Monday, April 20, 2026

S*x అంటే.. ఒక బూతా? || @sridevi_vlogs515

S*x అంటే.. ఒక బూతా? || @sridevi_vlogs515

Author Name:RAJAHMAHENDRI__SRIDEVI

Youtube Channel Url:https://www.youtube.com/@sridevi_vlogs515

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Jo__7VgKfLE



Transcript:
(00:01) హాయ్ అండి అందరికీ నమస్కారం రిలేషన్షిప్ లో భార్యా భర్తలు గాని లవర్స్ గాని లేదా ఒకరికొకరు కావాలి అనుకుంటున్న వాళ్ళు గాని లైఫ్ ని ఎందుకు సాక్రిఫైస్ చేయాలి అన్నది ఈరోజు మనం మాట్లాడుకుందాం అంటే ఒకరి కోసం ఒకరు బతకాలి అని నేను చెప్తున్నా అన్నమాట జీవితంలో ఒక వ్యక్తికి అంటే మన పార్ట్నర్ కి ఎన్నిసార్లు ప్రేమను అందించినా ఎన్నిసార్లు వాళ్ళ అవసరాలు తీర్చినా వాళ్ళు మనల్ని గుర్తించనే గుర్తించరు ఎందుకు అనుకుంటున్నారు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి ఒక చెరువులో చేప ఈతకు కొడుతూ ఉంటుంది. దాన్ని చూసిన కోతి అంటే
(00:46) చెట్టుపై నుంచి ఆ చేపని ఒక కోతి చూస్తుంది. చూసి అరే చాప మునిగిపోతుందేమో మునిగిపోయి ప్రాణాలు కోల్పోతుందేమో అని ఆరాటపడుతూ ఆ చాపని తీసుకొచ్చి చేతిలో పట్టుకొని చెట్టుకి కడుతుంది. ఆ ఎండలో పెడుతుంది ఆర పెడుతుంది అన్నమాట. ఆ చేప గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది. ఇదేంటి వీడు నన్ను ఇలా చేస్తున్నా అది కోతి అని చెప్పి అది భయపడుతూ ఉంటుంది.
(01:15) తనకి ఆకలేస్తుందేమో అని చెప్పి ఈ కోతి తినే ఆహారాన్ని కూడా చాపకు పెడుతూ ఉంటది. ఆఖరికి అది చనిపోవడం జరుగుద్దిన్నమాట ప్రాణాలు కోల్పోతుంది ఆ చేప తప్పు తెలుసుకున్న కోతి అరే నా చేతులార నేనే ప్రాణాలు తీసేసాను ఈ చేపను ఇలా చేశాను అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే లైఫ్ లో ఎప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది నేర్చుకోవాలి.
(01:40) ఇద్దరి మధ్యన బంధం గట్టిగా ఉండాలి అంటే రిలేషన్షిప్ లో మీ పార్ట్నర్ కి అవసరం లేనప్పుడు మీరు ఇది తీసుకో అది తీసుకో అని మీ ఇష్టాన్ని రుద్ది మరీ ఫోర్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏది అవసరమో మీరు గమనించరు వాళ్ళకి ఏది కావాలో అది ఇవ్వరమాట కేవలం అక్కడ మీ ఇష్టాలే కనిపిస్తాయి అది పార్ట్నర్ తీసుకోలేదు కాబట్టే ఈరోజు యూత్ గాని సంసారాలు గాని ప్రేమ గాని ప్రేమ వివాహాలు కానీ ఇలాగే సమాజంలో ఏడుస్తున్నాయి.
