Dr. Harish Tenneti : Struggling to Understand Your Partner ? Fix This Before It’s Too Late || SM
Author Name:Suneethas Media
Youtube Channel Url:https://www.youtube.com/@SuneethasMedia
Youtube Video URL:https://www.youtube.com/watch?v=5LUiMfD1A-8
Transcript:
(00:00) నమస్తే హరీష్ గారు నమస్తే అండి సర్ ఇప్పుడు రిలేషన్ లో చాలా మందికి మార నన్ను ఎక్కువ లవ్ చేయాలి లవ్ చూపించాలి అని కొంతమంది ఉంటారు. కొంతమందేమో ఎంత లవ్ చూపించినా కానీ యాక్షన్స్ కి వచ్చేసరికి నన్ను అర్థం చేసుకోవట్లేదు. సో నిజం చెప్పండి సార్ అంటే ఇప్పుడు ఒక రిలేషన్ లో ప్రేమ ఎక్కువ లేదా అర్థం చేసుకోవడం ఎక్కువ యా ఒక రిలేషన్షిప్ లో వాళ్ళ వాళ్ళ అవసరాన్ని బట్టి ఆ టైంలో ఏం కావాలో అది ఎక్కువ ఫర్ ఎగ్జాంపుల్ నాకు దాహం వేస్తుంది నేను నిన్ను ప్రేమిస్తాను అంటే కాదు వాటర్ కావాలి కదా ఎస్ సార్ నీకు ఆ టైంలో అక్కడ ఏం ఇంపార్టెంటో తెలుసుకొని చేయగలగడం
(00:44) ప్రేమ గౌరవం రెస్పెక్ట్ ఏ టైంలో ఎక్కడ ఎంత రావాలి అనేది తెలుసుకోవడమే లైఫ్ ఒక కొన్నేళ్ళు జర్నీ అయ్యాక కొంచెం ఓల్డ్ కపుల్స్ చూడండి వాళ్ళకి తెలిసిపోతుంది. ఈన టైం కాఫీ తాగుతాడు ఈన టైం లో కోపం ఉంటాడు లేకపోతే ఈన ఇట్లా ఉంటాడు తెలిసిపోతుంది దట్ రిథం యు విల్ నో ఓకే ఇది చేయకూడదు ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు అని సో మై పాయింట్ ఇస్ ప్రేమ అనేది గనుక ఎనార్మస్ గా ఉంటే ఇవన్నీ తగ్గిపోతాయి నీడ్ తగ్గిపోతుంది ఇవన్నీ ప్రేమ అర్థం చేసుకోకుండా ఉన్న రోజులు ఒక ఆమె ప్రేమిస్తోంది అతనికి ఏమాత్రం పట్టదు నాకు ప్రేమ కాదు భయ నాకు కావాల్సింది నువ్వు టైం కి నాకు బాక్స్ ఇవ్వాలి నువ్వు
(01:24) నా టైం కి చేయాలి అవి ఉండాలి ఇవి ఉండాలి నువ్వు బయటకి వెళ్తే తొందరగా ఇంటికి రావో చెప్తారు రోజు ఆమె ఎంత నేను ఇంత ప్రేమిస్తున్నావు కదా అని నీకు అర్థం కాదా ఎప్పటికీ అర్థం కాదు. అందరికీ అదే క్వశ్చన్ సార్ అర్థం చేసుకోవట్లే యా సో పాయింట్ ఇస్ నువ్వు ఒకలాగా అనుకని అది వాళ్ళ మైండ్ లో అర్థం కావాలి అని అనుకున్న రోజులు ఇబ్బంది పడతావ్.
