Friday, April 17, 2026

తుంగూర్ హిందూ సమ్మేళనం శిల్పా దిది గారి పవర్ ఫుల్ స్పీచ్ || Shilpa Didi Spritual Talks Telugu ||

తుంగూర్ హిందూ సమ్మేళనం శిల్పా దిది గారి పవర్ ఫుల్ స్పీచ్ || Shilpa Didi Spritual Talks Telugu ||

Author Name:Shilpa Didi Spiritual Talks Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@ShilpaDidiTelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=IV3VHnPAij4



Transcript:
(00:00) గోపాల గోపాల గోకుల నందన గోపాల గోపాల గోపాల గోకుల నందన గోపాల గోపాల గోపాల గోకుల నందన గోపాల గోపాల గోపాల గోకుల నందన గోపాల గోకులనంద నందన గోపాల గోకుల నందన గోపాల గోకుల నందన గోపాల గోకుల నందన గోపాల దేవకి నందన గోపాల
(00:45) దేవకి నందన గోపాల దేవకి నందన గోపాల దేవకి నందన గోపాల గోపాల గోపా శరణ్యే ే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ పరస్పర దేవోభవ
(01:42) రెండు నిమిషాలు అందరం కూడా నామ సంకీర్తన చేద్దామండి అందరూ స్ట్రెయిట్ గా కూర్చోవాలి నాతో పాడాలి రెండు చేతులతో చప్పట్లు కొట్టాలి రెడీ గోపాల్ గపల గోపాల గోకుల నందన గోపాల గోపాల గోపాల గోకుల నందన గోపాల [కేరింతలు] గోపాల గోపాల గోకుల నందన గోపాల గోపాల గోపాల గోకుల నందన గోపాల గోకుల నందన గోపాల గల గోకుల నందన గోపాల
(02:32) గోకుల నందన గోపాల గోకుల నందన గోపాల దేవకి నందన గోపాల దేవకి నందన గోపాల దేవకి నందన గోపాల దేవకి నందన గోపాల గోపాల గోపాల గోకుల నందన గోపా గోపాల గోపాల గోపాల గోకుల నందన గోపాల వేణు గోపాల గోపాల రాధ గోపాల గోపాల వేణుగోపాల గోపాల
(03:15) రాధ గోపాల గోపాల వేణుగోపాల గోపాల రాధ గోపాల గోపాల వేణుగోపాలగ గోపాల గోపాల గోపాల గోపాల గోపాల గోకుల నందన గోపాల గోపాల అందరూ చేతులు పైకెత్తి గోపాల గోపాల గోకుల నందన గోపాల గోపాల గోపాల గోకులనందన గోపాల దేవకి నందన గోపాల గోకుల నందన గోపాల గోపాల
(04:00) గోపాల వేణుగోపాల గోపాల రాధ గోపాల గోపాల గోపాల గోపాల రాధగోపాల గోపాల గోపాల గోపాల గోకుల నందన గోపాల గోపాల గోపాల గోకులనందన గోపాల గోపాల గోపాల గోకుల నందన గోపాల గోపాల గోపాల గోకులనందన గోపాల గోకుల నందన గోపాల గోకులనందన గోపాల గోకుల నందన గోపాల గోపాల గోకుల నందన గోపాల గోపాల గోపాలకృష్ణ
(04:43) భగవానకి జై సయావర రామచంద్రకి జై పవనసుత హనుమానకి ఆర్య సనాతన వైదిక హిందూ ధర్మకి భారత్మాతాకి గోమాతాకి సభ సంతనకి ఆర్ఎస్ఎస్ కి అందరికీ జై శ్రీరామ్ అండి నేను చెప్పలేదు కదా నాకు కొంచెం తక్కువ వినిపిస్తుంది. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
(05:31) వేదిక పైన కూర్చున్న అందరి పెద్దవాళ్ళకి నమస్కారం అండి మన సర్పంచులు స్వామీజీలు ఆర్ఎస్ఎస్ అఖిల భారత్ స్థాయిలో సేవ చేస్తున్న ఆ గొప్ప పదాలు ఇప్పుడు మనం విన్నాం వారికి శిరస్ వంది నమస్కరిస్తున్నాను. అలాగే ఈరోజు మనం ఈ జరుపుకుంటున్నాము చక్కటి స్థానాన్ని ఇచ్చిన మన సర్పంచ్ గారికి నమస్కారము. అలాగే అందరూ సర్పంచులు వాళ్ళ వాళ్ళ గ్రామాల నుంచి అందరినీ ఇక్కడికి తీసుకొచ్చిన ప్రతి సర్పంచ్ గారికి కూడా నా నమస్సుమాంజలి
(06:16) తర్వాత మన ఆడియన్స్ నా ముందు కూర్చున్న అందరు నా అక్కలు చెల్లెళ్లు అన్నలు తమ్ముళ్ళు అందరికీ కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు మనమందరము హిందూ సమ్మేళనం జరుపుకోవడానికి తుంగూరువాసులు కానివ్వండి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా బీర్పూర్ మండలం జిల్లా అందరం కూడా ఇక్కడ ఏకత్రితమయ్యాము. మనందరం మన భారతదేశంలో జరిగిన ఎన్నో సంఘటనలు మన భారతదేశ చరిత్ర మనకు ఇప్పుడు మనం అందరం విన్నాము ఎలాగ రామ మందిరం కట్టారు ఎలాగ మన భారతదేశపు చరిత్రను ఎంతోమంది గొప్పవాళ్ళు
(07:01) నిలబెట్టారు అన్నది మనం విన్నాము. మన భారతదేశము చాలా గొప్పదండి చాలామంది మన దేశం పేరు ఏంటిది అంటే ఏం చెప్తారు మీరు మన దేశం పేరు ఏంటిదమ్మా మన దేశం పేరు ఏంటిది మరి ఇండియా అని ఎందుకు అంటారు మీ పేరు రమేష్ అనుకోండి మిమ్మల్ని సురేష్ అని పిలిస్తే రమేష్ బాబు అని అంటాం మనం కదా మీ పేరు సీత అనుకోండి గీత అంటే అక్క నా పేరు సీత అక్క గీత కాదు అంటాం కదా మనకు మన పేరు కాకుండా వేరే పేరు పేరుతో పిలిస్తే మనకు నచ్చదు అలాంటిది మన దేశం పేరు భారత్ అంటే అట్లీస్ట్ సీతా గీతా అన్న కొంచెం మ్యాచ్ అవుతుంది.
