Yoga Is Not What You Think | Sahithi Reddy on Stress, Sleep & Overthinking| UnscriptedwithJo | EP 39
Author Name:Unscripted with Jo
Youtube Channel Url:https://www.youtube.com/@Unscriptedwithjo
Youtube Video URL:https://www.youtube.com/watch?v=tcJTTusHXM8
Transcript:
(00:00) ఎవ్రీథింగ్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్ పంచమహాభూతాలు ఎయిర్, వాటర్, స్పేస్, ఫైర్ అండ్ ఎర్త్ ఇది త్రిదోషాల్లాగా అవుతాయి. వాత, పిత్త, కఫ ఎవ్రీ ఇండివిజువల్ డిఫరెంట్ ఉంటది. సో మీరేంటి ఇప్పుడు ఒక డైట్ ఇచ్చినప్పుడు ఇది మార్నింగ్ వేసుకోవాలి [సంగీతం] ఇది తర్వాత మధ్యాహ్నం వేసుకోవాలి అని చెప్తారా ఏం వేసుకునేది [నవ్వు] ఉండదు ఇప్పుడే వి హావ్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ ఆయుర్వేదిక్ డైటీషియన్ సాహితి గారు విత్ అస్ ఈ లైఫ్ లోకి ఈ యోగా ఈ ఆయుర్వేదిక్ డైటీషియన్ యాంగిల్ ఇవి రెండు ఎప్పుడు వచ్చాయి చెప్పండి ఇంత మాట్లాడుతున్నారు సో నేను ఏం చేసాాను అంటే మా డాడ దగ్గరికి
(00:33) వెళ్ళాన ఒకసారి వెళ్లి అడిగినా రాండం గా ఇో నేను ఇట్లా యోగా ట్రైనర్ అయదాం అనుకుంటున్నా అని చెప్పినా ఆ ఏం చేస్తావ్ అన్నాడు అంటే ఏం కాదు డాడీ దీనికి చాలా చాలా మంచి అప్రోచ్ ఉంటుంది ఇక్కడ వెళ్లి చదువుకోవాలి ఇక్కడ వచ్చి చేయాలి ఇక కూడా మంచి స్కోప్ ఉంది అవి ఫస్ట్ వెళ్లి బుక్కులు సర్ యోగా గురించి జనాల్లో ఉన్న ఒక మిస్కన్సెప్షన్ ఏంటి సార్ ఇప్పుడు యోగా ఇస్ ఆల్ అబౌట్ ఆసన అనుకుంటారు ఏంటంటే చూడగానే ఇట్లా ఒక మంచి ఏటిక్ ఒక యోగా బట్టలు వేసేసుకొని [సంగీతం] కంప్లీట్ ఏ స్టిల్ అయినా వెళ్ళిపోవడం దట్ ఇస్ నాట్ యోగా చాలా అన్‌కంఫర్టబుల్ ఉంటదండి
(01:00) వెళ్ళగానే ఏం మ్యాజికల్ కాదు ఇదంతా ఫ్లక్సిబుల్ స్పైన్ అన్స్టిల్ మైండ్ వేస్ట్ రెండు ఉండాలి. జిమ్ లాంటిది జాయిన్ అయిన తర్వాత మనం మానేస్తే మళ్ళీ పుట్ ఆన్ అయిపోతారు అనే ఒక వర్షన్ ఉంటుంది. యోగాకి కూడా అది ఉంటదా స డైట్ అంటేనే డై అనింది ఉంది కదా అందరం పుట్టాం ఎందుకు పుట్టాం అసలు ఎవరం మనం హూ ఆర్ యు అన్న క్వశ్చన్ అడిగితే ఏం చెప్తాము సో యోగా మనక అది నేర్పిస్తది హూ ఆర్ యు వమెన్ కి ఓవర్ థింకింగ్ ని ఓవర్‌కమ్ చేయడానికి ఏదైనా ఒక టిప్ చెప్పండి.
(01:28) శ్వాస మీద ధ్యాస పెట్టాలి అంటాను ఒక్కసారి మనకి స ఇప్పుడు యోగా గాని అండ్ ఆయుర్వేద గాని మనం అనుకుంటున్నాం 5000 ఇయర్స్ నుంచి ఉంది అని అవునా మేము యోగాలో ఆది యోగి ఇస్ ద ఫస్ట్ యోగి అంటారు హూ ఇస్ ఆది యోగి ఈ ప్రాసెస్ లో ఐ థింక్ స్టిల్ మీడియాలో నెగిటివిటీ కూడా అలవాటు పడిపోయి ఉంటారు. ప్రాణాయామం ఉంటదిన్నమాట. అంటే దాన్ని ఇంగ్లీష్ స్మోకెస్ ప్రాణాయం కూడా జోక్ అంటారు.
(01:51) ఇది స్ట్రెస్ తగ్గడానికి చాలా మంచిది యాక్చువల్లీ ఇమ్మీడియట్లీ కామ్ చేస్తది బాడీని మైండ్ ని అయితే ఇది ఒక వీడియో చేశను దాని మీద మీమ్స్ చేశారు. అందుకే సిగరెట్లు కొడుతున్నాం మేము అయ్యో కోపం అనేది ఇంకా మీకు రాదన్నమాట ఆ ఇంట్లో అడగండి ఒకసారి [నవ్వు] [సంగీతం] హలో ఎవ్రీబడీ వెల్కమ్ టు అన్‌స్క్రిప్టెడ్ విత్ జో ఈరోజు మన గెస్ట్ నాకు నార్మల్ గానే యోగా టీచర్స్ తో మాట్లాడాలి అంటే చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట ఒక తెలియని డివైన్ ఫీలింగ్ ఉంటుంది వాళ్ళ దగ్గర దగ్గర అండ్ ఇవాల్టి గెస్ట్ విషయానికి వచ్చేస్తే అబ్బబ్బబ్బా మాట్లాడే కొలది అలా ఇంకా
(02:32) వినాలనిపిస్తుంది వెరీ స్వీట్ రెండు రోజుల నుంచి నేను మాట్లాడుతున్నాను. నాకు ఆల్రెడీ ఒక డెకేడ్ నుంచి ఒక ఫ్రెండ్ అన్న ఫీలింగ్ కలిగిస్తున్నారు అంత బాగా మాట్లాడుతున్నారు. [నవ్వు] ఓకే వి హావ్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అలాగే ఆయుర్వేదిక్ డైటీషియన్ సాహితి గారు విత్ అస్ హాయ్ సాహితి గారు హాయ్ హలో హౌ ఆర్ యు ఫైన్ మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను అండ్ నేను ఇప్పుడు చెప్పిందంత మాత్రం ఫాక్ట్ రెండు రోజుల [నవ్వు] నుంచి మీతో మాట్లాడుతుంటే ఎంత ఐ యమ్ ఫీలింగ్ లైక్ ఐ యమ్ టాకింగ్ టు మై వెరీ క్లోస్ ఫ్రెండ్ ఆ థాంక్యూ [నవ్వు][ఆశ్చర్యం] చెప్పండి ఇన్ని మాటలు వచ్చేస్తున్నాయి
(03:03) అసలు మీరు ఆన్ స్క్రీనే అలా తప్పదు ఎస్ యువర్ ప్రొఫెషన్ యు ఆర్ లైక్ దట్ మాట్లాడాలి అనుకున్నాను ఆఫ్ స్క్రీన్ కూడా అంతేనా నా దగ్గర మాటకారి మాటకారి 100% మాటకారి అన అంత ఎవరు మాట్లాడినా ఫస్ట్ సర్ప్రైజ్ అవుతారు ఈ వింటే మాట్లాడుతదా అయితే బయట కూడా అంటారు అంతఎందుకు క్లైంట్స్ కూడా ఇప్పుడు నా దగ్గరికి వస్తారు కదా అంటే లైక్ ఆయుర్వేద డైట్ ప్లాన్స్ కయినా అపాయింట్మెంట్స్ ఉంటే దానికి రెగ్యులర్ స్టూడెంట్స్ అయినా మేడం మీరు ప్రిటెంట్ చేయరు మీరు యాక్చువల్లీ ఇంతేనా మీరు నిజంగానే ఇంత బాగా మాట్లాడుతారు అని అడుగుతారు అందరూ ఎందుకు అంత సర్ప్రైజ్
(03:29) అవుతున్నారు అని అంటాను నేను అందరూ సర్ప్రైజ్ అవుతున్నారు అంటే ఎందుకు సర్ప్రైజ్ అవుతున్నారు నాకు అర్థం కాదు సో యు ఆర్ లైక్ దట్ ఐ యమ్ లైక్ సో మీరఏంటి ఇప్పుడు ఒక డైట్ ఇచ్చినప్పుడు ఇది మార్నింగ్ మార్నింగ్ వేసుకోవాలి ఇది తర్వాత మధ్యాహ్నం వేసుకోవాలి అని చెప్తారా ఏం వేసుకునేది [నవ్వు] ఉండదు ఓన్లీ ఫుడ్ే ఏం వేసుకునేది ఏమ లేదు చెప్తున్నాను [నవ్వు] నేను ఒక బుక్ సారీ అన్నం కలిపేసుకొని [నవ్వు] ఫుడ్ే అన్నీ ఫుడ్ అదే ఇది పొద్దున్న తినాలి ఇది మధ్యాహ్నం అదే తినాలి ఇది తప్ప ఇంకేం తినకూడదు అని చెప్తారా అట్ల ఏం చెప్పను అందరు నన్ను చూసి నేను
(04:02) ఒకటి చెప్తాను జోగారు అసలు ఈరోజు చెప్పాలి నేను ఏంటంటే నన్ను చూడగానే అందరూ ఇట్లా ఒక స్ట్రిక్ట్ అని ఇమాజిన్ చేసుకుంటారేమో ఫుడ్ యోగా అంటది అని కావచ్చు నేను ఎక్కడికైనా బయటికి వెళ్తానా గుర్తుపడతారు. ఇప్పుడు మొన్న మా అమ్మతోటి ఒక జ్యువెలరీ షాప్ కి పోయినాను నేను గుర్తుపట్టారు. వచ్చేసా మేడం మేడం మేడం సర్ ఓకే ఇంకొక వచ్చి ఏమనా ఏమనా తింటారా మేడం అని అడుగుతుంది.
(04:22) ఏ మేడం అవన్నీ తిన సరే సరే మేడం ఏమైనా తాగుతారా ఏ మేడం అవన్నీ ఏం తాగదు ఏమ అడుగుతున్నావ్ నువ్వు అంటే నేను తాగుతాను రావే నేను తాగుతాను నాకు ఇవ్వండి నేను ఎందుకు చెప్పాను నేను తాగనని మీరే ఎందుకు డిసైడ్ చేసుకుంటున్నారు అందరు ఇంకా కామెడీ ఏంటంటే మా మమ్మీని అసలు దేకడ కూడా తీగట్లేదు ఎవరు అడగట్లేదు మా మమ్మీని మమ్మీ అందరు నిన్ను అడుగుతున్నారు తింటామని బిల్లు కట్టే నేను కదా నన్ను ఎందుకు అడగట్లేరు [నవ్వు] సో అట్లా ఉంటదన్నమాట సో కొంచెం గ్యాప్ ఇవ్వండిని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ వాళ్ళు ఇవ్వట్లేదు పీపుల్ ఆర్ థింకింగ్ చాలా హెల్దీ డైట్ ఫాలో చేస్తారు ఇవన్నీ తిన
(04:47) అదే ఎగజక్ట్లీ అట్లా చాలా కష్టమేమో చాలా కష్టం సరే ఇప్పుడు ఈ ఎక్స్పెక్టేషన్స్ అనేది పక్కన పెడితే అసలు వాట్ డు యు ఈట్ సాహితి సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను బ్రేక్‌ఫాస్ట్ అయితే స్టేబుల్ ఆల్మోస్ట్ఫోర్ డేస్ ఏ వీక్ ఫైవ్ డేస్ ఏ వీక్ మాత్రం రాగి జావ విత్ బటర్ మిల్క్ ఉంటది లేదా రాగి జావా ఫర్మెంటెడ్ ఫామ్ లో ఉంటుంది ఏది ఓపిగా లేకపోతే ఓన్లీ రాగి జావా ప్లస్ టూ బాయిల్డ్ ఎగ్స్ లేదంటే కొన్ని వెజిటేబుల్స్ లేదా మూంగ ఉంటాయి కదా స్ప్రౌట్స్ మొలకెత్తిన స్ప్రౌట్స్ కొన్ని వెజిటేబుల్స్ నిమ్మకాయ వెంటక అది ఆఫ్టర్నూన్ లంచ్ ఇస్ వెరీ నార్మల్ ఇంతకుముందు నాకు వంటాము ఉండేది సో ఇప్పుడు
(05:20) వంటాము లేదు సో అన్ని సింగిల్ పాట్ మీల్స్ వెళ్ళిపోతాయి సో అంటే ఏంటి మనకి జొన్నలు చాలా మంచిది సో జొన్న రోటి చాలా టైం పడతాయి సో దాని బదులు ఏం చేస్తామఅంటే జొన్న గట్కలాగా చేసుకోవచ్చు మనం సో దానితోటి కూరలు లేదు రైస్ ప్లస్ కర్రీస్ లేదా కీనువా పులావ్ లేదా మెల్లతోటి కిచిడి అట్లా ఏదో ఒకటి ఉంటది స్నాకింగ్ హ్యాబిట్ లేదు నాకు ఒకవేళ స్నాకింగ్ అనిపించిన ఫ్రూట్ తింటాను డిన్నర్ కూడా వెరీ రెగ్యులర్ నార్మల్ డిన్నర్ ఓపిక ఉంటే ఏదైనా టిఫిన్స్ దాకా మేము నైట్ డిన్నర్ కి చేసుకుంటున్నాం యూజువల్ గా ఇడ్లీ వాట్ టైం యు ఈట్ డిన్నర్ 7:30 మాక్స్
(05:52) అంతే అంతే మామూలుగా అంటున్నాను ఎంత ఒక డైట్ ఫాలో చేయడానికి నిజంగా ఇప్పటికి ఒకసారి ఒక డైటీషియన్ ని కలిసి ఒక డైట్ తీసుకొని సిక్స్ మంత్స్ కి ఇంకొకసారి ఒక ట్రైనర్ ని కలిసి మళ్ళీ ఒక డైట్ తీసుకుని కనీసం అంటే ఐ ఆల్సో నో దట్ నాట్ జస్ట్ మీ మెనీ పీపుల్ తెలుసు కనీసం ఒక 20 డేస్ ఫాలో చేస్తే ఒక అలవాటన్నా అవుతది 20 డేస్ కాదు కదా టూ డేస్ కూడా ఫాలో చేయ అవును అసలు ఏదో ఒకటి కనిపిస్తది కళ్ళ ముందు ఏదో చాక్లెట్ో ఐస్ క్రీమో ఆర్ సంథింగ్ విచ్ వి లైక్ ఒక్క రోజుకి అసలు ఏదో దేశాన్ని ఉద్ధరించినట్టు ఫీలింగ్ వచ్చేసి మూడో రోజు నుంచి తినడం మానేస్తాం
(06:29) అవును అది ఎలా సాహితి గారు అసలు ఎలా మోటివేట్ చేసుకోవాలి ఇక్కడే యోగా ఎంటర్ అవుతది యక్చువల్లీ సి యోగా ఏంటంటే వెన్ యు ప్రాక్టీస్ ఇప్పుడు మీకు మనం తెలిసిన యోగా అంటే ఏంటి ఓన్లీ ఆసనాలు కనిపిస్తా ఉంటాయి ఏదో చాలా ఫ్లెక్సిబిలిటీగా కనిపిస్తాఉంట అది కాదండి యోగాలో చాలా ఉంటాయి ఆసన్ ప్రాణాయాం ధ్యానం ఉంటది అండ్ మనకి ఇవన్నీ చేసేటప్పుడు ఇప్పుడు చాలా కాన్షియస్నెస్ డెవలప్ అవుతది చాలా ఇన్సైడ్ అవుట్ బాగా మారుతాం.
