Wednesday, August 12, 2026

సాధన చేస్తున్న వాళ్లు చేయకూడని 5 పెద్ద తప్పులు | Dr. Harikrishna garu

సాధన చేస్తున్న వాళ్లు చేయకూడని 5 పెద్ద తప్పులు | Dr. Harikrishna garu

Author Name:Dhyana Jagath

Youtube Channel Url:https://www.youtube.com/@Dhyanajagath

Youtube Video URL:https://www.youtube.com/watch?v=3mAg2dCRTms



Transcript:
(00:00) మనమే అనుకుంటాం ఇంత బాగుంది ఈ లోకం ఇక్కడికి నేను రావాలంటే ఏం చేయాలంటే క్లియర్ చేసుకోవాలి. అక్కడ మనకు గైడ్స్ తొక్కుతారు మళ్ళీ వస్తాం. సల్ఫేట్ కి సంబంధించిన కెమికల్స్ ఇవి ఏం చేస్తాయంటే పోయి వెంటనే థర్డ్ ఐ ని బ్లాక్ చేసి పడేస్తాం. సో రకరకాల రేడియేషన్ రిలీజ్ అవుతుంటుంది మీ థర్డ్ ఐ వేవ్ అందుకే మనం బొట్టు పెడతాం రేడియేషన్ తగలకుండా దాని దగ్గరే కూర్చొని ఆ డ్యూ డ్రాప్స్ కలెక్ట్ చేస్తా తాగడం మొదలు పెట్టాడు.
(00:25) మొదలు పెట్టిన ఒక టూ వీక్స్ కి అతనికి ఆ యంజైటీ పోయింది ఆ డిసీజ్ పోయింది. వెల్లుల్లిలో ఒక లక్షణం ఉంది ఏంటంటే మీకు ఏదైనా వీటి గ్రాస్ లో ఉంటుంది నట్స్ లో ఉంటుంది పుచ్చ గింజల్లో ఉంటుంది కారణము కార్యము రెండు ఈక్వల్ గా ఉంటే అక్కడ కర్మ లేదు కర్మ అంటే ఒక రబ్బర్ బ్యాండ్ ఉంది ఒక రబ్బర్ బ్యాండ్ ఈ రబ్బర్ బ్యాండ్ మనం సాగదీసామ అనుకోండి దాన్ని వదిలేస్తే మళ్ళీ దాని పొజిషన్ కి వచ్చేస్తుందా సాగినట్టే అట్లే ఉంటుందా పొజిషన్ కి వచ్చేస్తుంది అట్లాగే సృష్టికి ఒక నియమం ఉంది ఏది నిశ్చలంగా ఉంటుంది అది సృష్టి దాని సహజ గుణం అది దాని నుంచి ఏ కారణము అనేది
(01:06) పుట్టినప్పుడు కార్యం కూడా పుడుతుంది దాన్ని న్యూట్రల్ చేయడానికి అర్థమైందా మీకు ఏదన్నా ఒక తినాలి అనిపించినప్పుడు కారణం తిన్నారు కార్యం అయిపోయింది. కారణము కార్యము రెండు ఈక్వల్ గా ఉంటే అక్కడ కర్మ లేదు. దాన్ని తృప్తి అంటాం మనం ఎక్కడైతే కారణం పెద్దగా ఉంటుందో కార్యం చిన్నగా ఉంటుందో రెండు ఈక్వల్ గా లేవు సమానంగా లేవు రెండు ఎనర్జీస్ ఇంగ్ యాంగ్ అనుకోండి స్వస్తిక్ స్వస్తిక్ కూడా చూడండి ఒకటి ఈ సైడ్ తిరిగితే ఇంకోటి ఈ సైడ్ తిరుగుతుంది ఒకటి కారణం అయితే ఒకటి కార్యం ఒకటి పురుషుడు అయితే ఒకటి ప్రకృతి రెండు సమానమైనప్పుడు న్యూట్రల్ అయిపోతుంది అక్కడ
(01:51) కర్మ పుట్టదు సో మీకు ఒక ఇడ్లీ తినాలనిపించి మీరు తిని అస అసంతృప్తిగా ఉంటే ఇంకా మంచిది తిని ఉంటే బాగుం అంటే అది కర్మగా మారుతుంది. అక్కడ కారణం ఎక్కువ ఉంది కార్యం తక్కువ ఉంది. మీ కోరిక పెద్దది ఉంది కానీ నెరవేరింది తక్కువ ఉంది. సో అది కర్మగా మారుతుంది పనులు కర్మగా మారవు. ఏదైనా చేయడానికి పని అంటాం కానీ కర్మ అనం. సో ఇప్పుడు కర్మ అంటే ఏంటంటే ఒక జంతువుని మనం ఏదైనా చంపినప్పుడు అది ఏం చేస్తుందంటే కాన్షియస్ ఉంటుంది దానికి చెట్టుకి మిమ్మల్ని శాపం పెట్టేంత నాడ మండలం లేదు
(02:36) దానికి మనసు లేదు వాక్కు లేదు అది జస్ట్ పుడుతుంది పెరుగుతూ ఉంటుంది దాని పాటికి అది మీతో సంబంధం లేదు దానికి దాని కాన్షియస్ లెవెల్ తక్కువ కానీ జంతువుని చంపామ అనుకోండి చంపేవాడు తెలుసు దానికి ఆ దాని మనసు ఉంటుంది దానికి ఒక సిస్టం ఉంటుంది. మనతో నాకేం జరిగిందో వీడికి కూడా అది అనుభవించాలి అనేది ఉంటుంది దానికి సో దాన్ని ఏమంటారంటే కార్మిక్ త్రెడ్స్ అంటారు.
(03:11) సో అప్పుడు ఏమవుతుందంటే ఆ త్రెడ్ మీ అరాలో చేరినప్పుడు అది కాజల్ బాడీలోకి ట్రాన్స్ఫర్ అయి మీరు అది న్యూట్రల్ చేసేదాకా అది మిమ్మల్ని వదిలిపోదు ఓకేనా ఓకే సార్ ఇంకోటి ఎవరో బి12 విటమిన్ అని పెట్టారు. సో నేను ఒక 25 ఏళ్ల నుంచి సహకారిగా నాకు ఇప్పుడు డెఫిషియన్సీ కూడా రాలేదు. ఏ విటమిన్ డెఫిషియన్సీ లేదు. చెట్లలో కంటే ఎక్కువ మినరల్స్ విటమిన్ సి దొరికేది ఇంకొకటి ఏది లేదు.
(04:00) ఎక్కడైనా మూలికలు ఉంటాయి కానీ మాంసాలు ఉండవు క్యూర్ చేయడానికి ఏదైనా జబ్బు వస్తే మూలికలు తిన అంటారు కానీ మాంసం తినరు. మీకు ఏదన్నా ఆరోగ్యం బాగాలేకపోతే పత్యం అన్నా ఉండు లేకపోతే వెజిటేరియన్ గా మారు అంటారు కానీ ఆ మాంసం దీని బాగైపోద్ది అంటారా ఎక్కడైనా చెట్లు బాగు చేస్తాయి మూలికలు ఉంటాయి కానీ బాగు చేసే మాంసం ఎక్కడైనా ఉందా ఓకే న్యూ న్యూట్రిషన్ గురించి మీరు పక్కన పెట్టండి.
(04:43) న్యూట్రిషన్ అనేది పుష్కలంగా ఉంది. ఒక్క మునగాకు తింటే చాలు సూపర్ ఫుడ్స్ ఒక నెయ్యి చాలు అంత ఎనర్జీ దొరుకుతుంది మీకు లివర్ లో స్టోర్ అవుతాయి అవి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను 25 ఏళ్ల నుంచి ఏంలే నేను చాలా స్ట్రాంగ్ గా ఉంటా సో వేగన్స్ ప్రూవ్ చేశారు బ్రెతీరియన్స్ ఉన్నారు అసలు ఫుడ్ తీసుకోకుండా అసలు ఏ ఫుడ్ తీసుకోకుండా ఫిట్ గా మెయింటైన్ అయ్యే బ్రెతీరియన్స్ ఉన్నారు అంటే ఉత్త గాలి మాత్రమే పీల్చి బతికే వాళ్ళు ఉన్నారు.
(05:15) ఇప్పటికి 700 మంది రికార్డెడ్ లో ఉన్నారు 700 మంది ఒకరిద్దరు కాదు అంతెందుకు మన యోగానంద పరమహంస గిరివాల ఉంది ఆమెకి ఫుడ్ పిచ్చి ఆహారం పిచ్చి ఇంట్లో తరిమేసిస్తే గుడ్డి దగ్గర కూర్చుంటే సన్ గేజింగ్ చేస్తూ చేస్తూ ఇంకా బాడీకి ఒక సిస్టం వచ్చేసింది ఆమెకి జస్ట్ ఎండలో చేయబెడితే చాలు అది ఎనర్జీగా కన్వర్ట్ అయిపోవడం ఎనర్జీ రెండు రకాలు ఒకటి డైరెక్ట్ గా సూర్యుడు నుంచి తీసుకునేది రెండో రకం సూర్యుడి నుంచి వచ్చిన ఎనర్జీనే ఈ ఫ్రూట్స్ అన్నీ ఈ వెజిటబుల్స్ అనండి కూరగాయలు సెకండరీ సోర్స్ అంటాం.
