💓🧘♀💓🧘♀💓🧘♀💓🧘♀💓
🔥అప్పో దీపోభవ గ్రూప్🔥
BE A LIGHT IN TO YOUR SELF
💧ఆత్మీయు లందరికి దివ్య శుభోదయం🌞🌄☀️🔆
🙏🏼అందరికి ఆత్మ ప్రణామం🙏🏼
🔅మహనీయుని మాటలు అక్షరసత్యాలు💓
🌹 మనదృష్టినిబట్టి మన విజ్ఞత,మన విజ్ఞతనుబట్టి మన మాటలు,మన చేతలు! మన చేతల్నిబట్టి మన జీవిత విజయాలు, మన సంబంధాలు, మన సాధనలు, మన ధర్మాలు,మన స్వభావాలు, ప్రభావాలు ఆధారపడి ఉంటాయి.
🌺 ఒక వైణికుడు సుమధుర రాగాన్ని వీణ పైన మీటి ఏ విధంగా పలికిస్తాడో,ఒక బుద్ధుడు తనమాటను తన పెడవులతో ఆవిధంగా పలికించి అందరిని అలరిస్తాడు.
🍁 చైతన్యాన్ని ధ్యాన సాధన ద్వారా ఉద్దీపింప జేసు కుంటూ మనకు ఉద్దేశించిన ప్రత్యేక సృష్టికార్య కృషీ వలత్వాన్ని నిశ్చలంగా నిరూపమానంగా మనకు మనం సంతృప్తి చెందగల్గిన విధంగా నిర్వహించుకుంటు ముందుకు సాగిపోతూ ఉండటమే జీవన పరమావధి.
🌻మీ లోతైన "సత్యాన్ని" తెలుసుకోవటం కొరకు సాగిస్తున్న ప్రయాణమే ఈ "జీవితం". మీ "జీవితం"లో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా మరియు బాధ పెడుతున్న, ప్రతీ సందర్భమూ కూడానూ, మీరు "ఆత్మ"తో సత్యవంతంగా.. ఉండాలని, మీ గురించి మీకు నేర్పుతూ.. ఉన్న "పాఠాలుగా" గుర్తించుకోండి . . .
🌸 మీరు అనేక "పాత్రల్లో" నటిస్తూ, అనేక "కాలాల్లో" అనేక "సత్యాల"ను "అనుభవం"గా కలిగి ఉన్నారు. బహుశా మీరు ఓ వ్యాక్యానాన్ని "సాధన" చేశారు. కాని వెళ్ళి చూసేటప్పటికి, మీరు "సాధన" చేసిన దానికి, పూర్తి వ్యతిరేకంలో.. అక్కడ చెబుతూ ఉంటారు. ఇక అప్పుడు "సత్యమేమిటి" అంటూ.. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటారు . . .
🏵️ ఇప్పుడు "సత్యం" అని అనబడుతున్నది, మరుక్షణానికి "సత్యం" కాకపోవచ్చు. "సత్యం" అంటే అస్థిరమైనదా లేదా ప్రతి సందర్భానికి ముగిసిపోయే లోతైనా వాస్తవమా అది? శారీరక స్థాయిలో మనమంతా కూడా. అనేక గుర్తింపులు కలిగిన అస్థిరమైనవారిమే. మీ "ఆత్మ" మరియు మీ "పూర్ణాత్మ" ఆ లోతైన "సత్యాన్ని" కలిగి ఉంటుంది .
🔥అప్పో దీపోభవ గ్రూప్🔥
BE A LIGHT IN TO YOUR SELF
💓🧘🏼♂️💓🧘🏼♂️💓🧘🏼♂️💓🧘🏼♂️💓
Source - Whatsapp Message

No comments:
Post a Comment