*🌷శుభోదయం🌷*
🌻 *మహానీయుని మాట*🌸
*🌷ఏ విషయంలోనూ ఎవరి మీద ఆధారపడకూడదు.... ఒకసారి అడిగితే సాయం.... అదే సాయం పదే పదే అడిగితే చేతగానితనం..*
*వీలైనంత వరకూ ఎవరి సాయం లేకుండా బ్రతకడం నేర్చుకోవాలి..*
*అప్పుడు మన మీద మనకు నమ్మకం,*
*మన మీద ఇతరులకు గౌరవం పెరుగుతుంది.*
🌹 *నేటీ మంచి మాట* 🌼
*🌷తృప్తి... పేదవారిని కూడా ఆనందంగా ఉంచుతుంది.*
*అసంతృప్తి...*
*ధనవంతుడిని కూడా మనశ్శాంతి లేకుండా చేస్తుంది..!*
🌻🌻🌻🌻🌻🌻🌻🌻
No comments:
Post a Comment