Tuesday, April 8, 2025

 *🍁చేదు నీ జీవితానికి మంచే చేస్తుంది .....ఏంటి నమ్మవా??చేదుగా ఉండే వేపాకు మన కడుపులో నులిపురుగుల్ని చంపేస్తుంది. చర్మవ్యాధుల్ని అరికడుతుంది.చేదుగా ఉండే కాకరకాయ చక్కెర వ్యాధిని తగ్గిస్తుంది..అలానే మన జీవితంలో జరిగే చెడు అనుభవాలు చేదు జ్ఞాపకాలు కూడా మనుషులు మనస్తత్వాల గురించి నీకు తెలిసేలా చేస్తాయి..ఇప్పుడు చెప్పు చేదు మంచిదే కదా 😄 జీవితంలో వచ్చే ప్రతి చేదు అనుభవం నిన్ను మార్చాలని నీకు కొన్ని పాఠాలు నేర్పాలని చూస్తుంది..కొంచెం ఓర్చుకొని చూడు అంతా మంచే జరుగుతుంది.*

No comments:

Post a Comment