Saturday, January 11, 2025

 మొదటిరోజే సినిమా చూసేయాలి, 
పండగరోజే దర్శనం చేసుకోవాలి, 
పుష్కరాలప్పుడే గోదాట్లో మునగాలి, 
పున్నమి రోజే ప్రదక్షిణ చేయాలి, మాల్ ఓపెనింగ్ రోజే కొనేయాలి, 
రెస్టారెంట్ మొదటిరోజే టేస్ట్ చేయాలి.

ఎందుకింత మూర్ఖత్వం? అత్యుత్సాహం?

*ఈ మూర్ఖత్వమే కదా ప్రమాదాలకు కారణం. మన ప్రాణాలకన్నా ఏదీ ముఖ్యం కాదు. మన కోసం మన కుటుంబం ఉంది. కుటుంబం లో ఒకరు లేక పోతే ఆ లోటు పిల్లలపై ఎంత ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోండి. అన్నీ ఆగుతాయి.*

_మనల్ని ప్రేమించి అభిమానించే వాళ్ళకన్నా హీరోలు దేవుళ్ళు లేరు._

*పోయాక ఏడ్చడానికి, శవం ఎత్తడానికి దేవుడు గానీ హీరోగానీ రారు.* గుర్తు పెట్టుకోండి,


*బ్రతకండి, బ్రతికి మీ కుటుంబానికి అండగా ఉండండి. అంతేగాని ఇలాంటి తొక్కిసలాటల్లో చావకండి.. ప్లీజ్*

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

No comments:

Post a Comment