తల్లిదండ్రులు.. ధైర్యం చేసి మీ పిల్లల్ని ఈ పని చెయ్యగలరా..! Vijay Barla Papam Chesi Pooja Cheste..
Author Name:iDream Mom
Youtube Channel Url:https://www.youtube.com/@iDreamMom
Youtube Video URL:https://www.youtube.com/watch?v=7WFgA-v30M8
Title: తల్లిదండ్రులు.. ధైర్యం చేసి మీ పిల్లల్ని ఈ పని చెయ్యగలరా..! Vijay Barla Papam Chesi Pooja Cheste..
Author Name: iDream Mom
Description: తల్లిదండ్రులు.. ధైర్యం చేసి మీ పిల్లల్ని ఈ పని చెయ్యగలరా..! Vijay Barla Papam Chesi Pooja Cheste..
Are You Raising Your Children Correctly? | Important Parenting Advice by Vijay Barla
Welcome to iDream MOM
In this eye-opening motivational speech, Vijay Barla addresses modern parenting challenges and discusses how parents should truly raise and guide their children. Learn valuable insights on building courage, discipline, and strong moral values in children for a better future.
In this video, you will learn:
• Modern parenting mistakes and how to avoid them
• Practical ways to build character and resilience in children
• Important life advice for parents on child upbringing
• Essential guidance on parenting values and family life
If you find this guidance helpful, please Like, Share, and Subscribe!
Welcome to iDream Mom – A Trusted Voice for Women, Wisdom & Wellbeing
iDream Mom is a premium initiative by iDream Media, one of the leading digital media networks in Telugu states, with a strong legacy of over 13 years in the media industry.
With an expansive footprint of 350+ YouTube channels, 250+ social media handles, a growing family of 80+ million subscribers, and generating over 1.8 billion daily impressions, iDream Media stands as a powerful platform for meaningful and impactful content.
iDream Mom is dedicated to empowering women and families through insightful, relatable, and value-driven content. The channel features:
• Women Related Health Issues
• Motivational Stories
• Dharma Sandehalu (Spiritual Q&A)
• Telugu Stories with life lessons
All content is thoughtfully presented by renowned personalities, respected speakers, and life coaches Sri Rama Raavi Garu and Anantha Lakshmi Garu, whose wisdom and guidance have inspired countless lives.
Our mission is to educate, uplift, and guide viewers with authentic knowledge, cultural values, and practical life insights.
Subscribe to iDream Mom and be part of a journey that nurtures mind, body, and soul.
#VijayBarla #ParentingTips #ChildUpbringing #LifeLessons #FamilyValues #MotivationalSpeech #ParentingAdvice #RamaaRaavi
Transcript:
(00:00) వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ దరకు కొనబడెను. మీరు చెప్తుంటే విజయ్ గారు నాకు ఒక విషయం గుర్తొచ్చింది. రైల్వే స్టేషన్ లో గానిీ బస్ స్టాండ్ లో గాని ఇదివరకు ఏం చేసేవారంటే ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చేసేవారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పిల్లలు అమ్మ రాత్రి పడుకున్నాము మా లగేజ్ అంతా పోయింది.
(00:22) మేము పలానా ఊరికి వెళ్ళాలి తినటానికి డబ్బులు లేవు. అప్పుడు అట్లా ఉండేది. అవును ఇప్పుడు ఇంకొంచెం స్పీడ్ అయింది కదా టెక్నాలజీ డెవలప్ అయ్యేసరికి ఫోనుల్లోనే ఆ ఇప్పుడు కూడా ఉన్నారు ఇప్పుడు కూడా మీరు చెప్పిన క్యాటగిరీ ఉన్నారు ఆ కేటగిరీ నడుస్తుంది ఇప్పుడు కూడా మీరు చెప్పిన క్యాటగిరీ ఉన్నారు. మా పర్సు బ్యాగ్ దొబ్బేసారు మేము ఊరు వెళ్ళడానికి డబ్బులు లేవు మాకు వెళ్ళడానికి డబ్బులు లేవు.
