Saturday, January 11, 2025

 *************************
*🌻మహనీయుని మాట.🌻*
*************************
*స్వప్నం ఎంత అందంగా ఉన్నా*
"నిద్ర" లేవక తప్పదు. 
*బాధ ఎంత పెద్దది అయినా*
"దాటుకుని" వెళ్ళక తప్పదు.
*చెట్టుకు ఉన్న ముళ్లనే చూస్తూ ఉంటే*
వికసించిన "గులాబీ"ని చూడలేము.
*నిన్నటిని మరచి*
"రేపటి"కై పోరాడుతూ
*నేడు సాగిపోవడమే జీవితం.*

**********************
*🌹నేటి మంచిమాట.🌹*
**********************
*మన, మనస్సు, వాక్కు, శరీరం*
అన్నీ "త్రికరణ" శుద్ధిగా 
*ఏకమై పనిచేస్తే*
"మనలో" ఒక
*అద్భుత శక్తి ఉద్భవిస్తుంది.*

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

No comments:

Post a Comment