Saturday, January 11, 2025

 *శుభోదయం*
-------------------
🌻 *మహనీయుని మాట*🍁
        -------------------------
"మన దగ్గర ఉన్నదీ మనం ఇతరులతో పంచుకుంటే అది పుణ్యం.
మన దగ్గర లేనిది మనం సముపార్జించుకుంటే అది జ్ఞానం."
       --------------------------
🌹 *నేటి మంచి మాట* 🌼
      ---------------------------
"నమ్మటం మన
బలహీనత అయినప్పుడు,
మోసం చేయటం
ఎదుటివారి బలం."
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

No comments:

Post a Comment