(00:37) అసలు ఇదంతా ఏంటంటే మనిషి యొక్క బలహీనత ఈ పాపాలు పెరిగిపోయినాయి మేడం భూమి మీద పుణ్యాలు ఎక్కువ చేసేస్తే ఈ పాపాలు పోతాయి అని వీళ్ళ ఫీలింగ్ ఉమ్ ఇప్పుడు ఆడిక 200 ఇచ్చేస్తే మనం రాత్రి చేసిన పాపాలన్నీ పోతాయి. ఇంకా ఆ ఫీల్డ్ లోనే ఉన్నారు అంటారా చాలామంది మీకు ఇప్పుడు డబ్బులు హుండీలు డబ్బులు ఎందుకు పెరుగుతున్నాయి చేసే ఏదో పనులున్నీ చేసి దేవుడు డబ్బులు వేసేసి లంచం ఇచ్చేయడం అలవాట అయిపోయి ఫాక్ట్ చెప్పండి పాపాలు పెరగలేదా పాపం అయితే 100% పెరిగింది అందుకే డబ్బులు కూడా పెరిగి దేవుడి ఆదాయం కూడా అందుకే పెరిగింది వావ్ సూపర్ అండి క్లియర్ అది అంటే మనిషి చేసిన ప్రతి
(01:07) తప్పుకి లంచం ఉందని డిసైడ్ అయిపోయాడు. [గురకలు] ఇప్పుడు ఈ మాలలు వేస్తున్నారు చాలా మంది మాలకు ముందు ఎలా ఉంటున్నారు మాల తీసేక ఎలా ఉంటున్నారు నాకు తెలిసిన ఒక ఆమె భవాని మాల వేసింది. ఓకే వారంలో ఐదు రోజులు పబ్బులో కనిపించే ఆమె ఇప్పుడు భవాని మాల ఎత్తే దేవత వచ్చేసి దీవించేసి పాపాలన్నీ కడిగేస్తుందా పోనీ వేసుకున్నారు బాగుంది తప్పులేదు ఆ తర్వాత ఇప్పుడు ఎలా ఉన్నారు మాలలో ఎలాంటి నియమనిష్టాలు నియమనిష్టలు పాటించారు దెన్ ఆఫ్టర్ దట్ కూడా తర్వాత కూడా దాన్ని కొంచెం ఫాలో అవ్వగలిగితే ఓకే దేవుడి మాల వేసుకున్నారు ఆ ప్రభావంతో మారారు చక్కగా
(01:38) ముందుకు వెళ్తున్నారు అనుకోవచ్చు మనం దేవుడికి ఏం తెలియదు గాంటే దేవుడికి ఏం తెలియదు ఆ వారం రోజులు ఆ నోములు ఐదు చేసేస్తే దేవుడు కెన్ బి మనిపులేటెడ్ అంటే అంటే అలాంటి లైఫ్ లో ఉన్నారు జనాలు అవును సో ఈ పాపాలు ఉన్నంతసేపు ఈ డబ్బులు ఇలా ఖర్చు పెడుతూనే ఉంటారు ఆ అక్కడ అద్దం దించాడికి 50 వేస్తే నా పాపం పోద్ది అనుకోవడమే పెద్ద బాబు అవును వీటితో పాటు ఇంకొకటి విజయ్ గారు గమనించారో లేదో చిన్న చిన్న జీతాలు ఒక నెల జీతం రాకపోతే ఏంటా అని ఎదురుచూసే పరిస్థితుల్లో కూడా వాడి ఆశ ఎక్కడ ఉంటది అంటే లక్షన్నర ఫోన్ మీద ఉంటది.
