Friday, April 17, 2026

పరిపూర్ణ స్పృహ సాన్నిధ్యంలో... When Consciousness Speaks

పరిపూర్ణ స్పృహ సాన్నిధ్యంలో... When Consciousness Speaks

Author Name:Vissu Ji

Youtube Channel Url:https://www.youtube.com/@SatsangwithVissuJi

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Kg07tOGvPNE



Transcript:
(00:03) అంటే మీ అనుభవా మీ అనుభవం తలకు మీ వ్యక్తిత్వం తాలకు అనుభవం చాలా చాలా తారా స్థాయిలో ఉంది. నువ్వు సక్రమంగానైనా సరే లేదా వక్రమంగానైనా సరే నీ అంతటి నీవుగా నీ అనుభవం తలకు నీ వ్యక్తిగత అనుభవం తాలకు మూలాన్ని నీకు నీవు చిదిమేసుకోగలిగినప్పుడు నీ లోపల నుంచి స్వయం స్వేచ్ఛ తనను తాను ఎదేచ్చగా ప్రకటించుకుంటుంది అంటున్నాను. దాన్ని ఇంకఎవరూ చేయరు అంటున్నాను [సంగీతం] నేను దాన్ని ఇంకఎవరూ చేయరు [సంగీతం] మీరు ఏమనుకుంటారంటే ఎవరో ఒకరు వస్తారు మీకుేదో చేస్తారని మీరు ఎప్పుడైనా అనుకుంటారు మీరు కానీ వాస్తవానికి ఎవరూ రారు.
(00:43) [సంగీతం] ఎందుకంటే మీ లోపల మీ ఒక్కరికే చోటు ఉంది కాబట్టి [సంగీతం] ఇతరులు ఎవరూ చొరబడలేరు మీ లోపల [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] నమస్తే నమస్తే నమస్తే [సంగీతం] ఆ చెప్పమ్మ చెప్పు మీరు ఒక వీడియోలో స్వామి షార్ట్ వీడియోలో
(01:29) ఆ [సంగీతం] అది మీ సహజ స్థితిని ప్రకటించడానికి ఆ మీరు అది మనసు తాలూకా ఛాయలో దాన్ని మీరు అనుభవిస్తున్నారు ఆ అని చెప్పారు స్వామి మమ్ అంటే ఇప్పుడు ఆ ఆ సహజ స్థితిలో ఉన్నప్పుడు స్వామి హమ్ అంటే ఒక్కొక్కసారి మైండ్ ఇంకా ఇంకా ఇంకా కాన్సంట్రేషన్ అక్కడికే వెళ్ళిపోతుంది స్వామి అది ఆటోమేటిక్ గా కూర్చున్నప్పుడు అంటే ఆ హృదయం దగ్గరికి అలా ఇంకా ఆటోమేటిక్ గా అది అక్కడికి వెళ్ళిపోతుంది స్వామి కాన్సంట్రేషన్ ఉమ్ ఇంకా అది ఆటోమేటిక్ గా నాకు అప్పుడు అలా అలా ఉంటుంది స్వామి అది కానీ దాన్ని నేను ఐడెంటిఫై అప్పుడు నేను దాన్ని ఐడెంటిఫై
(02:16) చేయలేకపోతున్నాను స్వామి తర్వాత నాకు తెలుస్తుంది స్వామి అక్కడ అదే నేను అక్కడ ఏం థాట్ థాట్ గానీ అక్కడ నాకు ఏం తెలియలేదు కదా మ్ కానీ ఒక్కొకసారి నేను అలా కూర్చోవాలి అనుకున్నప్పుడు నా కాన్సంట్రేషన్ హృదయం దగ్గరికి వెళ్ళిపోతుంది. మ్ అలా వెళ్ళకుండా అయితే అసలు అవ్వట్లేదు సార్ అలా నాకు తెలియకుండా జరిగింది అది రెండు నిమిషాలు లేకపోతే అలా అలా గాని జరగట్లేదు ఎక్కువసేపు మాత్రం ఉండట్లేదు నాకు తెలియకుండా జరిగింది మళ్ళీ వెంటనే బయటికవచ్చి ఆ అప్పుడు ఉన్నానా అదేనా అని అప్పుడు అనుకోగలుగుతున్నాను కానీ అది అది ఎలా ఉంది అనేది నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను
(03:02) ఓకే ఓకే చెప్తాను చూడు ఇప్పుడు ఇది ప్రశాంతంగా ఉండు దేనిపైన దృష్టిని కేంద్రీకరించకు ప్రత్యేక అనుభవాన్ని ఏమి కోరుకోవద్దు. మీ లోపల నుంచి ఆ నిరంతరమైన ఆ స్పృహతాలకు ఆ వైవిధ్యం మీ వ్యక్తిత్వాన్ని తనలో ఎలా ఎలా ఇముడుచుకోవాలని అయితే అది సహజ సిద్ధంగా అలా జరుగుతుందో అలా అంతా సహజ సిద్ధంగానే జరుగుతుంది. ప్రత్యేకించి కూర్చోవాలని గాని ప్రత్యేకించి ఇక్కడ ఎక్కడైనా దృష్టిని కేంద్రీకరించాలని గాని ఒకవేళ దృష్టిని కేంద్రీకరిస్తే ఇదేనా నేను అని గాని ఒకవేళ అలా కేంద్రీకరించకపోతే ఇది నేను కాదా అని
(03:50) నువ్వు ఊరికే ఉదాసీనంగా మీరంతా కూర్చున్నప్పుడు మీ వ్యక్తిత్వాన్ని మీరు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కోల్పోతూ ఉన్నప్పుడు మళ్లా ఎప్పుడైనా కొద్దిగా ఆ వ్యక్తిత్వం తాలకు ఆ అనుభవం మళ్ళీ మనకి తారస పడినప్పుడు అసలు మనం ఎక్కడున్నాము ఏం చేస్తున్నాము ఇది వాస్తవమా కాదా లేకపోతే నేను ఏమనా కొంచెం ఆ మిస్ అవుతున్నానా ఇలాంటి ప్రశ్నలు ఇలాంటి సందేహాలు ఇవన్నీ కూడా ప్రాథమికంగా రావడం చాలా సహజంగానే ఉంటాయి కానీ వీటిని దేన్ని పట్టించుకోకుండా అన్నిటి పట్లసీన ఉదాసీనతతో మీరు మీరుగా చాలా స్వేచ్ఛగా ఉండాలంటాను నేను ప్రత్యేకమంటూ
(04:35) ఎక్కడ ఏది లేదు ప్రత్యేకత అంటూ ఎందులోన ఎక్కడ ఎక్కడ ఏ విధమైన ప్రత్యేకత లేదు నీవు ధ్యానివి కాదు నువ్వు జ్ఞానివి కాదు నువ్వు సుఖివి కాదు నువ్వు ఇది ఏది కాదు ఇదంతా కూడా మీరంతా కూడా మీ మనసు ద్వారా ఏర్పరుచుకున్నటువంటి కొన్ని రకాల సంకోచ వ్యాకోచ స్థితులు ఇవన్నీ కూడా మీరు ఎప్పుడై తే మీరు ఏ కోణంలో నుంచి అయినా సరే ఇది నేను అనేటువంటి నిర్ధారణ మీకు ఎప్పుడైతే వచ్చిందో ఆ నిర్ధారణ అది మీ వ్యక్తిత్వానికి సంకేతం అన్నమాట మీరు ఎప్పుడూ దేన్ని కోరుకోవద్దు ఊరకే
(05:19) ఉదాసీనంగా స్వేచ్ఛగా ఉండటానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వమంటాను నేను మీరు ఇలా కూర్చున్నప్పుడు మీరంతా ఒక లోపలికి ఇమర్చబడుతున్నారా లేకపోతే బహిర్ముఖం అవుతున్నారా ఇటువంటి విషయాల మీద ఎప్పుడూ ఆసక్తి పెంచుకోవద్దు ఇది ఎందుకు ఇలా అవుతుంది అనేటువంటి ప్రశ్నని ఎప్పుడు అక్కడ తలపెట్టొద్దు మీ స్పృహ మీకుఅందరికీ చాలా స్పష్టంగానే ఉంది.
