*****ఛీ..థూ..గలీజ్..అయినా తింటాం | Expired Food In Hyderabad Restaurants #thefactbyramyakrishna | WISE TV
ఒకప్పుడు పూటకుల్ల ఇంట్ల ఇన్ని పైసలు తీసుకొని భోజనం పెట్టినా గానీ అన్నదాత సుఖీభవ అని లేస్టోళ్ళు తిన్నోళ్ళు కానీ ఇప్పటి రెస్టారెంట్ల కిచెన్లు చూస్తే మాత్రం అన్నదాత సుఖీభవ సంగతి పక్కకు పెడితే అన్నం పెట్టినోడిన్నే ఎగిరి తన తన్న బుద్ది అయతది. ఉప్పు కారం ఇంత మసాలా రంగులు వేసేసి గడ్డి పెట్టినా కూడా తినేటట్టు ఉన్నారు ఈ రోజులల్ల మరి గడ్డి అన్నప్పుడు అల ఎలుకలు ఉంటాయి బల్లులు ఉంటాయి జర్లు ఉంటాయి బొద్దింకలు ఉంటాయి ఇంకేమైనా ఉండొచ్చు రీసెంట్ గా చూసినట్లయితే గోలీల మీద కవర్లు కూడా వేసేస్తున్నారు ఈ ఒక్క నెలల్ని ఫుడ్ సేఫ్టీ ఆఫ్ తెలంగాణోళ్ళు అటు అవట్స్కట్స్ నుంచి జూబ్లీ హిల్స్ వరకు 50 కి పైగా రెస్టారెంట్ల బండారాలను బయట పెట్టడం జరిగింది. ఫుడ్ సేఫ్టీ ఇన్ హైదరాబాదే టుడేస్ ది ఫాక్ట్ బై రమ్యకృష్ణ ఒకవేళ మీ అందరి చేతిలో ఫోన్ ఉన్నట్టయితే ఒక్కసారి ఎక్స్ యప్ ని ఓపెన్ చేయండి. దాంట్లో కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ తెలంగాణ అని కొట్టుండ్రి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నేను ప్రస్తుతం అది ఓపెన్ చేసిున్నా మీకు ఒకవేళ మీ చేతిలో ఫోన్ లేనట్టయితే మీకు పక్కన స్క్రీన్ పైన కూడా చూపియడం జరుగుతది. సో మార్చ్ లో ఏమున్నాయి అనేది ఒక్కటే చదువుతున్నా ఫిబ్రవరిలో ఇంకా చానా ఉన్నాయి కానీ అవి కూడా పక్కన పెట్టి మార్చ్ గురించి మాట్లాడుతున్నాం మనము. సో మార్చ్ 7త ఫోర్ సీజన్స్ మల్టీ క్యూజన్ రెస్టారెంట్ టోలిచోకి మెదీపట్నం ఇక్కడ రెఫ్రిజిరేటర్ లో ఉన్న అన్హైజీన్ ఏవైతే గలీజ్ గలీ అసలు చూస్తేనే వాంత తెచ్చేటట్టు అంత గలీజ్ బొమ్మలు మీరు వీడియో కూడా చూడొచ్చు కదులుతా ఉంది చూసినరా మొత్తం అన్ని కవర్లు చెత్త చెదారం డేట్ అయిపోయిన బాటిల్ సాసులు ఇన్నీ కూడా కనిపిస్తున్నాయి దీంట్లో అండ్ నెక్స్ట్సెవెన్త్ మార్చ్ కి వస్తే అమోగా హోటల్ అమీర్పేట్ ఇక్కడ టెస్ట్ కంట్రోల్ రికార్డ్స్ చాలా దరిద్రం ఎంప్లాయి హెల్త్ రికార్డ్స్ చాలా దరిద్రం వాటర్ అనాలసిస్ చేస్తే ఆరిపోటు కూడా వెరీ వెరీ అన్సేఫ్ అంతేకాకుండా ఆ ఫోటోలు చూస్తే ఇంకొకసారి అట్ట దిక్కు పోవాలన్నా కూడా అసయం పుడుతుది తెలుసా అంత చండాలంగా ఉన్నాయి. బాత్్రూమ్ లో వండుతున్నారా వీళ్ళు కిచెన్ లో వండుతున్నారా అని డౌట్ వస్తది. ఇంకొంచెం పైకి వస్తే అదే రోజు సెవెంత్ ఆఫ్ మార్చ్ తాజా కిచెన్ చాలా ఫేమస్ కదా ఇది చాలా మంది టిఫిన్ లో తింటా ఉంటారు పొద్దున్న ఇవ్వంగానే అసలు ఇంట్లో వండుకోకుండా అమీర్పేట్ బ్రాంచ్ వాటర్ అనాలసిస్ రిపోర్టు మళ్ళా రెఫ్రిజిరేటర్ల ప్రాడక్ట్స్ డేట్ అయిపోయినాయి అక్కడున్న పిండి ఇవన్నీ కూడా రంగు మారిపోయినాయి లిట్రలీ పిండి ఏ రంగులు ఉంటది తెల్లగా ఉంటది కానీ ఇక్కడ ఈ ఫోటోలో మీరు చూస్తే ఎల్లో కలర్ లో కనబడుతది. అంటే పైన ఎంత ఫంగస్ వచ్చి ఉంటది అనేది