*నీ రోజు నువ్వు ఎప్పుడు సంతోషంగానే మొదలు పెట్టాలి...*
ఏ బాధలు భయాలు నీ ఎనర్జీ లెవెల్స్ ని తగ్గించకూడదు
నువ్వు చేసే ప్రతి పని నీ ఆరోగ్యం మీద డిపెండ్ అయి ఉంటుంది
నీ ఆలోచన నువ్వు తీసుకుని ఆ హారం తాగే నీరు శ్వాసించే గాలి కూడా నీ మానసిక శరీరక మైనా ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తుందాని అని నీకు తెలుసా
ఒక్కరోజు తిండి తినకపోయినా శరీరానికి కావాల్సిన నీటిని రోజు అందించండి
ఆ నీటి వల్ల నీ శరీరంలో ప్రతి భాగానికి ప్రతి కణానికి కదలిక మొదలవుతుంది
ఏప్పుడు బాధపడుతూ ఆలోచిస్తూ నీ జీవితాన్ని నీ ఆయుష్షు సగానికి సగం తగ్గించుకోకు
ఉన్నన్ని రోజులు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మన జీవితాన్ని మనం హాయిగా గడిపేయడం ఎంత గొప్పగా ఉంటుంది
నువ్వు సంపాదించిన ఆస్తులు నువ్వు చేసిన కష్టము
పాపము పుణ్యము ఏది నీతో రాదు
మనం పోయాక ఏం జరుగుతుందో మనకు తెలిదు మనం ఉన్నప్పుడు జరిగేదని గురించి మాత్రమే ఆలోచించు
ఎప్పుడు రేపటి గురించి ఆలోచిస్తే ఈరోజు ఏమైపో వాలి నువ్వు చెప్పు నీ ప్రపంచంలో ఫస్ట్ నువ్వు ఉండాలి తర్వాత ఎవరైనా
మనం చేసే తప్పేంటో తెలుసా మన ప్రపంచంలో మనం తప్ప అందరూ ఉంటారు అందుకే బాధాకి సంతోషానికి అర్థం తెలియకుండా అయిపోయింది
*సంతోషంగా మొదలుపెట్టు సంతోషంగా ముగించు నీ ప్రతిరోజు...*
*మనం శుభం అందరికీ జరగాలని మనసా,వాచా,కర్మేణా త్రికరణ శుద్ధిగా వాంఛిస్తే అదే జరుగుతుంది. ’యద్భావం తద్భవతి’ అన్నారు పెద్దలు.*
*అందుచేత అందరికీ మంచి మాత్రమే జరగాలని కోరుకుందాం.సమస్త మానవాళి సుఖసంతోషాలతో, సంపూర్ణ ఆరోగ్యంతో సుఖంగా జీవించాలని కోరుకుంటూ...*
*సర్వే జనాః సుఖినోభవంతు... లోకాః సమస్తాః సుఖినో భవంతు...!*
*మీకు నేడు అన్నియు శుభములు కలుగుగాక...!!*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment