Wednesday, May 21, 2025

ఎవరిని ఎక్కువగా నమ్మకు ప్రేమించకు – జీవచ్చవంలా మిగిలిపోతావ్ |#realfactsmotivationalvideo

 ఎవరిని ఎక్కువగా నమ్మకు ప్రేమించకు – జీవచ్చవంలా మిగిలిపోతావ్ |#realfactsmotivationalvideo

https://youtu.be/puq8JWj9-RM?si=qrBYiyUMEKNnEu3L


హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనిషి మనస్తత్వం ఎలా ఉంటుందంటే మనకు సంతోషం కలిగించే విషయం కంటే మనల్ని బాగా బాధ పెట్టిన విషయం మనం ఎప్పుడు గుర్తుపెట్టుకొని సంతోషం కంటే ఆ బాధనే ఎక్కువ గుర్తు చేసుకుంటూ సంతోషాన్ని పక్కన పెట్టి బాధతోనే రోజులు గడపటం అనేది అలవాటు చేసుకున్నాం దట్ ఇస్ ది పవర్ ఆఫ్ పెయిన్ అండ్ దట్ ఇస్ ద పవర్ ఆఫ్ అవర్ మెంటాలిటీ ఎందుకనింటే మనకి బాగా ఇష్టమైన ఒక జాబ్ కావచ్చు ఒక రిలేషన్ కావచ్చు డబ్బు కావచ్చు ఫ్రెండ్షిప్ కావచ్చు ఏదైనా సరే ఎంతో ఇష్టపడి కష్టపడి మనం సంపాదించుకున్న తర్వాత అది మనది అని అన్న తర్వాత చాలా సంతోషపడతాం అది చాలా కొన్ని రోజులు మాత్రమే గ్రాడ్యువల్లీ ఆ సంతోషం తగ్గిపోతూ ఉంటుంది ఎందుకనింటే ఆల్రెడీ అది మన దగ్గరికి వచ్చేసింది కాబట్టి దాని విలువ మెల్ల మెల్లగా పాత పడిపోతూ ఉంటుంది ఇంకా కొత్తవి ఏమన్నా దొరికితే ఏమన్నా చెప్పి అన్వేషించడం మనిషి యొక్క నైజం ఎట్ ద సేమ్ టైం అదే వస్తువును సంపాదించుకోవటానికి లేదా ఆ రిలేషన్ సంపాదించుకోవటానికి లేదా ఫ్రెండ్షిప్ ని సంపాదించుకోవటానికి లేదా డబ్బును సంపాదించుకోవటానికి చాలా కష్టపడి ఎంతో ఇష్టపడి పొంది ఇంకా రేపో మాపో నా సొంతం అవుతుంది అనే క్షణంలోనే అది మనకు కాకుండా వేరో వాళ్ళకి దక్కినప్పుడు మనిషి పడే బాధ చెప్పటానికి వర్ణించలేనంత వేదనతో మనం గడిపిన సందర్భాలు అనేకమైనవి మనకు గుర్తుంటాయి ఎందుకంటే సంతోషాల కంటే బాధపడిన సందర్భాలే మనిషికి ఎక్కువ కాబట్టి ఎక్కువగా గుర్తుంచుకుంటాడు కాబట్టి అవి అనుక్షణం మనిషిని తొలిచేస్తూ ఉంటాయి కాబట్టి వాటిల్ని గుర్తు తెచ్చుకొని వాటిల్ని మర్చి చచ్చిపోవటానికి అనేకమైన దారులు వెతుక్కుంటాం అందులో ఒక దారి ఏంటయ్యా అంటే ఫ్రెండ్ మనం ఎంతో ఇష్టపడి మన పర్సనల్ విషయాలు గాని అనేకమైన విషయాలు గాని వీడితో చెప్తే లేదా ఈమెతో చెప్తే నేను పడుతున్న బాధకి సొల్యూషన్ దొరుకుతుంది అని పూర్తి ఎక్స్పెక్ట్ చేసుకున్న ఉన్న ఒక వ్యక్తితో ఆ వ్యక్తికి ఇంతకుముందు నువ్వు అనేకమైన సహాయం చేసి ఉండొచ్చు