ఒకసారి ఆలోచించండి. ఇంకొంచెం పైకివచ్చి చూస్తే 11th ఆఫ్ మార్చ్ ఇదైతే మరీ దారుణం అబ్బా అసలు సెంట్రల్ కిచెన్ ఆఫ్ నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ సిచువేటెడ్ అట్ కుట్లూరు విలేజ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఇది అసలు కాలేజీల పొరలకు పెట్టే తిండేనా ఒకవేళ పిల్లల్ని నమ్మి నమ్మి తీసుకుపోయి ఆ హాస్టల్లలో పడేస్తే వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ వాళ్ళు ఏం చదువుకుంటురో తెలవదు ఏం తెలవదు మీదికెళ్లి ఈ నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళ పైన ఇంకో కంప్లైంట్ కూడా రీసెంట్ గా మా ఆఫీస్ కి వచ్చింది పిల్లల సేఫ్టీ గురించి దాని పైన ఇంకో ఎపిసోడ్ చేయబోతున్నా చాలా మంది పేరెంట్స్ ఏడ్చుకుంటా మాట్లాడింరు నాతోని అయన్నీ కూడా మీ ముందు బయట పెడతా నేను. బట్ ప్రస్తుతం మన టాపిక్ అది కాదు కాబట్టి కొంచెం పైకెళ్లి 20త ఆఫ్ మార్చ్ శ్రీనాథ్ డైరీ యూనిట్ ఇది కాటేదానిలో ఉంది ఇది అసలు మామూలుగానే డైరీ ప్రొడక్ట్స్ ఏమేమో కలుపుతున్నారు యూరియా కలుపుతున్నారు. ఈ చండాలం అంతా తినడం వల్ల హార్మోనల్ ఇంబాలెన్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం. ఏజింగ్ జల్ద వస్తుంది పిల్లలు చాలా పెద్దగా అయిపోతున్నారు చిన్న ఏజ్ లోనే పెద్ద మనుషులు అవుతున్నారు ఇవన్నీ మళ్ళ మీదకెళ్లి ఆ చెత్తని కూడా ఇంకా చెత్తగా మెయింటైన్ చేసాడు అన్నట్టు అంత గలీజ్ ఉంది ఈ డైరీ యూనిట్ ఏదైతే ఉందో దాని తర్వాత ఇంకొంచెం పైకివచ్చి హియర్ ఈస్ వన్ మోర్ డైరీ ప్రొడక్ట్స్ యూనిట్ ఇది యశోదా డైరీ ప్రొడక్ట్స్ జీడిమెట్ల కుద్బుల్లాపూర్లు ఉంది అయితే ఇక్కడ మీరు బొమ్మల చూడొచ్చు పన్నీర్ కనబడుతుందా పన్నీర్ తేలుతున్నది దాని మీదకి వెళ్లి మూత లేదు ఒక రెఫ్రిజిరేటర్ కి మూత ఉంటది కదా ఓ గిన్న కంటే మూత పెడతారు పెట్టరు ఇది నార్మల్గా బట్ రెఫ్రిజిరేటర్ కి మూత ఉంటది కదా ఆ మూతలే లేవు అసలు దానికి ఆ పన్నీర్ అట్లా నీళ్ళల్లో మీదికి వెళ్లి తేలుతా ఉంది ఏందో అసలు అది అర్థమే అయతలేదు అది ఏం తింటున్నామో ఏమవస్తున్నాయో మనకి ఇంకా కొంచెం పైకి వస్తే అబ్బా ఇదైతే అసలు బ్రహ్మాండం ఇది గచ్చిబోలిలో ఉన్న సుబ్బయ్య గారి హోటల్ కొండాపూర్ సుబ్బయ్య గారి హోటల్ అంటే మనక అసలు అసలు ఈ కిచెన్ చూస్తే మొత్తం ఆకుకూరలన్నీ ఎక్కడక్కడ వడేసి ఉన్నాయి ఎండిపోయి కొన్ని ఉన్నాయి అసలు ఆ గిన్నెలల్ల ఫుడ్ అంతా కూడా లిట్రలీ డ్రైనేజ్ అబ్బా డ్రైనేజ్ పక్కన గిన్నెలు పెడితే ఎట్లా ఉంటదో అట్లా ఉన్నది. అసలు ఇంకా చెప్పాలంటే ఆ పాడైపోయిన ఫుడ్ నఅంతా కూడా అల్లనే అక్కడ ఏదైతే ఇట్లా చిన్నగా సందులా ఉందో డ్రైనేజ్ ఎక్కడి నుంచి అయితే వాటర్ అంతా కూడా బయటికి పోతది అవుట్లెట్ ఉందో దాంట్లో వదిలేశరు వాటి పక్కనే మొత్తం గిన్నెలు ఓపెన్ ఉన్నాయి. అసలు ఛి నెక్స్ట్ 21 ఆఫ్ మార్చ్ మనం మామూలుగా ఏమనుకుంటాం ఏ మాదాపూర్ రిచ్ ఏరియా గచ్బౌలి రిచ్ ఏరియా జుబల్ హిల్స్ చాలా రిచ్ ఏరియా కదా అక్కడనే క్షత్రియ ఫుడ్స్ కావూరి హిల్స్ మాదాపూర్ అసలు ఫ్లోర్ ఉన్నంత చండాలంగా నాకు తెలిసి ఇది వీళ్ళు ఈ బ్రాంచ్ పెట్టినప్పటి నుంచి వెళ్లి ఆ ఫ్లోర్ ని అసలు కడగలేదు అనుకుంటా ఫ్లోర్ ఒకటే కాదు చిమ్నీ కూడా మొత్తం చిమ్నీ ఇస్ ఫౌండ్ గ్రీజీ విత్ ఆయిల్ మళ్ళ మీకెళ్లి మొత్తం అంతా ఏదైతే ఫ్లోర్ ఉందో అది ఇది కూడా ఫ్లోరింగ్ ఫౌండ్ టు బి డర్టీ విత్ బ్రోకెన్ టైల్స్ అండ్ స్టాగ్నేషన్ అబ్సర్వ్డ్ అంత చండా మళ్ళా పొట్లాలు కట్టి పెట్టారు చూసారా మొత్తం అన్ని పొట్లాలు కట్టి ఓ సందులో పడేసిరు మనం తినే తిండిని మనకు పెట్టే తిండిని ఇది ఇంకో హైలైట్ 21 ఆఫ్ మార్చ్ గచ్చుబోలినయి ఇది కూడా వరలక్ష్మి టిఫిన్స్ గతంలో వరలక్ష్మి టిఫెన్స్ లో డ్రగ్స్ దొరుకుతున్నాయి అని చెప్పేసి ఓ వార్ తినిపించింది అదేమో గాని అసలు డ్రగ్స్ కాదు కదా అసలు ఈ కిచెన్ చూస్తే అదేంటి అది పెండనా అది ఏంటిదో అర్థమైతలేదు తెలుసా అసలు మీరు కూడా చూడొచ్చు బకెట్లు బకెట్లు వట్టి పెట్టారు అది ఏడికి వెళ్లి తీసుకొచ్చారో అర్థమైతలే ఆ గ్రైండర్ ఆ గ్రైండర్ లోకి వెళ్లి జిత్తిన పిండి కూడా ఏదైతే ఉంటదో గోడ మీద అదంతా కూడా నల్లగా అయిపోయింది. పిండే అంత నల్లగా అయిపోయిందంటే అర్థం చేసుకోండి ఎట్లందో మళ్ళీ ఇక్కడ మన ఈ కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ తెలంగాణ వాళ్ళు ఇచ్చిన పాయింట్స్ ని కూడా నేను ఒకసారి మీ కోసం చదువుతున్నా కిచెన్ ఫౌండ్ టు బి ఇన్ అన్హైజినిక్ కండిషన్ విత్ అన్క్లీన్ వాల్స్ అండ్ బ్రోకెన్ ఫ్లోరింగ్ వాటర్ స్టాగ్నేషన్ అబ్సర్వడ్ డ్యూ టు క్లాక్డ్ డ్రైన్స్ మనకి ఒక్క పూట ఏదనా సింక్ల నీళ్లు పోకుంటేనే ఇంట్లకి వాసన వస్తది అలాంటిది మొత్తం డ్రైనేజే బ్లాక్ అయిపోయి నీళ్ళ ఆగిపోతే అలనే నీళ్లు పోసుకుంటా పోతుంటే ఎంత గలీ రిలీజ్ ఉంటదా అది ఆ బ్లాక్ అయిపోయిన డ్రైనేజ్ పైన ఎన్ని ఈగలు వాతాయో దోమలు గుడ్లు పెడతాయో అయన్న వచ్చి మనం తినే తిండి పైన వచ్చి కూసోని అ దాని చెండాలం అంతా వదిలేస్తే అదే తింటున్నాం మనం మనకేంది జస్ట్ పెట్టిన ప్లేట్ నీటిగా ఉన్నదా లేదా వేడి వేడిగా ఉన్నదా పెట్టింది గింతే అది ఏ కిచెన్ లోకి వెళ్లి వచ్చింది అది ఎంత దరిద్రంగా ఉన్నది మనక వద్దు కదా నెక్స్ట్ ఇది ఇది కూడా 21 ఆఫ్ మార్చ్ అసలుఏదో నిజంగా ఈ కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు కూడా దండయాత్ర వేసినట్టే ఒక్కొక్క రోజు రెండు రెండు మూడు మూడు రెస్టారెంట్లు తిరిగి ఒకవేళ నాకు తెలిసి వీళ్ళు రెండు మూడిటికన్నా ఎక్కువ తిరుగు ఉంటే ఇంకా ఎక్కువ వస్తుండొచ్చు అండ్ ఒకవేళ కొంచెం గ్యాప్ ఇస్తే ఈ గ్యాప్ లో ఇంకా ఆ వస్తలేరు కదా ఎట్లాగో అని చెప్పేసి ఇంకా దరిద్రాలు తయారైతు ఉండొచ్చు. ఈ నెక్స్ట్ ది కూడా చూడండి ఇది హోటల్ తులిప్స్ గ్రాండ్ తెలుసు మీ అందరికీ చాలా ఫేమస్ే ఇది కూడా హయత్ నగర్ లో ఉంది. సో ఇది కూడా మీరు చూడరు అసలు ఆ గ్రౌండ్ అదంతా ఎంత గెలిసిఉందో ఆ మాంసం బకెట్లు వేసి