Wednesday, April 22, 2026

🚨Raise Of Vulgar Content In INSTAGRAM | Kranthi Vlogger

🚨Raise Of Vulgar Content In INSTAGRAM | Kranthi Vlogger

Author Name:Kranthi Vlogger

Youtube Channel Url:https://www.youtube.com/@KranthiVlogger

Youtube Video URL:https://www.youtube.com/watch?v=qkGly9PusWs



Transcript:
(00:02) [సంగీతం] హే గాయస్ ఎలా ఉన్నారు విష్ణుప్రియ భీమినేని ఈ పేరు వినే ఉంటారుగా ఒకవేళ వినకపోయినా ఈ వన్ వీక్ లో ఖచ్చితంగా వినే ఉంటారు. పోనీ సాధన నాయుడు, కే సుధాబ్ ప్రియాంక ఎం జైన్ఇ వాడేవాళ్ళయితే వీళ్ళ గురించి ఖచ్చితంగా వినే ఉంటారు అండ్ వీళ్ళ రీల్స్ కూడా చూసే ఉంటారు. ఫిమేల్ ఇన్ఫ్లయన్సర్స్ ని ఫాలో అవ్వటం వాళ్ళ రీల్స్ చూడటం ఇప్పుడు చాలా కామన్ దాంట్లో తప్పేమ లేదు.
(00:29) బట్ వెయిట్ ఈ తప్పేం లేదు అనే థాట్ ఏదైతే ఉందో దాన్ని ఈఇగ ఇన్ఫ్లయన్సర్స్ బాగా క్యాచ్ చేశారు. వీళ్ళ క్యాచింగ్ కిఇ కరెక్ట్ బౌలింగ్ వేసిఇ సబ్స్క్రిప్షన్ అనే ఫీచర్ లాంచ్ చేసి సోషల్ మీడియాలో ట్రస్ట్ ట్రాప్ కంటెంట్ ని విపరీతంగా వదులుతున్నారు. Instagram అనే ప్లాట్ఫామ్ ఈరోజున వల్గర్ కంటెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది. సో ఎందుకని Instagram లో వల్గర్ కంటెంట్ ఇంతలా పెరుగుతుంది.
(00:55) అసలు ఈఇ సబ్స్క్రిప్షన్ ఏంటి అది ఎలా వర్క్ అవుతుంది? ఈ సబ్స్క్రిప్షన్స్ ని వల్గర్ కంటెంట్స్ ని ఇండియన్ లా అడ్డుకోలేవా? ఈ క్వశ్చన్స్ అనే ఆన్సర్ ఈ రోజు వీడియోలో మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. నేను ఈ వీడియోలో జస్ట్ వన్ పర్టికులర్ ఇన్ఫ్లయన్సర్ గురించో లేదా ఒక సెలబ్రిటీ గురించో మాట్లాడను. దట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ ఓవరాల్ ప్రాబ్లం గురించి మాట్లాడుతాను.
(01:14) సో నెక్స్ట్ 20 మినిట్స్ కాస్త ఓపెన్ మైండ్ తో వీడియోని చూడండి. విష్ణుప్రియ ముందు విష్ణుప్రియ కాంట్రవర్సీ గురించి తెలుసుకుందాం. విష్ణుప్రియ భీమినేని తెలుగు యాంకర్ అండ్ యాక్టర్స్ కూడా ఈ బిగ్ బాస్ 8 తో బాగా పాపులర్ అయింది. విష్ణుప్రియ మీద ఏప్రిల్ 13 న విజయవాడలో సైబర్ క్రైమ్ కేస్ ఒకటి రిజిస్టర్ అయిందన్నమాట. తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా సెమీ న్యూడ్ అండ్ ఎక్స్ప్లిసిట్ కంటెంట్ ని విష్ణుప్రియ పోస్ట్ చేస్తుందని దీనివల్ల యంగర్ ఆడియన్స్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడే ఛాన్స్ ఉందనే కారణంతో ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ వాళ్ళు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్
(01:47) ఇచ్చారు. రిపోర్ట్స్ ప్రకారం పోలీసులు కేస్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. విష్ణుప్రియ ఎటువంటి కంటెంట్ పోస్ట్ చేసింది అది నిజంగానే యూత్ మీద నెగిటివ్ ఎఫెక్ట్ పడేలా చేస్తుందా అనే కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసే ఛాన్స్ ఉందన్నమాట అయితే ఇక్కడ ఏఐఎస్ఎఫ్ లీడర్స్ రైస్ చేస్తున్న ఇంకో పాయింట్ ఏంటంటే Instagram లో సబ్స్క్రిప్షన్ బేస్డ్ కంటెంట్ తో డబ్బులు వసూలు చేస్తూ సెమీ న్యూడ్ కంటెంట్ ని పోస్ట్ చేయడం అనేది ఇండియన్ లాస్ ని వ్యతిరేకించినట్లు అవుతుందని వెంటనే దీని మీద యాక్షన్ తీసుకొని విష్ణుప్రియఇగ అకౌంట్ బ్లాక్
(02:20) చేసి ఆమె పోస్ట్ చేసిన కంటెంట్ సర్క్ులేట్ అవ్వకుండా చేయాలని ఏఎస్ఎఫ్ లీడర్స్ తమ కంప్లైంట్ లో మెన్షన్ చేశారన్నమాట సబ్స్క్రిప్షన్ బేస్డ్ కంటెంట్ పేరుతో సెమీ న్యూడ్ కంటెంట్ పోస్ట్ చేయడం యస్ పర్ లా లీగలా కాదా అనేది డిస్కస్ చేసే ముందు అసలు ఈఇ సబ్స్క్రిప్షన్ బేస్డ్ కంటెంట్ గురించి డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. ఈ Instagram సబ్స్క్రిప్షన్ 2022 జనవరిలో యusఎస్ లో లాంచ్ అయిందన్నమాట.