(07:43) ఏదో అంటే బై మిస్టేక్ అన్నట్టుగా బట్ ఇండియా అని ఎందుకు పిలవాలి అని ఎప్పుడైతే మనం ప్రశ్నించమో మన దేశము పేరు భారత్ అని అప్పుడుదాకా మళ్ళీ రాదు కాబట్టి మనమందరం కూడా మన మాటను మన ప్రధాని దగ్గరికి తీసుకు వెళ్ళాలి మా దేశాన్ని భారత్ అనే పిలవాలి అని మనం ఈ మాటను తీసుకెళ్దాం. ఎందుకు ఈ మాటని చెప్పాను అంటే రాముడు కానివ్వండి కృష్ణుడు కానివ్వండి ఆర్ఎస్ఎస్ కానివ్వండి ఎనీథింగ్ ఏదన్నా కూడా పని చేసింది అంటే దట్ ఇస్ నాట్ ఇండియా దట్ ఇస్ భారత్ బికాజ్ భారతదేశానికి ఒక గొప్ప చరిత్ర ఉంది ఇండియా అంటే ఆధునికంగా ఏదో
(08:29) పెట్టిన పేరు మన భారత్ అన్న పేరుని నిర్మూలించడానికి పెట్టిన పేరు ఇండియా బట్ మనం భారతీయులం అన్నది మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు గుర్తుపెట్టుకుంటారుగా మనమందరం ఎవరము రెండో మాట మీరు ఏం చెప్తారు మీరు ఎవరు అంటే భారతీయులు ఇంకో మాట మన భారతదేశంలో మీరు ఎవరు అంటే మనం ఏం చెప్తాము అంటే మనం కులం పేరు చెప్పుకుంటాం ఏం చెప్తాము మేము రెడ్డోల్లము మేము కమ్మోళ్ళం మేమ చౌదరీస్ ఏదో ఏదో ఇంకా అన్ని నా కులాల పేర్లు కూడా తెలియదు మనము ఒక కులస్తులము అని మనం చెప్తాము కానీ మనం ఏమని చెప్పాలి అందరూ చెప్పారు నేను మళ్ళీ రిపీట్ చేయను
(09:16) మనం ఏమని చెప్పాలి మనం ఏమని చెప్పాలి కొన్ని నెలల క్రితం నాకు కూడా తెలియని విషయం మనందరికీ తెలియని విషయం ఏం తెలిసిందంటే ఎవరైతే ఇలా కొలుస్తారో దేవుడిని అలాంటి వాళ్ళలో కూడా ఎన్నో కులాలు ఉన్నాయి అన్నది మనకి ఇప్పుడే కదండీఇగ YouTube వల్ల తెలిసింది కానీ వాళ్ళు ఎప్పుడన్నా చెప్పుకుంటారా అవన్నీ వదిలేసేయండి షియా సున్నీసే ఒకరికొకరికి పడదు ఇన్ని దేశాలు ఉన్నాయి ఒకరికొకరికి పడదు కదా ఒకరితో ఒకరు పడదు దురందరు చూసారా ఒకరితో ఒకరికి పడదు కానీ బయట అందర ఏం చెప్పుకుంటారు మేము చెప్పుకుంటారు మరి మనమఎందుకు మనం కులాల్లోకి మేము ఈ కులము మేము ఆ కులము
(10:02) మేము ఇది మేము ఇది అని మనం ఎందుకు విభజన అయిపోతున్నాము ఎవరు విభజించారు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి నాన్న నేను చిన్న పిల్లలతో మాట్లాడాలఅనుకుంటున్నాను ఇక్కడ అందరూ వినాలి ఓకే నేను క్వశ్చన్స్ అడుగుతాను అందరికీ తర్వాత పిల్లలు నాన్న ఇక్కడ వినాలి అయితే మనమందరం కూడా ఏం చేస్తాము అంటే మనము ఈ కులము అని చెప్తాము ఎందుకు అప్పుడు అలా జరిగింది అప్పుడు అలా జరిగింది అప్పుడు అలా జరిగింది అవన్నీ కొంచెం మనం మర్చిపోదామా మనం అందరం ఎంతో ఎన్నో విషయాలు మర్చిపోతాం కదా ఒకసారి అవన్నీ మర్చిపోయి ఫ్రెష్ గా
(10:47) ఒక్కటే గుర్తుపెట్టుకున్నాం ఏంటిది మనము మనము మనము ఇది మీరు గుర్తుపెట్టుకోలేదు అనుకోండి ఏమవుతుంది అని కొంతమంది అడగొచ్చు ఏమవుతుంది అసలు ఇవన్నీ ఒక పార్టీ ఎజెండా ఆ లేదు అంటే ఆర్ఎస్ ఎస్ వాళ్ళ ఎజెండా కొత్తగా వీడియో వచ్చింది ఆర్ఎస్ఎస్ వాళ్ళ అనిపిస్తే చంపండి అని బహిర్గతంగా చెప్తున్నారు. కానీ మనక ఏమ అనిపించదు ఎందుకంటే మన అన్నగారు చెప్పారు కదా మమ్మల్ని చంపేస్తారు అంటే మనం ఎట్లాంటి వాళ్ళం అంటే హిందువులము సారీ కానీ అక్కడ ఆయనను చంపుతున్నారు అనుకోండి ఒకవేళ మనం పైన నిల్చొని వీడియోలు తీస్తాం అన్నమాట మనం ఎట్లాంటి వాళ్ళము వీడియోలు తీసి
(11:29) చూస్తామా ఇట్లా జరిగింది నేను వీడియో తీసినా అని చెప్పే వాళ్ళలో ఫస్ట్ మనమే ఉంటాము మీరు ఉంటారా మీరు ఉంటారా మీరు ఏం చేయాలి ఏం చేయాలి పోరాడాలి కదా ఎందుకు మనము ఏ దేశంలో పుట్టాము అంటే ఏ దేశంలో ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై జీజామాతాకి జై వాళ్ళ బొమ్మలు చేసి పెట్టుకొని సంవత్సరంలో ఒక్కసారి ఒక తేదీ వస్తది దానికి దండ వేసి ర్ాలీలు తీసి జెండాలు పట్టుకొని జై శ్రీరామ్ జై భవాని అంటే మనం హిందువులము కాదు గుర్తుపెట్టుకోండి ఈ రోజు కోసము ఇలా మన హిందూ బంధువుల మీద ఎప్పుడైతే ఆపద వస్తుందో పైనుంచి బిల్డింగ్
(12:17) లోకి వెళ్లి ఫోటోలు దిగడానికి దింపడానికి రీల్స్ లాగా వేయడానికి పుట్టే ధర్మం మన ధర్మం కాదు మనం ఎవరము మన భారతదేశం మీద ఎప్పుడైతే వేరే వాళ్ళు ఆక్రమణ చేస్తారో మనం పోరాడి స్వధర్మ రాజ్య స్థాపన చేసే ఛత్రపతి శివాజీ మహారాజ్ వీర సైనికులం అని మనం ఎప్పుడు మర్చిపోం చావా చూసారా సంభాజీ మహారాజ్ చూసారా ఆయన ఎందుకు బలిదానం ఇచ్చారు తోలు వలిచేస్తున్నారండి మనం కొంచెం అలా తాకితే అబ్బో అమ్మో అనేస్తాం మనం కదా తోలు వలిచేశరు కళ్ళు పీకేశరు గోర్లు ఆయన బతుకుండగా పీకేశారు ఒక్కసారి కొంచెం అలా
(13:04) గోరు లోపల కట్ చేసుకొని చూడండి అప్పటికి ఆయన ఏమన్నాడో తెలుసా నేను మతము నేను మతము నేను మతము కానీ మేము మారుతామండి ఒక రెండు చీరలు ఇస్తే ఒక బాటిల్ ఇస్తే మేము బియ్యం బస్తాలు ఇస్తే బస్సు ఫ్రీ చేస్తే మేము మా దేశాన్ని కూడా అమ్ముకునే వాళ్ళ హిందువులము అని సిగ్గులేని బతుకు మనది కోపం వచ్చిందా అక్క వచ్చి ఏంటమ్మా మా ఊర్లో ఇలా మాట్లాడుతుందని ఎందుకు అలా అన్నానో తెలుసా మిమ్మల్ని బాధపెట్ట పెట్టడానికి కాదు ఎక్కడో ఒక చోట మనం మన లోపల ఒక్కసారి అనుకోవాలి నాకు నిజంగా సిగ్గు లేదు కదు రెండు చీరల కోసం ఎవ్వరు పడితే వాడికి నేను వెళ్లి ఓటు
(13:49) వేశనా అని ఒక్కసారి ఒక్క మనిషి మారాడు అనుకోండి వన్ వన్ వన్ వన్ వన్ ఓట్ వల్ల మన భారతదేశంలో స్వరాజ్య ధర్మ స్థాపన అవుతుంది గుర్తుపెట్టుకోండి ఎవ్రీ ఓట్ ఇస్ ఇంపార్టెంట్ ఎవ్రీ ఓట్ ఇస్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు కూడా ఓట అయ వేయాలి ఖచ్చితంగా వేయాలి ఎందుకు వేయాలి నా దేశంలో నా సర్పంచ్ నా మేయర్ నా కార్పొరేటర్ నా ఎంపీ నా ఎమమెల్యే ఎవరు ఉండాలి అంటే ఎవరైతే నా హిందూ ధర్మాన్ని రక్షిస్తాడో అలాంటి వాళ్లే మా ఊరికి సర్పంచ్గా రావాలి అని మనం కోరుకోవాలి.
