*::: ప్రశాంతంగా వుండుట ఎట్లా???::::::*
ప్రశాంతంగా జీవించాలంటే నాలుగు పద్దతులు పాటించాలి.
1) *అశాంతికి గురి చేసే పనులు చేయరాదు*
స్వార్ధం,హింస,కోపం, శీలవంతంగా లేకపోవడం, ఇవి మనలను అశాంతికి గురి చేస్తాయి. వీటికి దూరంగా వుండాలి
2) *అశాంతి ని దూరం చెయ్యాలి*
మనలను అశాంతికి గురి చేస్తున్న భయాలు ,
ఆందోళనలు,కోరికలు,ఆశలు,ఆరాటాలు,వదిలి పెట్టాలి
3) *శాంతాన్ని ఇచ్చే గుణాలు పెంపొందించు కోవాలి*
మైత్రి,కరుణ, ప్రేమ,దయ, క్షమాగుణం, మనలను శాంతంగా వుంచుతాయి.
4) *వున్న శాంతిని మెరుగు పరచాలి*
దానం,సేవ, శీలాచరణ, ప్రజ్ఞ, ఎరుక, ఉన్న శాంతిని కాపాడతాయి.
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment