Saturday, January 11, 2025

 


అమెజాన్ వాడు శ్రీచక్రాన్ని కాలి పట్టాలపై ముద్రించాడని ఫేస్ బుక్ లో చూసి ఒక యాంగ్రీ సింబల్ నొక్కి ఊరుకోలేకున్నాను .. 
నిజానికి నేను అమెజాన్ ని వాడుతుంటాను ,
కస్టమర్ కేర్ కి ఫోన్ చేసి విషయం చెప్పాను .. 
" ,మా వ్యతిరేకత ,ఆగ్రహాన్ని సరైన రీతిగా వ్యక్తపరచటానికి ,మా అభిప్రాయాన్ని చెప్పటానికి ఏదైనా నంబర్ కానీ మెయిల్ అడ్రెస్ కానీ ఉందా అని .. గతం లో కూడా అమెజాన్ హిందువుల మనోభావాల్ని గాయపరిచిందని. ఇప్పుడు కూడా చేసిందని .. "

నాకొక మెయిల్ ఐడి ఇచ్చారు .. cs-reply@amazon.com 
ఫేస్ బుక్ పోస్ట్ లో యాంగ్రీ సింబల్ నొక్కేసి సరిపెట్టక .. అందరమూ కలిసి ఐకమత్యం గా మన ఆగ్రహాన్ని మెయిల్ చేయండి 
హిందూ సమాజం నవ్వుల పాలయ్యేది ఐక్యత లేకనే .. 
అద్దం ద్వారా కేంద్రీకరించబడిన సూర్యకిరణాలు ఎంతటి శక్తి వంతమో తెలుసు కదా?
అమెజాన్ వాడుతున్న హిందువులందరూ కస్టమర్ కేర్ కి ఫోన్ చేసి కనీసం మీ అభిప్రాయాన్ని చెప్పండి ,మెయిల్ చేయండి

Sekarana

No comments:

Post a Comment