(14:31) [కేరింతలు] ఇది మనం చేయలేదు అనుకోండి ఏదో సంవత్సరానికి ఒకసారి వచ్చాము అందరం కలిసాము జెండాలు ఎగరేసాము జై శ్రీరామ అంటే దేర్ ఇస్ నో యూస్ ఏమి ఉపయోగ మనందరం కూడా ఏకత్రితమై మన హిందువులమై మన స్వధర్మ రాజ్య స్థాపన చేయాలి అంటే మనము మనవాళ్ళకు మాత్రమే ఓట్లు వేయాలి అన్నది ఎప్పుడు మీరు మర్చిపోకూడదు రెండో విషయము మొదటి విషయం చెప్పాను మనమందరము హిందువులము రెండో విషయము మన హిందూధ ధర్మరాజ్యాన్ని ఎవరైతే రక్షిస్తాడో అలాంటి వారికే మేము ఓటు ఇస్తాము అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మూడో మాట
(15:16) నేను చెప్తాను ఇక్కడ అందరం మనం చిన్న చిన్న పిల్లలు చూసాం కదండీ డాన్స్ చేశారు నేను విశేషంగా ఆడపిల్లలకు చెప్తున్నాను ఇప్పుడు వాళ్ళు డాన్స్ చేశారు అని వాళ్ళని నరికేయండి అని అంటే ఎట్లా ఉంటది మనం ఏం చేసాము వాళ్ళందరి కోసము చప్పట్లు కొట్టాం కదా డాన్స్ హరాం హై అని నరికేసే కులం ఉంది చూడండి అలాంటి కులంలో మన ఆడపిల్లలు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారా నాన్న నాకు ఆడపిల్లల నుంచి ఆన్సర్స్ కావాలి మీకు డాన్స్ అంటే ఇష్టమా ఇష్టమా చక్కగా గాజులు వేసుకోవడము మంచి చీర కట్టుకొని మనం కదా మంచి లంగావని కట్టుకొని పొడుగు జడ వేసుకొని పూలు పెట్టుకొని
(16:01) జుంకాలు వేసుకొని కదా మనందరికీ ఇష్టం కదా ఇవన్నీ వేసుకొని బయటకి వెళ్తే ఒక పూరగాడు వచ్చి ఐ లవ్ యు అంటాడు. అబ్బో నన్ను ప్రేమిస్తున్నాడు అనుకొని ఆడపిల్ల వెళ్ళిపోతాది. తర్వాత జుమకాలది అంటాడు. ఆ డ్రెస్ మార్చేసేయ అంటాడు నువ్వు ఎవరికీ కనిపియొద్దు అనేసి మొత్తం ఇట్లా ముసుకులోకి వెళ్ళిపోతాడు అలాంటి బతుకు ఏ ఆడపిల్లకు కావాలి నాకు ఆడపిల్లల నుంచి కావాలి ఆన్సర్ మీకు కావాలా [కేరింతలు] కావాలా వాళ్ళ అవసరం లేదు నేనే మీకోసం ఇచ్చేస్తాను మొత్తం ఇలాగ కవర్ ఒక మాట తెలుసుకోండి నాన్న మన భారతదేశము మన గ్రామంలో పెద్దవాళ్ళు మనకు చాలామంది తల్లితండ్రులని స్పెషల్ గా ఆడపిల్లలకి
(16:46) చెప్తున్నాను నేను మనకు చెప్తారు అమ్మ నువ్వు ప్రేమించేవాడు రవి అబ్దుల్ రవి అని పేరు పెట్టుకున్నాడు కానీ వాడు అబ్దుల్ వాడు ఇంకోటి వాడు ఇంకోటి అని చెప్పినా కూడా నా అబ్దుల్ అలాంటివాడు కాదు నన్ను ప్రేమిస్తాడు నాకోసం చంద్రుడు తీసుకొస్తా అన్నాడు నేను ఆయనను పెళ్లి చేసుకుంటా బాగుంటది ఎందుకంటే మీరు ఒక్క మాట చూడండి నాన్న సినిమాలు చూసాక ఏ సినిమాలో కూడా ఒక యంగ్ అమ్మాయి అంటే ఒక వయసులో ఉన్న అమ్మాయి ప్రేమించడము పెళ్లి దాకా చూపించి డి ఎండ్ చూపిస్తాడు ఓకే అంతే కదా ఎప్పుడైనా ఏ సినిమాలో అయినా 30 35 తర్వాత 40 వయసులో ఒక భార్యా భర్తలు గొడవపడుతూ ఎలా ఉంటారు
(17:29) ప్రేమగా అప్పుడు ఎలా ఉండాలి ఎందుకంటే అప్పుడు మన పిల్లలు పుట్టేస్తారు పెద్దగా అయిపోతారు ఇప్పుడు మీ అమ్మని చూడండి మీ అందరి అమ్మల్ని చూడండి పిల్లలు పుట్టే ముందు మీ అమ్మకు ఉన్న అందము పిల్లలు పుట్టిన తర్వాత లేదు ఉందా లేదు మరి అప్పుడు మీ అమ్మ నాన్న ప్రేమగా ఉంటున్నారు కదా అప్పుడు కూడా ఒకరితో ఒకరు ప్రేమగా ఎలా ఉంటున్నారు ఎలా ఒకరినొకరు గౌరవించుకుంటున్నారు అన్నది సినిమాల్లో ఎప్పుడు చూపించరు ఎందుకు అంటే ఒక్కసారి మనం ఆ అబ్దుల్ చేతుల్లో పడిపోయామ అనుకోండి అప్పుడు మీకు 30 35 భారతదేశంలో ఉండదు ఇంకెక్కడో పంపించేస్తాడు అర్థమైందా
(18:04) అర్థమైందా మరి ఎవరికీ కావాలి అట్లాంటి హస్బెండ్ ఇంతమందిఇస్గ్ర లో YouTube లో చెప్తున్న కూడా మన ఆడపిల్లలు అవన్నీ ఉండవు ఉండవు ఉండవు అన్నారు అనుకోండి మిమ్మల్ని ఏ దేవుడు కూడా వచ్చి రక్షించలేడు అమ్మాయిలు మీకు ఏ దేవుడు కూడా వచ్చి రక్షించలేడు ఎందుకంటే మమ్మల్ని అడగండి మాలాంటి వాళ్ళ దగ్గర తల్లిదండ్రులు వచ్చి ఏడ్చే ఎంతో మంది తల్లిదండ్రులు వచ్చి ఏడుస్తారు అమ్మ మా అమ్మాయి వెళ్ళిపోయింది అమ్మ కొంచెం ఏదో చేయండి అంటే అక్కడికి వెళ్ళాక అమ్మాయి చిన్నప్పటి నుంచి ఏ తల్లితండ్రులు మనని పెంచారో పెద్ద చేశారో వాళ్ళ మా అమ్మ నాన్న కాదు అనేస్తుంది నాకు నా అబ్దులే కావాలి
(18:46) అనేస్తుంది. ఎందుకు ఇలా అంటుందో తెలుసా సినిమాల ప్రభావం గుర్తుపెట్టుకోండి సినిమాల ప్రభావం వల్ల ఆ పాటలు పాడడము డాన్స్ అప్పటిదాకా బాగుంటది కానీ ఎప్పటికన్నా గుర్తుంచుకోండి ఒక వయసు దాటిన తర్వాత ఒక ముస్లిం మహిళ జీవితం ఎలా ఉంటుంది అన్నది మనము కొన్ని మీరు కొన్ని వీడియోలు YouTube లో సెర్చ్ చేస్తే మీకు అర్థమవుతది ఎంత ఘోరంగా ఉంది ఇప్పుడు అది కూడా అవసరం లేదు కేరళ వన్ కేరళటు చూశరా ఎంత మంది ఆడపిల్లలు చూశరమ్మా మీరందరూ చూడలేదా నేను పెద్దవాళ్ళకు వినిపిస్తున్నానండి ఇక్కడ స్క్రీన్ పెట్టి ఇలాంటి పెద్ద స్క్రీన్ లో ఒకసారి అందర ఆడపిల్లలకి కూర్చోబెట్టి కేరళ వన్ కేరళ
