Ramana Maharshi: ఆఖరి రోజులు మరియు ఆఖరి సందేశం | The Final Journey of Bhagavan
Author Name:Ananda Lakshmi Bhakthi (Studios)
Youtube Channel Url:https://www.youtube.com/@anandalakshmistudios
Youtube Video URL:https://www.youtube.com/watch?v=8EKQ5RRqJAA
Transcript:
(00:00) భగవాన్ శ్రీ రమణ మహర్షి రమణ మహర్షి జీవితమే రమణ తత్వం ఆయన జీవితమే మనకు సందేశం భగవాన్ రమణ మహర్షి కారుణ జన్ములు ఉపనిషత్తులు నాటి ఋషులతో మొదలై మన దేశంలో అవిచ్చిన్నంగా వస్తున్న పరంపరకు చెందినవారు శ్రీ రమణ మహర్షి ఈ ఋషి పరంపరలోని వారే బుద్ధుడు ఆదిశంకరుడు ఆదిశంకరాచార్యుడు తర్వాత జ్ఞాన మార్గాన్ని బోధించి తమ భర్తన ద్వారా దానిని చూపిన పరమోత్కృష్ణులు భగవాన్ శ్రీ రమణ మహర్షి [సంగీతం][పాడటం] ఆయన ఆధునిక యుగానికి చెందిన విలక్షణ మూర్తి అది చిన్న వయసులోనే అసంకల్పితంగా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడమే గాక ఆత్మనిష్ఠలో అర్ధ శతాబ్దిక పైగా దేహదారులై
(00:47) తమిళనాడులోనే అరుణాచల పుణ్యక్షేత్రంలో నివసించారు. ఆయన తన మౌనం ద్వారానే పరతత్వాన్ని బోధించిన మహాజ్ఞాని. వారు మహా మనిషి కూడా [సంగీతం] రమణ మహర్షి ఒక భారతీయ ఋషి జీవన్ముక్తుడు ఈయన అసలు పేరు వెంకటరామన్ అయ్యారు ఓం [సంగీతం] నమో భగవతే 1895లో ఆయన తమిళ సేవ భక్తులైన 63 నాయనారుల పట్ల భక్తి భావం అరుణాచలం వైపు వెళ్ళాలనే కోరిక గా జనించింది.
(01:32) 1896 లో ఆయనకు మరణ భయం కలిగింది. ఆ అనుభవం వల్ల తనలో తాను తరిచి చూసుకోవడం మొదలు పెట్టారు. తనలో ఏదో ప్రవాహ శక్తి ఆవేశం ఉన్నట్లు కనుగొన్నారు. అదే ఆత్మ అని ఆయనకు అనుభవం కలిగింది. 16 సంవత్సరాల వయసులో మోక్షజ్ఞానం పొంది తిరువన్నామలయలోని అరుణాచల పర్వతాలపై స్థిరపడ్డారు. ఆయనను ఒక అవతారంగా భావించి వచ్చే భక్తులు ఆయన దర్శనం కోసం విరివిగా వచ్చేవారు.
(01:59) తర్వాత సంవత్సరాలలో ఆయన చుట్టూ ఒక ఆశ్రమం ఏర్పడింది. ఈ ఆశ్రమంలో భక్తులు ఆయన చుట్టూరా మౌనంగా కూర్చోవడం అప్పుడప్పుడు ప్రశ్నలు అడగడం ద్వారా ఆయన నుంచి ఉపదేశం పొందుతూ ఉండేవారు. 1930 దశకంలో ఆయన బోధనలో పాశ్చాత్య దేశాల్లో కూడా వ్యాపించడం మొదలైంది. దాంతో ప్రపంచవ్యాప్తంగా జ్ఞానిగా గుర్తింపు లభించింది. ఆ బోధనలో ప్రధానమైనది మౌనం లేదా మౌన ముద్ర.
(02:25) ఈయన చాలా తక్కువగా ప్రసంగించేవారు. తన మౌనంతో సందేశం పొందలేని వారికి మాత్రమే మాటల ద్వారా మార్గం చూపేవారు. అతని బోధనలో విశ్వజనీయమైన ఆత్మజ్ఞానం ప్రధానాంశంగా ఉండేది. ఎవరైనా ఉపదేశించమని కోరితే స్వేయ శోధన ఉత్తమమని ఇది సూటి మార్గమని తద్వారా మోక్షం సులభసాధ్యమని బోధించేవారు. అతని అనుభవం అద్వైతం జ్ఞానయోగాలతో ముడిపడి ఉన్నా కూడా అడిగిన వారి మనస్థితిని బట్టి వారికి భక్తి మార్గాలను బోధించేవారు.
(02:56) రమణ మహర్షి చిన్నప్పటి పేరు వెంకటరామన్ అయ్యారు. ఈయన తమిళనాడులోని విరుదానగర్ జిల్లా అరుపుకొట్టేయ సమీపంలోని తిరుచుడిలో 1879 డిసెంబర్ 30వ తేదీన అలగమ్మాల్ సుందరమయ్యారు దంపతులకు ఒక సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. మొత్తం నలుగురు పిల్లల్లో ఈయన రెండోవాడు ఇతనికి ఇద్దరు సోదరుడు నాగస్వామి నాగసుందరం [గొంతు సవరించుకోవడం] ఒక సోదరి ఆమె పేరు అలమేలు సుందరమయ్యర్ పరాసర గోత్రానికి చెందినవారు ఆయన అక్కడ ప్లేడర్ గా పని చేసేవారు.
(03:30) సుందరమయ్యర్ కుటుంబంలోనే ఆయన సోదరుడు ఒకరు తండ్రి సోదరుడు ఒకరు సన్యాసాన్ని స్వీకరించారు. వీరి కుటుంబం స్మార్త బ్రాహ్మణులు వీరు తమ గృహంలో శివుడిని విష్ణువుని గణపతిని అమ్మవారిని ఆరాధిస్తూ ఉండేవారు వెంకటరామన్‌కు ఏడు సంవత్సరాల వయసులో ఓపనయనం జరిగింది. ఆయన ఏక సంతాగ్రాహి మంచి జ్ఞాపక శక్తి ఉండేది. తమిళ పద్యాలు బాగా గుర్తుపెట్టుకొని చెప్పేవారు.
(03:56) నరసింహ అనే రచయిత ప్రకారం రమణులు చిన్నతనల్లో బాగా నిద్రపోయేవారు. ఎలాంటి నిద్ర అంటే అతడు నిద్రపోయినప్పుడు తోటి పిల్లలు ఇతన్ని నడిపించి దూరంగా తీసుకువెళ్లి బాదిన తెలిసేది కాదు. ఆయనకు 12 సంవత్సరాల వయసులో ఉండగానే ధ్యానంలో గాఢమైన స్థితికి చేరుకున్న సందర్భాలు ఉన్నాయి. 1920 దశకంలో తమిళంలో వచ్చిన ఆయన జీవిత చరిత్ర రమణ విజయంలో మధురైలో ఆయనకు మరణానికి చేరువైనట్లు కలిగిన కొన్ని అనుభవాల గురించి ఇలా ఉంది.
