Forgotten Science 🤯Ardhanareswara Tatvam ,Yoga & Swara Shastram By Madan Gupta
మరొక్కసారి చెప్తున్నాను ఇది అతి ప్రాచీన రహస్య విజ్ఞానం ఈ శాస్త్ర విజ్ఞానాన్ని ధ్రువీకరించడానికి మరి కొన్ని వందల సంవత్సరాలు పట్టిన ఆశ్చర్యపోవల్సిన పనిలేదు నేను ఇక్కడ చెప్పిన దాన్ని బట్టి మీరు ప్రాక్టీస్ చేయాలి అని అనుకోకండి ఒక మనిషిలో ఉండే ధనాత్మక రుణాత్మక తత్వాల కలయికే అర్ధరాశ్వర తత్వం మన బ్రెయిన్ విడదీసి చూస్తే బ్రెయిన్ భాగాలను చూడొచ్చు కానీ మనసును చూడగలమా ఇన్ యోగా ది మైండ్ కెన్ బి కేటగరైజడ్ ఇంటు జాగ్రత స్వప్న యోగా డిస్క్రైబ్స్ అనదర్ ఫోర్త డైమెన్షన్వర్ దిఫినైట్ మైండ్ నో లాంగర్ ఎక్జస్ట్ స్వరశాస్త్రం శ్వాస మీద ధ్యాస గురించి చెప్పదు శ్వాసను ఎలా నియంత్రించాలి ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయం గురించి చర్చిస్తుంది శ్వాస తగ్గిస్తే ఆయువు పెరుగుతుందా అని చాలామందికి సందేహం ఉంది మన స్కూళ్లలో పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ పెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది ఇటువంటి విద్యను నేర్పించగలిగితే యువత భావి జీవితం బాగుపడుతుంది రేపులు మాపులు తగ్గుతాయి నమస్తే సదా వత్సలే మాతృభూమే నమస్కారం మిత్రులారా నేను మీ మదన్ గుప్త చాలా సంవత్సరాల క్రితం నేను నా భారతీయులు అనే Facebook పేజీలో సీరియల్ గా కొన్ని వ్యాసాలు రాశాను అవి స్వరశాస్త్రానికి సంబంధించినవి ఈ స్వరశాస్త్రం మానవాళికి చాలా ఉపయోగకరమైనటువంటి శాస్త్రం అందుకని ఈ శాస్త్రాన్ని గురించిన కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి మన ది మదన్ గుప్తా ఛానల్ లో ఈ ప్రయత్నం చేస్తున్నాను ఇది ఈ ఎన్ని ఎపిసోడ్లు అవుతుందో చెప్పలేను అన్ని కలిపి కూడా ఒక ఎపిసోడ్ గా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను అన్ని ఎపిసోడ్లను లేదా పూర్తి ఎపిసోడ్ ను చూసి విని ఆ దిశగా ప్రయాణం చేస్తూ మమ్మల్ని ఆదరిస్తారు అనే కోరిక ఇక విషయంలోకి వద్దాం మన భారతీయ శాస్త్రాలలో స్వర శాస్త్రం అనే శాస్త్రం ఉంది చాలా మందికి స్వర శాస్త్రం అంటే సంగీత శాస్త్రం అనే అపోహ కూడా ఉంది స్వర శాస్త్రం అంటే మనం పీల్చే గాలి మన శరీరంలో ఏ ఏ నాడుల మీద ఎలా పనిచేస్తుందో తెలిపేటటువంటి శాస్త్రం ఈ శాస్త్రం అంతా సాంకేతిక పదాలతో గూడంగా ఉంటుంది స్వర సాధన అనుభవాల పుట్ట తంత్ర సాధనలో స్వర సాధన చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది తంత్రయోగ సాధకులు నిగూడమైనటువంటి పేర్లతో అవయవాలను పోల్చారు మనం పీల్చే గాలిని బట్టి పేర్లు పెట్టారు కుడి వైపు నాడి యందు శ్వాస ప్రవహిస్తూ ఉంటే శివ సూర్య పగలు యమున పింగళ అని ఎడమ వైపు నాడి యందు శ్వాస ప్రవహిస్తూ ఉంటే శక్తి చంద్ర రాత్రి గంగ అనే పేర్లు పెట్టారు వీటిలో గాక ముక్కు రెండు రంధ్రాల నుండి సమానంగా శ్వాస నడుస్తూ ఉంటే అగ్ని సంధ్య సరస్వతి సుషుమ్న అని పేర్లు పెట్టారు ఇది అతి ప్రాచీన రహస్య విజ్ఞానం మరొక్కసారి చెప్తున్నాను ఇది అతి ప్రాచీన రహస్య విజ్ఞానం గురువుల ద్వారా శిష్యులు నేర్చుకునే విజ్ఞానం నేను ఇక్కడ చెప్పిన దాన్ని బట్టి మీరు ప్రాక్టీస్ చేయాలి అని అనుకోకండి దయచేసి మళ్ళా మరొకసారి చెప్తున్న స్వర శాస్త్రానికి సంబంధించిన గురువును ఆశ్రయించి ఆయన దగ్గర మీరు ఈ విజ్ఞానాన్ని తెలుసుకోండి నేర్చుకోండి ఇది మీకు ఈ శాస్త్రాన్ని పరిచయం చేయడానికి మాత్రమే మేము చేస్తున్నటువంటి ప్రయత్నం ఈ సాధన ద్వారా సాధకులు అనేక అతేత శక్తులను పొందుతారు అని శాస్త్రం ఈ శాస్త్రాన్ని అభ్యసించిన వారు మన తెలుగు నేలలో ముఖ్యంగా వేమన పోతులూరి వీరబ్రహ్మ గారు అంటే వీరిద్దరు అందరికీ తెలిసిన వాళ్ళు కాబట్టి వీళ్ళిద్దరి పేర్లు చెప్పాను ఇంకా చాలా మంది ఉన్నారు అనేక గ్రంథాలు తెలుగులో ఈ శాస్త్రం మీద వెలువడ్డాయి కానీ మన దురదృష్టం అవి చాలా కొద్ది మాత్రమే ప్రస్తుతం దొరుకుతున్నాయి చాలా వరకు ఆ లభ్యాలు నాకు తెలిసిన నేను చదివిన కొన్ని విషయాలను మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను ఈ శాస్త్రానికి మూల పురుషుడు అర్ధనారీశ్వరుడు