(19:29) స్టూ స్టోరీ చూపించండి చూపిస్తారా చూపిస్తారా మీరు చూపించాలి అది మీ బాధ్యత ఎందుకంటే నేను బయటికి వెళ్ళినప్పుడు చాలా యంగ్ అమ్మాయిలని అడుగుతుంటాను నాన్న చూసావా ఇవన్నీ అంటే అవునా ఇట్లా నిజం ఉంటదా నిజం ఉంటదా ఉండదు అంటున్నారు చాలామంది పేరెంట్స్ కూడా ఉండదు అంటున్నారు. కానీ ఎప్పుడైతే ఆ విషయం జరిగిపోతుందో జరిగిన తర్వాత మీకు మళ్ళీ కం బ్యాక్ అంటే మీ సంతోషమైన జీవితం అన్నది మీ చేతుల్లో నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి మన భారతీయ సాంప్రదాయం ఏదైతే కట్టు బొట్టు చీర కదా ఇవన్నీ అందంగా ఉంటాయి కదా మనం చక్కగా అందంగా రెడీ అయి బయటికి వెళ్తే
(20:14) ఎవరైనా ఏమన్నా అంటారా నరికేయమంటారా మరి అలాంటి మహిళలని మనం చూస్తున్నామా లేదా వాళ్ళు ఎప్పుడనా వాళ్ళ అందాన్ని చూయించుకోగలుగుతారా చూపించుకోగలుగుతారా ఆడపిల్లలు నాకు ఆన్సర్ కావాలి చూపించుకోగలుగుతారా వాళ్ళు మొత్తం కవర్ చేసుకొని ఉంటారు కదా ఇంత ఎండాకాలంలో నలుపు చీర వేసుకోవాలి అంటే మనకు వద్దు అనిపిస్తుంది అలాంటిది కంప్లీట్ గా వాళ్ళు బురకా వేసుకొని బయటికి వస్తారు అలాంటి జీవితం మనకు కావాలా కాబట్టి ఇవి లేవు లేవు లేవు అని అనకండి ఇవి ఉన్నాయి కాబట్టే పెద్దవాళ్ళ వాళ్ళందరూ కూడా దీని మీద సినిమాలు తీయడం కానివ్వండి మీ జీవితం కోసం మీకు ప్రవచనాల్లో చెప్పడం
(20:58) కానివ్వండి జరుగుతుంది. ఎందుకంటే ఒక్కసారి జీవితం పోయింది మీ చేతుల్లో నుంచి అంటే మళ్ళీ రిటర్న్ రాదు మరి మన జీవితాన్ని ఎవరు మార్చాలి మీ జీవితాన్ని ఎవరు మార్చాలమ్మ ఒక ప్రధానమంత్రినా ఆ సర్పంచ్ గారా పక్కింటి వాళ్ళా ఎమ్మెల్యేనా ఎవరు మార్చాలి ఎవరు మీరే మార్చాలి మీ జీవితంలో మీ జీవి ఏ నిర్ణయం తీసుకుంటే మంచిది అని మీరు మాత్రమే దాన్ని మార్చగలుగుతారు అని గుర్తుపెట్టుకోండి.
(21:34) అందుకోసము ఒక్కసారి ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర ఏదైతే ఉందో మన రాముగారు ప్రయత్నిస్తున్నారు ఇక్కడ మనం జగత్యాలో చెప్పబోతున్నాము తొమ్మిది రోజులు ఛత్రపతి శివాజీ మహారాజ్ జననము వాళ్ళ తల్లితండ్రి పుట్టడము ఎలా ఉంటుందో అవన్నీ కూడా చెప్పబోతున్నాను వినండి అమ్మ మీకు కుదిరితే మీరు బుక్స్ తీసుకొని మీరు ఒక్కసారి చదవండి ఎంత భయంకరమైన పరిస్థితి మన భారతదేశంలో జరిగింది అన్నది ఇప్పుడు కొంతమంది అనొచ్చు అబ్బాయిలు అమ్మాయిలు ఉంటారు కదా మనవాళ్ళు మనం సర్ చెప్పినట్టు కమ్యూనిస్ట్ సెక్యులర్లు ఏవన్నీ ఉండవు అసలు అంటారు కొంతమంది నేనేం పాతకాలం
(22:13) చెప్పట్లేదు కొన్ని రోజుల క్రితం జరిగిన బంగ్లాదేశ్ సంఘటన ఎవరెవరు చూశారు ఒక అబ్బాయిని అన్ని దేవుళ్ళు ఒకటే అన్నాడు అనేసి బట్టలు విప్పి కొట్టి కొట్టి ఆయన బతుకుండగా ఆయనని కాల్చివేయడము ఎవరెవరు చూసి రు ఎవరెవరు చూశారు చూడలేదా అంటే అంత బాధ్యత లేదు మనకు సమాజం పట్ల ఈరోజు ఇంటికి వెళ్ళాక చూడండి బాంగ్లాదేశ్లో ఇంటికి వెళ్లి మహిళల్ని రేప్ చేయడం అన్నవి వాళ్ళు వీడియోస్ పెట్టారు చూశరా ఇవి అబద్ధమా పాతకాలం విషయాలు చెప్తున్నానా మరి మీకు మీ క్యారెక్టర్ ఇంపార్టెంట్ కాదా మన భారతదేశంలో
(22:59) మనకు ఒక స్వాతంత్రం ఉంది ఏంటిది అంటే పెళ్లి చేసుకోండి పిల్లలు కనండి డబ్బు సంపాదించండి సంతోషంగా ఉండండి అని మన భారతదేశం చెప్తుంది కానీ పరస్త్రీ మాతృవత్ అంటే మీ భార్య కాకుండా వేరే ఇంటి స్త్రీ ఎవరైతే ఉందో తన తల్లితో సమానము అని మన భారతదేశం కాకుండా ఇంకో దేశంలో ఈ చరిత్ర ఉన్నట్టు ఒక్కసారి నాకు చెప్పండి నాన్న నేనే కన్వర్ట్ అయిపోతాను ఇంకెక్కడన్నా తల్లులను అమ్మ అనే సాంప్రదాయం ఎక్కడన్నా ఉందా ఎక్కడ ఎక్కడైనా ఉందా ఎక్కడైనా ఉందా భారత్ మాతాకి జై అమెరికా మాతాకి విన్నారా ఆఫ్రికా మాతాకి గంగా మాతాకి
(23:46) జై మిస్సిపి మాతాకి విన్నారా వినలేదు కదా నైల్ మాతాకి ఏ దేశంలో అయినా ఏ నదినైనా ఏ చెట్టునైనా తులసి మాతాకి జై విన్నారా ఏ దేశంలో కూడా ఏ దేశాన్ని కూడా తల్లి అనడం మనం ఎప్పుడూ వినలేదు ఎక్కడ లేదు మన దేశంలో మాత్రమే దేశమంటే మట్టి కాదోయ్ మన దేశాన్ని భారత్మాత అని తల్లిని గౌరవించినట్టు గౌరవం మన భారతదేశానికి మన సంస్కృతిని ఇచ్చింది మన సంస్కృతి ఇచ్చింది మన భారతదేశంలో ఇంటికి కోడలు వస్తే మహాలక్ష్మి వచ్చిందమ్మా అని అంటారు కదా ఎప్పుడన్నా వేరే దగ్గర వింటారా
