పసి బిడ్డను వదిలేసి Mother Leaves Son In Bus Stand | Nalgonda Mother And Son Incident | Daamu Balaji
సర్ నల్గొండ బస్ స్టాండ్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్ అదేంటంటే ఒక ఆమె తన బిడ్డని ఆ బస్ స్టాండ్ లోనే వదిలేసి ఆ తర్వాత తన ప్రియుడితో కలిసి బైక్ మీద వెళ్ళిపోయింది. సో ఇది ఇప్పుడు మొత్తం కూడా వైరల్ అయిపోతుంది అంటే ఆ పిల్లాన్ని ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. అసలు ఎలా చూడొచ్చు ఎలా అర్థం చేసుకోవాలి అంటే బిడ్డని వదిలేసి ప్రియుడితో వెళ్ళిపోవడం అనేది దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్ >> యా ఇది అంటే కొత్త విషయం అయితే కాదు భర్తని వదిలేసి పిల్లల్ని చంపేసి కూడా ప్రియులతో వెళ్ళిన సందర్భాలు మనం అనేకం చూసాము అట్లాగే బిడ్డల్ని వదిలేసి లవర్స్ తో వెళ్ళిపోయిన సందర్భాలు కూడా చాలా చూసాం అంటే ఇక్కడ నల్గొండలో ఇప్పుడు లేటెస్ట్ గా ఏం జరిగింది అనేది ముందుగా చెప్పి దాని తర్వాత నా అనాలసిస్ చెప్తాను నిన్న ఏమ జరిగిందంటే నల్గొండ బస్ స్టాండ్ లో ఒక 15వ వన్ అండ్ హఫ ఇయర్ ఆ బాబు ఏడుస్తూ అటు ఇటు తిరగడాన్ని అక్కడ ఉన్న ప్రయాణికులు గమనించారు అదంతా సిసిటీవీలో రికార్డు కూడా అయి వైరల్ అవుతుంది ఆ వీడియోలు నేను కూడా చూశాను. సో ఆ బాబు అటు ఇటు అమ్మ అమ్మ అని ఏడుస్తూ పరిగెత్తుతా ఉంటే ఎవరు బాబు నువ్వు ఏంటి అంటే మా అమ్మ అమ్మ అని మమ్మీ మమ్మీ అని తిరుగుతున్నాడు ఆ బాబు దాంతో వాళ్ళకి అర్థమయింది బాబు ఏమనా తప్పోయాడు అని చెప్పి అక్కడ ఆర్టిసి అధికారులకు చెప్పారు ప్రయాణికులు ఆర్టీసి అధికారులు వచ్చి విచారించి ఎవరో తప్పయినాడు అని చెప్పి పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు పోలీసులు వచ్చి బాబుని తీసుకొని వెళ్లి ఒక హోమ్లో పెట్టారు సంరక్షణ ఆ దీంట్లో ఇంట్లో ఆ పెట్టిన తర్వాత అక్కడున్న సిసిటీవీలు పోలీసులు పరిశీలించారు అనుమానాస్పదంగా ఎవర ఈ బాబుని ఎవరనా పట్టుకొని వదిలేశారని ఆ బాబుని ఒక ఆమె అక్కడ వదిలేసి వెళ్ళిపోతున్న విజువల్ కనబడింది తర్వాత ఆమెని ఫాలో అయితే ఆమె బైక్ లో వెళ్తున్న విజువల్ కనబడింది దాంతో వాళ్ళకి అనుమానం వచ్చి ఆ విజువల్ నా బాబు చూపించారు. చూపిస్తే ఆ మమ్మీ మమ్మీ అని ఆ బాబు గుర్తుపట్టి ఏడుస్తున్నాడు దాంతో ఈమె అనేది పోలీసులు నిర్ధారణ చేసుకున్నారు. నిర్ధారం చేసుకున్నాక ఆ బైక్ నెంబర్ ని ట్రేస్ చేశారు ట్రేస్ చేస్తే ఆ బైక్ ఓనర్ ని పట్టుకున్నారు ఆ బైక్ ఓనర్ ఏం చెప్పాడంటే ఇది మా ఫ్రెండ్ కావాలా అర్జెంట్ గా నాకేదో ఎమర్జెన్సీ ఉందంటే ఇచ్చాను సార్ అని చెప్పాడు వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ నెంబర్ అవన్నీ తీసుకొని వాళ్ళ ఫ్రెండ్ ట్రేస్ చేశారు. మొత్తాన్ని ట్రేస్ చేసి పోలీసులు పట్టుకున్నారు వాళ్ళద్దరిని పట్టుకొని వస్తే వాళ్ళద్దరు లవర్స్ అని తెలిసింది ఆమెదేమో ఆ హైదరాబాద్ యాక్చువల్ గా ఆమెది హైదరాబాద్ నుంచి ఆమె బిడ్డను తీసుకొని నల్గొండ బస్ స్టాండ్ కి వెళ్ళింది. సో ఆ అక్కడ వాడు పాత బస్తీలో ఉంటాడు అబ్బాయి సో వీళ్ళద్దరికీఇగ చాటింగ్ ద్వారా పరిచయం అయింది. సో ఆ అమ్మాయిని నువ్వు అంటే నాకు ఇష్టం అంటే నాకు ఇష్టం అనుకున్నారు కలవాలనుకున్నారు. సో అమ్మాయి బిడ్డని ఇక్కడ వదిలేయలేక తీసుకెళ్ళింది అక్కడికి పోయినాక వాడు ఆ అమ్మాయిని అర్చాడు నిన్ను బిడ్డని తీసుకొని ఎందుకు వచ్చావు నువ్వు ఆ బిడ్డని వదిలేసేయ అని చెప్పేస్తే ఈ అమ్మాయి వదిలేసింది బైక్ లో నవ్వుతూ పోతున్న దృశ్యాలు కూడా కనబడ్డాయి అంటే హ్యాపీగా ఆమె బిడ్డను కూడా వదిలించుకున్నాం అన్నట్టుగా వెళ్ళిపోతుంది. సో అంటే ఆమె ఏమనుకున్నది అంటే ఇంట్లో అనుమానం రాకుండా ఉండడం కోసమే బిడ్డను తీసుకెళ్ళింది. ఎక్కడికి ఒంటరి బిడ్డని వదిలేస్తే ఇంట్లో అడుగుతారు కాబట్టి ఎక్కడికి పోతున్నాం అని బిడ్డను కూడా తీసుకొని ఏదో పని ఉన్నట్టుగా షాపింగ్ కి అన్నట్టుగా బయటికి వచ్చినట్టుగా బిడ్డని తీసుకురావాల్సి వచ్చింది. అందుకనే ఆమె బిడ్డని తీసుకొచ్చింది తప్ప ఆమెకి బిడ్డని నల్గొండ వరకు తీసుకెళ్ళాలని కూడా లేదు కానీ వేరే మార్గం లేకుండా బిడ్డని తీసుకెళ్లాల్సి వచ్చింది నమ్మించడం కోసం ఆ తర్వాత ఆమెకి ఎందుకు ఇలా చేసింది అనుకున్నప్పుడు ఆమెకి భర్త అంటే అసలు ఇష్టం లేదు పెళ్లి భర్తతో ఇష్టం లేదు బిడ్డను కనడం కూడా ఇష్టం లేదు ఆ కాబట్టి ఆ బిడ్డ మీద ఏ రకమైన ప్రేమ లేదు చాలా మంది మీడియా ఏం రాస్తున్నారు అంటే ఆ మదపిచ్చితో మాతృత్వానికి మనకి కలంకం తెచ్చింది ఇవన్నీ రాస్తున్నారు. ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి కాబట్టి కానీ మనం అందరి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి థింక్ చేసినప్పుడు అంటే ఒక ఎంత ఇది ఉన్నప్పటికీ ఒక బిడ్డని మనకే అయ్యో అనిపిస్తుంది ఆ బాబు ఏడుస్తూ తిరుగుతుంటే సొంత తల్లి కదా అని మనకు అనిపిస్తది కరెక్టే అది మన పాయింట్ ఆఫ్ వ్యూలో అది 100% కరెక్ట్ కానీ ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏందంటే ఆమెకి అన్వాంటెడ్ చైల్డ్ ఆ అన్వాంటెడ్ మ్యారేజీ సో ఆమె సఫికేషన్ ఫీల్ అవుతుంది ఆ మ్యారేజ్ లో దీంట్లో నుంచి బయట పడడానికి ఆమెకి ఏమి మార్గం కనబడలే అప్పుడు ఒకడు పరిచయం అయ్యాడు వాడు ఒక విముక్తి కలిగిస్తాడేమో అనుకునింది నమ్మి వెళ్ళిపోయింది. ఇట్లాంటి కేసుల్లో తర్వాత చూస్తే ఒకవేళ ఇక్కడంటే దొరికారు జరిగింది కానీ మామూలుగా అయితే వాడితో వెళ్ళిపోయినా ఎన్ని రోజులు ఉంటది వాడితో మోద కొద్ది రోజులు ఉంటది వాడు మళ్ళీ వదిలేస్తాడు మళ్ళీ ఈ పరిస్థితి కష్టమే చలం మైదానంలో ఎప్పుడో రాసాడు ఇలాగా రాజేశ్వరుడు అనే ఆవిడ వాళ్ళ లాయర్ హస్బెండ్ ని వదిలేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు అక్కడ వాడు తీసుకెళ్ళన్నవాడు ఈమెని కొద్ది రోజుల తర్వాత ప్రెగ్నెంట్ గా ఉంటే కడుపు మీద తన్నడం ఇవన్నీ చేసి వాడు ఇంకొక యంగ్ అమ్మాయితో పేరు పెట్టుకుంటే ఆ అమ్మాయిని వాడికి తీసుకొచ్చి వదలాల్సిన పరిస్థితి ఇమక ఏర్పడుతుంది. ఇలాంటి ఆయన ఎప్పుడో రాశడు 100 ఏళ్లకు ముందే సో వీళ్ళ పరిస్థితి కూడా ఇంతే కాకపోతే ఏందంటే వీళ్ళు ఒక సపకేషన్ నుంచి బయట పడడానికి అదేదో అంటారు పొయ్యి నుంచి పెనం లాగా వెళ్ళిపోయే ఇది కనబడుతుంది వాళ్ళు అవన్నీ థింక్ చేసే పరిస్థితి ఉండదు ఇక్కడి నుంచి ఎట్లా ముందు విముక్తి కావాలి అనేదే ఆలోచిస్తారు. ఆ మధ్య కూడా నాకు తెలిసిన ఒక ఫ్యామిలీలో కోడలు చిన్న బిడ్డ అదైతే ఇంకా నెలల బిడ్డని వదిలేసి Facebook లో ఒకడు పరిచయం ఆడని బిడ్డని మీరే ఉంచుకుండాని వెళ్ళిపోయింది. సో తర్వాత తెలిసింది ఏంటంటే ఆమెకి అసలు పెళ్లి ఇష్టం లేదు భర్త ఆమెను బాగా చూసుకోవట్లేదు దాంతో ఆమెకి ఏం చేయాలో దీనికి ఒక ఇరుకపోయిన ఫీలింగ్ జీవితాంతం ఒక ఖైదులాగా ఫీల్ అయింది దాంతో యువ పరిచయం అయితే వెళ్ళిపోయింది. సో ఆ ఇది జరుగుతుంది దీన్ని అన్ని కోణాల్లో అర్థం చేసుకోవాలి సో ఇప్పుడైతే పోలీసులు వాళ్ళద్దరిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు కూడా ఆమె నేను మా నాకు భర్త అంటే ఇష్టం లేదు నేను ఎలానని గట్టిగా చెప్తుంది దాంతో పోలీసులు కూడా ఏం చేయలేక ఎందుకంటే ఆమె మేజర్ ఆమెని ఇప్పుడు ఆ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం ఇష్టం లేక పోలీసులు కూడా ఏం చేశారంటే ఈ బాబుని వాళ్ళ నాన్న అనిపించే నాన్నకి అప్పగించారు. ఆ ఇది మీరు