయి అని అడిగితే ఎవడైతే గొప్పోడో వాడికి మాత్రమే వస్తాయి అని గుర్తించుకో మీకు ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు అందులో ఓ తమ్ముడు చాలా డల్లగా ఉంటాడు చాలా డల్ ఇక్కడ చూసి వాడిని అక్కడ చేయరా అంటే తప్పదా అది వాడి క్యారెక్టర్ వాడు చాలా బలహీనుడు రెండోవాడు ఉన్నాడు
(12:22) వాడికి పని చెప్పడం జరు చేయడం మొదలు పెడతాడు వాడికి ఏదైనా పని చెప్తే చాలు సక్కు సక్కు సక్కు సక్కు చేస్తాడు ఎంతటి కష్టమైన పని చేసేస్తాడు ఇప్పుడు చెప్పండి మీరు ఎప్పుడైనా ఆ ఇద్దరికి పనులు చెప్పాలి అనుకుంటే కష్టమైన పని ఎవడికి చెప్తారు బలహీనుడికా బలవంతుడికా బలవంతుడికి తేలికైన పని ఎవరికి చెప్తారు బలవంతుడికా బలహీనుడికా అంటే దేవుడు కూడా నీకు ఇచ్చే ప్రతి కష్టము నీకే ఇస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే నువ్వు గొప్పోడివి కాబట్టి ఇస్తున్నాడు బేలగా బలహీనంగా పనికిమాలగా ఉండేవాడు దేవుడు పట్టించుకోరు దేవుడు కూడా
(13:06) పట్టించుకోడు కష్టం కూడా పట్టించుకోరు నీ దగ్గరికి కష్టం తొంగి చూసిందంటే అర్థం ఏంటంటే నువ్వు చేయగలవు అని అర్థం నువ్వే చేయగలవు అని అర్థం కాబట్టి నీకు అలాంటి కష్టం వస్తే కంగారుపడకు అలాగే పాండవులు కూడా అరణ్య అజ్ఞాతవాసాల్లో లో కాజువల్ గా ఉన్నాడు అర్జునుడు కృష్ణుడు వచ్చాడు ఏం చేస్తున్నావురా కాళీ ఎగ్జామ్స్ ఎప్పుడు రా ఎప్పుడు మార్చ్ ఇప్పుడు ఎంతరా డిసెంబర్ చదువుతావా ఉందిగా సెప్టెంబర్ మార్చి పైన వాయిదా
(13:52) పద్ధతి ఉంది దేనికైనా చరాబాయ్ అప్పుడు అవసరమా అప్పుడు చూద్దాం అప్పుడు అన్నాడు కృష్ణుడు అర్జునుడితోటి నో కురుక్షేత్ర సంగ్రాామం ఎప్పుడైనా రావచ్చు కానీ నువ్వు మాత్రం ఆయుధాలు సమకూర్చుకోవాలి ఎగ్జామ్ ఎప్పుడైనా రావచ్చు కానీ నువ్వు మాత్రం సిద్ధంగా ఉండాలి సైనికుడు సరిహద్దుడు ఆ శత్రు సైనికుడు వస్తే వస్తాడు అప్పుడు చూద్దాం అలర్ట్ గా ఉండకుండా ఉండడు నిరంతరము నికాళ్ళతో ఉంటాడు ఉండి తీరాల్సిందే నువ్వు కూడా అంతే ఉండి తీరాల్సిందే అప్పుడు అర్జునుడు అడుగుతాడు మరి బాబా ఏం చేయమంటావ్ అరేయ్ నీకు అస్త్రాలు కావాలిరా వారుణాస్త్రము బ్రహ్మాస్త్రము
(14:35) పాశుపతాస్త్రము లాంటి అస్త్రాలు కావాలి నీకు పాశుపతాస్త్రము అంటే శివుడు ఇస్తాడు కాబట్టి శివున్నని నువ్వు కొనియాడితే ఆయన నీకు ఇస్తాడు అన్నప్పుడు ఇదేదో బాగుందని అడవిలో అర్జునుడు తపస్సు చేసుకోవడం మొదలుపెట్టాడు. తపస్సు చేసుకుంటుంటే అతని చుట్టూ ఒక అడవి పని తిరుగుతుంది. ఆ అడవి పని తిరిగినప్పుడు అతని తపస్సుకి భంగం కలుగుతుంది కాబట్టి ఈశ్వరుడు ఏం చేస్తాడంటే నేరుగా డైరెక్ట్ గా వచ్చేసి బిడ్డ
(15:19) నీ తపస్సుకి మెచ్చుకొని చేసుకో నా వాసు అని తీసుకొని అస్త్రం ఇవ్వడా నువ్వు కూడా అడిగిన దేవుడా దేవుడా ఎగ్జామినేషన్ ఫ్రీగా చాలా చాలా సింపుల్ గా అస్సలు కష్టం లేకుండా చేయ తండ్రి అంటే అలా చేయడు ఇంకా తప్పు చేస్తాడు ఆయన మనకన్నా సైంటిస్ట్ కాబట్టి మన్ ప్రపోజస్ గాడ్ డిస్పోజ అంటారు కాబట్టి అలాగే అర్జునుడేమో తపస్సు చేసుకుంటున్నాడు అని అడవి పంది వచ్చింది వెంటనే ఈశ్వరుడు వచ్చాడు కానీ ఈశ్వరుడు వేటగాడి వేషంలో ఉన్నాడు ఆయనే చూడని అర్జునుడికి తెలీదు మొత్తం మీద తనను డిస్టర్బ్ చేస్తున్న ఆ అడవి పందిని కొట్టాలనేట సైడ్ లేచి
(16:05) అర్జునుడు బాణం వేసాడు సరిగ్గా అదే సమయంలో శివుడి బాణం కూడా పడింది వెంటనే ఇద్దరు ఒకేసారి బాణం వేశరు కాబట్టి ఈ అడవి పంది నాదిని ఈశ్వరుడు అంటే నో నో నో నోనో నాది అని అర్జునుడు అన్నాడు వేటనాది వేటునాది వేటాడే చోటునాది చాగుంటే రమ్మని కనుసయ చేసే అర్జునుడు శివుడు ఇలా ఒక మీద చేనాది చేతనాది చేంటే రమ్మని అన్న అర్జునుడు ఇలా ఒక ఒక్కడు నాది నాది నాది నాది అని కొట్టుకోవడం మొదలు పెట్టారు ఇలా కొట్టుకున్నారు అలా కొట్టున్నారు మొత్తం మీద ఒక స్టేజ్లో శివుడే కింద పడిపోయాడు అర్జునుడు దాదాపుగా మీద పడి కొట్టడం మొదలు పెడుతుంటే అప్పుడు