(06:51) సో మనకు ఆటోమేటిక్ గా గుడ్ ఫుడ్ మీద లాగుతది తెలుసా మీకు మీరు కంటిన్యూస్ గా యోగా ప్రాక్టీస్ చేస్తా ఉంటే మీరు తినే ఫుడ్ కొంచెం కొంచెం మారుతది. సో నేను ఇంకొకటి చెప్తాను లైఫ్ స్టైల్ మార్చుకోవాలి ఫస్ట్ మీరు తినే ఫుడ్ మీరు మార్చలేకపోతున్నారు లైఫ్ స్టైల్ మార్చుకోండి ఫస్ట్ అండ్ గుడ్ హ్యాబిట్స్ ఇంక్లూడ్ చేసుకోండి లైక్ ఒక గంట యోగా ప్రాక్టీస్ చేయడము లేకపోతే బ్రెత్ వర్క్ ఇంక్లూడ్ చేసుకోవడము ఇప్పుడు ఇంకొకటి లైఫ్ స్టైల్ అనంగానే ఏమ వస్తది మీరు తినే ఫుడ్డే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం మానలేకపోతున్నారు తినండి టైమింగ్స్ పెట్టుకోండి అట్లీస్ట్ ఆయుర్వేద
(07:15) బాడీ క్లాక్ అంటాము ఇప్పుడు దాన్నే సరికాడిన్ రిథం అంటున్నారు అటు ఇటు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే సన్నని చూసుకొని మెదులుకునే ప్రాసెస్ సో టైమింగ్స్ చూసుకొని తినండి స్నాకింగ్ అలవాటు మీరు మానలేకపోతున్నారు అంటున్నారు ఫస్ట్ ఫస్ట్ అవన్నీ వదిలేటేసుకొని ఎర్లీ డిన్నర్స్ పెట్టుకోవడం స్లీప్ కరెక్ట్ టైం కి పడుకోవడము ఇట్లాంటివి ఫస్ట్ స్టార్ట్ చేసుకోండి 80% ఆఫ్ ద స్టమక్ తినడం అంటే కడుపు నిండా తినకండి ఎంతో కొంచెం స్పేస్ ఇవ్వండి మనకి 120% తింటారు అదే ప్రాబ్లం 250% తింటున్నారు [నవ్వు] 250% తినడం అదే ప్రాబ్లం ఉంది 80% స్టమక్ తినడం నేర్చుకో
(07:47) తినేసి వెంటనే పడుకోవడం పడుకోనడొద్దు కొంచెం గ్యాప్ ఇవ్వాలి అంటే ఏ పూట అయినా మధ్యాహ్నం అయినా సరే మధ్యాహ్నం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి భగవద్గీతలో కూడా ఉంది తెలుసా మనకి ఆయుర్వేదంలో ఉంది భగవద్గీత ఉంది ఇప్పుడు ఏంటంటే మనకి వెస్ట్ నుంచి ఏదైనా అప్రోచ్ వచ్చింది అనుకోండి వాళ్ళు రీసర్చ్ చేసి వాళ్ళు చేశారు అనుకోండి మనం క్లాప్స్ కొట్టి మళ్ళ అదే ఫాలో అవుతాం.
(08:03) ఇది మన దగ్గర కూడా ఉంది ఇప్పుడు ఇకిగ అనే బుక్ లో రాసారు 80% ఆఫ్ ద స్టమక్ ఇది ఎప్పటి నుంచి మన దగ్గర కూడా ఉంది. థింగ్ ఏంటంటే ఇప్పుడు అదే రీసర్చ్ చేస్తున్నారా క్యాన్సర్ కి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎనిమీస్ ఏంటి ఫాస్టింగ్ అంటున్నాము లేకపోతే ఎర్లీ డిన్నర్స్ అంటున్నాము ఈ లైఫ్ స్టైల్ లో అగైన్ ఫుడ్ కి వస్తే ఇక్కడ 80% ఆఫ్ ద స్టమక్ తినడం అంటున్నాము.
(08:20) సో కడుపు నిండ ఎప్పుడు ఇవ్వకూడదు కొంచెమైన స్పేస్ ఇవ్వాలి బాడీకి సో అలా సో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి జనరల్లీ దే సే అంటే మామూలుగా అంటుంటారు రెండు గంటలకు ఒకసారి ఏదో ఒకటి తినటం అనేది హెల్దీ హ్యాబిట్ అంటారు. అది కూడా హెల్తీ కదా డిపెండింగ్ ఆన్ ద బాడీ టైప్ ఉంటుంది ఇప్పుడు హెల్త్ అనేది ఒక్క ప్యాకేజ్ లో రాదు. ఇప్పుడు మనం ఎంత చదువుకున్నా ఎన్ని రకాలుగా మీరు మోడర్న్ సైన్స్ అని ఏదైనా సరే ఆయుర్వేద నేర్చుకున్నా హెల్త్ అనేది ఇప్పుడు ఎగజక్ట్లీ అప్రోచ్ ఫాలో అవ్వండి అని మనం ఒకటి చెప్పొచ్చు బట్ అది 100% ఎదుటి వాళ్ళకి సూట్ అవుతది అన్న గ్యారెంటీ
(08:47) లేదు. సో ఎవ్రీ పర్సన్ ఇస్ డిఫరెంట్ ఇప్పుడు నాకు ఆయుర్వేదంలో బాగా నచ్చిన కాన్సెప్ట్ ఇది ఎవ్రీ ఇండివిడ్ువల్ ఇస్ డిఫరెంట్ ఇప్పుడు ఫర్ ఎగజాంపుల్ మీరు ఉన్నారు మీ హైట్ ఎగజక్ట్లీ మీ సేమ్ ఫీమేల్ మీ ఏజ్ గ్రూప్ లో ఉన్నవాళ్ళు ఇంకొకళ్ళ ఉన్నారు. చాలా డిఫరెంట్ గా కనిపించొచ్చు ఇద్దరు ఒకే రకంగా కనిపించం అవునా సో దాన్నే మనం వాత పిత్త కఫా అంటున్నాం ఎవ్రీ ఇండివిడ్యువల్ డిఫరెంట్ ఉంటాం.
(09:09) స ఇప్పుడు సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఎవ్రీథింగ్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్ పంచమహాభూతాలు ఎయిర్ వాటర్ స్పేస్ ఫైర్ అండ్ ఎర్త్ ఈ ఫైవ్ ఎలిమెంట్స్ే ఇది త్రిదోషాల్లాగా అవుతాయి వాత పిత్త కఫ సో ఈ వాతాకి ఏంటి ఎయిర్ అండ్ స్పేస్ గవర్నన్ చేయబడుతది సో ఇట్లా పిత్త ఫైర్ ఇట్లా అన్ని ఉంటాయన్నమాట ఫైర్ అండ్ వాటర్ కఫ ఇట్లా మూడిటికి మూడు రకాలు ఉంటాయి సో సింపుల్ గా చెప్పాలంటే మన ప్రకృతి ఏదైతే ఉందో మన బ్లడ్ గ్రూప్ లాగా ఇట్ నెవర్ చేంజెస్ మన పుట్టుకతో ఒకటి ఉంటుంది అందుకే ఒక్కొక్క ఒక్కలక ఒక్క రకమైన గుణాలు ఉంటాయా లేదా ఒకే తల్లి కడుపున పుట్టిన పిల్లలకైనా డిఫరెంట్ గుణాలు ఉంటాయా లేదా డిఫరెంట్
(09:42) పర్సనాలిటీ ఉంటదా లేదా ట్విన్స్ కైనా ఉంటాయి అవునా డిఫరెంట్ డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉంటాయి సో దాన్ని బట్టి ఒక వచ్చే ప్రకృతి ఒకటి అది మారదు ఎప్పటికీ వెదర్ ని బట్టో ఏజ్ ని బట్టో మన లైఫ్ స్టైల్ ని బట్టో దాన్ని వికృతి అంటారు కరెంట్ ఇంబాలెన్సెస్ ఇది ఏదైనా అయి ఉండొచ్చు వాత పిత్త కఫలు ఒకటి ఎక్కువ తక్కువ ఒకటి ఇంబాలెన్స్ ఉండడం ఇది ఏదైనా అయి ఉండొచ్చు సో ఆయుర్వేదాలో మన అప్రోచ్ ఏంటంటే డైజెషన్ మీదకి వెళ్తది ఫస్ట్ మన మోస్ట్ ఇంపార్టెంట్ అంతా డైజెషన్ మీద తీసుకుంటాం సో మీరు అన్నట్టు రెండు గంటలకు ఒకసారి తింటున్నారు ఇప్పుడు మనకి వాత
(10:10) పిత్త కఫ బాడీ టైప్ ఉంది దాన్ని బట్టి కూడా మనం చెప్తాం ఎవరు తినొచ్చు ఎవరు తినకూడదు మీ జాబ్ ఏంటి మీరు ఎంత వర్కవుట్ చేస్తున్నారు మీ హ్యాబిట్స్ ఏంటి ఇలా లాట్ ఆఫ్ ఫాక్టర్స్ చూసుకొని చెప్పాలి రోజంతా కూర్చుని ఉండే వాళ్ళకి రెండు రెండు గంటలకు ఒకసారి తింటే మరి మన బాడీ ఎప్పుడు అరిగించుకోవాలి ఏంటది అసలు సో అప్పుడు ఎట్లా సపోర్ట్ చేస్తాము సో ఇక్కడ మోడర్న్ సైన్స్ అప్రోచ్ కూడా తీసుకోవాలి ఆయుర్వేద అప్రోచ్ కూడా తీసుకోవాలి కదా సో అన్ని కలుపుకొని తీసుకోవాలిఅన్నమాట సో అందుకనే హెల్త్ డంట్ కమ ఇన్వ వన్ ప్యాకేజ్ పర్సన్ టు పర్సన్ మారుతది వాళ్ళ ప్రొఫెషన్
(10:39) వాళ్ళ ఏజ్ వాళ్ళ జెండర్ ఎక్కడ ఏ ప్లేస్ లో ఉంటున్నారు ఎన్నో ఉంటాయి. అయ్యో బాబోయ్ నౌ ఐ వాంట్ టు నో అసలు మీ లైఫ్ లోకి ఈ యోగా ఈ ఆయుర్వేదిక్ డైటీషియన్ యాంగిల్ ఇవి రెండు ఎప్పుడు వచ్చాయి చెప్పండి ఇంత మాట్లాడుతున్నారు క్వశ్చన్ యోగా గురించి అయితే అసలు అందరూ అడుగుతా ఉంటారు. ఇప్పుడు డైట్ లోకి ఎంటర్ అయ్యాను కాబట్టి ఇప్పుడు అడుగుతున్నారు కానీ నాకు అసలు నాకు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు నా ఫ్యామిలీ లో ఎవరికీ పెద్దల యోగా అందరూ ఇట్లా అది కూడా లేదు సో ఎక్కడ చూసాను ఏంతో నాకు తెలిీదు.
(11:06) ఇంజనీరింగ్ లో ఏంటంటే పక్కగా ఉండాలి మెయింటైన్ చేసుకోవాలి అది ఒక్కటే తెలుసు సో ఏం తెలియదు ఇప్పుడు యోగాలో కూడా ఏదో పెద్ద తెలుసా ఆసనం తెలుసా తెలియదు. ఏదో సూర్య నమస్కారాలు ఒకటి ఉంటాయి వాళ్ళు చేస్తే చూసి నేను చేసుకోవడం ఆయన కూడా నా దగ్గరికి వచ్చి నేర్చుకునేటోళ్ళతో నా ఫ్రెండ్స్ అట పక్కన ఉన్నోళ్ళు అది ఎన్నో అట్లా పడిపోయింది.