(01:46) ఉమ్ వాళ్ళ మైండ్లో ఏం అర్థం కావాలి అనుకుంటున్నారో అలా చేయగలిగితేనే బాగుంటుది మళ్ళీ చెప్తా వాళ్ళకి ఏం కావాలో అది చేయడం దాని వల్ల మనకు రిజల్ట్ ఈజీగా వస్తుంది. రాదర్ దన్ నేను చేసినట్టుగా ఆయన అర్థం చేసుకోవచ్చు కదా అని అనుకునే దానికంటే ఓకే ఓకే సో నాకు నచ్చి నేను మంచి కూర వండి పెడతానండి. ఆయన తినడు మ్ అరే ఇంత కష్టపడి చేసిందని అర్థం చేసుకోవచ్చు కదా అన్నాను.
(02:13) హమ్ ఆ పాయింట్ ఏంటంటే ఆయనక ఏం కావాలో అన్నది వండి పెట్టడం వేరే వేరే నాకు నచ్చింది ఇంత కష్టపడ్డాను కాబట్టి అర్థం చేసుకోవడం అనేది వేరే. ఎగ్జాంపుల్ కూర అదే అని చెప్తున్నాను కానీ జనరల్ విషయాలు కూడా ఇంత చేస్తున్నా నేను పిల్లల్ని చూసుకుంటా ఇల్లంతా సెట్ చేస్తా అంతా సెట్ చేస్తానా వాళ్ళ అమ్మ విషయానికి వస్తే ఒక్కసారి కూడా నాకు సపోర్ట్ చేయడండి.
(02:37) ఓకే నా సైడ్ నుంచి అర్థం చేసుకోవచ్చు కదా అని నమ్మవచ్చిన భార్యని నన్ను అర్థం చేసుకోవచ్చు కదా కదా ఎస్ అతనికి వాళ్ళ అమ్మ దగ్గర ఎందుకు ఆ పరీక్ష ఉమ్ ఆ టెస్ట్ అప్పుడే పెట్టింది అర్థం చేసుకోవాలి ఎందుకు ఎందుకు కదా ఆ ఒక్క విషయంలో నువ్వు అర్థం చేసుకోవచ్చు కదా మిగతావన్నీ నేను అర్థం చేసుకుంటున్నానండి అంటాడు వాడిని అడిగితే ఏం అర్థం చేసుకోకపోయినా పర్లే ఆ ఒక్క విషయం వదిలేయచ్చు కదా అంటాడు ఆ సో ఈ అర్థం చేసుకోవడం అన్నది రెండు సైడ్ల నుంచి వస్తూ ఉంటుంది.
(03:04) వేర్ యస్ ప్రేమ నువ్వు ఒక్కడిది ఇస్తే చాలు వాళ్ళు తీసుకుంటారా తీసుకోరా నాకు సంబంధమే లేదు. నేను నిరంతరం ప్రేమిస్తా హ్యాపీగా మనస్ఫూర్తిగా ఇష్టపడతాను. ఇష్టపడంలో మ్యాజిక్ ఏంటో తెలుసా వాళ్ళు ఏం చేసినా నచ్చుతది మనకి ఎస్ దట్స్ ద ఫన్ పార్ట్ ఎప్పుడైనా స్టార్టింగ్ ప్రేమల్లో పడ్డవాళ్ళు ఇంకా ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కొత్తగా ఉన్నాడు వాళ్ళు ఏం చేసినా యంగిల్ గ్లాసులు పడేసినా కూడా ఏకం తెచ్చుకుంటా సినిమాలో చూపిస్తారు సినిమాలో చూపిస్తారు నిజం కూడా ఏంటంటే ప్రేమగా ఉంటే ఇవన్నీ తగ్గిపోతాయి నాకు గౌరవం ఇవ్వట్లేదనో లేకపోతే నన్ను పట్టించుకోవట్లేదో తగ్గిపోతది ఎప్పుడైతే ఆ ప్రేమ స్టేజ్
(03:38) కొంచెం తగ్గి నేను ఇంత ప్రేమిస్తున్నాను నన్ను గుర్తించడం ఏంటి అని వచ్చిందో అది ప్రేమ కాలే ఇంకా ఇట్ ఇస్ మోర్ ఆఫ్ ఏ బిజినెస్ నేను ఇంత చేసా నువ్వు నాకేం చేసావ్ నువ్వు నాకేం చేసావు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే అది ప్రేమ కాదు. కాకపోయినా పర్లేదు అన్ని రిలేషన్షిప్ లో అద్భుతమైన ప్రేమలు రావాలని ఏం లేదు. బట్ గౌరవము ఓకే అండ్ ఇద్దరి మధ్యలో ఒక కామన్ అండర్స్టాండింగ్ అర్థం చేసుకోవడం ఓకే అండ్ ఇద్దరి ఎక్స్పెక్టేషన్స్ ని సరిగ్గా చెప్పుకోగలగడం మ్ అర్థం చేసుకుని వాళ్ళు ఆ ఎక్స్పెక్టేషన్ తీరుస్తారా లేదా కూడా కాదు అట్లీస్ట్ నాకు
(04:12) ఇది ఎక్స్పెక్టేషన్ ఉంది అని ఆ అట్లా అయిపోతాం ఆ డిఫెన్స్ లోకి వెళ్ళకూడదు. ఉమ్ చాలా మంది మాట్లాడుకునేటప్పుడు ఇద్దరు డిఫెన్స్ే రిప్పల్ అయిపోతారు వెంటనే డిఫెన్స్ అయిపోతారు. సో అప్పుడు ఇంకా కొంచెం ప్రేమించొచ్చు కదా నేను ఇంత చేస్తున్నా నీ కోసం అనేది వస్తుంది. మ్ ఆహా యాక్చువల్ గా ఇద్దరి మధ్యలో జరగాల్సింది ఏంటంటే నాకేదైనా ఇబ్బంది అని అనిపిస్తే నేను చెప్తా నువ్వు అది విని వద్దొద్దు అని చెప్పొచ్చు ఆ ఫ్రీడమ కూడా నీకు ఉంది.
(04:41) హమ్ యు అండర్స్టాండ్ ద పాయింట్ వాళ్ళకి వాళ్ళకి కూడా ఎందుకు వద్దు అంటున్నాను అనే చెప్పే ఫ్రీడమ్ ఉంది ఉంది మ్ ఓకే అప్పుడు ఇద్దరు వాళ్ళ పాయింట్ చెప్పారు ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక అమ్మాయి ఒక షార్ట్ డ్రెస్ వేసుకొని వెళ్తుంది. మ్ హస్బెండ్ కి ఇష్టం ఉండదు. హమ్ మళలా బయటకి పార్టీలకి అట్లా షార్ట్ డ్రెస్ వేసుకెళ్తే నాకు నచ్చదు.
(05:03) అతనికి చెప్పే రైట్ ఉంది ఉంది దట్ నాకు నువ్వు అలాంటి బట్టలు తీసుకెళ్తే నాకు ఎందుకో నచ్చట్లేదు రా అని చెప్పే రైట్ ఉంది. ఆ అమ్మాయి కూడా ఆ నన్ను అట్లా అంటావా నేనుేమనా తప్పు పని చేస్తున్నానా అని దానిలోకి వెళ్ళకుండా నేను నా క్లోస్ ఫ్రెండ్స్ దానికి వెళ్తున్నాను ఇట్స్ వెరీ సేఫ్ ఏం వరీ కాకు నేను చూసుకుంటా కదా ఐ నో వాట్ ఐ యమ్ డూయింగ్ అనే చెప్పే హక్కు కూడా ఆమెకు ఉంటుంది.