(04:27) గత జన్మలో నేను చేసిన అసంపూర్ణ అభ్యాసం నన్ను అంటిపెట్టుకునే ఉంది. నేను నా దేహాన్ని మర్చిపోయి నా దృష్టినంతా లోపల కేంద్రీకరిస్తాను. ఒక్కోసారి నేను ఒక దగ్గర కూర్చుని ఉంటాను కానీ నాకు స్పృహ వచ్చి లేచేసరికి మరెక్కడో మూల పడుకొని ఉంటాను. శ్రీరమణ వెంకటరామన్ 11 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు చదువు కోసం తండ్రి ఆయనను దిండిగల్‌లో ఉంటున్న వాళ్ళ చిన్నాన్న సుబ్బయ్యర్ దగ్గరికి పంపించారు.
(04:59) అక్కడ ఆంగ్ల పాఠశాలలో చదివితే ఇండియన్ సివిల్ సర్వీస్ లో చేరడం సులభమవుతుందని ఆయన ఆలోచన. తిరుచిలోని పాఠశాలలో కేవలం తమిళంలోనే విద్యాబోధన చేసేవారు. రమణులు మూడు సంవత్సరాలు అక్కడే చదివారు. 1891లో సుబ్బయ్యరుకు మధురైకి బదిలి అయింది. ఆయనతో పాటు వెంకట్రామన్ ఆయన అన్న నాగస్వామి కూడా తరలి వెళ్ళారు. దిండిగల్‌లో ఉన్నప్పుడు వెంకట్రామన్ ఒక సంవత్సరం పాటు హిందూ పాఠశాలలో చదివారు.
(05:28) అక్కడ ఆంగ్లంలో బోధించేవారు. 1892 ఫిబ్రవరి 18న వెంకట్రామన్ తండ్రి సుందరమయ్యర్ హటాత్తుగా మరణించారు. ఆయన మరణం తర్వాత కుటుంబం విడిపోయింది. వెంకట్రామన్ నాగస్వామి మాత్రం మధురైలోని సుబ్బయ్యర్ దగ్గరే ఉండిపోయారు. వెంకట్రామన్ మొదట్లో స్కాట్ మిడిల్ స్కూల్ ఆ తర్వాత అమెరికన్ మిషన్ హై స్కూల్లో చదివారు. 1895 నవంబర్‌లో 15వ శతాబ్దానికి చెందిన వీరశైవ కవి చామరస రచించిన ప్రభులింగ లీలే అన్న కన్నడ పద్య కావ్యానికి తమిళ రూపం చదివారు.
(06:01) ఆయనకు చిన్న వయసు నుంచే తనలో జరిగే ఆధ్యాత్మిక మార్పులు ఏదో ఒక రూపంలో తెలుస్తూనే ఉన్నాయి. ఆత్మ సాక్షాత్కారం గురించి పూర్తిగా ఎరుకు రాగానే ఆ అనుభవం ఆయన్ని పూర్తిగా ముంచెత్తింది. ఆ సమయంలోనే ఆయన సిక్కిల రాసిన పెరియ పురాణం చదివారు. అందులో 63 మంది నాయనారుల జీవిత చరిత్రలో ఉన్నాయి. అది ఆయన జీవితంపై విశేష ప్రభావాన్ని చూపింది.
(06:28) అంతేగాక భగవంతుడిలో లేనమవడం సాధ్యమేనని నిరూపించా అని రమణులు మాత్రం అప్పటికీ ఎనిమిది నెలల తర్వాత తనకు నిజంగా ఆత్మ సాక్షాత్కారం అయిన తర్వాత మతం ఆధ్యాత్మికతలపై పూర్తి ఆసక్తి కలిగిందని చెప్పుకున్నారు. రచయిత నరసింహ ప్రకారం 1896 జూలైలో ఆయనకు 16 ఏళ్ల వయసులో మరణం గురించి విపరీతమైన భయం వేసింది. ఆయనలో ఏదో తెలియని ఆవేశం శక్తి ప్రవేశించినట్లయింది.
(06:55) ఆయన శరీరం స్థానవులా అయిపోయేది. అప్పుడే ఆయన ఆత్మ పరిశీలనకు ఉపక్రమించారు. అసలు మరణించేది ఏది అనే ప్రశ్నకు మరణం తన శరీరానికే అని తెలుసుకున్నారు. కానీ ఎప్పటికీ తనలో ఉండే శక్తియే ఆత్మ అని గ్రహించారు. దాన్నే ప్రతి ఒక్కరిలో ఉండే ఈశ్వర తత్వంగా ఆయన పేర్కొన్నారు. ఈ సంఘటన జరిగిన తర్వాత బడి చదువుల మీద స్నేహితులు బంధువుల పట్ల ఆసక్తి సన్నగిల్లింది.
(07:24) దేవుడు అకస్మాతుగా వచ్చి తన ఎదుట వాలుతాడని తలుస్తూ బడిలో పరధ్యానంగా కూర్చునేవారు. ఎవరితో కలవకుండా ఒంటరిగా కూర్చొని తనలో ఉన్న శక్తి మీదే దృష్టి కేంద్రీకరిస్తూ ఉండేవారు. ప్రతిరోజు మీనాక్షి అమ్మవారి గుడికి వెళ్లి నటరాజ స్వామిని 63 మంది నాయనాల విగ్రహాలను చూస్తూ వారు చూపిన భక్తి భావాలు తనకు కూడా కలుగజేయమని వారి మీద చూపిన అనుగ్రహం తన మీద కూడా చూపమని భగవంతుని వేడుకుంటూ ఉండేవారు.
(07:53) [సంగీతం] ఓం నమో భగవతే [సంగీతం] శ్రీ రమణాయ తన కుటుంబ సభ్యులు సన్యాసం స్వీకరించడానికి ఇష్టపడరని తెలుసుకొని సోదరులతో తాను ప్రత్యేక తరగతులకు హాజరవుతున్నానని చెప్పి 1896 ఆగస్టు 29 నాడు రైలెక్కి 1896 సెప్టెంబర్ 1న తిరువన్నామలైకి చేరుకున్నారు. జీవితాంతం అక్కడే ఉన్నారు. తిరువన్నామలై చేరుకున్న వెంకట్రామన్ మొదటిగా అరుణాచలేశ్వర దేవాలయాన్ని సందర్శించారు.
(08:30) మొదట కొన్ని వారాలు అక్కడ ఉన్న వెయి లింగాల మండపంలో బస్సు చేశారు. తర్వాత గుడిలోనే వేరే చోట్లకు మారారు. చివరకు ఎవరికీ కనపడని పాతాళ లింగం దగ్గరకు చేరుకొని కొన్ని రోజుల పాటు గాఢమైన సమాధి స్థితిలో మునిగిపోయారు. ఆ స్థితిలో ఆయనకు అక్కడ ఉన్న క్రిమికీటకాలు శరీరాన్ని కొడుతున్నా తెలియలేదు. చివరికి ఆలయంలో ఉండే శేషాద్రి స్వామి ఆయనను గమనించి కాపాడడానికి ప్రయత్నించారు.
