పాక్ తో యుద్ధం పది లాభాలు మోడీ మాస్టర్ మైండ్ ||INDIA VS PAKISTA WAR 10 POINTS ||UHT
అందరికీ నమస్కారం వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ వార్ వన్ సైడ్ ఈ డైలాగ్ కి మీనింగ్ ని రాత్రి మనం చాలా క్లియర్ గా చూశం. పాకిస్తాన్ యుఎస్ అండ్ చైనాల ఫైటర్ జెట్స్జేఎఫ్7ఎఫ్6 అండ్ టర్కీ టిబి2 డ్రోన్స్ చైనా డ్రోన్స్ భారత్ పైకి 15 కంటే ఎక్కువ నగరాలపైన ప్రయోగించింది. బట్ భారత్ డిఫెన్స్ సిస్టం చాలా పటిష్టంగా ఉంది. పాక్ మిసైల్స్ అండ్ డ్రోన్స్ అన్నింటిని గాలిలోనే ఇంటర్సెప్ట్ చేసింది. చాలా వాటిని కూల్చేసింది. జెఎఫ్ 17 F16 లాంటి వెరీ పవర్ఫుల్ జెట్స్ అంటూ చెప్తూ ఉండే వాటిని కూడా కూల్చింది. అందరం చూసాం ఇట్స్ వెరీ క్లియర్ పాకిస్తాన్ డిఫెన్స్ సిస్టం భారత్ డిఫెన్స్ ముందు నిలబడలేకపోయింది. విత్ ఎవిడెన్స్ ఇదంతా చూసాం కదా కరాచీ లాహోర్ లాంటి పెద్ద నగరాలలోకి కూడా పాకిస్తాన్ లోకి వెళ్లి కొట్టి వచ్చారు. ఇది చూసిన వారికి ఏం అర్థం అవుతుంది? మనం ఒకసారి కాస్త ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి. భారత్ విశాలమైన దేశం. సెకండ్ లార్జెస్ట్ పాపులేషన్ గల దేశం, 110 కోట్ల మంది హిందువులు ఉన్న దేశం. సమస్త వనరులు ఉన్న దేశం ఫోర్త్ ఎకానమీకి చేరిన దేశం ఫోర్త్ డిఫెన్స్ ర్యాంక్ ఉన్న దేశం ప్రతి ఒక్క భారతీయుడు ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ ఇండియా అని దేశం గురించి గర్వపడేంత గొప్ప దేశం మరి మనం ఇంతకాలంగా ఇలా గర్వంగా ఫీల్ అవుతున్నామా గోకుల్ చాట్లో ముష్టి వెదవ ఒక బాంబు పేలిస్తే లుంబిని పార్కులో ఒక పిచ్చి కుక్క బాంబు పేలిస్తే ముంబై పై 10 మంది ఉన్మాదులు బాంబులు వేస్తే మనం దశాబ్దాల తరబడి వాటిని తలుచుకొని భయపడుతున్నాం. భారత్ని భయపెట్టడానికి మిలిటరీ అండ్ మిసైల్స్ అక్కర్లేదు అని వారు 10 బాంబులు జేబులో పెట్టుకొని వచ్చి భయపెడుతున్నారు. ఇంత గొప్ప దేశం దశాబ్దాలుగా ఇలాంటి చిల్లర మూకలకు భయపడుతుంది. 14న్నర లక్షల సైన్యం ఉన్న దేశం ఆ దేశంలోని ప్రజలు ఏ ఉన్మాది ఎప్పుడు దాడి చేస్తాడో అని భయపడుతూ ఉంది. ఎందుకు మనం భయపడతామో తెలుసా వెస్ట్ బెంగాల్ ని చూడండి. హైదరాబాద్ పాతబస్తీ చూడండి. యూపీలోని ముజఫరాబాద్ లాంటి వాటిని చూడండి. ఈ ప్రాంతాలలో ఉన్న ముస్లిం కమ్యూనిటీని చూడండి. ఇక్కడి ముస్లిం కమ్యూనిటీని చూసి వనికిపోతాం. మన సొంత నేలనే విడిచి పారిపోతాం. ఇది మన ఫ్లాష్ బ్యాక్. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి ముస్లిం ఉగ్రవాదులు విచక్షణ రహితంగా వెపన్స్ ని యూస్ చేస్తారు. వెపన్స్ ని చూసి భయపడతారు ఎవరైనా. మరి ముస్లిం కమ్యూనిటీని చూసి ఎందుకు భయపడాలి? ఎందుకంటే ముస్లిం మతోన్మాదులకు ఎక్కడి ముస్లిం కమ్యూనిటీ అయినా బలమైన మద్దతును ఇస్తుంది. అందరూ కాదనుకోండి ఎవరైతే మతోన్మాద ముస్లింలు ఉంటారో వారు మతోన్మాద టెర్రరిస్టులకు బలమైన మద్దతును ఇస్తారు. మన పక్కనే మనతో పాటే మనల్ని భయ్యా, బాబీ, చిచ్చా, చాచా అని పిలుస్తూ ఉండేవారే ఉగ్రవాదులను తమ బలంగా భావిస్తారు. ఏకే 47 అండ్ గ్రెనైడ్స్ ని పట్టుకొని ఎంతటి హింసకైనా తెగించే ఉగ్రవాదులు మా వారే అనుకున్నప్పుడు వీరికి విపరీతమైన బలం వస్తుంది. సో బెంగాల్ లాంటి ప్రాంతాల్లో మనల్ని అందుకే తరుముతూ ఉన్నారు. వీరి బలం చూసుకునే మీరు బెంగాల్ దాకా ఎందుకు వెళ్లడం ఇలాంటి వారితో ఒకసారి ఘర్షణపడి చూడండి తెలుస్తుంది. సో మన దేశంలో ఉన్న ముస్లింలను మనకు బద్ద శత్రువులుగా ఈ ఉన్మాదులు తయారు చేస్తున్నారు. చేస్తున్నారు కాదు దాదాపుగా చేశారు. వారి బలం చూసుకుని అంటే ఆ ఉన్మాదుల బలం చూసుకొని ఇక్కడ వీరు రెచ్చిపోతూ ఉన్నారు. మరి ఉగ్రవాదులకు బలం ఎక్కడి నుండి వస్తుంది అంటే పాకిస్తాన్ నుండి వస్తుంది. ఆయుధాలు, ఫండింగ్, సాహిత్యం, ఉపన్యాసాలు, మతోన్మాద బోధనల ద్వారా బలం ఇస్తోంది పాకిస్తాన్. మరి మన పక్కనే ఉండి మనల్ని లేపేయాలని సమయం కోసం వేచి చూస్తూ ఉన్న ఇక్కడి మతోన్మాదుల బలం అక్కడ ఉంది అని అర్థం పాకిస్తాన్ వద్ద ఉంది అని అర్థం అందుకే మీరు చూడండి అసిం మునీర్ అనేవాడు పాకిస్తాన్ చీఫ్ జనరల్ వీడు హిందువులు ముస్లింలు ఒక్కటి కాదు గుర్తుంచుకోండి మీరు మీ పిల్లలకు వారు వారి పిల్లలకు వారు వారి పిల్లలకు ఇలా తరతరాలుగా ఈ మాటలను అందించండి హిందువులు మనము ఒకటి కాదు అని అంటూ చెప్పాడు. సో మన పక్కనే ఉన్న ముస్లిం మతోన్మాది బలం పాకిస్తాన్ లో ఉంది. మరి అక్కడి పాకిస్తాన్ గొంతుపై కాలేసి తొక్కితే ఇక్కడి గొంతులు సైలెన్స్ అవుతాయి. కావాలంటే మీరు గుర్తించండి చాలా మంది గొంతులు ఇప్పుడు పలకటం లేదు. భారత్ పాకిస్తాన్ ని కొడుతుంటే వీరి బలాన్ని లాగేసుకున్నట్టుగా వీరు డీలా పడిపోతున్నారు ఇక్కడ విషాదంలో మునిగిపోతున్నారు ఇక్కడ వీరి ముఖాలు కలతప్పి పోయాయి. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇదంతా మీకు అర్థమవుతుంది. సో భారత్ పాకిస్తాన్ కొట్టడం వల్ల మొదటి ఉపయోగం ఇది. తర్వాత మనకు తూర్పు దిక్కున బంగ్లాదేశ్ ఉంది. షేక్ హసీనా పారిపోయిన తర్వాత బంగ్లాదేశ్ భారత్ కి ప్రత్యక్షంగా శత్రువుగా మారిపోయింది. బంగ్లాదేశ్ కు ఒకవైపున సముద్రం ఉంటుంది. మిగతా మూడు వైపులా భారతదేశమే ఉంటుంది. కానీ ఆ దేశం ఎలా మాట్లాడుతూ ఉందో చూశారా? దాని తాత్కాలిక అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ అనువాడు చైనాకు వెళ్ళినప్పుడు అక్కడ బే ఆఫ్ బెంగాల్ పైన పూర్తి ఆధిపత్యం మాదే అన్నాడు. భారత్ యొక్క నార్త్ ఈస్ట్ స్టేట్స్ సెవెన్ స్టేట్స్ కి సముద్రంతో గాని ఇతర నదులతో గాని ఎలాంటి ఇంటర్ లింక్ లేదు అన్నాడు. అంటే భారత్ కి దూరంగా ప్రత్యేకంగా ఈ రాష్ట్రాలు ఉంటాయి. వీటిని మనం ఇద్దరం కలిసి ఆక్రమిద్దాం అని చైనాకు హింట్ ఇచ్చాడు అన్నమాట. తర్వాత వీడి ఫ్రెండ్ బంగ్లాదేశ్ ఎక్స్ మిలిటరీ జనరల్ ఏఎల్ ఎం ఫజలూర్ రెహ్మాన్ అనేవాడు చాలా స్పష్టంగా భారత్ పాకిస్తాన్ పైన దాడి చేస్తే మనం భారత్ కు చెందిన ఈ ఏడు నార్త్ ఈస్ట్ స్టేట్స్ ని ఆక్రమిద్దాం అన్నాడు. ఇక్కడ మనకు ఒక్కటే అనిపిస్తుంది బంగ్లాదేశ్ పరిమాణం ఎంత ఆ దేశం వద్ద డిఫెన్స్ ఫోర్స్ ఎంత దాని జియోగ్రాఫికల్ పొజిషన్ ఏమిటి అది మొత్తం మన దిగ్బంధంలోనే ఉన్న దేశం కానీ అది ఎంత ధైర్యంగా మన రాష్ట్రాలను ఆక్రమిద్దాం అంటుందో చూశరా దీనికి ఇంత బలం ఎక్కడి నుండి వచ్చింది చాలా కాలం నుండి పాకిస్తాన్ కి చెందిన లష్కరియ తోయిబా జైసిఏ మహమ్మద్ లాంటి ఉగ్రవాద గ్రూపులు బంగ్లాదేశ్ లోకి చేరాయి. వారు అక్కడి ప్రజలకు బ్రెయిన్ వాష్ చేశారు. షేక్ హసీనా పారిపోగానే పాకిస్తాన్ మిలిటరీ జనరల్స్ తో బంగ్లాదేశ్ అధికారులు మీట్ అయ్యారు. రెండు దేశాల మధ్య ఆర్థిక మిలిటరీ సంబంధాలను ఏర్పరచుకున్నారు. సో ఈ విధంగా బంగ్లాదేశ్ కి కూడా పాకిస్తాన్ బలాన్ని