(02:44) అది కూడా జస్ట్ కొంతమంది క్రియేటర్స్ కి మాత్రమే ఆ తర్వాత మెటా దీన్ని అన్ని కంట్రీస్ లో లాంచ్ చేస్తూ వచ్చింది. ఇంక్లూడింగ్ ఇండియా ఈ సబ్స్క్రిప్షన్ ఐడియా అనేది చాలా సింపుల్ అన్నమాట. క్రియేటర్స్ మంత్లీ ఇన్కమ్ కోసం యడ్స్ అండ్ బ్రాండ్ డీల్స్ మీద డిపెండ్ అవ్వకుండా తమ ఫాలోవర్స్ నుంచే ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే ఎలాగైతేన హాట్స్టార్ కి మంత్లీ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఉంటాయో సేమ్ అలానే క్రియేటర్స్ తమ కంటెంట్ కి ఒక సబ్స్క్రిప్షన్ ప్లాన్ ని సెట్ చేసుకోవచ్చు.
(03:12) ఈ మంత్లీ ప్లాన్స్ వచ్చేసి 89, 149, 290, 390 ఇలా ఉంటాయన్నమాట. ఎంత సెట్ చేసుకోవాలి అనేది క్రియేటర్స్ ఇష్టం. సో ఇప్పుడు విష్ణుప్రియ ఉంది తన సబ్స్క్రిప్షన్ వచ్చేసి ₹390 అనుకుంటా నేనేం తీసుకోలేదు లేండి. సో ఆమె పెట్టే ఎక్స్క్లూసివ్ కంటెంట్ చూడాలనుకుంటే ఈ ₹390 ని పే చేయాలి. అఫ్కోర్స్ అందరూ సబ్స్క్రిప్షన్ తీసుకోరు. జస్ట్ ఫాలో బట్టి రెగ్యులర్ గా వచ్చే కంటెంట్ ని చూస్తూ ఉంటారు.
(03:37) ఈ సబ్స్క్రిప్షన్ తీసుకునే వాళ్ళకి సపరేట్ గా కంటెంట్ పోస్ట్ అవుతుంది లైక్ స్టోరీస్ రీల్స్ పోస్ట్లు లైవ్ స్ట్రీమ్లు ఇవన్నమాట ఇవి నార్మల్ ఫాలోవర్స్ కి లభించు ఓన్లీ సబ్స్క్రైబర్స్ కే ఇంక రెవెన్యూ విషయానికి వస్తే యస్ ఆఫ్ నౌ క్రియేటర్స్ కి సబ్స్క్రిప్షన్ నుంచి వచ్చే రెవెన్యూలో ఎటువంటి షేర్ మెటా వాళ్ళు అదేఇ వాళ్ళు తీసుకోవట్లేదు అలా అని చెప్పి ఫుల్ అమౌంట్ వచ్చేస్తుందా అంటే నో ఇప్పుడు సబ్స్క్రైబ్ అయ్యేదిఇ యప్ నుండి కాబట్టి Google అండ్ Apple షేర్ కట్ చేసుకుంటాయి.