(08:58) ఒక ఆరు వారాల పాటు సుదీర్ఘ సమాధిలో ఉండిపోయిన రమణుల్ని బయటకు తెచ్చి శరీరాన్ని శుభ్రం చేశారు. తర్వాత రెండు నెలల పాటు సుబ్రహ్మణ్య ఆలయంలో ఉన్నారు. అప్పుడు కూడా ఆయనకు దేహం మీద పరిసరాల మీద ఏమాత్రం స్పృహ లేదు. ఆయన ఆకలితో అలమటించకూడదని ఆహారం కూడా నోటికి దగ్గరగా తీసుకువెళ్లి తినిపించేవారు శేషాద్రి స్వామి 1897 ఫిబ్రవరి నాటికి ఈయన తిరువన్నామలై చేరుకొని ఆరు నెలలు దాటిన తర్వాత అక్కడికి ఒక మైలు దూరంలో ఉన్న గురుమూర్తం దేవాలయానికి చేరుకున్నారు.
(09:31) ఆయన అక్కడికి వెళ్ళిన వెంటనే పడని స్వామి అనే వ్యక్తి ఆయనను చూడటానికి వెళ్ళారు. ఆయనకు రమణుని చూడగానే అంతరేని సంతృప్తి శాంతం కలిగింది. ఆ సమయం నుంచి ఆయన జీవితాంతం రమణులకు సేవ చేస్తూనే ఉన్నారు. ఆయనకు భౌతిక రక్షణ కల్పించడమే గాక చుట్టుపక్కలకు వెళ్లి భిక్ష స్వీకరించి తనకు రమణులకు ఆహారం వండి పెట్టేవారు. ఆయనకు కావలసినవన్నీ దగ్గరుండి చూసుకునేవారు.
(09:57) 1898 మే నెలలో ఆయన అక్కడికి సమీపంలో ఉన్న మామిడి తోటలోకి మారారు. ఈ కాలంలో రమణులు తన శరీరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్లు ఓస్బోన్ రాశడు. ఆయనను అస్తమానం కొడుతూ ఉండే చీమల్ని కూడా పట్టించుకునేవాడు కాదు ఆయన ఏకాంతాన్ని ఇష్టపడుతున్న సరే ఆయన ప్రశాంతమైన మౌనం ఆధ్యాత్మిక సాధనాలు నెమ్మదిగా సందర్శకులను ఆకర్షించాయి.
(10:23) ఆయన కోసం కానుకలు తీసుకొచ్చేవారు ప్రార్థనలు చేసేవారు ఆయన చుట్టూ వెదురుతో ఒక రక్షణ వలయం కూడా ఏర్పాటు చేశారు. గురుమూహూర్తం ఆలయంలో ఉండగానే ఆయన కుటుంబానికి ఆయన అక్కడ ఉన్నట్లు తెలిసింది. మొదట ఆయన మేనమామ నెల్లియప్ప అయ్యారు వచ్చి తన ఆధ్యాత్మిక సాధనలకు ఆటంకం కలిగించమని ఇంటికి తిరిగి రమ్మని వేడుకున్నారు. రమణులు మాత్రం మౌనంగా ఉండిపోయారు.
(10:48) నెల్లియప్ప చేసేదేమీ లేక తిరుగు ప్రయాణంఅయ్యారు 18 98 సెప్టెంబర్‌లో ఆయన అరుణాచలానికి తూర్పు దిక్కుగా ఉన్న పావలకుండ్రులోని శివుడి దేవాలయానికి వెళ్ళారు. అక్కడకు తన మాతృమూర్తి వచ్చి బతిమాలిన తిరిగి వెళ్ళడానికి ఒప్పుకోలేదు. 1899 ఫిబ్రవరిలో కొండ కింద నుంచి అరుణాచలం కొండ మీద జీవించడానికి వెళ్ళారు. అక్కడ సద్గురు గుహలో కొన్నాళ్ళు ఉన్నారు.
(11:14) తర్వాత నమశివాయ గుహలో కొన్నాళ్ళు ఉన్నారు. తర్వాత 17 ఏళ్ల పాటు విరుపాక్ష గుహలో నివాసం ఉన్నారు. ఎండాకాలం మామిడి తోటకు సమీపంలోని గుహలో గడిపేవారు. [సంగీతం] ఒకసారి ప్లేగు వ్యాధి ప్రబలైనప్పుడు మాత్రం పచ్చయ్యమని గుడిలో ఉన్నారు. 1902లో శివప్రకాశం పెళ్లై అనే ప్రభుత్వాధికారి ఒకరు అక్షరాలు రాసే పలక ఒకటి చేతిలో పట్టుకొని ఎవరైనా తమ నిజమైన ఉనికిని గుర్తించడం ఎలా అనే ప్రశ్నకు సమాధానం కోసం ఆ యువస్వామిని కలవడానికి వెళ్ళారు.
(11:48) ఆయన్ను 14 ప్రశ్నలు అడిగారు. అందుకు ఆయన ఇచ్చిన సమాధానాల సారమే ఆయన మొదటిసారిగా బోధించిన ఆత్మ విచారణ. ఈ బోధనే ఇప్పటికీ అత్యంత ప్రజాధరణ పొందింది. ఇవే విషయాలను నారి యారు నేను ఎవరు అనే పుస్తకంగా ప్రచురించారు. ఆయనను చూడడానికి చాలా మంది సందర్శకులు వచ్చేవారు. వారిలో కొంతమంది ఆయన భక్తులయ్యారు. కావ్యఖండ గణపతి మునిగా పేరుగాంచిన తెలుగువేద పండితుడు అయ్యల సోమయాజుల గణపతి శాస్త్రి ఆయనను దర్శించారు.
(12:21) ఆయనకు శృతులు, శాస్త్రాలు, తంత్రం, యోగశాస్త్రం, ఆగమ శాస్త్రం లాంటి ఎన్నో విషయాలు తెలిసిన తనలోని భగవంతుని దర్శించడం కోసం 1907లో రమణుని చూడడానికి వచ్చారు. ఆత్మ విచారణలో ఆయన నుండి ఉపదేశాన్ని అందుకున్న గణపతి ముని ఆయనను భగవాన్ రమణ మహర్షిగా పిలిచారు. అప్పటి నుంచి ఆయనకు అదే పేరు సార్ధకమైంది. నమో [సంగీతం] భగవతే [పాడటం] శ్రీ రమణాయ [సంగీతం] గణపతి శాస్త్రి తన శిష్యులకు కూడా ఈ ఉపదేశాన్ని అందించారు.