కడుగుతున్నారు ఓ దేవా అసలు చాలా చండాలంగా ఉంది అన్హైజినిక్ కండిషన్స్ అబ్సర్వడ్ ఇన్ కుకింగ్ ఏరియా అండ్ స్టోరేజ్ ప్రార్మిసెస్ అట్లంది కథ అది నెక్స్ట్ ది 24 ఆఫ్ మార్చ్ ఇప్పుడు 21 చూసినాం 24 చూస్తున్నాం. ఆ మధ్యలో ఒక మూడు రోజులు మిగిలిపోయింది. ఆ మూడు రోజులు కూడా కవర్ చేసిఉంటే ఇంకా చానా వచ్చేవి నాకు తెలిసి సో ఇదేంది అనింటే ఏయ్ మండి మనందరికీ చానా ఇష్టం కదా మండీ కింగ్ రాయల్ ఖైరతాబాద్ సో ఇక్కడ ఏందంటే పెస్ కంట్రోల్ రికార్డ్స్ వాటర్ అనాలసిస్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా పరమ చండాలం మళ్ళా ఎంప్లాయిస్ హెల్త్ రికార్డ్ కూడా చాలా చండాలం అంతే కాకుండా అసలు దేనిపైన మూతలు లేవు. బాసాన్లు నీట్ గా లేవు మూతలు లేవు డ్రైనేజ్ వాతుంది పక్కకెలే అసలు ఎంత చండాలంగా ఉందో చూడండి. ఆ మండిలో మనం ఏం చేస్తాం ఓ పెద్ద తల పెట్టుకొని అందరం ఒకదాంట్లో మొఖం పెట్టి తింటాం. ఆహా మండి వార్తలు నడుస్తుంది ఇప్పుడు ఇంకొకడు కూడా మండి ఇది కూడా ఖైరతాబాద్ లో మండి టౌన్ చాలా మంది పోయి ఉంటారు కదా ఎవరెవరు పోయినారో కనుక్కోరు. పెస్ కంట్రోల్ రికార్డ్స్, వాటర్ అనాలసిస్ రిపోర్ట్స్, ఎంప్లాయి హెల్త్ రిపోర్ట్స్ అంతే కాకుండా మొత్తం అన్ని ఏవైతే ఎప్పటి నుంచో వాడినప్పుడు అవివి కింద పడిపోతే క్లీన్ చేసుకుంటాం. కానీ ఇక్కడ ఏది క్లీన్ చేయకపోవడం వల్ల అవి మురిగి ముక్క అయిపోయి అసలు గబ్బు కొట్టి ఆ నూనె చెండాలం ఆ నూనె చూడండిరా రంగు చూడండి వాడిన నూనెనే మళ్లా మల్ల వాడుతురు ఆయన పోస్తుండు చూసింరా బాటిలోకి వెళ్లి నూనె రంగు చూసిరా అలా అదే రోజు 24 ఆఫ్ మార్చ్ మండే 36 అరేబియన్ కిచెన్ బంజారా హిల్స్ బంజారా హిల్స్ హోటల్ ఇది మన సిటీ సెంటర్ ఉంది కదా దాని ఇద్దరుంగానే ఉంటది చాలా మంది పోతారు దీనికయితే అసలు ఆడ ఫుల్ పోయి ఫోటోలు దిగుతా ఉంటారు ఫోజులు ఇస్తా ఉంటారు అసలు ఇయాలి ఈ వీడికి పోయిన అని చెప్పి గర్వంగా మళ్ళ దానికి స్టోరీలు పెట్టుడు ఓటి అబ్బో అది చూడండి చిమ్నీస్ వేర్ ఫౌండ్ టు బి గ్రీసీ డస్టీ అండ్ మళ్ళీ ప్యాకెట్లు అన్నీ కూడా డేట్ అయిపోయిన ప్యాకెట్లు అస్సలంటే అసలు నీట్ గా లేని కిచెన్ చాలా చండాలమైన స్టోరేజ్ నాకు తెలిసి చాలా మంది యూత్ ముఖ్యంగా సాఫ్ట్వేర్లు ఇంకా ముఖ్యంగా గచ్చిబోలిలో ఉన్న డిఎల్ఎఫ్ సెంటర్ కి ప్రతి రోజు రాత్రి పోకుంటే అసలంటే అసలు మనకి వచ్చిన తర్వాత తెల్లారి నిద్ర పట్టది ఎందుకంటే రాత్రి అంతా తిరుగుతారు కదా ఆడ సో ఇది ఏందంటే ఇక్కడ ముఖ్యంగా అక్కడ పోయిన ోళ్ళు ప్రతి ఒక్కరు చెప్తారు ఏ మిలన్ జ్యూస్ సెంటర్ ఉంటది ఆడ జ్యూస్ తాగాలి మనం ఏం తిన్నా కూడా ఫస్ట్ అక్కడ అట్లు తిన్నా నూడిల్స్ తిన్నా మ్యాగీ తిన్నా ఏం తిన్నా గాని మళ్ళీ అల్టిమేట్ గా వచ్చేసే ముందు మిలన్ జ్యూస్ సెంటర్ లో తాగాలి జ్యూస్ మస్త ఉంటది అని మాట్లాడుకుంటారు. డిఎల్ఎఫ్ గేట్ నెంబర్ టూ దగ్గర ఉంది ఇది అసలు అక్కడున్నంత దరిద్రపు జ్యూసులు ఇంకెక్కడ లేవు అన్నట్టు ఉంది రిపోర్ట్ ఫుడ్ ఆర్టికల్స్ ఇన్ ది రెఫ్రిజిరేటర్ వర్ ఫౌండ్ టు బి అన్కవర్డ్ అండ్ అన్లేబుల్డ్ అంటే ఎప్పుడు కొన్నారో ఆ లేబుల్లు లేవు దాని పైన మూతలు లేవు ఫుడ్ వేస్ట్ వాస్ ఫౌండ్ టు బి లిటర్డ్ ఆన్ ది ఫ్లోర్ మొత్తం ఏదైతే వేస్ట్ ఉంటదో ఆ వేస్ట్ అంతా కూడా ఫ్లోర్ పైన పడేసింది. డస్ట్ బిన్స్ వర్ ఫౌండ్ టు బి కెప్ట్ ఇన్ ఓపెన్ కండిషన్స్ వెరీ గుడ్ డస్ట్ బిన్స్ అన్నీ కూడా ఓపెన్ గా లోపల కిచెన్ లోనే పెట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంటది కదా దాని వాసన ఫుడ్ మీద పట్టుకుంటది అసలు మస్త ఉంటది జబర్దస్త ఉంటది ఫుడ్ హాండ్లర్స్ వర్ నాట్ వేరింగ్ గ్లౌస్ ఏప్రిన్స్ ఇలాంటివి ఏం లేవు ఆ ఇది చూడండి హౌస్ ఫ్లైస్ అండ్ కాక్రోచెస్ ఇన్ఫెస్టేషన్ వాస్ అబ్సర్వడ్ వెరీ నైస్ సమ్ ఆఫ్ ది ఫ్రూట్స్ లైక్ ఆపిల్ బ్లాక్ గ్రేప్స్ మంగో పీల్డ్ పోమగ్రనేట్ వర్ఫౌండ్ టు బి స్పాయిల్డ్ అదన్నమాట సో ఖరాబ్ అయిపోయినట్ ఫ్రూట్స్ తోని మంచిగా జ్యూస్ చేసేస్తే మస్త టేస్ట్ ఉంది అసలు ఇంట్లో మమ్మీ వేసేస్తే కూడా ఈ టేస్ట్ రాదుఅని చెప్పేసి తాగేస్తుంటాం మనం అంతే కదా ఆరోగ్యం అయినయి మంచిగా నీట్ గా కడిగిందే మళ్లా కడిగి కడిగిందే మల్లా కడిగి ఇంట్లో పెడుతుంటే ఓవు గాని వాడు మాత్రం గిన్ని పాలు పోసి రెండు ఐస్ ముక్కలు వేసేసి ఇంత చక్కర పడేసి ఏవి తిప్పిచ్చినా కూడా తాగేస్తున్నారు. అంటే అవి కుల్లిపోయినాయా అవేమన్నా ఈగలు నాకినాయా దోమలు జొర్రినాయా ఏమ అవసరం లేదు మనకి ఇంకా ఆడిఎల్ఎఫ్ ఓన్లీ మిలన్ ఒక్కటే కాదు డిఎల్ఎఫ్ లు ఇంకా చాలా ఉంటాయి చాలా తింటాం మనము ఒక్కటి తింటే సరిపోదు ఇది కొంచెం అది కొంచెం అది కొంచెం తింటుంటాం కదా సో dఎల్ఎఫ్ గేట్ నెంబర్ టూ దగ్గర బిస్మీ మ్యాగీ అండ్ జ్యూస్ సెంటర్ ఈ నూడిల్స్ లు తింటా ఉంటారు కదా ఇష్టం వచ్చినట్టు సో ఆ నూడిల్స్ లు కూడా చూడండి అసలు ఏ ఫుడ్ ఆర్టికల్ పైన కూడా మూత పెట్టింది లేదంట పెస్ కంట్రోల్ రికార్డ్ చాలా చండాలం ఎంప్లాయిస్ హెల్త్ కూడా బాగా లేదంట అండ్ మీరు ఫొటోస్ కూడా చూడొచ్చు అక్కడ అసలు స్విచ్ బోర్డ్లు ఎంత చండాలంగా ఉన్నాయి అసలు ఆ పోమగ్రనేట్ గింజలు చూసిరా మీరు అసలు ఎంత గలీజ్ గా ఉన్నాయో మొత్తం ముక్కిపోయి మురిగిపోయినట్టు ఉన్నాయి అవి అండ్ మోర్ ఓవర్ వాటర్ మిలన్ ముక్కలు కట్ చేసి ఫ్రిడ్జ్ లో అట్లానే పెట్టింరు నెక్స్ట్ 27 ఆఫ్ మార్చ్ అమన్ మితాయి వాల ఇది మల్లాపూర్ లో ఉంది. వీళ్ళ లైసెన్స్ కూడా కరెక్ట్ గా లేదంట అసలు ద కిచెన్ ఫ్లోర్ ఇస్ ఫౌండ్ అన్హైజినిక్ అండ్ స్టికీ చాలా గలీ స్మెల్ కూడా వస్తుందంట ఫాల్ స్మెల్ నోటిస్డ్ అంత చండాలం అండ్ ఫుడ్ హ్యాండ్లర్స్ ఫౌండ్ వితౌట్ హెయిర్ నెట్స్ అసలు ఫుడ్ ఇచ్చేటోళ్ళు కూడా అసలు హెయిర్ నెట్లు కూడా లేవంట వాళ్ళకి అలా ఎంటికెళ్ళని వాడేస్తున్నారు అలా గ్లౌజులు లేవంట వాళ్ళకి పెస్ట్ కంట్రోల్ రికార్డే లేదంట అసల వాటర్ అనాలసిస్ రిపోర్ట్స్ఏ లేవు అసల అంత చండాలమైన మెయింటెనెన్స్ వీటన్నిటి అన్నిటివి కూడా ఇట్లా