(24:31) ఆ మిసెస్ మేరీ హస్ కమ నో ఎక్కడ కూడా దేవుడు దేవుడులే మనుషుల్ని ఎప్పుడు కూడా దేవుడు స్థానం ఎక్కడ ఇవ్వలేదు మన భారతదేశంలో మాత్రమే ఒక స్త్రీని గౌరవించేటప్పుడు ఒక టీచర్ అమ్మ ఉందనుకోండి మీరు సరస్వతి అమ్మ తల్లి మీకు ఒక నమస్కారము అంటారు అంతేనా లేదా ఆ ఎవరైతే దేశాన్ని రక్షిస్తారో అలాంటి మహిళల్ని చూసి మీరే దుర్గా అమ్మ అంటారు అంతేనా కాదా ఇంటికి మహాలక్ష్మి వస్తే ఒక ఆడపిల్ల పిల్ల పుడితే ఏమంటారు మహాలక్ష్మి పుట్టింది అంటారు అవునా కాదా ఈ స్త్రీకి ఇచ్చిన గౌరవము మన భారతదేశం తప్ప ఇంకెక్కడన్నా ఇచ్చారా ఇంకెక్కడన్నా ఇచ్చారా మరి ఎందుకు
(25:14) మనం వెళ్ళిపోతున్నాము అని ఒక్కసారి మనం ఆలోచించాలి కదా ఆలోచించాలి కదా ఎందుకు వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఫ్రీగా ఇస్తారా ఆ ఫ్రీగా ఇస్తే దేశం అమ్మిద్దామా అమ్మిద్దామా కాదు కదా కాబట్టి ఎప్పుడన్నా కూడా ఏది కూడా ఫ్రీ ఉండదు నాన్న గుర్తుపెట్టుకోండి కొన్ని రోజులు మీను కన్వర్ట్ అయ్యేదాకా ఏ మతం అన్నా కానివ్వండి కన్వర్ట్ అయ్యేదాకా కొన్ని విషయాలు మీకు ఫ్రీ ఇస్తారు తర్వాత ఏముంటుందో తెలుసా తెలుసా నేను ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నాకు అందరూ పదిప రూపాయలు ఇవ్వాలి ఇస్తారా ఇస్తారా మనం అడుగుతామా ఎక్కడనా ప్రవచనంలో అడిగారా అడగలేదు కానీ అక్కడ ఏం చేస్తారు
(26:00) అంటే దశమ భాగం ఇవ్వలేదు అంటే ఓరి నాయన ఎక్కడ పడిపోయానురా నేను అనుకుంటారు కానీ అప్పటికి లేట్ అయిపోతుంది. అర్థమైందా ఎంతన్నా సంపాదించు చావు నువ్వు వెయ రూపాయలు సంపాదించు నెలకు గానీ నాకు నా దశమ భాగం కావాలి సో రిమెంబర్ నో లంచ్ ఇస్ ఫర్ ఫ్రీ ఏది కూడా ఫ్రీ ఏది కూడా ఫ్రీ మరి కన్వర్ట్ అవుతారా అవుతారా సరే పోనీ కన్వర్ట్ అయ్యారు అనుకోండి బాగుంది అంటే ఏం చేస్తున్నారు వాళ్ళు కూడా దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడికి అసలు మా దగ్గర బొమ్మలు ఉండవు మీరు బొమ్మలు పెట్టుకుంటారు హనుమంతుడు పెట్టుకుంటారు ఆ రాముడు పెట్టు పెట్టుకుంటారు అన్న వాళ్ళు
(26:41) ఇప్పుడు మదర్ మేరీ పెట్టుకుంటున్నారు జీసస్ పెట్టుకుంటున్నారు దానికి మాలలు వేస్తున్నారు దానికి దీపాలు పెడుతున్నారు బతుకమ్మలాడుతున్నారు మరి ఇవన్నీ చేయాలి అయితే మతం ఎందుకు మారాలి చెప్పండి దీంట్లో బాగుంది కదా పురాతన కాలం నుంచి వస్తున్న మన మైసమ్మ ఎల్లమ్మ ఈదమ్మ కదా ఇంత చక్కటి పండుగలు కదండీ ఎందుకు మారాలి మరి ఎందుకు మారుతున్నారు దశమ భాగం కోసము గుర్తుపెట్టుకోండి ఏంటిది మరి ఇంకొకరు ఉన్నారు మనం విన్నాము ఎందుకు వాళ్ళు మారుస్తున్నారు పెహల్గాం ఇన్సిడెంట్ ఎవరెవరు చూశరమ్మ పెహల్గాం చూసారా అందరిని ఏమని అడిగి చంపారు నాకు మీ నుంచి ఆన్సర్స్ కావాలి
(27:25) ఏమని అడిగి చంపారు ఆ కమ్మల్లా కాదని అడిగారా రెడ్డల్లా కాదని అడిగారా ఆ ఏంటి ఖచ్చితం కదా దాంట్లో క్రిస్టియన్ ఫ్యామిలీ కూడా ఉంది ఒకటి అంతేనా ఎవరైతే ముస్లింలు కాదో వాళ్ళు క్రిస్టియన్స్ ఉన్న వాళ్ళని కూడా చూశారు కదా పాతకాలం విషయం చెప్తున్నానా పాతకాలం విషయం చెప్తున్నానా మరి ఇవన్నీ తెలిసి కూడా మేము కళ్ళు మూసుకుంటాము అంటే మనల్ని ఏ భగవంతుడు రక్షిస్తాడు చెప్పండి ఏ దేవుడని రక్షించగలుగుతాడా మన రక్షణ మన ఎవరు చేయాలి మనము మన రక్షణ ఎవరు చేయాలి మనమే చేయాలి కాబట్టి మనము హిందువులము అన్న
(28:15) మాట గుర్తుపెట్టుకోండి. రెండో మాట మనం ఏం చేసినా కూడా మా భారతదేశము సంస్కృతిని ఎవరైతే రక్షిస్తారో మేము వాళ్ళకే ఓటేస్తాము అని కూడా గుర్తుపెట్టుకోండి అర్థమైందా మూడో విషయము ఎవరు ఎంత ఐ లవ్ యు చెప్పినా ఏం ఫ్రీగా ఇచ్చినా కూడా మేము హిందువులను మాత్రమే వివాహం చేసుకుంటాము అని నాకు ప్రతి ఒక్క ఆడపిల్ల ఇప్పుడు ప్రామిస్ చేయాలి ఇక్కడ ఉన్నవాళ్ళు హిందువులను మాత్రమే మేము వివాహం చేసుకుంటాము అని నాకు ప్రామిస్ ఇస్తున్నారా ఇస్తున్నారా ఆ హామీతో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను ఓకే ఇప్పుడు అబ్బాయిల విషయం వస్తుంది అమ్మాయిలకి బాగుంది నేను
(29:01) మొన్న ఒక వీడియో పెట్టానండి తల్లులందరూ బొట్టులు పెట్టుకుంటున్నారు అంటే పాపం ఎంతోమంది ఆవేదన అమ్మ ఆడపిల్లలకి చెప్పండి బొట్టులు పెట్టుకోవట్లేదు అనేసి వాళ్ళ కరెక్టే పెద్దవాళ్ళు పెట్టుకుంటారు కానీ ఇప్పుడు చదువుకున్న ఆడపిల్లలు బొట్టులు పెట్టుకుంటున్నారు పెట్టుకోవట్లేదు సో వెల్ ఎడ్యుకేటెడ్ యు నో ఎంత చదువుకున్నాము అంటే మేము ఇంకా లంగబోనీలు సారీలు కట్టుకోము మేము కదా ఎక్కువ చదువుకున్నందుకు అమ్మ నాన్నకు నమస్కారం చేయము మేము బొచ్చు పెట్టుకోము ఈ దేశంలో దిని ఇక్కడిదే తింటాము కానీ భారత్ని దేశం అనడానికి మాకు సిగ్గేస్తుంది కదా కదా అలాగే ఆడపిల్లలు