ఇచ్చింది. ఒకవైపు మతోన్మాదులు మరోవైపు పాకిస్తాన్ అండ్ ఐఎస్ఐ బంగ్లాదేశ్ తో కలవగానే బంగ్లాదేశ్ కి బలం వచ్చింది. నోరు లేచింది. అయితే బంగ్లాదేశ్ ని భయపెట్టడం నోరు మూయించడం పెద్ద విషయం కాదు నాలుగు బాంబులు చాలు 50 ఏళ్ళ బే ఆఫ్ బెంగాల్ లోకి దూకి మునిగి అక్కడే పడుకుని ఉంటుంది. కానీ బంగ్లాదేశ్ లో 8 టు 9 లాక్స్ హిందువులు ఉన్నారు. వారిపైన దీని ఇంపాక్ట్ ఉంటుంది. తర్వాత చంకలోనే సెగగడ్డ లాగా శాశ్వత శత్రువును చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి స్ట్రాటజిక్ గా ఇది కరెక్ట్ కాదు. బంగ్లాను కొట్టే కంటే బంగ్లాకు ఈ బలం ఎక్కడి నుండి వచ్చిందో అక్కడ ఆ బలాన్ని కొట్టాలి.మరి మరి ఆ బలం ఎక్కడి నుండి వస్తుంది పాకిస్తాన్ నుండి వస్తుంది. సో పాకిస్తాన్ ని కొట్టాలి అలా ఇలా కాదు ఆ కొట్టడాన్ని చూసి భయంతో బంగ్లాదేశ్ కి చలి జ్వరం రావాలి అలా కొట్టాలి. మరి నిన్న భారత్ పాకిస్తాన్ని అలాగే కొట్టింది. ఈ యుద్ధం వల్ల భారత్కి ఇది రెండవ ప్రయోజనం. బంగ్లాదేశ్ తర్వాత మాల్దీవ్స్ మాల్దీవ్స్ కి భారతితో పెట్టుకునేంత సీన్ లేదు ఆల్రెడీ అది కాళ్ళబేరానికి వచ్చింది కానీ అది కూడా ఒక మతోన్మాద దేశమే అని అక్కడి పాత ప్రభుత్వం మారి ముయిజు గాడి ప్రభుత్వం రాగానే కన్ఫర్మ్ అయింది. అతడు అధికారంలోకి రాగానే భారత్కి వ్యతిరేకంగా చైనాకు సానుకూలంగా బహిరంగంగా మాట్లాడాడు. అతడి మంత్రులు కూడా భారతదేశాన్ని విమర్శిస్తూ మాట్లాడారు. మాల్దీవ్స్ భారత్ సాయం చేస్తే బతికే దేశం. కానీ భారత్ అవుట్ అన్న నినాదంతో గెలిచిన పార్టీ ఆ దేశాన్ని ఇప్పుడు రూల్ చేస్తోంది. ఇలాంటి ఏవైనా చిన్నా చితకా దేశాలు అక్కడి ఉగ్రవాద పార్టీలు గాని ఉంటే భారత్ చూపించిన ఈ విశ్వరూప ప్రదర్శన చూసి జీవితంలో మళ్ళీ తల పైకెత్తలేరు. సో వీటన్నింటిని కొట్టకుండా తిట్టకుండానే ఒక్క పాకిస్తాన్ని మాత్రమే తొక్కితే ఇన్ని విషయాలు సెట్ అవుతాయి. ఇక చైనా చైనాకి పాకిస్తాన్ కి బలమైన సంబంధాలు ఉన్నాయి. పాకిస్తాన్ ఆయుధాలలో 80 శాతం చైనా ఇచ్చినవే ఉంటాయి. పాకిస్తాన్ వద్ద ఉన్న న్యూక్లియర్ వెపన్స్ కూడా చైనా ఇచ్చినవే దీనికి తోడు చైనాతో భారత్కి పాత శత్రుత్వం ఉంది. సరిహద్దుల్లో చాలా ఘర్షణలు జరిగాయి. భారత్ను