(02:10) అవును 2 లక్షల బైక్ మీద ఉంటది ఆలోచన విధానం అవును ఆడపిల్లలు అయితే ఇంకొక రకం అవును గోల్డ్ మీదో ఇంకో అంటే మనం నెల వస్తే ఆ 20,000కో 25,000కో మనం బతుకుతున్నామే రోజంతా కష్టపడి పనిచేసేది దానికే ఒక నెల ఉద్యోగం పోతే ఏంటి పరిస్థితి అనే ఆలోచన కూడా మనకి ఈ జనరేషన్ లో కనిపించట్లే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ 100% రైట్ కానీ దీన్ని జనాలు తప్పుగా తీసుకుంటారు.
(02:34) అంటే చిన్నోడు అయితే ₹2 లక్షల రూపాయల బండ్లో తిరగకూడదా? చిన్నోడు [గొంతు సవరించుకోవడం] అయితే ₹50,000 ఫోన్ కొనుకో తిరగొచ్చు ఎప్పుడు ఆ అని తీసుకుంటారు జనాలు మీరు చెప్పినట్టు తిరగొచ్చు తిరగకపోవడం కాసేపు పక్కన పెడితే నేను ఇప్పుడు ఈ ఫోన్ ముందు ఫోన్ ఒక ఫైవ్ ఇయర్స్ వాడా ఫోర్ ఇయర్స్ కచ్చితంగా వాడాను 22 s 22 ఉంటే దాన్ని ఫోర్ ఇయర్స్ వాడా ఓకే 26 వచ్చే అంటే ఫోర్ ఇయర్స్ వాడాక స్క్రీన్ మీద గీత వచ్చాక తప్పది ఇంకో ఫోన్ కొనాలి కాబట్టి కొన్నాం ఓకే అర్థమవుతుందా కానీ ఇప్పుడు చాలా మంది ఆడపిల్లలు కొత్త ఐఫోన్ రాగానే ఉండాలి ఫోన్ మార్చేస్తున్నారు ఆ ఫోన్ ఎవడు
(03:06) కొంటున్నాడో తెలియదు మమ్మీ కొంటుందా డాడీ కొంటున్నాడా బాయ్‌ఫ్రెండ్ ఫ్రెండ్ కొంటున్నాడా అర్థమైందా పాయింట్ అవునండి అవును అనవసరం వీడు ఆ అమ్మాయికి ఐఫన్ కొనాలి ఆ అమ్మాయిని మరి కాస్ట్లీ గా తిప్పాలి కాస్ట్లీ గా తిప్పాలన్నప్పుడు వీడు ఆటోమేటిక్ గా ఏదో డ్యూక్ బైక్ ఉంటది ఏంటి కేటీఎదికేటm డ్యూక్ ఉంటది అదే కావాలని అడుతాడు వాడు ఇంటికి వెళ్లి అది 2 లక్షమ లక్షలు వాడికి అనవసరం వాళ్ళ అమ్మ అప్పు చేసుకుందా వాళ్ళ నాన్న ఆస్తి తాకట్ట పెట్టుకున్నాడు వాడికి అనవసరం ఆడి గర్ ఫ్రెండ్ దరడు అందంగా కనపడాలి అంతే సో వీడికి ఏ మాత్రం 1% బాధ్యత లేదు ఇంట్లో
(03:32) 1% బాధ్యత లేదు ఇంట్లో వీడు ఆటోమేటిక్ గా ఏం చేస్తాడు మనం ఇందాక చెప్పినట్టు లక్ష రూపాయలు జీతం లేదు లక్ష కాదు 10,000 జీతం ఉన్నవాళ్ళు ఐiPhone వాడుతున్నారు. అవునండి ఐఫన్ వాడుతున్నారు అంటే నేను ఏమంటాంటే వాట్ ఇస్ గ్రేట్ ఇన్ ఐఫ ఐఫ అని ఒక్క మాట తప్ప నీకు అందులో ఏం గ్రేట్‌నెస్ కనిపించింది అవును ఇప్పుడు ఒక్కొక్కడు ఏమంటాడు ఇప్పుడు 18 ఏదో వచ్చింది.