నేటి సైన్స్ పరిభాషలో చెప్పాలి అంటే బ్రెయిన్ లో కుడి ఎడమ మెదడులు హెమోస్ఫియర్స్ ఉన్నాయి మస్తిష్కం మెదడులోని అన్ని భాగాల కన్నా పెద్దది పుర్రెలో పై భాగం అంతటినీ ఆక్రమించి ఉంటుంది దీన్ని దైర్ఘ్య విధరం సుపీరియర్ లాంగిట్యూడినల్ ఫిషర్ అనే రెండు అర్ధ చంద్రాకార భాగాలుగా విభజితమై ఉంటుంది ఈ భాగాలను మెదడు గోళార్దాలు సెలబ్రల్ హెమిస్పియర్స్ అంటారు యోగులు ఈ భాగాలను సూర్యచంద్రులు అని అంటారు న్యూరాలజిస్ట్లు ఆడ మగా చర్యలకు ఎడమ కుడి బ్రెయిన్లకు గల సంబంధాన్ని అంటే సమసంబంధాన్ని తెలుసుకున్నారు ఆడవారు ఎక్కువగా ఎడమ గోళార్థం పై ప్రభావం కలిగి ఉంటారు మగవారు ఎక్కువ కుడి గోళార్థం పై అంటే కుడి వైపు ఉన్నటువంటి గోళార్థం పైన ప్రభావం కలిగి ఉంటారు బ్రెయిన్ లో గల సెక్స్ హార్మోన్లు తమ తమ తేడాకు కారణంగా సైన్స్ నిర్ధారణ చేస్తుంది దేహధర్మాలలో ఏ తేడా ఉన్నప్పటికీ ఇడా తత్వం స్త్రీ ప్రధానంగాను పింగళా తత్వం పురుష ప్రధానంగాను ఉన్నవి ఈ తత్వమే అర్ధనారీశ్వర తత్వం ఒక మనిషిలో ఉండే ధనాత్మక రుణాత్మక తత్వాల కలయికే అర్ధనారీశ్వర తత్వం పరమేశ్వరుడు కుడివైపు పురుష తత్వానికి అంటే పింగళ ఎడమవైపు పార్వతి స్త్రీ తత్వానికి ప్రతిబింబాలు నరే నిర్గమౌను దేహములు రెండు సూర్య చంద్రుల యందు సూక్ష్మపు రూపు శివశక్తి రూపముల్ చిహ్నంబులవియు పారా సైకాలజీ సైకాలజీ విజ్ఞానం భారతదేశంలో ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉంది మనస్సును నియంత్రణ చేసి సమాధి స్థితి చేరడం అప్లైడ్ సైకాలజీ ఇది ఉపనిషత్తుల్లో గీతలో సాంఖ్యత తత్వంలో బాగా కనిపిస్తుంది పతంజలి మహర్షిని ఇండియన్ సైకాలజీ పితామహుడుగా చెప్పొచ్చు ఫ్రాయిడ్ చెప్పినటువంటి లైంగిక స్వేచ్ఛ తంత్ర స్వరయోగాల్లో చోడుచేస్ సుకనిఉంది ప్రైడ్ శిష్యుడైనటువంటి జంగ్ కూడా యోగతత్వం పైన వ్రాసిన భావాలు గమనించాల్సినవి ది మైండ్ కెన్ బి కటగరైజడ్ఇంటుత్రీ స్టేట్స్ కాన్షస్నెస్సబ్కాన్షస్నెస్ అన్కాన్షస్నెస్ ఇన్ యోగ దీస్ areర్ termర్మిinatడ్ యస్ జాగ్రత స్వప్న అండ్ సుషుప్తివిత ఇన్ దీస్త్రీ stేట్స్ దికాన్స్నెస్ అండర్గోస్ ది ఎక్స్పీరియన్సస్ ఆఫ్మైండ్ అండ్ బాడీ బట్ యోగడిస్క్ైబ్స్ అనదర్ ఫోర్త డైమెన్షన్వర్ దిఫినైట్ మైండ్ నో లాంగర్ ఎక్జస్ట్ దికాన్షస్నెస్ ట్రావెల్స్ ఇంటు ఏ హైర్ డైమెన్షన్ కాల్డ్ తురియావిచ్ ఇస్ బియాండ్ ఆబ్జెక్టివ్ అండ్సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ మనసు లోతులు ఆత్మ సృష్టియే మనసుగా యోగంలో చెప్పబడింది గీతలో శ్రీకృష్ణుడు మనసును రథంతో ఇంద్రియాలను గుర్రాలతో ఆత్మను రథసారతో పోలుస్తాడు ఈ మూడు దశలలోనూ మనసు పనిచేస్తుంది ఈ మూడు దశలు స్వరయోగంలో ఒక్కొక్క నాడితో కలపబడి పింగళ బాహ్య సంబంధం కలిగి ఉంటుంది యడ మనస్సును అంతర్గతం చేస్తుంది సుషుమ్న తురీయ చేతనలను కలిగిస్తుంది ఆధునిక విజ్ఞానమైన సైకాలజీ న్యూరో కెమిస్ట్రీ మనస్చేతనల మీద జరిగేటటువంటి రసాయన పరిణామాలను మాత్రమే పరిశోధించగలవు చేతన అంటే కాన్షియస్నెస్ అంటే ఏమిటో నిర్వచించలేవు చేతనలలోని మార్పులు నిరోధాలు పరిమితులు వీటిని కొలవడానికి ఆధునిక విజ్ఞానంలో సాధనాలు లేవు యోగ సాధనలు సైకాలజీ పారాసైకాలజీలు చేతనా పరిణతులను అధ్యయనం చేయడానికి ఎంతగానో ఉపకరిస్తాయి పూర్వయోగులు మనసును చేతనను పరిశ్రమింపచేసి విశ్వ చైతన్యంలో వచ్చే మార్పులను తెలుసుకునేటటువంటి వారు ఎంత సునిశ్చితంగా చేతనను విలీనపరుస్తారో అంత సులువుగా నిగూడ ప్రకంపనాలు అంటే వైబ్రేషన్స్ వాళ్ళు రిసీవ్ చేసుకునే వాళ్ళు గ్రహించేవాళ్ళు మన బ్రెయిన్ విడదీసి చూస్తే బ్రెయిన్ భాగాలను చూడొచ్చు కానీ మనసును చూడగలమా ఇది చేతనను గ్రహించే పరికరం ఆధునిక విజ్ఞానం తో ప్రాణాన్ని ఉనికిని తెలుసుకోవచ్చు మనసును తెలుసుకునే పరికరాలు ఇంతవరకు లేవు వస్తాయో రావో తెలియదు మన ఋషులు తపస్సు చేసుకునే సమయంలో చేతి కింద ఒక కర్ర పెట్టుకుంటారు ఇది మనం చాలా చిత్రాల్లో కూడా సినిమాల్లో కూడా చూసాం మనకు వాళ్ళ బొమ్మల్లో కూడా కనిపిస్తుంది యోగ సాధకులు నిత్యం ఉపయోగించే పరికరాల్లో ఈ కర్ర చాలా ముఖ్యమైంది దీనిని యోగదండం అని పిలుస్తారు బ్రహ్మదండం