భయపెట్టేందుకు భారత్ భూభాగంలోకి రావడం అరుణాచల్ ప్రదేశ్ కి చైనా పేర్లు పెట్టడం చేస్తూ ఉంటుంది. ఇన్ ఫ్యూచర్ చైనా ఇంకా భారత్ కి ముప్పును కలిగించాలి అనే నిర్ణయం తీసుకున్నా లేక పాకిస్తాన్ కి సపోర్ట్ గా వెనకొచ్చి నిలబడిన మేము నిన్ను కూడా కొడతాం అన్న హింట్ కూడా ఈ యుద్ధంలో ఉంది. ఎలా అంటారా పాకిస్తాన్ ఒక న్యూక్లియర్ దేశం ఈ దేశంతో ఎప్పుడైతే ఈ కాంట్రవర్సీ స్టార్ట్ అయిందో అప్పటి నుండి మా వద్ద న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి. వాటిని మీ దేశం పైన ప్రయోగించకుండా ఉండము అంటూ బెదిరిస్తూ వస్తున్నారు. అయినా మన వాళ్ళు ఆగలేదు. కరాచీ పోర్టుతో సహా ఇస్లామాబాదు తప్ప ప్రధాన నగరాలు అన్నింటిని ఉతికి ఆరేశారు. దీని అర్థం ఏమిటి? న్యూక్లియర్ ఉంది అని మేము భయపడం మా భద్రతకి మా సావర్నిటీకి ప్రమాదం ఏర్పడితే ఇరగదీస్తాం అని చాలా స్పష్టంగా బలమైన సంకేతం ఇచ్చినట్టే కదా న్యూక్లియర్ కు భయపడని వారు చైనాకు భయపడతారా చైనా ముందుకు వస్తే చైనాని కూడా కొడతాం అని ఇందులో చైనాకు ఇచ్చిన హింట్ కూడా ఉంది. ఎప్పుడైనా భారత్ పాత భారతేనేమో అలా వెళ్లి నాలుగు బాంబులు వేసి వద్దాం అంటే కుదరదు. భారత్ డైరెక్ట్ గా బీజింగ్ దాకా కొట్టగలదు. సో ఇందులో ఈ హింట్ కూడా ఉంది. ఇది ఈ యుద్ధం వల్ల జరిగిన నాలుగవ ప్రయోజనం. ఈ యుద్ధం భారత ఆయుధ మార్కెట్ కి ఒక ప్రమోషన్ గా కూడా పనిచేస్తుంది. ఎలాగంటారా నరేంద్ర మోడీ గారు ప్రధానిగా వచ్చిన తర్వాత రక్షణరంగ టెక్నాలజీని 60%కి పెంచారు. మేక్ ఇన్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్ స్టార్టప్ ల లాంటి ప్రోగ్రాంల కింద అగ్ని సిరీస్, బ్రహ్మోస్, నాగ్ మిసైల్స్, అస్త్ర మిసైల్స్, ప్రళయ్ మిసైల్స్, ఆకాష్ మిసైల్స్, సూర్యకిరణ్ జెట్స్, రాడార్స్, డిఫెన్స్ కమ్యూనికేషన్ నెట్వర్క్, బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టం, తేజస్ ఎల్సిఐ ఎయిర్ క్రాఫ్ట్స్, amసిఏ ఫైటర్ జెట్స్, అర్జున్ఎంకేఐ వార్ ట్యాంక్స్, రుస్తుం తపస్బి యూఏ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్, ఐన్ఎస్ విక్రాంత్ అలాగేఎస్యూ4 400 ని కూడా దేశంలోనే తయారు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి అనేకమైన డిఫెన్స్ సిస్టం ను తీసుకువచ్చారు. వీటిలో చాలా వరకు స్వదేశీ టెక్నాలజీయే అంటే వీటిని భారత్ సొంతానికే ఉపయోగించడం కాకుండా ఎగుమతులు చేయడానికి కూడా తయారు చేస్తున్నారు. అంటే వెపన్ బిజినెస్ చేస్తున్నారన్నమాట. ఇప్పటివరకు 80 దేశాలకు డిఫెన్స్ ఎగుమతులను చేసింది భారత్. మరి మన డిఫెన్స్ సిస్టం యusఎఫ్16 ని కూల్చింది జేఎఫ్7 చైనా జెట్ ని కూల్చింది టర్కీ డ్రోన్స్ ని కూడా కూలుస్తుంది. అంటే మన డిఫెన్స్ సిస్టం చాలా పర్ఫెక్ట్ అనే కదా అర్థం. మరి ఈ మెసేజ్ ప్రపంచానికి అంతటికీ వెళ్ళాలి కదా ఈ యుద్ధం భారత్ అందుకోసం చేస్తూ ఉండకపోవచ్చు కానీ ఇందులో భారత్ కి ఆయుధాలను కూడా ప్రమోషన్ చేసుకోగల ఉపయోగం అయితే దక్కింది. ఇది ఈ యుద్ధం వల్ల ఐదవ ప్రయోజనం. యుద్ధం జరిగినంత మాత్రాన పాకిస్తాన్ మారుతుందా కుక్కతోక సరవుతుందా అన్నది ఒక క్వశ్చన్ పాకిస్తాన్ మారడం ఎవరికి కావాలి ఏదో ఒక ఉన్మాద మృగం పక్కన ఉంటూనే ఉంటుంది. అది పరిధిని దాటినప్పుడు దాన్ని గట్టిగా కొట్టి తరిమితే చాలు పాకిస్తాన్ కాశ్మీర్ ని మనకు ఎలా రావణ కాష్టంగా మార్చిందో బలూచిస్తాన్ ని పాకిస్తాన్ పాలిట అలా మార్చడమే భారత్ లక్ష్యం. సమాధానం ప్రతిసారి భారత్ చెప్పదు. ఇకపై బలూచిస్తాన్ చెబుతుంది. బెలూచిస్తాన్ ని కాపాడుకోవడంలోనే పాకిస్తాన్ పూర్తిగా పతనం అవుతుంది. మరి భారత్ ఆ పనిని కూడా సమర్ధవంతంగా చేస్తుందని ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తే అర్థమవుతుంది. అంటే భారత్ తన గెలుపు కోసం శత్రువు ఓటమి కోసం ఎలాంటి స్ట్రాటజీ నైనా ప్లే చేయగలదు అనేది కూడా ప్రపంచం చూడాలి. భారత్ పట్ల ఎవరికైనా తక్కువ దృష్టి ఉంటే ఉలిక్కి పడాలి, దడుచుకోవాలి. ఇది ఈ యుద్ధం వల్ల ఆరవ ప్రయోజనం. పాకిస్తాన్ ఒక అన్వాయుధ దేశం ఆ దేశాన్ని భారత్ ఏమి చేయలేదు అని పాకిస్తాన్ హీరోగా చూసే బంగ్లాదేశ్ మాల్దీవ్స్ లాంటి చిన్నా చితకా దేశాలు హమాస్ సౌతి లాంటి శతకోటి ఉన్మాద గ్రూపులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాకిస్తాన్ అండ్ ముస్లిం మతోన్మాదులు అండ్ భారత్లో ఉన్న పాకిస్తాన్ ప్రేమికులు కూడా ఇకపై పాకిస్తాన్ జీరోగా చూడాల్సి వస్తుంది. ఇంతలా కుల్లబొడిచిన తర్వాత పాకిస్తాన్ హీరో అనుకుంటే వీరికి