ఆత్మీయ బంధుమిత్రులైన మీకు శుక్రవారపు శుభోదయ శుభాకాంక్షలు, అష్టలక్ష్మి దేవి అనుగ్రహంతో మీకు మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. మీ ఆత్మీయుడు.AVB సుబ్బారావు 💐🕉️🤝🌷🙏
శుక్రవారం --: 05-02-2021 :-- ఈరోజు AVB మంచి మాట..లు
మన జీవితం చాలా చిన్నది కాబట్టి మనకు ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని కష్టాలు వచ్చిన్నా ఎప్పుడు చిరునవ్వు తో ఉండాలి . ఆనందం అంటే కేవలం డబ్బులు ఆస్తులు సంపాధించుడం కాదు . మనల్ని ప్రతి రోజు గుర్తు పెట్టుకొని ప్రేమగా పలకరించే మనుషులను సంపాదించుకోవడమే
మిత్రమా ! ... నిత్య జీవితంలో ఓడిపోయే వ్యక్తులు ఇద్దరు.ఒకరు ఎవరిమాటా వినకుండా ఓడిపోతారు . ఒకరు అందరి మాటలూ వింటూ ఓడిపోతారు . ఎవరి మాటలు ఎన్ని విన్నా చివరకు ఆలోచన నీదైనప్పుడే విజయం లభిస్తుంది .
మనం ఎప్పుడు గాని ఇతరులతో పదేపదే మనల్ని పోల్చుకోవడమంటే .
అసూయను , అహంకారాన్ని ఆహ్వానించడమే . నీవు
శ్రద్దాభావంతో ఏమి చేసినా మేలే కలుగుతుంది . ఎంత చిన్న పనైనా సవ్యంగా చేస్తే మహాద్భుత ఫలితాన్ని ఇస్తుంది . కాబట్టి ఎంత చిన్న పనైనా శ్రద్ధతో నిర్వహించాలి .
జీవితమనేది మనం నడిచే దారి లాంటిది మనకు తోడుగా నడిచే వారుంటారు కానీ మనకు బదులుగా నడిచే వారుండరు మనమే నడవాలి ఎంత కష్టమేనా .
మీ... AVB సుబ్బారావు 💐🤝🕉️🌷🙏
Source - Whatsapp Message

No comments:
Post a Comment