(29:44) అయిపోయారు మరి ఆడపిల్లలు అలా అవ్వకూడదు అంటే ఎలా చేయాలి మనము కదా మొత్తం ఆడల పిల్లల మీద భారం వేసేస్తే బాగుంటుందా బాధ్యత తల్లితండ్రులది నేను అందుకోసం ఆ వీడియోలో ఏం చెప్పాను అంటే తల్లితండ్రులు బొట్టు పెట్టుకోవాలి పెద్దవాళ్ళు బొట్టు పెట్టుకుంటే పిల్లలు పెట్టుకుంటారు మగవాళ్ళు పెట్టుకున్నారా ఇప్పుడు అందర ఆడవాళ్ళకు బొట్టు పెట్టారు మగవాళ్ళకు ఎందుకండీ బొట్టు పెట్టలేదు ఐ నో చాలామంది ఇప్పుడు మగవాళ్ళు [దగ్గు] బొట్టు పెట్టుకుంటున్నారు కానీ హిందూ సమ్మేళనికి కాదు రోజు కూడా మగవాళ్ళు కుంకుమ బొట్టు పెడతారు అని నాకు హామి ఇస్తారా అందరు ఇస్తారా
(30:26) ఖచ్చితంగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరు మగవాళ్ళు హామీ ఇస్తారా? రోజు బొట్టు పెట్టుకుంటారా? లేదు అంటే హిందూ ఎవరు ముస్లిం ఎవరు అర్థం కావట్లేదు అంతే కదా నేనైతే మీకు ఒక మాట చెప్తానండి నాకు వాళ్ళు చాలా మంచి వాళ్ళలాగా కనిపిస్తారు. కోపం వచ్చిందా వాళ్ళు మంచోళ్లే ఎందుకు అంటే వాళ్ళకు ఏదైతే నేర్పిస్తారో వాళ్ళు అది చేస్తున్నారు మీకు ఒక 25 లక్షలు ఇస్తాం మేము మీరు అమ్మాయిని లవ్ జిహాద్ చేసేయండి ఇన్ని డబ్బులు ఇస్తాము చంపేయండి ల్యాండ్ జిహాద్ చేయండి చేస్తున్నారు మీరు మత
(31:10) మార్పిడీలు చేయండి ఊర్లలోకి వెళ్ళండి మేము మీకు డబ్బులు ఇస్తాము వాళ్ళు చేస్తున్నారు. కానీ మనందరికీ మీరు మనిషి మంచి మనుషుల్లాగా మారండి అమ్మ నాన్నల్ని గౌరవించండి రోజు నిత్యము పూజ చేయండి దేవుని నమ్మండి ధర్మాన్ని పాటించండి సత్యా ఆచరణ చేయండి అని మనకు చెప్తున్నారు మనం పాటించడం లేదు కదా ఎందుకు అంటే మొదట చెప్పారండి సత్యం సత్యం తెలియదా సత్యం వద అనండి నిజమే పలుకు సత్యము పలుకు ధర్మం చర ధర్మంచర ధర్మాన్ని ఆచరించు ధర్మాన్ని ఆచరించు ధర్మం చెప్తే ధర్మం రాదు ధర్మాన్ని
(31:56) మరి ఇవన్నీ మనకు చెప్తున్నారు అందరికీ తెలుసు కానీ ఎంతమంది నిజం చెప్తారండి అక్క నిజం చెప్పకుంటే రోజు ఎట్లా పోతది అంటారు కదా కాబట్టి వాళ్ళకు వాళ్ళు చెప్పింది వాళ్ళు చేస్తున్నారు కానీ మనం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి మనము చెప్పింది మనము చేయడం లేదు కాబట్టి ఇతరులు వచ్చి మన మీద ఆక్రమణ చేయగలుగుతున్నారు కాబట్టి మన కర్తవ్యం ఏమిటి మనకు తెలిసిన మాటలు మనము పాటించాలి కదా మనం పాటించాలి ఇప్పుడు ఒక రెండు మూడు క్వశ్చన్స్ అడుగుతాను శ్రీమద్భాగవతం ఎవరెవరు విన్నారు చెయఎత్తాలి [గురకలు] శ్రీమద్భాగవతము ఎవరు ఎవరు విన్నారు రామాయణము సంపూర్ణ రామాయణం ఎవరెవరు
(32:45) విన్నారు ఒకసారి చూసుకోండి ఎంతమంది వినలేదు మహాభారతం ఎవరెవరు విన్నారు నేను క్వశ్చన్స్ అడుగుతాను భగవద్గీత ఎవరెవరు విన్నారు ఓకే భగవద్గీత భాగవతంలో డిఫరెన్స్ చెప్పండి ఇప్పుడు ఎవరన్నా ముగ్గురు చెప్పాలి భగవద్గీత భాగవతంలో డిఫరెన్స్ చెప్పాలి ఎవరు చెప్తారు ఎవరైనా చెయఎత్తాలమ్మ చెప్పాలి ముగ్గురు చెప్పాలి భగవద్గీత భాగవతంలో తేడా ఏంటిది ఎవరు చెప్తారు ఒకటే వాక్యంలో చెప్పాలండి హలో మేడం
(33:32) మీరు బాగా చెప్పండి ఓకే ఒక టూ మినిట్స్ లో చెప్పేస్తున్నా షార్ట్ కట్ లో రామలక్ష్మణ జానకి జై బోలో హనుమాన్కి ఓకే రైట్ [నవ్వు] మహాభారతం అంటే ధర్మ క్షేత్రంలో జరిగినటువంటి సంఘటన కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించినటువంటి ధర్మానికి సంబంధించినది కాబట్టి మహాభారతం కేవలం ధర్మంగా బతుకమని నిజాయితిగా ఉండమని చెప్పినటువంటిది మహాభారతం 18 పర్పాలు భాగవతం మేడం భాగవతం అంటే కేవలం భగవంతుని స్మరించుకుంటూ జీవితాన్ని గడపడమే భాగవతము అది సత్యయుగమే ఓకే మేడం భగవద్గీత సారీ భగవద్గీత
(34:17) [గొంతు సవరించుకోవడం] భగవద్గీత కేవలం ధర్మక్షేత్రంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు శ్రీకృష్ణనికి శ్రీ అర్జునుడికి ఉపదేశించినటువంటి ఉపదేశమే హితబోధనే భగవద్గీత రైట్ ధర్మంగా ధర్మో రక్షితే రక్షత ఇది త్రేతా యుగంలో జరిగినటువంటి సంఘటన రామాయణం కానీ ద్వాపర యుగంలో జరిగిన సంఘటనే మహాభారతం అదే భగవద్గీత అయితే ఇది మనము మన పిల్లలకి చెప్పాలి భగవద్గీత అంటే చెప్తానండి కొంచెం తప్పు భగవద్గీత అంటే మహాభారతంలో ఒక భాగము భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి ఎన్ని శ్లోకాలు ఉన్నాయి ఆ ఎన్ని శ్లోకాలు ఎన్ని శ్లోకాలు