(05:26) ఉంటుంది ఓకే ఆ పాయింట్ చెప్పినప్పుడు హస్బెండ్ చూడు నన్ను ఏం అర్థం చేసుకుంది నేను ఎంత చెప్పినా వినదు కాదు. మేబీ నా పాయింట్ నేను చెప్పేసాను. ఇఫ్ షి ఇస్ కంఫర్టబుల్ ఇట్స్ హర్ ఓన్ లైఫ్ అనే ఫ్రీడమ్ కూడా ఉండాలి. ఉండాలి ఓకే అర్థమవుతుందా ఫర్ ఎగ్జాంపుల్ ఆ నువ్వు అట్లా ఫోన్లు నైట్ టైం చాట్ చేస్తుంటే నాకు నచ్చట్లేదు. ఎవరితో మాట్లాడుతున్నావో నాకు తెలియాల్సిన అవసరం లేదు నచ్చట్లేదు.
(05:53) అని చెప్పగలిగే ఆ నన్ను అనుమానిస్తావా నువ్వు నేను ఎవరితో మాట్లాడతాను అని అనకుండా ఆ అట్లా అనిపిస్తుంది నీకు దట్స్ ఓకే నేను ఇదనుంచి మానేస్తాన ఉండాలి లేకపోతే నా ఫోన్ చూడు ఎవ్వరు ఉండరు బా ఊరికే చాట్ చేస్తున్నా అంతే ఏమ లేదు అని చెప్పేంత ఫ్రీడమ ఉండాలి. ఒకవేళ ఆయన చెప్తే నువ్వు విని అర్థం చేసుకునే ఓపిక కూడా ఉండాలి. మ్ దట్ ఇస్ అర్థం చేసుకోవడం.
(06:15) ఓకే అంత బ్యూటిఫుల్ అండర్స్టాండింగ్ రిలేషన్షిప్ లో ఉంటే అంటే నేను అన్నట్టు ఇద్దరికీ వాళ్ళ పాయింట్ చెప్పే హక్కు ఉంది ఉన్న రిలేషన్షిప్ బాగుంటుంది. ఆ రిలేషన్షిప్ గౌరవంతోన అపారమైన ప్రేమతోన వస్తుంది. అంతే లెక్క ఇది ఇప్పుడు వెస్టర్న్ సిస్టమ్స్ మన ఇండియా మీద దాడి చేసి భారతీయుల మీద చేసిన దాడి వెస్టర్న్ నుంచి వచ్చింది అంటే నీకేమ అవసరం పట్టించుకోవడం నీకేమ అవసరం అనేది హాఫ్ నాలెడ్జ్ వెస్టర్న్ తో వస్తుంది.
(06:48) అలా వచ్చిన సిస్టం నీకేం తక్కువ నువ్వు ఎందుకు చేయాలి నీకేమ అవసరం అనే దాంట్లోకి వెళ్తుంది. అదే మన దగ్గర ఒకసారి బంధం అయిపోయిందంటే యు ఆర్ మ్యరీడ్ ఫర్ ఎటర్నిటీ ఏడు జన్మలకి బంధం సెట్ చేసుకో తిప్పుకో మాట్లాడుకో చెప్పుకో అని బోత్ సైడ్స్ ఉండాలి అఫ్కోర్స్ ఒక సైడ్ తో ఉంటే పని చేయదు బోత్ సైడ్స్ ఉండాలి. ఎప్పుడైతే విడిపోవడం అనే ఆప్షన్ే లేదో కరెక్ట్ చేయడానికి ఆలోచిస్తారు.