(02:14) రిలేషన్షిప్ లో అసలు ఏది ముఖ్యం ఎందుకు ఎవరు తెలుసుకోరు ఏ డాక్టర్స్ చెప్తారు ఏ సైంటిస్ట్ చెప్తారు లేదా మీరు లెసన్స్ లో చదువుకున్నారా ప్రత్యేకించి యూత్ నేర్చుకోవాల్సింది అంటే ఇప్పుడు యూత్ సెక్సువల్ లైఫ్ లో చాలా బలహీనంగా ఉన్నారు. సెక్స్ అంటే ఒక బూత అని అది తప్పని అది చేయకూడదని చెప్పి అక్కడే ఆగిపోతున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు.
(02:45) ఒక ముక్కలో చెప్పాలంటే ప్రేమించేస్తున్నారు ఏదో దేవదాసు అనుకుంటున్నారు ఒక వన్ ఇయర్ తిరుగుతున్నారో నెల తిరుగుతున్నారో ఆ ప్రేమ కూడా విఫలం అయిపోతుంది. అలాగే పెళ్లి చేసుకున్న భార్యా భర్తలు కూడా ఒకరికొకరు చాలా దూరం ఉంటున్నారు. ఎందుకు అంటే కేవలం సంసారంలో సుఖం లేకపోవడం వలన అంటే ఇది మేం చెప్తే ఒక తప్పులా ఉండొచ్చు మీకు ఏ పుస్తకాల్లోనూ లేదు ఎవరో మనక వచ్చి చెప్పరు.
(03:16) కానీ అంతులేని ప్రేమకి పునాది ఏంటి అంటే దాంపత్య జీవితం. ఇది ఒక డాక్టర్ చెప్తేనే ఒక అందంగా ఉంటుంది డాక్టర్ చెప్పారని మీరందరూ తీసుకుంటారు కూడా అందులోనూ ఎటువంటి అనారోగ్యాలు రాకుండా ఒకరికొకరు సహకరించుకుంటూ పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినా సరే అందులో ప్రేమ పునాదులు వేసుకుంటది అన్నమాట అంచలంచులుగా ఒక వృక్షం లాగా మనకి రూపాన్ని ఇస్తుంది.
(03:44) మరి రిలేషన్షిప్ లో ఎటువంటి గొడవలు రాకుండా ఉండాలంటే ఇద్దరు భార్య భర్తలు కానీ పార్ట్నర్స్ గాని ఎలా బిహేవ్ చేయాలి ముందుగా భార్య గురించి మాట్లాడుకుందాం భార్య ప్రపంచం చాలా చిన్నది అంటే ఆడవాళ్ళ ప్రపంచం చాలా చిన్నది పెళ్లి చేసుకున్న తర్వాత భర్తే తన ప్రపంచం అనుకుంటుంది. భర్త సర్కిల్ చాలా పెద్దది. తనకి ఊర్లో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ పరిచయస్తులే తను చేసే పని నుంచి స్నేహితులు బాల్య స్నేహితులు వగైరా ఇంకెన్నో ఉంటాయి.
(04:17) మాట మంచి మాట్లాడుకోవడానికి బోలు మంది ఉంటారు ఆ సమయంఅంతా వాళ్ళకి వెచ్చిస్తాడు భర్త భార్య గిల్ట్ ఫీల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే నన్ను పట్టించుకోవట్లేదు నాకు మాట్లాడే టైం కూడా ఇవ్వట్లేదు అని చెప్పి చాలా చిరాకు పడుతూ ఇంట్లో చిటికీ వాడికి చిరుబుర్లాడుతూ ఉంటుందన్నమాట వాళ్ళకి మీరు ఇవ్వాల్సింది ఏం కాదండి కొంత సమయం ఇవ్వాలి నాలుగు మాటలు చెప్పాలి నేను ఉన్నానన్న ధైర్యాన్ని ఇవ్వాలి అలాగే వీలైతే నాలుగు జోకులు వేసి వాళ్ళని నవ్వించాలి మీ కష్టాల్ని పొద్దున్న నుంచి మీరు పడుతున్న ఒత్తిళ్లల్ని మీ ఇబ్బందుల్ని వెంటనే చెప్పేయకూడదు వాళ్ళు సెట్రేట్ అయ్యాక మీరు