అనేకమైన విషయాల్లో నువ్వు సలహాలు ఇచ్చి ఉండవచ్చు అనేకమైన సందర్భాల్లో చేదోడు వాదోడుగా ఉండి నన్ను తప్ప వీళ్ళు ఇంకా ఎవరిని నమ్మరు అని అనిపించుకునే స్టేజ్ లో వాళ్ళు ఉంటారు అని నువ్వు అనుకునే నే స్టేజ్లో నీకువచ్చిన సమస్య గాని నీకువచ్చిన ప్రాబ్లం ఏదైతే ఉందో వాళ్ళతో నువ్వు షేర్ చేసినప్పుడు వాళ్ళు పూర్తిగా విన్న తర్వాత సరే నేను ఆలోచించి చెప్తాను అని చెప్పి కొంతమంది అంటారు లేదు వెంటనే వాళ్ళకు తోచింది వాళ్ళు ఏదో చెప్తారు అంటే ఫ్రెండ్ అనంగానే మనిషికి తెలిసిన వాళ్ళందరూ ఫ్రెండ్స్ అవ్వరు ఎప్పుడైతే అయితే మనిషికి 10 మంది ఉండొచ్చు 100 మంది ఉండొచ్చు మన లోపల ఉన్న మన మనసుకు తెలిసే విషయాలు ఇంకొక వ్యక్తికి షేర్ చేసే వ్యక్తినే ఇద్దరు షేర్ చేసుకొని ఎటువంటి అమెరికాలు లేకుండా ఎటువంటి దాపరికాలు లేకోకుండా నడిచే దాన్నే ఫ్రెండ్షిప్ అంటారు. అటువంటి సందర్భంలో నేను ఆలోచించి చెప్తాను అన్న వ్యక్తి ఒక రోజైనా చెప్పలేదు రెండు రోజులయినా చెప్పలేదు మూడు రోజులైనా చెప్పలేదు నువ్వు ఫోన్ చేస్తుంటే సెల్ ఫోన్ లో అనేకమైన ఆప్షన్స్ ఉన్నాయి నువ్వు ఫోన్ చేస్తున్న వ్యక్తి ప్రస్తుతానికి అందుబాటులో లేడు ఇంకా నువ్వు కాల్ చేసిన వ్యక్తి లేదా రూట్లన్నీ పని చేయట్లేదు అనేకమైన ఆప్షన్స్ వచ్చినాయి అదే ఆప్షన్స్ నీకు ఎదురైతే ఫస్ట్ అఫ్ ఆల్ ఎన్నిసార్లు ట్రై చేసినా అదే ఆప్షన్ వస్తుంటే నువ్వు షాక్ అవుతావ్ తర్వాత వేరే నెంబర్ నుంచి నువ్వు ఫోన్ చేసినప్పుడు వాళ్ళు నువ్వంటే ఎవరో తెలియనట్లుగా అరేయ్ ఇది నేను ఈ విషయంలో నేను ఏమి చేయలేను రా నీకు ఈ విషయం గురించి అయితే ఇంక నువ్వు నాతో మాట్లాడద్దు నాకు ఫోన్ చేయొద్దు రా నేను కూడా చాలా బిజీగా ఉన్నాను నాకు చాలా ప్రాబ్లమ్స్ తో ఉన్నాయి అని చెప్పి గనుక నువ్వు వాళ్ళ దగ్గర నుంచి మాట వచ్చిందంటే నువ్వు పడే బాధ ఎలా ఉంటుందంటే నువ్వు ఆ పొందని వస్తువు గాని వ్యక్తి గాని ఏదైతే ఉందో ఆ బాధ కంటే ఈ బాధ ఎక్కువైపోద్ది ఎందుకనింటే నువ్వు ఎక్స్పెక్ట్ చేయలా వాళ్ళ దగ్గర నుంచి నువ్వు సొల్యూషన్ వస్తుంది అనుకున్నావ్ కానీ వాళ్ళ మైండ్లో ఏమని ఆలోచించుకున్నారంటే వీడికి ఇది ఇది చెప్పినందువల్ల ఈ సమస్యలో నేను కూడా ఇన్వాల్వ్ అవుతానేమో అంటే పెద్ద పెద్ద సమస్యలు మర్డర్లు లేదు చట్ట వ్యతిరేక కార్యకలాపాలే చేయవసరం లేదు ఇంత రిస్క్ తీసుకోవడం వీడికి అవసరమా అని ఆలోచించే వాళ్ళు 