(07:15) ఓకే విడిపోయే ఆప్షన్ ఓపెన్ ఉందనుకో ఇంకో ఛాన్స్ దొరికినప్పుడు నేను ఎందుకు ఇందులో ఉండాలి ఎస్కేప్ అయిపోతారు అనే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది అట్ దట్ అందరూ చేస్తారని ఎక్కువ ఉంటుంది సో అందుకని మనకి మనం అర్థం చేసుకోవాల్సిన సిస్టం ఎప్పుడైనా మ్యారేజ్ అయిందంటే ఇద్దరికీ మాట్లాడి చెప్పే హక్కు ఉంటుంది. ఇద్దరు అవతల వాళ్ళ ఆర్గ్యుమెంట్ ని వేడి వేడిగా అరుచుకొని కాకుండా ఓకే నీ ప్రాబ్లం ఇది నేను ఇది నీ ప్రాబ్లం చెప్పావని విన్నా ఐ అండర్స్టాండ్ నీకు అది ఇష్యూ బట్ నేను ఇలా ఉండాలని అనుకుంటున్నా దట్ ఇస్ మై ఇష్యూ నేను మారలేను బట్ ఈ రెండిట్లోనూ నిన్ను
(07:53) చీట్ చేయడం కానీ నిన్ను మోసం చేయడం కానీ కించపరచడం కానీ నా ఉద్దేశం కాదు ఎంత క్లియర్ ఉంటుందో అసలు రిలేషన్షిప్ ఒక ఒక ఆమ వాళ్ళ వాళ్ళ సైడ్ రిలేటివ్స్ మ్యారేజ్ కి మంచిగా రెడీ వెళ్తుంది. హస్బెండ్ సైడ్ వాళ్ళకి సరిగ్గా వెళ్ళదు. వెళ్ళదు ఓకే రెడీ వెళ్ళదు ఓకే ఎగ్జాంపుల్ అంటే మా దగ్గరికి వచ్చే సీన్లు చెప్తా వాళ్ళ వాళ్ళది చాలా బాగా రెడీ వెళ్తది సార్ గంటలు గంటలు కూర్చుంటది మాట్లాడుతుంది మా దళలోకి వెళ్తే 7:30 అవ్వగా తిను తిను తిను తొందర తినిపించేసి 9:00 కళ ఇంటికి వచ్చేయాలి అంటారు సార్ అని గొడవ ఓకే తనకి నాకు ఇష్టం లేదండి వాళ్ళ సైడ్ వెళ్ళడం నన్ను చాలా ఇన్సల్ట్
(08:29) చేశారు అమ్మ వర్షం ఎప్పుడో అయిపోయిన దాని గురించి నువ్వు ఇప్పుడు ఎందుకు బాధపడతావ్ అని తన వర్షం ఆ ఎంతసేపు బాధపడాలి ఎన్ని రోజులు బాధపడాలి అనేది వీళ్ళ ఒపీనియన్ అది అర్థమైందా ఆమె చెప్పినప్పుడు నీకు బాధ ఓకే నువ్వు వెళ్ళు నేను డ్రాప్ చేసి నేను వెనక వెళ్తా కొంచం సేపు వాళ్ళతో మాట్లాడిసి వచ్చేస్తా అంటే యా యా నీ ఫ్యామిలీ నువ్వు వెళ్ళురా హాయిగా అని చెప్పేది కూడా ఉండాలి.
(08:52) దట్స్ పీస్ ఆ ఆ బ్యూటీ రిలేషన్షిప్ లో ఉండని రోజులు బాగుంటుంది. ఒకొక అనుకోవడం కంటే అనుకోవడం కంటే నువ్వు నాకోసం ఆ అప్పుడే వస్తుంది. నీ భార్యని అవమానించిన ఇంటికి నువ్వు అన్ని సార్లు వెళ్తావా అని కూడా వస్తుంది. ఉమ్ నేనంటా ఎందుకు అంత గోకు తీసుకోవడం నేను అనుమానించాడు కదా అవమానించారు కదా అని చెప్పి వాళ్ళందరితో ఎందుకు పర్మనెంట్లీ ఆయన కట్ చేసుకోవాలి ఆ ఒక్క చోటే ఎందుకు అంత పరీక్ష మ్ అక్కడే ఎందుకు ఆయన తేల్చుకొని రావాలి నీ మీద ప్రేమ ఉందా లేదా అని కదా మిగతా టైం లో అంతా బాగున్నప్పుడు పోనీ ఆయనకేం బ్లాక్స్ ఉన్నాయో పోనీ అలాగా దట్ వే యు హావ్ టు
(09:32) అడ్జస్ట్ యువర్ ఫ్యామిలీ అలా చెప్పుకునే స్పేస్ ఇచ్చినప్పుడు ఇప్పుడు లైఫ్ విల్ బి బ్యూటిఫుల్ ట్రూ సార్ సో రెస్పెక్ట్ కావాలా ప్రేమ కావాలా అంటే అన్నిటికంటే ముందు నేను చెబితే వినేవాడు కావాలి వినే ఆమె కావాలి. అట్లీస్ట్ ఎక్నాలెడ్జ్ ఇట్ అట్లీస్ట్ విని ఎస్ నీ సైడ్ పాయింట్ ఉంది ఐ అగ్రీ బట్ కొన్ని కొన్ని కొన్ని కొన్ని సందర్భాల వల్ల నేను ఇట్లా చేస్తున్నా మ్ అంటే వినే ఇద్దరికీ ఆ విజ్ఞత ఉంటే లైఫ్ అండ్ మ్యారేజ్ విల్ బి బ్యూటిఫుల్ ఈ విషయం అర్థం చేసుకోరు.
