Thursday, December 8, 2022

ఒక్కొక్కరి సాధన ఒక్కోరకంగా ఉంటుంది కదా ! సాధనాఫలం లభించే వ్యత్యాసాలకు కారణం ఏమిటి ?

 🙏🕉🙏                    ...... *"శ్రీ"*

                 💖💖💖
       💖💖 *"396"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     
*"ఒక్కొక్కరి సాధన ఒక్కోరకంగా ఉంటుంది కదా ! సాధనాఫలం లభించే వ్యత్యాసాలకు కారణం ఏమిటి ? "*

*"మనలోని సంస్కారాలకు అనుగుణంగానే మన సాధనాలు ఉంటాయి. పుస్తకాలు చదివినా, జపం చేసినా ఆ సంస్కారంతోనే జరుగుతుంది. శ్రీరమణమహర్షి అలాంటి సాధనలతో పనిలేకుండానే సంపూర్ణ జ్ఞానం పొందారు. అందుకు కారణం అడిగితే తాను అవన్నీ పూర్వజన్మలోనే పూర్తిచేసి ఉంటానని సెలవిచ్చారు. నువ్వు ఇప్పటికీ చూడలేకపోయిన దైవం నీలో ఉన్నదన్న నిశ్చయమే శాంతినిస్తుంది !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}" 

No comments:

Post a Comment