(12:58) కానీ తాను పూర్తిగా భగవంతుని దర్శించలేకపోయానని అంటుండేవారు. రమణ మహర్షి మాత్రం ఆయన పట్ల ఎంతో ప్రీతిగా ఉండటమే గాక ఆయన జీవితాన్ని చాలా ప్రభావితం చేశారు. 1911 లో భారతదేశంలోని పోలీస్ అధికారిగా పనిచేస్తున్న ఫ్రాంక్ హంఫీస్ రమణ మహర్షిని చూడడానికి వచ్చిన మొదటి పాశ్చాత్యుడిలో ఒకడు ఆయన రమణ మహర్షి గురించి ఆంగ్లంలో రాసిన కొన్ని వ్యాసాలు 1913 లో ది ఇంటర్నేషనల్ సైకిక్ గెజెట్ అనే పత్రికలో ప్రచురితమయ్యాయి.
(13:30) హంఫ్రీస్ 1911 లో స్వామిని వేసే ప్రశ్నకు సమాధానంగా నీవు లోకానికి భిన్నం కాదు నిన్ను నీవు తెలుసుకో అని తెలిపారు. స్వామి వారికి వేసే ప్రశ్నలకు సమాధానాలు సూర్యనాగమ్మ గారు మొదలైన వారు రాసిన కొన్ని పుస్తకాలు వచ్చాయి. కాలక్రమేణ దేశ విదేశాల నుంచి ఎంతో మంది పండితులు పరమహంస యోగానంద వంటి యోగులు పాల్ బ్రెంటన్ మరియు సోమర్సెట్ మావం వంటి ప్రఖ్యాత రచయితలు వచ్చి శ్రీ రమణ మహర్షిని కలిసేవారు.
(13:58) మౌనంగానే తమ దృకులతో మహర్షి వారి సందేహాలను తీర్చేవారు. స్వామి రామదాసు వంటి మహాయోగి కూడా శ్రీ రమణ మహర్షిని దర్శించుకొని అక్కడి అరుణాచల గుహలో కొంతకాలం ధ్యానంలో గడిపారు. ప్రఖ్యాత రచయిత శ్రీ గుడిపాటి వెంకటాచలం రమణ మహర్షి శిష్యుడై తమ జీవిత అంతిమ దశ వరకు అరుణాచలంలోనే గడిపారు. నరసింహ రాసిన సెల్ఫ్ రియలైజేషన్ అనే పుస్తక అనుబంధంలో కూడా ఇలా రాశారు.
(14:24) 1912 లో రమణ మహర్షి తన శిష్యుల సమక్షంలో ఉన్నప్పుడు ఒక మాదిరి మూర్చలాగా వచ్చింది. ఆ సమయంలో ఆయనకు రెండుసార్లు తెల్లటి కాంతితో కళ్ళు బయర్లు కమ్మేవి. మూడోసారి చూపు పూర్తిగా కనిపించేది కాదు. తల తిరుగుతున్నట్లు అనిపించేది గుండె ఆగిపోయినట్లు శ్వాస నిలిచిపోయినట్లు చర్మం నీలంగా మారిపోయినట్లు మరణించే వ్యక్తుల లక్షణాలు కనిపించేవి.
(14:47) ఈ స్థితి సుమారు 10 నుంచి 15 నిమిషాల పాటు ఉండేది. ఆ తర్వాత శరీరం ఒక రకమైన కుదుపుకులోనే మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేది. ఇదంతా కొత్తగా అనిపించిన వారికి తర్వాత రమణులు అది నిజముగానే మూర్చ అని తన ప్రమేయం లేకుండానే దానంతట అదే వస్తుందని తెలిపారు. ఓస్బర్న్ మాత్రం అలా జరిగిన తర్వాత ఆయన పూర్తిగా బాహ్య ప్రపంచంలోకి వచ్చినట్లు అనిపించలేదని చెప్పాడు.
(15:13) 1916లో రమణమహర్షి తల్లి అలగమ్మాల్ తమ్ముడు నాగసుందరం ఆయనతో కలిసి తిరువన్నామలైలో జీవించడానికి వచ్చేశారు. ఆయన తర్వాత స్కందాశ్రమానికి వెళితే వారందరూ ఆయన్ని అనుసరించారు. స్కందాశ్రమంలో రమణులు 1922 దాకా ఉన్నారు. తర్వాత రమణ మహర్షి తల్లికి సన్యాస దీక్షణ ఇచ్చి వ్యక్తిగతంగా ఆమెకు ఆధ్యాత్మిక శిక్షణ ఇచ్చారు. అదే సమయంలో ఆమె ఆశ్రమ బట్టగది పని పరియవేక్షించేవారు.
(15:41) [సంగీతం] ఓం నమో భగవతే శ్రీ రమణాయ [సంగీతం] తర్వాత తమ్ముడు నాగసంద్ర కూడా సన్యాస దీక్ష తీసుకొని నిరంజనానంద అనే పేరు మార్చుకున్నారు. ఆయనను చిన్నస్వామి అని పిలిచేవారు. ఈ సమయంలోనే రమణులు అరుణాచలేశ్వరునిపై ఐదు గీతాలు రచించారు. అందులో మొదటిది అక్షరమణిమాల ఒక భక్తుడు తాను భిక్షకు వెళ్ళినప్పుడు వీధుల్లో పాడుకుంటూ వెళ్ళడానికి ఒక పాటను ఇమ్మనగా ఆయన తమిళంలో స్వరపరిచారు.
(16:21) అరుణాచల శివ అరుణాచల [సంగీతం] శివ అరుణాచల [పాడటం] శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల 1920 నుంచి తల్లి ఆరోగ్యం క్షీణించడం మొదలు పెట్టింది. ఆమె 1922 మే 19న తనయుడు పక్కన కూర్చుని ఉండగానే మరణించారు. రమణ మహర్షి 1922 నుంచి 1950 లో ఆయన మరణించేదాకా ఆయన తల్లి సమాధి చుట్టూ ఏర్పడ్డ రమణాశ్రమంలో ఉన్నారు.
(16:56) ఆయన తరుచు స్కందాశ్రమం నుంచి తల్లి సమాధి వరకు నడుస్తూ ఉండేవారు. 1922 డిసెంబర్ నుంచి ఆయన స్కందాశ్రమానికి వెళ్ళకుండా కొండ కిందే ఉండిపోయారు. దాని చుట్టూనే ఈ ఆశ్రమం ఏర్పడింది. మొదట్లో సమాధి దాని పక్కనే ఒక గుడిస మాత్రం ఉండేవి. 1924 లో ఒకటి సమాధి ఎదురుగా ఇంకొకటి ఉత్తరంగా రెండు గుడిసెలు నిర్మించారు.
(17:20) ఇప్పుడు పాతహాలుగా పిలవబడే నిర్మాణాన్ని 1928 లో నిర్మించారు. రమణ మహర్షి 1949 వరకు అందులో నివసించారు. నెమ్మదిగా రమణాశ్రమంలో ఒక గ్రంధాలయం వైద్యశాల, పోస్ట్ ఆఫీస ఇంకా చాలా సౌకర్యాలు ఏర్పడ్డాయి. రమణులు భవన నిర్మాణంలో తన సహజ సిద్ధమైన నైపుణ్యాన్ని చూపించేవారు. వీటి గురించి అన్నామలే స్వామి తన జ్ఞాపకాలలో వివరించారు. 1938 వరకు అన్నామలే స్వామి రమణుల నుంచి నేరుగా ఆదేశాలు అందుకుంటూ నిర్మాణాలను పర్యవేక్షించేవారు.
