Friday, March 20, 2026

Psychological Facts About Women || The Man’s Guide to Women Book Summary || Think Telugu Podcast

Psychological Facts About Women || The Man’s Guide to Women Book Summary || Think Telugu Podcast

Author Name:Think Telugu Podcast

Youtube Channel Url:https://www.youtube.com/@ThinkTeluguPodcast

Youtube Video URL:https://www.youtube.com/watch?v=kFefzDEXxcA



Transcript:
(00:01) [సంగీతం] యు నో లిప్స్టిక్ కి లిప్స్ కి వజైనా కి లైంగికంగా చాలా దగ్గర సంబంధం ఉంది లిప్స్టిక్ వాడకాన్ని సుమారు నాలుగు వేల క్రితం ఈజిప్ట్ ప్రపంచ మహిళలకు పరిచయం చేసింది లైంగిక ఉద్రేకంలో ఎర్రబడే జననాంగాలకు పెదవుల్ని నకలుగా చూపించడమే లిప్స్టిక్ వాడకంలోని అసలు రహస్యం ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక రంగు రంగు రంగుల లిప్స్టిక్ వాడిన అమ్మాయిల ఫోటోస్ చూస్తే రెడ్ కలర్ వాడిన అమ్మాయిల పెదవులే పురుషుల్ని ఎక్కువగా ఆకర్షిస్తాయి ఎందుకంటే అవి జననాంగాల కలర్ ని రెప్రెసెంట్ చేస్తాయి కాబట్టి డెస్మెంట్ మోరిస్ అనే ఒక జువాలజిస్ట్ ఏం చెప్పాడంటే
(00:46) విమెన్ లిప్స్ వారి వజైనా పెదవులతో సమానమైన సాంద్రతని కలిగి ఉంటాయట దీన్నే అతను సెల్ఫ్ మిమిక్రీ అన్నాడు లిప్స్ ని తడి చేయడం అనేది లైంగిక ఆహ్వానానికి ఒక గుర్తు దీనికి కారణం ఏంటంటే ఒక బాయ్ కి టీనేజ్ రాగానే టెస్టోస్టిరాన్ ఎఫెక్ట్ వల్ల వాడికి బలిష్టమైన దబడలు ముక్కు విశాలమైన నుదురు ఏర్పడుతుంది శత్రువుల నుండి దాడులు ఎదురైనప్పుడు ముఖాన్ని కాపాడుకోవడానికి ఎవల్యూషన్ లో భాగంగా ఇవి పెరిగాయి బట్ అదే టీనేజ్ గర్ల్స్ లో అయితే వాళ్ళ ఫేస్ లో పెద్దగా మార్పు ఉండదు కానీ లిప్స్ లో ఒక స్వేగం వస్తుంది దీనికి కారణం పెదవులు పెరగడం కొంతమంది స్త్రీలు
(01:27) అయితే లిప్స్ పొంగినట్టు కనిపించడానికి కొల్లరి ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటారు బికాజ్ పురుషుల్ని ఆకర్షించడానికి నెక్స్ట్ నడుము టెక్సాస్ యూనివర్సిటీకి చెందిన దేవేంద్ర సింగ్ అనే ఒక సైకాలజిస్ట్ ఒక రీసెర్చ్ చేశాడు ఆ రీసెర్చ్ ఏంటంటే 50 ఇయర్స్ పాటు మిస్ అమెరికా పోటీల్లో పాల్గొన్న ప్లే బాయ్ మ్యాగజిన్ లోని మిస్ అమెరికా ఫోటోస్ ని క్షుణ్ణంగా గమనిస్తే చివరికి తెలిసిన విషయం ఏంటంటే స్త్రీల నడుముకి బటక్స్ కి మధ్య నిష్పత్తి 67% నుంచి 80% వరకు ఉన్నప్పుడు పురుషులు వారి పట్ల విపరీతమైన లైంగిక ఆసక్తిని ప్రదర్శిస్తారట అలాగే ఇతను ఇంకొక రీసెర్చ్ కూడా చేశాడు తక్కువ
(02:10) బరువు సరాసరి బరువు అధిక బరువు ఉన్న మహిళల ఫోటోస్ ని పురుషులకు చూపించి వారిలో ఎవరు అట్రాక్టివ్ గా ఉన్నారో చెప్పమన్నాడు దాదాపు పురుషులందరూ యావరేజ్ వెయిట్ తో 70% రేషియో కలిగిన విమెన్స్ నే ఇష్టపడ్డారు అలాగే తక్కువ బరువు సన్నటి నడుము కలిగిన వారికి కూడా అందగతి గుర్తింపు లభించింది కానీ ఈ రీసెర్చ్ లో మెయిన్ పాయింట్ మాత్రం బరువుతో సంబంధం లేకుండా వాళ్ళ నడుముకి బటక్స్ కి 70% రేషియో ఉన్న వాళ్ళకి బ్రహ్మరథం పట్టారు అలాగే ఓన్లీ లైంగిక హావభావాలే కాదు స్త్రీల నడుముకి బటక్స్ కి 70% రేషియో ఉంటే వాళ్ళ హెల్త్ అండ్ గర్భధారణ మంచి కండిషన్ లో ఉంటుందని మెడిసిన్ చెబుతుంది