(16:45) పార్వతీదేవి పరిగణించి ఆగరా అబ్బి అబ్బి కాబట్టి కాస్త నువ్వు ఆగరా అంటే ఎవరి అంటే మేకప్ తీసి లార్డ్ శివ అదేంటి ఇలా ఎందుకు వచ్చావు స్వామి అంటే అరేయ్ నువ్వు పాశుపాస్త్రం కోసం అడుగుతున్నావ్ పాసు కాస్తానే నీకు డైరెక్ట్ గా ఇచ్చేస్తే అది తీసుకోవడానికి అర్హత నీకు ఉందో లేదో తెలియాలి నాకు నువ్వు నా చేతే యుద్ధం చేసావు అంటే నన్నే ఓడించగలిగావు అంటే నీకు ఎంత కెపాసిటీ ఉందో అర్థం చేసుకో ఇప్పుడు పాశ పదార్థం నీకు ఇస్తే బాగుంటుంది బహుశా మీకు అర్థమైంది అనుకుంటా మన జీవితంలోకి వచ్చే ప్రతీ కష్టము శిక్ష కాదు పరీక్ష మాత్రమే నీ సామర్థ్యాలు టెస్టింగ్ మాత్రమే
(17:26) తప్ప అంతకు మించి కాదు అందుకని అర్హతలు సంపాదించుకోండి కోరికలు కావు జీవితంలోటెన్త్ క్లాస్లో మంచి ర్ాంక్ రావాలి అంటే మంచి మార్కులు రావాలి అంటే ఇతరులు మీకు మంచి మార్కులు రావాలి అంటే ఇల్లు కట్టుకోవాలంటే అసలు జీవితంలో ఏదైనా నీకు అర్హతలు ఉండాలి నీకు టాలెంట్స్ ఉన్నాయి అందరికీ టాలెంట్స్ ఉంటాయి కానీ టాలెంట్ ఇంపార్టెంట్ కాదు స్కిల్ ఇంపార్టెంట్ నేను మీ ఇంటికి భోజనానికి వస్తే ఓ ప్లేట్ లో కొంత రైస్ రెండు బంగాళ దుంపలు రెండు ఉల్లిపాయలు
(18:14) ఒక పచ్చిమిర్చి ఇంత ఉప్పు బెటర్ నో అవన్నీ టాలెంట్ టాలెంట్ అనేది ముడి సరుకు అవన్నీ టాలెంట్ నేను మీ ఇంటికి భోజానికి వస్తే ఆ రైస్ పెడితే ఆ రెండు టమోటాలో లేదా ఉల్లిపాయలో లేకపోతే గనుక బంగాళ దుంపలో పెడితే ఉపయోగం లేదు కానీ వాటన్నిటిని కుక్కర్లో వేసి కుక్కర్లో ఉడికించి ఒక అందమైన ప్లేట్ తీసుకొచ్చి ఆ ప్లేట్ లో వాటిని సర్వ్ చేసి అప్పుడు పెడితే అది తినయోగ్యమవుతుంది మొదటిది టాలెంట్ రెండవది ది స్కిల్ తేడా
(18:59) గమనించు టాలెంట్ వేరు స్కిల్ వేరు టాలెంట్ అనేది నీకు ఉన్నది స్కిల్ అనేది ప్రపంచానికి కావలసినది మీరు ఎన్నో చదువుకుండవచ్చు వేదాలు ఉపనిషత్తులు పురాణాలు అన్నీ చదువుకొని ఉండవచ్చు కానీ ఏది ఎక్కడ చెప్పాలి ఎప్పుడు చెప్పాలి అనే ట్రైనింగ్ లేకపోతే స్కిల్స్ గా దాన్ని మార్చుకోకపోతే ఎప్పుడో ఎయిత్ క్లాస్ లో చదివింది మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోకపోతే ఎప్పుడో నైన్త్ క్లాస్ లో చదివిన వాటిని ఇప్పటికీ గుర్తు చేసుకోకపోతే ఉపయోగం లేదు అంటే టాలెంట్ నీకు ఉంది కానీ అది ప్రపంచానికి
(19:45) వద్దు నువ్వు స్కిల్ గా దాన్ని మార్చుకో అప్పుడే నువ్వు ప్రపంచానికి వద్దు అర్థం చేసుకో ఆ స్కిల్స్ గా మార్చుకోవడం అనేది ఇంపార్టెంట్ మెమరీని ఇంప్రూవ్ చేసుకోవడం ఇంపార్టెంట్ ఎగది చాలా మంది పేరెంట్స్ అంటారు టీచర్ అంటుంటారు స్టూడెంట్స్ అంటుంటారు మా అమ్మాయి చాలా బాగా చదువుతుందండి మా అబ్బాయి ఎంత బాగా చదువుతాడో కానీ ఎగ్జామ్ లో మార్కులు రావు ఇంకెందుకు మా ఆవిడ బాగా ఉంటుందండి ఇవాళ మాత్రం ఉండలేదు జనానికి కావలసింది ర్యాంకులు జనానికి కావల్సింది రిజల్ట్ జనానికి కావాల్సింది కట్ కటౌట్ కంటెంట్ ఉంటే కటౌట్ తో పనిలేదు కానీ జనానికేమో కటౌట్ కంటెంట్ ఏమో నీకోసం
(20:33) పెంచుకో రెండు ఉండాలి. దాని మీద మార్కులు ఉండాలి మార్కులు ఉండాలి అంటున్నాను. ఎప్పుడు గుర్తుంచుకోండి చదువుతున్నప్పుడు మీరు ఎలా చదివారు అన్నదే గుర్తుంటుందని గుర్తించుకోండి. ఓ పక్కనేమో సెల్ ఫోన్ మోగుతూ ఉంటుంది. ఓ పక్కనేమో సినిమా పాటలు వస్తూ ఉంటాయి. అప్పుడు చదివితే మాత్రం లాభం లేదు. చదువుతున్నప్పుడు నువ్వు ప్రపంచాన్ని మర్చిపో నేను ఎప్పుడో ఏం క్లాస ఇప్పటికీ చెప్పగను నే సామాన్య ఆసన్న పూర్ణ సంది భూతకాలో క్రియ సకర్మతకర్మ వచచే క్రియ సకర్మతహ