(04:05) Apple అయితే 30% అండ్ Google వచ్చేసి 15 టు 30% మధ్యలో ఉంటుంది అనుకుంటా నాకు కూడా కరెక్ట్ గా ఐడియా లేదు. బట్ ఫుల్ అమౌంట్ అయితే క్రియేటర్స్ కి రాదు. సో ఇదిఇ సబ్స్క్రిప్షన్ గురించిన డీటెయిల్స్. ఈ కాంట్రవర్సీ స్టార్ట్ కాకముందు విష్ణుప్రియకి అరౌండ్ 1క సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళ అన్నమాట. ఈ కాంట్రవర్సీ పుణ్యవాని ఫుల్ నెగిటివ్ పబ్లిసిటీ వచ్చి నేను వీడియో రికార్డ్ చేసే టైం కి 7600 ప్లస్ మంది సబ్స్క్రైబ్ అయ్యారు అంటే 7490*390 అరౌండ్ 30 లాక్స్ జస్ట్ టాలెంట్ చూపించి నెలకి 30 లక్షలు సంపాదిస్తున్నారు.
(04:38) పర్పుల్ హెల్కార్ అనుకుంటా ఇంకో Instagram ఇన్ఫ్లయెన్సర్ కూడా ఉంది. ఆమెకైతే ఇండియాలోనే హైయెస్ట్ అన్నమాట. మంత్లీ ఈ సబ్స్క్రిప్షన్స్ నుంచే 1 క్రోర్ వస్తుందంట. జస్ట్ టాలెంట్ చూపించి 1 క్రోర్ బట్ ఇప్పుడు ఆ అకౌంట్ బ్లాక్ అయింది లేండి కరువు బ్యాచ్ నాకు తెలిసిఇగ సబ్స్క్రిప్షన్ గురించి ఇప్పటివరకు తెలుసుకొని వాళ్ళు చాలా మంది ఉంటారు లైక్ ఇప్పుడే మీరు ఫస్ట్ టైం వినుంటే అసలు డబ్బులు కట్టిఇ రీల్స్ ఎవరు చూస్తారు అనే క్వశ్చన్ మీకు వస్తుంది కదా ఉంటారు ఉంటారు చాలా మంది ఉంటారు.
(05:06) అశ్విని ఏ అనే ఒకఇగ ఇన్ఫ్లయన్సర్ ఇందాక చెప్పాను కదా ఈమెకి సబ్స్క్రిప్షన్స్ నుంచి 1 క్రోర్ దాకా వస్తాయంట ఇందాక నేను చెప్పిన పర్పుల్ హెల్కాన్ ఈ అమ్మాయి 1 క్రోర్ అంటే Google అండ్ appపిల్ షేర్ కట్ అయిన తర్వాత 70 లాక్స్ దాకా వస్తాయేమో సో షాక్ అవ్వకండి కరువులో ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. వెన్ ఇన్ కరువు మెన్ డోంట్ కేర్ అబౌట్ పరువు అండ్ పైసా ఏం చెప్పావురా అంతెందుకు విష్ణుప్రియ మీద కేస్ రిజిస్టర్ అయ్యే టైం కి ఆమెకు ఉన్న సబ్స్క్రిప్షన్ ఇందాక చెప్పినట్లు 1k కేస్ రిజిస్టర్ అయి ఇష్యూ పెద్దద అయిన తర్వాత ఈ సబ్స్క్రిప్షన్స్ 5000 అయ్యాయి. నేను ఈ
(05:35) వీడియో రికార్డ్ చేస్తున్న టైం కి 7,600 ప్లస్ సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి. మీరు ఈ వీడియో చూసే టైం కి అవి ఇంకా పెరుగుతాయి అనుకోండి సో డబ్బులు పెట్టి రీల్స్ ఎవరు చూస్తారురా బాబు అనే క్వశ్చన్ వద్దు కచ్చితంగా చూస్తారు అప్పుడెప్పుడో బ్రిటిష్ కాలంలో వచ్చిన మద్రాస్ కరువు కంటే ఎక్కువ కరువులో ఉన్నారు కొంతమంది వాళ్ళ కరువే వీళ్ళ రాబడి అవుతుంది.
(05:55) కానీ ఓన్లీ వీళ్ళ కరువునే బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఈ కరువు బ్యాచ్ అంతా వాళ్ళకి తెలియకుండానే ఒక ట్రాప్ లో ఇరుక్కొని పోతున్నారు. త్రస్ట్ ట్రాప్ కంటెంట్ ఫిజికల్ అపీయరెన్స్ ద్వారా లేదా సెక్షువల్ సజెస్టివ్ కంటెంట్ ద్వారా వ్యూవర్స్ ని అట్రాక్ట్ చేసే కంటెంట్ ని త్రస్ట్ ట్రాప్ కంటెంట్ అంటారు. అఫ్కోర్స్ ఈ ట్రాప్ ఏం కొత్తది కాదనుకోండి బట్ మండుతున్న మంటకి పెట్రోల్ పోసినట్లుఇ త్రస్ట్ ట్రాప్ కంటెంట్ కి సబ్స్క్రిప్షన్ అనే ఆప్షన్ ని యాడ్ చేసింది.