(17:53) రమణులు చాలా సాధారణమైన సన్యాసి జీవితాన్ని గడిపేవారు. ఆయన గురించి విస్తృతంగా రాసిన డేవిడ్ గాడ్ మ్యాన్ ప్రకారం అందరూ అనుకున్నట్లు ఆయన ఎక్కువ సమయం మౌనంగా కూర్చుని గడిపేవారు. ఆయన తల్లి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆశ్రమం అభివృద్ధి చెందడం మొదలు పెట్టినప్పటి నుంచి ఆయన ఆరోగ్యం దెబ్బతినేంత వరకు ఆశ్రమంలో వంట కార్యక్రమాలు విస్తరాకులు కుట్టడం లాంటి కార్యక్రమాల్లో చురుగ్గా ఉండేవారు.
(18:17) 1931లో నరసింహ రాసిన సెల్ఫ్ రియలైజేషన్ ద లైఫ్ ఆఫ్ టీచింగ్స్ ఆఫ్ రమణ మహర్షి అనే గ్రంథం తొలిసారిగా ప్రచురితమైంది. ఆయన గురించి అప్పటికే భారతదేశంలో బాగా తెలిసింది. అప్పటికే పాల్ బ్రెంటన్ అనే ఆంగ్లేయుడు భారతదేశంలో సంచరిస్తూ ఆయనను 1931 జనవరిలో కలిశాడు. తర్వాత ఆయన అనుభవాలను రహస్య భారతదేశంలో నా అన్వేషణ అనే పుస్తకాల్లో రాశడు.
(18:46) ఈ పుస్తకాల్లో ఆయన కంచి పరమాచార్య రమణ మహర్షిని కలవమని ఎలా ప్రేరేపించింది. తాను కలిసిన తర్వాత ఆయన మీద రమణులు ఎలా చెరగని ముద్ర వేసింది చెప్పారు. రమణ మహర్షి ప్రాబల్యం ఎలా పెరిగిందో చెప్పారు. ఆలయానికి వచ్చే భక్తులందరూ తప్పనిసరిగా గుంపులు గుంపులుగా కొండపైకి వెళ్లి ఆయనను దర్శనం చేసుకొని వచ్చేవారు. పాల్ బ్రెంటన్ ఆయనను భారతదేశపు చివరి అత్యుత్తమ ఆధ్యాత్మికుల్లో ఒకరిగా చెబుతూ తన ఆత్మీయతను వెల్లడించాడు.
(19:12) బ్రంటన్ రమణాశ్రమలో ఉండగానే ఆయనకు విశ్వ చైతన్య భావన కలిగింది. ఆయన రచించిన పుస్తకం అత్యధిక ప్రతి అమ్ముడయింది. పాశ్చాత్యుల్లో చాలా మందికి రమణ మహర్షిని పరిచయం చేసింది. దీని తర్వాత పరమహంస యోగానంద సోమర్సెట్మా మర్సడస్ అకోస్ట ఆర్థర్ ఓస్బోన్ రమణ మహర్షిని సందర్శించడానికి వచ్చారు. సోమర్ సెట్మాన్ 1944 లో తాను రాసిన ది రేజర్ సెడ్జ్ అనే నవలలో రమణ మహర్షి స్ఫూర్తితో ఒక ఆధ్యాత్మిక గురువు పాత్రను రూపొందించాడు.
(19:44) ఓస్బోన్ 1964 లో రమణాశ్రమం ప్రచురించిన మౌంటైన్ పాత్ అనే పత్రికకు సంపాదకుడిగా ఉన్నాడు. 1948 నవంబర్‌లో ఆయన చేతి మీద ఒక చెడ్డ కురుపు లేచింది. 1949 ఫిబ్రవరిలో దాన్ని ఆశ్రమంలో ఉన్న ఒక వైద్యుడు ఆపరేషన్ చేసి తొలగించారు. మళ్ళీ కొద్ది రోజులకు అది తిరగబెట్టింది. 1949లో మరో ప్రఖ్యాత వైద్యుడు వచ్చి రేడియం సహాయంతో ఇంకోసారి జాగ్రత్తగా శస్త్ర చికిత్స చేసి తొలగించాడు.
(20:16) ఆ వైద్యుడు చెయ్యి భుజం వరకు పూర్తిగా తీసేస్తే ఆయన జీవించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పాడు. కానీ రమణ మహర్షి అందుకు అంగీకరించలేదు. 1949 ఆగస్టులో మూడోసారి మళ్ళీ డిసెంబర్లో నాలుగోసారి శస్త్ర చికిత్స చేశారు. అయితే వాటితో ఆయన మరింత బలహీనమైపోయారు. వేరే రకాల వైద్య విధానాలు కూడా ప్రయత్నించారు. కానీ అవి ఏమి ఫలించలేదు. ఆయన అనుచరుల కోసమైన తనను తాను నయం చేసుకోమని కొందరు కోరగా అందుకు ఆయన నా శరీరం మీద మీకు ఎందుకు ఇంత మమకారం దాన్ని పోనివ్వండి నేను ఎక్కడికి పెడతాను ఇక్కడే ఉంటాను అని జవాబు ఇచ్చేవారు [సంగీతం] శ్రీ అరుణాచల రమణాయ ఓం [పాడటం] నమో భగవతే శ్రీ అరుణాచల
(21:06) రమణాయ ఓం భగవాన్ శ్రీ రమణ మహర్షి అతి చిన్న వయసులోనే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడమే గాక ఆత్మనిష్టలో అర్ధ శతాబ్దానికి పైగా అరుణాచల పుణ్యక్షేత్రంలో నివసించారు. ఆయన అహంభావ రహితుడైన మహాత్ముడు ఆత్మానుభూతి అందరికీ సాధ్యమే అని నిరూపించిన మహనీయుడు భగవతే శ్రీ అరుణాచల రమణాయ విడిచిన కష్టమో విడక నిన్ను సురణం విడువ అనుగ్రహింపు అరుణాచల అంటే నా జీవితపు ఆఖరి గడియల్లో నన్ను విడిచిపోవద్దు [సంగీతం] ఆ క్షణాలలో నిన్ను పట్టుకొని ఉండేటట్టు అనుగ్రహించు అని అర్థం మనీలోదూరి [పాడటం] [సంగీతం]
(21:50) నీ జీవమిడునాడే నా జీవమును బాసి తరుణాచల విడిచిన కష్టమౌ విడక నిన్నుసురును [సంగీతం][పాడటం] విడువ అనుగ్రహింపు అరుణాచల అరుణాచల శివ అరుణాచల [పాడటం] శివ అరుణాచల [సంగీతం] శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల చల శివ అరుణాచల శివ [సంగీతం] అరుణాచల [పాడటం] భక్తులు పాడే ఆ అక్షరముల మాలను వింటున్నప్పుడు శ్రీ భగవాన్ కంటి నుండి రెండు కన్నీటి బిందువులు రాలాయి ఆ గీతాన్ని వింటూనే మహర్షి కన్ను మూసి అరుణాచలంతో ఐక్యమయ్యారు.