(06:00) మీరు ఏదో గొప్ప పరిణితిని పొందడానికి ఇక్కడికి రాలేదు ఉన్న పరిణితిని కోల్పోవడానికి ఇక్కడికి రాలేదు. మీరెప్పుడూ మీరు మీరుగా చాలా సహజంగానే ఉండండి సహజంగానే ఉంటారు మీరంతా మీ స్థితికి మీరు ఎప్పుడైనా సరే ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇవ్వదలసినప్పుడు అంటే మీ అంతరంగంలో మీ స్థితి పట్ల మీకు ఏదైనా ఒక ప్రత్యేక స్థితి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నప్పుడునూటికినూ శాతం ఇటువంటి ప్రశ్నల తాలకు వలయాల్లో మీరంతా చిక్కుకుని ఉంటారు మీరు అసలు ఏమీ చేయకపోతే మీరు ఏమీ
(06:46) ప్రశ్నించకపోతే మీరు చాలా చాలా సహజంగా మీరు మీరుగా ఉదాసీనంగా ఉండిపోతారు అంటున్నాను నేను మీ లోపల ఏదో జరుగుతుంది మీ బయట ఏదో జరుగుతుంది ఒక్కొక్కసారి మీ లోపల మీరు ఉండేటువంటి స్థితిని మీరు ఎంత కోల్పోతున్నారు లేదంటే కొంత భౌతికంగా ఉండేటువంటి స్థితిని మీరు ఎంత కోల్పోతున్నారు ఇవన్నీ కూడా మీలో ఉండేటువంటి ఏదో నాలో ఏదో ఒక ప్రత్యేకమైన కోణం ఏదో ఒకటి ప్రకటితం అవుతుంది.
(07:20) ఆ కోణాన్ని నేను ఎలాగైనా సరే అది పూర్తిగా నిలబెట్టుకోవాలిఅనేటువంటి ఆసక్తి మీద ఆధారపడి ఉంటుంది అంటున్నాను నేను వాస్తవానికి మీరు మీ అంతరంగ విషయంలో గాని మీ భౌతిక విషయాల్లో గాని మీరు ప్రశ్నించడం అంటే ఏంటో తెలుసా మీరు సమాధాన పడటం అనేటువంటి బానిసత్వాన్ని మీ లోపల నుంచి పెంచి పోషించుకోవడమే అవుతుంది అంటాను నేను మీరేదో ప్రశ్నిస్తారు మీరు ప్రశ్నించినప్పుడు మీకు అనుకూలంగానో మీకు వ్యతిరేకంగానో లేదా సమన్వయంతోటో నేను ఒక సమాధానాన్ని చెప్తాను ఆ సమాధానాన్ని తీసుకుని మీరు మనసు ద్వారాగా దాన్ని సమాధాన పడటానికే చూస్తారు
(08:04) అంటున్నాను నేను మీ లోపల నుంచి ప్రకటితమ అయ్యేటువంటి అంటే ప్రతి ప్రశ్న కూడా అది పూర్తిగా మీ బానిసత్వాన్ని పెంచి పోషిస్తుంది అంటున్నాను నేను మీకు ప్రశ్నలు ఎక్కడి నుంచి అయితే ఉదయిస్తున్నాయో దాని యొక్క పరిపూర్ణమైనటువంటి సమాధానం అంతా కూడా ఎక్కడి నుంచి అయితే ఉదయిస్తున్నాయో ఆ మూలంలోనే ఆ గర్భంలోనే అంతా దాగి ఉంది అంటున్నాను.
(08:34) దానికి ఏ ప్రత్యేక స్థానం అంటూ ఏది లేదు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్థితి అంటూ ఏది లేదు అది ఏదో అకారణంగా మీ లోపల నుంచి ప్రశ్న జనిస్తుంది అది అకారణంగానే ముగిసిపోతుంది అంటున్నానుండి. మీరు ఎప్పుడైతే సమాధానాల కోసం ఎదురు చూశారో అది అక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి అక్కడికి మీ మీ దగ్గర ఉండేటువంటి కొద్దిపాటి శాంతిని అది అశాంతిగా రూపుదిద్దడానికి అది ప్రాథమికంగా పాటు పడతా ఉంటుంది ఆ ప్రశ్న అంటున్నాను.
