.......*నేర్చు కోవడం*....
నేర్చు కోవడం రెండు రకాలు.
1)మనం సైకిల్ తొక్కడం నేర్చుకుంటాం,వంట చేయడం నేర్చుకుంటాం.భాష నేర్చుకుంటాం.ఇలా జీవితంలో అనేకం నేర్చు కుంటాం.
2)జీవించడమే నేర్చుకోవడం.
ఇక్కడ నేర్చు కునేది ఏమీ వుండదు . నేర్పుగా జీవించడం తప్ప .
జీవితం అంటే సవాళ్లు, ప్రేరణలు,వీటికి జవాబుగా స్పందించడం.
సరిగ్గా స్పందించక పోతే సమస్య అవుతుంది.
జీవించే క్రమంలో అనుభవాలను నుండి,
ఆచరణ నుండి, ఎదుగుతూ నేర్పుగా జీవించడం. ఇక్కడ జీవించడం, నేర్చు కోవడం వేరు వేరు కావు.
*ధ్యానం నేర్పుగా జీవింప చేస్తుంది*
ఇట్లు
జీవించే వాడు *లేని* జీవితం.
No comments:
Post a Comment