(22:37) రాత్రి 8గ 47 నిమిషాలు అయింది. అదే క్షణాన గదిలో నుండి ఒక దివ్యజ్యోతి వచ్చిందని దానిని స్వయంగా చూచిన గణేషన్ చిన్నస్వామి మనవడు చెప్పాడు. ఉల్కవంటి కాంతిపుంజం దక్షిణ దిశలో బయలుదేరి ఉత్తరంగా అరుణగిరి వెనుక వెళ్ళిపోయింది. దీనిని మద్రాసులో బొంబాయిలో కూడా చూచారు. అప్పుడు ఉత్తరప్రదేశ్‌లో ఒక చిన్న గ్రామంలో ఉన్న నీమ్ కరోలి బాబా అనే గొప్ప యోగి అకస్మాతుగా సమాధిలోకి వెళ్లి మౌనంగా కాసేపు ఉండిపోయారు.
(23:10) తర్వాత వారు నీరసంగా నాకు ఒక చెంచాడు నీరు ఇవ్వండి ఆయన ఎంతో బాధపడుతున్నారు అన్నారు. ఈ మాటలు అక్కడున్న వారు ఎవ్వరికీ అర్థం కాలేదు బాబా నోట్లో రెండు చెంచాల నీరు పోశారు. ఒక క్షణం తర్వాత రమణులు మన మధ్యనకి లేరు. ఒక గొప్ప యోగిని భారతదేశం కోల్పోయింది అన్నారు. అరుణాచలంలో శ్రీ రమణులు దేహం తెదించిన సమయం అది కాశీలో గంగా స్నానం చేస్తున్న వేణువమ్మాల్ అనే భక్తురాలకు ఎవరో ఆకాశం వైపు చూడమని చెప్పారు.
(23:41) ఆమెకి ఆకాశంలో ఒక జ్యోతి పైనసినట్లు కనబడింది. అదే సమయానికి శ్రీ భగవాన్ దేహాన్ని త్యదించారు. [సంగీతం] [సంగీతం] లక్నోలో హరివంశలాల్ పూంజ పాపాజీ అనే రమణభక్తి రోజు చెప్పినది ఇది [సంగీతం] ఏప్రిల్ 14 1950 రాత్రి 8గ:47 నిమిషాలకు నేను వీధిలో నడుస్తుండగా చాతిలో తీవ్రమైన పోటు వచ్చింది. దానితో రోడ్డు మీద పడిపోయేవాడిని అది గుండుపోటఏమో అనుకున్నాను.
(24:20) కొన్ని క్షణాల తర్వాత వీధిలోని వాళ్ళు ఆకాశాల్లో పైనిస్తున్న ఒలకను చూస్తూ కనబడ్డారు. మహర్షి మహాసమాదైన క్షణాన యావత్ భారతదేశంలోనూ వేనవేలు ప్రజలు చూసిన బోలక ఇదే సూడు [సంగీతం] అడిల్దిడు మున్వినై అడివేరోడు [పాడటం] [సంగీతం] సెన్నియిల్ అవనదు సేవడి సూడు అడిదిడు [సంగీతం] వినై అడివేరోడు [పాడటం] రమణ రమణ అరుణగిరి రమణ రమణ [సంగీతం] రమణ శ్రీ భగవాన్ భౌతిక యాత్ర ముగియనున్న రోజున ఒక నెమలి వారి పరుణగది కప్పు మీద వారి ఒకటే రోదన అది విన్న మహర్షి పరిచారకుడిని
(25:05) పిలిచి ఆ నెమలికి ఎవరైనా ఆహారం పెట్టారా అని అడిగారు. ఆఖరి క్షణం వరకు శ్రీ భగవాన్ సన్నిధిలోనే ఉన్న ఆ పరిచారకుడు మహర్షి ఆఖరి మాటలు ఇవే అని చెప్పాడు. ఇక కొద్దిసేపట్లో ఈ లోకాన్ని విడిచి వెళ్ళనున్న వారు ఎవరైనా ఒక మూగ జంతువు పట్ల అంత అక్కర చూపగలరా ఒక్క భగవాన్ తప్ప కేకే నంబియార్ అనే రమణ భక్తుని అనుభవం ఇది నంబియార్ వృత్తిరిత్య ఇంజనీరు అందువల్ల ఆశ్రమంలోని కొన్ని కట్టడాలతో సంబంధం ఉన్నవారు మాతృ భూతేశ్వరా ఆలయానికి ఎదురుగా పెద్ద హాలును కట్టడానికి మొదలుపెట్టినప్పుడు శ్రీ రమణులకు సమాధి నిర్మించాల్సి వస్తే ఆ సమాధి ఎక్కడ ఉండాలి
(25:45) అన్న ప్రశ్న వచ్చింది. ఆ హాల్‌కి కుడిపక్కగా శ్రీ భగవాన్ సమాధిని నిర్మించాలి అనే ఉద్దేశం ఉండేది. దీనికి వీలుగా ఉండేటట్లు హాల్ కి కాంక్రీట్ స్లాబులు వేసేటప్పుడు హాల్‌కి ఉత్తరపు వరండా భాగంలో కొన్ని జాయింట్లు వేయవచ్చని నంబియార్ కాంట్రాక్టర్లకు చెప్పారు. ఈ ఉద్దేశంలో అంతరార్థం ఏమిటంటే మాతృభూదేశ్వర ఆలయంలోని తల్లిగారిని దర్శించుకున్నప్పుడే కుడి పక్కగా శ్రీ భగవాన్ సమాధిని కూడా భక్తులు దర్శించుకోగలుగుతారని ఇలా ఒక్క చోటునే నిలబడి రెండు సన్నిధులను దర్శించుకునే ఏర్పాటు కొన్ని దేవాలయాలలో ఉంది.
(26:21) పై ఉద్దేశం గురించి అందరికీ సర్వాధికారితో సహా తెలుసు శ్రీ భగవాన్ దేహం చాలించిన తర్వాత మర్నాడు సమాధి నిర్మాణం చేపట్టాలని ఆశ్రమం అధికారులు అనుకుంటుండగా శ్రీ భగవాన్ నిర్యాణ వార్త విని ఆ మర్నాటి ఉదయానికే ఆశ్రమానికి చేరుకున్న నంబియార్ తనకి ఏప్రిల్ రెండవ తేదీన వచ్చిన కల గురించి ఆశ్రమం అధికారులకు చెప్పారు. ఆ కల ఇది రాత్రి పగలాయ్ రమణైపాడు [సంగీతం] శ్రీ భగవాన్ తమ గదిలో విశ్రమిస్తున్నారు.