(06:23) కానీ ఈ ఇన్ఫ్లయన్సర్స్ అందరూ సబ్స్క్రిప్షన్ ని నమ్ముకోరు. కొంతమంది బ్రాండ్స్ తో డీల్స్ చేసుకుంటూ ఉంటారు లైక్ ప్రమోషన్స్ అండ్ ఈ ప్రమోషన్స్ అంత ఈజీగా రావు. ప్రమోషన్స్ రావాలంటే ఎంగేజ్మెంట్ ఉండాలి ఫాలోవర్స్ పెరగాలి అప్పుడే ప్రమోషన్లు వస్తాయి. సో ఈ ప్రమోషన్స్ ని తెచ్చుకోవడం కోసం కొంతమంది పెట్టే కంటెంట్ అసలు లిమిట్స్ దాటిపోతుంది. ఒకసారి ఈ వీడియో చూడండి.
(06:42) ప్రతి దసరికి విలేజ్ కి వెళ్ళేవాళ్ళం కానీ ఈసారి పిల్లల కోసం ఫార్మస్ కి వెళ్ళాం మామ వీడియో ఎండ్ వరకు చూడండి క్రేజీ ఉంటది. వాడు ఎక్కడ పట్టుకున్నాడో చూసి నా మైండ్ బ్లాక్ అయిపోయింది. యాక్చువల్లీ వీళ్ళ కంటెంట్ చాలా ప్లే చేద్దాం అనుకున్నా కానీ మరీ రోతగా ఉండేసరికి ప్లే చేయలేకపోతున్నాం. ఒకప్పుడు ఏదైనా సినిమాలో అబ్జెక్షనబుల్ ఐటం సాంగ్ వస్తే ఎక్కడ లేని గొడవ చేసేవాళ్ళు కానీ ఇప్పుడుఇ ఓపెన్ చేస్తే చాలు ఐటం సాంగ్స్ ని మించిన వల్గారిటీ దర్శనం ఇస్తుంది.
(07:15) అసలు ఈ Instagram ఇన్ఫ్లయెన్సర్ రోత ఏ రేంజ్ కి వెళ్ళిందంటే ఫ్యామిలీ రిలేషన్స్ ని కూడా వీళ్ళు రాంగ్ గా పోర్ట్రే చేస్తున్నారు. విచ్ ఇస్ వెరీ డేంజరస్ ఫర్ సొసైటీ ఈ అకౌంట్ చూడండి ఈమె సంతూర్ మామ్ అంట సరే సంతూరు సోపు వాడు యంగ్ గా ఉందేమో మంచిదే కానీ ఈమె తన కొడుకుతో చేసే కంటెంట్ చూస్తే బిత్తరపోయి బెల్లు వేసుకుంటారు.
(07:35) ఐసా లగతా హ కి ఆప్కో అప్ని మా సే బహత్ జాదా ప్యార్ హ ఇస్ సంసార్ మే అగర్ [సంగీతం] సబ్సే సుందర్ కోయి హ తో కుచ్ లోగ ఇంజనీయర్ హోతేహ ఇది కంటెంట్ చెప్పండి ఇలాంటి కంటెంట్ చేసేవాళ్ళు తెలుగులో కూడా చాలా మంది ఉన్నారు. తొవ్వితే వస్తూనే ఉంటారు కానీ వాళ్ళ గురించి చెప్పి కూడా వేస్ట్ వీళ్ళు వ్యూస్ కోసం ఎంగేజ్మెంట్ కోసం వాల్యూస్ ని కూడా పక్కన పెట్టి రిలేషన్షిప్స్ లెక్క చేయకుండా వీడియోస్ చేస్తూ చూసే వాళ్ళలో డీపెస్ట్ వల్గర్ ఫ్యాంటసీస్ ని ట్రిగ్గర్ చేయడానికి ట్రై చేస్తున్నారు.
(08:05) ఇలాంటి కంటెంట్ వల్ల మెల్లి మెల్లిగా రాబోయే జనరేషన్ వాళ్ళ ఐడెంటిటీ పూర్తిగా దెబ్బతింటుంది. వీళ్ళు వ్యూస్ కోసం చేసే ఈ త్రస్ట్ ట్రాప్ రాబోయే జనరేషన్స్ ని దెబ్బతీస్తాయి.ఇ Instagram నార్మల్ గా సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ ఏవైనా తీసుకోండి వీటిలో కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి లైక్ సమ రూల్స్ అన్నమాట చైల్డ్ సెక్షన్ ఎక్స్ప్లాయిటేషన్ న్యూడిటీ టెర్రరిజం గ్రాఫిక్ వైలెన్స్ సైడ్ హరాస్మెంట్ కాపీరైట్ వైలేషన్స్ లాంటి రెస్ట్రిక్టెడ్ కంటెంట్ ని ఈ కమ్యూనిటీ గైడ్లైన్స్ ని బేస్ చేసుకొని మానిటర్ చేస్తూ ఉంటారు.