(21:20) ఇలాంటి 64 హిందీ సూత్రాలు గ్రామర్లో చెప్పడం లవలీ డాక్టర్ ప్రామిస్ టు keప్ నైస్ టుగో బిఫోర్ ఐస్ప్ అలాంటి రాబర్ట్ ప్రాస్ట్ లాంటి వాళ్ళ ఇంగ్లీష్ కవితలు కలిసి ఒక 500 చెప్పగలను ఎందుకంటున్నాను అంటే ఎందుకంటున్నాను అంటే నాకు సాధ్యమైంది నీకు సాధ్యమవుతుందని గుర్తించుకో ఆదర్శమైన వ్యక్తులు ఉండాలి కానీ వాళ్ళకి పూజలు చేస్తూ మాత్రమే ఉండిపోకు అసలైన దేవుడని నీలో ఉన్నాడని గుర్తుంచుకో అడ్డు కట్టుకున్న గుడి ఉంది అందరిలో గుడి ఉంది ఆ గుడిలో దీపం ఉంది అదే దైవం నువ్వు అసామాన్యంగా పుట్టావు తమ్ముడు
(22:06) ఒక వ్యక్తి ఒక కుర్రవాడు పుడితే అదిగో పుట్టాడు గాంధీ మహాత్ముడు ఇస్తాడు దేశానికి స్వాతంత్రం అని ఆకాశం బద్దలైపోలేదు నేలమై ఏమి చీలిపోలేదు వానమ్మ ఏమి పడిపోలేదు వాడు పుట్టింది సామాన్యంగా పుట్టాడు అని అసామాన్య మ్యంగా ఎదిగాడు రామేశ్వరంలో ఒక మామూలు పిల్లవాడిగా పుట్టాడు ఆయన పుట్టినప్పుడు ఇదిగో ఇతనే ఏపిజే అబ్దుల్ కలాం అవుతాడు సర్వమెన్ అవుతాడు అని అశరీరవాని జిక్కు జిక్కు అని మీకు ఎఫ్ఎం రేడియోలో చెప్పలేదు చెప్పదు తమ్ముడు కానీ ఎదిగాడు గొప్పవాడయ్యాడు జీసస్ క్రైస్ట్ కావచ్చు అల్లా కావచ్చు స్వామి వివేకానంద కావచ్చు ఆదిశంకరాచార్య
(22:50) కావచ్చు ఎవ్వరైనా పుట్టినప్పుడు ప్పుడు సామాన్యంగా అనే పుడతారు ఆనాడు వస్తే ఆయన కూడా పుట్టినప్పుడు సామాన్యంగా సామాన్యంగా పుట్టావు కానీ అసామాన్యంగా ఎదకపచ్చని గుర్తుంచుకోండి సామాన్యంగా ఉండిపోకు ఎదుగు ఎదగడానికి కావలసిన గుర్తుంచుకో మళ్లీ చెప్తున్నాను ఈ భూ ప్రపంచంలో అసాధ్యమైనది ఏది లేదు ఆకాశంలో పక్షి ఎగురుతుంటే చందమామరావే చందమామరావే చందమామరావే అన్నాం అది రాలేదు అక్కడికి వెళ్లి మనం జెండా పాదాం
(23:35) అది మానవుడికే సాధ్యం పక్షిలా ఎగరాలనుకున్నాం ఎగరడం కుదరకపోతే విమానం తయారు చేసుకున్నాం. అసలు మానవుడికి సాధ్యం కానిది ఏమిటి ఇవాళ మనం ఎక్స్పర్ట్ చేసామా ఇప్పుడు ఇదే స్పీచ్ ని కొన్ని లక్షల మంది చూస్తున్నారు ఎంత టెక్నాలజీ తెచ్చుకున్నాం ఎలాంటి సెల్ ఫోన్ తెచ్చుకున్నాం ఎలాంటి అద్భుతమైన తెచ్చుకున్నాం ఎవరు సంపాదించారు ఎవరు చేశారు ఇవన్నీ ఒక మానవుడే నేను మాట్లాడుతున్న ఈ మైక్ ని ఒక మానవు బిడ్డ సృష్టించాడు లేదా తయారు చేసాడు మనం చూస్తున్న ఆ కెమెరాని ఒక మానవుడు సృష్టించాడో లేదా తయారు చేసాడు ఖండాలు ఇన్ని ఉన్నాయని అంతరిక్షంలో అలా ఉందని
(24:14) చెప్పినవాడు మానవుడే మరి నువ్వు మనిషివే కదా నువ్వు మానవుడివే కదా ఈ ప్రపంచానికి ఏమి ఇవ్వాలనుకుంటున్నావో డిసైడ్ అవ్వు తమ్ముడు చెల్లాయ్ నీ కాంట్రిబ్యూషన్ ఏమిటి దేశానికి స్వాతంత్రన్ని ఇస్తావా దేశానికి మెసేజ్ని ఇస్తావా కనీసం మైకు నైనా ఇస్తావా అర్థం చేసుకో ఆ మాటక వస్తే నేను బలంగా నమ్ముతాను ఇంతకుముందు కూడా ఆ నాకన్నా ముందు మాట్లాడిన తమ్ముడు రాము గారు అనుకుంటా ఆయన చెప్పారు 21 రోజుల పాటు అని చెప్పారు మీకు గుర్తునే ఉంటుంది బహుశా ఒక 21 డేస్ పాటు నువ్వు ఏమనుకుంటే అది అవుతావు అన్నది నేను నమ్ముతానది అమెరికాలో ఒక కుర్రాడు ఉన్నాడు వాడు
(24:58) జిక్కు జిక్కు జిక్కు ఆరేళ్ళ అంతే వాడికి ఆరేళ్ళ అంతే ఆ సమయంలో వాడు ఏం చేసాడంటే వెళ్తుంటే వెళ్తుంటే ఒక బాల్ బేస్ బాల్ అంటారు అమెరికాలో ఒక బాల్ వెళ్ళిపోయింది పక్కింటికి వెళ్ళిపోయాడు పక్కింటికి వెళ్ళిన బాల్ తీసుకుందామని ట్రై చేస్తుంటే పక్కింట్లో భార్యా భర్త ఇద్దరు కొట్టుకుంటున్నారు పెళ్లా ఉందట మొగుడితో మై డియర్ హబ్బీ ఓరి నా మగడా నువ్వు నాతో మాట్లాడొద్దు నా దగ్గరికి కూడా రావద్దు రావాలి అంటే మన పక్కింట్లో ఉన్న కుర్రవాడు ఎవరైనా కానీ చంద్రమండలం మీద అడుగు పెడితే అప్పుడు రారా నా దగ్గరికి అందట ఇది
(25:44) జరిగింది 1939 ఆ ప్రాంతంలో ఆ పిల్లవాడికేమో ఆరేళ్ళ ఎనిమిదఏళ్లో వయసు అప్పటికి ఇంకా చంద్రమండలం మీదకి మానవుడు ఎక్కలేదు ఆ పిల్లవాడు బేస్బాల్ తీసుకుంటూ ఆలోచించాడట పక్కింటి కుర్రాడు చంద్రమండలం పక్కింటి కుర్రాడు చంద్రమండలం పక్కింటి కుర్రాడు చంద్రమండలం పక్కింటి గుర్రాడు నేనే చంద్రమండలం అదిగో ఎవడ ఎక్కాడా అదే ఎక్కలేదు అయితే మనం ఎత్తుదాం అని డిసైడ్ అయి దాదాపుగా 30 సంవత్సరాల పాటు ఆ విద్యార్థి ఆరేళ్ల కుర్రవాడు అహర్ణస అపత్రయపడి ట్రైనింగ్ తీసుకొని కష్టపడి మీరు నెంబర్ 1969లో ఆ పిల్లవాడు చంద్రమండలంలోకి అడుగుపెట్టిన తొలి మానబడయ్యాడు నామం