పరిష్కరించుకోండి అని చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. ఎందుకంటే ఇప్పుడు ఆమెని ఇప్పటికిప్పుడు మార్చే పరిస్థితి కూడా ఏమ లేదు సినిమాటిక్ గా ఏదో ఒక ఉపన్యాసం ఇస్తా మారిపోయే పరిస్థితి లేదు. ఆమెక అది సబ్కేషన్ గా ఉంది ఆ ఇంట్లో ఉండడం ఇష్టం లేదు. అందువల్ల ఆమె ఏమ ఆలోచిస్తుందంటే బస్ స్టాండ్ లో వదిలేస్తే ఎవరో ఒకరు చూసి పోలీసులకి చెప్తారులే అన్న యాంగిల్లో ఆమె పబ్లిక్ ప్లేస్ లో వదిలేసి వెళ్ళిపోయింది ఆ మాత్రం మేలు అని చాలామంది అనుకుంటున్నారు చాలామంది బిడ్డల్ని ఆ మధ్య కూడా ఇక్కడ మనం బిడ్డల్ని విషయం ఇచ్చి చంపేసిన తల్లిని చూసాం భర్తకి కూడా ఇచ్చే ఇవ్వాలనుకుంది భర్త లక్కీగా ఆరోజు పెరుగన్నం తినకుండా వెళ్ళిపోయాడు పెరుగన్నంలో బిడ్డలు చనిపోయారు తిని సో ఇది కనబడుతుంది రెండోది మానసిక సమస్యలు కూడా కొంత ఉంటాయి వీళ్ళకి ఎందుకంటే ఇది ఇష్టం లేని పెళ్లి దీనివల్ల వాళ్ళకి మెంటల్ గా డిప్రెషన్ ఉండడం ఒక సైకాటిక్ గా మారిపోవడం ఆ దానివల్ల కూడా వాళ్ళు ఏందంటే కాగ్నిటివ్ డిస్టార్షన్ అంటారు ఆ కాగ్నిటో డిస్టార్షన్ ఫేజ్లోకి వెళ్ళిపోతారు వెళ్ళిపోయినప్పుడు కూడా ఇది ఇలాంటిది జరుగుతుంది వాళ్ళు చంపేసే అవకాశం ఉంది అయితే ఉమెన్ క్రైమ్ అనేది నిజానికి నేను చాలాసార్లు చెప్తుంటాను ఎందుకంటే మనకి మగవాళ్ళు స్త్రీల మధ్య చేసే హింస నార్మలైజ్ అయిపోతుంది. స్త్రీలు మగవాళ్ళ మధ్య చేసే హింస మాత్రమే మనకు కనబడుతుంది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను 2022లోఎన్సిఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 37ల44,24 హత్యలు జరిగితే అందులో స్త్రీలు చేసిన హత్యలు 403,384 అంటే 10.8% 8% మాత్రమే స్త్రీలు చేసిన హత్యలు మిగతా దాదాపు 90% మగవాళ్ళు చేసిన హత్యలే సో ఇది ప్రచోట కనబడుతుంది అట్లాగే ఈ మధ్యకాలంలో ఒక అసంఖ్య బయటక వచ్చింది గత ఐదేళ్లలో 20 నుంచి 24 ఏళ్ల పీరియడ్లలో 2020 నుంచి 24 ఏళ్ల 2024 వరకు 785 మంది భర్తల్ని భార్యలు చంపేశారని వార్త ఎక్కడ చూసినా చెక్కర్లు కొడుతుంది కానీ కానీ మనం గాని ఎన్సిఆర్బి డేటా చూస్తే ఇదే పీరియడ్ లో 35 వేల మంది భార్యలని భర్తలు చంపేశారు సో 785 ఎక్కడ 35000 ఎక్కడ సో 35 వేల మంది భార్యలు చనిపోతే మనకు అది న్యూస్ కాదు కానీ 785 మంది భర్తలు చనిపోతే మాత్రం అది న్యూస్ లాగా మనకు అనిపిస్తుంది సో అందువల్ల ఇది ఎక్కువగా ఉన్నట్టు కనబడుతుంది
No comments:
Post a Comment