(08:36) ఇంతకుముందు ఏందంటే మాన్యువల్ మానిటరింగ్ ఉండేదన్నమాట. అంటే మనుషులే మానిటర్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏఐ సిస్టమ్స్ తో మానిటర్ చేస్తూ అబ్జెక్షనబుల్ కంటెంట్ ని రిమూవ్ చేస్తున్నారు. సో Instagram కూడా ఇలా ఎక్స్పోజింగ్ కంటెంట్ సెమీన్డ్ కంటెంట్ ని రిమూవ్ చేయాలి కదా కానీ చేయట్లేదు. ఇన్ఫాక్ట్ ఇలాంటి కంటెంట్ ని రిమూవ్ చేసే ఛాన్స్ ఉన్నా కానీ Instagram ఏం పట్టనట్టు ఉంటుంది.
(08:58) మీకు చిన్న రీసెర్చ్ గురించి చెప్తాను చూడండి. Instagram డైరెక్ట్ గా సెల్ఫ్ హామ్ కంటెంట్ ని యక్టివ్ గా పుష్ చేస్తుంది అని ప్రూవ్ చేయడానికి డానిష్ రీసర్చస్ ఒక ఎక్స్పెరిమెంట్ ని కండక్ట్ చేశారన్నమాట. వీళ్ళు ఏం చేశారంటే Instagram లో ఒక సెల్ఫ్ హామ్ నెట్వర్క్ ని క్రియేట్ చేశారు. ఈ సెల్ఫ్ హామ్ లో కొన్ని అండర్ ఏజ్ ఫేక్ ప్రొఫైల్స్ ని క్రియేట్ చేశారన్నమాట.
(09:18) ఆ ఫేక్ ప్రొఫైల్స్ అన్నిటి ఏజ్ వచ్చేసి 13 ఇయర్స్ అని పెట్టారు. ఈ అండర్ ఏజ్ ఫేక్ అకౌంట్స్ నుంచి రోజు వైలెన్స్ ఎక్కువగా ఉండే కంటెంట్ ని పోస్ట్ చేస్తూ వచ్చారు. అండ్ రోజులు పెరిగే కొద్దీ పోస్ట్ చేసే కంటెంట్ లో సెల్ఫ్ హామ్ ఎక్కువ ఉండేలా పోస్ట్ చేశారు. ఈ ఎక్స్పెరిమెంట్ యొక్క మెయిన్ ఏమ ఏంటంటే మెటా క్లైమ్స్ ని టెస్ట్ చేయడం తమ దగ్గర ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తమ ప్లాట్ఫార్మ్స్ లో ఉన్న 99% హామ్ఫుల్ కంటెంట్ ని రిమూవ్ చేస్తుందని మెటా క్లైమ్ చేస్తుంది.
(09:45) కానీ ఈ ఎక్స్పెరిమెంట్ ఆ క్లెయిమ్ రాంగ్ అని ప్రూవ్ చేస్తుంది. ఫేక్ అకౌంట్స్ నుంచి పోస్ట్ చేసిన హామ్ఫుల్ కంటెంట్ ని రిమూవ్ చేయకపోగా ఆ అకౌంట్స్ కి వేరే సెన్సిటివ్ కంటెంట్ ఉన్న అకౌంట్స్ ని సజెస్ట్ చేసింది Instagram అంటే అసలు హామ్ఫుల్ కంటెంట్ ని రిమూవ్ చేయకుండా అంతే పెట్టి ఇంకా ఎక్కువ హామ్ఫుల్ కంటెంట్ ని చూసేవాళ్ళకి చూపిస్తుందన్నమాట. ఏండీ తెలియక అడుగుతున్నాను ఆ ఇదో బతుకో చెప్పండి.
(10:07) అంతేకాదు మార్క్ జుకర్బర్గ్ ప్రాడక్ట్స్ వల్ల జనాలు చనిపోతున్నారని యుఎస్ సెనేటర్ మార్క్ జుకర్బర్గ్ మోహానే అన్నాడు. మార్క్ జుకర్బర్గ ప్రొడక్ట్స్ అంటేఇ Facebook త్రెట్స్ ఇవన్నీ మెటా ప్రాడక్ట్స్ అన్నమాట. సో నా పాయింట్ ఏంటంటే సెల్ఫ్ హామ్ కంటెంట్ ని మెటా కంట్రోల్ చేయలేకపోతుంది. ఈ సెమీ న్యూడ్ కంటెంట్ ని ఏం కంట్రోల్ చేస్తుంది చెప్పండి.