అదనంగా ఒరిగేది ఏముంటుంది? ఇది ఏడవ ప్రయోజనం. పాకిస్తాన్ ఒక మతోన్మాది. దాని చేతిలో అన్వాయుధం ఉంది. అది ఒకవేళ మనపైన విసిరితే ఎలా? మీరు తీసుకున్న నిర్ణయం కారణంగా భారతదేశంలోని అమాయకులు బలవుతారు కదా అని మోడీ గారి వ్యతిరేకులు గోదీ మీడియా అని అరిచేవారు తాము ఏ దేశంలో ఉన్నారో ఆ దేశాన్నే విమర్శించేవారు ఎర్రచొక్క వాళ్ళు మొదలైన వారు విమర్శలు సంధిస్తారు కదా మనం చూసాం పాకిస్తాన్ పార్లమెంట్లో ఒక మినిస్టర్ అల్లా నా పాకిస్తాన్ రక్షించు అని ఏడిచాడు. ఇంకో మంత్రి తమ ప్రభుత్వాన్ని తిట్టని తిట్టు తిట్టాడు. దీనిని బట్టి ఏమిటి అంటే న్యూక్లియర్ బాంబుకి భయం ఒక్క భారతీయులకేనా పాకిస్తానీయులకు లేదా వారు అన్వాయుధం వేస్తే మనం వేయలేమా వారికి కూడా వారి ఏడుపుల్లో ప్రాణభయమే ఉంది. ఒక మాటకు వస్తే వారికే ఆ భయం ఎక్కువగా ఉంటుంది. పాకిస్తాన్ మన దేశంలో పావు వంతు కూడా లేని దేశం. వారు వేశాక కూడా భారత్ మిగిలి ఉంటుంది. కానీ భారత్ వేసిన తర్వాత పాకిస్తాన్ గురించి ప్రపంచంలో తర్వాత ఎవరైనా బతికి ఉంటే పాఠ్యాంశంగా చదువుకోవాల్సిందే ఓహో పాకిస్తాన్ ఒకటి ఉండేదా అని అలా మారిపోతుంది. మరి భయం పాకిస్తాన్ కి ఉండదా? సో పాకిస్తాన్ అన్వాయుధం గనుక వేస్తే వేసే ముందు ఇది చరిత్రలో నా చివరి క్షణం అనుకొని వేయాలి. వేస్తుందా అలా వేస్తుందా? ఇప్పుడు జరిగిన భారత ఆర్మీ దాడులు చూసాం కదా ప్రతిదాన్ని ఇంటర్సెప్ట్ చేసింది భారత్. సో న్యూక్లియర్ జెట్స్ ని కూడా వారి గగనతలంలోనే ఇంటర్సెప్ట్ చేసి పేల్చకుండా ఉంటుందా? సో భారత్ ఈ దెబ్బతో న్యూక్లియర్ భయం నుండి బయటపడింది అన్నట్టు భయం పాకిస్తాన్ కే అని ప్రూఫ్ అయింది. ఇంత అల్పమైన పాకిస్తాన్ ని చూసి భారత్ లోపల బయట ఉన్న పాక్ ప్రేమికులు ఖచ్చితంగా సిగ్గుపడతారు. అప్పుడు ఈ దేశం తమకు ఎలా బలమవుతుంది అనుకుంటారు? సో యుద్ధం వల్ల ఇది ఎనిమిదవ ప్రయోజనం. భారత్ ఫోర్త్ ఎకానమీకి వచ్చేసింది. నెక్స్ట్ థర్డ్ ఎకానమీ దేశంగా మారేందుకు ఉవ్విల్లు ఊరుతోంది. ప్రపంచంలో యుఎస్ చైనాల తర్వాత భారత్ సూపర్ పవర్ కంట్రీ అనిపించుకునేందుకు మోడీ గారి ప్రభుత్వం మనకు అర్థమైన కొన్ని అర్థం కాని ఎన్నో స్ట్రాటజీస్ ని అల్లుతూ ఉన్నారు. భారత్ ని విశ్వగురు అంటారు