(05:55) ప్రైమరీ సోర్స్ సన్నే మొట్టమొదటి ఎనర్జీ సన్ నుంచి వస్తుంది. ఈ సన్ ఎనర్జీనే స్టోర్ చేసి ఈ మినరల్స్ యాడ్ చేసి ఫ్రూట్స్ గా స్టోరేజ్ చేస్తుంది. మనం మళ్ళీ వాటిని బ్రేక్ చేసి ఎనర్జీగా మారుస్తాం. ఈ బ్రితేరియన్స్ ఏంటంటే డైరెక్ట్ ఇప్పుడు హెచ్ఆర్ అని తీసుకోండి హీరారతన్ మానిక్ అని ఒకాయన ఉన్నాడు కేరళాలో అతను సన్ గేస్ చేసి ఫస్ట్ 114 రోజులు తర్వాత 400 రోజులు అసలు ఏమి తీసుకోకుండా ఉన్నాడు ఉత్త వాటర్ ఆయనకి కావాల్సింది ఎండ సో దీంట్లో కూడా స్పిరిచువాలిటీలో కూడా ఆధ్యాత్మికతకి స్పిరిచువాలిటీకి ఏంటంటే మాంసాహారం నుంచి శాఖహారం శాఖహారంలో కూడా మళ్ళీ మితాహారం నిరాహారం కూడా ఉన్నాయి.
(06:37) ఫస్ట్ మాంసం నుంచి బయటపడాలి. తర్వాత ఆహారంలో మితంగా ఉండాలి మళ్ళీ దాని క్వాంటిటీ తగ్గించాలి. ఆ తగ్గిస్తూ తగ్గిస్తూ ఉంటే ఏమవుతుందంటే ఇంకో సిస్టం యాక్టివేట్ అవుతుంది. స్వయంగా బాడీలోనే ఎనర్జీ జనరేట్ చేసే సిస్టం ఇంకా అట్టు కూడా ధ్యానం చేస్తూ ఉంటే చేస్తూఉంటే డైరెక్ట్ గా సోర్స్ నుంచి ఎనర్జీ తీసుకునే రేంజ్ కూడా వస్తుంది.
(07:01) అందుకే పత్రీజీ కాన్సెప్ట్ ఒకటి ఉంది. ఆహారం మితాహారం నిరాహారం కానీ ఆ లెవెల్ కి రీచ్ అయినవాళ్ళు చాలా తక్కువ. చాలా మంది ఉన్నారు మన హిస్టరీలో బ్రితేరియన్స్ ఇప్పుడు ప్రెజెంట్ భూమిమీద 700 మంది ఉన్నారు రికార్డెడ్ గా సో మినరల్స్ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి మినరల్స్ ఎంజైమ్స్ విటమిన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇది ఒక అపోహ మాత్రమే నాన్ వెజ్ తింటే ఇది వస్తుంది న్యూట్రిషన్ వస్తుంది ఇది వస్తుంది అది వస్తుంది అని సార్ చిన్న సందేహం అండి అడగొచ్చా అడగండి ఇప్పుడు శాఖహారంలో వెల్లుల్లిలో ఔషధ గుణాలు ఉన్నాయి అని చెప్తున్నారు కదండ మరి వెల్లుల్లి తినొద్దు అని ఇప్పుడు మనకు
(07:50) ధ్యాన ఎందుకు తినొద్దు అనేది ఒక కాన్సెప్ట్ అది కూడా మరి మీరు వెల్లుల్లి టేస్ట్ గా ఉంటుందా ఔషధ గుణ అది కొంచెం తీసుకోవచ్చు కదా ఔషధ గుణాలు ఉన్నాయి కదా తీసుకోండి చెప్తున్నా దాని గురించి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా వెల్లుల్లిలో ఒక లక్షణం ఉంది ఏంటంటే మీకు ఏదైనా నేను మిమ్మల్ని ట్రాప్ చేయాలి మోసం చేయాలి అనుకుంటే మీకు ఏదో నేను హనీ ట్రాప్ అంటారు హనీ ట్రాప్ అంటే ఎలా ఉంటుందంటే ఈ బ్లాక్ టీ షర్ట్స్ ది ఏదో ఒక ప్రయోజనం పెట్టి దాని నుంచి ఎక్కువ ప్రయోజనాన్ని వాళ్ళు లాగుతాడు.
(08:31) సో ఈ థర్డ్ ఐ అనేది ఒకటి ఉంది కదా మూడో కన్ను ఈ మూడో కన్నే జ్ఞాన నేత్రం ఇది జ్ఞాన నేత్రం అని ఎందుకు అంటారంటే మీరు ఎవరో మీకు తెలుస్తుంది అది ఓపెన్ అయితే మీ గత జన్మలు తెలుస్తాయి కర్మ సిద్ధాంతాలు తెలుస్తాయి సృష్టి నియమాలు తెలుస్తాయి మీ హైయర్ సెల్ఫ్ తో కాంటాక్ట్ వస్తుంది ఇదంతా జ్ఞానానికి సంబంధించింది మిమ్మల్ని ఎవరు అప్పుడు ట్రాప్ చేయలేరు.
(08:56) మిమ్మల్ని ట్రాప్ చేయాలంటే నీ మూడో కానుడిని నేను సప్రెస్ చేయాలి. ఈ సప్రెసింగ్ ఎట్లా జరుగుతుందంటే రకరకాల మ్యూజిక్స్ తో జరుగుతుంది. నీళ్లల్లో ఫ్లోరిన్ క్లోరిన్ కలుపుతారు. పాల్సిఫైడ్ అయిపోతుంది. సో రకరకాల రేడియేషన్ రిలీజ్ అవుతుంటుంది మీ థర్డ్ ఐ వేవ్ అందుకే మనం బొట్టు పెడతాం రేడియేషన్ తగదలకుండా సో ఇవన్నీ ఏంటంటే అలాంటిదే వెల్లుల్లి కూడా పొరపాటున మీరు తిన్నారు అనుకోండి దాంట్లో కొన్ని కెమికల్స్ ఉంటాయి సల్ఫేట్ కి సంబంధించిన కెమికల్స్ ఇవి ఏం చేస్తాయి అంటే పోయి వెంటనే థర్డ్ని బ్లాక్ చేసి పడేస్తాయి.
(09:32) దెబ్బతోట దొంగల ముట అని మీకు ఇంకా జ్ఞానం అనేది ఆధ్యాత్మిక ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంది కానీ మీకు ఈ థర్డ్ ఐ సప్రెషన్ జరిగిపోతుంది. మిమ్మల్ని మీకు జ్ఞానం లేనప్పుడు మిమ్మల్ని డామినేట్ చేయడం చాలా ఈజీ ఇప్పుడు ఒక గుడ్డోడు ఉంటాడు ఒరే సహాయం చేయరాంటే వాటిని కర్ర పట్టుకొని మనం ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు నేను మోసగాడిని అయితే అట్లా నీ జ్ఞానం లేనప్పుడు నేనుఏం చెప్పినా నువ్వు నమ్ముతావ్ సో ఇది క్రియేట్ చేయబడింది ఒక హెల్త్ బెనిఫిట్ పెట్టారు కానీ బ్లడ్ థిన్నింగ్ అంటారు అంటే ప్లేట్లెట్స్ ఒకదానికిఒకటి అతుక్కోవు రక్తం పల్చగా ఉంటుంది దానివల్ల
(10:13) క్లాట్స్ రావు హార్ట్ ఎటాక్స్ రావు కానీ అలాంటి బెనిఫిట్స్ ఉండే ప్లాంట్స్ కూడా ఉన్నాయి అపరిజాత ఫ్లవర్ ఉంది శంకు పుష్పి అంటారు. దానికి కూడా ఆ ప్రాపర్టీ ఉంది మిగతా చాలా ఉన్నాయి అవి వెలుగులోకి రావు మనక ఎప్పుడూ దృష్టి అంతా వెల్లుల్లి మీదే పోతది. హైడ్రేట్ ప్రాపర్ గా నీళ్లు తాగిన ప్లేట్లెట్ ఒకటి అతుక్కో సో అసలు జబ్బు రాకుండా ఉండేటట్టు ధ్యానం చేసేయచ్చు కదా మైండ్సెట్ మార్చుకోవచ్చు కదా మనక ఎందుకు డిపెండెన్సీ సో వాళ్ళు ఒక ఉపయోగం ప్రయోజనం పెట్టి మనల్ని ఆధ్యాత్మికంగా దెబ్బ తీసేసారు.
(10:56) ఫిజికల్ గా బెనిఫిట్స్ లేవని కాదు ఉన్నాయి ఇట్స్ ఏ బ్లడ్ తిన్నర్ మనం క్లాపిడోగ్రా లికోస్ వేసుకుంటూ ఉంటాం. ఏదైనా హార్ట్ సర్జరీ జరిగిన తర్వాత కానీ ఎక్కువ బీపి ఉన్నా గానీ స్ట్రోక్ రాకూడదు అని దానికి ఎలాంటి ప్రాపర్టీ ఉంటుందో దీనికి అలాంటిదే ఉంటుంది కానీ అలా ఉండే ఫుడ్స్ కూడా ఉన్నాయి. సర్ ఇప్పుడు హలో ఇది న్యూట్రల్ ఆరలో స్టోర్ అయి ఉంటది కదా జీవహింస చేసినప్పుడు అది న్యూట్రల్ చేసుకోవాలి అని అన్నారు కదా అది ఎలా ప్రాసెస్ అది ఒక కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడినప్పుడు దాని గురించి డీటెయిల్ గా చెప్తాను.
(11:40) ఓకే ఓకే అది డౌట్ వచ్చింది సార్ అందుకే సో కర్మ అనేది ఒక పెద్ద కాన్సెప్ట్ దాని గురించి ఇండీటెయిల్ గా మాట్లాడదాం. ఓకే అంటే సింపుల్ గా ఆ షార్ట్ కట్ లో ఏమైనా చెప్పే విధంగా ఇప్పుడు రామతా ఉన్నాడు. ఆయన యుద్ధంలో లక్షల మందిని చంపేసాడు. అయినా గాని ఎన్లైట్ అయ్యాడు బాడీనే కాంతిగా మార్చాడు. అంటే ఒక జన్మలోనే సాధ్యంపోయింది. అట్లా
(12:24) ఏం చేయ స్టెప్ బై స్టెప్ ఉంటుంది కర్మలో కూడా సింపుల్ గా చెప్పడానికి కుదరదు. సో ఆ సిద్ధి పొందే వరకు నేనే అంత నేను తప్ప ఏమీ లేదు అనే స్థితి వచ్చేదాకా మనం కొన్ని కర్మ యోగా పాటించాలి అంటే నేను చేయట్లేదు కర్మ ఉంది అని తెలియడం ఫస్ట్ స్టెప్ అంటే నేను ఇది చేశాను కాబట్టే నాకు ఇది వస్తుంది అని రెండో రకం కూడా ఎట్లా ఉండాలంటే కర్మ ఖచ్చితంగా అనుభవించాలి అని చెప్పే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు.
