Wednesday, July 24, 2024

 కురు అనే శబ్దానికి చేయమని, అజ్ఞాపించటం అనే అర్థం ఉంది. కురుక్షేత్రం అంటే పనిచేసే స్థలం అని అర్థం. నేను అనే జీవప్రజ్ఞ (జీవాత్మ) సాధన చేయటానికి పనికి వచ్చే క్షేత్రం కనుక మానవ శరీరమే కురుక్షేత్రం. క్షేత్రంలో చేయవలసినది కృషి (వ్యవసాయం). అది ధర్మాన్ని పండించాలి. అప్పుడు ఆధ్యాత్మిక సాధన ముందుకి సాగుతుంది..

కురుక్షేత్రం అంటే ఏమిటో ఇప్పుడు తెలిసింది కదా. అహల్యాబాయి గారికి అర్థమయింది ఇదే.
✍...🌷🙏🌷

No comments:

Post a Comment