*_🦚 శ్రీరమణమహర్షి 🦚_*
꧁┉┅━❀🔯❀━┅┉꧂
*_🦚"మౌనం అంటే ఏమిటి ?”_*
*_🦚 శ్రీరమణుల భోద..._*
*_“మౌనం అనేది మాటలు మాట్లాడకపోవడం కాదు._*
*_అది మనస్సు చలించకుండా, ఒకే స్థితిలో ఉండడమే._*
*_నిజమైన మౌనం లోపలి స్థిరత్వం, మనసు ప్రశాంతత.”_*
*_అది ఎవరు అనే మూలాన్ని వెతుకుతుంటుంది. చివరకు ఆ మనసు నిశ్చలమవుతుంది. అప్పుడు ‘నేను’ అనే భావం, నిజమైన స్వరూపం - ఆత్మ - లో కలిసిపోతుంది.”_*
*_భగవాన్ ఇంకా అంటారు.. :_*
> “ఈ ప్రశ్నకి మాటల్లో సమాధానం లేదు. ఇది అనుభవంలో స్పష్టమవుతుంది.
> ఆత్మ విచారణ వల్ల మనసు మూలాన్ని చేరుతుంది.
> అక్కడికి చేరగానే మౌనం ఉంది. అదే నిజమైన జ్ఞానం.”
No comments:
Post a Comment