(11:22) సో నేను ఏం చేశానుఅంటే మా డాడీ దగ్గరికి వెళ్లి ఒకసారి అడిగినాను నేను మధ్యలో రాండం గా వెళ్ళేసి ఆయనకి ఏం తెలియదు నాకు ఇష్టము ప్ాషన్ ఏం తెలియదు కానీ ఒకసారి వెళ్లి అడిగినా రాండం గా మా ఇంట్లో అందరూ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ అన్నమాట వెళ్లి ఇగో నేను ఇట్లా యోగా ట్రైనర్ అయదాం అనుకుంటున్నా అని చెప్పినా ఆ ఏం చేస్తావ్ అన్నాడు అంటే ఏం కాదండి దీనికి చాలా మంచి అప్రోచ్ ఉంటది ఇక్కడ వెళ్లి చదువుకోవాలి ఇక్కడ వచ్చి చేయాలి ఇట్లా కంపెనీస్ దగ్గరికి వెళ్ళొచ్చు ఇవో ఓ దీంట్లో కూడా మంచి స్కోప్ ఉంది అవివ్వమని చెప్పినా ఫస్ట్ వెళ్లి బుక్కులు తీయ అన్నాడు సరే సరే ఓకే ఓకే ఐ అండర్‌స్టాండ్
(11:46) అని చెప్పేసి మళ్ళీ వెళ్లి చదువుకున్నాను గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నాను ఫస్ట్ అటెంప్ట్ లో గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని అన్ని చేశక నేను అసలు సాటిస్ఫాక్షన్ లేదు మనం అనుకుంది ఒకటి ఉంటది ఆడ ఇంకొకటి ఉంటది కానీ ఎప్పుడు అది అట్లా మైండ్ లో పడిపోయింది యోగా యోగ యోగని ఎప్పుడైతే నేను ప్రెగ్నెంట్ అయినో అప్పుడు ఇంకా నాకు హెవీగా పడింది నాకు నచ్చింది నేనుేం చేయనప్పుడు నా కొడుక్కి నేను అంటే నాకు పుట్టే అప్పుడు ఎవరు తెలియదు కదా నా బేబీకి నేనేం చెప్పేది ఇది చేయాలి అది చేయాలని నేను ఎవరిని చెప్పడానికి ఫస్ట్ నాకు నచ్చింది నేను చేస్తాను అంటే అందరికీ
(12:13) భయపడుకుంటూ కూర్చోవాలి సొసైటీకి ఎవరు ఏమనుకుంటారు నెక్స్ట్ ఏమవుతది సో గవర్నమెంట్ జాబ్ ని 23 ఇయర్స్ కే నేను మానేసాను మానేసాను మానేసారు మానేసాను మానేసాను మానేసి ఇంకా చాలా స్ట్రిక్ట్ గా నేర్చుకునేదాన్ని అక్కడ వాళ్ళు నేర్పించేది మీరు ఎంత మంచి ఇన్స్టిట్యూట్ కన వెళ్ళండి మీకు ఒక బేసిక్ ఐడియా నేర్పిస్తారు కానీ సరిపోదు మనకు చాలా ఉంటది మనం మనం నేర్చుకునేది ఎప్పటికీ లైఫ్ లాంగ్ ప్రాసెస్ నేర్చుకోవడం అనింది ఎవ్రీ డే యు హావ్ టు లర్న్ సంథింగ్ ఎవరి నుంచి అయినా బుక్స్ ఎనీథింగ్ ఇట్స్ ఆన్ ఓషన్ కానీ అక్కడ చదువుకున్నాక నేర్చుకున్నాక అది వాస్ వెరీ యంగ్ అప్పుడు బేబీ మంత్స్
(12:47) బేబీస పాలిచ్చుకుంటా రాత్రి నిద్ర లేకుండా పొద్దున్న నాలుగుఐదు గంటలు కోచింగ్ తీసుకొని మళ్ళీ ఇంకో ఐదు గంటలు ప్రాక్టీస్ చేసి ఎవ్రీ డే 10 అవర్స్ మినిమం ప్రాక్టీస్ చేసేదాన్ని అన్ని రకాలుగా 10 అవర్స్ అట్లా వన్ ఇయర్ కంటిన్యూస్ ప్రాక్టీస్ చేశను ఆ తర్వాత సిక్స్ మంత్స్ నా మీద నేను ప్రయోగాలు చేసుకున్నాను ఎందుకంటే చాలా ఉంటాయి కదా మనకి బాడీలో అవన్నీ తగ్గిన తర్వాత దెన్ ఐ కేమ్ ఇంటు యోగా సో యోగా చూస్ మీ అంటారు అందరు నన్ను ఐ వాంటెడ్ టు ఆస్క్ ద నెక్స్ట్ మీరు యోగాని చూస్ చేసుకున్నారు అండ్ యోగా కూడా మిమ్మల్ని చూస్ చేసుకు అనిపిస్తది నాకు కూడా ఎప్పుడు అందరూ
(13:14) అంటుంటే నాకు కూడా సరే యోగా గురించి జనాల్లో ఉన్న ఒక మిస్ కన్సెప్షన్ ఏంటి చెప్పండి చాలా ఉన్నాయి ఇప్పుడు యోగా ఇస్ ఆల్ అబౌట్ ఆసన అనుకుంటారు ఏంటంటే చూడగానే ఇట్ల ఒక మంచి ఎస్థెటిక్ వెనకాల [నవ్వు] ఒకటి ఒక యోగా బట్టలు వేసేసుకొని కంప్లీట్ ఏ స్టిల్ అయినా వెళ్ళిపోవడం దట్ ఇస్ నాట్ యోగా వాట్ యు ఆర్ లెర్నింగ్ ఇప్పుడు మీరు ఒక ఆసన చేయడానికి చేసే ప్రయత్నం యోగా ఆ ప్రాసెస్ లో ఏం నేర్చుకుంటున్నారు యోగా చాలా అన్‌కంఫర్టబుల్ ఉంటదండి వెళ్ళగానే ఏం మ్యాజికల్ కాదు ఇదంతా ఆ అన్‌కంఫర్టబుల్ ఏదైతే ఆ డిస్కంఫర్ట్ ఉందో దాన్ని బ్రేక్ చేయడం మన ఈగోని బ్రేక్ చేసుకోవడం చాలా
(13:46) నేర్చుకునేది ఉంటది ఓన్లీ ఆసన్ ప్రాక్టీస్ లోనే అండ్ నేను ఏం నేర్చుకునే ఫ్లక్సిబుల్ అయితే చాలు అనుకుంటే సరిపోదు సి ఫ్లక్సిబుల్ స్పైన్ అన్స్టిల్ మైండ్ వేస్ట్ రెండు ఉండాలి మైండ్ చాలా మంచిగా ఉండాలి బాడీ ఫ్లక్సిబుల్ ఉండాలి. సో థింగ్ ఏంటంటే ఇక్కడ చాలా ఉంటాయి ఆసన ఉంటది యోగా ఇస్ ఏ వే ఆఫ్ లివింగ్ మనం ఎలా బతకాలో నేర్పిస్తది యోగ మనకి ప్రాణాయామం ఉంటది ఆసన ఉంటది మెడిటేషన్ ఉంటది ధ్యానం ఉంటది కుంభక్ టెక్నిక్స్ అంటారు అంటే లైక్ ఇంటర్నల్ బ్రెత్ రిటెన్షన్ ఎక్స్టర్నల్ బ్రెత్ రిటెన్షన్ టెక్నిక్స్ ఉంటాయి క్లన్జింగ్ టెక్నిక్స్ ఉంటాయి ఇట్లా చాలా ఉంటాయి
(14:18) యోగనిద్ర ఉంటది చాంటింగ్స్ ఉంటాయి ముద్రాస్ ఉంటాయి ఎన్నో ఉంటాయి సో మనం ఆసనాకి కన్ఫైన్ అయి ఉండకూడదు సో మెయిన్ మిస్కన్సెప్షన్ అంటే వచ్చేసి ఒక ఆసన చూడగానే అది యోగా అనుకోవడం ఇంకా కొంతమంది ఏంటంటే ఈ యంగ్‌స్టర్స్ లో ఎక్కువ ఉండేది ఒకప్పుడు బోరింగ్ అనుకుంటారు మీరు రండి నేను చూపిస్తాను వన్ అవర్ లో మీకు ఊపిరాడకుండా చేయగలుగుతాం మనం చాలా బాగా చేయగలుగుతాం ఎక్స్ట్రార్డినరీ స్ట్రెంత్ చేసుకోగలుగుతాము మొబిలిటీ ఫ్లక్సిబిలిటీ నిజంగా చాలా బాగా చేయొచ్చు రకరకాలు ఉంటాయి సో చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి యంగోలే చేయొచ్చు లేదా ఫ్లక్సిబుల్ ఉన్నవాళ్ళ
(14:49) ఫ్లక్సిబుల్ అవ్వడానికి యోగా చేస్తారు ఫ్లెక్సిబుల్ డే వన్ ఫ్లక్సిబుల్ ఎందుకు ఉంటాం ఎవ్వరూ ఉండరు అయన్నీ బ్రేక్ చేసుకుంటూ ప్రాక్టీస్ తో వెళ్ళడమే సో ఇట్లా చాలా మిస్కన్సెప్షన్ ఉంటాయ ఇప్పుడు జనరల్లీ జిమ్ లాంటిది జాయిన్ అయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత మనం మానేస్తే మళ్ళీ పుట్ ఆన్ అయిపోతారు అనే ఒక వర్షన్ ఉంటుంది.
(15:08) యోగాకి కూడా అది ఉంటదా స అసలు నన్ను ఈ క్వశ్చన్ అడిగిన ప్రతిసారి నాకు అనిపిస్తది. ఇది ఇంతే అసలు అందరూ అనుకుంటున్నారు కానీ వన్ థింగ్ యు మిస్సింగ్ అవుట్ వెన్ యు ఆర్ ప్రాక్టీసింగ్ యోగా ఆర్ జిమ్ చేస్తున్నప్పుడు ఏంటి మీరు తినింది అరిగిచ్చుకోగలుగుతున్నారు వాట్ఎవర్ ఇట్ ఇస్ లేదా క్యాలరీస్ కరతున్నాయి. సో అందుకనే మీరు అట్లా నార్మల్ ఫ్యాట్ అనేది లాస్ అవుతుంది లేదా వెయిట్ అనేది మెయింటైన్ అవుతుంది ఎనీథింగ్ ఏ ఫిజికల్ ఎక్సర్సైజ్ చూసుకున్నా మీరు ఓన్లీ ఎక్సర్సైజ్ గురించి మాట్లాడితే మనము ఎందుకు ఎక్సర్సైజ్ ఆపాక లావ అవుతున్నారు మీరు ఏం చేయట్లేదు కదా మూమెంట్
(15:33) ఇటేక్ ఉంటది క్లరీస్ కరగట్లేదు కదా సో మరి ఏదో ఒక రకంగా మనం కరిగించాలి కదా బాడీకి సో మీరు ఏం అవుట్సోర్స్ ఇవ్వలేదు మళ్ళా ఫుడ్ సేమ్ ఉంచుతున్నారు లేకపోతే ఫుడ్ పెంచుతున్నారు. సో మరి ఆబియస్లీ దాని వల్ల వెయిట్ పెరుగుతుంది సో ఫుడ్ కంట్రోల్ లో ఉండి వర్క్‌వుట్ మానేసినా కూడా ఎఫెక్ట్ పడదా మరి పడదు అంత ఈజీ కదా అండ్ స ఇంకొకటి నాకు ఎవరైనా డైట్ ముఖ్యమా ఇప్పుడు మీరు అన్నట్టు లేదా యోగా ముఖ్యమా లేదా ఎక్సర్సైజ్ ఏదన్నట్టు రెండు ఉండాలి స డైట్ అంటేనే డై అనేది ఉంది కదా నాకు అంత పెద్దగా అనిపించింది స డైట్ అనేది లేదు టర్మే లేదు.
(16:02) నార్మల్ హెల్దీ ఈటింగ్ అంతే ఒక రకమైన ఈటింగ్ ఎవరీ ప్రాసెస్ వాళ్ళకి ఉంటది ఇప్పుడు మీరు బిజీ ఉన్నారు యు ఆర్ ఏ బిజీ విమెన్ సో మీరు ఇప్పుడు రోజు అంతా కూర్చొని వంటలు చేయమని మీరు చేయలేరు. సో మీకు ఒక రొటీన్ పెట్టుకోవాలి బట్ అట్లా కొంచెం ఎంతో కొంత హెల్దీ ఉండాలి సో కొంచెం పని పడుతది సో దాన్ని బట్టి ఉంటుంది సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ కి మారుతూ ఉంటది హెల్దీ ఈటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ హెల్దీ ఈటింగ్ చేయాలి మీకు అంత ఇంట్రెస్ట్ రావాలంటే మీరు ఎక్సర్సైజ్ చేయాలి అండ్ యు డోంట్ ఎక్సర్సైజ్ జస్ట్ ఫర్ యు లైక్ టు లుక్ ఫిట్ టు లుక్ ఫిట్ టు లుక్ గుడ్ అండ్ అలాంగ్
(16:29) విత్ దట్ మోర్ దన్ ఎనీథింగ్ టు ఫీల్ గుడ్ ఫీల్ గుడ్ హ్యాపీ అనిపిస్తది కాన్ఫిడెంట్ అనిపిస్తది స్ట్రాంగ్ అనిపిస్తది మీకు రకరకాల బ్యూటిఫుల్ ఎమోషన్స్ వస్తాయి అండ్ వెన్ యు గెట్ యోగా ఇటు ది పిక్చర్ ఇప్పుడు మీరు యోగా గా సెపరేట్ గా తీసుకొని వస్తే ఇట్ ఇస్ ఏ వెరీ మచ్ బిగ్ పిక్చర్ అంటే లైక్ ఇట్ ఇస్ ఏ బ్యూటిఫుల్ ప్రాసెస్ సడన్ ఔట్ ఆఫ్ నో వేర్ విల్ ట్రై టు అండర్‌స్టాండ్ హూ యు ఆర్ అందరం పుట్టాం.