(26:33) వాడి పేరు అండి నీ పేరులో కూడా బూస్ట్ ఉంది తమ్ముడు అర్థం చేసుకో అప్పుడు అన్నాట ఆ పిల్లవాడు ఏది 39 సంవత్సరాల వయసులో వాడు ఆ చంద్రమనికి వెళ్ళే రాకెట్ అది ఎక్కుతూ వెహికల్ అంటారు దాన్ని అది ఎక్కుతున్నాట ఆల్ ద బెస్ట్ మిస్టర్ గోక్సింగ్ అన్నాట గోర్క్ అంటే పక్కింటి అంకుల్ పేరు అంకుల్ గత 30 ఏళ్లుగా నువ్వు పెళ్ల దగ్గరికి వెళ్ళపో ఇప్పుడు వెళ్తా అనుకో అనుకో జీవితంలో అందు ఈ బైబిల్ తప్ప కంపల్సరీగా అనుకో ఐఏఎస్ అవ్వాలనుకో ఐపిఎస్ అవ్వాలనుకో డాక్టర్ అవ్వాలనుకో ఇంజనీర్ అవ్వాలనుకో గొప్ప వ్యక్తి అవ్వాలనుకో ఉన్న చోటనే
(27:18) ఉండిపోకు ఉన్నతమైన వ్యక్తి అవ్వాలనుకో అనుకుంటే అన్ని అవుతాయి అవసరమైతే ఆకాశాన్ని బద్దలు కొట్టి దేవుడు ఒక వెండి బళ్ళలో బంగారు కిరీటం పెట్టి నీ నెత్తి మీద పెట్ట నీ ముందు నేనే దానికి సాక్ష్యం కొన్ని వందల ఉదాహరణలు చెప్పగలను కొన్ని వందల ఉదాహరణలు చెప్పగలను కానీ అనుకున్నది సాధించ ంటే కావల్సింది నమ్మకం బలంగా నమ్మకం ఓ ఏరుగు ఉంది ఒక చిన్న మడుగులో స్నానం చేస్తుంది చుట్టూ భార్యలు ఉన్నారు జలకాలాటలలో సాంగ్ బాగుంది ఈలోగా ఆ గజరాజుని ఏనుగులో ఒక ముసలి
(28:04) పట్టుకుంది. మోస పుట్టేసరికి డౌట్ వచ్చింది అమ్మో తేడా జరుగుతుంది పైకి రక్తం కూడా వస్తుంది ఏం చేయాలో అర్థం కాలేదు వెంటనే అప్పుడు ఏం చేసాడంటే గజరాజు ఇలా చూస్తే మోసన అర్థమయింది అప్పుడు అలా వైకుంఠపురంలో ఆ మూల నగరిలో సౌదంలో ఉన్న విష్ణుమూర్తి గుర్తొచ్చాడు ఈయనకి గుర్తొచ్చి దేవా కన్నడు కలడున్నవాడు కనడో లేడే నువ్వు ఉన్నావని కొందరు లేవని కొందరు ఉంటారయ్యా ఉంటే రావయ్యా అన్నాడట వెంటనే లక్ష్మీదేవి అందట ఏవండీ విష్ణుమూర్తి గారు గారు మై డియర్ హబ్బి గారు మీకోసం ఎవరో ఒక భక్తుడు కిందన కట్టాల్లో వెయిట్ చేస్తున్నాడండి వెళ్తారా మీరుని
(28:43) అప్పుడు విష్ణుమూర్తి అన్నాడట లక్ష్మీదేవి మై డియర్ వై వాడు ఏమన్నాడు వాడు స్టేట్మెంట్ విన్నాడు ఏమన్నాడు వాడు నువ్వు ఉన్నావని కొందరు లేవని కొందరు అంటారు అంటే రారా భయ్య అన్నాడు వాడు వాడికి నా మీదే నమ్మకం లేదు ఇంతే మనకు వేస్టు ఆ తర్వాత ఇంకా ఆ మొసలి బాగా పట్టేస్తుంటే ఆ గజరాజుకి ఏం చేయాలో తెలియదా లావయలేదు ధని విరోధం ప్రాణము టావు తప్పి నీవే తప్పని తప్ప నువ్వు తప్ప నాకు ఎవరు లేదంటే అప్పుడు ఆయన సిరికించి చెప్పగా చంక చక చెప్పకుండా ఆమె బయటక రాపోతుంటే కూడా పట్టించుకోకుండా బయట వెహికల్ ఉందా లేదా చూడకుండా లోపల ఎప చూసుకోకుండా డీజిల్ ఉందా
(29:29) లేదా చూసుకోకుండా పరిగెత్తుక వ్యక్తి నమ్మకంలో ఉంది నమ్ము పల నమ్ము వస్తుంది ర్ంక్ వస్తుందంటే ఐ ట్రైంగ్ యక్చులీ ఐ ట్రైింగ్ ఐ ట్రైంగ్ ఫర్ ద ట్రైింగ్ ఫర్ ద ర్ంక్ అంటే రాదు వస్తుందిరా అంటే వస్తుంది అర్థం చేసుకున్నప్పుడు కదా ఎప్పుడు మాట్లాడుతాను ఇలాంటి స్పీచ్ ఇస్తున్నప్పుడు ఎప్పుడు అడుగుతాడ ఇది కూడా ఒకసారి డైవర్ట్ వచ్చి అడుగుతాను ఎందుకు బొద్దించుకోవాల అవసరమా నీకు గుండె ఇలా అయిపోతుంటే తల్లి ప్రాణం కదా అసలు అరే నువ్వు గట్టు ఎప్పుడు ఫస్ట్ నువ్వు ఎక్కడ చెప్తా ఎలా చెప్తావు కదా దీంట్లో చెప్పిన ఫస్ట్ జాగ్రత్తగా మాట్లాడరా
(30:14) మెల్లగా మాట్లాడరా ప్లీజ్ బంగారం అంటుంది ఆవిడ బాబు ఎందుకంటే ఎక్కడ చదువుతాను భయం వాడికి అప్పుడు అంతా అయిపోయింది అని ఒక క్వశ్చన్ వేస్తారు మా అమ్మగారు ఎప్పుడు కూడా అదేంటంటే అరె నువ్వు ఇంత గొంతు తెచ్చుకున్నావు కానీ జనాలు మాట్లాడతారా అది మామూలే కదా విన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వింటారు బాబుగారు అని కన్నీరు కూడా కారుస్తారు కానీ తర్వాత మామూలేరా బయటికి వెళ్తారు చెప్పులు వేసుకుంటారు తర్వాత మామూలేరా ఎందుకురా నీ కంటసోష తప్ప గంటపాటు మాట్లాడితే ఇప్పుడు ఏదో భయంగా ఉందిరా నాకు అంటే నేను అంటాను అమ్మా నేను నమ్ముతున్నాను నా స్పీచ్ తోటి మనుషులు మారాలని
