Saturday, February 25, 2023

::::::: ఏకాంతము :::::::

 .*::::::::::::: ఏకాంతము :::::::::::*

      ఏకాంతము అంటే ఊరికి దూరంగా, ప్రక్కన ఎవరూ లేకుండా , ఒంటరిగా, ఉండటం కాదు.

        జనం మధ్యలో,వారు ఎలాంటి వారైనా,పరిసరాలు మధ్య,  ఆ పరిసరాలు ఎలాంటివి అయినా,  ఎలాంటి వాతావరణంలోఅయినా
ఎలాంటి ఆవాసం అయినా ,
    మనం ఉన్న పరిసరాల, జనాల, వాతావరణ, ఆవాసం మొదలగు వాటి యొక్క స్పృహ లేకుండా, మనస్సు నిశ్చలంగా,  స్వేచ్ఛగా , ఏకాంతంగా, వుండటమే నిజమైన ఏకాంతం.
            పరిసరాల స్పృహ లేకుండా వుండటం అంటే అవి మన మనస్సు యెక్క ఉద్వేగ భాగాన్ని తాక కుండా వుండటం.

     సరైన ధ్యానం చేయండి ఏకాంతంగా వుండండి 

*షణ్ముఖానంద 98666 99774*

No comments:

Post a Comment