(12:55) కర్మను ఎవరు తప్పించలేరు ప్రారబ్ధానికి కారుసర్మ ప్రారబ్ధ కర్మ అనుసారమే నడుస్తా ఉంది. ఇంకొందరు ఉంటారు ధ్యానం చేస్తే కర్మలు పోతాయి అని పోతాయి కొన్ని ఎందుకు పోవు అనేది కూడా మనం మాట్లాడుకోవాలి ఇన్ డీటెయిల్ గా కొన్ని పోతాయి కొన్ని పోవు అది ఎందుకు పోతాయి కొన్ని ఎందుకు పోవు అనేది కూడా చెప్తాను. ఇంకొక లెవెల్ ఉంటుంది అసలు నేనే అంతా అని తెలిసినప్పుడు ఆ సిద్ధి పొందినప్పుడు ఇంకా చూసేది చూడబడేది నాకంటే విడిగా ఏది లేనప్పుడు ఇంకా రెండోవాడే లేనప్పుడు కర్మ ఎక్కడ ఉంటుంది బ్రహ్మజ్ఞానికి బ్రహ్మ హత్యా పాతకం కూడా అంటదు అంటారు.
(13:36) సో ఆ లెవెల్ కి రీచ్ అయ్యేదాకా మనం ఏం పాటించాలి ఆ సాధనలో ఉన్నప్పుడు ఏం చేయాలి అని కొన్ని ఉంటాయి. అవి కర్మ సిద్ధాంతం వచ్చినప్పుడు మనం నీట్ గా మాట్లాడుకుందాం స్టెప్ బై స్టెప్ ఫస్ట్ సకాహారిగా మారుదాం దానికోసమే నా మెయిన్ ఈ క్లాస్ సో నా ఐ హోప్ అందరూ సహకారులే ఇక్కడ కానీ చాలా మంది అడుగుతుంటారు క్వశ్చన్స్ చెట్లకు ప్రాణం ఉంటుంది పాలు ఇంకొకటి ఆ నా నేను ఒక చికెన్ మటన్ తింటే ఏమవుతుంది ఓకే ఇంకొకరు ఈ నాన్వెజ్ తినేవాళ్ళే బలంగా
(14:21) హ్యాపీగా ఉన్నారు కదా శాఖహారులో కూడా జబ్బులు వచ్చే వాళ్ళు ఉన్నారు కదా ఇలాంటి శుష్క క్వశ్చన్లు వేస్తా ఉంటారు. వాళ్ళ కోసమే ఈ క్లాస్ సో ఈ ప్రస్తుత మనం అనుభవించేవన్నీ పూర్వజన్మైన కృతం పాపం వ్యాధి రూపైన పీడితం అంటే ఇది కర్మ సిద్ధాంతం చదివితే అర్థంవుతుంది ఫస్ట్ జన్మలో పుడతాం ఎన్నో చేస్తాం చనిపోతాం బాడీ ఏదైతే పుట్టిందో అది గ్యారెంటీగా డిజల్వ్ కావాల్సిందే వెళ్తాం వెళ్ళిన తర్వాత ఎన్నో కర్మలు ఉంటాయి మిగిలిపోయినవి అన్నీ ఒకే జన్మలో ఎందుకంటే ఈ ఫ్రీక్వెన్సీస్ అన్నీ హై ఫ్రీక్వెన్సీ లో ఫ్రీక్వెన్సీ ఉండేవి ఉంటాయి.
(15:04) పైన మనకి మ్యాచ్ కావు మనం పైకి పోవడానికి అవి పర్మిట్ ఇవ్వవు లాగుతూ ఉంటుంది కిందకి త్రెడ్స్ అంటాం వీటి కార్మిక్ త్రెడ్స్ అంటాం. ఈ త్రెడ్స్ అన్నీ మళ్ళీ న్యూట్రల్ అయితే గాని మనం ఎంటర్ కాలేం ఆ ఫ్రీక్వెన్సీ లోకి అప్పుడు మనమే అనుకుంటాం ఇంత బాగుంది ఈ లోకం ఇక్కడికి నేను రావాలంటే ఏం చేయాలంటే క్లియర్ చేసుకోవాలి. అక్కడ మనకు గైడ్స్ తొక్కుతారు మళ్ళీ వస్తాం.
(15:27) ఈ వచ్చేటప్పుడు మనం చేసిన కర్మలఅన్నీ కాంట్రాస్ట్ గా ఉంటాయి ఎలా అంటే నాకు బిచ్చగాడు అంటే ఇష్టమే మధ్య తరగతోడు అంటే ఇష్టమే రాజు అంటే ఇష్టం ఇప్పుడు నేను ఏది అనుభవించాలి నెక్స్ట్ లైఫ్ లో నాకు మగోడుగానే ఉండాలని ఉంది కొన్నిసార్లు అబ్బా దీనికంటే బెటర్ లేడీ లైఫ్ే అనుకుంటాను రెండు కాంట్రాస్ట్ గా ఉన్నాయి ఏది అనుభవించాలి సో ఏదైతే పాసిబిలిటీస్ ఉంటుందో ఏదైతే ఎక్కువ అనుభవించగలనో అవి తీసుకొని ఆ ఏరియాలో వాళ్ళకి పుడితే ఇవి ఎక్కువ అవుతాయి అనుకుంటాను వాళ్ళకి పుడతాను.
(16:02) కొన్ని తీసుకోరాలేకపోతాను వాటిని సంచితము అంటాం బ్యాగేజ్ లో ఉంటాయి. ఈ తీసుకొచ్చిన వాటిని ప్రారబ్ధము అంటాం. ఈ ప్రారబ్ధం నడుస్తూ ఉంటుంది. సో కొత్తగా ఏదో ఒకటి చేస్తాను. ప్రారబ్ధం నడుస్తా ఉంటుంది కొత్తగా వాడిని తిట్టడమో వీడిని కొట్టడమో మంచి పని చేయడమో సేవ చేయడమో ఇవన్నీ ఆగామి అవుతాయి. అంటే ఎప్పుడో వస్తాయి ఆగామి ఫ్యూచర్ లో వస్తాయి మళ్ళీ చనిపోయిన తర్వాత ఈ ఆగామి అనుభవించకుండా పోయిన ప్రారబ్ధం ఇవన్నీ కలిసి మళ్ళీ బ్యాగేజ్ లోకి వెళ్తాయి.
(16:32) మళ్ళీ పుడతాం పుట్టేటప్పుడు ప్రారబ్ధాన్నే తీసుకొస్తాం ఏదైతే తీసుకొస్తామో దాన్ని ప్రారబ్ధం అంటాం. సో ఇట్లా అసలు మెడిటేషన్లో కర్మ సిద్ధాంతానికి ఏం సంబంధం అని ఒక పెద్ద నీట్ గా డీటెయిల్ గా ఒక క్లాస్ చేద్దాం. ప్రస్తుతానికి ఈ క్లాస్ కి వెజిటేరియనిజం గురించే మెయిన్ గా థాంక్యూ సార్ థాంక్యూ చాలా అద్భుతంగా చెప్పారు సార్ థాంక్యూ సో మచ్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే చూద్దాం సార్ మాస్టర్స్ ఏమైనా మెయిన్ గా మనం ఈరోజు సార్ ఇంకా ముందు ముందు కూడా మనకు కర్మ గురించి ఇంకా కొన్ని అద్భుతమైన సెషన్స్ ఇస్తాడు కాబట్టి సో దీని రిలేటెడ్ మనకు ఈ యొక్క శాఖహారం
(17:10) గురించే మనం డిస్కస్ చేద్దాం. ఏమైనా క్వశ్చన్ మీకు ఇంకా క్లియర్ కాలేదు అనుకుంటే అడగొచ్చు అన్మ్యూట్ చేసుకొని లేదంటే హ్యాండ్ రైజ్ చేస్తే ఎస్ మాట్లాడండి మేడం సర్ నమస్తే సార్ మీరు చెప్పారు ఏంటంటే సస్యాల్లో ప్రాణం లేదు దానికిఏం నర్వస్ సిస్టం ఉందా ఇవన్నీ చెప్పారు ప్రాణం లేదు అని చెప్పట్లేదు ప్రాణం అంటే ఏ లెవెల్ ఆఫ్ ప్రాణం పొడ్డుతుందా పెరుగుతుందా దానికి రీప్రొడక్షన్ ఉందా దానికి బావ మనోమయ శరీరం ఉందా ఆ ప్రాణం అంటే ఏ ప్రాణం ఆ అంటే ఈ ప్రాణం లేకుండా ఉండేది ఒకటి చూపించండి నాకు ఆ ప్రాణం ప్రాణం ఉంటుంది కానీ అది ఇప్పుడు అనిమల్స్ కిల్ చేసి శాఖహారానికి కొందరు
(17:56) మీరు చెప్పారు మాంసాహారం తింటే పాపం అదింతా అది తెలుసు కానీ ఈ సస్య శాఖహారి అంటే దాంట్లో ప్రాణం లేదా కొందరు అడుగుతారు అది మనం హింసించలే కదా అని అడుగుతారు కానీ కొందరు ఏం చేస్తారు ఇప్పుడు పూలు దేవుని కోసరమే ఉంది అని కొందరు చెప్తారు అది కర్మ అవుతుంది పూలు ఆ చెట్టుని మన పర్మిషన్ తీసుకొని సారీ చెప్పి కోయాల పూలతో కోచుకోవాల అంటాను అని చెప్తారు అది ఎంత మాత్రం సత్యమ ఉంటుంది.