(10:28) సో ట్రస్ట్ ట్రాప్ కంటెంట్ ని సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ కంట్రోల్ చేస్తాయిలే మా పిల్లలు సేఫ్ అనుకునే పేరెంట్స్ అందరూ జాగ్రత్తగా వినండి. మీ పిల్లలు చూసే కంటెంట్ ని మీరే కంట్రోల్ చేయాలిఇ కంట్రోల్ చేయదు. మంచి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ని కన్స్ూమ్ చేస్తూ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా యక్టివేట్ చేయండి.
(10:49) మా రీసెర్ట్స్ నచ్చితే ఒక లైక్ కొట్టి ఎంకరేజ్ చేయండి. బై ది వే ఇవి రెండు ఫ్రీ ది రాడ్ చెట్ ఎఫెక్ట్ కానీ మెటా ఏమంటుందంటే న్యూడిటీని సెక్షువల్ యాక్టివిటీస్ ని పుష్ చేసేలా తమ సోషల్ ప్లాట్ఫార్మ్స్ లో కోడ్ ని బిల్డ్ చేయలేదు అని అంటుంది. అంటే ఇన్ఫ్లయన్సర్స్ చేసే స్కిన్ షో ని పుష్ చేయము అని మెటా అంటుంది.
(11:09) ఓకే మెటా స్కిన్ షో ని పుష్ చేయదు ఒప్పుకుంటా కానీ ఆల్గరిథం కి కావాల్సింది ఒక్కటే ఎంగేజ్మెంట్ అండ్ ఆబ్వియస్ గా సెక్షువల్ కంటెంట్ కి ఎంగేజ్మెంట్ అనేది ఎక్కువ లభిస్తుంది అండ్ ఎంగేజ్మెంట్ ఎక్కువ వచ్చిందంటే ఆల్గరిథం కి అది ఏ కంటెంట్ అయినా సంబంధం ఉండదు. జస్ట్ పుష్ చేస్తూనే ఉంటుంది అంతే. ఒకసారి తమ స్కిన్ షోస్ కి ఎక్కువ ఎంగేజ్మెంట్ ఎక్కువ వ్యూస్ ఎక్కువ పుష్ వస్తుంది అని క్రియేటర్స్ కి అర్థమైతే వాళ్ళు ఇంకా అదే పనిగా కంటెంట్ ని క్రియేట్ చేస్తారు అండ్ జనాలు అదే కంటెంట్ ని చూస్తూ ఉంటారు అండ్ ఆల్గరిథం అదే కంటెంట్ ని పుష్ చేస్తుంది.
(11:39) ఇదొక సైకిల్ అన్నమాట. ఈ సైకిల్ నే ది రాడ్ చెట్ ఎఫెక్ట్ అంటారు. స ఒకసారి ఇన్ఫ్లయన్సర్స్ కి వ్యూస్ వచ్చాక వాళ్ళు నార్మల్ కంటెంట్ కి తిరిగి వెళ్ళాలి అనుకున్న వెళ్ళలేరు ఎందుకంటే నార్మల్ కంటెంట్ కి ఎంగేజ్మెంట్ ఉండదు. ఎంగేజ్మెంట్ లేకపోతే ఆల్గరిథం పుష్ చేయదు. అండ్ ప్రెసెంట్ వచ్చే క్రియేటర్స్ అందరూ ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ క్రియేటర్స్ కంటే బెస్ట్ అనిపించుకోవడం కోసం ఎక్స్ట్రీమ్ కంటెంట్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారు.
(12:02) గమనించండి ఇప్పుడు ఉన్నవాళ్ళు క్రియేట్ చేసేది ఏదైనా ఎక్స్ట్రీమ్ గా ఉంటుంది. ఎక్స్ట్రీమ్ కామెడీ, ఎక్స్ట్రీమ్ న్యూడిటీ, ఎక్స్ట్రీమ్ క్రింజ్ ఇంకొంతమంది అయితే ఈ ఎక్స్ట్రీమ్ కాన్సెప్ట్ ని మీట్ అవ్వడం కోసం డిస్గస్టింగ్ వీడియోస్ ని అప్లోడ్ చేస్తూ ఉంటారు. అసలు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్ అన్నమాట.