(05:00) అవన్నీ నిదానంగా చెప్పాలి ఇప్పుడు భర్త బంతి వచ్చిందండి భర్త ఇంటికి రాగానే మీరు చిరుబుర్లాడటం గిన్నెలు ఇసిరేయటం అలాగే డబ్బు గురించి మాట్లాడటం ఏం తెచ్చావో మాకు అనటం ఇంట్లో అవి లేవయ్యా అవి లేవు ఇవి లేవని చెప్పటం లేదా ఇల్లిని గలేజుగా పెట్టడం ఇటువంటివన్నీ చేసినప్పుడు భర్త మనశశాంతిని కోల్పోతాడు. మీ మీద ప్రేమతో వచ్చిన భర్త ప్రేమని దాచేసుకుంటాడు.
(05:26) కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు అన్నమాట. అది ఒక్కటే కాదు మీరు చాలా నీట్ గా అందంగా అందం అన్నది మీ శరీర సౌష్టవం ఎలాగున్నా సరే నలుపా తెలిపా లేదా అందం తక్కువ ఎక్కువ నేను ఇవేమి చెప్పట్లేదు ఒక నీట్ గా డ్రెస్సెన్స్ ఉండాలి. తెలీదుగా ఉండకుండా చక్కగా ఫ్రెష్ గా ఉండి భర్తకి ఒక గ్లాస్ మంచి నీళ్లు ఇచ్చి కూర్చోమని కష్ట సుఖం మాట్లాడాలి తోడుగా ఉండాలి అదే మంత్రిగా మీరు సలహాలు ఇస్తూ నేను ఉన్నాను అన్న ధైర్యం చెప్పాలి అతని కుటుంబ సభ్యులందరినీ మీరు కలుపుకోవాలి.
(06:04) అంతేగానీ సినిమాలో సూర్యకాంతం గారిలాగా మీరు ప్రవర్తించకూడదు. అలా ఉన్నప్పుడే ఇటువంటి చిక్కులన్నీ చాలా ఇబ్బందికర రోజులన్నమాట అంటే ఇంత టైం కూడా భార్యకి భర్త భర్తకి భార్య ఇచ్చే టైం లేదు అంటే ఎంత జాబ్ చేసిన ఆడదైనా సరే భర్త ప్రేమ కోసం తపించిపోతుంది ఆవిడకి ఇంత ఖాళీ ఉండదు. అలాగే భర్త కూడా మీరు అనుకున్నట్టు ఏవేవో ఉంటాయని అనుకోడు. అతను కూడా మీ ప్రేమ కోసం మీ మాట మంచి కోసం ఎదురు చూస్తాడు.
(06:34) కానీ మీరు మాట తోలడం వలన లేదా మీరు కొంచెం ఎక్కువగా మాట్లాడటం వలన అవన్నీ ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. రిలేషన్షిప్ లో పొరపాట్లు దొరలడం సహజం కానీ దాన్ని అక్కడితోనే కట్ చేయడం అన్నది చాలా పెద్ద పొరపాటు ఇది సహించలేనిది అన్నమాట అంటే మీరు లైఫ్ లో వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంత పెద్ద తప్పు చేసాము అన్నది మీకు అర్థమవుతుంది. 12 కాపురానికి 12 సూత్రాలు అన్న మాట మీరు విన్నారండి ఇదివరకు రోజుల్లో మన పెద్దవాళ్ళు ఎంత చెప్పేవారు ఎన్ని అనుభవాలు చూపించేవారో మీ అందరికీ తెలిసే ఉంటది కానీ ఈ రోజుల్లో అలా చెప్పినోళ్ళు లేరు దాంపత్య బంధం నీటిగా గట్టిగా పెనమేసుకుపోవాలి అంటే ఇరువురి