(03:53) వాడు ఇంకా 12 13 ఐఫోన్ కొంటాడు అంటే ఐఫోన్ ఉండాలి చేతిలో కొంతమంది కొంతమంది ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతారు. అవును ప్రతి సంవత్సరం లేటెస్ట్ ఫోన్ కొనాలి. నీ ఆదాయం ఎంత నీ సంపాదన ఎంత ఫోన్ కి ఫోన్ కి ఎంత పోతుంది అవును ఒక ఫోన్ మార్చి ఇంకో ఫోన్ కొనాలంటే మధ్యలో 70,000 పోద్ది. అవుతుంది ఐఫోన్ లక్ష 50,000 ఇటు కొంటే మళ్ళీ రెండో సంవత్సరం అది అమ్మితే వచ్చేది నీకు 60,000 వస్తది. ఈ 70,000 మీద నీకు వాల్యూ లేదు.
(04:15) సో ఇలా మనుషులు ఉంటే ఫ్యామిలీస్ పావర్టీలో కాకపోతే ఎక్కడ ఉంటాయి. హమ్ పేదోలు పేదోళ్లో ఉండిపోతున్నారు అంటారు మరి పేదోళ్ళు చేసే పనులు ఏమవుతున్నాయి ఇక్కడ పేదోళ్ళు అంటే మీరు నేను అందరూ అందులోకి వస్తాం అందర అందర అందులో వస్తా మళ్ళీ పేదోళ్ళు అని చెప్పి గ్రేట్ చేసాా అని చెప్పి తప్పు అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు పేదోళ్ళు అంటే మీరు నేను అందరం అందులోకి వస్తాం ఎక్లీ మన ఐడియాలజీ మన ఆలోచన విధానం మనల్ని కొంచెం అప్‌గ్రేడ్ చేస్తది.
(04:37) కొంచెం మంచి పొజిషన్ లో పెడతది. నేను కూడా ప్రతిరోజు కొత్త ఫోన్ కొనుక్కోవాలి ప్రతి రోజు బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలి నేను ఎవడెవడు షో ఆఫ్ చేయాలనం మొదలు పెడితే నేను అక్కడే ఉంటా అంతే నా విధానం మారుస్తుంది ఎస్ ఎస్ టెక్నికల్ గా చాలా ముందుకు వెళ్తున్నామండి నో డౌట్ అందులో అన్ని రకాలుగా నేర్చుకుంటున్నాం ఉరుకులు పరుగులు చేస్తూ ఉన్నాం అయినా కూడా ఇట్లా బ్యాక్ ఎండ్ లో మనం చేసే పనుల వల్ల గాని మన ఆలోచన విధానం వెనక్కి లాగుతుందేమో ఒక్కొక్కసారి ముఖ్యంగా జెంజీ గాని లేకపోతే చిన్న స్థాయిలో అంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వారు గాని వారి ఆలోచన
(05:08) విధానం గనుక గనక మనం చూసుకుంటే హై రేంజ్ లో ఆలోచించుకోవటం ఫాల్స్ ప్రెస్టీజ్ కోసం వెళ్ళటం వీటి వల్ల వెనక్కి లాగుతున్నారా ఇప్పుడు వాళ్ళు వేసుకునే ఇన్నర్స్ తో సహా ఇంట్లో పేరెంట్స్ఏ కొనియాలి అమ్మాయికైనా అమ్మాయికైనా కానీ వాళ్ళ ఆలోచన విధానం చూసుకుంటే మీరు అనుకు మీరు ఇందాక అన్నట్లుగా గిఫ్ట్‌లు అయిపోయిన లాంటి గిఫ్ట్‌లు ఒకరికొకరు ఇచ్చుకోవాలి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి పేరెంట్స్ కూడా అడగట్లే ఎస్ ఇక్కడ పేరెంట్స్ పాత్ర ఏంటి అని అనుకో బేబీ సినిమాలో ఒక డైలాగ్ ఉంటది వాళ్ళు వారం రోజులు మనల్ని బయటకి తీసుకెళ్తే మనం ఒక్క రోజన్న బయటికి తీసుకెళ్ళిపించాలి కదా