(35:00) కొంతమందికి డౌట్ వస్తుంది ఆ 700 ఎంత తక్కువ మందికి తెలుసు ఒకసారి మీ మొకాలు మీరే చూసుకోండి అందరికీ తెలిీదు తుంగూరులో భాగవతం అంటే తెలుసా భాగవతంలో 12 స్కంధాలు ఉన్నాయి ఎన్ని శ్లోకాలు ఉన్నాయి ఎన్ని శ్లోకాలు ఉన్నాయి ఇది మన పరిస్థితి మరి మన భాగవతము మన రామాయణము మన శివ పురాణము మన దేవుళ్ళ గురించి మనకు తెలియదుఅనుకోండి వాళ్ళు ఈజీగా వచ్చేసి మిమ్మల్ని కన్వర్ట్ చేసేస్తారు ఈజీగా ఎందుకు మనకు మన దేవుళ్ళ గురించి తెలియదు కదా కాబట్టి కాబట్టి మనం ఏం చేయాలి రోజు
(35:44) చాగంటి గారు కానివ్వండి షణ్ముఖ శర్మ గారు కానివ్వండి హిందీ అర్థమవుతే హిందీలో కానివ్వండి ఒక గ్రంథమఅన్నా చదవాలి లేదు అంటే నిత్యము YouTube లో భాగవతము రామాయణము వినాలి ఎవరెవరు వింటారు గుర్తుపెట్టుకోండిమ్మ హిందూ సమ్మేళానికి వచ్చి భోజనం చేసి విని వెళ్ళిపోవడం కాదు ఇది బాధ్యతగా భావించాలి ఈ రోజు నుంచి 100 సంవత్సరాలు అయిపోయినాయి చేసేవాళ్ళు చేశారు తర్వాత రాముడు దేవాలయం కట్టాలి అన్నవాళ్ళు కట్టేశారు కానీ కొంతమంది వచ్చి మేము కూల్ చేస్తాము అంటున్నారు మరి దాన్ని ఎవరు రక్షిస్తారు ఎవరు రక్షిస్తారు మనం రక్షించాలి కదా మనకు మనకు మన దేవుడు
(36:26) గురించి మరి తెలియాలి కదా కదా కాబట్టి మొదట ఎవరన్నా మన ధర్మం మార్చేది ఎందుకు అంటే ఒకటి మీకు మీ ధర్మం గురించి తెలియకుంటే మీరు కన్వర్ట్ అయిపోతారు కాబట్టి ధర్మము తెలుసుకోవాలి వన్ ధర్మము ఆచరించాలి టు మూడోది మన ధర్మం మీద ఆక్రమణ చేస్తే ఇక్కడ ఎలాగైతే వేణుగోపాల స్వామి ఫస్ట్ మురళి ధరించాడా తర్వాత ఏం చేసాడు మహాభారతంలో ఏం ధరించాడు ఏం ధరించాడు ఆ సుదర్శన చక్రాన్ని ధరించాడా అర్జునుడు వచ్చి అమ్మో నేను ఎగ్జామ్ రాయను మా ఊరి మీద దాడి జరుగుతుంది నేను ఎవరిని కొట్టను అని అంటే కృష్ణుడు ఏం చెప్తాడు
(37:14) ఆ క్లైబ్యం మాస్మగమపార్థన నైతత్వయుపద్యతే అసలు పిరికివాడిగా ఎలారా పుట్టావు నువ్వు అసలు యుద్ధం చెయ్ లేయ అని చెప్పాడు కదా కాబట్టి భగవద్గీత విన్న తర్వాత అర్జునుడు ఏం చేసాడు శాస్త్రాన్ని ధరించి యుద్ధం చేశాడు కదా కాబట్టి మన శాస్త్రము గుర్తుపెట్టుకోండి అమ్మ మన ధర్మము సహిష్టుత మనకు నేర్పిస్తుంది క్షమాపణ మనకు నేర్పిస్తుంది దయాభావము మనకు నేర్పిస్తుంది మనకు దానము నేర్పిస్తుంది కానీ ఇవన్నీ ఎవరితో ఎవరైతే మంచివాళ్ళ వాళ్ళతో ధర్మంగా ఉండాలి కదా ఎవరైతే మంచివాళ్ళ వాళ్ళతో ధర్మంగా ఉండాలి వాళ్ళ మీద దయ చూపించాలి ఎవరైతే
(38:00) పేదవాళ్ళ వాళ్ళ ఒక భోజనం పెట్టాలి కానీ ఎవరైతే వచ్చి ఒక చంప దబ్బ వేస్తారో వాడికి ఇంకొంచం చంప దబ్బు చూపిస్తారా ఏం చేయాలి ఏం చేయాలి వేస్తారా లేదా అది మన సనాతన ధర్మం మర్చిపోకండి ఎవరన్నా వచ్చి ఈ భూమి మీది అంటే ఇచ్చేస్తారా ఖాళీ చేయండి ఖాళీ చేయండి అంటే ఇచ్చేస్తారా ఇచ్చేయడానికి రాదు మన భూమి మనము కాపాడుకోవాలి కదా అందుకోసము మహాభారతం వినాలి చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా మహాభారతం వినాలి ఎందుకు అంటే మహాభారతంలో మనకు ఏం చెప్పారు మనకు హాఫ్ వాక్యం మాత్రమే చెప్పారు స్కూల్స్ లో అహింసా పరమో ధర్మః అందరికీ తెలుసు కదా
(38:45) అహింస హింస చేయకూడదు నాయనా అసలు మీరు అని చెప్తారు కానీ దాని తర్వాత ఏం చెప్పారు ధర్మహింస అందరూ పలకండి ధర్మహింస తథైవచ నువ్వు ధర్మం ఆచరిస్తే పలకండి నువ్వు ధర్మం ఆచరిస్తే మేము ధర్మం ఆచరిస్తాము నువ్వు దయ చూపిస్తే మేము దయ చూపిస్తాము నువ్వు మా దేశాన్ని ఆక్రమించాలి అని కోరుకుంటే మేము మిమ్మల్ని ఏంటి నరికేద్దాం కానీ మళ్ళీ కేసులు అయిపోతాయి కదా కదా అలా నరకొద్దు కానీ నరకాలి ఎలా నరకాలి లీగల్ గా నరకాలి లాబద్ధంగా నరకాలి
(39:36) మనం నిన్న అంబేద్కర్ గారిది జరుపుకున్నాం కదా ఆయన రాశారు కాన్స్టిట్యూషన్ దాన్ని మనం పాటించాలి. మరి మార్పు ఎలా తీసుకురావాలి ఎలా చంపాలి కొంతమంది అడగొచ్చు ఇది లాస్ట్ అండి మెసేజ్ నేను ఇచ్చేది అందరికీ మీరు దేశంలో మార్పు తీసుకురావాలి అంటే మీరు సిస్టం లోకి రావాలి ఏం చేయాలి ఏం చేయాలి సిస్టం లోకి రావాలి అర్థమైందా ఐఏఎస్ మీరే అవ్వాలి ఐపిఎస్ మీరే అవ్వాలి ఇప్పుడు మన అన్నగారు ఏం చెప్పారు నేను రక్షింపబడడానికి కారణం మన పోలీసులు అన్నారా మన పోలీసులు ఉంటే మనల్ని మనల్ని రక్షిస్తారు వేరేవాళ్ళ పోలీసులు ఉంటే మనల్ని రక్షిస్తారా రక్షిస్తారా
