Wednesday, September 3, 2025

 


🙏 *రమణోదయం* 🙏

*మనోవృత్తులణగి నిశ్చలమై "ఉన్నాను" అనే ప్రజ్ఞామాత్రంగా ఊరక యుండే ఆత్మ స్వరూప స్థితే ఆ మహోన్నతస్థితి. తానై యుండే గొప్ప స్థితి. అత్యున్నతమైన, అపురూపమైన తపస్సుచే తప్ప ఎవరూ పొందలేని ఆ నిశ్చల తటస్థ స్థితిని పొందిన వారు పుణ్యాత్ములు. వారిని పూజించండి.*
    
*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.774)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి 
🪷🪷🦚🦚🪷🪷
 *స్మరణ మాత్రముననె పరముక్తి ఫలద* |
 *కరుణామృత జలధి యరుణాచలమిది*|| 
            
🌹🌹🙏🙏 🌹🌹

No comments:

Post a Comment