(02:54) ఇక నెక్స్ట్ వన్ హ్యాండ్ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ అనేది స్త్రీలకు సంబంధించిన ఒక పర్సనల్ థింగ్ చాలా మంది కామన్ సెన్స్ ఉన్న మగాళ్ళు దాన్ని తాకడానికి కూడా భయపడతారు ఎందుకంటే ఆమె శరీరానికి ఒక కొనసాగింపుగా దాన్ని చూస్తారు అందులో వాళ్లకు సంబంధించిన అనేక పర్సనల్ థింగ్స్ ఉంటాయి కాబట్టి దాన్ని తాకడం తెరవడం అనేది వారి అంతరంగిక ప్రదేశంలోకి చొరబాటు అవుతుంది బట్ ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడితే అతనికి హ్యాండ్ బ్యాగ్ అందుబాటులో ఉంచితే అది తిరుగులేని లైంగిక ఆహ్వానం అవుతుంది ఆమె తన పార్ట్నర్ పట్ల అట్రాక్ట్ అయ్యి తనకు సంబంధించిన ప్రతి
(03:32) విషయాన్ని తనకు తెలియజేయాలనుకుంటుంది బ్యాగ్ ని తెరిచి ఏదైనా వస్తువు ఇవ్వమంటుంది లేదా దాన్ని ఇవ్వమనడం అనేది దగ్గరతనానికి సంకేతం ఇక లాస్ట్ వన్ లుక్స్ స్త్రీ శరీరంలో పురుషుడు పురుషుడి శరీరంలో స్త్రీ ఏ ఏ భాగాలను చూస్తారో మీకు తెలుసా ముందుగా ఇద్దరు చూసేది ఫిట్నెస్ ఆ తర్వాత పెద్ద పెద్ద కళ్ళు చిన్న నాసిక లిప్స్ లేత ముఖం పట్ల పురుషులు చాలా అట్రాక్ట్ అవుతారు ఎందుకంటే చూడగానే స్త్రీల ముఖం పసిపిల్లల ఫేస్ ని గుర్తుకు తెస్తుంది దాంతో మగాడికి తెలియకుండానే వాళ్ళ పట్ల ఒక రకమైన సంరక్షణ బాధ్యత తీసుకుంటాడు సింపుల్ గా చెప్పాలంటే ఆడవాళ్ళ ఫిజికల్ వీక్నెస్
(04:14) మగాడి అహాన్ని రెచ్చగొట్టి సాటిస్ఫై చేస్తుంది అందుకే తమకంటే దృఢంగా ఉన్న లేడీస్ ని అబ్బాయిలు అంతగా ఇష్టపడరు ఒక్క అఫైర్ లో తప్ప ఇక స్త్రీలు పురుషుల్లో ఏమి ఇష్టపడతారు అంటే బలమైన దవడలు పెద్ద పెద్ద ఐబ్రోస్ ముందుకు వచ్చి వచ్చిన నాసిక కానీ ఇక్కడ సైకాలజీ తో కూడుకున్న ఒక కామెడీ ఏంటంటే మగాడి దృష్టిని ఆకర్షించాలంటే స్త్రీ అందంగా ఉండాల్సిన అవసరం లేదు అందం అనేది ఇతర స్త్రీలతో పోటీ పడినప్పుడు మాత్రమే ఒక అర్హతగా పనికొస్తుంది బట్ మగాడి మనసు కొల్లగొట్టాలంటే తాను లైంగికంగా చాలా అందుబాటులో ఉన్నానన్న విషయాన్ని చాలా చక్కగా అందించడంలోనే
(04:53) స్త్రీల విజయ రహస్యం దాగుంది ఇక అట్రాక్షన్ విషయానికి వస్తే లాస్ట్ 10 ఇయర్స్ గా చిత్రకారులు కవులు రచయితలు విమెన్ బాడీ ఆ బాడీ పట్ల ఆమె ఉపయోగించుకునే తీరు పట్ల మాత్రమే అట్రాక్ట్ అయ్యారని తెలుస్తుంది ఇక 21st సెంచురీ పురుషుడు కూడా స్త్రీని తన తాత ముత్తాతలు ఏ దృష్టితో చూశారో అదే దృష్టితో చూస్తున్నాడు తన పార్ట్నర్ కి తెలివి అవసరం లేదు కేవలం ఫిజిక్ చాలు ఇక చివరిగా మనమందరం ఒప్పుకొని తీరాల్సిన విషయం ఏంటంటే మెన్ ఉమెన్ లోని మానసిక సౌందర్యాన్ని చూడాలంటే ముందు అతనిని ఆమె భౌతికంగా ఆకర్షించి చేరాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేపల్ని పట్టడానికి వెళ్ళినప్పుడు చేపకు
(05:35) ఏది ఇష్టమో దాన్నే గేలానికి గుచ్చాలి తప్ప మీకు ఇష్టమైన చైనీస్ నూడిల్స్ ని కాదు ఒక పురుగుని మీరు ఎప్పుడైనా రుచి చూశారా ఆ ఆలోచనే మీకు వాంతి తెప్పించవచ్చు బట్ చేపకు మాత్రం కాదు సో పాయింట్ ఏంటంటే ఇవన్నీ 90% స్త్రీలకు వర్తించవు ఓన్లీ 10% ఫ్యాషన్ రంగానికి మాత్రమే పరిమితం ఎందుకంటే వీళ్ళు ఆ 10% ని చూసి ఫ్యాషన్ ని అందులోని మూర్ఖత్వాన్ని కొని తెచ్చుకున్నారు తప్ప అందులోని లోతుని టెక్నిక్ ని మాత్రం కాదు

No comments:

Post a Comment