(27:00) ఆ గదిలో నిరంజనానంద స్వామి వెంకటరామన్ ఆయన కుమారుడు తప్ప వేరెవ్వరూ లేరు. శ్రీ భగవాన్ దర్శనానికి నంబియారు గది బయట ఉన్నారని తెలిసి శ్రీ భగవాన్ ఆయన లోపలికి పిలిపించారు. మహర్షి పక్క నుంచి లేచి చేతికర్ర మీద ఆనుకుంటూ వాళ్ళ ముగ్గురిని తీసుకొని బయటకి వెళ్ళారు. అక్కడ తల్లిగారి సమాధికి సమాంతరంగా నేల మీద కర్రతో ఒక దీర్ఘ చతురస్రాన్ని గీశారు.
(27:25) అక్కడే తమ సమాధి ఉండాలన్న అంతరార్థంతో పైకి మాత్రం శ్రీ భగవాన్ ఏమి అనలేదు. ఆకలనే నంబియార్ ఆశ్రమం అధికారులకు చెప్పి సమాధి శ్రీ భగవాన్ సూచించిన స్థలంలోనే ఉండటం మంచిది అన్నారు. కానీ నిరంజనానంద స్వామి తీవ్రంగా వ్యతిరేకించారు. ముందు అనుకున్నట్లుగానే సమాధిని కట్టాలని అన్నారు. శ్రీ భగవాన్ మహాసమాధి అయిన తర్వాత ఊళ్ళని వాళ్ళు కూడా వచ్చారు.
(27:52) మహర్షి సమాధి తల్లిగారి సమాధికి అనుబంధంగా ఉండరాదని వారి సమాధికి ప్రాధాన్యం ఉండాలని పట్టుబట్టారు. చివరకు సర్వాధికారి తల వగ్గాడు. శ్రీ భగవాన్ సూచించిన ప్రదేశంలోనే వారు నేల మీద గీసిన గీతల అనుసారమే ఒక గుంటను తవ్వారు. గుంటను తవ్విన తర్వాత ఇటుకలతో నాలుగు వైపుల గోడల కట్టడము మొదలైన పనులన్నీ పూర్తయ్యేటప్పటికి సాయంత్రం అయింది. అప్పటివరకు శ్రీ భగవాన్ దేహాన్ని పద్మాసనంలో కూర్చోబెట్టారు.
(28:20) హాలులో ప్రజలు దర్శించుకోవడానికి [సంగీతం] [సంగీతం] మనమే మనమే మేయునర్డు [పాడటం] రాతిరి పగల రమణై [సంగీతం] పాడు మనమే మనమే మెయునర్డు రాతిరి పగలా రమణనై పాడు తెన్నియిల్ల అవనదు సేవడి సూడు అడిదిడు మున్వినై అడివేలోడు [సంగీతం] సెన్నియిల్ అవనదు సేవడి సూడు
(29:07) అడిందిడు వినై అడివేరోడు [సంగీతం] రమణ రమణ అరుణగిరి రమణ రమణ రమణ రమణ [సంగీతం] రమణ అరుణ గురు రమణ రమణ రమణ రమణ రమణ అరుణ రమణ రమణ రమణ [సంగీతం] రమణ రమణ అరుణ రమణ రమణ రమణ [సంగీతం] [సంగీతం] [సంగీతం]
(29:54) కీర్తిసైనాడుం నేర్సైనాడుం వాల్తిసిపాడి వణంగినిం [సంగీతం] కీర్తిసైనాడు [సంగీతం] నేర్సైనాడు [పాడటం] వాళ్సై పాడి వణంగినిం [పాడటం] అవన్ వాసలిల్ వందు విడుమంగల్ [సంగీతం] కొండ వాళ్విల్ నెరియై వయ్యగం [సంగీతం] కర్కుం అవన్ వాసలిల్ వందు [సంగీతం] విడుమంగల్ కొండ వాళ్వి నెరియై వయ్యగం కర్కుం రమణ రమణ రమణ అరుణగిరి
(30:41) [సంగీతం] రమణ రమణ రమణ రమణ రమణ అరుణగు [సంగీతం] రమణ రమణ రమణ రమణ రమణ అరుణగిరి రమణ రమణ రమణ [సంగీతం] రమణ రమణ అరుణగు రమణ రమణ రమణ మనమే [పాడటం] మనమే మేయుడ ఓడు రాతిరి పగలా రమణమిపో [సంగీతం] [సంగీతం] [సంగీతం]
(31:34) [సంగీతం] [సంగీతం] విడికొరు తెలివుం వకొరు తుణయుం వడంగిడు నల్ల వళ్ళలవన్ విడికొరు [సంగీతం] తెలివు వకొరు తుణయం వడంగిడు నల్ల వళ్ళల [సంగీతం] లవన్ ఓ ఒప్పుం ఇల్లాద అప్పం ఇల్లాద [సంగీతం][పాడటం] అప్పడుకిల్లాద అన్నలవన్ ఓ [సంగీతం] ఒప్పం ఇల్లాద అప్పం ఇల్లాద [సంగీతం]
(32:18) అప్పడుకిల్లాద అల్లలవన్ రమణ రమణ అరుణగిరి [సంగీతం] రమణ రమణ రమణ రమణ రమణ అరుణగురు రమణ రమణ రమణ రమణ రమణ రమణ [సంగీతం] అరుణగిరి రమణ రమణ రమణ రమణ రమణ అరుణగు [సంగీతం] రమణ రమణ రమణ మనమే [సంగీతం] మనమే నీయులర్వోడు రాత్రి పగల రమణని [సంగీతం] పాడు [సంగీతం] [సంగీతం]
(33:15) ఇదగలిన్ ఊరం కెళనై కాట్టి [సంగీతం] ఇదయతైవరుడుం [సంగీతం] ఇదగలి ఊరం కెళనగై కాట్టి [సంగీతం] ఇదయతై వరుడుం ఇరైవనవం [సంగీతం] ఇదగలి ఓరం కినగై కాట్టి ఇదయతైవరుడుం ఇరైవనవన్ వెళ్లి [సంగీతం] పనిమలై నీంగి పరిముడన్ ఇంద పడిమిసైవంద [సంగీతం]
(34:02) పరమశివన్ వెళ్లి పనిమలై నీంగి [సంగీతం] పనిముడన్ ఇంద [పాడటం] పడిమిసైవంద పరమశివన్ [సంగీతం] రమణ రమణ అరుణగి రమణ రమణ రమణ రమణ రమణ అరుణగు [సంగీతం] రమణ రమణ రమణ రమణ రమణ రమణ అరుణగిరి రమణ రమణ రమణ రమణ రమణ [సంగీతం] అరుణ రమణ రమణ రమణ రమణ రమణ అరుణ రమణ రమణ [సంగీతం] రమణ రమణ రమణ అరుణగు రమణ రమణ రమణ రమణ రమణ అరుణగిరి రమణ రమణ రమణ
(34:50) సమాధి కట్టడం పూర్తయ్యాక అందులో కర్పూరం మొద మొదలైన వాటిని వేశారు. మంత్రోచ్చారణ జరుగుతుండగా పద్మాసనలో ఉంచిన ఆ పవిత్రమూర్తి దేహాన్ని ఆ సమాధిలోకి దింపారు. తాత్కాలికంగా నాపరాళ్ళతో కప్పేశారు. మాతృభూతేశ్వరాలయంలో తల్లిగారి సమాధి ఎంత విశాలంగా ఉంటుందో శ్రీ భగవాన్‌ది కూడా అంతే విశాలంగా ఉంటుంది. క్రమేపి ఆ సమాధి చుట్టూ ప్రదక్షణలు చేసుకోవడానికి వసతిని ఏర్పరిచారు.
