Thursday, November 9, 2023

****మనసు పలికే ముత్యాలు

 🙏 *మనసు పలికే ముత్యాలు* 🙏

🔷🔶🔷


*ముళ్ళున్న మొక్కకి*
*నువ్వెంత నీళ్ళు పోసినా*
*వాటి స్వభావం మారదు.*
*కొంతమంది వ్యక్తులతో*
*నువ్వు ఎంత ప్రేమగా ఉన్నా*
*ఎంత మంచిగా ఉన్నా*
*ఎంత సహాయం చేసినా*
*వారి వంకర బుద్ధి మారదు...!!*

*🔶🔷🔶🔷🔶*

🔵🟣🔵


*"వాడుకోవడం"*
*తెలిసిన వారికి*
*"వదిలించుకోవడం"*
*కూడా తెలుసు....!!*

*🔵🟣🔵🟣🔵*

🟡🟢🟡


*మంచి చేయడానికి*
*ఆరాట పడాలి కానీ...*
*మంచి అనిపించు కోవడానికి*
*ఆరాట పడకూడదు....!!*

*🟡🟢🟡🟢🟡*

🔴🟢🔴


*బంధాలు బలంగా*
*ఉండాలి....*
*బలవంతంగా కాదు..*
*ఎదుటి వ్యక్తి నీకు*
*ఇచ్చే విలువను బట్టి*
*అది నీకు అర్థం అవుతుంది....!!*

*🔴🟢🔴🟢🔴*

🟫🟦🟫


*మనల్ని మనం* *కాపాడుకోవడానికి*
*ఇతరులపై నిందలు*
*వేయకూడదు....*
*కాలానికి నిజాన్ని*
*నిరూపించే శక్తి ఉంది....!!*

*🟫🟦🟫🟦🟫*

🟩🟩🟩


*సాయం చేసేవారికే*
*గాయం చేసే మనుషులు*
*తగులుతారు..ఎందుకో మరి....!!*

*🟩🟩🟩🟩🟩*

No comments:

Post a Comment