(18:25) ఓకే ఇప్పుడు పువ్వులు కోయకూడదు మీకుేమనా చెప్పిందా అది కోయద్దని ఆ బాగా అర్థం చేసుకోండి ధ్యానంలో అయన్నీ వినొద్దు ఎరి ఎవరు వాళ్ళు మాట్లాడుతా ఉంటారు సో ఒక ఫ్లవర్ ఎందుకు పూస్తుంది అసలు దాని ఉద్దేశం ఏంటి ఒక పువ్వు పూసింది అంటే దానికి ఏదైనా ఉద్దేశం ఉంటుంది కదా సృష్టిలో ఒక్కొక్కరు ఒక్కొకటి అనుకుంటారు అంటే మనం అది దేవుని ముడికి పోతే దాన్ని దేవుడు అంటే ఒక శక్తి ఉంటుంది.
(19:10) ఓకే [నవ్వు] సో ఒక పువ్వు అకారణంగా ఏదైనా సరే నీకు ఉపయోగం లేకుండా డెస్ట్రాయ్ చేస్తే అది చేయకూడదు అది లెసన్ గా ట్రీట్ చేస్తుంది యూనివర్స్ ఇప్పుడు ఒక పర్పస్ ఉందనుకోండి ఇప్పుడు కృష్ణుడు మా ఇప్పుడు దేవతలంతా మాలలు వేస్తాం. ఉమ్ ఎందుకు మాలేస్తాం లేడీస్ పువ్వులు పెట్టుకుంటారు తెంపే కదా పెట్టుకోవాలి తెంపే కదా మాల వేసుకోవాలి.
(19:42) ఇంకొకటి బ్యాట్ ఫ్లవర్ రెమిడీస్ అనే ఒకటి విన్నారా బ్యాక్ ఫ్లవర్ రెమిడీస్ అంటే బాగా అర్థం చేసుకోండి అసలు ఎందుకు మాల వేస్తారు అనేది మీకు చెప్పాలి నేను. ఓకే సార్ ఒక పువ్వుకి ఎప్పుడైతే పూస్తుందో ఎప్పుడైతే ఫ్లవరింగ్ అవుతుందో ఫర్ సపోజ ప్రతి పువ్వుకి ఒక టైమింగ్ ఉంటుంది. కొన్ని నాలుగు నుంచి ఐదు లోపల కొన్ని ఐదు నుంచి ఆరు పర్టికులర్ టైమింగ్ ఆ టైమింగ్ లోనే పూస్తుంది ఆ పూసిన రెండు గంటల లోపల దానికి ఒక ఆర అనేది ఉంటుంది.
(20:13) దాని చుట్టూ ఒక విద్యుత్ అయస్కాంత క్షేత్రం ఉంటుంది. ఆ క్షేత్రం అప్పుడు ఎప్పుడైతే ఈ వాటర్ డ్రాప్స్ పడతాయో దాని మీద మ్ సూర్యుడికి తగిలి ఆ ఎనర్జీ వాటర్ మీద పడి ఆ వాటర్ ఎప్పుడైతే పువ్వు మీద పడుతుందో ఈ వాటర్ అనేది దాని ఎనర్జీని లాగుతుంది. దీనికి బ్యాక్ అనే ఒకాయన ఆయనకి సైకలాజికల్ డిసార్డర్ ఉండేది యంజైటీ కొన్ని డిసీస్లు ఉంటాయి ఆయన ఎందుకో ఎప్పుడు గార్డెనింగ్ చేయడం ఇష్టం సడన్ గా ఆ ఫ్లవర్ పూసేటప్పుడు దాని దగ్గరే కూర్చొని ఆ డ్యూ డ్రాప్స్ కలెక్ట్ చేస్తా తాగడం మొదలు పెట్టాడు.
(20:47) మొదలు పెట్టిన ఒక టూ వీక్స్ కి అతనికి ఆ యంజైటీ పోయింది ఆ డిసీజ్ పోయింది. ఓకే సో ఎందుకు అని రీసెర్చ్ చేయడం మొదలు పెడితే ప్రతి ఒక్క ఫ్లవర్ కి ప్రతి ఒక్క పువ్వుకి ఆ ఆరా అనేది ఆ శక్తి అనేది అది పూసిన రెండు గంటల దాకా చాలా పవర్ఫుల్ గా ఉంటుంది అని కనిపెట్టారు. ఓకే దాన్ని కలెక్ట్ చేయడం మొదలు పెట్టారు. అందుకనే ఈ మొగ్గ దశలో ఉన్నప్పుడు మనం హారాలు చేసి మనం వేసుకొని దాంతో ఉన్నప్పుడు దాన్ని అది పూసేటప్పుడు ఉండే ఆర మనకి ఎఫెక్ట్ అవుతుంది.
(21:21) ఓకే అంతేకానీ అకారణంగా చేస్తే ఇప్పుడు మీకు ఒక చెట్టు ఉంది కనిపించింది తులిపిగా పోయి ప్రకాంచేసి ఆడ పడేసారు అనుకో అది తప్పు కర్మేం కాదు అది తప్పు ఉహ్ అకారణంగా పువ్వు కోసి అడపడేసారు అనుకోండి. ఓకే అది తప్పు అసలు కర్మ లెవెల్ మాంసాహారం గురించి ఇప్పుడు కానీ పువ్వులు ఎందుకు వాడుతున్నాం మన ఏమంటే ఇంకొకటి చెప్పాలి ఎందుకు పువ్వులు వాడ పువ్వుల గురించి వచ్చింది కాబట్టి ఇట్ ఇస్ ఏ కలర్ థెరపీ మీరు మొసరు మోటో ఎక్స్పెరిమెంట్ విన్నారు కదా ఈ వాటర్ ఏదైతే చూస్తుందో దాని సెంటర్
(22:09) లో అది మెమరీగా మారిపోతా ఉంటుంది. ఒక ఎలిఫెంట్ చూపిస్తే ఎలిఫెంట్ గా ఒక స్ట్రక్చర్ గా మారుతుంది. ఒక ఫియర్ అనేదాన్ని ఒక వర్డ్ చూపిస్తే అది భయపడిపోవడం స్ట్రక్చర్ే చేంజ్ అవ్వడం అట్లాగా మన ఫ్లవర్ తో ఎందుకు డెకరేట్ చేస్తాము అంటే మైండ్ తో మనం దాన్ని చూసినప్పుడు మన బాడీలో మొత్తం ఉండేది వాటరే 70% మన స్ట్రక్చర్ వాటర్ స్ట్రక్చర్ బ్యూటిఫుల్ గా తయారవుతుంది.
(22:39) ఉమ్ సో చూడండి కళ్ళు మనం ఏంటంటే ఆ కలర్ కూడా వైబ్రెంట్ గా ఉంటుంది ఫ్లవర్స్ కి ఉండే కలర్ దాని షేప్ అదంతా మన స్ట్రక్చర్ లో ఇంప్రింట్ అవుతుంది వాటర్లో అందుకని మాలలు ధరిస్తాం అంతేగాని కోసేసి మాలలు వేసుకుంటే కర్మ అనేది కాదు. నువ్వు ఆ కోసిన పువ్వు దేవుడికి పెట్టపోతే కర్మ అవుతది ఇలాంటివన్నీ వినొద్దు ఏంటంటే మాట్లాడుతుంటారు వాళ్ళకి వచ్చినవి ప్రతి దాని వెనకాల ఒక సైన్స్ ఉంది.
(23:10) ఓకే సార్ అకారణంగా తెంపితే తప్పు మ్ ఇప్పుడు దానికిఏమి నర్వస్ సిస్టం ఏమి లేదు అదేమి నిన్ను శపించదు కానీ దాని సృష్టిలో ఒకటి జరుగుతున్నప్పుడు ప్రక్రియను నువ్వు స్టార్ట్ చేసి దేనికి పనికి రాకుండా చేశవ అనుకో అది తప్పు ఉ ఓకే సార్ నేనైనా నేను ఏదైనా పని చేసినా నేను కష్టపడినా ఇంకొకరికి బెనిఫిట్ అయింది అనుకుంటే దానికి సార్ధకం ఉంటుంది కదా బి12 విటమిన్ సి విటమిన్ డి ఈ మూడిటికి ఏం తింటే ఏ ఇది వస్తుంది మెనోపాస్ ప్రాబ్లం తో ఫేస్ చేస్తాన్నాను సార్ నీ పెయిన్స్ కి దానికి ఏమన్నా మీరు చెప్పగలరా సర్
(23:57) సో అట్లయితే న్యూట్రిషన్ గురించి సపరేట్ క్లాస్ చేస్తాను. సో విటమిన్ డి అనేది సన్ కి తింటే వచ్చేది కాదు సన్ కి ఎక్స్పోజ్ అయితే వచ్చేది. ఆ సార్ ఇంకొకటి బి12 అనేది బ్రహ్మాండంగా ఫైబర్ లో ఉంటుంది.బి6బి12బి2 అనేవి వెజిటేరియన్ ఇది ఒక అపోహ లివర్ తింటే వస్తుంది లివర్ లో ఎక్కువ ఉంటుంది అట్లా ఏం లేదు వీట్ గ్రాస్ లో ఉంటుంది నట్స్ లో ఉంటుంది పుచ్చ గింజల్లో ఉంటుంది మీరు యక్సిడెంటల్ గా తినేస్తారు కదా ఫ్రూట్స్ లో గింజలు వాటిలో ఇంకా ఎక్కువ ఉంటుంది.