(16:50) ఎందుకు పుట్టాం అసలు ఎవరం మనం హూ ఆర్ యు అన్న క్వశ్చన్ అడిగితే ఏం చెప్తాము సో యోగా మనక అది నేర్పిస్తది హూ ఆర్ యు అన్నదానికి నేర్పిస్తది. హూ ఆర్ యు అంటే ఓన్లీ మదర్ అంటారా లేకపోతే మీ ప్రొఫెషన్ చెప్తారా లేదా వైఫ్ అంటారా లేదా మదర్ అంటారా అది కాదు కదా హూ ఆర్ యు యస్ ఆన్ ఇండివిడ్ువల్ మీకు మీరు ఒక్కలే పుట్టాం కదా ఒక్కలమే పోతాం సో హూ ఆర్ యు దట్ ఆన్సర్ యు విల్ యోగా ఇస్తుందంటారు.
(17:15) ఓ మై గాడ్ సో వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశక యస్ యు ఆర్ సేయింగ్ యోగా అండ్ డైట్ రెండు కలిపి ఉండాలి బట్ స్టిల్ యోగా ఒక్కటే చేస్తూ వెయిట్ లాస్ మీద ఫోకస్ చేస్తే ఎంత టైం పట్టొచ్చు అట్లీస్ట్ మీకు రిజల్ట్ కనిపించడం స్టార్ట్ అవ్వడం కనిపించేస్తది అంటే అట్లా చాలా మంది అంతే ఉంటారు ఎందుకంటే మనం ఎంత పుష్ చేసినా చాలా మంది యోగా క్లాసెస్ కి వస్తారు కుదరదు డైట్ అంటారు బట్ స్టిల్ తగ్గుతారు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా అన్ని తగ్గించుకుంటున్నారు.
(17:38) కాకపోతే నేను ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఫుడ్ అనేది చేయలేకపోయినా ఇట్లాంటి రూల్స్ చెప్తాను కచ్చితంగా ఫాలో చేయండి. లైఫ్ స్టైల్ రూల్స్ స్లీప్ వేకప్ సైకిల్స్ ఇవన్నీ సి సర్కాడన్ రిథం ఉంది అది ఏంటి మనకి స్లీప్ వేక్ సైకిల్స్ కానీ మన హార్మోన్స్ కానీ ఎవ్రీథింగ్ గన్ చేస్తది. సో చాలా ఇంపార్టెంట్ సో అందుకని అది మెయింటైన్ చేసుకోమంటాను అంటే లెగ్ కరెక్ట్ టైం కి పడుకోవడం స్ట్రెస్ ని కంట్రోల్ చేసుకోవడం స్ట్రెస్ ని కంట్రోల్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాసెస్ ఇస్ యోగా కదా సో మన [గురకలు] క్లాసెస్ లో వాళ్ళు చేస్తా ఉంటారు.
(18:04) సో నేను చిన్న వెరైటీ అన్నీ నేర్పిస్తాను ఫుడ్ వాట్ ఎవర్ దే ఈటింగ్ 80% ఆఫ్ ద స్టమక్ ఫస్ట్ అయితే ఇవి నేర్పిస్తాను. సో వాళ్ళు ఆటోమేటిక్ గా ఫ్యాట్ లాస్ అవుతారు అండ్ హెల్దీ అవుతా ఉంటారు అన్నమాట చాలా రోజుకి ఎంతసేపు చేస్తే చాలు యోగా అట్లీస్ట్ ఒక గంట మార్నింగ్స్ ప్రిఫర్ చేస్తారా ఈవినింగ్ ఎనీథింగ్ ఇస్ ఫైన్ ఇప్పుడు మార్నింగ్ ఏంటంటే మీరు ఒక 15 మినిట్స్ మార్నింగ్ రొటీన్ పెట్టుకోండి మీ మార్నింగ్ లో మీరు ఓన్లీ 10 మినిట్స్ బ్రెత్ మీద తీసుకొని మిగతా ఫైవ్ మినిట్స్ ఏదైనా మూమెంట్ చేసుకున్నారు ఓకే మీ ఇష్టం అంటే డిపెండింగ్ అన్నమాట ఇప్పుడు అది ఎట్లా
(18:28) ఉంటదంటే త్రూ అవుట్ ద డే యు విల్ ఫీల్ వెరీ హ్యాపీ మూడ్స్ స్వింగ్స్ చాలా తక్కువ వస్తాయి. స యు ఆర్ గోయింగ్ అవుట్ ఇన్ ద ట్రాఫిక్ ధ్యానం చేసటోనికి కూడా చానా చిరాకు రాగలుతది అవునా సో హౌ యు ఆర్ బిహేవింగ్ ఇప్పుడు మనము చిరాకు పడుతున్నాం. ఎవరికి ఎఫెక్ట్ అవుతుది అదంతా మీరు కోపానికి వస్తున్నారు ఎవరికి ఎఫెక్ట్ అవుత ఇదంతా మనకే కదా మళ్ళీ ఇంటర్నల్‌గా ఇలాంటివన్నీ చాలా బాగా కంట్రోల్ చేయగలుగుతది మార్నింగ్ ప్రాక్టీస్ ఈవినింగ్ ఏంటంటే బాడీ చాలా ఫ్లక్సిబుల్ ఉంటుంది ఓపెన్ ఉంటది బాడీ అంతా చాలా సో మీకు ప్రాక్టీస్ కి చాలా బాగుంటది ఈవినింగ్ సో నేను పర్సనల్‌గా రెండు పూటలు
(18:57) ప్రాక్టీస్ చేసుకుంటాను అట్లా అందరికీ టైం ఉండదు కాబట్టి మార్నింగ్ ఒక హాఫ్ న్ హవర్ సాయంత్రం ఒక హాఫ్ న్ అవర్ వాట్ఎవర్ వర్క్స్ ఫర్ యు లేకపోతే అట్లా డిపెండింగ్ ఆన్ యువర్ డే మీరు రెండు పూటలు ప్రాక్టీస్ చేస్తున్నారు నేను త్రీ క్లాసెస్ తీసుకుంటాను త్రీ క్లాసెస్ లో నేను చేసి చూపిస్తాను ఊరికేట్లో ఒకటి చెప్పేసి లెక్క పెట్టాను నేను మేబీ అందుకే ఇష్టం ఏమంటే [నవ్వు] సో ఇంకొకటి సెకండ్ ఏంటంటే ఇది కాకుండా మళ్ళీ ఒక 30 టు 40 మినిట్స్ ఓన్లీ ధ్యానం మెడిటేషన్ చేసుకుంటాను.
(19:22) ఇంకొక 10 15 మినిట్స్ మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుంటాను. నేను ఆపలేను నేను ఆగలేనండి నాకు నాకు ఆగరాదు. అది కూడా ఒక ఇష్యూ అనుకోవచ్చు కొన్ని కొన్ని సో మీకు ఇంకా అసలు అంటే కోపం అనేది ఇంకా మీకు రాదన్నమాట ఆ ఇంట్లో అడగండి ఒకసారి [నవ్వు] నేను అదే అడుగుదాం అనుకున్నాను ఇంత పేషెన్స్ తో చాలా బాగా ఇలా చేయాలి అలా చేయాలి అని అంత బాగా వివరిస్తూ ఉంటారు అసలు ఇంట్లో బయట అట్లానే ఉంటది పేషెన్స్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత రియాలిటీ తెలుస్తది.
(19:49) సో కోపం వస్తది. వస్తది వస్తది కోపం తెప్పేస్తారు రోజుకి [నవ్వు] మూడు గంటలు యోగాలు లిట్రలీ తేలుతున్నారు మునిగి తేలుతున్నారు అయినా కూడా కోపం వస్తది అసలు కోపం ఈస్ డిఫరెంట్ మళ్ళ అది వేరే ఎమోషన్ బట్ అది ఎంతవరకు నేను ఎఫెక్ట్ అవ్వగలుగుతున్నాను ఇప్పుడు నేను కోపం వచ్చింది నాకు ఈ నిమిషం అంతే ఈ తర్వాత మళ్ళీ నేను ఇది క్యారీ చేసుకోను ఇప్పుడు నాకు ఎవరి మీదనా కోపం ఉందనుకోండి ఈ నిమిషం నేను చాలా హర్ట్ అవుతున్నాను లేదా నన్ను బాధ పెట్టారు లేదా నాకు బాగా కోపం వచ్చింది ఈ నిమిషమే అది నేను క్యారీ చేసుకోను మళ్ళీ పడుకునేటప్పటికి నాకు ఉండకూడదు ఏది
(20:17) నేను హ్యాపీగా పడుకోగలగాలి సో అట్లా క్యారీ అయితే చేసుకోవాలి క్యారీ చేయరు మనకి మామూలుగానే రోజులు నెలలు క్యారీ చేయ అవును నేను ఒకప్పుడు అలానే ఉండేదాన్ని ఓవర్ థింకింగ్ అంటే నేను రాసుకునేదాన్ని స్టోరీ బుక్స్ [నవ్వు] నాకు గుర్తొస్తే అనిపిస్తుంది నేను అట్లా ఉండేదాన్ని మర్చిపోతా ఉంటాను కొన్ని కొన్ని సార్లు ఎందని అడగాలి ఈ రోజు ఇష్యూ గురించి మాట్లాడకుండా లాస్ట్ వీక్ ఇష్యూ గురించి నేను కూడా చెప్తాను నేను మా హస్బెండ్ అడిగితే చెప్తాడు సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఇట్లా చేసావు నువ్వు కలిసినప్పుడు ఇదన్నా [నవ్వు] ఎవడికి గుర్తుందే సెవెన్ ఇయర్స్ అంటాడు అయ
(20:47) నేను కూడా చెప్తాను [నవ్వు] ఇంకా ఇంకా దానికి మెడిసిన్ లేదు దానికి మెడిసిన్ లేదు ఇంకా వాళ్ళు వాళ్ళు కరెక్ట్ గా ఉండడమే మెడిసిన్ ఓకే సిన్స్ యు ఆర్ సేయింగ్ ఇందులో అంత చాలా డీప్ ట్రావెల్ చేసిున్నారు చేస్తున్నారు కాబట్టి లేడీస్ కి వుమెన్ కి ఓవర్ థింకింగ్ ని ఓవర్‌కమ్ చేయడానికి ఏదైనా ఒక టిప్ చెప్పండి. స మనకి బ్రెత్ వర్క్ ఉంటది మీరు నన్ను ఏ క్వశ్చన్ అనా అడగండి కంపల్సరీ బ్రెత్ వర్క్ నేను తీసుకొని వస్తాను.
(21:12) శ్వాస మీద ధ్యాస పెట్టాలి అంటాను ఎందుకు అంటే స మనకి చాలా మంది మనం చేసేదంతా షాలో బ్రీతింగ్ చాలా మంది చేసేదంతా షాలో బ్రీతింగ్ రెగ్యులర్ గా అది మంచిది కాదు ఎప్పుడైనా మంచిది కాదు మీకు లంగ్ కెపాసిటీ పెంచుకోవాలి మీ బ్రెత్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి ఒక్కసారి మనకి బ్రెత్ మీద కంట్రోల్ వచ్చింది అనుకోండి లైఫ్ మీద కంట్రోల్ వస్తది ఆ బ్రెత్ మీద కంట్రోల్ కావాలి ఇప్పుడు మనం నార్మల్ హ్యాపీ మోడ్ లో ఉన్నామా మన బ్రెత్ ఒకలాగా ఉంటది మీరు చానా కోపంలో ఉన్నప్పుడు బ్రెత్ ఒకలాగా ఉంటది సాడ్ లో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటది సో మనం ప్రతి ఎమోషన్ కి మన బ్రెత్ ఒక్కొక
(21:40) లాగా ఉంట సో వెన్ యు గెట్ దట్ కంట్రోల్ ఓవర్ యువర్ బ్రెత్ ఆటోమేటిక్ గా యు యు యు యు యు యు యు యు యు యుర్ ఏబుల్ టు కంట్రోల్ యువర్ ఎమోషన్స్ కదా ఇప్పుడు ఎమోషన్స్ లో చాలా రకాలు ఉంటాయి. స్ట్రెస్ ఉండొచ్చు వర్క్ టెన్షన్ అయి ఉండొచ్చు పర్సనల్ ప్రెషర్ అయి ఉండొచ్చు మీరు అన్నట్టు ఓవర్ థింకింగ్ ఉండొచ్చు ఇట్లా రకరకాలు ఉండొచ్చు సో దానికి తగ్గట్టు మనం చేయాలంటే ఫస్ట్ స్టార్ట్ విత్ యువర్ బ్రెత్ బ్రెత్ మీద బ్రెత్ ని ఇంప్రూవ్ చేసుకోండి.
