Monday, April 17, 2023

:::::: ప్రశాంతంగా వుండుట ఎట్లా???:::::

 *:::  ప్రశాంతంగా వుండుట ఎట్లా???::::::*

             ప్రశాంతంగా జీవించాలంటే నాలుగు పద్దతులు పాటించాలి.
1) *అశాంతికి గురి చేసే పనులు చేయరాదు*   
             స్వార్ధం,హింస,కోపం, శీలవంతంగా లేకపోవడం, ఇవి మనలను అశాంతికి గురి చేస్తాయి. వీటికి దూరంగా వుండాలి 
2) *అశాంతి ని దూరం చెయ్యాలి* 
         మనలను  అశాంతికి గురి చేస్తున్న భయాలు ,
ఆందోళనలు,కోరికలు,ఆశలు,ఆరాటాలు,వదిలి పెట్టాలి 
3) *శాంతాన్ని ఇచ్చే గుణాలు పెంపొందించు కోవాలి* 
       మైత్రి,కరుణ, ప్రేమ,దయ, క్షమాగుణం, మనలను శాంతంగా వుంచుతాయి.
4) *వున్న శాంతిని మెరుగు పరచాలి* 
         దానం,సేవ, శీలాచరణ, ప్రజ్ఞ, ఎరుక, ఉన్న శాంతిని కాపాడతాయి.

*షణ్ముఖానంద 98666 99774*

No comments:

Post a Comment