(24:34) మీరేమి న్యూట్రిషన్ గురించి బాధపడాల్సిన అవసరమే లేదు నాన్ వెజ్ మానేసిన వాళ్ళు నేను వెజిటేరియన్ే సార్ సీ ఏదైనా నేను ఒక బిజినెస్ ప్రమోట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మిమ్మల్ని నేను భయపెట్టాలి. ఇది చేయకపోతే నీకు ఇది అయిపోతుంది. అనేది నేను భయపడడం మొదలు పెడతా. మ్ సో ఈ ఇండస్ట్రీస్ అన్నీ ఇట్లే పని చేస్తాయి. డైలీ వన్ ఎగ్ మస్ట్ అండ్ షుడ్ ప్రోటీన్ ఇంత బలం ఇస్తుంది అంత బలం ఇస్తుంది అంటాడు వీడు చూస్తేనేమో బీపి క్యాన్సర్ షుగర్ అన్ని వచ్చిఉంటాయి వీడికి తింటా ఉంటాడు.
(25:12) సో ఎందుకు వస్తున్నాయి మరి రాకూడదు కదా సో ఇవన్నీ ఏంటంటే ఎనీథింగ్ ఇట్ ఇస్ కాల్డ్ మార్కెటింగ్ నువ్వు ఏదైతే రోజు చూస్తా ఉంటావో ఇప్పుడు చూడండి ఎంత ప్రోగ్రాం్ అయిపోయిందంటే మన మైండ్ రోజు మీరు థమ్స్ అప్ థమ్స్ అప్ కోకోలా పెప్సిీ చూస్తానే ఉండండి అది హామ్ఫుల్ అని తెలిసినా మనం ఆర్డర్ చేస్తాం. దట్ ఇస్ కాల్డ్ మైండ్ కంట్రోలింగ్ అర్థమైందా కొన్ని యడ్స్ వాళ్ళు వేస్తానే ఉంటారు వేస్తానే ఉంటారు మీకు విసిగవచ్చినా వాడు ప్రమోట్ చేసుకుంటున్నాడు మీకు ఎందుకు అవన్నీ అదన్నీ ట్రూత్ కాదు ఇప్పుడు మన కళ్ళఎదుటుగా కనిపిస్తుంది కదా బలమైన
(25:57) జంతువులు ఏవి గడ్డి దిని అది భయంకరంగా పరిగెడుతుంది. బలంగా ఉంది ఫిట్నెస్ మళ్ళీ గుర్రం ఏనుగు మేక సో ఇది మనకు కళ్ళఎదురుగా కనిపిస్తున్నా తిరిగి మాట్లాడతాం పవర్ గురించి ఫిట్నెస్ గురించి శాఖర్లకు ఫిట్నెస్ ఉండదో మరి విరాట్ కోహ్లీ లైవ్ ఎగ్జాంపుల్ కదా సో అట్లా అవన్నీ అపోహలో మీరు ఆ కాన్సెప్ట్ వదిలేయండి దీంట్లో దొరుకుతుంది దాంట్లో దొరుకుతుంది పాలల్లో ఉంటుంది చేపలో ఇది ఉంటుంది ఒమేగా ఉంటుంది ఇన్నీ అది మార్కెటింగ్ టెక్నిక్స్ ఓకే సార్
(26:42) థాంక్యూ సార్ థాంక్యూ మేడం నమస్కారం సార్ నమస్కారం మీరు మీరు ఒక్కడికి క్వశ్చన్ చెప్పింరు పాలు లేని నెయ్యి ఎక్కడికి వేస్తది పాలు ఉంటేనే నెయ్యి వేస్తుంది కదా మరి మరి పాలు ఎత్తస్తది పాలు తాగద్దు అంటే అంటే తాగద్దు అన్నారు దానితోటి పాలు తాగండి హింసతో కూడిన పాలు కాదు ఆ [నవ్వు] కెమికల్ తోటి తాగం అది అంటే పూర్వకాలం ఎట్లా ఉందంటే మన ఆవు మన ఇంట్లో ఒక పార్ట్ లాగా ఉండేది.
(27:26) మ్ మన ఇంట్లో ఒక వ్యక్తిలాగా తిరుగుతా ఉండేది. దూడకి పాలు ఇచ్చిన తర్వాత దానికి ప్రేమగా మనమే స్నానం చేస్తాం గడ్డ వేస్తాం తర్వాత అదే ప్రేమగా ఇస్తుంది. ఇప్పుడు ఇట్లా లేదు కదా పాల కోసమే దాన్ని కట్టేసి హింస పెట్టి దానికి ఇంజెక్షన్లు వేసి దాన్ని బలవంతంగా రీప్రొడ్యూస్ చేయించి చేస్తున్నా అది హింస ప్రేమతోటే తీసుకోవాలి అవి తీసుకుడు ఇప్పుడు హింస హింస ఎక్కువైపోయింది.
(27:56) ఉమ్ అలాంటిది తప్పే అలాంటిది నేను మంచిది అని చెప్పట్లేదు. కానీ గోశాలలో వాటికి ప్రేమగా చూసుకొని దాన్ని దాన్ని దాని సంరక్షణ అంతా చేసి తర్వాత తీస్తారు అలాంటివి చాలా బెస్ట్ స్పిరిచువాలిటీ ఎప్పుడూ ఇదే చెయి అని చెప్పదు ఇలా ఉంది అని మాత్రమే చెప్తుంది. మిగతాది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. ఓకే పర్ఫెక్ట్ థాంక్యూ ఎక్జక్ట్లీ యదా ఇచ్చేసి తదాకరు వాడికి ఏది కావాలో అది పొందుతున్నాడు అంతే వాడు ముక్తి కావాలన్నప్పుడు వాడే మార్పు చెందాలి ఇంకా నాకు ఆప్షన్ లేదు అంటే నేను చూపించలేను కదా మీరు చూపించలేరు కదా గురువు చూపించలేడు ఇలా ఉంది అని చెప్తాడు తర్వాత నీ ఇష్టం
(28:41) ఉమ్ కరెక్ట్ సార్ నేను ఫస్ట్ టైం మేము మీ YouTube లో స్వ మీ లాస్ట్ వన్ అవర్ సెషన్ ఏదో ఉంటే YouTube లో చూశనండి ఇది ఆ మెడిటేషన్ గురించి మీరు చెప్పిన విధానము దాని కరెక్ట్ గా సైంటిఫిక్ రీజన్ తో ఆ శ్వాస ఏం చేస్తున్నది అని ఇప్పుడు శ్వాస మీద ధ్యాస చూడాలి లేదంటే ఇలా చేయాలి అంటారు కానీ చేస్తే ఏమవుతుంది అసలు ఏమవుతుంది ఇది చేస్తే అనేది బేసిక్ నాలెడ్జ్ అనేది చాలా తక్కువ మంది దగ్గర ఉంటుంది ఎప్పటినుంచో మెడిటేషన్ చేస్తూ ఉంటాము ఎక్కడో కొంచెం కొంచెం అనుభవం లేని
(29:29) జ్ఞానం తెలుస్తూ ఉంటుంది కానీ పర్ఫెక్ట్ గా చాలా బాగా నచ్చింది వెంటనే నేను ఈ క్లాస్ కి జాయిన్ అయ్యాను అన్నమాట థాంక్యూ ఇంకొకటి నాన్ వెజిటేరియన్ మన పొట్ట అనేది సెకండ్ బ్రెయిన్ ఎస్ సార్ బాగా వినండి మన పొట్ట హ్యాపీగా ఉంటే మనం బ్రెయిన్ లో హ్యాపీగా ఉంటాం ఎందుకు అంటే మన బ్రెయిన్ నుంచి మన పొట్టకి వేగస్ నర్వ్ అనేది ఒకటి ఉంటుంది.
(30:01) అంటే మనకి 12 క్రేనియల్ నర్వ్స్ ఉంటాయి బ్రెయిన్ లో 12 ఉంటాయి కన్నుకి ఆప్టిక్ నర్వ్ ముక్కుకి ఆల్ ఫ్యాక్టరీ టంగ్ కి ఇట్లా ట్రైజెమినల్ అబ్డిసెన్స్ ఫేషియల్ నర్వ్ ఇట్లా 10వ నర్వ్ అంటారు 10 దాని నెంబర్ 10 అది లాంగెస్ట్ నర్వ్ అంటే ఈ మెడ దాటవు ఏ నర్వ్స్ కానీ ఒకటే ఒకటి దాటుతుంది అది వేగస్ నర్వ్ అంటారు. అది బ్రెయిన్ నుంచి కడుపుకి కనెక్షన్ ఉంటుంది.
(30:28) అవును అంటే మన పొట్ట హ్యాపీగా ఉంది అంటే మన బ్రెయిన్ కూడా హ్యాపీగా ఉంటుంది అని రీసెంట్ గా ఒక స్టేట్మెంట్ ఎందుకు అంటే నాన్ వెజ్ తిన్నారు అంటే ఇట్ ఇస్ యసిడ్ ఎస్ సో అవును మన పొట్టలో మెయిన్ గా మైక్రోబయోస్ అంటారు అంటే పొట్టలో రకరకాల సూక్ష్మ జీవులు ఉంటాయి. అవును ఎలాంటివి అంటే మీరు తినే ఆహారం కొంచెం మీరు జీర్ణం చేస్తే మొత్తం జీర్ణం చేసేది ఆ సూక్ష్మ క్రిములే ఎస్ అవును దాన్ని రీసెంట్ గా గాస్ట్రో ఎంట్రయాలజీలో మైక్రోబయోమ అంటారు.