(21:59) చాలా మందికి ఓపిక లేదు ఇప్పుడు ప్రాణాయం చేసుకుంటే అలా [గురకలు] అలా ఉండకూడదు నేను అదే చెప్తాను చాలా స్ట్రిక్ట్ గా చెప్తాను నా స్టూడెంట్స్ కి వచ్చినప్పుడు మాత్రం అలా చేస్తే నా దగ్గరికి రాకండి అని చెప్తాను నేను ఎందుకంటే మీకు ఇంప్రూవ్మెంట్ కావాలి నేను ఉత్తగట్టల అందరిలాగా ఏదో ప్రామిస్‌లు చేసి అది పెట్టి పంపించును మై అప్రోచ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ [నవ్వు] నాకు ఉండే స్టూడెంట్స్ 100 మంది ఉన్నారు నాలుగేళ్ళ నుంచి కంటిన్యూ అవుతున్న వాళ్ళు వాళ్ళకేం డబ్బులు ఎక్కువ నా దగ్గరికి రాట్లేదు నేను అంటే చాలా ఇష్టంతో వస్తున్నారు. సో వెరీ
(22:24) స్ట్రిక్ట్ ఉంటాను ఫోకస్ బ్రెత్ మీద ఫోకస్ స్టార్టింగ్ లో అలానే ఉంటుంది జోగారు కంఫర్టబుల్ కాదు ఇదంతా ఇట్ ఇస్ నాట్ కంఫర్టబుల్ ఇట్ ఇస్ మ్యాజికల్ యోగా ఇస్ మ్యాజికల్ బట్ యు హావ్ టు గెట్ టు దట్ మ్యాజికల్ ఫేస్ సో అన్‌కంఫర్టబుల్ ఉంటది దాటుకొని రావాలి బ్రత వర్క్ మేబి కొన్ని కొన్ని సార్లు ఏంటంటే ఇప్పుడు అందరికీ యాంగ్ గా ఉంటాము హుషారు హుషారు ఉంటాం కాబట్టి వ వాంట్ టు డు సంథింగ్ అంటే లైక్ చాలా ఎక్కువ మూమెంట్స్ ఇవ్వాలి అనిపిస్తది.
(22:46) వ విల్ గెట్ ఇంటు దట్ మూమెంట్స్ ఒక ఫైవ్ మినిట్స్ జస్ట్ఫైవ్ మినిట్స్ బ్రెత్ మీద పెట్టుకోలేకపోతే ఎట్లా సో జస్ట్ ఫోకస్ బ్రెత్ మీద ఇట్ ఆన్ యువర్ బ్రెత్ ఇప్పుడు దాంట్లో రకరకాలు ఉంటాయి ఇప్పుడు మీరు ఓవర్ థింకింగ్ అన్నారు ఓవర్ థింకింగ్ కి ఒక బ్రెత్ ఒక ఉంటది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనులోమ విలోమ తీసుకోవచ్చు బిగినింగ్ లో అయితే మీరు కుంభక్ టెక్నిక్స్ యాడ్ చేయాలంటే బ్రెత్ మంచిగా పెరగాలి అంటే లైక్ మంచిగా బ్రెత్ మీద ఒక కంట్రోల్ రావాలి అప్పుడు కుంభక్ ఇవ్వచ్చు అంటే హోల్డింగ్ అన్నమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్హేల్ [గురకలు] హోల్డ్ మళ్ళీ ఎక్స్హేల్ మళ్ళీ బాహ్య
(23:13) కుంభక్ హోల్డ్ చేసుకుంటాం ఇవన్నిటికీ రావాలంటే ఇంకా కొంచెం మనకి ఆ బ్రెత్ మీద కంట్రోల్ అవ్వాలి. సో బిగినింగ్ లో మీరు అనులోమ విలోమ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు అన్నారు ఓవర్ థింకింగ్ ఉంది బ్రమరీ ప్రాణాయామం అంటారు బ్రమరి ప్రాణాయామం ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాణాయం ఇప్పుడు న్యూరో సైన్స్ లో కూడా చాలా రీసెర్చ్ వస్తుంది అన్నిటి మీదనా మనకి ఎవరు అప్రోచ్ అవసరం లేదు మనకి ఎవరి వాలిడేషన్ కూడా అవసరం లేదు మనకు ఆల్రెడీ స ఇప్పుడు యోగా గాని అండ్ ఆయుర్వేద గాని మనం అనుకుంటున్నాం 5000 ఇయర్స్ నుంచి ఉంది అని అవునా వ డోంట్ నో ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది అని ఎన్ని వేల
(23:39) సంవత్సరాల నుంచి ఉందో ఇప్పుడు ఆది యోగిని మనం మేము యోగాలో ఆది యోగి ఇస్ ద ఫస్ట్ యోగి అంటాం హూ ఇస్ ఆదియోగి శివ మరి శివ బర్త్ ఎప్పుడు వాట్ ఇస్ శివాస్ ఏజ్ అంటే ఏం చెప్తాం మనము వ డోంట్ నో శివాస్ ఏజ్ అవునా సో సేమ్ ఎగజక్ట్లీ సో వ డోంట్ నో ఇది ఎప్పటి నుంచి ఉంది ఎక్కడి నుంచి ఉంది అనింది మధ్యలో చాలా యాడ్ అయినయి డెఫినెట్లీ చాలా గురుస్ చాలా సేన్స్ అన్ని వచ్చాయి మధ్యలో బట్ వ డోంట్ నో ఎప్పుడు ఇక్కడ ఇది వచ్చింది స్టార్ట్ అయింది సో దట్ ఇస్ హౌ బ్యూటిఫుల్ అవర్ యోగా ఇస్ ఒకసారి ఆ టెక్నిక్ ఏమనా చూపించగలరా చాలా ఉన్నాయి ఇప్పుడు మీరు జస్ట్ ఏం
(24:09) చేయలేరు ఇప్పుడు మీకు యస్ ఆఫ్ నౌ ఓవర్ థింకింగ్ వస్తుంది నైట్ పడుకునేటప్పుడు ఎక్కువ ఉంటది చాలా మందికి ఎందుకంటే ఖాళీగా ఉంటాం కాబట్టి సడన్ గా ఉంటది సో సో ఆ టైం లో ప్రాక్టీస్ చేసుకోవాల్సిన త్రీ బ్రెత్ వర్క్స్ చూపిస్తాను. వన్ ఈస్ బ్రమరి ప్రాణం హమ్మింగ్ బీ ప్రాణయం అంటారు కదా ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఫర్ స్లీప్ స్ట్రెస్ తగ్గించేస్తది ఓవర్ థింకింగ్ తగ్గిస్తది యంజైటీ తగ్గించగలుగుతది నిద్ర చాలా బాగా పట్టేలాగా చేస్తది ఇప్పుడు ఆ వైబ్రేషన్ ఏదైతే జనరేట్ అవుతుంది దట్ ఇస్ వెరీ గుడ్ అగైన్ థైరాయిడ్ ఉన్నవాళ్ళకి చాలా మంచిది త్రోట్ కి మంచిది సో ఇమ్యూనిటీ
(24:37) పెంచుతుంది. సో మనం ఇన్ని రకాలు ఉంటాయి అడ్వాంటేజెస్ సో జస్ట్ ఇయర్స్ క్లోజ్ చేసుకొని టైట్ గా వద్దు ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఉంటే క్లోజ్ చేయకూడదు నోస్ నుంచి ఇన్హేల్ చేసి మౌత్ క్లోజ్ చేస్తాం మన సౌండ్ ఒకటి జనరేట్ చేస్తామ అన్నమాట స్లోగా నోస్ నుంచి అట్లా ఆటోమేటిక్ గా ఎక్సహేల్ చేస్తాం సో వన్ రౌండ్ చూపిస్తాను చూడండి ఇది ఫైవ్ రౌండ్స్ ప్రాక్టీస్ చేసుకో కూర్చొని ప్రాక్టీస్ చేసుకో పడుకోండి కాదు అండ్ దెన్ పడుకున్నాక మీరు లైింగ్ డౌన్ పొజిషన్ లో ఉన్నారు.
(25:13) ఫోర్ 4 సెకండ్స్ ఇన్హేల్ 5 సెకండ్స్ ఎక్స్హేల్ బిగినింగ్ లో అవుతది లేదంటేఫోర్ ఇన్హేల్ ఫోర్ ఎక్స్హేల్ వెరీ బిగినర్ అంటేఫోర్ ఇన్హేల్ 5 సెకండ్స్ ఎక్స్హేల్ కొంచెం ఇంప్రూవ్ అయ్యాక ఇంకొంచెం ఇంప్రూవ్ అయ్యాక బ్రెత్ రిటెన్షన్ యాడ్ చేయొచ్చు ఫోర్ ఇన్హేల్ట సెకండ్స్ హోల్డ్ఫైవ్ సెకండ్స్ ఎక్స్హేల్ సో ఇట్ ఇస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఎక్స్ట్రార్డినరీ అనిపిస్తది మీకు ఓ వావ్ ఎంత బాగా చెప్తున్నారో [నవ్వు] థాంక్యూ అండ్ సాహితి గారు మొత్తం క్లాసెస్ ఆన్లైన్ే కదా మీవి అవును అది ఈజీగా ఉంటదా టు డీల్ డైరెక్ట్ గా టీచ్ చేయడంలో ఇంపాక్ట్ అండ్ అప్రోచ్ వేరు ఉంటది
(25:44) బట్ ఆన్లైన్ క్లాసెస్ పర్లేదా వింటారా చాలా బాగా వింటారు ఇప్పుడు మనకి రిపీటెడ్ స్టూడెంట్స్ే మనకు ఫోర్ ఇయర్స్ ముందు ఎంతమంది ఇప్పుడు రిపీటెడ్ లో 100 మెంబర్స్ ఉంటారు ఈజీగా ఓన్లీ రిపీటెడ్ స్టూడెంట్స్ ఈజీల హ్యాండ్స్ డౌన్ 100 మెంబర్స్ ఉంటారు ఇంకా ఎక్కువే ఉంటారు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వస్తానే ఉంటారు మధ్యలో వన్ ఇయర్ గ్యాప్ తీసుకొని మళ్ళీ మన దగ్గరికి వస్తారు అట్లా కూడా చాలా మంది ఉంటారు.
(26:05) స ఇప్పుడు నేను ఆన్లైన్ కాబట్టి నాకు యుఎస్ నుంచి ఉన్నారు స్టూడెంట్స్ యుకే నుంచి ఉన్నారు ఆస్ట్రేలియా నుంచి ఉన్నారు మిడిల్ ఈస్ట్ నుంచి ఉన్నారు ఇక్కడ ఇండియాలో రకరకాల ఊర్లలో నుంచి ఉన్నారు హైదరాబాద్ నుంచి ఉన్నారు అవునా సో మనకి తెలుగుోళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అన్ని దగ్గరలో నుంచి నాకు స్టూడెంట్స్ ఉన్నారు. ఆఫ్‌లైన్ అయితే నేను ఎక్కడ తీసుకురాగలుగుతది సో ఆఫ్‌లైన్ అసలు లేదు ఓన్లీ ఆన్లైన్ ఓన్లీ ఆన్లైన్ సో యు ఆర్ సేయింగ్ చక్కగా వింటారు మంచిగా చాలా బాగా వింటారు.
(26:26) కోవిడ్ తర్వాత ఆన్లైన్ అందరికీ బాగా అలవాటు అయిపోయింది కదా సో అందరూ వింటారు. ఓకే అండ్ కమింగ్ టు ఇప్పుడు పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ రావడం హ్యాపీ క్లయంట్స్ కామనే మీ జర్నీలో ఏమనా నెగిటివ్ ఫీడ్‌బ్యాక్ వస్తదా అంటే ఎప్పుడైనా వచ్చిందా వెరీ రేర్ అండి ఇప్పటి వరకు నేను ఆల్మోస్ట్ 11563 అట్లా టీచ్ చేశను స్టూడెంట్స్ మనకి అంటే మన దగ్గర వచ్చిన వాళ్ళు మాత్రమే ఇది స్టూడెంట్స్ లో కౌంట్ ఇన్ ఇయర్స్ లో మనకి మొత్తం కలిపి 10 కంప్లైంట్స్ ఉంటుంటాయి.
(26:50) ఒకవేళ ఉన్నాయి ఎలాంటి కంప్లైంట్స్ ఉంటాయి కంప్లైంట్స్ వస్తే ఎలా వస్తాయి యూజువల్ గా అంటే టీం్ సరిగ్గా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు తను లేకపోతే లింక్స్ సరిగ్గా రాలేదు నథింగ్ రిలేటెడ్ టు యజా రిలేటెడ్ అసలు రావు ఒక హ్యాపీ క్లైంట్ అంటే ఏదైనా ఒక మనకి మీరు ఒక్కసారి మన రివ్యూస్ ఓపెన్ చేయండిఇగ కి వెళ్లి నాకు సరిపోవట్లేదు ఆ పేజ్ లో సరిపోవట్లేదు ఫోర్త్ రివ్యూస్ సెక్షన్ లో ఉన్నాను నేను ఇప్పుడు ఇంకా నాకు సరిపోవట్లేదు.