(30:59) నమ్ముతున్నాను నేను ఎప్పుడో ఎవ్వరు రోజుల్లో కష్టంతో ఉన్న తల్లి మారుతుంది జీవితాన్ని ధైర్యంగా తీసుకోవడం మొదలు పెడుతుంది ఎక్కడో ఒక చంటి పిల్లవాడు ఒక 13 క్లాస్ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ చదువుతున్న పిల్లవాడు నాకు ఎగ్జామినేషన్లో మంచి మార్కులు వస్తాయా అని బాధపడుతున్నవాడు నాయనా మా అన్నయ్య అక్కడ రాఘవేంద్ర చెప్పాడు అని నమ్ముతాడు నమ్మండి గట్టిగా నమ్మండి బలంగా నమ్మండి లోతు నమ్మండి నమ్మి ఇక్కడ మీ ముందు నిలబడ్డాను నేను అసాధ్యాలు సుసాధ్యాలు అవుతాయి నీ ఏది కావాలంటే దక్కుతుంది అన్నాడు ఏది కావాలంటే తక్కుతుంది మార్పులా తెచ్చుకోవచ్చు అంతరిక్షంలో వెళ్లవచ్చు
(31:45) కింద మా మీద అడుగా వేయవచ్చు ఉత్తమమైన మానవ జీవితాన్ని కూడా సంపాదించుకోవచ్చు నమ్మండి బలంగా నమ్మండి ఈ ప్రపంచాన్ని మర్చిపోయి నమ్మండి కానీ అలా నమ్మడానికి తప్పనిసరిగా చేయాల్సింది మాత్రం గుండె లోతులో చెప్తున్నాను తమ్ముడు తెల్లయ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జీవితం చాలా విలువైనది జీవితం చాలా అందమైనది జీవితం చాలా గొప్పది దాన్ని పాడు చేసేవాడు బ్యాంకులో నుంచి డబ్బులు డ్రా చేయాలంటే ముందలో డిపాజిట్ వేయాలి రేపు నీ జీవితం బాగుండాలి అంటే అంటే ఇవాళ
(32:30) నువ్వు బాగుండాలి ఇవాళ నువ్వు డిపాజిట్ చేసుకోకపోతే విత్డ్రా చేసుకోవడం అసాధ్యం మళ్ళీ చెప్తున్నాను ఇవాళ కష్టపడితేనే రేపు సుఖం ఇవాళ సుఖపడితే రేపు దుఃఖం గుర్తుంచుకో జీవితం అన్నది ఒక్క ఛాన్స్ స్వామి వివేకానంద అంటారు ద మూమెంట్ ఫియర్ ఆర్ నో మోర్ భయ పడితే ఆ క్షణమే నువ్వు చనిపోయినట్టు లెక్క అందరూ ఒక్కసారే చచ్చిపోతారు కానీ బలహీనులు పదే పదే చస్తూ ఉంటారు అంటుంది తైత పనిషత్తు దయచేసి చెప్తున్నాను
(33:14) జీవితం చాలా విలువైనది అలాంటి విలువైన జీవితాన్ని దయచేయ మళ్ళీ చెప్తున్నాను కనుక ఆవేశానికి మాత్రం తాగబకండి మళ్ళీ చెప్తున్నాను. అసలు అందమైన జీవితం ఇదని గుర్తుంచుకో ఇక్కడ ప్రతి ఒక్కరికి బతికేందుకు అవకాశం ఉందని గుర్తుంచుకో ఎక్కడో కాదు 22 సంవత్సరాల వయసున్న ఒక అమ్మాయి ఉత్తరప్రదేశ్ లో ట్రైన్లో కూర్చుని ఉంది అర్ధరాత్రి 12:30ర అయింది దొంగలు వచ్చారు ఆమె బ్యాగ్ ని పట్టుకోమంటున్నారు అని అప్పటికే ఎదక్ట్ వాడితో పెరుగుంది
(34:02) తీరా చూస్తే తీరా చూస్తే వాడు ఆ ట్రైన్ నుంచి తోసేసారు ట్రైన్ లోనుంచి పరిగెడుతున్న ట్రైన్ నుంచి కింద పడిపోయింది ట్రైన్ పట్టణం మీద పడిపోయింది ఆయన కాళ్ళ నుంచి ఇంకొక రైలు వెళ్ళిపోయింది అలా రెండు మూడు రైలు వెళ్ళిపోయినాయి అయినా దాదాపుగా నాలుగైదు గంటల పాటు అలా రెండు కాళ్ళు జీవమైపోయి రక్తపు మడుగులో ఉండి కూడా ఆమె హెల్ప్ హెల్ప్ హెల్ప్ హెల్ప్ అని అడిగితే ఆ తర్వాత ఎవరనా వస్తే అంబులెన్స్ వస్తే ఆమె అక్కడ హాస్పిటల్లో జాయిన్ అయితే ఆమెకు కాలు పూర్తిగా తీసేసారు కృత్రిమమైన కాలు మాత్రం పెట్టాలి అన్నప్పుడు డాక్టర్తో అందట ఆ అమ్మాయి బై డాక్టర్ సాబ్
(34:46) నా కాలు లేవని మీరు అంటున్నారు నేను పరిగెత్తలేనని అసలు నడవలేనని అసలు నిలబ బడలేను అసలు కూర్చోలేనని అంటున్నారు మీరు కానీ నాకు చిన్న కోరిక ఉంది డాక్టర్ సాబ్ ఎవరైతే రైలులో నుంచి నన్ను తోసేసారో ఏ ట్రైన్ అయితే నా కాళ్ళ నుంచి వెళ్ళిపోయారో ఎక్కడైతే నా యొక్క ఎడమ కాలు పూర్తిగా పోయిందో ఏ కాలు అయితే ఇవాళ కృత్రిమమైన కాలుతో నేను జైపూర్ కాలుతో ఉంటున్నానో టక్ సాబ్ ఒక ఆడదాన్ని అంటున్నారు మీరు వయసు 22 ఏళ్ళ అంటున్నారు ఓ కాలమో లేదంటున్నారు మీరు ఇప్పుడు చెప్తాను