(05:36) అమ్మ మనకి అవసరం అయిదని అడుగుతాడు ఒక ఫాదర్ పూర్ ఫాదర్ అడుగుతాడు అంటే పేరెంట్స్ ఆ సంస్కారం చాలా మంది పిల్లలని నేర్పించట్లే మా అమ్మాయి చాలా డబ్బు ఉన్నోళ్ళతో తిరిగేస్తుంది. మా అమ్మాయి ఫ్రెండ్ ఫలానా అంటే వీళ్ళకి ఏం గొప్పో నాకు అర్థం అవుద్ది. చాలా మంది ప్రౌడ్ గా చెప్పుకుంటారు అవునండి మా అమ్మాయి ఫ్రెండ్ ఎమ్మెల్యే వాళ్ళ చెల్లి ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముడు కూతురు ఎమ్మెల్యే తమ్ముడు కూతురు ఎమ్మెల్యే కూతురు కూడా కాదు అక్కడ ఎమ్మెల్యే తమ్ముడు కూతురు మీ అమ్మాయి ఫ్రెండ్ అంటే నీకు ఏం గొప్ప వస్తుంది అక్కడ మీకు అర్థమైందా వాళ్ళ వాళ్ళ పేరెంట్
(06:02) ఫీలింగ్ ఏంటంటే మా అమ్మాయి గొప్ప గొప్పవాళ్ళతో తిరుగుతుంది అనుకుంటా ఆ గొప్ప గొప్పోళ్ళు వేసే ఎదవ పనులన్నీ ఆ గొప్ప గొప్పవాళ్ళు చేసే ఎదవ పనులు అన్నట్లు మీ అమ్మాయి భాగస్వామి అవుతుందని ఎందుకు ఆలోచించలేకపోతున్నాడు పేరెంట్ అవును వాళ్ళందరూ కూర్చొని మందు తాగుతారు నీ కూతురు అడ కూర్చొని వాళ్ళతో ఏం చేస్తుంది అంటే ఐ నాట్ స్పీకింగ్ అబౌట్ ఎవరీబడీ బట్ 80 టు 90% ఇలా ఉన్నారు చాలా మంది పేరెంట్స్ అంటే మా అమ్మాయి ఫ్రెండ్ ఫలానా అని ఎందుకు చెప్తారు పేరెంట్ నాకు చాలా మంది చూస్తే చాలా అసలు పేరెంట్ ఎలా చెప్తారు అంటే మా అమ్మాయి ఫ్రెండ్ ఫలానా
(06:29) సో వాట్ నాకు ఇంకా పెద్ద ఫ్రెండ్స్ ఉన్నారు నాకేం ఉపయోగం ఉండదు వాళ్ళ వల్ల మీ అమ్మాయి ఫ్రెండ్ ఫలానా అయితే నీకు ఏం సాయం చేసే ఆస్తి తెచ్చి మనక ఇచ్చేస్తారా అమ్మాయినా అబ్బాయి అయినా నండి మాక్సిమం అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పం కదా మనం అమ్మాయి అయినా అబ్బాయినా మా అబ్బాయి ఫలానా వాళ్ళతో తిరుగుతాడు మా అబ్బాయి క్లాస్మేట్ ఎవరో తెలుసా ఫలానా మహేష్ బాబు వాళ్ళ సిస్టర్ అబ్బాయి మాకు అబ్బాయి క్లాస్మేట్ అంటే దాని వల్ల మనకి ఏమ వస్తుంది అనే క్వశ్చన్ లేదు ప్రైడ్ ఫాల్స్ ప్రెస్టేజ్ దాని వల్ల ఏమవుతుంది ఈ అమ్మాయి ప్రతి రోజు ఈ అమ్మాయి బట్టలు గాని అన్నీ కూడా వాళ్ళకి
(06:54) తగ్గకుండా కొనాలంటే ఎంత పెట్టి కొనాలి ఇంకొక విషయం తెలుసా విజయ్ గారు యా అనాలంటే భయపడి చచ్చిపోతున్నారు పేరెంట్స్ ఎక్కడ ఏం చేసుకుంటారో ఏమైపోతారో అదేమంటే డిప్రెషన్ అనే ఒక కొత్త పదాన్ని కనిపెట్టేసాము ఆ పదంలోకి మన పిల్లల్ని తోసేస్తున్నాము లేకపోతే పేరెంట్స్ వెళ్ళిపోతున్నారు అవునా కాదా చిన్న మాట చెప్తాను మీకు ఆ భయం మనకు మనం కనిపెట్టుకున్నాం మ్ ఒక మనిషి నో రిస్క్ నో గ్లోరీ ఉమ్ నో గ్లోరీ నో స్టోరీ ఓకే లైఫ్ లో మనిషి రిస్క్ చేయాలి ప్రతి చోట రిస్క్ చేయాలి.