(31:07) మంచి బ్యాక్టీరియా ఎక్కువ ఉండాలి చెడు బ్యాక్టీరియా తక్కువ ఉండాలి. ఓకే ఈ మంచి బ్యాక్టీరియా మనకు స్ట్రెస్ వచ్చినప్పుడు కొన్ని చనిపోతాయి. మనం బాగా యసిడ్ ఉంటే ఫుడ్ వేసినప్పుడు కొన్ని చచ్చిపోతాయి బాగా షుగర్ ఉండేవి కూల్ డ్రింక్స్ కానీ ఎక్కువ షుగర్ తిన్నప్పుడు చెడు బ్యాక్టీరియా పెరిగి మంచి వాటిని చంపేస్తాయి. అవును మంచి బ్యాక్టీరియా చెడు బ్యాక్టీరియా అంటే ఏంటి అంటే మీ మంచి బ్యాక్టీరియా పొట్టకి లేయర్ ని ఫామ్ చేస్తుంది మీరేమన్నా తింటే ఆ పొట్టకి ఏమీ కాకుండా ఒక మీసిన్ లేయర్ని ఫామ్ చేస్తుంది అది తర్వాత చెడు బ్యాక్టీరియాని చంపేస్తా ఉంటుంది జీర్ణం చేస్తుంటుంది మీరు చూడండి
(31:42) బియ్యాన్ని రాత్రి పెడితే ఉదయం పులిసిపోయి అవును పిం గాలిగా మారుతుంది డైజెషన్ కూడా అయిపోతుంది దాన్ని ఓకే పులిసిపోవడం అంటారు ఈ ఫుడ్ ను కూడా మన పొట్ట కంటే ఎక్కువ ఈ బ్యాక్టీరియానే డైజెస్ట్ చేస్తుంది. అవును ఈ నాన్ వెజ్ తినడం వల్ల ఈ మైక్రో బయో అనేది ఇంబాలెన్స్ అయిపోతుంది వాడి బాడీలో ఎస్ అవును అది ఇంబాలెన్స్ అయినప్పుడు నిదానంగా అల్సర్లు మొదలవుతాయి ఎందుకంటే మంచి బ్యాక్టీరియా లేదు వాడి దగ్గర అవును ఇంకొకటి స్ట్రెస్ ఒకటి చాలా కారణాలు ఉన్నాయి స్ట్రెస్ స్మోకింగ్ ఈ నాన్ వెజ్ ఎక్కువ తినడం వల్ల ఆ బ్యాక్టీరియా మైక్రోబయో చనిపోతే ఈ మంచి
(32:22) బ్యాక్టీరియా లేకపోతే ఏమవుతుందంటే మైండ్ ఫ్రీగా ఉండదు ఎందుకు ఫ్రీగా ఉండదు అంటే ఈ చెడు బ్యాక్టీరియా తినేసి కొన్ని రిలీజ్ చేస్తుంది. అది దానికి వేస్టేజ్ కానీ అది మనకు బెనిఫిట్ దీన్ని పోస్ట్ బయోటిక్ అంటారు. ఓకే ప్రీబయోటిక్ బయోటిక్ పోస్ట్ బయోటిక్ పోస్ట్ బయోటిక్ అంటే అది తినేసిన తర్వాత మనం ఇచ్చే ఫైబర్ ని కొన్ని మంచి మంచి ప్రొడక్ట్స్ రిలీజ్ చేస్తుంది అవి ఆ నరువు ద్వారా వేగస్ నర్వ్వు ద్వారా బ్రెయిన్ కి వెళ్తాయి.
(32:53) ఓకే మనకి మూడు మూడు చాలా బాగుంటుంది హ్యాపీగా ఉంటుంది తెలియకుండా అది ఎందువల్ల అంటే మనం తినే శాఖహారంలో ఈ బయోటిక్స్ ఎక్కువ ఉంటాయి. మంచి బ్యాక్టీరియా ఉంటుంది చెట్లలో అది డెవలప్ అవుతుంది కడుపులో సో ఎప్పుడైతే స్టమక్ బాగుంటుందో పొట్ట బాగుంటుందో ఆటోమేటిక్ గా మీ మూడ్ బాగుంటుంది. అవును సార్ ఈ నాన్వెజ్ తినే వాళ్ళకి ఇది ఇంబాలెన్స్ అయిపోయి మైక్రో భయం ఎప్పుడు డిస్టర్బెన్స్ ఉంటుంది గ్యాస్ ఫామ్ అవుతుంటుంది మూడ్ అనేది ఒక రకంగా ఉండదు ఎప్పుడు ఒక దగ్గర కూర్చోలేరు ఒక దగ్గర నిల్చోలేరు.
(33:28) అవును ఇది కూడా ఒక సైంటిఫిక్ గా ఒక రీజన్ అవును సార్ సో ఒక విషయం ఒక విషయం చెప్తాను మాట్లాడొచ్చా సార్ మ్ అంటే నేను ఈ మధ్యన ఒక ఒక స్పిరిచువల్ బుక్ ఏదో చదువుతుంటే దాంట్లో దీని గురించే ఇప్పుడు మీరు చెప్పిన దాని గురించే చదివాను సార్ దాంట్లో ఏంటంటే మన డైలీ యక్టివిటీస్ ఫిజికల్ గా మన డైలీ యక్టివిటీస్ కి మన బ్రెయిన్ యూస్ చేయన అవసరం లేదు ఓన్లీ మన గట్ మాత్రమే అన్ని అన్ని అన్నింటిని ఆలోచించి డే టు డే లైఫ్ లో అన్ని చేసేస్తుంది.
(34:08) యక్చుల్లీ ఒక ఇంటెలెక్చువల్ గా గానీ ఏదైనా క్రియేటివిటీగా క్రియేటివిటీగా గాని ఒక స్పిరిచువల్ గా ఆలోచిస్తేనే బ్రెయిన్ అనేది యూస్ చేస్తుంది హ్యూమన్ బాడీ అని ఉందన్నమాట దాని అది సగం నిజమే ఎందుకు అంటే చాలామంది మైక్రోబయాలజీ వాళ్ళకి ఒక డౌట్ వచ్చింది. ఇన్ని కోట్లు బ్యాక్టీరియాలు ఉన్నాయి బాడీలో ఇన్ని సూక్ష్మ జీవులు అసలు మనం మనకోసం తింటున్నామా వాటి కోసం తింటున్నామా అనేది ఓకే అవి తినాలని అవి కలిగిస్తున్నాయి.
(34:41) కరెక్ట్ సో అది సపరేట్ టాపిక్ గట్ మైక్రోబయో అంటారు ఇప్పుడు రీసెంట్ అడ్వాన్స్ అది సో మనం హ్యాపీగా ఉండాలి అంటే ఈ బ్యాక్టీరియా బతికి హ్యాపీగా ఉండాలి అంటే మనం హెల్దీగా ఉండాలంటే మీరు మీ పొట్టకి హెల్ప్ చేసుకోవాలంటే శాఖహారమే శరణ్యం ఎటు చూసుకున్నా ఆ ఓకే అండి థాంక్యూ అండి థాంక్యూ సార్ నాగమణి మాస్టర్ మాట్లాడతారా డిస్టర్బెన్స్ వస్తుంది మీ నుంచి నమస్తే సార్
(35:25) నమస్తే సర్ నాది ఈరోజు ఒక క్వశ్చన్ సార్ సార్ ఇప్పుడిప్పుడు ఒక ఆ విషయం విన్నాను సార్ భూమిలో లోపలో గ్రోత్ అవుతాయి కదా సార్ వెజిటేబుల్స్ ఆహ్ క్యారెట్ ఆనియన్ ఇలాంటిది తినకూడదు అని ఒక్కొక్కరు చెప్తారు సార్ దాని గురించి ఒక్కొక్కరు కాదు ఆయన చెప్పింది ఇది ఇది మెయిన్ గా ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అంటే వడలూరు వల్లారు విన్నారా ఆయన ఆయన బాడీనే కాంతిగా మార్చేసి వెళ్ళిపోయాడు.
(36:01) అది వల్లారు భూమిలో అంటే శేఖాహారంలో కూడా తామస గుణం ఉండేవి ఉన్నాయి శుద్ధ సాత్వికము ఉన్నాయి. సో భూమిలో ఏదైతే పెరుగుతుందో దానికి డైజెస్టబిలిటీ గాని దాంట్లో ఉండే ఇవి ఏం చేస్తాయి అంటే దే విల్ దాంట్లో ఉండే మైక్రో బయోబ్స్ అంటారు వాటికి నిలువ ఇప్పుడు ఒక దుంపు ఉంది రూట్ ఉంది అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ బ్యాక్టీరియాస్ అంతా కలిపి స్టోర్ చేసిన ఎనర్జీనే ఇదంతా సో కొన్ని వీటిని తిన్నప్పుడు ఆ మైక్రోవేవం కూడా మనకి వెళ్ళిపోతుంది.