(09:02) మీరు ఎప్పుడు మీరందరూ ఏమనుకుంటారంటే అసలు ప్రశ్నలు లేకుండా ఉండడం కోసం ఏ ప్రశ్న తలెత్తినా దానిని రూపుమాపడం కోసం ఎవరో ఒక అనుభవజ్ఞుని దగ్గరికి వెళ్లి ఆ ప్రశ్నించడాన్నే ప్రాథమికంగా ఆ ప్రశ్నించడాన్నే చాలా ప్రాథమికమైనటువంటి ఉద్దేశంగా మీరు ఉంచుతారు కానీ వాస్తవం ఏంటంటే అది మీకు తెలియకుండానే మీలో ఉండేటువంటి బానిసత్వాన్ని అది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అది మేలుకొలుపుతూ మిమ్మల్ని బానిసగా మలుచుతుంది అంటున్నాను నేను మీ నిజస్థితి ఎలా ఉంది? మీ సహజ స్థితి ఎలా ఉంది? అది ఏమన్నా ఇతరుల తాలకు అనుభవాలు లేదా ఇతరుల తాలక అభిప్రాయాల మీద అది ఏమన్నా ఆధారపడి ఉందా మీ నిజస్థితి ఎలా ఉందంటే అది
(09:46) చాలా నేరుగా ఉంది. మీ నిజస్థితి ఎలా ఉందంటే అది ఇహము లేదా పరము అనేటువంటి అంశాలకి అసలు అందకుండా ఉంది. మీ నిజస్థితి మీ ఆలోచనలకు అందకుండా ఉంది. మీ నిజస్థితి మీ ప్రశ్నలకు అందకుండా ఉంది. తరుచు మీరు అంటున్నారు కదా నాలో నేను కొంతసేపు నన్ను నేను కోల్పోతున్నాను అని మీరు ఏదైతే మిమ్మల్ని మీరు కోల్పోతున్నారో ఆ కోల్పోయిన తనం మీకు తెలియటం లేదు అనుకుంటున్నారు వాస్తవం ఏంటంటే మీరు ఏదైతే మిమ్మల్ని మీరు కోల్పోతున్నారో అదే మీ నిజమైనటువంటి మీ సహజ స్థితి మీ లోపల బయట అనేటువంటి అంశాలతో సంబంధం లేకుండా మీరు మీరు ఎప్పుడైతే అంతర్ధానం అవుతున్నారో
(10:26) ఆ నేను అనేటువంటి ఒక స్పృహ అది బయటకి ప్రకటితం అవుతుంది కదా ఆ స్పృహ ఎప్పుడైతే అది నేను అనేటువంటి అంశం నుంచి వైదొలిగిపోయిందో అసలు నేను అనేటువంటిది ఏది అక్కడ తారస పడటం లేదో దాన్ని మీరంతా ఏమంటారంటే మనం ఒక అన్కాన్షస్ స్టేట్ కి వెళ్తున్నావ అంటారు. నేనేమంటానంటే అసలు నువ్వు అప్పుడే కాన్షస్ లోకి వచ్చావ అంటారు మీరందరూ ఏమంటారంటే దాన్ని అన్కాన్షస్ స్టేట్ అంటారు నేనేమంటానఅంటే దీన్ని రియల్ కాన్షస్నెస్ అంటాను నేను నీ రియల్ కాన్షస్నెస్ ఎప్పుడూ కూడా నేను అని అనదు నీ రియల్ కాన్షస్నెస్ ఎప్పుడూ కూడా జీవ దైవ వ్యవస్థతోటి సంబంధం ఏర్పరచుకోదు నీ రియల్ కాన్షస్నెస్ ఏదైతే
(11:12) ఉందో అది ఎప్పుడూ కూడా అది ప్రశ్న అది ప్రస్తావనలోకి రాదు నీ రియల్ కాన్షస్నెస్ ఏదైతే ఉందో అది ఎప్పుడు ప్రశ్నించదు అంటున్నాను నేను అసలు ప్రశ్నించడానికి అవకాశమే లేదు. ప్రశ్నించేదంతా మీ మనసు యొక్క ధోరణి మాత్రమే దీన్ని మీరు చాలా సమగ్రంగా అర్థం చేసుకోవాలి అంటున్నాను నేను మిమ్మల్ని మీరు బాగా అవగాహన పరుచుకోవడానికే మీరు ఎక్కువ సమయాన్ని కేటాయించాలి అంటున్నాను నేను ఎక్కువ సమయాన్ని అది దాన్ని మీకోసం మీరు కేటాయించినప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకోసం మీరు కేటాయించినప్పుడు నేను ఎలా ఉన్నాను అసలు నేను ఏం ఆలోచిస్తున్నాను ఈ ఆలోచనలన్నీ నాకు అడ్డు కదా
(11:49) ఇటువంటి ప్రశ్నలు లేకపోతే సమాధానాలు పడేటువంటి విషయాలు లేదా సందేహాలతోటి పూర్తిగా మిమ్మల్ని మీరు నింపుకుంటూ ఉంటారు. వాస్తవంగా మీరు ఎలా ఉండాలి అంటే మీ గురించి మీరు ఆలోచిస్తున్నప్పుడు మీ ఆలోచనల యొక్క మూలం ఎక్కడైతే ఉందో మీ ఆలోచనల యొక్క గర్భం ఎక్కడైతే ఉందో ఎక్కడి నుంచి అయితే నేను అని తోస్తుందో ఎక్కడి నుంచి అయితే మీ ఆలోచనలన్నీ ప్రకటితం అవుతున్నాయో వాటిల పట్ల మీరు ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నారు దాని పట్ల ఏమన్నా మనకు ఆసక్తి ఉందా లేదా అనేటువంటి విషయాల మీద చర్చ జరగాలి.
(12:20) మీరు ప్రశ్నల ద్వారాగా లేదా సందేహాల ద్వారాగా లేకతే అనుమానం ద్వారాగా నాకు ఏమవుతుంది అనేటువంటి అనుమానం ద్వారాగా ఇవన్నిటిని నింపుకుంటారు తప్ప వాటి యొక్క మూలాన్ని వాటి యొక్క గర్భాన్ని అసలు వాటిల పట్ల మనకు ఉండేటువంటి ఆసక్తిని ఎక్కడ మనకి ఆసక్తి లభిస్తుంది అసలు దేని పట్ల ఆసక్తి లభిస్తుంది ఎంత ఆసక్తి ఉంటే దీని పట్ల మనకి ఇటువంటి ఆలోచనలు లేదా ఇటువంటి ప్రశ్నలు మనకు ప్రకటితం అవుతున్నాయి.