(07:17) మధ్య శృంగారం అన్నది చాలా ముఖ్యం అంటే సెక్సువల్ లైఫ్ ఉండాలి కానీ ఈ రోజు యువత గాని పెళ్లి జంటలు గాని దాన్ని ఒక బూతిలా చూస్తున్నాయి అన్నమాట చెప్పే చెప్పేవాళ్ళు కూడా అమ్మో ఇవన్నీ చెప్తున్నారు వీళ్ళు తేడా ఏమో అనుకుంటారు అలా ఏం మీరు అనుకోనవసరం కానీ ప్రతి టాపిక్ తీసుకుంటున్నాను కాబట్టి ఈ టాపిక్ మీద ఈ వీడియో మీద నేను అవగాహన కల్పించాలి కాబట్టి ఖచ్చితంగా నేను మాట్లాడవలసి వస్తుంది మీరు అపర్దాలు ఏం చేసుకోనో అవసరం లేదు ఎందుకంటే దీని గురించి తెలియనోళ్ళు ఎవరు ఉండరు అందరికీ తెలుసు ఇదివరకు పెళ్లి అయిన వాళ్ళకి తెలుసు ఇప్పుడు పెళ్లి
(07:54) కాకముందే తెలుస్తుంది చిన్న స్కూల్ బుడ్డోడు కూడా చెప్తున్నాడు అందుకనే మనందరం ఆశ్చర్య పోన అవసరం లేదు. మరి ఇది ఏ పుస్తకాల్లోనూ ఉండదు టీచర్స్ చెప్తారా చెప్పరు వాళ్లే సిగ్గుపడిపోతూ ఉంటారు ఇంట్లో టీవీలో ఒక ముద్దు పెట్టుకున్న సీన్ వచ్చినా లేదా ఇంకా ఏమన్నా మాట్లాడింది మాట్లాడినా సెక్స్ గురించి వెంటనే టీవీ ఆఫ్ చేసేస్తారు పిల్లల్ని చూడకూడదని కళ్ళు మూసేస్తారు దీని వలన పిల్లలు అక్కడే ఆగిపోతున్నారు.
(08:24) చిన్న వయసులో చెప్పమని నేను చెప్పట్లేదు కొద్దిగా ఏజ్ వచ్చాక సెక్స్ మీద అవగాహన కల్పించాలి ఎందుకు అంటే అదే దాంపత్య జీవితానికి గట్టిగా పునాదులు వేసుకుంటుంది ఇది ఎప్పుడు చెప్పాలి ఎప్పుడు చెప్పకూడదు ఎంత వయసులో చెప్పాలి ఎంతవరకు ఆపాలి అన్నది మీకు తెలిసుండాలి ఎందుకంటే దీని గురించి ఎవరు చెప్పటానికి ముందుకు రావట్లేదు ఎందుకు అంటారు సెక్షని ఒక బూతు కింద చిత్రీకరించారు భారతదేశంలో కామసూత్ర పుట్టిందే ఇక్కడ ఏ దేశం వాళ్ళు దీని గురించి ఇక్కడి నుంచి కాపీ కొట్టి నేర్చుకున్నారు వాళ్ళ దాంపత్యాన్ని గాని వాళ్ళ రిలేషన్షిప్ ని గాని గట్టిగా
(09:01) పునాదులు వేసుకుంటున్నారు. మరి ఇక్కడ పుట్టిన శాస్త్రానికి మరి భారతదేశంలో దీనికి గట్టి ప్రాధాన్యతే ఉంది. చాలామంది పిల్లల్ని కనేవారు. ఇప్పుడు కంటున్నారా అంటే పెళ్లి అనేది కేవలం శృంగారం కోసమే చేసుకునే రోజులు పోయినాయి. ఇప్పుడు దానికోసం పెళ్లిలు కూడా అవసరం లేదు లివింగ్ రిలేషన్స్ వచ్చేసినయి. కొంతమంది చేసుకున్న వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే కేవలం సెక్సువల్ లైఫ్ అనేది పిల్లలు కంటాకే అనుకుంటున్నారు కాబట్టి ఒకళ్ళు పుట్టగానే దాన్ని మర్చిపోతున్నారు.
(09:33) అందుకనే రిలేషన్షిప్ లో ఇన్ని గొడవలు రావటానికి అభిప్రాయ భేదాలు రావడానికి విడిపోవటానికి ఎన్నో కారణాలు వాళ్ళకి వాళ్లే వెతుక్కుంటున్నారు. మరి మీరేమంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలపండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి అందరికీ పనికొస్తుంది.

No comments:

Post a Comment