(35:20) సమాధికఎదురుగా పెద్ద హాలుని నిర్మించారు. శ్రీ రమణ మహర్షి దివ్య సన్నిధికి ఇప్పటికీ రోజు కొన్ని వందల మంది వచ్చి దర్శించుకొని సాష్టాంగ నమస్కారం చేసి మహర్షి ఆశీస్సులను పొందామన్న సంతృప్తితో వెళ్తుంటారు. శ్రీ భగవాన్ రూపం ధరించిన సత్ చిత్ ఆనందం తమ [సంగీతం] అనుభూతిని తమలోనే ఉంచుకోకుండా ఆ సచ్చిదానంద స్థితిని అందుకునే మార్గాన్ని అందరితోనూ పంచుకున్నారు.
(35:44) అత్యంత సులభులయ్యారు. అటువంటి మహనీయుని దర్శించుకోవాలని వారి ఉపదేశాన్ని వినాలని అసంఖ్యాకులు అనుకునేవారు మహర్షిని దర్శించుకోవడం అంటే వారిని ప్రేమించడమే ఆ విధంగా శ్రీ భగవానికి ఎందరో భక్తులు ఏర్పడ్డారు. వారు తాముగా ఎవ్వరిని రమ్మనలేదు పొమ్మనో లేదు శ్రీ భగవాన్ భక్తుల సంఖ్య కొన్ని వేలల్లో ఉంటుంది. ఆ భక్తులు ప్రపంచంలో అన్ని దేశాల్లోన ఉండేవారు.
(36:13) మహర్షి దేహదారులుగా ఉండి వారిని దర్శించుకొని శ్రీ రమణాశ్రమానికి సమీపాన కొందరు స్థిరనివాసాలు ఏర్పరచుకున్నారు. అలా [సంగీతం] ఉండలేకపోయినా తమ తమ కార్యకలాపాలను చేసుకుంటూ శ్రీ భగవాన్ని ఆరాధిస్తూ ఉండేవారు చాలామంది ఇప్పుడు కూడా శ్రీ భగవాన్ భౌతికంగా లేకపోయినా వారి భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. శ్రీ భగవాన్ భౌతికంగా ఉన్న రోజులలో వారి భక్తులుగా ప్రసిద్ధులైన వారిలో కొందరి గురించి ఇక్కడ చూద్దాం.
(36:40) ఈ భక్తులలో కొందరు విదేశీయులు కొందరు అన్యమతస్సులు కూడా ఉన్నారు. [సంగీతం] [సంగీతం] కీర్తిసైనాడుం [బెల్] మేర్సై నాడుం వాల్తిసై [సంగీతం] పాడి వణంగి నిర్కుం [సంగీతం] కీర్తిసైనాడు నేర్సైనాడుం వాల్తిసై పాడి వణంగి [సంగీతం] నిర్కుం అవన్ వాసలివందు [సంగీతం] విడుమంగల్కొం వాళ్విల్ నెరియైల్
(37:26) వయ్యగం [సంగీతం] కర్కుం అవన్ వాసలిల్ వందు విడుమంగల్ కొండ వాళ్విల్ నెరియై [సంగీతం] వయ్యగం కర్కుం రమణ రమణ అరుణగిరి రమణ రమణ రమణ రమణ [సంగీతం] రమణ అరుణ గురు రమణ రమణ రమణ రమణ రమణ అరుణగిరి రమణ రమణ రమణ రమణ రమణ రమణ [సంగీతం] అరుణు రమణ రమణ రమణ మనమే మనమే మెయునరోడు [సంగీతం] [పాడటం] రాతిరి పగలాయ్ రమణై పాడు
(38:11) [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] విడికొరు [సంగీతం] తెలివుం వకొరు తుణయుం వడంగిడు నల్ల వళ్ళలవన్ విడికొరు తెలివుం [సంగీతం] వకొరుతు తుణయం
(38:57) వంగిడు నల్ల వళ్లవన్ [సంగీతం] ఓర్ ఒప్పుం ఇల్లాద అప్పుం ఇల్లాద [సంగీతం] అప్పడుకిల్లాద అన్నలవన్ ఓ ఒప్పుం ఇల్లాద అప్పుం [సంగీతం] ఇల్లాద అప్పడుకిల్లాద అల్లలవన్ [సంగీతం] రమణ రమణ అరుణగిరి రమణ రమణ రమణ రమణ రమణ రమణ అరుణ గురు రమణ రమణ [సంగీతం] రమణ రమణ రమణ అరుణగిరి రమణ రమణ రమణ [సంగీతం] రమణ రమణ అరుణగు రమణ రమణ రమణ మనమే మనమే
(39:46) నీవనోడు రాత్రి పగలా రమణని [సంగీతం] పాడు [పాడటం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] ఇదగరి ఊరం ఎలనగై కాట్టి [సంగీతం] ఇదయతై వరుడుం ఇరైవనం [సంగీతం]
(40:30) ఇదగరి ఓరం కినగై కాట్టి [సంగీతం] ఇదయతైవరుడుం ఇరైవనవన్ వెళ్లి [సంగీతం] పనిమలై నీంగి పరివుడన్ ఇంద [సంగీతం] పడిమిసైవంద పరమశివన్ వెళ్లి పనిమలై నీంగి పనిన్ [సంగీతం] ఇంద పడిమిసైవంద పరమశివన్ రమణ రమణ అరుణగిరి రమణ రమణ రమణ రమణ రమణ అరుణ గురు [సంగీతం] రమణ రమణ రమణ రమణ రమణ అరుణగిరి రమణ [సంగీతం] రమణ రమణ రమణ రమణ అరుణగు రమణ [సంగీతం] రమణ రమణ
(41:21) రమణ రమణ రమణ అరుణగి రమణ [సంగీతం] రమణ రమణ రమణ రమణ అరుణగు రమణ రమణ రమణ [సంగీతం] రమణ రమణ అరుణగిరి రమణ రమణ రమణ రమణ రమణ [సంగీతం] అరుణగురు రమణ రమణ రమణ రమణ రమణ అరుణగి [సంగీతం] రమణ రమణ రమణ రమణ రమణ అరుణగు రమణ రమణ రమణ రమణ రమణ అరుణగిరి రమణ [సంగీతం] రమణ రమణ రమణ రమణ అరుణగురు రమణ [సంగీతం] రమణ రమణ
No comments:
Post a Comment