(12:46) అసలు ఈ ఆసక్తికి మూలం ఏంటి అనేటువంటి విషయాన్ని అంటే ఇన్డెప్త్ గా ఎవరు యోచన చేయరు అంటున్నాను దానికి చాలా సమయం చాలా అవసరం పడుతుంది ప్రాథమికంగా ఈ సమయంతో పాటు మీ ఇన్నర్ ప్రెజెన్స్ లేదా మీ గురువు లేదా ఒక అనుభవజ్ఞుడు తలకు ప్రెజెన్స్ ఇక్కడ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అంటున్నాను నేను ఇది చాలా సున్నితమైనటువంటి అంశము ఇది మీ మనసు తీసుకోవడానికి చాలా చాలా కష్టతరంగానే అనిపించొచ్చు కానీ మీరు కచ్చితంగానూటికి నూరు శాతం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అయినా సరే దీన్ని అవగాహన పరుచుకోవాలి అంటున్నాను నేను జస్ట్ బీయింగ్ మీరు మీరుగా ఉండటం మీ నిజస్థితి తలకు ఆ
(13:32) ప్రసన్నత అది నేను అని అనదు అది ఏమీ అనుకోదు అది జస్ట్ అలా ఉంటుందంటే అది ఆలోచనలతోటి ముడిపడి లేదు అది ఒక కొద్దిపాటి ఆలోచనతోటే ఉండి ఉండవచ్చు ఒక్కొక్కసారి ఆలోచనలు కూడా కోల్పోవచ్చు అంటే ఆలోచన తలకు తీవ్రత తగ్గొచ్చు పూర్తిగా అంతరించకపోవచ్చు ఆలోచన తలకు తీవ్రత ఏంటది కొద్దిగా తగ్గవచ్చు మీరు మీరుగా ఉంటే మీరు ఎప్పుడైతే ఆగుతారో అక్కడి నుంచి మీరంతా పరిమళిస్తారు అంటున్నాను నేను మీరు ఆగినప్పుడు మీరంతా పరిమలిస్ ఉంటారు మీరు కొనసాగింపులో
(14:17) ఉన్నంతవరకు కూడా నిరంతర ప్రక్రియ సలుపుతూనే ఉంటారంటు కొద్దిగా నెమ్మదించు ఆగు అంతర్ముఖం బహిర్ముఖం అనేటువంటి విషయాల నుంచి పూర్తిగా వైదొలిగిపో ఇహపరము ముక్తి మోక్షం అనేటువంటి విషయాల నుంచి వైదొలిగిపో జీవ లేదా దైవ వ్యవస్థతోటి సంబంధం లేకుండా ఉండు చాలా సమృద్ధిగా చాలా నేరుగా నీవు నీవుగా అలా సహజంగా ఉండు నీ ఆసక్తి నీ ఆలోచన రూపంగా బయటకి ప్రకటితం అవుతా ఉంటుంది.
(14:56) మీ ఆసక్తి ఏంటి అదిగో ఆలోచన రూపంగా మీ ఆసక్తి ఏంటి అనేటువంటిది ఎలాగ అది ఆలోచన రూపంగా అలా ప్రకటితం అవుతా ఉంటుంది. ఈ ఆలోచనల యొక్క మూలం ఈ ఆసక్తి ఏంటి అనేటువంటి విషయం మీకు తెలుస్తుంది దేని పట్ల అయితే ఆలోచన వచ్చిందో దాని పట్ల ఆసక్తి ఉంటుంది. అంతే కదా దేని పట్ల అయితే ఆలోచన వచ్చిందో దాని పట్ల ఆసక్తి ఉంటుంది ఆ ఈ ఆసక్తి నిన్ను ఎక్కడ విధ్వంస పరుస్తుందో చూడమంటున్నాను నేను ఎక్కడ విధ్వంస పరుస్తుందో చూడమంటున్నాను నేను దీనికి మీరు చాలా సమయాన్ని చాలా నేరుగా కేటాయించాలి అంటున్నాను నేను సమయాన్ని చాలా ఎక్కువ కేటాయించాలి అంటున్నాను ఎందుకు అంత ఎక్కువ కేటాయించాలి అని అంటే
(15:37) మనం ఆసక్తి తలకు ఆ ఆవరణ అంతా కూడా జ్ఞాపకాల తలకు ఉదృత తో నింపేసామ అంటున్నాను నేను ఇన్ని జ్ఞాపకాలు ఉన్నప్పుడు మీకు ఆసక్తి తదేకంగా తదేకంగా తదేకంగా ఆసక్తి కలుగుతానే ఉంటుంది. దాని వల్ల రకరకాల ఆలోచనలు ఆసక్తికి సంబంధించినటువంటి అన్ని ఆలోచనలు బయటకి ప్రకటితం అవుతాయ ఉంటాయి. మీకు అసలు ఆసక్తే లేకపోతే మీరు ఆగుతారు అంటున్నాను నేను నిజంగానే మీరు ఆగితే మీరు పరిమళిస్తారు మీరు కొనసాగింతనంతసేపు మీరు పరితపన చెందుతానే ఉంటారు.
(16:13) ఏదో ఒక కోణంలో నుంచి పరితపన చెందుతానే ఉంటారు. ప్రశ్నించడం అనేటువంటిది అది సముచితమైన విషయమే కానీ వాస్తవానికి ఆ ప్రశ్న మీలో బానిసత్వాన్ని రేకెత్తిస్తుందా లేదా ఆ ప్రశ్న ఆ ప్రశ్న మీకు మీకు విముక్తిని ఏమన్నా కాస్త ఆ విముక్తిని ఏమన్నా ప్రసాదించగలుగుతుందా అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా యోచించాలి అంటున్నాను నేను అసలు ఏ విధమైన గందరగోళం వద్ద అంటున్నాను మీరు కొనసాగుతున్నంతవరకు మీ ఆలోచనలు కొనసాగుతానే ఉంటాయి మీ ఆసక్తి కొనసాగుతానే ఉంటుంది అంటే మీ ఆశ కొనసాగుతానే ఉంటుంది.
(16:57) నేను ఏమంటానఅంటే నేరుగా మీరు కాస్త ఆగాలంటాను. మీరు ఆగి ఎందుకు మీరు ఎందుకు మీరు మీరు ఆగినప్పుడు మీ ఆసక్తి ప్రకటితం అవుతది. అది మిమ్మల్ని ఆగకుండా చేస్తుంది ఆ ఆసక్తిని గుర్తించాలంటండి. అప్పుడు మీరు ప్రశ్నల నుంచి వైదొలిగిపోతారు అంటున్నారు అసలు మీకు ప్రశ్నించవలసిన అవసరం ఏమ ఉండదు. మీ ఆసక్తే మీకు ప్రశ్నగా లభిస్తుందా లేకపోతే మీ అనాసక్తి మీకు ప్రశ్నగా లభిస్తుందా నవ్య ఆసక్తే ఆసక్తే మీకు ప్రశ్నగా లభిస్తుంది.