(27:12) మనక ఎవ్రీ డే మీ మైండ్ లో అలా బ్లాక్ అయిపోయిన ఇన్సిడెంట్ ఏదైనా ఉందా యక్చువల్ మొన్న ఇంటర్వ్యూ లో కూడా అడిగితే నేను ఇదే చెప్పాను నాకేమ అధ్య రీసెంట్ గా అంటే ఇప్పుడు నిన్న ఇప్పుడైనా నాకు ఎవ్రీ డే ఇప్పుడు ఒక పర్సన్ మన దగ్గరికి వచ్చినప్పుడు జో గారు ఒక వాళ్ళ హెల్త్ సరిగా లేదు ఇప్పుడు వాళ్ళు చానా హాస్పిటల్స్ తిరిగి ఉంటారు చానా మెడిసిన్స్ యూస్ చేస్తా ఉంటారు అలిసిపోయి ఉంటారు ఫస్ట్ ఏదో ఒక ప్రయత్నంగా ఇక్కడికి వస్తారు మన మీద నమ్మకంతో సో వాళ్ళకి ఆ హెల్త్ ప్రాబ్లం అంతా తగ్గిపోయినప్పుడు ఇప్పుడు మన క్లాసెస్ లో మనకి ఫ్యాట్ లాస్ అనేది మీడియం అండి ఇట్స్ ఏ బై ప్రొడక్ట్
(27:39) ఆఫ్ గుడ్ హెల్త్ సో ఆటోమేటిక్ గా అవుతాయి స్వామి అని అందుకే ఎప్పుడు ఎక్కువగా మాట్లాడడం దాని మీద ఫ్యాట్ లాస్ మీద క్యాష్ చేసుకోవడం చాలా ఈజీ యాక్చువల్లీ బట్ [గురకలు] ఐ నెవర్ స్పీక్ అబౌట్ ఇట్ మచ్ ఎందుకంటే మీరు హెల్దీగా ఉండండి హ్యాపీగా ఉండండి మీరు చేయాల్సింది మీరు చేయండి ఆటోమేటిక్ గా ఫ్యాట్ లాస్ అవుతది. సో మనకి మిగతా హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా పెద్ద పెద్ద హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గిన వాళ్ళు చాలా మంది ఉంటారండి మన దగ్గర థైరాయిడ్ టైప్ టు డయాబిటీస్ ప్రీ డయాబిటీస్ ఇట్లాంటివి అయితే వెరీ కామన్ మనకి ఎవ్రీ డే ఒక మెసేజ్ వస్తది నార్మల్
(28:02) రిపోర్ట్ సో ఇక్కడ ఇప్పుడు ఇట్లా ఒక పర్సన్ కి తగ్గినప్పుడు ఆ ఒక్క పర్సన్ే కాదు వాళ్ళ ఫ్యామిలీ అందరూ చాలా హ్యాపీ అయిపోతారు. సో ఇప్పుడు అట్లా అవుతుది అన్నమాట. సో ఒక పర్సన్ కి తగ్గినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ లో వాళ్ళ ఫ్రెండ్స్ లో ఎవరికి ఏ ఇష్యూ వచ్చినా నా దగ్గరికే వస్తారు. అంటే నా దగ్గరికి డైట్ ఫ్యామిలీలు ఇంకొక్కసారి అట్లా అలవాట అయితే ఇంకా ఆపరు మన తెలుగుోళ్ళ ప్రేమ చాలా వేరే ఉంటది లే మనందరూ అనుకుంటా ఉంటారు చూసారా సినిమా ఇండస్ట్రీలో అసలు మనకి తెలిసిపోతది తెలుగు వాళ్ళ ప్రేమ చాలా డిఫరెంట్ ఉంటది చాలా హ్యూజ్ ప్రేమ ఒక్కసారి కనెక్ట్ అవుతే ఇంకా
(28:31) బ్యాక్ వెళ్లరు వాళ్ళు అట్లా ఉంటది చాలా మంది అంతే ఉంటారన్నమాట అంటే వాళ్ళకి ఇప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు కొంతమంది డాక్టర్స్ కూడా మనల్ని రికమెండ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది అంటే భయపడతారు. [నవ్వు] అసలు అట్లా కూడా ఉంటదన్నమాట. సో రెండు రకాలు ఉంటాయి. నేను ఇప్పుడు ఎవరు నా దగ్గరికి వచ్చి మీరు మెడిసిన్ లో అన్న ఆపేసేయండి ఓన్లీ నా ఎప్పుడు చెప్పండి మీరు మీరు చేసేది మీరు చేయండి మీరు డాక్టర్ చెప్పి చేయండి కానీ నేను చెప్పేది కూడా కరెక్ట్ గా వినండి అని చెప్తారు.
(28:52) సో వాళ్ళకి ఒక హెల్త్ ప్రాబ్లం తగ్గిపోయినప్పుడు లైక్ ఎసిడిది ఉంటది కానీ ఇట్లా గ్రేట్ కాంప్లిమెంట్స్ అంటే ఏంటంటే మొన్న ఒక ఆవిడ నేను కళ్ళు మూసుకొని ఎప్పుడు మెడిటేషన్ చేసిన ఎప్పుడు శివ చాంటింగ్ చేసిన నాకు మీ ఫేస్ే గుర్తొస్తది. మీ ఫేస్ నాకు మీ నవ్వు ముఖం నాకు కనిపించేస్తది అనింది నేను ఆరోజు నిజంగా చాలా అంటే కళ్ళలో నీళ్లుు తిరిగిపోయాయి నాకు ఇట్లాంటివి చాలా వస్తాయండి కాకపోతే అది సంథింగ్ డిఫరెంట్ 100% ఇప్పుడు కొంతమంది ఫెయిల్డ్ ఇప్పుడు స ఫర్టిలిటీ ఇష్యూస్ తో చాలా మంది ఉంటారు తిరిగి తిరిగి తిరిగి అలిసిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు అవునా ఇప్పుడు మన
(29:22) క్లాసెస్ కి వచ్చాక చాలా మంది అట్లా వన్ ఇయర్ బర్త్ డేస్ పిల్లలు చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఒక స్టూడెంట్ వాళ్ళ పాపకి మన పేరు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు సో ఈ హ్యూజ్ థింగ్స్ ఇవన్నీ కూడా అందుకని నేను ఇప్పుడు ఫీస్ తక్కువ చేసాను జోగర్ ఎవరైనా ఉంటారా ఫీస్ తక్కువ చేయడం ఎవరైనా తక్కువ చేస్తారు నాకు ఇప్పటి వరకు స్ట్రెంత్ లో ఒక్క రోజు కూడా ప్రాబ్లం రాలేదు స్టూడెంట్స్ అందరూ కూడా సర్ప్రైస్ అయ్యారు.
(29:43) వెరీ హ్యాపీ బట్ అసలు నాకు అవసరం లేదు నేను స్టిల్ తక్కువ చేశాను ఎందుకంటే ఇంకా అప్రోచ్ పెంచుదాం మిడిల్ క్లాస్ వాళ్ళ కూడా మన దగ్గరికి వచ్చే ఛాన్స్ పెంచాలి ఇంకా కొంచెం ఇంకొంతమంది ఎక్కువ యాడ్ అవుతారు అన్న ఉద్దేశంతో పెంచాను నాకు ఏం ఇష్యూ లేదు నాకు ఎక్స్ట్రార్డినరీ వస్తున్నారు క్లాసెస్ బట్ స్టిల్ తగ్గించాను తగ్గించాను అవును మొన్న చూసాను వీడియో మీకోసం నేను ప్లీజ్ తగ్గించాల అందరూ అడుగుతున్నారు ఇన్ని ఇయర్స్ నుంచి కంటిన్యూస్ గా మెసేజ్‌లు అడుగుతున్నారు నేను చూసాను కొంతమంది సేవ్ చేసుకొని వస్తున్నారు ఇంకా నాకే బాధ అనిపించింది ఇలా సరే కానీ అండి ఆప్షన్స్ పెడతాను నేను
(30:09) చేయగలిగేంత తక్కువ నేను చేస్తాను అని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడు కొంచెం తక్కువ చేశారు చేశారు. సో ఇప్పుడు తక్కువ చేసిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ దాడి చేస్తున్నారేమో అయితే మా టెలిీకాలర్ కి మొన్న 11 12 దాకా కంటిన్యూస్ కాల్స్ అట్లా ఉంటాయ అండి మాకు ఒకప్పుడు కాల్స్ ఇంక ఎట్లా ఉండే తెలుసా ఇంక ఇప్పుడు అట్లా తగ్గిపోయింది నార్మల్ అయిపోయింది కదా నేను వెళ్ళినంక మంటివి ఇవన్నీ వీడియోస్ మన వీడియోస్ అన్ని ఇట్లా వైరల్ అవుతున్నాయి కొద్ది మిలియన్స్ ఆఫ్ వ్యూవర్షిప్ ఉండేది ఓన్లీ ఫుల్ వీడియోస్ కేసెన్ మిలియన్ 5 మిలియన్ ఓన్లీ తెలుగుోళ్ళు మళ్ళీ ఓన్లీ
(30:34) తెలుగు కదా మనది ఆ రేంజ్ లో వ్యూవర్షిప్ ఉండేది. ఏడ్చే వాళ్ళు టెలీ కాలర్స్ నాతో కాదని చెప్పేసి ఫోన్ అక్కడ పడేసి వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి అట్లా కూడా ఉండేది అంత అట్లా హ్యూజ్ కూడా వచ్చాయి ఇప్పుడు అట్లా రాట్లేవు అప్పుడు ఉండేదల ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఈ స్టేజ్ కి రావడం ఇస్ నాట్ ఆన్ ఈజీ థింగ్ అసలు 5 లాక్ ఫాలోవర్స్ ఆన్ఇ 4.
(30:53) 6 ఆల్మోస్ట్ అండ్ ఎన్ని ఇయర్స్ ఈ జర్నీ ఏదిఇ ఆ 2అ/ఫ త్రీ ఇయర్స్ అంతే అంతే సో దీనికి ముందు సాహితీ వర్షన్ ఏంటి? ఏమ లేదండి సింపుల్ వెరీ యంగ్ అప్పుడు అప్పుడప్పుడు నేర్చుకుంటున్నారేమో అప్పుడు నేర్చుకు నేర్చుకునిఇగ్ర లోకి వచ్చేసారు లేదు యాక్చువల్ నేను నేర్చుకున్నాను నాది అయిపోయింది కోచింగ్ అంతా అయిపోయిన తర్వాత వన్ థింగ్ ఐ అండర్స్టుడ్ దీన్ని పెంచాలి కదా ప్ాషన్ ఉంటే సరిపోదు ప్ాషన్ లో నుంచి పైసలు కూడా రావాలి ఎప్పుడైనా సరే సో అది ఎలా చేసుకోవాలి అనేది అంతా రీసెర్చ్ చేసేదాన్ని బాగా సో తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా
(31:23) ఇస్ ది బిజినెస్ అంటే మీకు ఎంత టాలెంట్ ఉన్నా మీరు ఒకళ్ళు ఉన్నారు అని తెలిస్తేనే కదా మీ దగ్గరికి వచ్చేది. అవును అంతేనా కదా సో నా దగ్గరికి ఎందుకు రావాలి మీరు అసలు నేను ఎవరు సో నేను ఎవరో మీకు తెలియాలి నేను ఏం చెప్తానో మీకు నచ్చాలి సో అట్లా స్లోగాఇగ స్టార్ట్ చేశను నేను. లక్ ఫ్యాక్టర్ కూడా ఉండాలి. సోఇ స్టార్ట్ చేసిన తర్వాత నాకు 652 ఫాలోవర్స్ ఉన్నారు అంతే ఇట్లా కొన్ని కొన్ని సార్లు ఇట్లా మన మీమ్ పేజెస్ తో కూడా ప్రమోషన్స్ చేపించుకోవచ్చు.
(31:48) అప్పుడు ఒక మీమ్ పేజ్ తో ఏదో ప్రమోషన్స్ చేపించుకున్నాను నేను జస్ట్ ఊరికే అట్లా ఒక మీమ వేస్తారు అంతే ఏమ ఉండదు. ఆ మీమ ఎవరు చూశారు నాది మళ్ళీ ఆస ఏదో ఒక క్యూబ్ టీవీ అని ఒక ఛానల్ వాళ్ళు చూశారు అందులో ఒక అడిగారు నేను వీడియో ఇచ్చాను ఆపర్చునిటీ ఏది వచ్చినా నేను చాలా బాగా తీసుకునేదా ఎనీ అపర్చునిటీ దట్ కమ్స్ మై వే ఐ విల్ టేక్ ఇట్ ఎప్పుడైనా సో అప్పుడు క్యూబ్ 352 వ్యూస్ వచ్చాయి నాకు ఇంకా గుర్తుంది వీడియోకి ఆ 352 లో సుమన్ టీవీ లో ఒక ఆమె చూసింది అక్కల పిలిచింది అండ్ నేను ఫస్ట్ సుమన్ టీవీ లోకి ఎంటర్ అయ్యాను ఎంటర్ అయ్యాక అందులో ఒక కెమెరామన్ ఉంటారు గణేష్ అన్న
(32:18) అని ఉంటుండే నేను కొంచెం నర్వస్ ఫీల్ అవుతున్నాను ఇట్ల మీరు షుని తీసు వెళ్ళాను ఆయన అసలు అలా ఉన్నాడు. ఈయన అన్నాడు నేను ఒక్క వీడియో చేశను వీడియో చేయగా అన్నాట మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు మేడం కొంతమంది ఉంటారు అది మని చెప్పగలుగుతాను అన్నాడు. ఆ అయితే సంతోషం లే అనుకున్నా [నవ్వు] అనుకొని సరే అని చేసాను అసలు అక్కడి నుంచి స్టార్ట్ అండి ఇ వెనకాలకి తిరిగి చూడలేదు అట్లా బట్ ఈ జర్నీలో ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా? ఓ ఛాలెంజెస్ అంటే ఇంకా ఎవ్రీ ఫ్యూ మంత్స్ బేసిస్ మీదే ఉంటాయి.
(32:46) ఇప్పుడు స చూడండి ఒకప్పుడు కాల్స్ అప్రోచ్ నేను ఏం చెప్పాను టెలికాలర్స్ ఏడి ఇచ్చే రేంజ్ లో వచ్చే కాల్స్ ని మీ కంట్రోల్ అందులో నేను కూడా ఉన్నాను. [నవ్వు] ఐ ఆల్సో కాల్డ్ ఎవరు లిఫ్ట్ చేయలేదు వీళ్ళఏంటో ఎందుకు నెంబర్ ఇస్తారో తెలియదు తిట్టుకున్నాను యాక్చువల్లీ ఏమైందంటే నాకు ఈ ఫేమ్ అనేది అర్థం కాలేదు ఈ ఫాలోయింగ్ అనేది అర్థం కాలేదు.
(33:05) స నేను జస్ట్ 24 ఇయర్స్ ఉన్నప్పుడు వచ్చాను 25 ఉన్నాను అప్పుడు 25 ఉన్నాను సారీ యా సో 25 ఉన్నాను నాకు ఏమి తెలిీదు నాకు అసలు ఏదో మనం పెట్టడానికి సోషల్ మీడియా ఒకటి హెల్ప్ అవుతుదని తెలుసు కానీ సోషల్ మీడియా నుంచి ఏం చేయాలనేది ఆలోచించలేదు అంత దూరం మళ్ళీ నేను అండ్ ఫస్ట్ వీడియోకి వ్యూవర్షిప్ వస్తదిని అనుకోం కదా సో కంటిన్యూస్ అలీ ఫ్యూ మంత్స్ అవుతుంది హ్యూజ్ వ్యూవర్షిప్ ఉంది.