అని కూడా అంటారు ఉత్తర భారతదేశంలో దీన్ని కుబాడి అంటారు ఇది రెండున్నర అడుగుల ఎత్తు ఉండి తేకుకర్రతో చేస్తారు ఇది దేనికి ఉపయోగిస్తారయ్యా అంటే స్వరముల మార్పుకు ఈ యోగదండం ఉపయోగపడుతుంది స్వరశాస్త్రం శ్వాస మీద ధ్యాస గురించి చెప్పదు శ్వాసను ఎలా నియంత్రించాలి ఎలా ఉపయోగించుకోవాలి మనం శ్వాసించే సమయంలో ఎటువంటి పరిణామాలు శరీరం పైన జరుగుతాయి అనే విషయం గురించి చర్చిస్తుంది నిత్య జీవితంలో స్వరయోగ పాత్ర ఎలా ఉంటుందో అది కూడా చూద్దాం స్వర ఉదయ ఈ రెండు పదాల కలయిక స్వరోదయం స్వర శబ్దానికి ఒక ముక్కురంద్రం నుంచి మరో ముక్కు రంద్రం వైపుకు సంచరించేది లేక పుట్టేది అని అర్థం రెండున్నర ఘటికలకు అంటే ఒక గంటకు సాధారణ స్వరం మారుతుంది స్వరం నిర్ణయించిన స్థానాల్లో పరిమితమైన రోజుల్లో నడవకుంటే జబ్బు పుట్టుకొస్తుంది అంటే ఇప్పుడు మనకి ఇందాక గంటకు ఒకసారి మారుతుంది అని అనుకున్నాం అలా గంటకు ఒకసారి మారకుండా దాని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం మొదలుపెట్టింది అనుకోండి స్వరం అప్పుడు శరీరంలో జబ్బు పుట్టేదానికి అవకాశం ఉంటుంది అవసరాన్ని బట్టి యధాస్థానంలోకి స్వరాన్ని మళ్లా గాని తీసుకొని వస్తే రోగాలు ఉపశమనం పొందుతాయి జ్వరం వచ్చినప్పుడు ఏ స్వరం నడుస్తుందో చూసి స్వరం మార్చితే జ్వరం తగ్గుతుంది సపోజ్ అంటే ఊరికే స్వరం అనే దాని గురించి మీకు కొద్దిగా తెలియజేసి ముందుకు నడుద్దాం ఇది ఎడమ ముక్కు ఇది కుడి ముక్కు ఈ ఈ రంధ్రంలో ఎడమ రంధ్రంలో శ్వాస ఆడుతూ ఉంటే దాన్ని చంద్రనాడి అంటారు చంద్రనాడి పనిచేస్తుంది అని దీన్ని సూర్య నాడి అంటారు కుడి వైపు దాన్ని ఈ రెండు రంధ్రాల నుంచి ఒకేసారి శ్వాస నడుస్తూ ఉంటే దాన్ని సుషుమ్న అంటారు ఇడ పింగళ సుషుమ్న ఇప్పుడు దీనికి ఇప్పుడు మనం అనుకున్న దానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం చూద్దాం సపోజ జ్వరం వచ్చింది శరీరం వేడిగా ఉంది మీరు ఒకసారి ఈ రెండు ఆ వైపులా ఏ వైపు రంద్రం గుండా శ్వాస లోపటికి వెళ్తుంది అనేది కొంచెం గమనించండి అంటే రెండు వైపులు వెళ్తుంటాయి అంటే సూర్యనాడి బాగా పనిచేస్తుంది జ్వరం ఉన్నప్పుడు సూర్యనాడి పనిచేస్తుంది పని చేస్తున్నప్పుడు జ్వరంలో ఉన్నారు మీరు అప్పుడు మీరు గాని ఆ స్వరాన్ని సూర్యనాడి నుంచి చంద్రనాడికి మార్చగలిగితే ఇప్పుడు సపోజ్ కుడి వైపు నాడి నడుస్తుంది సూర్యనాడి నడుస్తుంది మీరు మీ తలని కుడి వైపు తిప్పి పండుకుంటే స్వరం ఆటోమేటిక్ గా ఎడమ వైపుకు మారిపోతుంది చంద్రనాడికి మారిపోతుంది ఒక నిమిషం సమయంలో మారుతుంది లేదా మీరు దూదిని కూడా స్వరం మార్పుకు ఉపయోగించుకోవచ్చు ఓ దూది ఉండని మీరు ఈ ముక్కులో గాని పెడితే ఈ ముక్కు గాలి తీసుకుంటుంది ఇట్లా కూడా కొందరు ఉపయోగిస్తారు తలపోటు వచ్చినప్పుడు వెల్లిగల శబాసనంలో పడుకొని చేతులు పక్కగా పెట్టండి మో చేతుల వద్ద రెండు తాళ్ళతో కట్టమని ఎవరికైనా చెప్పండి తలపోటు ఇమ్మీడియట్ గా తగ్గుతుంది ఒకవైపు తలపోటు వస్తుందో ఆ వైపు మోచేయి దగ్గర తాడుతో కట్టండి పాశవపు నొప్పి క్షమిస్తుంది స్వరం చూసుకోకుండా భోజనం చేస్తే అది ఒక్కొక్కప్పుడు అజీర్ణానికి దారి తీస్తుంది దీనికి ఎడమ పక్కగా 15 నుంచి 20 నిమిషాలు భోజనం తర్వాత చేస్తే అజీర్ణం తగ్గి ఆకలి పుట్టిస్తుంది దీనికి ప్రతిరోజు 10 నుంచి 15 నిమిషాలు పద్మాసనంలో కూర్చుని బొడ్డు పైన ధారణ చేస్తే ఒక వారం రోజుల్లో మీకు మంచి ఫలితం కనిపిస్తుంది ఏదైనా నొప్పి వక్షస్థలంలో గాని వెనుక గాని కడుపులో గాని తలనొప్పి గాని వస్తే వెంటనే అప్పుడు నడిచే స్వరాన్ని ఆపితే మనకు ఉపశమనం కలుగుతుంది ఉబ్బసం వచ్చినప్పుడు ఏ స్వరం నడుస్తుందో గమనించాలి ఉబ్బసం వచ్చినప్పుడు ఏ స్వరం ఉందో చూసుకొని ఒక నెల రోజులు మరో స్వరం ఆడేలా మనం గాని ప్రాక్టీస్ చేస్తే ఉబ్బసం తగ్గేదానికి చాలా మంచి చికిత్స మార్గం ఇది బాగా పని చేసి అలసటకు గురి అయినప్పుడు కొద్దిసేపు కుడి వైపుకు తిరిగి పండుకుంటే అలసట చాలా త్వరగా తగ్గుతుంది యవ్వనం పొడిగించుకునేందుకు స్వరశాస్త్రం ఒక దారి చూపించింది స్వరం నడిచేటప్పుడు ఇచ్చతో మార్చుకునే శక్తి కలిగి ఉండాలి ఈ అదుపు సాధన వల్ల సంక్రమిస్తుంది దీంతో పాటు విపరీత కరణీ ముద్ర సాధన చేస్తే మరింత ఉపయోగం ఉంటుంది సామాన్య మలబద్ధకం ఉంటే మల విసర్జన చేసే ముందు చంద్ర స్వరం మూసి అంటే 15 సార్లు సూర్య స్వరాన్ని ఉత్తేజితం చేయాలి అంటే ఇలా గాలిని పేల్చడం పిలవడం చేయాలి ఎడం వైపున ఉన్న అర్ధ చంద్రాకారం గల ఎడమ గోళార్థం మీ అదుపులోకి వస్తుంది ఎడమ గోళార్థం ఉత్తేజం పొంది మల విసర్జన సులభంగా జరుగుతుంది వేడి టీ లేక కాఫీ తాగాల్సిన పని లేదు వేడి నీళ్లు తాగినా సూర్యస్వరం ఉత్తేజితం అవుతుంది దీనివల్ల మిత్రులారా భారతదేశంలో చాలామంది యజ్ఞోపవీతాన్ని ధారణ చేస్తారు జం వేసుకున్న ప్రతి వ్యక్తి మలమూత్ర విసర్జన చేసేటప్పుడు ఆ సమయంలో ఆ జంజ్యాన్ని కుడి వైపు చెవి పైకి తెచ్చి ఇట చుట్టడం ఒక సాంప్రదాయంగా ఉండేది చెవిలో గల నాడిని ఉత్తేజితం చేయడం ద్వారా సూర్య స్వరం ఉత్తేజితం అయి మల విసర్జన చాలా సులువుగా జరుగుతుంది ఆక్యుపంచర్ లో కూడా చెవిలోని నాడిని ఉత్తేజితం చేయడం ద్వారా మల విసర్జన సులువుగా జరిగేలా చూస్తారు చంద్ర స్వరాన్ని ఉత్తేజితం చేయడానికి సూర్య స్వరం మూసి 15 20 మార్లు గాలిని పీల్చడం విడవడం ఒకే నాసిక రారంద్రం ద్వారా చేయాలి దీన్ని చంద్రవేదనం అంటారు దీనివలన కుడి గోళార్థం ఉత్తేజితమై మూత్ర విసర్జన సులువుగా జరుగుతుంది వేల సంవత్సరాలకు పూర్వమే ప్రపంచంలోని ఇతర దేశాలు కళ్ళు తెరవకముందే భారతదేశంలో ఇటువంటి శాస్త్రాలు రూపుదిద్దుకున్నాయి అంటే ఆశ్చర్యం కాదా ఒక్కో స్వరం బాగా ఆడేటప్పుడు ఒక్కో పని చేయాలని స్వరశాస్త్రం నిర్దేశించింది అలా చేయడం వలన మన ఆరోగ్యం బాగుపడి అన్ని కార్యాలు మనకు సానుకూలం అవుతాయని శాస్త్ర వాక్యం ఈ శాస్త్ర విజ్ఞానాన్ని ధ్రువీకరించడానికి ప్రస్తుత విజ్ఞాన శాస్త్రానికి మరికొన్ని వందల సంవత్సరాలు పట్టిన ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు మన భారతీయులు బాహ్య విజ్ఞానాన్ని ఎంతగా అధ్యయనం చేశారో అంతర్విజ్ఞానాన్ని అంతగా ఔపసన పట్టారు ఇది ఈనాటి తరానికి తెలియాలి అన్ని వేదాలలో ఉన్న ఆయష అని కేలి చేసే మేతావులకు ఈ విషయాల మీద దృష్టి పెట్టే తీరిక ఎక్కడిది ఇక్కడి సంస్కృతిని తిట్టి నాలుగు రోకలు వెనకేసుకోవడం తప్ప వారి జాతికి చేసే మంచి అంటూ ఏమ ఉండదు భారతదేశంలో లక్షల కొలది ఆహార పదార్థాలు ఉన్నాయి భారతీయులకు ఏ ఆహారం ఎప్పుడు తినాలి ఏ ఆహారాన్ని ఎలా వండాలి అనే జ్ఞానం వేల సంవత్సరాలుగా ఉండేది ఈ దేశపు తల్లులు ఆహార విజ్ఞానంలో దిట్టలు అందువల్లనే ఎక్కువ సంవత్సరాలు ఆరోగ్యంగా బ్రతికేవాళ్ళు ఆధునిక విజ్ఞానపు చీకటిలో భారతీయ విజ్ఞానపు సూర్యుడు కప్పివేయబడ్డాడు ఏ సమయంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనేది యోగశాస్త్రం నిర్దేశించింది ఆయుర్వేదంలో వ్యతిరిక్తమైన ఆహార వస్తువులు తీసుకుంటే ఆహారం విషంగా మారుతుంది కుడి వైపున శ్వాస నడిచేటప్పుడు వేడి పదార్థాలు తినకండి తీసుకోకండి నూనె పదార్థాలు తీసుకోకండి మసాలా పదార్థాలు తీసుకోకండి ఈ పదార్థాలు చంద్రస్వరం నడిచేటప్పుడు తినాలి చల్లని పదార్థాలు అంటే ఐస్ క్రీమలు మజ్జిగా చలువు చేసే పదార్థాలు ఇవి తినకూడదు ఇవి సూర్య స్వరం తీవ్రంగా ఉన్నప్పుడు తినాలి మన శారీరక మానసిక స్థితి స్వర చలనాల పైనే ఆధారపడి ఉంటుంది ఎక్కువ సమయం ఒకే నాడి నడిస్తే అది స్వచ్ఛంద నాడ మండలంలోని ఒక శాఖ ఎక్కువగా వత్తిడికి గురి అవుతుంది దీనివలన బ్రెయిన్ లోని ఒక గోళార్థం ఎక్కువగా పనిచేస్తుంది దీనివలన డిప్రెషన్ కు లోను కావడం మానసిక అలసట చికాకులు కనిపిస్తాయి స్వరశాస్త్ర గ్రంథాల ప్రకారం పగలు చంద్ర స్వరం ఎక్కువగా పని చేయాలి రాత్రి సమయంలో సూర్య స్వరం ఎక్కువగా పని చేయాలి అని చెప్పబడింది అది మంచి ఆరోగ్య లక్షణంగా కూడా వివరించారు స్వరోదయం అంటే స్వరం మారే సమయం చంద్ర స్వరం నడిచేటప్పుడు నీరు తాగడం మూత్ర విసర్జన చేయడం పడక మీద నుండి లేవడం మానసికంగా చేసేవి యోగ సాధన నగలు కొనడం వితరణ అంటే ఏదైనా దానధర్మాలు చేయడం ఇతరులకు సహాయం చేయడం వ్యాజ్యాల సర్దుబాటు అంటే నెగోషియేషన్స్ లో కూర్చుని సర్దుబాటు చేసుకోవడం గొడవలు ఉంటే ఉన్నతాధికారులను కలవడం