🙏🕉🙏 ...... *"శ్రీ"*
💖💖💖
💖💖 *"396"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
*"ఒక్కొక్కరి సాధన ఒక్కోరకంగా ఉంటుంది కదా ! సాధనాఫలం లభించే వ్యత్యాసాలకు కారణం ఏమిటి ? "*
*"మనలోని సంస్కారాలకు అనుగుణంగానే మన సాధనాలు ఉంటాయి. పుస్తకాలు చదివినా, జపం చేసినా ఆ సంస్కారంతోనే జరుగుతుంది. శ్రీరమణమహర్షి అలాంటి సాధనలతో పనిలేకుండానే సంపూర్ణ జ్ఞానం పొందారు. అందుకు కారణం అడిగితే తాను అవన్నీ పూర్వజన్మలోనే పూర్తిచేసి ఉంటానని సెలవిచ్చారు. నువ్వు ఇప్పటికీ చూడలేకపోయిన దైవం నీలో ఉన్నదన్న నిశ్చయమే శాంతినిస్తుంది !"*
*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"
No comments:
Post a Comment