(10:08) అండ్ ఈ విషయం తెలియక ఈ విషయాన్ని వాళ్ళు గ్రాస్ప్ చేయలేక గొడవలు పడి కుటుంబాలని ఇన్వాల్వ్ చేసి మూడో వాళ్ళని ఇన్వాల్వ్ చేసి పెద్ద ఇంటికి పెద్దోళ్ళు వచ్చారని లేకపోతే పంచాయతీ పెట్టిచ్చి టైం వేస్ట్ బ్యూటిఫుల్ అలా చూస్తూ చూస్తూ 10 ఏళ్ళు 12 ఏళ్ళు గడుపుతారు తెలుసా దీంట్లో నువ్వు నా మాట వినలే నువ్వు నా మాట మాట వినటండి వినడండి అందులోనే ఒరేయ్ దీని వల్ల ఏమ అచీవ్ చేసావు నువ్వుపదే 15 ఏళ్ళ నీ లైఫ్ వెళ్ళిపోయింది.
(10:39) వెనకాల తిరిగి చూస్తే అన్ని గొడవలే 20 సంవత్సరాలు నీకు బాల్యం గుర్తుండదు. మ్ 60 తర్వాత 70 తర్వాత ఏ రోగాలు వచ్చిన గుర్తుండదు. ఈ మధ్యలో జాబు జాబ్ ఉద్యోగం ఒక 20 సంవత్సరాలు పోయాయి బతికేది ఒక 20 మ్ ఆ 20 లో 10 12 ఏళ్ళు నువ్వు ఇలా గొడవలు నన్ను అర్థం చేసుకోడు నా మాట వినడు అనే దాంట్లో బతుకుతాడు. అందులో భగవంతుడు కర్మ ప్రకారం ఎలా ఇస్తాడుంటే కాంబినేషన్ డెడ్లీ కాంబినేషన్ ఇచ్చి వాడు నువ్వు ఎంత చెప్పినా వినడు.
(11:09) వినరు అయినాడు అంతే తాగేసి రావద్దు అని అనుకో ఒక బాయ కావా ప్రామిస్ తాగా తాగా అంటాడు నెక్స్ట్ డే కరెక్ట్ గా తాగేసి కొంచెం తాగిన ఇంటికి వస్తారు గొడవ ఫీల్ అంతే అందుకనే ఆల్వేస్ కర్మ ప్రకారం ఇలా కొన్ని జరుగుతుంటాయి కాబట్టి కొన్నిటిని మోడ్యులేట్ చేసుకునేవి చేసుకొని కొన్ని మార్చని వాటి దగ్గరే నీ ప్రశాంతతని పెట్టకూడదు.