మతానికి సంబంధించిన విధులు అంటే పూజ దైవదర్శనం మంత్ర సాధన వివాహం సంస్కారాలు మొదలైి విత్తనాలు చల్లడం ఔషధ సేవన మరియు చికిత్స పాటలు పాడడం ఆటలు ఆడడం స్త్రీలు మైధున కార్యంలో పాల్గొనడం మొదలైన పనులు చేయడం వలన చాలా మంచి ఫలితాలు లభిస్తాయి చంద్రుడు మనోకారకుడు మనసుకు ఆహ్లాదాన్ని కలిగించేటటువంటి ఈ విషయాలన్నీ చంద్రస్వరం పని చేసేటప్పుడు గాని చేసినట్టయితే మంచి ఫలితాలను మనం పొందొచ్చు వ్యాయామం చేయడం ఇందాక మనం చంద్రస్వరం నడిచేటప్పుడు యోగ చేయడం యోగ వేరు వ్యాయామం వేరు సూర్య స్వరం నడిచేటప్పుడు వ్యాయామం చేయడం తినడం మాదక ద్రవ్యాల సేవన మల విసర్జన ప్రమాదకరమైన పనులు యుద్ధం షట్కర్మలు చదువు ప్రత్యేకంగా శాస్త్ర గ్రంథ పటణం గణితానికి సంబంధించి గణితం సైన్స్ సాంకేతిక విజ్ఞానం మొదలైనవి వాణిజ్యం ప్రయాణం ప్రతిఘటన ప్రతిపక్షం బండి నడపడం పురుషులు మైదున కార్యంలో పాల్గొనడం మొదలైనవి శ్వాస తగ్గిస్తే ఆయువు పెరుగుతుందా అని చాలామందికి సందేహం ఉంది ఆ విషయాన్ని గురించి కూడా కొద్దిగా ఆలోచిద్దాం యోగ గ్రంథాల్లో మనం పీల్చి విడిచే గాలి సంఖ్య 21600 అని ఇవ్వబడింది అంటే నిమిషానికి 15 సార్లు శ్వాస ప్రక్రియ సాధారణ వ్యక్తుల్లో జరుగుతుంది శక్తి వినియోగానికి శ్వాసక్రియకు చాలా దగ్గర సంబంధం ఉంది ఏ ఏ పనులకు ఎంతెంత శ్వాస నడుస్తుంది అనే విషయం కూడా యోగ గ్రంథాలు మనకు వివరించాయి మీరు చూడండి మీరు బాగా పరిగెత్తారు పరిగెత్తితే దాని వలన మీకు శ్వాస ఎగశ్వాస వస్తుంది దానికి పాటలు పాడేటప్పుడు శ్వాస విడుపు ఒక అడుగు ఆహారం తినేటప్పుడు 15 అంగుళాలు నడిచేటప్పుడు రెండు అడుగులు నిద్రలో రెండున్నర అడుగులు మైధున క్రియలో మూడు అడుగులు వ్యాయామం చేసేటప్పుడు వీటన్నిటికంటే ఎక్కువ శ్వాసక్రియ జరుగుతుంది పూర్వకాలంలో శ్వాస నడకను బట్టి వర్గీకరణ చేసేవాళ్ళు నేడు శక్తి వినియోగం బట్టి వర్గీకరణ జరుగుతుంది క్యాలరీలలో శక్తిని కొలుస్తున్నారు యోగాసనాలు వేసేటప్పుడు ఒకటి నుంచి మూడు క్యాలరీలు ఒక నిమిషానికి ఖర్చు అవుతుంది అదే వ్యాయామంలో అయితే మూడు నుండి 20 క్యాలరీలు ఒక నిమిషానికి ఖర్చు అవుతుంది పురాణ గ్రంథాలు మత గ్రంథాలు నీతి కావ్యాలు చదివేవారికి బ్రహ్మచర్యం పాటించే వారికి జపధ్యానం చేసేవారికి శ్వాసక్రియ తగ్గుతుంది ఏకాగ్రత ఆయువు ఇవి పెరుగుతాయి కోరికలు ఎక్కువగా ఉన్నవారికి శ్వాసక్రియ సంఖ్య చాలా అధికం అవుతుంది తక్కువ కోరికలు ఉన్నవారికి ఆశలు లేని వారికి శ్వాసక్రియల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది వారు ఎక్కువ కాలం బతుకుతారు నిత్య కార్యకలాపాలలో మన విలువైన ఊపిరి చాలా వ్యర్థం అవుతూ ఉంటుంది సాధారణ శ్వాసక్రియ కంటే యోగ సమాధిలో సాంద్రత నాలుగున్నర రెట్లు ఎక్కువ అవుతుంది ధ్యానంలో ఆరింతలు ఎక్కువ అవుతుంది ఏడుపులో 10 రెట్లు మాట్లాడుతున్నప్పుడు 12 రెట్లు నడకలో 16 రెట్లు నిద్రలో 22 రెట్లు సంభోగంలో 36 రెట్లు ఉంటుంది మౌనం పాటించడం వల్ల ఆయువును పొదుపు చేసి అంటే శ్వాసను పొదుపు చేసి ఆయుర్ధాయాన్ని మనం పెంచుకోవచ్చు మిత్రులారా స్వర శాస్త్రంలోనూ యోగశాస్త్రంలోనూ శరీరంలోని నాడుల గురించి చెప్పబడింది శివ సంహితలో నాడులు 3ల50వే అని చెప్పబడింది ప్రపంచ నార తంత్రంలో మూడు లక్షల నాడులు అని చెప్పబడ్డాయి వాశిష్ట సంహిత గోరక్ష శతకం హటప్రదీపిక హటరత్నావళి స్వర శాస్త్ర మంజరీల్లో కూడా 72వేల నాడులు అని వాటిని గురించి చెప్పబడ్డాయి నాడీ శాస్త్ర సంగ్్రహంలో 16 నాడులు ముఖ్యమైనవిగా చెప్పబడ్డాయి హటరత్నావళిలో 14 నాడులు వాటి అధిదేవతలు వాటి స్థానాలు కూడా చెప్పబడ్డాయి వీటిలో మరీ ముఖ్యమైనవిగా మూడు చెప్పబడ్డాయి మూడు నాడులు చెప్పబడ్డాయి ఈ మూడు నాడుల గురించి మనం ముందు ముందు మాట్లాడుకుందాం ఎడ పింగళ సుషుమ్న శరీరంలో ఈ నాడులు అంతర్ ప్రవాహినులు కొందరు ఈ నాడ వ్యవస్థను నరకోశాలతో అనుసంధానం చేయడం అది కూడా ఉంది కానీ ఈ నాడులు పైకి కనిపించేవి గన్నీ కావు అని చాందుగ్యోపనిషత్తు బృహదారణ్యకోపనిషత్తుల్లో చెప్పబడింది సంస్కృతంలో నాడి అనగా ప్రవహించేది అని అంటే ఫ్లో నాడులు తరంగ చలనం ద్వారా ప్రాణశక్తిని ప్రవహింపజేశయి