హిహి ఏది విశ్వగురు ఎక్కడ మన దేశంలోని ఎర్రచొక్క ఛానల్స్ ప్రతిపక్ష ఛానల్స్ ఊరకే వెకిలి నవ్వులు నవ్వుతారు. మోడీ గారికి ఈ విషయంగా కూడా ప్రతీకారం ఉంది. భారత్ ని యుఎస్ చైనాలతో పాటు సూపర్ పవర్ గా మార్చేందుకు టార్గెట్స్ ని బ్రేక్ చేస్తూ వెళ్తున్నారు. మరి భారత్ సూపర్ పవర్ అయితే పాకిస్తాన్ లాంటి ఒక గుంటలో దొర్లే పందికి భయపడుతుందా? భవిష్యత్తులో పాకిస్తాన్ భారత్ ని చూడాలన్నా కూడా సుస్సు పోసుకోవాలి. మరి అప్పుడే భారత్ ని సూపర్ పవర్ అంటారు. దేశానికి సంబంధించిన అన్ని వ్యవస్థలు కూడా అత్యున్నత స్థాయిలోకి చేరినప్పుడే సూపర్ పవర్ కంట్రీ అవుతుంది. సో అందుకే భారత్ కి సూపర్ పవర్ కాగల సత్తా ఉంది అని చూపించేందుకు కూడా కుక్కను కొట్టినట్టు నాలుగు గంటల్లోనే పాకిస్తాన్ ని కొట్టి చూపించింది. ఇది తొమ్మిదవ ప్రయోజనం. చివరగా పిఓకే ఈ పిఓకే ని కూడా పాకిస్తాన్ పట్టు నుండి విడిపించాలి. ఇంత చిన్న సమస్యను పరిష్కరించుకోలేకపోతే దేశం పవర్ఫుల్ గా ఎలా ప్రూవ్ చేసుకున్నట్టు అవుతుంది అందుకని పిఓకే లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడాన్ని కంటిన్యూ చేస్తుంది. పిఓకే ను భారత్లో కలిపేసుకు తీరుతాం అంటూ పాకిస్తాన్ మెడలో కత్తిని నిరంతరం తగిలించి ఉంచుతుంది. పిఓకే బెలుచిస్తాన్ ఖైబర్ ఫంక్ుంక్వ సింధు ప్రాంతాలలోని ప్రజల తిరుగుబాట్లు దాడులు పాకిస్తాన్ని ఎప్పటికీ కోలుకొనివ్వవు. కోలుకుంటే పాకిస్తాన్ ఉగ్రవాదానికి పెద్ద ఎత్తున ఫండింగ్ చేస్తుంది కాబట్టి అందుకని పాకిస్తానుని పాకిస్తాన్ లోపలి శక్తులే కుమ్మేలా చేస్తుంది. దీంతో పాకిస్తాన్ కి తన లోపల జరిగే యుద్ధాన్ని ఆపడంతోనే దాని జీవితం సరిపోతుంది. ఇది 10వ ప్రయోజనం. నిన్న భారత్ జరిపిన సక్సెస్ఫుల్ దాడుల లోపల అంతర్గతంగా భారత్ కి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే మోడీ గారు పాకిస్తాన్ ని అంతలా ఇరగదీశారు. ఇక తల పైకి ఎత్తినప్పుడల్లా ఇరగదీస్తూనే ఉంటారు. అప్పుడు భారత్ ని చూసి ప్రపంచం నమో భారత్ అంటుంది. అప్పుడు గొప్ప దేశం అవుతుంది. భయపడినంత కాలం ఎవరూ గొప్పవారు కాలేరు. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్ జైహింద్ జై భారత్.
No comments:
Post a Comment