99% ఫ్రెండ్స్ ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. అది మనకి ఒక దెబ్బ తగిలిన తర్వాత తెలుసుకుంటున్నాం. నువ్వు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైతే వాళ్ళ దగ్గర నుంచి నెగిటివ్ గా వచ్చిందో అప్పటి నుంచి నీకు అసలైన బాధ అంటే ఏంటో తెలుస్తది వీడికి నేను ఎంత సహాయం చేశాను ఎన్ని రకాల ఎన్ని ఆపదల నుంచి వీడిని నేను రక్షించాను అటువంటిది వీడు తప్ప నేను ఎవరికీ చెప్పని అనేకమైన విషయాలు వీడికి చెప్పాను ఇప్పుడు వీడు ఇంత డోంట్ కేర్ పెట్టాడంటే అంటే నేను ఇదివరకు చెప్పిన విషయాలు కూడా ఏమన్నా బయట పెడతాడేమో అంటే మనసు యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఒక దెబ్బ తిన్నాయి అమ్మటే ఆటోమేటిక్ గా ఇంకా నాలుగైదు భయపడే సంఘటనలు వచ్చి మనిషిని ముక్కులు విక్కిరి చేసేస్తాయి అందుగురించే పెద్దవాళ్ళు అన్నారు బంధాలకు ఎప్పుడు బలివ్వకు అని చెప్పారు బంధాలు అంటే ఇక్కడ నీ తల్లి అవ్వచ్చు నీ తండ్రి అవ్వచ్చు నీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు నీ భార్య పిల్లలు అవ్వచ్చు నువ్వు ప్రేమించిన వ్యక్తి అవ్వచ్చు వాళ్ళతో నీ రిలేషన్షిప్ ఎంతవరకు ఉండాలంటే వాళ్ళని ప్రేమించు సంతోష పెట్టు వాళ్ళకు కావలసిన అవసరాలన్నీ తీర్చు కానీ వాళ్ళ లేకపోతే నేను ఉండలేను అన్న పరిస్థితి గనుక నువ్వు తెచ్చుకున్నావ అంటే నువ్వు ఊబులు ఉన్నట్లే ఎందుకని ఈ మాట అన్నాను అంటే మనం పుట్టేటప్పుడు సింగిల్ గా పుడతాం అఫ్కోర్స్ ట్విన్స్ గా పుడితే ఒక గంట ముందో ఒక గంట తర్వాత నీకు అక్కో చెల్లో తమ్ముడో అన్నయో ఎవరో పుడతారు బట్ చనిపోయేటప్పుడు మాత్రం వాళ్ళఎవ్వర నీకు తోడు రారు నువ్వు సంపాదించుకున్న ఫ్రెండ్షిప్ రాదు నువ్వు సంపాదించుకున్న రిలేషన్షిప్ రాదు ప్రేమా ప్రేమాభిమానాలు రావు డబ్బు రావు ఈ విషయాలు మీకు అనేకమంది చెప్పిఉండొచ్చు పాత విషయం లాగానే అనిపించ ఉండవచ్చు కానీ రియాలిటీలోకి ఒక్కసారి వెళితే మనము మన వెంటరాని విషయాల గురించి ఆ వ్యక్తుల గురించి ఎందుకు అంత బాధపడుతున్నాం అని గనుక నువ్వు ఆలోచించగలిగితే చాలా లైట్ గా తీసుకుంటావు కానీ లైట్ గా తీసుకోలేని మెంటాలిటీలో ఒక మనిషి ఎందుకు వెళ్ళిపోయాడు అంటే అంటే ఓవర్ గా డిపెండ్ వాళ్ళ మీద డిపెండెన్సీ ఎక్కువగా వాళ్ళ మీద ఆధారపడటం నాకు వాళ్ళ తప్ప ఇంకా ఎవర లేరు అనుకోవటం వల్ల నీవు అనే నిన్నుని నువ్వు ఎప్పుడు మర్చిపోయావు