(07:26) నేను ఇలా అంటే నా కొడుకు ఏమనుకుంటాడో నేను ఇలా చేస్తే నా కూతురు ఏమనుకుంటాను అని భయం నువ్వు పుట్టించుకున్నావ్ ఒకసారి అనేసి చూడొచ్చు కదా ఏమవుద్దో తెలుస్తది మ్ ఒకసారి కొట్టేసి చూడొచ్చు కదా ఏమవుతదో తెలుస్తది నీ భయాన్ని నువ్వు పెంచి పోషించుకొని ఆ భయం ఆడికి కూడా తెలిసేలా పెంచితే ఆడు రేపు ఏం చేస్తాడు వాడు రేపు ఏం చేస్తాడు నన్ను ఏమన్నా అన్నా నేను అలా చేసుకుంటాను ఇలా చేసుకోమని సరదా చూద్దాం అంటే ఎక్కడో వింటారండి బ్యాడ్ ఎగ్జాంపుల్స్ ఒకటో రెండో ఏమ అవే కరెక్ట అని చెప్పేసి అవి మనకు కూడా మన ఇంట్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తారేమో అన్న ఒక భయం వింటాడు తంది పేరెంట్స్
(07:55) మన చిన్నప్పుడు ఎలా ఉండేది ఎవడన్నా మనల్ని తిట్టాడుఅని ఇంటికి వచ్చి చెప్తే ఆడు నిన్ను తిట్టాడంటే నువ్వు ఏం చేసావు అని అడిగారు ఎక్లీ అడిగి మనం ఏదైన్నా తప్పుడు మాట చెప్తే మనల్ని కొట్టేసావరు ఫస్ట్ ఆడి తర్వాత ఆడి సంగతి తర్వాత మనల్ని కొట్టేసావారు ఫస్ట్ రీజన్ ఏంటి అంటే నువ్వు ఆ తప్పుడు మాట ఎందుకు మాట్లాడావు నువ్వు అలా మాట్లాడొచ్చుఅని ఇప్పుడు అలా లేరు నా కొడుకు తప్పే చేసాడురా అయితే నువ్వు ఆడవ అన్నాంగా అంటున్నారు.