(17:28) మీ అనాసక్తి ఎక్కడా ప్రశ్నగా లభించట్లేదు. కాబట్టి మీరు ఇక్కడ చూడవలసింది అల్లా ఏంటంటే మీకు దేని పట్ల ఆసక్తి ఉందో చూడండి అసల మీ వ్యక్తిత్వం చాలా అనుభవాన్ని చాలా అనుభూతుల్ని కూడబెట్టింది. మీ వ్యక్తిత్వం ఏంటి చాలా అనుభవాన్ని చాలా అనుభూతుల్ని కూడా మీ వ్యక్తిత్వం కూడబెట్టింది. ప్రతి ప్రతి అనుభవము ప్రతి అనుభూతి అది జ్ఞాపకాలలోకి చొరబడింది.
(18:05) ఇప్పుడు జ్ఞాపకాలన్నీ పదిలమైపోయాయి. అంటే మీ అనుభవా మీ అనుభవం తలకు మీ వ్యక్తిత్వం తలకు అనుభవం చాలా చాలా తారా స్థాయిలో ఉంది నువ్వు సక్రమంగానైనా సరే లేదా వక్రమంగానైనా సరే నీ అంతటి నీవుగా నీ అనుభవం తాలకు నీ వ్యక్తిగత అనుభవంతాలకు మూలాన్ని నీకు నీవు చిదిమేసుకోగలిగినప్పుడు నీ లోపల నుంచి స్వయం స్వేచ్ఛ తనను తాను ఎదేచ్చగా ప్రకటించుకుంటుంది అంటున్నాను.
(18:38) దాన్ని ఇంక ఎవరూ చేయరు అంటున్నాను నేను దాన్ని ఇంక ఎవరూ చేయరు మీరు ఏమనుకుంటారంటే ఎవరో ఒకరు వస్తారు మీకుేదో చేస్తారని మీరు ఎప్పుడైనా అనుకుంటారు మీరు కానీ వాస్తవానికి ఎవరూ రారు. ఎందుకంటే మీ లోపల మీ ఒక్కరికే చోటు ఉంది కాబట్టి ఇతరులు ఎవరూ చొరబడలేరు మీ లోపల మీ ఆలోచనలో కూడా ఎవరూ చొరబడలేరు మీరే మీ ఆలోచనల ద్వారాగా ఇతరులఅందరినీ సృష్టిస్తారు అక్కడి నుంచి మీ ఆలోచనలోకి ఎవ్వరూ చొరబడలేరు మీ నిజమైన స్పృహలోనికి కూడా ఎవరు చొరబడలేరు.
(19:19) అసలు ఎవరూ చొరబడలేరు అసలు చొరబడడానికి అసలు అవకాశం ఏమ లేదు అసల ఆ మీరు అంగీకరించవలసిన విషయం ఏంటంటే మీ అందరికీ ఈవేళ ఒక పరమ వాస్తవం చెప్తాను మీరు పూర్తిగా వృద్ధి చేసుకున్నది మీరు పూర్తిగా అసహనంతో నిండిపోయింది మీరు పూర్తిగా క్షయాన్ని కోరుకుంటుంది ఇప్పటికిప్పుడు కూడా మిమ్మల్ని మీరు పూర్తిగా హింసించుకుంటుంది కూడా మిమ్మల్ని ఇతరులని ఎవరిని కాదు మీ కష్ట సుఖాలతోటి లాభ నష్టాలతోటి మీ దేహానికి ఎలాంటి సంబంధం లేదు.
(19:57) అసలు ఇంకొక విచిత్రకరమైన విషయం ఏంటంటే అసలు మీరు దేహం అనేటువంటి విషయం మీకు ఎవరికీ నూటికినూరు శాతం ఎవరికీ ఎవరి అనుభవంలోన లేదు. నువ్వు దేహం అనేటువంటి అనుభవం మీకు ఎవరికీ లేదు మితిమీరినటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి సూక్తులే మిమ్మల్ని దేహంగా రూపుదాల్చుతున్నాయి అంటున్నాను నేను అవే రూపుదిద్దుతున్నాయి మీరు దేహం అనేటువంటి మీరు నేను ఒక దేహాన్ని నాకు ఈ కళ్ళు ఉన్నాయి నాకు ఈ ముక్కు ఉంది నేను దేహంతోటి తాదాత్మత చెందున్నాను అనేటువంటి విషయం ఎవరికీ కూడా 10 టు 20% తప్ప అంతకుమించి ఎవరికీ లేదు.
(20:32) కానీ మనం ఏదైనా ఒక ఆధ్యాత్మిక పరమైన పుస్తకాన్ని చూసి ఆ పుస్తకంతోటి మనం చదివి నీకు దేహభావన ఎక్కువగా ఉంటుంది అని అన్నప్పుడు ఓహో నాకు దేహభావన ఉంటుంది అన్నమాట దీన్ని నేను తొలగించుకోవాలనే ప్రయత్నంతోటి ములిగిపోతున్నారు అంటున్నాను నేను నిజస్థితిలో నిజతత్వంలో అసలు మీకు ఎవరికీ ఎటువంటి గందరగోళం లేదు ఇప్పటివరకు మీ ఆలోచనల్లోకి ఎవ్వరూ చొరబడలేరు ఇతరుల తాలకు ఆలోచనల్లోకి కూడా ఎవరు చొరబడలేరు మీ ఆలోచనలతోనే మీరు ఇతరులను సృష్టించుకొని మీ లోపల మీరు చొరబడుతూ ఇతరులు ఎవరో చొరబడ్డారు అంటున్నారు మీరంతా అసలు మీ దేహానికి మీకు ఎలా ఎలాంటి సంబంధం
(21:14) లేదు అసల మీకు దేహం అనేటువంటి విషయం గాన మీకు కళ్ళు ఉన్నాయ అనే విషయం గానీ మీరు శ్వాస తీసుకుంటున్నారు అనే విషయం గానీ మీకు ఎవ్వరికీ జ్ఞప్తిలో లేవు. అసలు మీకు ఎవరికీ ఇటువంటి ద్యాస లేదు. సమాజం ఈ సమాజం అంతా ఎలా ఎలా ఎలా రూపకల్పన అయింది అంటే ఒకరి అభిప్రాయాల్ని ఇంకొకరి ఖచ్చితంగా ఆమోదించాలి అనేటువంటి ఏక పక్షంలో ఉంది సమాజం అంతా ఈ సృష్టిలో ఏ జీవికి కూడా అది సంఘపరమైనటువంటి పరిధిలో ఏ జీవి లేదు.