ఎన్నో ఎన్నెన్నో కొన్నే బయట పడ్డాయి బయట పడనివి ఇంకా ఎన్నో ఇప్పుడుదాకా నేను చదివినవ అన్నీ కూడా ఈ ఒక్క మార్చ్ నెలలో వచ్చిన కంప్లైంట్లు మాత్రమే అది కూడా ఫుడ్ సేఫ్టీ వాళ్ళు పోయ్యి ఎప్పుడైతే చూసినరో అప్పుడు దొరికినవి మాత్రమే కానీ గత సంవత్సరం నుంచి మనం వార్తలలో చూస్తూనే ఉన్నాం ఎన్నో ఎన్నెన్నో రెస్టారెంట్లు వందల రెస్టారెంట్ల పైన కంప్లైంట్లు వీళ్ళ దగ్గర ఇది దొరికింది అని అది దొరికింది అని చెప్పేసి కానీ ఎంత ఎక్స్పోజర్ ఉంది వీటికి ఎంతమందికి ఓ 10 మందిలో ఒక్కకి తెలుస్తది అంతే కానీ అదే ఒక కొత్త రెస్టారెంట్ పెడుతున్నారు అనింటే అక్కడ ఒ బ్రాంచ్ ఓపెన్ అయింది అనింటే తొమ్మిది మందికి 100% తెలుస్తది ఎట్లా ఎందుకంటే ఒక ఇన్ఫ్లయెన్సర్ ఒక వీడియో చేసి పెడతారు ఈడ బాగుంది యంబియన్స్ బాగుంది ఫుడ్ బాగుంది చాలా టేస్టీగా ఉంది యమ్మీ ఉంది అనంగానే మొత్తం పెద్ద పెద్ద లైన్లు కడుతున్నారు రెస్టారెంట్ల బయట ఇవే లైన్లు కొన్ని రోజుల తర్వాత హాస్పిటల్ బయట ఉంటున్నాయి. మరి ఇప్పుడు ఈ జర్నీ ఫ్రమ్ హోటల్ టు హాస్పిటల్ ఏందో చూద్దాం ఆరు నెలలకో సంవత్సరానికో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేసే ఈ ఓనర్లకి మరి కిచెన్ ని నీట్ గా మెయింటైన్ చేసుకునే స్టాఫ్ ని హైయర్ చేసుకునే అంత శక్తి ఉండదా అంటే బేసిక్ గా ఫస్ట్ అఫ్ ఆల్ వీళ్లే ఉండరు చాలా సార్లు మీరు అబ్సర్వ్ చేస్తే ఒక బామ్మర్దో లేకపోతే తమ్ముడో లేకుంటే ఫ్రెండో ఎవరో ఒకళ్ళు ఆ రెస్టారెంట్ ని చూసుకుంటా ఉంటారు. ఈ ఓనర్స్ కి బద్ధకం అసలు వచ్చి ఎన్నడు తొంగి చూసిన పాపానికి కూడా ఓనే పోరు. ఒకటి రెండోది కిచెన్ నీట్ గా మెయింటైన్ చేసుకోవాలి అనింటే ఫస్ట్ మనం చూసుకుంటే కదా ఈ కాంట్రాక్టర్లకి ఇచ్చేస్తారు. ఈ కాంట్రాక్టర్లుఏమో నెలకెళ్లి పైసలు వచ్చినాయా లేవా అని చూసుకుంటారు తప్పితే మరి నీట్ గా మెయింటైన్ చేయకపోతే ఏమైతది అనేది మాత్రం అస్సలు సోయి ఉండదు. ఈ ఓనర్లకేమో ఆ కాంట్రాక్ట్ కి ఇచ్చేసినాం కదా ఇంకేమున్నది వాళ్లే చూసుకుంటారు ఒకవేళ వాళ్ళు నీట్ గా మెయింటైన్ చేయకుండా వాళ్ళనే పట్టుకుంటారు అని అనుకుంటారే తప్పితే మన బ్రాండ్ వాల్యూ పోతది మనకి మార్కెట్ లో ఉన్న పేరు ఖరాబ్ అయిపోతది అని ఎంతమంది ఓనర్లు ఆలోచిస్తున్నారు. ఓవరాల్ గా ఇదంతా ఆలోచిస్తే వీళ్ళకు ఉన్నది బద్ధకం మెయిన్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వన్ రీజన్ ఇస్ బద్ధకం. ఇంకో రీజన్ ఏంటిది అనింటే లాభాలు ఎక్కువ రావాలి అని చెప్పేసి చీప్ మెటీరియల్ వాడడం. దీనికో లేబిలింగ్ ఉండదు ఎక్స్పైరీ డేట్ ఉండదు ప్యాకింగ్ సరిగ్గా ఉండదు ఏమ ఉండదు ఆ వీటిని తీసుకొచ్చి వాడేస్తుంటారు. మరి ఎందుకు ఇంత చీప్ మెటీరియల్ తీసుకొస్తున్నారు మీదేమో పెద్ద బ్రాండ్ కదా అని ఎవరన్నా ఆఫ్రికార్డ్ అడిగినట్టయితే వాళ్ళు చెప్పేది ఒకటే మాట ఇంతకుముందు అంటే హోటల్ మంచిగా ఉంది అని మౌత్ టాక్ తో నడిచిపోయేది చాలా మంది వచ్చేది మా పైసలు మాకు వచ్చేసేటివి