(12:20) సి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే నార్మల్ కంటెంట్ ని స్కిప్ చేస్తారు అదే ఎక్స్ట్రీమ్ కంటెంట్ ని పదే పదే చూస్తారు, షేర్ చేస్తారు, లైక్ కొడతారు అండ్ అన్నిటికంటే ఎక్కువ షేర్స్ వచ్చేది ఎక్స్ట్రీమ్ న్యూడిటీ అండ్ సెక్షువాలిటీ కంటెంట్ కే కాబట్టి ఇన్ఫ్లయన్సర్స్ అందరూ ఎక్స్ట్రీమ్ న్యూడిటీని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇంపాక్ట్ ఈ ప్రపంచంలో స్మార్ట్ ఫోన్స్ ఎక్కువగా యూసేజ్ చేసే కంట్రీస్ లో ఇండియా సెకండ్ ప్లేస్ లో ఉంది.
(12:45) అండ్ ఇండియాలో ఇంటర్నెట్ వాడుతున్న వాళ్ళ సంఖ్య ఎంతో తెలుసా 96 కోట్లు 2014 లో 25 కోట్లు ఉండే ఇంటర్నెట్ యూసర్స్ ఈరోజున 96 కోట్లు అయ్యారు. అండ్ ఈ 96 కోట్ల మందిలో 48 కోట్ల మందిఇ వాడుతున్నారు 40 కోట్ల మంది Facebook వాడుతున్నారు. అంటే ప్రెసెంట్ మెటా ఆల్గరిథమ్స్ లార్జెస్ట్ పాజబుల్ స్కేల్ మీద రన్ అవుతున్నాయి. ఆ ఆల్గరిథం కి కావలసింది ఎంగేజ్మెంట్ అది ఏ కంటెంట్ అయినా పర్లేదు ఎంగేజ్మెంట్ ముఖ్యం అంతే.
(13:12) ఈ అల్గరిథం వల్ల సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ జస్ట్ యప్స్ లా కాకుండా ఒక ఎన్విరాన్మెంట్ గా మారిపోతున్నాయి. ముఖ్యంగా ఎంగేజ్ వాళ్ళకి ఒక పిల్లాడి చూసే రీల్స్ కంటెంట్ ఆ పిల్లాడి క్యారెక్టర్ ని షేప్ చేస్తున్నాయి. ఆల్గారిథం వాళ్ళ థింకింగ్ ని మార్చేస్తుంది. క్యారెక్టర్ కంటే బాడీ ఎక్కువ ఇంపార్టెంట్ సక్సెస్ కంటే అటెన్షన్ తెచ్చుకోవడం ఎక్కువ ఇంపార్టెంట్ స్కిల్ కంటే ఫేమ్ ఇంపార్టెంట్ సొంతవాళ్ళ అప్రిసియేషన్ కంటే స్ట్రేంజర్ కొట్టే లైక్లు వాళ్ళు చేసే కామెంట్లు ఇంపార్టెంట్ అనే థింకింగ్ లో పడేస్తుంది ఈ ఆల్గరిథం ఒకసారి ఈ వీడియో చూడండి [సంగీతం] మోరుకున్న స్కూల్ మోరుకున్న పొర ఉన్నాయి
(13:49) మోరుకున్న గర్ల్ ఫ్రెండ్ మూతో అసలు వాడి వయసు ఏంటి వాడు చేసే పనులుఏంటి వాడు అలా చేయడానికి కారణం సోషల్ మీడియాలో వచ్చే కంటెంట్ే అని నేను అంటాను. మీరు కాదనగలరా వ్యూస్ కోసం ఈ ఇన్ఫ్లయెన్సర్స్ పెట్టే న్యూడ్ కంటెంట్ వల్ల ఎంగేజ్ వాళ్ళ థింకింగ్ మారిపోతుంది. ముఖ్యంగా అబ్బాయిలు ఆడవాళ్ళని ఒక ప్రాడక్ట్స్ లాగా చూడటం మొదలు పెట్టారు.
(14:12) అమ్మాయిల విషయానికి వస్తే వాళ్ళ మైండ్ లో ఫిల్టర్స్ బ్యూటీ స్టాండర్డ్ గా మారిపోతున్నాయి. పర్ఫెక్ట్ లైఫ్ అంటే ఇన్ఫ్లయెన్సర్స్ లాగా సగం బట్టలు వేసుకొని స్ట్రేంజర్స్ కోసం డాన్స్ వేయటం అని అనుకొని ఇన్ఫ్లయెన్సర్స్ ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆల్గరిథం కి కంటెంట్ తో సంబంధం ఉండదు. జనాలు స్క్రోల్ చేస్తున్నారా లేదా అనేది మాత్రమే ఇంపార్టెంట్ దానివల్ల పిల్లల మీద పడే ఇంపాక్ట్ తో ఆల్గరిథం కి సంబంధం ఉండదు అండ్ ఇన్ఫ్లయన్సర్స్ కి వెల్ వాళ్ళకి వ్యూస్, ఎంగేజ్మెంట్ అండ్ సబ్స్క్రిప్షన్స్ మాత్రమే ఇంపార్టెంట్.