(36:35) కొన్ని దుంపలు చాలా చెడ్డ బ్యాక్టీరియా లోపలికి తీసుకొస్తాయి న్యూట్రిషన్ ప్రకారం వాల్యూస్ బాగుంటాయి. సో దాన్ని ఆయన రెండు రకాలుగా విభజించాడు అగవాళ్ళ అనే బుక్లో అమృతాహారం శాఖహారంలోనే మళ్ళీ అమృతాహారం తామసాహారం దాన్ని ఆయన వండర్ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. భూమిలో పెరిగే వేగు ముట్టుకోవద్దు మీరు కాంతిగా మీ శరీరం ఫాస్ట్ గా కాంతి కావాలి అంటే [నవ్వు] సారీ సార్ సారీ సార్ సో మీకు ఆ ఇన్ఫర్మేషన్ కావాలంటే అగవల్ అని బుక్ ఉంది అగవల్ 7000 శ్లోకాలు ఉంటాయి దాంట్లో అమృతము అంటే ఏందంటే వర్షము మనకు ఏదైతే వర్షం పడుతుందో అది అమృతంతో
(37:20) సమానం అది ఒక లెవెల్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది అది వాటరే కానీ మామూలు వాటర్ కాదు ఎనర్జైజ్డ్ వాటర్ అట్లా వాటర్ ని డివైడ్ చేశాడు కొన్ని ఫుడ్స్ డివైడ్ చేశాడు ఆయన చెప్పిన ప్రకారం ఇది అవాయిడ్ చేయండి వీలైనంత వరకు అని చెప్పాడు. మీకు ప్యూర్ గా ఆ స్థితి రావాలి అంటే సర్ దీనికి కంటిన్యూేషన్ గా ఇంకొక క్వశ్చన్ సార్ సర్ మనం నేను ఇప్పుడు పిఎస్ఎస్ఎం ఫాలో చేస్తున్నాను సార్ పత్రీజీ సార్ మెసేజెస్ అన్ని ఆ మరి పత్రీజీ సార్ ఎందుకు వెల్లుల్లి మష్రూమ్ ఇవి రెండే చెప్పారు ఇవి ఎందుకు చెప్పలేదు అని ఒక ప్రశ్న వచ్చింది సార్ సో మష్రూమ్ కూడా కాదు కానీ వెల్లుల్లి
(38:04) డేంజరస్ ఎందుకంటే మీ థర్డ్ ఐ కి ఎఫెక్ట్ అయిపోతుంది ఇప్పుడు ఒక డారన్ బ్రౌన్ అనే ఒకాయన ఉన్నాడు. ఆయన్ని రిమోట్ ఈ యుఎస్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఒక టెక్నాలజీ ఉంటుంది. ఒక దేశం ఇన్ఫర్మేషన్ ని రోజు మీకు ఇస్తా ఉంటే అదే మనం ఇప్పుడు మనకి యుఎస్ అంటేనే గ్రేట్ అనిపిస్తుంటుంది. మనకి సబ్కాన్షియస్ గా కూడా అక్కడి నుంచి వచ్చిన ఫారెన్ వస్తువులు అంటేనే ఇంట్రెస్ట్ ఉంటుంది.
(38:35) లోకల్ గా అట్లా వాళ్ళు ఒక మైండ్ కంట్రోలింగ్ చేస్తారు. ఈ మైండ్ కంట్రోలింగ్ ఎప్పుడు చేయొచ్చు మిమ్మల్ని ఈజీగా మీ థర్డ్ క్లోజ్ అయిపోతే మీ ఇంట్యూషన్స్ క్లోజ్ అయిపోతే ఓకే మీరు హోప్లెస్ గా ఉంటారు ఏదో సృష్టిలో ఎక్కడి నుంచో మిమ్మల్ని ఆడ తెచ్చి పడేసాం ఎవడో ఒకటి రక్షిస్తాడు మీకు ఒక సెల్ఫ్ అనేది పోతుంది. జంతువులు ఎట్లా ఉంటాయి గ్రూప్ కాన్షస్ అంటాం చూడండి ఒక గొర్రె పోతేనే ఒకే అది నిజమేమో అనుకొని ఇంకో గొర్రె వెనకాల వెళ్తూ ఉంటుంది.
(39:07) అట్లాగే మనం కూడా ఒక జ్ఞానాన్ని అనేది కోల్పోయిన తర్వాత గొర్రెలాగే తయారవుతాం. స్లేవస్ అయిపోతుంది. సో ఎవడైతే తింటాడో వాడి థర్డ్ ఐ అనేది క్యాల్సిఫై అయిపోతుంది. నీకు ఇన్ఫర్మేషన్ రాదు ఇన్ఫ్యూషన్స్ రావు. గట్ ఫీలింగ్ అంటారు కదా నాకు ఇది ఎందుకో చేయాలని అనిపించట్లేదు అనే ఫీలింగ్ ఒకటి వస్తుంటుంది కదా మామూలుడికైనా అది కూడా రాదు ఇంకా మీ రిసీవింగ్ సిస్టం అని ఉంటుంది బాడీ అనేది ఒక యాంటీనా ఒక రిసీవర్ ఒక యంప్లిఫయర్ అంటారు జీసస్ అంటాడు ఎమిల్ అనే ఒక ఆయన మాయం అయపోయి చూపించాడు నీళ్ళ మీద నడిచి చూపించాడు బాడీ అనేది ఒక ఎనర్జీ యంప్లిఫయర్ అంటారు దీన్ని
(39:53) వాళ్ళ భాషలో జస్ట్ రిసీవర్ కాదు మీరు ఒక % రిసీవ్ చేసుకుంటే యు కెన్ మల్టిప్లై ఇట్ 1000 టైమ్స్ అండ్ యు కెన్ స్ప్రెడ్ ఇట్ మీరు దాన్ని వేల రెట్లు పెంచి కూడా స్ప్రెడ్ చేయొచ్చు అంత కెపాసిటీ ఉంది బాడీకి ఇట్ ఇస్ ఏ రిసీవర్ యంప్లిఫయర్ రేడియేటర్ అంటాడు. సో మీరు రిసీవ్ చేసుకోవడమే ఇంట్యూషన్స్ రాకున్నప్పుడు ఎనర్జీ రిసీవ్ చేసుకోలేనప్పుడు ఇంకా ఏం ఎన్లైట్మెంట్ మీ రిసీవింగ్ సిస్టం దెబ్బ తినిపోతుంది.
(40:23) ఇంట్యూషన్ సిస్టం దెబ్బ తినిపోతుంది. ఉంటాం బాడీతో అంతే ఎందుకు అంటే సో దానికి ఈ బ్లాక్ డారన్ బ్రౌన్ గురించి వచ్చింది కదా ఆయన చెప్పాడన్నమాట ఈ మూడో కన్ను మీ జ్ఞానాన్ని తీసేయడానికి మేము కొన్ని సిస్టమ్స్ ఫాలో అవుతాం ఫస్ట్ సిస్టం వచ్చి మ్యూజిక్ రెండో ప్రపంచ యుద్ధం టైంలో బెల్స్ అనేవి హీలింగ్ సౌండ్స్ యాక్చువల్లీ కొన్ని 333 హెడ్జెస్ తో చేస్తారు దాన్ని కంచుతో సో ఆ సౌండ్ అనేది మన వైబ్రేషన్ పెంచుతా ఉంటుంది.
(41:05) దాన్నంతా తీసేసారు 434 అనే హీలింగ్ మ్యూజిక్ ని తీసేసారు దాన్ని మార్చారు 434 కి చేశారు 432 ఉంటే తర్వాత హీలింగ్స్ అన్ని తీసేసారు హార్డ్ మెటల్స్ తీసుకొచ్చారు. మెటల్ మ్యూజిక్ మెటల్ సౌండ్స్ తీసుకొచ్చారు. తర్వాత వాటర్ క్లోరిన్ ఫ్లోరిన్ కలపడం మొదలు పెట్టారు ఎందుకంటే బ్యాక్టీరియా స్టెరిలైజ్ చేయాలి వైరస్ ని చంపేయాలి ఇన్ఫెక్షన్లు వస్తాయి ఈ క్లోరిన్ ఫ్లోరిన్ మనం చూసిఉంటాం ఆంధ్రాలో నల్గొండ ఆ ఏరియాల్లో కాళ్ళు ఉంకరపోతాయి పళ్ళు పసుపుగా మారిపోతాయి.
(41:43) ఇంత పెద్ద పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ పోయినప్పుడు చాలా సెన్సిటివ్ ఆర్గాన్ థర్డ్ ఐ అనేది ఒక ఎలక్ట్రికల్ ఫిజియో ఎలక్ట్రికల్ క్రిస్టల్ అది చిన్నగా ఉండే 0.2 మైక్ మిీగ్రామ్స్ ఉంటుంది అంతే అది క్యాసిఫై అయిపోతే ఇంకా రిసీవింగ్ సిస్టమే పోతుంటాయి. సో నీళ్ళ ద్వారా మనల్ని డామినేట్ చేశారు. మ్యూజిక్ ద్వారా మనల్ని డైవర్ట్ చేశారు. ఫుడ్ లో కెమికల్స్ కి వెళ్ళిపోయారు ఇవన్నీ స్లో పాయిజన్స్ మళ్ళీ దీన్ని డీకాల్సిఫై చేయాలి అంటే ఒక ధ్యానం సన్ గేజింగ్ శాఖహారం ఇంకేమి లేవు.
(42:19) మంచి మ్యూజిక్ విన్నాం మంచి మ్యూజిక్ కూడా సౌండ్ సైన్స్ ఆఫ్ సౌండ్ అని ఒకటి ఉంది సైమాటిక్స్ అంటారు రీసెంట్ గా అడ్వాన్స్డ్ గా మనం మాట్లాడుతాం సౌండ్ ఎట్లా డీకాలిసిఫై చేస్తుంది థాట్ అయినా సో అట్లా మనల్ని స్లేవరీ చేయాలి అంటే ఏదో ఒకటి బెనిఫిట్ చూపించి దాని ద్వారా మనలో ఉండే స్పిరిచువాలిటీని అలగొక్కేసారు. నీ కెపాసిటీని తీసేసావు అంతే నువ్వు ఇంకా ఏమి లేదు ఇప్పుడు కొందరు చూడండి పల్లెటూర్లో వాడికి ఏదనా చెప్పకపోతే ఏ పని చేయడు కూర్చో ఉంటాడు ఒరేయ్ నువ్వు చెట్లు నరకరా అంటే చెట్లు నరుకుతూనే ఉంటాడు సాయంత్రం దాకా ఒరేయ్ ఆపరా అంటే అప్పుడు
(42:56) ఆపుతాడు వాడికి ఇండివిజువాలిటీ ఉండదు వాడు ఓనర్ కి స్లేవరీ వాడి మైండ్సెట్ అట్లా మారిపోయింది నా ఓనర్ చెప్తేనే నేను చేస్తా అరే నీకు నేను ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తారా రారా పని చేయరా అంటే చెప్పడు చేయడు మా ఓనర్ చెప్తే మా ఓనర్ పొమ్మంటే పోతా అంటే ప్రోగ్రాం్ అయిపోయింది బ్రైన్ అట్లా మీకు మీ ఇండివిడ్ువాలిటీ కోల్పోతే వాడు మిమ్మల్ని కంట్రోల్ చేయడం ఈజీ సో అందుకే జ్ఞాని అనేవాడు చాలా ప్రమాదకరం ఎవరికీ ఈ నెగిటివ్ ఎనర్జీస్ కి ఈ సిస్టం ని కంట్రోల్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ ఇల్యూమినాటీ అంటారు ఈ బ్లడ్ లైన్స్ కి
(43:42) వీళ్ళందరికీ వాళ్ళకి ఒకటే టార్గెట్ నువ్వు ఎవరో నీకు తెలియకూడదు నీ పవర్స్ ఏమిటో నీకు తెలియకూడదు ఇప్పటికీ ఇన్ని చెప్పినా గాని జనాలు మళ్ళీ క్వశ్చన్లు వేసి మళ్ళీ ఎందుకు అంటారు పాతకాలంలో సోమ అనేవాళ్ళు సోమ అంటే ఒక అమృతం తయారు చేస్తారు దాన్ని సోమ అంటే అమృతం సో మన ఇండియాలో బ్లూ లోటస్ అనే ఒకటి ఉండేది నీలం కలరు ఆమర్ వేరే కంట్రీస్ లో రెడ్ మష్రూమ్ అని ఉండేది.
