Tuesday, January 19, 2021

జీవితం సుఖమయం కావడానికి సులువైన మార్గాలు

శ్రీనివాస సిద్ధాంతి.9494550355

జీవితం సుఖమయం కావడానికి సులువైన మార్గాలు

1) మంగళ, శుక్ర వారాలలో కటింగ్ చేసుకోరాదు.
2) ఒకే ఇంట్లో అందరూ ఒకేసారి చేసుకోరాదు.
3) అన్నదమ్ములు, తండ్రీకొడుకులు ఒకేరోజు చేసుకోరాదు.
4) భోజనం తిన్న పళ్లెం లో చేయి కడగకూడదు.
5) నూనె, ఉప్పు, చేతికి ఇవ్వరాదు. 6) ఇంటికి ఎవరైనా వచ్చినపుడు ఎదురుగ చీపురు కనపడకూడదు.
7) సాయంత్రం 5 తర్వాత ఇల్లు ఉడ్చకూడదు.
8) మంచం మీద కూర్చుని తినకూడదు.
9) తలుపుల మీద బట్టలు వేయకూడదు.
10) సాయంత్రం చీకటి పడగానే అన్ని తలుపులు వేసి ఇంట్లో అన్ని రూములలో లైట్స్ వేయాలి.
11) ఇంటి యజమాని ఇంట్లో మొక్కలకు నీళ్లు పోయాలి.
12) మంగళ శుక్ర వారాలలో డబ్బులు ఎవరికీ ఇవ్వరాదు
13) ఇంటి ముందు రాక్షసుడు పటం ఉండకూడదు.
14) బయటికి వెళ్లి వచ్చాక తప్పనిసరిగా కాళ్ళు కడుగుకొని ఇంట్లోకి రావాలి.
15) తెల్లవారి లేవగానే దేవుని పటములు ముందు చూడాలి. అద్దం లో మీ ముఖం చూసుకోరాదు.
16) అద్దం తూర్పు లేదా ఉత్తర దిక్కున మాత్రమే ఉండాలి.
17) ఉత్తర దిక్కున తల పెట్టుకుని పడుకోరాదు.
18) ప్రతినెలా కొత్త రైస్ బ్యాగు తేగానే అన్నం వండి తొలిముద్ద ఇష్ట దైవానికి నైవేద్యం పెట్టండి.
ఇవి మీరు కొన్న యినా పాటిస్తే మీ జీవితాలలో అనుకూల స్థితి ఏర్పడుతుంది.

జాతక,వాస్తు,ముహూర్త విషయాలకు phone ద్వారా కూడా సంప్రదించవచ్చును. జాతక చక్రం post ద్వారా పంపబడును.
ద్విస్వర్ణ కంకణ సన్మానిత.
జ్యోతిషరత్నశ్రీనివాస సిద్ధాంతి
లక్ష్మీ లలితా వాస్తుజ్యోతిష నిలయం.
9494550355
plz forward the message_🌹

Source - Whatsapp Message

No comments:

Post a Comment