(21:55) అసలు మీరు అసలు సంఘ జీవే కాదు అసలు ఏ జీవి కూడా సంఘానికి సంబంధించి లేదు. సంఘం అంటే ఏంటి మీ బలమైనటువంటి ఆలోచన మీ సమృద్ధివంతమైనటువంటి ఆలోచన అతి తీవ్రమైనటువంటి మానసిక పరమైనటువంటి అతి తీవ్ర నిర్ణయము అది సంఘం కింద రూపుదాల్చినది. మీ అభిప్రాయాల్ని ఇతరులకు ఇవ్వడము లేదా ఇతరుల అభిప్రాయాల్ని మీరు గుడ్డిగా ఆమోదించడము ఈ రెండిటి మధ్యే పూర్తి సంఘర్షణ కొలవై ఉంది అంటున్నాను నేను
(22:43) స్త్రీ పురుషులతోటి సంబంధం లేదు ఈ జీవి ఆ జీవిత సంబంధం లేదు ప్రతి జీవరాశి కూడా అది సంఘ పరిధికి సంబంధించింది కాదు. సంఘము సంఘం ఎప్పుడు ఎలా ఉంటుంది మీ మానసిక పరమైనటువంటి సంస్కృతి లేదా సాంప్రదాయాలతోటి సంఘం అంతా నిండిపోయి ఉంటది. అర్థమవుతుందా ఈ సంస్కృతి సాంప్రదాయం కూడా నువ్వు పెంచి పోషించుకున్న అత్యంత ఖరీదైన వస్తువులు ఈ రెండు కూడా నీ సంస్కృతి నీ సాంప్రదాయం కూడా నువ్వు పెంచి పోషించుకున్న అత్యంత ఖరీదైన వస్తువులు ఈ రెండు కూడా ఈ రెండే పూర్తిగా నిన్ను చిత్రవద చేయడానికి సిద్ధంగా ఉన్నాయి ఆ చిత్రవదన నువ్వే సృష్టించుకున్నావ్ అంటున్నాను నేను
(23:28) నువ్వు అసలు ఎప్పుడూ సంఘంలో గాని లేదా స్త్రీ అనే దాంట్లో గాని లేదా పురుషుడు అనేటువంటి ఆబ్జెక్ట్ లో నువ్వు ఇమడడానికి అసలు నీకు అవకాశమే లేదు నీవు నీవు పరిపూర్ణమైన స్వేచ్ఛావంతుడవు నువ్వు ఒక నిరంతరమైనటువంటి ఒక అకారణమైనటువంటి ఒక ఒక చిన్న కదలిక తాలకు స్వయం స్వరూపానివి నువ్వు మీ జీవితము ఒక అసందర్భమైన కదలిక అది ఒక అకారణమైన నైపుణ్యత అది ఒక విస్తృతమైనటువంటి మహా ఉజ్వలత్వం అది ఒక పరిపూర్ణమైన మకరందం అది ఆ స్వల్పమైనటువంటి ఏ కదలికకు కూడా ఎటువంటి దశ దిశ నిర్దేశకత్వాలు లేవు. మీ జీవనము
(24:17) చాలా సమృద్ధివంతమైంది. మీ మనసు దాన్ని కుదించాలని ప్రయత్నిస్తుంది అంటున్నాను నేను ఈ నైపుణ్యత మీలో నిరంతరాయంగా జరుగుతుంది ఆ నైపుణ్యత తలకు మూలం ఆసక్తి అంటున్నాను ఆసక్తి ఉన్నంతవరకు ఇది కొనసాగబడతానే ఉంటుంది అంటున్నాను. ఇక్కడ ఎవరు ఇతరులను హింసించడం లేదు ఇతరుల పేరుతో తనను తాను సమృద్ధిగా హింసించుకుంటున్నాడు అంటున్నాను నేను మానసికత మాటున స్వేచ్ఛ నిరంతరాయంగా ధ్వంసం అవుతూనే ఉందంటున్నాను నేను ఇవన్నీ మీ ప్రశ్నలు మీ సమాధానాలు మీ
(25:04) సమాధానం పడేటువంటి తీరు ఇవన్నీ కూడా నిరంతరాయంగా ఏదో ఒక కోణంలో నుంచి ఎక్కడో ఒక దగ్గర నుంచి అది ఆ బానిసత్వాన్ని ప్రేరేపిస్తుంది అంటున్నాను ఎక్కడో ఒక దగ్గర ఆగాలి అక్కడి నుంచి మనం దేన్నో తీసుకోవాలి తీసుకుని దాన్ని అక్కడి నుంచి మనం ఇంకోటిఏదో ప్రకటించాలి ఆ ప్రకటించిన దాన్ని మళ్ళీ తీసుకోవాలి దాన్ని సమృద్ధి పరచాలి ఇదంతా కూడా మీ మనస్సు తలకు ఒక నిర్జన చైతన్యంలో భాగమై ఉంది అంటున్నాను నేను ఇదంతా అసలు అక్కడ ఏమీ లేదు లేని దాన్ని ఉన్నట్టుగా ఊహించి మనం దానికి తృప్తి అని పేరు ఉంచుకుంటున్నాం అంటున్నాను నేను ఇంకా వాస్తవంగా చెప్పాలంటే
(25:56) నువ్వు తెలుసుకోవడానికి గాని నువ్వు అనుభవించడానికి గాని నువ్వు ఆరాధించడానికి గాని తగినంత సమృద్ధితనం నీ లోపల ఏం లేదు. నీ లోపల ఏం లేదు అసల [నవ్వు] నీ లోపల ఏమీ లేదు అసల ప్రతిదీ కల్పించుకుంటున్నావ అంటున్నాను నేను మీ లోపల ఏమీ లేదు ఆ ఈ మధ్య నన్ను ఎవరో కలిసినప్పుడు ఒకాయన అన్నారు మీరు నాకు ఎక్కడ ఉన్నారండి అంటే నాకు కూడా డౌట్ వచ్చింది నేను ఎక్కడ ఉన్నానుని నువ్వు ఎప్పుడైతే నేను ఇక్కడ ఉన్నాను నా లోపల అంతా ఉంది లేదా నా బయట అంతా ఉంది అని నువ్వు ఎప్పుడైతే అన్నావో అప్పుడు ఆల్రెడీ నువ్వు డిసైడ్ చేసేసావు అంటున్నాను నేను దాన్ని ఉమ్
