Sunday, August 31, 2025




 *స్వేచ్ఛ కావాల్సిన స్త్రీకి*
*స్వేచ్ఛ దొరకటం లేదు...!*

*స్వేచ్ఛ దొరికిన స్త్రీ*
*స్త్రీ లా జీవించటం లేదు...!*

*ఆడవాళ్ళ అందం*
*ఎందులో ఉంటుంది...?*

*నుదుట బొట్టులో ఉంటుంది* 
*ముక్కు పుడకలో ఉంటుంది* 
*పాపిటలో ఉంటుంది*
*జడ ముందుకేసుకోవడంలో ఉంటుంది*
*కళ్ళ కాటుకలో ఉంటుంది* 
*చెవులకు పెట్టుకునే బుట్టల్లో ఉంటుంది*
*జుట్టు ముడి వేసుకోవడంలో ఉంటుంది*
*కోపంలో బుంగమూతి పెట్టినప్పుడు ఉంటుంది*
.
*ఇంటిని చక్కబెట్టడంలో ఉంటుంది*
*కుటుంబం మీద చూపించే  అనురాగంలో ఉంటుంది*

*వారి ఆత్మభిమానాన్ని*
*గౌరవించేలా ఉంటుంది*
.
*విదేశీయులు మన culture ను* 
*అనుసరిస్తున్నారు,* *ఆచరిస్తున్నారు.*
*కానీ మనం విదేశీ ఫ్యాషన్మో జులో ఉన్న అందాన్ని  సమాజంలో గౌరవాన్ని పోగొట్టుకుంటున్నాం...!!*

No comments:

Post a Comment