శరీరం మనసులను శక్తివంతంగా ఉంచాయి ధన రుణాత్మక అయస్కాంత రేణువులు అణువులను ఛేదించి శక్తిని అంటే న్యూక్లియర్ ఎనర్జీని విడిచి పెట్టడం మనిషి సాధించాడు ఇదే విధంగా అధిక శక్తిని మన శరీరం నుంచి విడుదల చేయవచ్చు మానవ మనస్చేతనను వృద్ధి చేయడానికి మన ప్రాచీన ఋషులు ప్రాణశక్తిని సాధనంగా రూపొందించారు రెండింటికీ భేధం ఏమిటి అంటే ఒకటి బయట నుంచి శక్తిని ఉపయోగించుకుంటే రెండవది అంతశక్తిని ఉపయోగించుకుంటుంది ప్రాణశక్తి శరీరంలో పుట్టే న్యూక్లియర్ హై ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్స్ ఎలా పనిచేస్తాయో అదే విధంగా పనిచేస్తుంది ఒత్తిడి వలన వేగంగా ప్రవహించే నీటి ప్రవాహ వేగానికి చక్రాలు తిరిగి విద్యుత్ శక్తి వచ్చినట్టే ఈ చర్య వలన అయస్కాంత శక్తి పుట్టి నిల్వ అయినట్లే యోగులు కూడా శరీరంలో ప్రాణశక్తి అనే బ్యాటరీని శ్వాస పద్ధతి ద్వారా ఛార్జ్ చేసి శ్వాస పద్ధతిలో శక్తిని పుట్టించడం జరుగుతుంది ఈ శక్తికి నియమాలే షట్ చక్రాలుగా చెప్పారు శక్తిని నిల్వ చేయడం ఒక ఎత్తు అయితే దానిని ఉపయోగించడం మరొక ఎత్తు ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ నుంచి ఉపకేంద్రాలకు హై వోల్టేజ్ వైర్ కేబుల్స్ ద్వారా విద్యుత్ శక్తిని ప్రసారం చేసినట్లే నిలువ చేయడం తెలిసినట్లయితే వోల్టేజ్ తగ్గించి అనేక ఉపయోగాలకు వినియోగించుకోవచ్చును శరీరంలో హై వోల్టేజ్ శక్తిని మార్చేవి నాడులు యోగ సంబంధ నాడుల ఉనికిపై ఈ కాలంలో కొన్ని నవీన పరిశోధనలు జరిగాయి ప్రసిద్ధ పారాసైకాలజిస్ట్ డాక్టర్ హిరోషి మోటోయామా ఎలక్ట్రో మాగ్నెటిక్ ఎనర్జీల వోల్టేజీ నరాల వ్యవస్థ దగ్గరలోనే ప్రవహించడం కనుక్కున్నాడు తన థియరీస్ ఆఫ్ చక్రాస్ బ్రిడ్జ్ టు ద హైయర్ కాన్షస్నెస్ అనే పుస్తకంలో ఈ విషయాన్ని చెప్పాడు ది థియసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వాషింగ్టన్ యుఎస్ఏ వారు ఈ పుస్తకాన్ని ప్రచురించారు నాడులు ఆక్యుపంచర్ మెరిడియన్స్ మధ్య గల సంబంధాన్ని వీరు నిర్ధారణ చేశారు ఏ ఎలక్ట్రిక్ సర్క్యూట్ లోనైనా మూడు ద్వారాలు ఉంటాయి అవి ధన రుణ న్యూట్రల్ ఇదేవిధంగా శరీరంలో మూడు ప్రధానమైన నాడులు ఈ సూత్రం మీదనే పనిచేస్తాయి యోగ పరిభాషలో ఇడానాడిని రుణాత్మక నాడి అంటే చంద్రనాడిని నెగిటివ్ గా మానసిక శక్తికి పర్యాయపదంగా చెబుతారు పింగళా నాడిని అచేతనమైన ప్రాణశక్తి వాహినికి పర్యాయపదంగా చెప్తారు సూర్యనాడిని షార్ట్ సర్క్యూట్ ను నిరోధించడానికి మూడవ ఛానల్ను అంటే సుషుమ్న నాడిని ఇది మన ఎలక్ట్రిక్ సర్క్యూట్ లో ఎర్త్ వైర్ భూమికి ఉన్నట్టే మూలాధార చక్రంతో కలపబడి ఉంటుంది మానసిక ప్రాణశక్తుల కంటే సుషుమ్న ద్వారా ఆత్మశక్తి లేక కుండలిని శక్తి జాగృతమవుతుంది ఈ కారణం వలన యోగులు సుషుమ్నను జాగృత పరచడానికి కొన్ని ప్రక్రియలు రూపొందించారు మిత్రులారా మళ్ళా మీకు ఇంకొకసారి చెబుతున్నాను ఇది నేను ఈ శాస్త్రాన్ని మీకు పరిచయం చేయడానికి మాత్రమే చెబుతున్నాను నేను చెప్పిన దాన్ని ప్రాక్టీస్ లోకి తీసుకోవాలని ప్రయత్నం చేయకండి మన భారతదేశ ఋషులు బాహ్య విజ్ఞానాన్ని ఎక్స్టర్నల్ సైన్స్ ని ఎంతగా పరిశోధించి అభివృద్ధి పరిచారో అంతర్విజ్ఞానాన్ని ఇన్నర్ సైన్స్ ని కూడా అంతగా పరిశోధించి అభివృద్ధి పరిచారు మన దురదృష్టం విదేశీ భావజాలానికి ఆకర్షితులమై మనదైన విజ్ఞానాన్ని జారవిడుచుకుంటున్నాం ప్రాచీనమైన అధునాతనమైన విజ్ఞానం మనదని మర్చిపోకండి ఇడా పింగళలు ప్రాణశక్తి యొక్క రుణ ధనాత్మక వ్యతిరిక్త ఛానల్స్ అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛానల్స్ విశ్వాంతరాళంలో మహాప్రాణం అగోచరమై ఉన్నట్టే శరీరంలో పిండాండం ఇవి రుణ ధనాత్మకాలుగా ప్రత్యక్షాలు ఈ పదాల వర్ణనలే తప్ప ధన రుణాత్మక అయాన్స్ గా కానీ మనసు యొక్క ధన రుణాత్మక దశల స్థితులు గా కానీ అనుకోకండి అనిత్యాధీన శరీర భాగాలకు పోయేటటువంటి నాడ సముదాయాన్ని అటానమస్ నర్వస్ సిస్టం అంటారు అటానమస్ అంటే స్వతంత్రమైనది అని అర్థం సింపథటిక్ పారాసింపథటిక్ భాగాలు అని స్వచ్ఛంద నాడ మండలంలో మళ్ళీ రెండు భాగాలు ఉన్నాయి సింపతీ అంటే సానుభూతి పారా అన్న మాటకు తోడుగా తరువాత