(35:30) డాక్టర్ సాబ్ నాకు ఎవరష్ట శేఖరం ఎక్కాల డాక్టర్ సార్ అనడం కాదు అలా అనిఉంటే ఆవాని చెప్పుండేవాడు కాను అంది నిరూపించింది సరిగ్గా తనకు యాక్సిడెంట్ అయిన రెండేళ్ల కన్నా ముందే ఎమఎ శిఖరం ఎక్కి భారత జాతీయ పతకాల పాతి ఆమె పేరు అరుణమా అర్థం చేసుకో అసాక్ష్యాలు లేవని అర్థం చేసుకో 63 ఏళ్ల వయసులో యుద్ధానికి వెళ్లి వరంగల్ నుంచి గరీబ్ నగర్ దాకా పరిగెత్తుక వెళ్లి దాదాపుగా గుర్రాల మీద యుద్ధం చేశ మహిమాత 63 ఏళ్ల వయసులో నామే రాణి రుద్రమదేవి
(36:21) 23 ఏళ్ల వయసులో నడుముకి తొమ్మిది మీదేడ కుర్రవాడిని కట్టుకొని పిల్లవాడిని కట్టుకొని దాదాపుగా ఒక 60 కిలోమీటర్లు ప్రయాణం చేసి యుద్ధం చేసిన మహా మహిమాన్వితమైన వ్యక్తి పేరు ాన్సీ లక్ష్మీబాయ్ ఎన్ని ఉదాహరణలు చెప్పమంటారురా మీకు ఎన్ని ఉదాహరణలు చెప్పమంటారు ఇలా కాళ్ళు లేని వాళ్ళు కళ్ళు లేని వాళ్ళు బాధలు పడ్డవాళ్ళు వయసు తీరినవారు ఎన్నెన్నో రాగాలు అన్నవారు కూడా అక్కడ విజయాలు సాధిస్తుంటే నీకు ఏం పోయిందిరా నువ్వుగా డవుతావ్ ఇంత చెప్పినా కూడా అంటే సార్ జీవితంలో ఎదక అంటారా ఏదిరా భయ అడుతావ్ దుఃఖించిన జాలిగా దుఃఖించడం మానంటాడు స్వామి వివేకానంద ఏ
(37:06) మానరా చూపుడు వేరుఉన్నది ఎదుటివాడి లోపాలు చూపించేది కాదురా ఎదుటివాడి కన్నీరు చూపించే ఎదుటివాడి కన్నీరు చూపు చూపు అర్థం చేసుకోండి తమ్ములారా ఎన్ని ఉదాహరణలు చెప్ప నీలో ఉన్నది ఆ జాంచి లక్ష్మీ భరతమే నీలో ఉన్నది ఆరుని వాసిన రక్తమే నీలో ఉన్నది రాణి రుద్రమదేవే నీలో ఉన్నది భగత్ సింగే నీలో ఉన్నది చంద్రశేఖర్ ఆజాదే అరే బాబా అత్యంత నిమ్మన కులంలో పుట్టిన ఒక మామూలు కుర్రవాడు ఈ దేశ రాజ్యాంగాన్ని రచించారు నామ బాబాసాహెబ్ అంబేద్కర్ దీని కష్టపడ్డా మీకు ఎవరి రాజమ ఆపుకున్నది ఇంకా చెప్పాలంటే
(37:51) 30 ఏళ్ల కింద 40 ఏళ్ల చాలా కష్టం 30 ఏళ్ల ఎదురు 40 ఏళ్ల ఎదుట ఒక పుస్తకం చదవాలి అంటే లైబ్రరీకి వెళ్ళాలి. లైబ్రరీమూడు కిలోమీటర్ ఉంటుంది తీరా లైబ్రరీ వెళ్తే పచ్చక ఉండదు అలా టల్గా రావాలి ఆ పచ్చక ఎవరో తీసుకెళ్తే ఆ పచ్చపడేవా రిటర్న్ చేసేంతవరకు వెయిటింగ్ వెయిటింగ్ వెయిటింగ్ వెయిటింగ్ పచ్చడి కోసం పచ్చడం కోసం మరి వాడుకు ముఖ్యంగా బిటిక్ సోదరి పిల్లలారా ఇది చేతిలో ఉంటే ప్రపంచం అంతా నీ చేతిలో ఉంటే ఇది ప్రపంచాన్ని చూపిస్తా కదా నీ ఏదికా కావాలి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఏం జరుగుతుందో ఇది చెప్తుంది ఇస్కాన్సన్ యూనివర్సిటీలో ఏం జరుగుతుందో ఇది
(38:34) చెప్తుంది ప్రపంచంలో ఏ పుస్తకం కావాలన్నా ఆ పుస్తకాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చురా ఇంగ్లీషా హిందీా తెలుగు మలయాళమా నీ క్లాస్ పుస్తకమా ఎన్సిఆర్ పుస్తకమా ఐసిఎస్సి పుస్తకమా ఏ పుస్తకం కావాలంటే ఆ పుస్తకాన్ని ఇస్తున్న అద్భుతమైన ప్రపంచం నీ చేతిలో పెట్టుకొని ఇంకా నువ్వు చదవాలంటే ఎక్కారా దేనికి రావు మీరు మోసం చేస్తున్నారు ఎందుకు మీ జీవితంలో ఎన్నా ఇంకా ఇక్కడ 40 ఏళ్ల వాడో 50 ఏళ్ల వాడో 30 ఏళ్ల వాడో అయితే కొద్దిగా అనుకోవచ్చు అప్పట్లో మాకు స్కూల్ లేవు అప్పట్లో మాకు కాలేజీలు లేవు అప్పట్లో చదువుకుందాం అంటే ఇంగ్లీష్ మీడియం లేదు అప్పట్లో చూద్దాం అంటే మాకు
(39:10) ఇంటర్నెట్ లేదు ప్రపంచం అంతా నీ చేతిలోకి వచ్చిన తర్వాత ఇంకా నువ్వు దాన్నేమో వేరే వాటి కోసం చూస్తుంటే దాన్ని ఓపెన్ చేసి ఇంజనీరింగ్ కుర్రాడుగాళ్ళు అందులో వేరే వేరే సుత్తా ఉంటే కడుపు తరుక్కుపోతాయి ఇక్కడ మాకు అని అందుకనే మార్కు పరికి ఇచ్చాడు ఫేస్బుక్ అందుగా మనకు YouTube అందుకు కాదురా జ్ఞానాన్ని తీసుకో అజ్ఞానాన్ని విడిచిపెట్టు మూర్ఖంగా ప్రవర్తించు జంతువుగా ప్రవర్తించు అది జ్ఞానం కోసం అది అది నీ జీవితాన్ని పాడు చేసేందుకు కాదు అది నీ జీవితాన్ని పాడు చేసేందుకు కానే కాదు అది అర్థం చేసుకో