(11:36) ఆ ఒక్కటి జరిగితే ప్రశాంతంగా ఉంటానండి అంటాం ఇరుక్కువేవు అంతే ఆ ఒక్కటి జరగకపోయినా ప్రశాంతంగా ఉండు అన్ని బాగుంటాయి అన్ని బాగుంటాయి ఎస్ సార్ ఈ విషయం తెలియదు సో నేను ఐ యమ్ టేకింగ్ యు ఈ ఫస్ట్ సర్కిల్ నుంచి దాటి స్పిరిచువల్ గా కూడా తీసుకెళ్తున్నా సో దట్ అర్థం చేసుకుంటే ఓకే ఇన్ని లేయర్లుగా వచ్చిన బంధం కదా ఒక జన్మతో ఒక టైం తో వచ్చింది కాదు సో ఇట్లాంటి వాళ్ళు వచ్చినా నేను ఏమేమ మాడిఫై చేయొచ్చు ఏమేమ మార్చుకోవచ్చు చూడాలి.
(12:03) ఒక కుక్క అనుకుందంట ఒక్కసారైనా నా తోకను నేను పట్టుకుంటే నా లైఫ్ హ్యాపీ అని తిరుగుతా ఉంటది రౌండ్ రౌండ్ రౌండ్ రౌండ్ ఎందుకు బాయ్ ఆ ఒక్క తోక పట్టుకోకపోతే ఏమయ్యా అన్ని ఉన్నాయి కదా నీకు ఓకే అని మంచిగా అంతా ఉంది ఫుడ్ ఉందని ఒక్కసారి నా తోక పట్టుకుంటే అని అనుకున్నాడు అయిపోయాడు లైఫ్ అలాగా ఎంతో మంది వాళ్ళ సుఖము సంతోషం ఆనందం తీసుకెళ్లి ఆ ఒక్క దాని మీద పెట్టాడు మా ఆయనండి నన్ను ఇంటికి రాగానే కనీసం తిన్నావా అని అడగడండి అలా ఎప్పుడు అడుగుతాడా అని నేను 10 ఏళ్లగా వేచి చూస్తున్నాను ఒక పని చెయ్ ఓరోజు మాటల్లో పెట్టి తిన్నావా అని అనిపించి రికార్డ్ చేసుకో
(12:40) రోజు విను అయ్యో ఎందుకు దాని ఒక్క దాని మీద నీ ప్రశాంతతను కోల్పోతున్నావ్ కదా ఎస్ సార్ సో పాయింట్ ఇస్ అనని వాళ్ళ దగ్గర కొంతమంది డాగ్స్ బార్క్ కొన్ని కుక్కలు అరుస్తాయి అంతే కొంతమంది మారరు ఆ మారని వాళ్ళ మీద నా ప్రేమ అభిమానం రెస్పెక్ట్ అంతా పెట్టి ఇంకా తిరుగుతా ఉంటారు. అంటే నేను చెప్పేది చాలా కటువుగా బాధగా ఉంటుంది బట్ నిజం ఇది సో అందుకని ఒక రోజు నిర్ణయం చేసుకోవాలి కాళ్ళ మీద కాలువేసుకొని ఏ చాలురా బయ వాళ్ళ మీద వీళ్ళ మీద నా ప్రేమ వాళ్ళ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి.
(13:16) అంతే నేను నా లైఫ్ లో బతుకుతా ఆటోమేటిక్ గా అందరూ వస్తారు. అదే ట్విస్ట్ అక్కడ హోప్ ఇది అర్థం కావాలి. బట్ సీరియస్ గా సార్ ఎట్లైతే మన లైఫ్ లో అన్ని ఇంపార్టెంట్ అనుకుంటామో ఏమ లైక్ పార్ట్నర్ లైఫ్ లో కూడా వాళ్ళకి ఉంటాయి మళ్ళీ వాళ్ళకి ఉంటాయి అది అర్థం చేసుకుంటే మీరు అన్నట్టు లైఫ్ చాలా బాగుంటది. అది అందరూ అర్థం చేసుకోవాలని కోరుకుందాం అండ్ థాంక్యూ సర్ థాంక్ యూ సో మచ్
No comments:
Post a Comment