అయిపోయేది. కానీ ఇప్పుడు మాత్రం ఫుల్ గా పబ్లిసిటీ చేయాల్సి వస్తుంది రీల్స్ చేపియాల్సి వస్తుంది అన్ని యడ్స్ ఇవ్వాల్సి వస్తుంది పూటకు రెస్టారెంట్ పుట్టుకొస్తుంది కాంపిటీషన్ ఎక్కువైపోతుంది మార్కెటింగ్ చేసుకోకపోతే అసలు నిలబడేటట్టు లేము మేము అందువల్లనే మార్కెటింగ్ కి ఎక్కువ పైసలు పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ కత్తిరిస్తున్నాం అందుకే చీప్ క్వాలిటీ మెటీరియల్ తీసుకొస్తున్నాం ఇది వాళ్ళు చెప్తున్నది. ఇంకో పెద్ద కారణం ఏంది అనింటే గత్యంత్రం లేకపోవడం అంతేగా మరి వీళ్ళు గత్యంత్రం లేక ఎట్టు తిరిగి మా దగ్గరికే వస్తారు సరే ఈరోజు పట్టువడ్డము ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు మనని పట్టుకున్నారు ఫైన్ కట్టేసినామా తప్పించుకున్నామా మళ్ల తెల్లారి నుంచి అదే విధి అదే కథ ఒక్క నాలుగు రోజులు మహా అయితే నీట్ గా మెయింటైన్ చేసి అడావిడి చేస్తారేమో భయానికి తర్వాత మాత్రం మొత్తం అదే చెత్త ఇక మోర్ ఓవర్ మీరు బాగా అబ్సర్వ్ చేస్తే మండే మార్నింగ్స్ ఎస్పెషల్లీ మండే మార్నింగ్స్ మీరు అబ్సర్వ్ చేసినట్టయితే అసలు టైం ఉండదు వీళ్ళకి వీకెండ్ తర్వాత తర్వాత పొద్దున్నే లేచి టకటక టిఫిన్ చేసుకునేది ఎక్కువ టిఫిన్ సెంటర్ల దగ్గర నుంచేలే ఫుడ్ పోతా ఉంటది. ఈ జొమాటోలు స్విగ్గిలు కాకుండా మొత్తం ఇంట్లో ఉన్న మొగోళ్ళందరూ షాట్లు వేసుకొని బైకులు పట్టుకొని టిఫిన్లు కొనుకొస్తా ఉంటారు. ఇక వీళ్ళు వండుడు కష్టం అన్నట్టు ఇంతకుముందు రెస్టారెంట్లలో ఫుడ్ అనింటే వారానికి ఒక పూట తినేది కానీ ఇప్పుడు రోజుక ఒక పూట కంపల్సరీ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పెట్టుకోవాలి. ఇంకా కొంతమంది ఇంట్లలో వండుకునేటవాళ్ళు ఉన్నారు లేదా కుక్కులని షెఫ్లను పెట్టుకొని వండించుకునేటవాళ్ళు ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా మూడు పూటలు ఇంట్లో వండుకున్నప్పటికీ కూడా మళ్ళీ సాయంత్రం స్నాక్స్ అనే పేరుతోనే మళ్ళ ఆర్డర్ పెట్టుకుంటా ఉంటారు బయట నుంచి వెళ్లి అదే చెత్త మీకో విషయం తెలుసా ప్రతి నెల హైదరాబాద్ లో ఉన్న అన్ని రెస్టారెంట్లు కలిపి దాదాపుగా 1000 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు మన మీద ఆన్ ది అదర్ హ్యాండ్ హాస్పిటల్స్ 10వేల కోట్లు సంపాదిస్తున్నాయి ఎందుకు అనింటే చెత్త దిన అడిగిపోతున్నాం కాబట్టి మనం వీళ్ళద్దరికీ మహారాజ పోషకులు ఎవరు మళ్ళీ మనమే అయితే ఈ రెస్టారెంట్లల్ల 60% ఆఫ్ ది పేమెంట్స్ అన్నీ కూడా క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ అవుతున్నాయంట ఈ క్రెడిట్ కార్డుల మేజర్ గా దేనికి వాడతాం మనము ఒకటి ఫ్యూయల్ రెండోది ఫుడ్ దాని తర్వాతనే షాపింగ్లు ఇవన్నీ నెక్స్ట్ అయితే ఫ్యూయల్ అనేది గతి యంత్రం లేదు కాబట్టి వాడాల్సిందే బయటికి వెళ్ళాలనుకుంటే కానీ ఫుడ్ మాత్రం కంట్రోల్ చేసుకోవచ్చు బట్ చేసుకోము. మామా పార్టీ అనగానే అరే పైసలు లేవురా బయ అంటే క్రెడిట్ కార్డు ఉంది