(39:56) ఒక్క మాటలో చెప్ప చెప్పాలంటే అది జీవితాన్ని పాడు చేసేందుకు కానే కాదు మీరు చదువుకుంటూ ఉంటారు సెల్ ఫోన్ బాగుంటుంది చదువుకుందాం అనుకుంటున్నారు మీరు హలో మెసేజ్ వస్తుంది ఏంటండి మీరు సెల్ ఫోన్ ఓపెన్ చేస్తారు అవతల వాళ్ళకి హాయ్ అని మెసేజ్ పెట్టాలి అవతల వాళ్ళ నుంచి ఏం చేస్తున్నావు అని మెసేజ్ వస్తుంది నువ్వు ఏం చెప్పాలనుకుంటావ అంటే నేను ఈ ప్రపంచ ప్రపంచాన్ని మర్చిపోయి చదువుకోవాలనుకుంటున్నాను ఈ ప్రపంచాన్ని మర్చిపోయి చదువుకుంటే నాకే లాభం అనుకుంటున్నాను అని చెప్పాలనుకుంటావ్ కానీ చెప్పవు ఎందుక నీ భయం నువ్వు గనుక అలా చెప్తే ఈ అకౌంట్ వేరే ఓపెన్ అవుద్ది భయం
(40:40) నీ బాధలో ఎన్నో ఒకటా రెండా అందుకు ఏం చేస్తున్నావు అంటే ఏం చేయట్లేదు కానీ అంటావు నువ్వు వెళ్దామా అంటారు అతడు వేసుకొని నా వాసుడికి ఎక్కడికి వెళ్తున్నావురా ఎక్కడికి పోతున్నావ్ ఏ పైన చేస్తుంటే ఇక్కడ ఒకడు ఉన్నాడు వాడికి చెప్పు సమాధానం వాడు చెప్తాడు నీ సమాధానం అర్థం చేసుకోండి లోపల మోసగాడు ఉన్నాడు వాడిని తుంచేయ్ లోపల దొంగ ఉన్నాడు వాడిని అరెస్ట్ చెయ్ లోపల జ్ఞాని ఉన్నాడు వెలుగు తీయ్ లోపల మహా విజ్ఞానవంతుడు ఉన్నాడు వాడిని బయటకి తీసుకురా లోపల వివేకవంతుడు ఉన్నాడు వాడి కాస్త టైం ఇప్పి లోపల ఉన్నాడు మేక్ ఇట్ ఐ బ్రేక్ ఇట్
(41:26) సమస్తమైన బాధ్యత నీ భుజాన వేసుకుంటే నువ్వు గొప్పవాడ అవుతావు అని చెప్పి స్వామివే చెప్పినదే చెట్ట లాస్ట్ ఫైవ్ మినిట్స్ ముఖ్యంగా పిల్లలారా మై డియర్ యూత్ మై యుద్ధం రానే నేను మనం యూత్ మనం నువ్వు యూత్ ఏంటిరా అంటారా ప్రతిరోజు మార్నింగ్ 5:30 ఆ ప్రాంతానికి లేచి కనీసం ఒక 30 నిమిషాల పాటు ధ్యానం కట్టరా చేసిన తర్వాత ఏడింటికి పాఠం చెప్పడం మొదలు పెడితే నేను అలా బ్యాచ్ మీద బ్యాచ్ క్లాసులు చెప్పగా చెప్పగా రాత్రి 11 ఓ క్లాక్ నా క్లాసులు అవుతాయి
(42:10) మళ్ళీ 12 పడుకుంటాను మళ్ళీ ఐదున్నర లేస్తాను ఆరు లేదా డిపెండింగ్ ఆన్ ద సిచువేషన్ మళ్ళీ మామూలు నేను దాదాపుగా గంట గంట పావు నుంచి క్లాస్ తీసుకుంటాను మధ్యలో నేను నా బాడీ లాంగ్వేజ్ వాడుతున్నాను నా వాయిస్ వాడుతున్నాను ఎనర్జిటిక్ గా ఉన్నాను. మీరు చెప్పండి నేను డల్ గా ఉన్నానా ఎనర్జీగా ఉన్నాను డల్గా ఉన్నాను డల్గా ఉన్నానా ఇప్పుడు ఇంకొక ఐదు గంటలు చెప్పమన్నా చెప్తాను ఐదు గంటల తప్పదా చెప్పారా క్లాసు క్లాసా ఇప్పుడా తప్పదా? చదువుకోరా చదువా ఇప్పుడా తప్పదా? నో నెవర్ నెవర్ బి ఎలర్జిక్
(42:56) కనీసం ప్రతి వారము ఒక కొత్త పుస్తకం చదువుతాను నేను ప్రతి 15 రోజులకి కొత్త ఊరు వేస్తాను నేను కనీసం ప్రతి 15 రోజుకి కొత్త వ్యక్తిని కలుస్తాను నేను ఎవ్రీ డే ఏదో ఒక పుస్తకం చదివిగానే పడుకోను నేను నోట్స్ రాసుకుంటాను ఇంకా చాలు ఇప్పుడు చెప్పండి యూత్ ఎవరు నేనా ఎవరయ్యా తాటరాయుడు కాబట్టి కాబట్టి మీరు కూడా ఉండాలని కోరుతూ ఇద్దరి మతం తెచ్చుకోండి ఒకటి ఈ దేశ ప్రణం దాదాపుగా క్రీస్తుపూర్వం 2500 నుంచి ఇవాల్టి వరకు 4500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేశం ఈ దేశం చాలా గొప్పది భారతదేశంలో పుట్టను గర్వించవచ్చు
(43:43) ఇతర దేశాలు కూడా గొప్పవే కానీ మన దేశం చాలా కారణాలు ఉన్నాయి అనేక చెప్పుకో స్పీచ్ ఈ దేశపు చరిత్ర చో తెలుస్తుంది ఈ దేశపు సంస్కృతి తెలుస్తుంది అసలు ఈ దేశంలో ఉన్న గొప్ప గుణాలు పోస దేశం తక్కువ ఉంటాయి దానికి కారణాలు కూడా చెప్పాలి అదే నేను కేవలం ఏదో ఏ సార్ రెస్పెక్ట్ వేశరు అనుకుంటు మళ్ళీ చెప్తా భూమధ్య రేఖకు దగ్గరగా ఉండడం వల్ల వింగ్ సపురా పర్వతాల కచ్చితంగా మధ్యంగా ఉన్న మన దేశానికి ఉత్తరాన్ని హిమాలయాలు ఉండడం వల్ల మూడు వైపులా సముద్రం ఉండడం వల్ల మన దేశానికి ఉన్న అడ్వాంటేజెస్
(44:27) ఇప్పుడే చెప్పిన ఈ మూడు నాలుగు ఫీచర్లు కంట్రీకి లేవు అలాంటి ఈ దేశం భూమధ్య రేఖ దగ్గరగా ఉంది కాబట్టి సమశితోష్ణ మండలంలో ఉంటుంది. అంటే ఆరు పూవులు ఉంటాయి 12 మాసాలు ఉంటాయి ఒక సిస్టమాటిక్ ఆడదానికి అవకాశం ఉంటుంది. పండగల మీద పండగలు వస్తాయి అందువ అన్ని నదులు ఉంటాయి పర్వతాలు ఉంటాయి అన్ని రకాల ఉపజాతులు ఉంటాయి.