(08:17) నీ కొడుకు తప్పే చేసాడు అయితే నువ్వు ఆడవ అనంగా అంటున్నారు. పో నేను అను నువ్వు అను నేను ఇక్కడ నుంచి ఉంటాం చేతులు కట్టుకొని నువ్వు అను అను నేను అను నువ్వు అనగపోయి నన్ను అన్న ఇవ్వకపోయి నీ కొడుకైనా ప్రయోజకుడు అయిపోతాడా ఉద్దరిస్తాడు దేశాన్ని సో మనిషికి బెత్తం దండన లేకపోతే ఇప్పుడు మొక్కలు ఉన్నాయి మేడం మీరు లాన్లో మంచి మొక్కలు పెంచారు ఎందుకు కటింగ్ చేయున్నారు వాటలకి ప్రాపర్ గా ప్రతి ఆరు నెలలుగా ఏడక ఎందుకు షేప్ చేపిస్తున్నారు అవును మరి మనిషికి కూడా చేయాలిగా అసలు షేపే లేకుండా వదిలేస్తే పిచ్చి మొక్క అవ్వదా సొంత పిల్లలు పిచ్చి మొక్కలు చేసుకుంటున్నారు పేరెంట్స్ దగ్గర నుండి
(08:44) కలుపు మొక్కల్లో అయిపోతున్నారు. పేరెంట్స్ మైండ్ సెట్ ఈస్ రాంగ్ ఇక్కడ నువ్వు అనవ్ ఇంకొకడు అనకూడదు స్కూల్లో టీచర్ అనకూడదు గురువుకి ఎక్కడనా వాల్యూ ఉందా మేడం అసలు ఇదివరకు టీచర్లు అంటే ఒక లెవెల్ లో ఉండేవారు ఇప్పుడు టీచర్లు కూడా ఖాళీ అయిపోయి ఫోన్ లో వాళ్ళు కూడా WhatsApp చాటింగ్ చేసుకుంటున్నారు పక్క రీజన్ ఏంటంటే పేరెంట్ వాళ్ళని ఏం చెప్పారు నువ్వు కొట్టొద్దు నువ్వు తిట్టొద్దు నువ్వు ఏం చేయద్దు నువ్వు ఏం చేయనప్పుడు వాళ్ళు సొంత పనులు చేసుకుంటారు ఈ పనులు ఎందుకు చేస్తారు మనమే టీచింగ్ పాడు చేసాం మనమే పేరెంటింగ్ పాడు చేసాం మనమే లైఫ్ స్టైల్ పాడు చేసాం
(09:11) మళ్ళీ మనమే ఏడుస్తున్నాం. మా పిల్లలు బాగలేరు మా అబ్బాయి బాగలేడు మా అమ్మాయి ఎలా చేస్తుంది మా అబ్బాయి అలా చేస్తుంది ఏంటది మన చేతులారా చేసుకుంది ఒకసారే భయం వదిలేసి ఇప్పుడు చాలా మంది అంటారు అది అన్నం తినలేదు దానికి నచ్చింది ఏదైనా ఆర్డర్ పెడదామా వాడు అన్నం తినలేదు వాడికి నచ్చింది ఏమైనా ఆర్డర్ పెడదామా అంటారు. తినపోతే ఒక పూట వదిలేసేవారు మనల్ని గుర్తుందా లేదా మీకు అవునండి తినకపోతే వదిలేసేవారు గదిలో పెట్టే గదిలో పెడితే తాళం వేసేసేవారు అవును గదిలో పెడితే తాలం వేసేసేవారు మా ఫ్రెండ్ నేను ఒకసారి చిన్నప్పుడు క్లాస్ సిక్స్ వాడు నేను స్కూల్ నుండి రిక్షికి రాకుండా
(09:40) డైరెక్ట్ గా వచ్చా అని చెప్పి వాళ్ళ నాన్నగారిని తీసుకెళ్లి ట్యాంక్ కి కట్టేసారు పైన వాటర్ ట్యాంక్ నైట్ అంతా కట్టేసారు. ఆ వాడి జీవితంలో మళ్ళీ వెళ్ళడు కదా బయటికి అంతే గా ఇప్పుడు అలా చేసే ధైర్యం వాడికైనా ఉందా అసలు అసలు పేరెంట్స్ లో అలాంటి ధైర్యమే లేదండి పేరెంట్స్ అత్తి చూస్తున్నారు. పేరెంట్స్ చాలా అంటే చాలా అత్తి చేస్తున్నారు.
(09:56) అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్
(10:26) అంటే నా కలల ఛానల్ సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టురు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] ఇండస్ట్రీ లో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తాయి నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాక
(11:02) కొద్ది పడేసాడు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యస్ ఆఫ్ నౌ వి ఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకోను రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా ఆ తిట్టేద్దామే నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలలో నేను 6 లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఇస్ యస్ డిఫికల్ట్ యస్ రైడింగ్ అట్ టైగర్

No comments:
Post a Comment