నేను చేయవలసిన పనులు నేను కాకుండా వాళ్లే చేస్తారు అనే ఒక ఆధారపడే మనస్తత్వంలోకి వెళ్ళిపోయావు నీలో ఉన్న శక్తి యుక్తులు అన్నిటినీ సమాధి చేసి ఉన్నవాటిలన్నిటిని లేనట్లుగా వేరే వాళ్ళ కోసమే వేరే వాళ్ళు ఎప్పుడు చేస్తారా అని ఎదురు చూడటం అనేది జీవోత్సవంలో బతకటం అనేది ఒకటే ఎందుకనింటే రాని వాటి కోసం ఉపయోగం లేని వాటి కోసం నీ మనసును పాడు చేసుకొని ఎప్పుడైతే వాటిని విడిచిపెట్టలేని స్థితిలోకి వెళ్ళావంటే నీకు ఏ అనా అనారోగ్యం లేకపోయినా అన్ని దీర్ఘకాలిక రోగాలు ఉన్న వ్యక్తిలాగా నువ్వు తయారైపోయావఏంట్రా అని చెప్పి ప్రతి ఒక్కరు మిమ్మల్ని అడిగి తీరుతారు అందుకోసమనే ఎవ్వరిని ఎక్కువగా నమ్మొద్దు నిన్ను నువ్వు నమ్ముకో ఎవరిని ఎక్కువగా ప్రేమించొద్దు నిన్ను నువ్వు ప్రేమించుకో ఈ రెండు చేసావంటే ఏమవుతావో అని నేను జీవోత్సవంలా మారిపోతావు అన్నాను మారిపోయినోళ్ళు అనేకమంది ఉంటారు వాళ్ళని ఎగ్జాంపుల్ గా తీసుకొనైనా సరే నీ వల్ల కాకపోతే కాంట్బట్ సిచువేషన్ అయితేనే ఒకళని సలహా అడుగు అండ్ వన్ మోర్ థింగ్ నీ మనసులో ఉండవలసిన విషయాలు కొన్ని నీ మనసులోనే ఉండాలి నీ మనసు దాటి ఎదరి వ్యక్తి దగ్గరికి ఎప్పుడైతే కొన్ని విషయాలు వెళ్తావో నీవు వాళ్ళ దగ్గర ఎలా ఉంటావ అంటే వాళ్ళు ఇటు వెళ్ళు అంటే ఇటు వెళ్ళు అటు వెళ్ళు అంటే అటు వెళ్ళు అంటే బ్లాక్ మెయిలింగ్ ఈ రోజుల్లో ఎక్కువగా మనుషులకి అతి తేలిగ్గా అలవాటయపోయిన ఒక వ్యాధి ఏంటంటే ఏదో ఒక సందర్భంలో మనం చెప్పిన మాటలను క్యాచ్ చేసుకోవటం అందుకోసమని ఆఫ్టర్ ఆల్ వాళ్ళ వరకు నీ మనసులో ఉన్న విషయాలు చెప్పి నిన్ను బ్లాక్ మెయిల్ చేపించుకోవాల్సిన అవసరం నీకైతే ఉండదు ఎందుకంటే యు ఆర్ యూనిక్ ఎవర తెలుగు తేటలు లేకుండా పుట్టరు ఎవర సాధించలేని స్థితిలో ఉండరు బట్ మనం ప్రయత్నం చేయటంలోనే ఉంటది అఫ్కోర్స్ ఒకసారి ఫెయిల్ అయినా సరే సెకండ్ టైం ప్రయత్నం చెయ్ నువ్వు ఆ వ్యక్తికి చెప్పుకొని వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి రిజెక్షన్ వచ్చిన తర్వాత పడే బాధ కంటే నెక్స్ట్ టైం ట్రై చేసి ఎట్టి పరిస్థితిలో సంపాదించుకోగలను అని నీవు మనసులోకి నీ మనసును నువ్వు మార్చుకుంటే డెఫినెట్లీ యు ఆర్ ఇన్ టాప్ పొజిషన్ ఈ వీడియో మీద మీ కామెంట్స్ ఏమైనా ఉంటే తప్పనిసరిగా చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను థాంక్యూ

No comments:

Post a Comment