(33:23) ఒక నెంబర్ కూడా ఇచ్చేదాన్ని కాదు నేను వీడియోస్ లో జస్ట్ ఏదో చెప్పేదాన్ని వెళ్ళిపోయేదాన్ని సుమన్ టీవీ వాళ్ళకి కాల్ చేయడం స్టార్ట్ చేశారు ఆవిడ ఇంకా ఫుల్ గొడవ చేసేదంట ఎవరైతే ఫోన్ లిఫ్ట్ చేశారో ఆమెను అర్జెంట్ కాల్ ఫోన్ తీసుకోమనండి సార్ ఏంది మాకు ఇది గొడవ అని తర్వాత ఏం చేసాను నెంబర్ ఇయడం స్టార్ట్ చేశాను ఏదో ఒక బిజినెస్ నెంబర్ ఉంటే ఇయడం స్టార్ట్ చేశాను.
(33:38) దానికి కాల్ చేస్తారు అనేది ఎందుకు మరి మైండ్ లో పెట్టుకోలేదు లిఫ్ట్ చేయకపోతున్నాడు ఎందుకంటే మనం అంత తెలియదు కదా ఒక టూ డేస్ ట్రిప్ కి వెళ్లి వచ్చాను నా ఫోన్ ఇట్లా వైబ్రేట్ అయిపోయి కింద పడిపోయి 1000 2000 మెసేజెస్ ఉండడము చూసి ఏడుప వచ్చే ఎందుకంటే ఏమైందంటే ఇప్పుడు మీరు అన్నారా ఎందుకు ఇస్తారో నెంబర్లు అందరూ తిడుతున్నారు నన్ను ఫుల్ తిడుతున్నారు సర్ప్రైజ్ అయ ఆ ముందు మెసేజ్ చూసి మీరంటే చాలా ఇష్టం నాకు ఎంత బాగా చెప్తున్నారు ఎంత ముందుకు ఉన్నారు ఇవన్నీ ఉన్నాయి సెకండ్ [నవ్వు] మెసేజ్ టూ డేస్ తర్వాత చూసి ఎందుకు ఇచ్చావు నువ్వు నెంబర్ అసలు ఏమంటావ్ నువ్వు ఏమనుకుంటున్నావ్ నీ
(34:03) గురించి నేను ఏమన్నాను అసలు నేను ఏం చేసాను ఇప్పుడు నాకు అర్థమైంది అసలు ఓడో ఏడ్చు స్టార్ట్ చేసి అప్పుడు కొంచెం సేపు ఏడ్చి కొంచెం సేపు రిలాక్స్ అయి ఇంకా ఋషి వచ్చి నువ్వు ఏం టెన్షన్ గేదర్ సెండ్ చేద్దాం అని చెప్పి అప్పుడు టీమ్ ని పెట్టుకు టీమ్ ని పెట్టారు ఓ మై గాడ్ పెద్ద కష్టమే పెద్ద కష్టమే అది అట్లీస్ట్ క్యూట్ కష్టం కదా చెప్పుకోడానికి యా గొప్పలాగా ఉంది చెప్పుక కానీ ఈ ప్రాసెస్ లో ఐ థింక్ ఇంకా ఈ నెగిటివిటీ ఈ డిజిటల్ మీడియాలో నెగిటివిటీకి కూడా అలవాటు పడిపోయి ఉంటారు.
(34:28) ఆ అవన్నీ వెరీ కామన్ చూసినప్పుడు కొంచెం బాధేస్తది కానీ ఇప్పుడు అంద కామెడీగా అనిపించే కామెంట్ ఒకటి చెప్పండి. ఇదది ఎట్లా ఒక ప్రాణాయామం ఉంటదిన్నమాట. దాన్ని ఇంగ్లీష్ లో స్మోకర్స్ ప్రాణాయామం కూడా జోక్ అంటారు. ఇది స్ట్రెస్ తగ్గడానికి చాలా మంచిది యక్చువల్లీ ఇమ్మీడియట్లీ కామ్ చేస్తది బాడీని మైండ్ ని అయితే ఇది ఒక వీడియో చేశను దాని మీద మీమ్స్ చేశరు అందుకే సిగరెట్లు కొడుతున్నాం మేము అని సో నేను చూసి సర్‌ప్రైజ నేను చెప్పిన పర్పస్ కి మీరు తీసుక [నవ్వు] [ఆశ్చర్యం] ఒకసారి ఇప్పుడు చెప్పారు కదా అది చెప్పండి ప్లీజ్ స్ట్రెస్ తగ్గడానికి
(35:05) ఇమ్మీడియట్ కామ అనిపిస్తది మీకు ఇన్హేల్ చిన్న పౌట్ చేసి స్లో ఎక్సలేషన్ కొంచెం సాగదీయాలి ఎప్పుడైనా ఎక్సిలేషన్ అప్పుడు ఆటోమేటిక్ గా కామ అవుతుంది ఈ జర్నీలో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది బాగుంది [నవ్వు] సింగిల్ బాగుంది ఇస్ వెరీ బిగ్ జర్నీ అండి నేను చెప్పాను అందరికి అర్థం కాదు కదా బిగినింగ్ లో ఇప్పుడు ఇప్పుడు ఏమంటున్నారు పోనీ అప్పుడంటే అర్థం కాలేదు ఇప్పుడు వెరీ ప్రౌడ్ ఇప్పుడు వెరీ హ్యాపీ అందరికి ఆ ఇప్పుడు ఉంటదిలే హ్యాపీ ఎందుకు ఉంటద [నవ్వు] అప్పుడు లేదు ఇప్పుడు ఉంది ఏదో ఒకటి సంతోషం ప్రెసెంట్ చూసుకుంటే మాత్రం ఏదో ఒకటి చేస్తా [నవ్వు] సక్సెస్ అని కాదు
(35:37) వాళ్ళు హ్యాపీ ఉన్నారు చాలు అని బట్ నేను ఎప్పుడూ అంటే వాళ్ళు హ్యాపీ ఉన్నారు వాళ్ళు సాడ్ అది కాదు మనకు కావాల్సింది మనం ఏం చేస్తాం మనం చేయాలి అనేది మాత్రం ఉండే నాకు డే వన్ నుంచి మై హస్బెండ్ వాస్ మై బిగ్గెస్ట్ సపోర్ట్ లేండి అంటే కృషి లేకపోయింటే అసలు ఇది ఏం లేదు సాహితి యోగా లేదు ఏం లేదు నథింగ్ ఇస్ దేర్ ఆల్ బికాజ ఆఫ్ కృషి ఆయన ఏం చేస్తుంటారు ఆయన కూడా యోగాయేనా లేదు ఆయన కంప్లీట్లీ ఆపోజిట్ ఆయన యుఎస్ లో ఉండేవాడు నేను ఇట్లా మేము కలిసాక మేము పెళ్లి చేసుకునే కాని ముందు ఇండియాలో ఉంటేనే పెళ్లి చేసుకుందాం లేకపోతే అసలు ఇంకా వద్దు టాటా బాయ్ బాయ్ అంటే
(36:06) ఇండియాలోనే ఉంటాను అని చెప్పేసి నాకోసం ఇండియాలోనే ఉండిపోయాడు ఆయన అప్పుడు అండ్ అప్పుడు అదే సేమ్ జాబ్ ఇక్కడ కంటిన్యూ చేసాడు ఆయన సాఫ్ట్వేర్ ఆయన ఆర్కిటెక్ట్ వి ఆర్ ఇంటు బిజినెస్ హి ఇస్ ఇంటు బిజినెస్ ఆల్సో సో ఆ టైం లోనే అందరితో ఫైటింగ్ చేసి ఆ టైం లో అనకండి ఏదో పెద్ద చేస ఇయర్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ కదా సెవెన్ ఇయర్స్ అంటే లైక్ ఒక సిక్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే హ్యూజ్ ఫైట్ జో గారు ఇట్ వాస్ ఏ వెరీ బిగ్ డీప్ నవ్వుకుంటాం కానీ అప్పుడు అమ్మ ఏం ఏడ్చేది అది ఏమనా కలుస్తది ఎప్పుడు ఉబ్బే ఉబ్బే ఉండేవి [నవ్వు] ఐ ఇస్ ఏ హ్యూజ్ ఫైట్ అన్నమాట ఎవ్రీ డే
(36:38) నైట్ ఇప్పుడు ఋషి ఏమనేవాడు అరే దానికి హెల్త్ వస్తది దానికి హ్యాపీనెస్ వస్తది హూ ఆర్ వి టు కమ అండ్ స్టాండ్ ఇన్ బిట్వీన్ అనేవాడు నాకు ఆ డైలాగ్ చాలా ఇష్టం ఇప్పటి కూడా ఐ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్ అసలు ఆ స్టేట్మెంట్ చాలు నాకు అండ్ ఆయన చాలా ఛాలెంజ్ చేసేవాడు మా డాడీ తో అంటే మా డాడీ కూడా పాపం తప్పు కాదులేండి గవర్నమెంట్ జాబ్ వదిలేస్తది యంగ్ దానికి అంత అది మా డాడీ ఏంటంటే నో మ్యటర్ వాట్ విమెన్ షుడ్ బి ఇండిపెండెంట్ అంటాడు మీ హస్బెండ్ ఎట్లా ఉన్నా మీ ఫ్యామిలీ ఎవరు ఏదఉన్నా సరే నీకు నువ్వు ఏంటి నువ్వు ఇండిపెండెంట్ ఉండాలందే మా డాడీ నేర్పించి
(37:07) మా డాడీకి భయం దీంట్లో అసలు ఏం లేకపోతే ఎట్లా డబ్బులు లేకపోతే ఎట్లా ఇద ఉన్నది మానేస్తాను అంటుంట గవర్నమెంట్ జాబ్ ఎవరు మానేస్తారు అసలు నేను ఫస్ట్ టైం విన్నాను ఇలా ఫస్ట్ టైం విన్నాను అంటే గవర్నమెంట్ జాబ్ మానేసి యోగా కెరియర్ లా చూస్ చేసుకోవడం అనేది సో మన డాడీ తప్పు కాదు కాకపోతే ఇప్పుడు ఎవరి ఫైటింగ్ వాళ్ళది పాపం యస్ ఏ ఫాదర్ ఆయన మీద గొడవపడి సాధించుకున్నారు సాధించారు అంతే వావ్ ఇన్స్పైరింగ్ [నవ్వు] థాంక్యూ [ఆశ్చర్యం] సో మీరు ఎప్పుడు చెప్తుంటారు ఎప్పుడు ఒక మాట సిక్స్ మంత్స్ యోగా చేయండి ప్రాపర్ డైట్ ఫాలో అవ్వండి అసలు మీ లైఫ్ మారిపోద్ది అని నేను చాలా
(37:38) సార్లు విన్నా మీ దగ్గర అమాట ఇప్పుటికి అంతేనా ఇంకా ఎప్పటికి అంతే ఎందుకంటే మీరు సిక్స్ మంత్స్ కూడా వస్తుంది వన్ మంత్స్ స్టార్ట్ చేయండి జస్ట్ అండర్‌స్టాండ్ వాట్ యుర్ డూయింగ్ అంతే అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసి రాకండి ఫస్ట్ ఐ నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయని బట్ స్టిల్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా బెటరే వస్తది బట్ స్టిల్ జస్ట్ లెర్న్ అంతే అండ్ ఎంజాయ్ ద ప్రాసెస్ నేను ఈ రోజు నుంచి యోగా స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళు ఎటువంటి మైండ్‌సెట్ తో మొదలు పెట్టాలి చెప్పండి.
(38:03) ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మాట్ మీదకి రండి ఒకటే ఉండాలి స యోగాలో ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్నటికంటే ఈరోజు కొంచెం బెటర్ పర్సన్ అయినా దట్ ఇస్ ఏ వెరీ గుడ్ థింగ్ ఈ రోజుటికంటే రేపు ఇంకా బెటర్ అవ్వాలి. ఐ హావ్ సో మచ్ టు లర్న్ మీ నుంచి అందరి నుంచి చాలా ఉంటది ప్రతి పర్సన్ ఏమైతే నేర్చుకున్నామో అది నేర్చుకొని చెడు వదిలేయమంటాం మనం.
(38:22) ఇఫ్ ఐ ఎనీథింగ్ ఆర్ ఎనీవన్ ఆర్ ఎనీ బుక్ యు డు ఎనీథింగ్ టేక్ గుడ్ లీవ్ దట్ మనకి టాక్సిక్ అనిపిస్తుంది వదిలేసారు ఇదే అప్రోచ్ ఉంటది. ఇప్పుడు యోగా చేసేటప్పుడు ఏంటంటే ట్రై టు బి ఏ బెటర్ పర్సన్ అన్నాను ఎట్లా అవుతది ఇప్పుడు నిన్న ఒక ఆసన ప్రయత్నం చేశారు మీరు అసలు ఏం చేయలేకపోతున్నారు చిన్న బెంగూడ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతదా లేదా సో ఆ ఇంప్రూవ్ అయ్యే గ్యాప్ లో మీరు చాలా నేర్చుకుంటారు.
(38:44) యువర్ మైండ్ సెట్ కానీ అండ్ యువర్ బాడీ కానీ ఎవ్రీథింగ్ మారుతా ఉంటది. సో దట్ ఇస్ ఏ వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్ సో అందుకని ఏం ఎక్స్పెక్ట్ చేసి రాకండి జస్ట్ ట్రస్ట్ ద ప్రాసెస్ అంతే యోగా విమెన్ డఫాల్ట్ ఇంట్రెస్ట్ చూపిస్తారు చేస్తున్నారు మెన్ కూడా ఇంట్రెస్ట్ చూపించ ఈ మధ్యలో పెరిగింది మీ హస్బెండ్ చేస్తుంటారా చేస్తాడు కంపల్సరీ చేస్తాడు నాతో పాటు ఒక వన్ హవర్ ఆఫ్ క్లాస్ ఎట్టి పరిస్థితిలో చేస్తాడు.
