Thursday, June 18, 2026

పీరియడ్స్ తర్వాత క్లీనింగ్ మస్ట్

పీరియడ్స్ తర్వాత క్లీనింగ్ మస్ట్

Author Name:Ctv colors of life | chandraja vadapalli

Youtube Channel Url:https://www.youtube.com/@ctvcolorsoflifechandrajava2945

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Qvnk-zhfKRM



Transcript:
(00:00) మెన్సెస్లు జరుగుతున్న వాళ్ళు వయసున వాళ్ళు మెన్సెస్ అయిన తర్వాత నాలుగో రోజు ఇల్లు క్లీన్ చేసుకోవడానికి చాలా మందికి అవకాశం ఉండకపోవచ్చు ఇప్పుడు అందరం కలిపేస్తున్నాం కదండీ ఉండకపోవచ్చు అలాగే ఎవరైనా కలిపేస్తున్న వాళ్ళు సింప్లిఫై చేసుకని ఎట్లాగా మీరు ఇల్లు క్లీన్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎటువంటి దోషాలు లేకుండా మీరు ఏం చేస్తారంటే ఆ ఫోర్ డేస్ మీకు లెక్క తెలుస్తుంది కాబట్టి మెన్సెస్ కి ముందరే మీకు కావలసినటువంటి మనీ తర్వాత మీకు కావలసిన బట్టలు ఒక మూడు నాలుగు జతలు పెట్టేసుకొని ఉంచుకోండి వేరేగా ఎక్కడో పెట్టుకొని ఉంచుకోండి ఒక సంచిలో
(00:38) పెట్టుకొని ఉంచుకోండి బీరువ కాకుండగా ఉంచుకోండి ఉంచుకొని వాటితో వాడేసుకోండి అలాగే వంట కూడా చేయిసుకోండి రొటీన్ గా చేయిస్తాం కదా చేసేసుకోండి చేసేసుకున్న తర్వాత నాలుగో రోజు ఏం చేస్తారంటే అప్పటివరకు ఉన్న దాంట్లో బాగా తక్కువగా అయిపోతూ అయిపోతూ ఉన్నటువంటి నూనె అయిపోతూ అయిపోతూ ఉన్న బియ్యం ఇటువంటివి ఏమైనా ఉంటే అవన్నీ ఒక కవర్ లోకి ఎత్తేసి ఇంటికి దిగదొడిచేసి బయట పడేసేయండి అది పారేసిన దోషం రాదు అలాగే మీరు స్నానం చేసుకొని పసుపు కళ్ళఉప్పు గిన్నెలో వేసి నీట్ గా ఇల్లంతా మాపింగ్ చేయించేసేయండి.
(01:09) ఆ పనిమ్మాయి అయితే పని అమ్మాయి మనం అయితే మనం చేసేయండి అలాగే మీరు ఏం చేస్తారు అనింటే ఇవన్నీ అయిన తర్వాత కాశీ గంగ లేకుండా ఇల్లు ఉండదు కదండీ ఒకవేళ కాశీ గంగ లేకపోతే ఒక తులసి దళం పసుపు వేసేసినటువంటి నీళ్లతో ఇల్లంతా సంప్రోక్షణ స్ప్రిల్ చేసేయండి స్ప్రిల్ చేసేసి మీ బీరువాలు బట్టలు సోఫాలు అన్నింటి మీద జల్లండి కాసికంగ ఉంటే అంత ద బెస్ట్ జల్లండి జల్లేసిన తర్వాత ఇంక మీరు చేయాల్సింది ఇంకేముంది మీకు నోట్లో కూడా తీర్థంలా లాగా తీసుకోండి తీసుకొని ఆ రోజుకి ఇంకా ఇంకా రెండు రోజులు అంటే ఏడు రోజులు అయ్యే వరకు దేవుణని మాత్రం టచ్ చేయకండి అది గూట్లో
(01:45) ఉన్న పూజ గదిలో ఉన్న అలమారిలో ఉన్న మందిరంలో ఉన్నా ముట్టుకోకండి. ఈ విధంగా చేసుకొని ఇల్లు క్లీన్ చేసేసుకోండి. ఏడవ నాడు అప్పటికన్నీ మనకి అవసరాలు తీరిపోతాయి మీకు అర్థమై ఉంటుంది తీరిపోతాయి అయిపోయిన తర్వాత దేవుడికి సంబంధించి తడి బట్ట పొడి బట్ట వేసి శుభ్రంగా తుడిచేసి అదంతా కూడాను అక్కడ ఉన్నటువంటి దీపం సమయాలు అన్నీ కూడా తోమేసుకొని ఆ తర్వాత అక్కడ పసుపు నీళ్ళు చక్కగా జల్లేసి పసుపు నీళ్ళతో దేవుడి మందిరం తోమేసుకొని మీరు మామూలుగా మీ కార్యక్రమాలన్నీ మీరు దీపారాధన అవి రెగ్యులర్ గా మొదలు పెట్టొచ్చండి ఇంటి ముందర కూడా మొత్తం జల్లేండి ఇల్లంతా
(02:21) జల్లేయండి ఇంటి చుట్టూ జల్లేయండి మీ తెలక బట్టలు ఐరన్ చేసే అతనికి ఇచ్చి ఆ తర్వాత లోపల పెట్టుకోండి అంతవరకు మీకు అలవాటు లేకపోయినా ఆ బట్టలకు అలవాటు లేకపోయినా అవి మాత్రం ఇవ్వండి. ఇస్తే అది దోబి తీసుకున్నట్టు అవుతుంది అంటే ఐరన్ చేసినట్టు అవుతుంది అర్థమైంది అనుకుంటాను దాంతో సంపూర్ణమైనటువంటి క్లీనింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఒత్తిడి పడకండమ్మ హ్యాపీగా ఇది చేసుకోండి మీకు దీనికి ఒక వన్ అవర్ పడుతుంది వన్ అవర్ ముందు లేచామంటే మన పనులు అవుతాయి సో ఈ రెమిడీ కూడా మీకు ఉపయోగపడుతుంది చిట్కా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా అండి ఆల్ ద
(02:55) బెస్ట్

No comments:

Post a Comment