అనుబంధంగా ఇది కాక ఎదురుబదురుగా అన్న అర్థాలతో ఆంగ్ల వైజ్ఞానికులు వైజ్ఞానిక పరిభాషలో వాడుతున్నారు పారా అంటే పరమైనది అని అర్థం సింపథటిక్ నరాల్లో భాగాలు లేవు కానీ పారాసింపథటిక్ నరాల్లో రెండు భాగాలు ఉన్నాయి ఒకటి మస్తిష్కం అంటే మస్తిష్క భాగం రెండవది జగన భాగం సింపథటిక్ నాశయం వెన్నుభాముకు రెండు వైపులా రెండు దండల వంటి నిర్మాణంతో కలిసి ఏర్పడతాయి పారాసింపథటిక్ సిస్టం కరోటిలో ఉండే మస్తిష్క భాగాల నుండి 12 శిరోనరాలు ఉద్భవిస్తాయి ఇవి శిరస్సులో ఉండే ఇంద్రియాలకు సంబంధించిన అవయవాలకు కంఠం వరకు ఉండే స్వచ్ఛంద కండరాలకు సర్ఫరా చేస్తాయి.తల తలలోని నరాలలోమూడుఏడుతది 10వ నరాలు భాగాలు చేరి పారాసింపథటిక్ మస్తిష్క కేంద్రం ఏర్పడుతుంది 10వ శిరోనరాన్ని వేగస్ అంటారు కంఠం వక్షం ఇతర ప్రదేశాల్లో దీని శాఖలు వ్యాప్తి చెంది ఉంటాయి ఇసోఫేగస్ ట్రాకియా ఊపిరి తిత్తులు హృదయం పెద్ద రక్తనాళాలు జటరాశయం లివర్ పాంక్రియాస్ పేగులు ఇవన్నీ ఈ నరం వల్లనే ప్రేరేపితమవుతాయి అతి ముఖ్యమైన అనిదీన అంగాలన్నింటికీ ఈ రెండు రకాల నరాలు పోతున్నాయి ఇందులో ఒక నరం ఉద్రేకాన్ని కలిగిస్తే రెండవది ఉపశమనాన్ని కలిగిస్తుంది కానీ అడ్రినల్ గ్రంధికి పారాసింపథటిక్ శాఖలు పోవు విశ్రాంతుల మధ్య సమన్వయాన్ని ఈ రెండు రకాల స్వచ్ఛంద నరాలు సాధిస్తాయి సింపథెటిక్ నరాలు హృదయ వేగాన్ని అధికం చేస్తే వేగస్ నరాల నుండి వచ్చే శాఖలు హృదయ వేగాన్ని తగ్గిస్తాయి ఎంతకాలం అని్యాదీన కండరాలను సంకోచ వ్యాకోచాలు చేస్తూ ఉంటాయో అంతకాలమే జీవన యాత్ర కొనసాగుతుంది ఈ సంకోచ వ్యాకోచాలు మన ఇచ్చను అనుసరించి లేవు ఈ కండరాల గ్రంధుల యొక్క ఆహార విహారాలను మనం స్వాధీనం చేసుకోగలిగితే అనంతమైన శరీర దారుఢ్యం ఆయుర్ధాయం మన సొంతం అవుతాయి మన ప్రాచీన ఋషులు అనచ్చాదీన కండరాలను ఇచ్చాదీనంగా చేసుకోవడానికి యోగ విద్యను కనుక్కున్నాడు శరీర కార్యక్రమాలన్నింటిని సాధించేది మస్తిష్కం మస్తిష్కం పైన క్రింద ఇంపార్ గేంగ్లియాస్ ల మధ్య వెన్నుపాము ఉన్నది మస్తిష్కాన్ని చంద్రమండలం అని నాభికి మస్తిష్కానికి మధ్య భాగాన్ని సూర్యమండలం అని నాభికి క్రింద భాగాన్ని అగ్ని మండలం అని మన ఋషులు విభజించారు వెన్నుపాము చివర అంతమైనటువంటి జీవశక్తి గర్భితమై ఉన్నదని దానిని మస్తిష్కంలో ఉండే జీవశక్తితో జోడిస్తే అసాధారణ మానవాతీత శక్తులు స్వాధీనం అవుతాయని మన ఋషులు తమ సాధన ద్వారా నిరూపించారు ఈ మార్గంలో అంటే వెన్నుపాము చివర నుండి మస్తిష్కం వరకు ఉన్న మండలాలలో వారు కేంద్రాలను భావించారు వాటిని చక్రాలని పిలిచారు ఈ విధంగా ఇంటీరియర్ పాంట్రనల్ క్రింద నుంచి వెన్నుపాము చివరి కొన దీన్ని పైలం టెర్మినల్ అంటారు వరకు ఉన్నటువంటి నాడీ మండలాన్ని ఏడు భాగాలు చేసి ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క కేంద్రం పరిపాలిస్తున్నదని ఆ కేంద్రం లోప భూయిష్టం అయితే దానికి సంబంధించిన అంగాలు వ్యాధిగ్రసభం అవుతాయని గ్రహించారు నిరూపించారు సింపథటిక్ నరాలన్నీ సంకోచోద్రేకాలు చేయవు అంటే పారాసింపథటిక్ నరాలు కేవలం సంకోచాన్నో ఉద్రేకాలను కలిగించవు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన నరాలు ఒక్కొక్క కార్యాన్ని సాధిస్తాయి కొన్ని చోట్ల ఈ రెండు సమన్వయంతోనే ప్రవర్తించవచ్చు కూడా ఈ స్వచ్ఛంద నరభాగాల ప్రవర్తన అగాధం అనూహ్యం నిగూడం ఇడానాడికి చంద్రనాడి అని పేరు ఇది శరీరపు ప్రతి అవయవ రుణ చేతనను తెలుపుతుంది ఇడానాడి పారాసింపథటిక్ సిస్టంతో కలిసి పనిచేస్తుంది తద్వారా కండరాల వ్యవస్థకు విశ్రాంతినిస్తుంది అందువలన ఇది శరీరానికి శైత్యాన్ని అంటే శీతాన్ని చల్లదనాన్ని విశ్రాంతిని ఇస్తుంది ఇడా మార్గంలో మూలాధార చక్రంలో ఎడమ వైపు నుంచి ప్రారంభమై నాలుగు చక్రాలను చుట్టుకొని ఎడమ నాసాపుటం దగ్గర తేలుతుంది ఇక్కడే ఆరవ చక్రమైన ఆజ్ఞ చక్రం కలిసే చోటు ఉంటుంది పింగళా నాడికి సూర్యనాడి అని పేరు ఇది ప్రాణశక్తి ప్రేరేపించే ధనాత్మకమైన వ్యవస్థ పింగళ శరీరానికి శక్తిని ఇస్తుంది వేడిని ఇస్తుంది ఇది సింపథటిక్ నెర్వస్ సిస్టం తో కలిసి పనిచేస్తుంది హృదయ స్పందనను అధికం చేసి వేడిని పెంచుతుంది ఇది