(39:05) ఓకే సో వస్తున్నారా మెన్ కూడా పెరిగారు మెన్ యంగ్ పెరిగారు నేను మెన్ వచ్చినా కూడా కొంచెం 40స్ 50స్ లో ఎక్కువ వచ్చేవాళ్ళు ఇప్పుడు చాలా మంచిగా వస్తున్నారు 20స్ నుంచే స్టార్ట్ చేస్తున్నారు రావడము అండ్ ఒక్కసారి వచ్చాక బాగా ఇష్టపడుతున్నారు వాళ్ళు మెన్ లో నేను గమనించింది ఏంటంటే ఒక్కసారి వస్తే వెళ్ళిపోవట్లేదు వాళ్ళు ఓ వావ్ ఫ్యూ మెంబర్స్ వస్తున్నారు ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుంది బాగా సో వాట్ ఇస్ ద వన్ మెసేజ్ యు వాంట్ టు గివ్ టు మెన్ ప్లీజ్ ప్రాక్టీస్ యోగా యోగా ఈస్ ఫర్ ఎవ్రీవన్ యోగా అనింది ఓన్లీ ఫీమేల్ కి అనడం తప్పు అంటే ఏ ప్రోగ్రామ్ మీరు చూసుకున్నా కూడా విమెన్ విమెన్ విమెన్
(39:34) విమెన్ హెల్త్ అని అంటా ఉంటాం ఎందుకంటే దట్ ఇస్ ట్రూ విమెన్ హెల్త్ బాగా ఇంప్రూవ్ అవుతది అండ్ విమెన్ కి కావాలి అది అవును బట్ మెన్ కి కూడా కావాలి ఫర్ ఎవ్రీవన్ వ నీడ్ సి బ్రెత్ ఊపిరి మనం పీల్చుకోవట్లేదా ఊపిరి ఓన్లీలో ఆడవాళ్ళు పీల్చుకుంటున్నామా మగవాళ్ళు కూడా పీల్చుకుంటున్నారు కదా సో ఎవ్రీవన్ కదా సో ఎవ్రీవన్ కి కావాలి యోగా సి మీకు ఫ్లక్సిబిలిటీ మొబిలిటీ మీ బ్రెత్ కానీ మీ మైండ్ కానీ మీ బాడీ కానీ ఎవ్రీథింగ్ మారుతది.
(39:56) సో వాట్ఎవర్ యు ఆర్ ఇంటూ ప్రాక్టీస్ యోగా అట్లీస్ట్ ఒక త్రీ డేస్ పెట్టుకోండి ఇప్పుడు యోగా రాంగ్ ప్రాక్టీస్ చేస్తే కూడా దానికి ఆ ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తది అని కూడా అంటుంటారు ఇస్ దట్ ఫాక్ట్ అది ఫాక్ట లేకపోతే మిత్తా ఫాక్టే కదా ఎందుకంటే యు నీడ్ ఏ గుడ్ టీచర్ ఎప్పుడైనా సరే మీరు నేర్చుకునేటప్పుడు గుడ్ టీచర్ తో నేర్చుకోవాలి అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే యోగాలో కాదు ప్రాబ్లం మెడిటేషన్ లో అంటారు అలా ఎక్కువ అంటే ఎక్కువ ఆసనాస్తో ప్రాబ్లం లేదా ఆసనాస్తూ కూడా ఉంటదండి హౌ యు ఆర్ టీచింగ్ అని చాలా మాకు మేటర్ ఇప్పుడు మీరు బిగినర్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టీచర్ దగ్గరికి
(40:25) వెళ్ళారు. మీకు సంబంధం లేకుండా నేను మిమ్మల్ని ఎట్టి పరిస్థితిలో మీ బాడీని నేను ఏం అవేర్నెస్ పెట్టకుండా మీరు ఇప్పటి వరకు బిగినర్ అనేది పట్టించుకోకుండా లేదు లేదు చేసేసేయాలి ఎట్టి పరిస్థితుల్లో చేయాలి 100 రౌండ్లు చేయాలి అంటున్నాను మేము నెక్స్ట్ డే కనిపించరు ఎందుకంటే చాలా డేంజర్ అసలు మంచిది కూడా కాదు అన్‌నెసెసరీ ఇబ్బందులు వస్తాయి అట్లా చేసే వాళ్ళు కూడా ఉన్నారు.
(40:42) ఇప్పుడు మీరు ఇంటర్నెట్ లో కొన్ని చూస్తే వాళ్ళ మీద వెళ్లి నిలిచి ఉంటారు ఇఫ్ దే కాంట్ బెండ్ ఫోర్స్ చేస్తా ఉంటారు విపరీతంగా బెండ్ చేయడానికి అట్లా ఇరిగిపోతాయి చాలా డేంజరస్ అవన్నీ అవన్నీ ఏంటంటే ఊరికి అట్లా మజాక్ చూపిస్తారు అట్లా ఏమి రాదు ఒకళ్ళు వెళ్లి ఫోర్స్ చేయగానే వాళ్ళు ఇమ్మీడియట్లీ ఆసనా చేయడం అట్లా కుదరదు వాళ్ళు ఆల్రెడీ చేయగలిగిన వాళ్ళతో వీడియో చేస్తున్నారు అంతే అట్లా ఫోర్స్ చేయడం ఇస్ వెరీ డేంజరస్ టు యువర్ బాడీ సో కరెక్ట్ గా చేయడం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అయితే ఇప్పుడు ఈ పాయింట్ లో చూసుకుంటే చాలా మంది యోగాని కూడా కరియర్ గా చూస్ చేసుకుంటున్నారు. అండ్ సర్టిఫైడ్
(41:09) ట్రైనర్స్ ఉంటున్నా కూడా సర్టిఫైడ్ ట్రైనర్స్ో కాదో కూడా తెలియకుండా యోగా స్టార్ట్ చేస్తూ ఇన్స్టిట్యూట్స్ పెట్టేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో యు హావ్ ఎనీథింగ్ టు సే అబౌట్ ఇట్ ఎక్కువ రోజులు నడవదు ఎన్ని రోజులని రాంగ్ లో ఎక్కువ రోజులు నిలవలేము తెలుసా మనం అనిపిస్తది ఇవన్నీ కానీ మీరు రాంగ్ చేస్తే ఏదో ఒక రోజు తెలిసిపోతది.
(41:27) ఏదో రోజు దొరికిపోతారు. సి థింగ్ ఏంటంటే టూ మంత్స్ వన్ మంత్స్ చేసినా కూడా టిటిసి అనేది మీరు యోగా ట్రైనర్ అవుతారు. అవ్వడంలో తప్పు లేదు తర్వాత చాలా ఉంటది నేర్చుకునేది యు హావ్ టు లర్న్ త్రూ ద ప్రాసెస్ యు హావ్ టు లర్న్ అండ్ యు హావ్ టు ఫాలో దోస్ థింగ్స్ మనం చెప్పేదాన్ని మనం ఫాలో చేయగలగాలి. అప్పుడు ఏం కాదు కానీ మీరు అన్నట్టు ఏం చేస్తున్నారంటే ఇట్లా ఇప్పుడు కొంతమంది అంత ఎందుకంటే చాలా బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఇట్లా చేస్తా ఉంటారు.
(41:49) ఇప్పుడు నేను చెప్పినట్టు మీకు సంబంధం లేదు 100 సూర్య నమస్కారాలు చేసేయండి డే వన్ నుంచి ఎవ్రీ డే సూర్య నమస్కారాలు తప్ప నేను ఏం నేర్పించను నేను ఫోర్స్ చేస్తాను మీ బాడీని దట్ ఇస్ నాట్ ద రైట్ అప్రోచ్ అప్రోచ్ టువర్డ్స్ క్లైంట్ అనేది ఎలా ఉండాలింటే వాళ్ళకి తగ్గట్టుగా ఉండాలి వాళ్ళకి తగ్గట్టు అంటే ఇప్పుడు సి మళ్ళీ ఇప్పుడు క్లాస్ లో నాకే ఇంతమంది ఉంటారు అని చెప్తున్నాను మరి ఇంతమంది నేను ఎలా అబ్సర్వ్ చేస్తాను ఇంతమందికి నేను ఎట్లా డిజైన్ చేస్తాను అట్లా ఉండాలి డిజైన్ చేయగలిగేలాగా ఫుల్ బాడీ రావాలి మన మూమెంట్ ఎప్పుడైనా సరే మనకి బ్రెత్ ఉండాలి
(42:16) అంటే ప్రాణాయామం ఉండాలి రకరకాల బ్రీతింగ్ టెక్నిక్స్ ఉండాలి ముద్రాస్ ఉండాలి ఆసనాస్ ఉండాలి ఆసనాస్ కూడా ఫుల్ బాడీ ఆసన రిలేటెడ్ ఉండాలి స్ట్రెంత్ ఉండాలి మొబిలిటీ ఇవన్నీ నేర్పిస్తాను నేను క్లాసెస్ లో సో అందరినీ అబ్సర్వ్ చేయడం కూడా నాకు చాలా ఈజీ అయిపోయింది అబ్సర్వ్ చేయడం కూడా చాలా మనకి తెలిసిపోతే స్టూడెంట్స్ కి కూడా చాలా మేడం అందరినిీ అబ్సర్వ్ చేస్తారు అని హ్యాపీ కూడా ఫీల్ అవుతూ ఉంటారు.
(42:36) సో అన్నీ ఉండాలి ఎప్పుడైనా సరే ఓకే సో మరి ఏం చెక్ చేసి జాయిన్ అవ్వాలంటారు క్లైంట్స్ బిఫోర్ ఈవెంట్ ఏమి చెక్ చేయాల్సిన పని లేదు వాళ్ళకి ఏమైనా హెల్త్ అంటే లైక్ ఇప్పుడేనా సర్జరీస్ అవుతేనో లేకపోతే హెవీ పెయిన్స్ అట్లా ఉంటేనో వాళ్ళు అడగాలి అదర్ వైస్ ఎవరీవన్ కెన్ జాయిన్ అయ్యో బాబోయ్ చాలా అంటే చాలా చాలా లాంగ్ లెన్తీ డిస్కషన్ అనిపించింది నాకు ఇవాళ ఏంటో చాలా ఎక్కువ మాట్లాడుకున్నాం యోగా గురించి మీ గురించి మీ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకున్నాను వెరీ హ్యాపీ టు నో యు మోర్ థాంక్యూ అండ్ యువర్ జర్నీ ఇస్ వెరీ ఇన్స్పైరింగ్ థాంక్యూ విషింగ్ యు మోర్ మోర్ అండ్ మోర్ సక్సెస్
(43:05) ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ వదిలేసి దీన్ని ఒక పాషన్ గా తీసుకుని దీంట్లో సక్సెస్ కొట్టడం ఇంట్లో సపోర్ట్ లేనప్పుడు కూడా వాళ్ళందరినీ మళ్ళీ ఫైనల్లీ ఇంప్రెస్ చేయడం ఇట్స్ నాట్ ఆన్ ఈజీ టాస్క్ ఇట్స్ నాట్ అనుకుంటా అవును [నవ్వు] అవును విషింగ్ యు ద బెస్ట్ ఇంకా ఇంకా గ్రేట్ హైట్స్ అచీవ్ చేయాలి మీరు థాంక్యూ థాంక్యూ చాలా మందిని ఇలాగే ఇన్స్పైర్ చేయాలి.
(43:26) థాంక్యూ వన్ ఫైనల్ వర్డ్ అన్‌స్క్రిప్టెడ్ వర్డ్ టు ఆల్ ద విమెన్ అవుట్ దేర్ అబౌట్ యోగా ప్లీజ్ ప్రాక్టీస్ ప్లీజ్ స్టార్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఐ ఆల్వేస్ టెల్ దిస్ వేరేవర్ ఐ గో ఏ ప్లాట్ఫార్మ్ దొరికినా చెప్తా ఉంటాను విమెన్ ఏంటంటే అందరి గురించి పట్టించుకొని వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోవడం మర్చిపోతా ఉంటారు ఆపేస్తారు నా పిల్లలకి ఏం చేశను నా హస్బెండ్ కి ఏం చేసాను వీళ్ళకి ఏం చేసాను వాళ్ళకి ఏం చేసాను మీకు మీరు ఏం చేసుకుంటున్నారో కూడా ఒకసారి ఆలోచించండి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ మనది మనం బాగున్నప్పుడే మనం ఇంకోళ్ళని బాగా
(43:51) చూసుకోగలుగుతాం ఆల్వేస్ ఆల్వేస్ లుక్ అవుట్ ఫర్ యువర్ సెల్ఫ్ రియలీ ఇన్స్పైరింగ్ ఎంత బాగా మాట్లాడుతున్నారు అసలు [నవ్వు] గారు ఐ యమ్ షూర్ సాహితి గారి యోగా ప్రాక్టీసెస్ రిలేటెడ్ వీడియోస్ అవివి చూసి ఆల్రెడీ ఫ్యాన్ అయిపోయి ఉండి ఉంటారు. ఇప్పుడు మాటలకు కూడా ఇంకా పెద్ద ఫ్యాన్ అయిపోయి ఉండి ఉంటారు. [గురకలు] అమేజింగ్ [నవ్వు] జర్నీ అయితే సాహితి గారు యోగాతో పాటు మరి ఆయుర్వేదిక్ డైటీషియన్ కూడా సో దాని గురించి కూడా మనం మాట్లాడాలి ఇంకొక ఎపిసోడ్ తో వెరీ సూన్ కలుద్దాం ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్‌స్క్రైబ్ టు అన్‌స్క్రిప్టెడ్ విత్ జో
(44:19) [నవ్వు] సో మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక ఎపిసోడ్ తో కలుద్దాం అంటిల్ దెన్ స్టే ట్యూన్
No comments:
Post a Comment