(26:42) మీ లోపల ఏముంది అనుకుంటున్నారు మీరు చైతన్యము ఆత్మ లేకపోతే ఇంకటి ఏదో ఉందని మీరు అనుకుంటున్నారా మీ లోపల ఏముందో తెలుసా ఆ మీ ఆలోచనలు ఉన్నాయి అంతే మొత్తం మీ ఆలోచనే ఉంది లోపలంతా మీరు నేను ప్రతిసారి చెప్తున్న విషయాన్ని చెప్తున్నాను మీరు ఆలోచనల ద్వారా చైతన్యాన్ని నిజస్థితిని సృష్టిస్తున్నారు అంటున్నాను నేను ఆ ఇప్పుడు ఇప్పుడు నవ్య అడిగినట్టుగా మనకు తెలియకుండానే మన దృష్టి ఎక్కడో ఒక దగ్గర కేంద్రీకృతమైనప్పుడు అక్కడ బరువుగా తోచడము అక్కడ నుంచి కదలికలు అన్నీ ఆగిపోవడము అది చాలా సహజంగానే జరుగుతుంది ఎందుకంటే మీరు దృష్టిని ఎక్కడైతే కేంద్రీకరించారో మీరు
(27:23) దృష్టిని ఎక్కడైతే నిలిపారో అక్కడ మీ దృష్టి ఎక్కడైతే కేంద్రీకృతమయిందో అక్కడ మీకు ఉండేటువంటి కణ వ్యవస్థ ఏదైతే ఉందో కణ వ్యవస్థ అంతా నిశ్చలం అయిపోతుంది అంతే మీకు ఉండేటువంటి కణ వ్యవస్థ అంతా నిశ్చలం అయిపోతుంది అక్కడ ఎప్పుడైతే కణ వ్యవస్థ అంతా నిశ్చలం అయిపోతుందో అక్కడ మీరు ఏమనుకుంటారంటే మీరు ఆగిపోయాను అని అనుకుంటారు అక్కడ వాస్తవం ఏంటంటే ఆల్రెడీ మీరు దృష్టిని ఎప్పుడైతే కేంద్రీకరించారో అప్పటి నుంచే మీరు ఆగడం స్టార్ట్ అయింది అంటున్నాను నేను మీరు అక్కడి నుంచే ఆగారు మీరు ఆల్రెడీ ఆ ఆగినప్పుడు అక్కడంతా వచ్చేటువంటి స్తబ్దతని లేదా అనుభవాన్ని మీరు తీసుకుని
(28:04) మీరు మీరు ఏమంటారంటే ఇక్కడ మనసు పని చేయడం లేదు అనేటువంటి నిర్ధారణ చేస్తారు వాస్తవం ఏంటంటే ఇక్కడ మనసు పని చేయటం లేదు అనేటువంటి నిర్ధారణ ద్వారాగా మీ మనసు పని చేస్తుంది అక్కడ అంటున్నాడు ఆ స్లో అండ్ స్టడీ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మీరందరూ ఏమనుకుంటారంటే నేను ఎలాగైనా విముక్తిని పొందాలి అని అనుకుంటారు విముక్తిని పొందాలి అనుకునేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఈ దేహం నుంచి విడుదల పొందాలి ఈ దేహమే నాకు పెద్ద బందికాన అలా ఉంది ఇక్కడి నుంచి ముందు విడుదల పొందాలి అని అనుకుంటాడు మీ మనసు అక్కడ అప్పుడు ఎలా ఉంటుందంటే దేహం నుంచి విడుదల పొందాలి అనేటువంటి నెపంతో మీ
(28:43) మనసు సమృద్ధిగా ప్రయాణిస్తూ ఉంటుంది అక్కడినుంచి ఆ ఏకైక మార్గం ఆ అప్పుడే మీ మైండ్ ఎప్పుడైతే దాన్ని క్యాప్చర్ చేసిందో అప్పుడైతే ఆ ప్రివ్యూ వచ్చేసింది అక్కడినుంచి అక్కడి నుంచి ఆ ప్రివ్యూ వచ్చేసింది ఆ అర్థంవుతుందా మీరు కొనసాగింపులోకి వెళ్ళిపోతున్నారు కానీ వెళ్తున్న విషయం కూడా మీకు తెలియట్లే ఆ అనుకుంటున్నాం మనం ఏమనుకుంటున్నాం అంటే థాట్ ఉండట్లేదు అనుకుంటున్నాం మనం కానీ క్యాప్చర్ చేస్తుంటే థాటే ఆ అది చాలా సెన్సిటివ్ గా ఉంది అంటున్నాను నేను అది చాలా సెన్సిటివ్ గా ఉంది అది చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంది.
(29:26) ఆ ఇది మీరు ఏమనుకుంటారంటే అయిబాబు ఇది చాలా స్ట్రెస్ అనుకుంటారు మీరు అర్థమవుతుందా ఎందుకని మీకు మీకు ఆ స్ట్రెస్ ఇదంతా చాలా స్ట్రెస్ అని ఫీల్ ఇప్పుడే ఎందుకు వస్తుందో తెలుసా ఆ దీని పట్ల మీకు ఏ విధమైనటువంటి అంటే దీని పట్ల మీకు సౌకర్యం లేదు దాని పట్ల మీకు దాని మీకు ఏ విషయంలో అయినా సరే ఎప్పుడైనా సరే ఏ ఆలోచన పట్లనా ఏ వస్తువు పట్లనా మీకు ఏంటి అక్కడ ఆ సమృద్ధితనం లేదు అక్కడ ఆ లేనప్పుడు మీకు అది ఎలా కనిపిస్తుంది అంటే మీ ఆమోదం లేదు అక్కడ అప్పుడు మీకు ఏమవుతుందంటే స్ట్రెస్ అవుతుంది.