కదా మామా నాడు కట్టేద్దాం అంటారు అన్నట్టు ఇట్లా ప్రతి నెల మన జీతం పైసలే కాకుండా నెక్స్ట్ మంత్ జీతం పైసలు కూడా రెస్టారెంట్లకే కడుతున్నాం మనం ఇట్లా ఇప్పుడు తిని వచ్చే నెల జీతంలో నుంచి వెళ్ళు కూడా పైసలు వాళ్ళకే ఇచ్చేస్తున్నాం. సరే జరసేపు ఇవన్నీ పక్కన పెట్టేసేద్దాం ఈ వేల కోట్లు ఈ క్రెడిట్ కార్డులు ఈ పైసల ఖర్చులు టైం లేకపోవడం ఇవన్నీ పక్కకు పెడితే హెల్త్ హెల్త్ ఎంత గలీజ్ గా ఖరాబ్ అవుతుందంటే ప్రిజర్వేటివ్స్ ఫ్రోజెన్ ఫుడ్స్ కలర్స్ ఇంకా అస్సలుంటే అసలు క్వాలిటీ లేని మెటీరియల్ తీసుకొచ్చి వంటలు చేస్తుడు చీప్ క్వాలిటీ రెసిపీస్ ఇన్నీ చేసి మనకు పెట్టడం వల్ల ఫస్ట్ కడుపు నొప్పితేనే స్టార్ట్ అవుతది కడుపునొప్పి అల్సర్లు ఇండయేషన్ ఒబేసిటీ హార్మోనల్ ఇంబాలెన్స్ ఇట్లా 100 ప్రాబ్లమ్లు చిన్నగానే ఉన్నాయి కదా అని అనుకుంటాం బీపి షుగర్లు ఇలాంటివే ఫర్ ఎగ్జాంపుల్ వీటన్నిటి నుంచి వెళ్లి మెల్లమెల్లగా ఫ్యూచర్ లో కిడ్నీలు ఖరాబు లివర్ కలాబు హార్ట్ ఎటాక్లు అన్నీగా మొత్తం ఫట్ మనం ఏదైనా రెస్టారెంట్ కి పోయి మెయిన్ కోర్స్ ఆర్డర్ పెట్టినప్పుడు సర్ సైడ్ కి స్టార్టర్లు ఏమనా తీసుకుంటారా అని అడుగుతారు చూసారా యాక్చువల్ గా సైడ్ కి సైడ్ ఎఫెక్ట్స్ కింద ఇవన్నీ వస్తాయి మరి దీనికి సొల్యూషన్ ఉందా డెఫినెట్ గా ఉంది. ఫస్ట్ చట్టాలు కఠినం చేయాలి ఏదో ఈ ఆఫీసర్లు పోయింరా వాళ్ళని పట్టుకున్నారా ఫైన్ వేసింరా సీజ్ చేసింరా వచ్చింరా ఇట్లా కాదు డెఫినెట్ గా నాన్ బెలబుల్ కేసులు పెట్టి వాళ్ళని సంవత్సరానికి రెండు సంవత్సరాలు లోపల వేయాలి అప్పుడు భయం ఉంటది ఏముంది బేలు తీసుకొని మళ్ళ కొన్ని రోజుల తర్వాత వాళ్ళే బయటికి వస్తారు అని అనుకుంటురా అందుకోసమే ఈ ఏవైతే ఫుడ్ లైసెన్స్ సర్టిఫికెట్లు ఉంటాయో అవిలో డిస్ప్లే చేస్తారు కదా గోడల మీద రెస్టారెంట్ల వాటి పక్కనే వీళ్ళు రైడ్ చేసినప్పుడు ఏం జరిగింది ఏమేం దొరికినాయి దాని యొక్క విజువల్స్ ఫోటోలు అండ్ దానికి సంబంధించిన రిపోర్ట్ ఇవి కూడా దాని పక్కనే డిస్ప్లే చేయాలి. అవి చూసుకొని లోపల పోయేటోళ్ళు పోవాలనా వద్దా డిసైడ్ చేసుకుంటారు. లేదంటే రెస్టారెంట్ సీటింగ్ కన్నా ముందు కిచెన్ లక వెళ్లే దారు ఉండాలి అలకవెళ్లి పోయేటప్పుడు ఆ కిచెన్ కథ ఏందో అంతా చూసిన తర్వాత అసలు పోయి కూర్చొని తినాలా వద్దా అని వాడే డిసైడ్ అయితాడు. కానీ ఇదంతా ఎంతవరకు ప్రాక్టికల్లీ పాసిబుల్ ఆఫ్టర్ ఆల్ దిస్ హోటల్స్ రెస్టారెంట్స్ మెయింటైన్ చేస్తున్న ఓనర్లకి నేను చెప్పేది ఒక్కటే మాట ప్రతి ఇంట్ల అన్నం పెట్టే బాధ్యత అమ్మది ఆ అమ్మ బాధ్యతను మీరు తీసుకున్నప్పుడు ఇంకెంత బాధ్యతతో ఉండాలి మీరు ఆలోచించండి. దిస్ ఇస్ ద ఫాక్ట్ బై రమ్యకృష్ణ ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ అప్డేట్స్ మీరు చూడాలనుకుంటే వైస్ టీవీ ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి సో దట్ ఇన్ఫర్మేషన్ అందరికీ పాస్ అయితది
No comments:
Post a Comment