మూలాధారంలోని కుడి వైపు అంటే ఎడకు వ్యతిరేకంగా ప్రారంభమై యడ నాలుగు కేంద్రాలను దాటి కుడి నాసాపుటం వద్ద ఆజ్ఞ చక్రంలో అంతమవుతుంది పింగళ కుడి భాగానికి అధిపతి మస్తిష్కంలో మెదడులో అన్ని భాగాలకన్నా పెద్దది పుర్రెలో పై భాగం అంతటినీ ఆక్రమించి ఉంటుంది మస్తిష్కం యొక్క ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ఒకటి ఇడా పింగళ చర్యలను సమన్వయ పరచడం మస్తిష్కం సిమిట్రికల్ గా ఉండి కుడి ఎడమ గోళార్ధాలు కలిగి ఉంటుంది కుడి గోళార్ధం శరీరం ఎడమ వైపును ఎడమ గోళార్థం శరీరం కుడి వైపును అదుపు చేస్తాయి ఎడనాడి కుడి గోళార్థానికి పింగళానాడి ఎడమ గోళార్థానికి సంయోజకం అవుతాయి కుడిగోళార్థం సమాచారాన్ని మదించి సమగ్రపరుస్తుంది ఇది మానసిక అతీంద్రియ శక్తులను జీవశక్తులను ఉత్తేజపరచడం కళా సంగీతాలకు బాధ్యత వహించడం జరుగుతుంది దీనికి వ్యతిరిక్తంగా ఎడమగోళార్థం పింగళను అదుపు చేసి రేషనల్ అనలిటికల్ గణాంకాలకు బాధ్యత వహిస్తుంది దీన్ని నేటి శాస్త్ర పరిశోధనలు కూడా నిర్ధారణ చేశాయి ఈ విధంగా గోళార్థాలు నాడులతో సంబంధం కలిగి నిత్య కృత్యాలను అదుపు చేస్తున్నాయి ప్రతి గోళార్థం మానసిక ఉద్రేకాలకు సహకారం అవుతాయి కొందరు నాడీ శాస్త్ర నిపుణుల అంచనా ప్రకారం కుడి గోళార్థం విచారానికి ఎడమగోళార్థం సంతోషానికి కారణం అవుతాయి ధనాత్మకత ధనాత్మక అంటే పాజిటివ్ ఉత్తేజిత ప్రతీకార చర్యలను ఎడమ గోళార్థాన్ని ప్రభావితం చేస్తున్నట్టు నెగిటివ్ రుణాత్మక ఉత్తేజిత ప్రతీకార చర్యలు కుడి గోళార్థాన్ని ప్రభావితం చేస్తున్నట్టు నిరూపించబడింది ఎడమ గోళార్థం ఆందోళన పోరాటం చేయాలనే మనస్తత్వం కుడి గోళార్థం సర్దుకుపోయి ప్రశాంతంగా జీవించాలి అనే మనస్తత్వాన్ని కలుగజేస్తాయి అంతేకాకుండా కొన్ని పరిస్థితుల్లో ఎడమ కుడి చర్యల వలన ఏ వ్యక్తి అయినా ఆందోళన స్థితిలో ఉండొచ్చు స్వరయోగ విజ్ఞానం ద్వారా గర్భ నిర్ధారణ కూడా చేయవచ్చని శాస్త్రం చెబుతుంది నేడు ఉన్న సైన్సు గర్భస్థ శిశువు యొక్క స్థితిగతులను కనుక్కునేందుకు గర్భ నిర్ధారణకు మనకు హార్మోన్ల పరీక్ష అల్ట్రాసౌండ్ యంత్రాలు ఇవేవి లేని రోజుల్లో కూడా మన దేశంలో ఒక పద్ధతి ఉండేది మానవ యంత్ర నడకను పంచభూతాలతో సమన్వయించి చెప్పే పద్ధతి కాల పరీక్షకు నిలిచింది స్త్రీలకు ఋతుదినం మొదలుకొని 16 దినాల వరకు కళలు హెచ్చుతూ ఉంటాయి సరి సంఖ్య కలిగినటువంటి దినాలలో స్త్రీలతో సంభోగించినప్పుడు ఆమెకు గర్భం ఏర్పడితే మగబిడ్డ కలుగుతుంది బేసి సంఖ్య కలిగిన దినాలలో స్త్రీతో సంభోగించేటప్పుడు ఆమెకు గర్భం ఏర్పడితే ఆడబిడ్డ కలుగుతుంది యుగ్మాసు పుత్రః జాయతే స్త్రీయో యుగ్మాసు రాత్రిషు స్వరశాస్త్ర మంజట్లో ఈ విషయానికి సంబంధించిన ఒక ప్రత్యేక అధ్యాయమే ఉంది అసలు ఏ ఏ సమయాల్లో సంభోగంలో పాల్గొనాలి ఏ శ్వాస నడిచేటప్పుడు పాల్గొనాలి ఓజస్సును ఎలా కాపాడుకోవాలి వీటన్నిటి గురించి చాలా విపులంగా యోగశాస్త్ర గ్రంథాలు చర్చించాయి మన స్కూళ్లలో పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ పెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది నాటి కాలంలో చిన్నతనం నుండే యోగ విద్య నేర్పించేవాళ్ళు వారికి తగిన సమయంలో ఈ విషయాన్ని గురించి కూడా చెప్పేవాళ్ళు కాబట్టే నాటి కాలంలో నిగ్రహం నియమం ఈ రెండు ఉండాయి నేడు అవి రెండు మన యువకుల్లో కొరబడ్డాయి ఇటువంటి విద్యను నేర్పించగలిగితే యువత భావి జీవితం బాగుపడుతుంది రేపులు మాపులు తగ్గుతాయి ఇంతటితో ఈ శాస్త్ర చర్చ ముగిసింది ఈ విద్య తెలిసినటువంటి మంచి గురువును ఆశ్రయించి ఈ విద్యను అభ్యసించండి మరో మంచి విషయంతో మీ ముందుకు వస్తాను అప్పటివరకు సెలవా మరి మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయతే మన ది మదన్ గుప్త ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే బెల్ ఐకాన్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో మాతో పంచుకోండి మరో మంచి ఎపిసోడ్ తో మరికొన్ని విషయాలతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవ మరి జై హింద్ జై మామ భారతి నమస్కారం మిత్రులారా మీ మదన్ గుప్త
No comments:
Post a Comment