(40:19) వేరేవాళ్ళు ఉన్నారు అనుకోండి వేముల వాడలో ఏం జరిగిందో తెలుసా దరగాని అలాగే పెట్టమని చెప్పారా అది మార్చాలి ఇప్పుడు ఎవరు మార్చగలుగుతారు ఎవరు మార్చగలుగుతారు అధికారి మార్చగలుగుతారు కదా ఎవరు మార్చగలుగుతారు కాబట్టి మనమందరం కూడా గొప్ప గొప్ప అధికారంలో వచ్చి మన దేశాన్ని మనం మార్చుకోవాలి అని చేయాలి అనే మనకు ఛత్రపతి శివాజీ మహారాజ్ చెప్పారు అర్థమైందా కాబట్టి మనమందరం కూడా పవర్ఫుల్ అవ్వాలి ఏమవ్వాలి శక్తివంతులం అవ్వాలి శక్తి అంటే ఏంటిది బుద్ధి అనండి బుద్ధి బుద్ధి
(41:02) బుద్ధి బలము బుద్ధి బలము శరీర బలము బలము మనోబలము మనోబలము ధనబలము బలము ఇవన్నీ మార్చ మాకు చకుంటేరే మీరు మార్చుకోగలుగుతారు ఒక్క ఇన్సిడెంట్ మీకు చెప్తానండి బంగాల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది 1857 లో జరిగిన ఇన్సిడెంట్ ఇది 30వేల మంది హిందువులు అందరిని కట్టేశారు 30వేల మంది హిందువుల్ని కట్టేశారు చెప్పండి 30వేల మంది హిందువుల్ని 150 మంది బ్రిటిషర్స్ ని వీళ్ళ మీద రాళ్లుు వేయమని చెప్పారు ఏం చెప్పారు రాళ్లుు వేసేసరికి వీళ్ళందరూ చాలా మంది చనిపోయారు ఓకే దిస్ ఇస్ ద ఇన్సిడెంట్ ఆఫ్ పలాష్ బంగాల్లో జరిగిన ఇన్సిడెంట్ కానీ
(41:48) ఇంతమందిని కొంతమంది చంపగలిగారు ఎందుకో తెలుసా కొంతమంది మనలాగా బిల్డింగ్ పైన నించొని మొబైల్ లో ఎలా షూట్ చేస్తారో అలాంటి వాళ్ళు ఉన్నారు చూస్తూ నిలబడ్డవారు మనకెందుకు మనకెందుకు అనుకున్న వాళ్ళు మన దేశంలో ఎక్కువమంది అయ్యారు కానీ ఆలోచించండి ఒక్కసారి ఈ 30వేల మంది గనుక ఒక్కొక్క ఒకరినిప మంది కలిచినా కూడా 150 మంది మంది ఉండగలుగుతారా వాళ్ళ ముందు ఉండలేరు ఇలాగే ఇప్పుడు కూడా మన దేశంలో ఎవ్వరు సంఖ్య పెరగనివ్వండి ఏమన్నా కానివ్వండి మన దేశాన్ని మనం రక్షించగలుగుతామా లేదా రక్షించగలుగుతామా లేదా కానీ రక్షించలేకపోతున్నాము ఎందుకు అంటే మనమందరం కూడా ఐక్యమత్యంగా
(42:34) ఉండడము ఐక్యమత లేదు కాబట్టి మనం ఏం చేయాలి ఐక్యమతంగా మారాలి అప్పుడు మనమందరం కూడా మారగలుగుతాము కాబట్టి మనం ఏం చేయాలి నిజం పలకాలి ధర్మాన్ని ఆచరించాలి వీరుల గాధ వినాలి ఇప్పుడు హేడిగే వారి చరిత్ర ఎవరికీ తెలుసండి తెలుసా ఎవరికీ తెలుసా తెలీదు ఇంకో తెలుసా మీకు తెలుసా ఇద్దరు ముగ్గురికి అయితే మీ బాధ్యత మీ చుట్టుపక్కల ఉన్న ఊర్లో అందరి వాడికి కూడా మీరు చెప్పాలి ఇలాగ ఛత్రపతి శివాజీ మహారాజ్ మన ఆర్ఎస్ఎస్ పెద్ద పెద్ద కార్యకర్తలు కానివ్వండి ఇలాంటి వాళ్ళ చరిత్ర మనం చెప్తేనే మన సమాజము చరిత్రవంతులుగా మారుతుంది కాబట్టి మనమందరం కూడా
(43:21) గొప్పవాళ్ళ చరిత్ర వినాలి ఎవరైతే వినగలుగుతారో చెప్పగలుగుతారో వాళ్ళు మన గ్రామాల్లో నెలకొక్కసారి మన పిల్లలకి ఆడవాళ్ళకు మగవాళ్ళకు మహాభారతము రామాయణము షూరవీర గాధలు మనం చెప్పాము అంటే మన పిల్లలు ఏ జిహాద్ ట్రాప్ లో కూడా పడరు ఏ కన్వర్షన్ ట్రాప్ లో కూడా పడరు కాబట్టి చిన్న పిల్లలకి ఇలాంటి ఉత్తమమైన చరిత్ర వినిపించడం పెద్దవాళ్ళ బాధ్యత కాబట్టి మన సర్పంచులు అందరూ ఉన్నారు అక్కడ వినిపిస్తున్నానండి మీరందరూ కూడా పిల్లలకి కేరళ వన్ కేరళట చూపించండి దురందర్ వన్ దురందర్ట చూపించండి అలాగే నెలక ఒక్కసారి కుదిరితే ఆదివారం ఆదివారం ఆదివారం ఒక
(44:01) అరగంట సేపు వీళ్ళకు మంచి మంచి గాధలు మనం వినిపిస్తేనే మనం ఇంకో 100 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ చేసే సంఘటన కార్యక్రమం మనమందరం కూడా చేసి మన దేశాన్ని సంరక్షింపగలుగుతాము అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి నాన్న నేను ఇక్కడ ఏదో మీకు తెలియని విషయాలు చెప్పడానికి రాలేదు నాకు మీ నుంచి ఆన్సర్స్ కావాలి మనకు తెలియాలి ఏంటిది అంటే మనకు తెలిసిన ధర్మాన్ని మనం ఆచరిస్తేనే ధర్మో రక్షతి ధర్మో రక్షతి ధర్మాన్ని ఆచరిస్తేనే ధర్మం మనల్ని రక్షిస్తుంది మనం ధర్మాన్ని రక్షించాలి కాబట్టి మనం ధర్మాన్ని తెలుసుకుందాము మనం ధర్మాన్ని ఆచరిద్దాము మన దేశాన్ని మనమే
(44:46) కాపాడుకుందాం మన సంస్కృతిని మనమే కాపాడుకుందాము ఈ రెండు మాటలతో మీరందరూ చక్కగా విన్నారు నాకు అవకాశం ఇచ్చిన ఈ తుంగూరు అందరికీ కూడా అలాగే రాము జిడిగే గారు తీసుకొచ్చారు మీ అందరికీ కూడా చాలా చాలా అభివందనలు అండి మీకు భగవద్భక్తి రాష్ట్రభక్తి ఇవన్నీ రావాలి మీరు కూడా శూర వీరులుగా మారి ఈ తుంగూరు ప్రాంతము ఇక్కడ కూడా ఒక జీజామాతన ఒక చత్రపతి శివాజీ పుట్టాలి అని కోరుకుంటూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఆర్య సనాతన వైదిక హిందూ ధర్మకి భారత్మాతాకి గోమాతాకి గంగామాతాకి సద్గురుదేవ భగవాన్కి
(45:32) ధన్యవాదాలుండి

No comments:

Post a Comment