(44:22) ఈ రెడ్ మష్రూమ్ తిన్నప్పుడు వాళ్ళకి మారియో లో చూస్తా ఉంటారు గేమ్ ఆడేటప్పుడు వాళ్ళకి సైకోడెలిక్స్ అంటే వేరే ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ అవుతుంటారు వాళ్ళు ఉమ్మెత్త కూడా అలాంటిదే కాకపోతే అన్ని ఉమ్మెత్తలు కాదు. అలాంటి కేటగిరీ అంటే దాన్ని కూడా కేర్ఫుల్ గా ఎంత బెనిఫిట్ ఉంటుందో అంత డేంజర్ కూడా ఉంటుంది సైకోడైలిక్స్ లో కొన్ని విపరీత అనుభవాలు కలుగుతాయి మష్రూమ్ తిన్నప్పుడు ఒక జాతికి కొన్ని జాతులకు సంబంధించి సో మష్రూమ్స్ అనేది పెద్ద సబ్జెక్ట్ పెద్ద బిజినెస్ అంట బటన్ మష్రూమే కాదు పెద్ద పెద్ద లక్షల్లో పోయేవి కూడా ఉన్నాయి కిలోస్ కొన్ని మీ ఆరాని ఇప్పుడు మందు
(45:04) తాగితే మీ ఆస్ట్రల్ ఆరా ఎట్లా డిస్టర్బ అవుతుందో కొన్ని మష్రూమ్స్ తింటే మీ ఆరాడి ఇష్టమవుతుంది. మీకు ఒక వరస్ట్ డ్రీమ్స్ వస్తాయి. దానికి ఒక కెపాసిటీ ఉంది. చుట్టుపక్కల ఏదైతే నెగిటివ్ ఉంటుందో దాన్ని అట్రాక్ట్ చేయగలదు సో కొన్ని మష్రూమ్స్ అన్ని మష్రూమ్స్ కాదు సో దాన్ని కానీ మనం ఏం చేస్తాం అంటే కంప్లీట్ గా అది మానేస్తే పోద్ది ఎందుకు మన అలా డిస్టర్బ్ చేయడము అని ఓకే సార్ అంటే ఇప్పుడు పాలలాగా అంటే పాలు కూడా మీరు ఇప్పుడు అన్నారు కదా అంటే హింస లేని పాలు అన్నట్టు దీంట్లో కూడా రెండు రకాలు ఉన్నాయి దీంట్లో కూడా రెండు రకాలు ఉన్నాయి
(45:45) తినగలిగినవి ఉన్నాయి న్యూట్రిషన్ మంచిగా ఉండేది ఉన్నాయి బెనిఫిట్స్ ఉండేది ఉన్నాయి మనల్ని నాశనం చేసేది కూడా ఉన్నాయి అంటే మీరు ఈ శాఖహారం గురించి చాలా వివరించారు ఇప్పుడు మళ్ళ డిస్కషన్ లో కూడా చాలా అంటే సబ్జెక్ట్ బాగా వచ్చింది ఏంటి అంటే మన మనం చెప్తే వాళ్ళు అడ్డంగా వాదించే వాళ్ళకి ఇది షార్ట్ వీడియో లాగా వెళ్తే మనం అలా చెప్పడకంటే ఇదే సమాధానంగా వెళ్తదిని నాకు అనిపించింది.
(46:13) ఆ అకాహారం మీరు ఏంటి అంటే అది తింటే ఎలా ఉంటది ఇప్పుడు నాంపెల్లి మాస్టర్ అడిగిండు అతడు కూడా అంటే ఆ దానికి ప్రాణం ఉంది కదా అది మరి అది కూడా అన్నప్పుడు మనకు ఇప్పుడు ఏ అది కోని కట్ చేస్తే రక్తం వెళ్తుంది మరి అది ఇప్పుడు కాయని కట్ చేస్తే రక్తం వెళ్లేదు కదా మళ్ళీ ఒక కాయదేమో తుంకుకాయ వస్తుంది కదా అంటే వాళ్ళకు ఇట్లాంటి వివరాలు మెల్లగా చెప్తున్నాం కానీ మీరు ఏంటంటే ఆ మాంసాహారంలో ఒక ముక్కలో అంటే దాని వల్ల ఎంత హాని జరుగుతుందో చాలా వివరణ ఇచ్చారు అది చిన్న చిన్న అంటే ఇప్పుడు ఈ క్లాస్ మొత్తం వినలేని వాళ్ళకు అట్లా షార్ట్ గా పెట్టమని నేను ఒక రిక్వెస్ట్ గా
(46:50) అడుగుతున్న మాస్టర్ను ఓకే ఎడిటింగ్ చేస్తా ఉన్నట్ ఆ ఇది వెళ్ళాలి అంటే జనాల్లోకి వెళ్తే వాళ్ళలో ఇప్పుడు మీరు అన్నారు కదా అందరూ సహకాహారులుగా మారాలనే మన ప్రయత్నం ఈ క్లాస్ అంటే కచ్చితంగా మాస్టర్ అంటే వాళ్ళకి హాని అనేది వాళ్ళకి తెలిస్తే ఒక్కళ్ళ కన్నా మైండ్ లో పడుతదని అనిపిస్తుంది అలా కచ్చితంగా తప్పకుండా మాస్టర్ థాంక్యూ మాస్టర్ చేద్దాం మాస్టర్ ఓకే ఇక్కడ సిరి శ్రీ గారు మీకు ఈ దీని గురించి క్వశ్చన్ ఉంటే అడగండి ఆహారం గురించి మీకు ఆప్షన్ వస్తుంది చూడండి మీకు ఇప్పుడు వస్తుంది చూడండి.
(47:28) హలో సర్ గుడ్ ఈవెనింగ్ సర్ సర్ యాక్చుల్లీ మీరు ఏం చెప్పారో అదంతా క్లారిటీ ఆల్రెడీ వచ్చేసింది కానీ నాకు ఒక్క డాక్టర్స్ మీద డౌట్ ఉంది ఏంటంటే ఇప్పుడు ఆరోగ్యం సరిలేనప్పుడు ఇప్పుడు నాకు హస్తమ స్టార్ట్ అయిందని రీసెంట్ గా తెలిసింది. ఆ ఇదంతా అయినప్పుడు డాక్టర్స్ సజెస్ట్ ఎక్జక్ట్లీ డాక్టర్ సజెస్ట్ చేస్తున్నారు నాన్ వెజ్ తినమని కానీ నాన్ వెజ్ అంతా నేను తినను కానీ మా సర్ వాళ్ళయతే నాకు ఎంత ఫోర్స్ చేస్తున్నారు అంటే నువ్వు తినాలి తినాలి నేను తినను అని కానీ డాక్టర్స్ లో ఎందుకు అలా చెప్తున్నారు మీరైతే బుక్స్ లో అలాగే ఉంది కాబట్టి
(48:10) ఆ బుక్స్ లో అలాగే ఉంది కాబట్టి ఎక్జక్ట్లీ సర్ నేను దాన్నే అడుగుతున్నాను మీరు ఆ సైన్స్ ప్లస్ పిరుచయా చదువుకున్నారు కాబట్టి మీకు అన్ని తెలుస్తున్నాయి అవరు వాళ్ళు ఉత్త బుక్స్ చదువుకున్నారు అండ్ జస్ట్ సైన్స్ ని నమ్మారు కాబట్టి వాళ్ళు అలా చెప్తున్నారా అవును ఆ అంతే సార్ అది అది చాల డౌట్ ఉండేది కానీ దీని అండ్ ఎడ్యుకేటెడ్ దీన్ని నమ్ముతున్నారు.
(48:38) అమ్మా సర్ ఇంకొకటి ఇంకొకటి సూపర్ ఫుడ్స్ అని వెజిటబుల్స్ కి వీటికే పేరు పెట్టారు కానీ నాన్ వెజ్ కి పెట్టలేదు. ఇప్పుడు ఈ మన వరల్డ్ లో ఇప్పుడు వాడిక భాషలో డ్రమ్స్టిక్ లీఫ్ సూపర్ ఫుడ్ అయిపోయింది దాని గురించి రీసెర్చ్ రీసెర్చ్లు చేస్తున్నారు. అంతేగన ఒక్క సూపర్ ఫుడ్ ఈ మటన్ ముక్క ఈ చికెన్ ముక్క అని చెప్పమనండి ఎవడన్న సూపర్ ఆ సార్ నెయ్యి సూపర్ ఫుడ్ అని చెప్పగలం నాన్ వెజ్ సూపర్ ఫుడ్ అని చెప్పమనండి ఎవన్న చెప్పలేదు సార్ సో తెలుసు కానీ బుక్స్ లో అలా రాసి పెట్టారు

No comments:

Post a Comment