(30:00) ఆ మీ మైండ్ స్ట్రక్చర్ ఎలా ఉందో చూడమంటున్నాను నేను అందుకే ఆ సత్సంగ చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఇది ప్రశ్నకి లేదా సమాధానాలకి సంబంధించిన వివరణలు కాదు అసల ఆ ప్రశ్న ఎందుకు పడుతుంది అనేటువంటి ఆ వ్యవస్థ ఏదైతే ఉన్నదో అసలు ఆ ప్రశ్న ఏ మూలం నుంచి పడుతుంది అసలు ప్రశ్న ఎందుకు పడుతుంది నా పట్ల ఏదో దేని పట్ల నేను ఆసక్తి కలిగి ఉన్నాను అనేటువంటి అన్ని విషయాల పట్ల వివరణ ఇచ్చి అసలు ప్రశ్న లేనటువంటి ప్రసన్నతను మేలుకొలపడానికి కి సత్సంగం ఉపయోగపడుతుంది అంట పని ఆ అందుకే విషయాన్ని సాధారణంగా కాకుండా అంటే పై పై భాగాలతో కాకుండా అది చాలా లోపల
(30:42) లోపలగా చాలా సూక్ష్మాది సూక్ష్మంగా అక్కడ అంతర్లీనంగా చర్చ జరగాలి అంటున్నాను నేనుఅది అది నీలోనే జరగాలి నీ ఒక్కడితోనే జరగాలి అది ఇంకొకరితో జరిగినప్పుడు అది మళ్ళీ ఏదో ఒక ఒక ఆలంబన తోటి నిండిపోతుంది ఏదో రకమైనటువంటి ఆసక్తితోటి నిండిపోతుంది అది నీ ఒక్కని ఏకాంతంలోనే సమృద్ధిగా వెరబోయాలి అంటున్నాను నేను చాలా సమృద్ధిగా విరబోయాలి అది దానికి మీరు తగినంత సమయాన్ని తగినంత కాదు తగినంత కంటే ఎక్కువ సమయాన్ని దానికి కేటాయించాలి అంటున్నాను ఆ మీకు ప్రాపర్ గైడెన్స్ ఉండాలంటున్నాను నేను ఆ గైడెన్స్ మీరు ఒక అనుభోజ్ఞ నుంచి తీసుకున్నా పర్వాలేదు లేకపోతే మీ నుండి
(31:27) తీసుకున్నా పర్వాలే ఆ గైడెన్స్ ఎక్కడి నుంచయనా తీసుకోవచ్చు కానీ దానికి తగినంత సమయాన్ని చాలా సమృద్ధిగా ఇవ్వాలంటున్నాను నేను ఎందుకంటే నవ్య అప్పుడు మీరు అంటున్నారు అంటే ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అని ఎప్పుడైతే అన్నారో అది అప్పుడే అప్పుడే అది పూర్తిగా దుర్వినియోగం అవుతున్నది. ఆ మీకు ఏదైనా ఒకటి కావాలనుకున్నప్పుడు మీరు ఇలా కాకుండా ఇలా ఉండాలి అనుకున్నప్పుడు దానికి మీరు కావలసినటువంటి దానికంటే ఎక్కువ సమయాన్ని కేటాయించాలి అంటున్నాను.
(31:58) మీరు సమయం ఎక్కువ తీసుకోవాలి బాగా ఎక్కువ తీసుకోవాలి సమయం ఆ అది స్లో అండ్ స్టడీగా స్లో అండ్ స్టడీగా స్లో అండ్ స్టడీగా ఆ ఇప్పుడు చూడండి నవ్య మీరు అంటున్నారు నాకు తెలియకుండానే దృష్టి ఎక్కడో కేంద్రీకృతం అవుతుంది అంటున్నారు అంటే అక్కడ దాని అర్థం ఏంటంటే మీకు ఇటువంటివి ప్రారంభంలో ఇలా ఉండొచ్చు అది అసలు ఏమి తప్పు లేదు కానీ ఇక్కడ అవగాహన లేకుండా వెళ్లడం వల్ల ఏమవుతుంది అంటే మీరు ఆల్రెడీ మీకు తెలియకుండానే ఇక్కడ హృదయం అది హృదయస్థానం అని మీ నివాసం అక్కడేనని ఇనేటువంటి మానసిక పరమైనటువంటి ఆ ఉద్దేశ్యాన్ని మీరు కల్పించుకుంటారు అక్కడి నుంచి ఒక అలౌకికమైనటువంటి ప్రపంచం
(32:42) అక్కడి నుంచి సృష్టించబడతది అంటున్నాను నేను మనసు ద్వారగా మ్ చాలా చాలా క్లీన్ గా మీరు ఎంత అబ్సర్వర్ గా ఉంటే అక్కడ అంత సమృద్ధితనమే కుంటుంది అంటున్నాను నేను మీరు ఎంత అబ్జర్వర్ గా ఉంటే అంటే గమనింపు ఏంటి అక్కడ గమనింపు మీరు చేయవలసింది ఏదైనా ఉంది అనిఅంటే మీ పట్ల మీకు పూర్ణమైన గమనింపు కలిగి ఉండటమే విస్తృతమైన గమనింపు కలిగి ఉండటం ఆ గమనింపు కోసము మీరు కొన్ని వందల లక్షల గంటలు మీ జీవిత చివరి దశ చివరి శ్వాస వరకు ఆ గమనింపు కోసం మీ సమయాన్ని కేటాయించగలగడం ఇక్కడ ఇంకా వేరేది ఏది లేదు ఇంకా అసలు ఆ ఏ ప్రత్యేకమైన అనుగ్రహాల కోసం యాచించకండి
(33:29) అంటాను నేనైతే అసలు అలా వద్దు మీ సమయాన్ని కేవల గమనింపు కోసం కేటాయించి ఉంచమంటాను పూర్తిగా గమనింపుగా ఆ మీరు ఎక్కడైనా సరే మీరు మీరు ఇక్కడ ఇక్కడ కేంద్రీకృతం అవుతుంది ఇక్కడ నేను ఆగుతున్నాను అని నిర్ధారణ చేశారు అని అంటే గనుక మీ మనసు అక్కడి నుంచి మళ్ళీ ప్రారంభం అవుతా ఉంటది. అది ఫిక్స్ చేస్తది ఇదే ఇదే ఇదే ఆ ఇంతే ఇదే అని ఫిక్స్ చేస్తది మైండ్ ఎప్పుడు ఎప్పుడైతే మీ మైండ్ అక్కడ ఫిక్స్ చేసిందో మీరు అక్కడ ఫిక్స్ అయిపోతారు దాన్ని పదిలిపరిచేస్తారు అదే శాశ్వతం కింద నిర్ధారిస్తారు
(34:13) తర్వాత ఎవరైనా ఒక అనుభవజ్ఞుడు వచ్చి ఇది శాశ్వతమైన పదం కాదు అని చెప్పేసరికి మీ అనుభవం ముక్కలు అయిపోతుందేమో అనేటువంటి పరిస్థితి మీకు కలుగుతుంది అక్కడి నుంచి మీరు నటించడం మొదలు పెడతారు అంటున్నాను మీ మనసు తలక చర్య మీకు అక్కడ అవుతుంది అంటున్నాను మీకు మ్ నేను దేని గురించి మాట్లాడుతున్నాను అంటే అసల చర్య ప్రతిచర్య లేనటువంటి ఒక సువిశాలత్వం గురించి మాట్లాడుతున్నాను.
(34:39) ఇష్టము అయిష్టము తో సంబంధం లేనటువంటిది ద్రష్టా దృష్టితోటి సంబంధం లేనటువంటిది దృశ్యంతో గాని లేకపోతే అదృశ్యంతో గాని సంబంధం లేనటువంటిది

No comments:

Post a Comment