(44:51) తార ఎడారి లాంటి ఎడారులు ఉంటాయి సత్యశ్యామమైన పంట మైదానాలు గంగా సింధు మైదానాలు లాంటివి ఉన్నాయి. అలాంటి దేశం మళ్ళీ చెప్తాను ఈ దేశ చరిత్ర ఒకసారి చదవండి ఈ దేశంలో పెద్దలు పునీతుల స్వామి వివేకానంద చికాగో మత మహాసభలో మాట్లాడివచ్చిన తర్వాత ఫస్ట్ చేసిన పని ఏంటంటే నేలలు తాగాడు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ బంగారు తల్లికి నేను దాదాపుగా కొన్ని సంవత్సరాల పాటు దూరంగా ఉన్న అంత గొప్ప నేల అలాంటి నేల అలా ఈ దేశపు రుణం తీర్చుకోత ఈ దేశపు రుణం తీర్చుకో ఈ దేశపు దేశపు తెచ్చుకో ఈ దేశపు రుణం తీసుకో ఏమవద్దు కాంట్రిబ్యూషన్ నువ్వు ఏం చేస్తావ్ చెప్పండి నువ్వు ఏం చేస్తావు రాబయ డిసైడ్
(45:35) ఈ దేశాన్ని ఏం చేయాలి వాడేసాడు ఏడు మాత్రం చేయసంథింగ్ youషుడ్కాంట్బద సొసైటీద పుట్టింది మామూలు కాదు అంతెందుకు రోడ్డు మీద ఎవరు వెళ్తున్నారు సైడ్ సైడ్ వేసి వెళ్తున్నారు మనం చూస్తాం ఏమంటాం మనం అరేయ్ వాడు సైడ్ సైడ్ వేసి వెళ్తాడురా కింద పడతాడురా అనగా అన్నా అన్న సైతాను అన్న అంటాం మనం వైఫ్ ఆవిడ వెనకాల కొంగు టైర్లో పడింది ఏమంటాం మనం వెంటనే మేడం అక్క టైర్ టైర్ చేయరా అంటాం మనం ఎందుక ఎందుకో చెప్పమంటావా నువ్వు మనిషివి కాబట్టి అదే రోడ్డు మీద గరం స్తంభం ఉంది దానికి
(46:23) స్పందన లేదు అదే అదే రోడ్డు మీద రాయండి దానికి స్పందన లేదు నీకు స్పందన లేదు అంటే దానికి నీకు తేడా లేదు స్పందించు ఈ దేశంలో ఏం జరుగుతుందో స్పందించు ఈ దేశంలో ఉన్న ఎన్ని రుబ్బలు ఉన్నాయో స్పందించు దాని కోసం ఒక నీ కాంట్రిబ్యూట్ నీ కాంట్రిబ్యూషన్ ముగ్గురు ట్రిపుల్ రైడింగ్ మానేయండి అదే దేశ సేవ హెల్మెట్ తెచ్చుకుంటే అదే దేశ సేవ బలహీనుడై ఉండవు అదే దేశ సేవ నువ్వు ఒక కంపెనీ పెట్టి 100 మందికి సాలరీ ఇవ్వు అది పెద్ద దేశ సేవ ఏయ్ చిన్న చిన్న మొక్కలా ఉండిపోకు పెద్ద వృక్షం లావు మొక్క తనకోసం తారిపోతుంది.
(47:07) అదే చెట్టయితే కొమ్మలతో రెమ్మలతో ఊడాలతో అనేక విధా కొన్ని వందల మంది కూడిని ఇస్తుంది కొన్ని పక్షులకి నీళ్ళని ఇస్తుంది అన్నిటికన్నా నుంచి పళ్ళు కాయలు వేస్తుంది. పడిపోయిన తర్వాత కూడా ఆ చెట్టు కొమ్మ ఇంటికి గుమ్మం అవుతుంది సింహ ద్వారం అవుతుంది కొమ్మ చెక్కితే బొమ్మ అవుతుంది కురిచి మొక్కితే అమ్మ అవుతుంది ఆదికే ఇది బాధ అవుతుంది నువ్వు మహా వృక్షమారి చిన్న మొక్కలా ఉండిపోకు మహా వృక్షంలా ఎదుగు ఇక్కడే ఇలాగే ఇవాళ కడతాడు కూర్చున్న మీరందరూ పత్రీజీ గారి ఆశీస్సులతోటి ఈ ప్రపంచంలో ఆశీస్సులతోటి అమ్మా నాన్నల ఆశీస్సులతోటి ఇక్కడ ఉన్న దాదాపుగా ఈప వేల మంది తమ తమ
(47:51) జీవితాల్లో ఒక్కొక్కరికి వెయి మందికి గనుక ఆశ్రయం కల్పించే ఒకరు కంపెనీ పెట్టి చూడండి ఎలా ఉంటుంది 10 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత కాబట్టి అలా ఎదగాలని ఈ దేశానికి సేవ చేయండి ఈ సంఘానికి సేవ చేయండి

No comments:

Post a Comment