*మీ మనస్సుపై మీరు మాస్టర్ అవాలంటే మీ మనస్సుని జయించాలి.*
*+ సాధకుడు మాయ భౌతిక జగత్తులో ఉంటూనే అచ్చటి విషయాలందు అనాసక్తితో ఉండవలెను.*
*+ సాధకుడు ద్వంద్వముల యందు సమస్థితిని సాధించాలి అంటే అన్ని స్థితిలయందు మధ్యే మార్గాన్ని పాఠించాలి.*
*+ ఎప్పుడైతే సాధకుడు ఈ విధంగా ఉండగలుగుతాడో అప్పుడు మాయా భౌతిక జగత్తు యందు లభించే సుఃఖము మరియు దుఃఖము వంటి ద్వంద్వాలు తనని ఏమీ చేయజాలవు.*
*Control Your Mind to Attain Self-Mastery.*
*+ Divine Dispassion (vairagya) of Detachment from Worldly Objects and Desires*
*+ Develop Even minded Calmness*
*+ Possessing the even minded blessedness of Spirit, a practitioner is unruffled by material sufferings and pleasures.*
No comments:
Post a Comment