(14:41) యస్ పర్ లా విష్ణుప్రియ మీద ఏఐఎస్ఎఫ్ లీడర్స్ కేస్ పెట్టినప్పుడు ఆమె పెట్టే సబ్స్క్రిప్షన్ కంటెంట్ ఎగ్జిస్టింగ్ లాస్ ని వైలెట్ చేస్తుంది సో ఆమెఇ అకౌంట్ ని బ్యాన్ చేయాలి అని డిమాండ్ చేశారు. సో నిజంగా ఇండియన్ లాస్ ని విష్ణుప్రియ అండ్ మిగతా ఇన్ఫ్లయన్సర్స్ వైలైట్ చేస్తున్నారు. సి ఆన్లైన్ కంటెంట్ ని మానిటర్ చేయడానికి మనకి లాస్ వచ్చేసి సెక్షన్ 67 67A అండ్ 67బి ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 తో పాటు ఆబ్సెన్స్ మెటీరియల్ ని డీల్ చేయడానికి BNS సెక్షన్ 296 ఉన్నాయన్నమాట కానీ ప్రాబ్లం ఏంటంటే ఇండియన్ లాస్
(15:16) ఇన్వాల్వ్ అవ్వాలంటే ఆన్లైన్ లో ఎక్స్ప్లిసిట్ సెక్షువల్ యాక్ట్స్ చేయటం ఫుల్ న్యూడిటీతో కంటెంట్ చేయడం పోర్నోగ్రఫీ ఉన్నప్పుడు సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ జరిగినప్పుడు మై మైనర్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు నాన్ కాన్సెన్సువల్ కంటెంట్ పోస్ట్ చేసినప్పుడు మాత్రమే ఇండియన్ లాస్ అమలవుతాయి. సోఇ లో వల్గర్ కంటెంట్ అనేది ఒక గ్రే ఏరియాలో ఆపరేట్ చేస్తుంది.
(15:39) సింపుల్ గా చెప్పాలంటే ఇండియన్ లాస్ లో ఉన్న లూప్ హోల్స్ ని యూస్ చేసుకుంటున్నారు ఈఇన్ఫ్లయన్సర్స్ ఫుల్ న్యూడిటీ ఉంటేనే ఇండియన్ లాస్ అమలవుతాయి. సో వీళ్ళు Instagram లో సెమిన్యూడ్ పేరుతో ఎంత రోత చేసినా అది ఇల్లీగల్ అవ్వదు కాబట్టి వీళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు. వల్గర్ అనేది ఇల్లీగల్ కిందకి రాదు కాబట్టి ఇండియన్ లాస్ ఏం చేయలేకపోతున్నాయి. లీగల్ గా పక్కన పెడదాం.
(16:00) మరి ఎథికల్లీ ఇది కరెక్టేనా మీరే కామెంట్ చేయండి. బట్ నాకు తెలిసి స్ట్రిక్ట్ లాస్ వచ్చేదాకా ఈ ఇన్ఫ్లయెన్సర్స్ రెచ్చిపోతూనే ఉంటారు అనుకుంటా ఎవరిదాకా ఎందుకు కేస్ పెట్టిన ఫోర్ డేస్ తర్వాతఇ సబ్స్క్రిప్షన్ లో జాయిన్ అవ్వమని విష్ణుప్రియ స్టేటస్ పెట్టింది. నేనుఇ సబ్స్క్రిప్షన్ ఆప్షన్ ని తప్పనట్లేదు.
(16:18) యస్ ఏ కంటెంట్ క్రియేటర్ గా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే కంటెంట్ చేయడం చాలా కష్టం. సో బెటర్ కంటెంట్ చేసేవాళ్ళకి ఎక్స్ట్రా అప్రిసియేషన్ ఉండితీరాలి. సో నథింగ్ ఇస్ రాంగ్ విత్ Instagram సబ్స్క్రిప్షన్ మోడల్ కానీ ఆ మోడల్ ని న్యూడిటీ తో క్యాష్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఒపీనియన్ మాత్రమే. మరి మీ ఒపినియన్ ఏంటో కింద కామెంట్ చేయండి.
(16:36) సో దట్స్ ఆల్ టుడే ఈ వీడియో మీకు లాచి కింద కామెంట్ లో పోస్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ ఫామ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక మంచి మళ్ళీ కదా బయ బయ

No comments:

Post a Comment