Tuesday, September 15, 2026

ఇస్లాంకి దూరంగా.. హిందూత్వానికి దగ్గరగా?| Gen Z ఎందుకు మారుతోంది?

ఇస్లాంకి దూరంగా.. హిందూత్వానికి దగ్గరగా?| Gen Z ఎందుకు మారుతోంది?

Author Name:MANIKANTA GOLAKOTI

Youtube Channel Url:https://www.youtube.com/@Manikantagolakoti

Youtube Video URL:https://www.youtube.com/watch?v=0qkpSX9vnvI





Title: ఇస్లాంకి దూరంగా.. హిందూత్వానికి దగ్గరగా?| Gen Z ఎందుకు మారుతోంది?

Author Name: MANIKANTA GOLAKOTI

Description: #manikantagolakoti. This video explores Gen Z, changing religious identity and growing interest in Sanatan Dharma.

Welcome to our youtube channel MANIKANTA GOLAKOTI
please Like,share & subscribe thanq..

Follow me on Insta :   / manikantagolakoti  
Facebook :   / gmkentertainment

Transcript:
(00:00) ఇరాన్ లోని జంజి యువత మసీదులని తగలబెడుతున్నారు. వో మస్జిద్ జహా పర్ య రిపోర్ట్స్ బతా రహి హే కి ఖవాని సాబ్ కబీ [సంగీతం] నమాజ్ కో లీడ్ కియా కర్తేతి ఇమాం తే యహా పర్ ఉస్ మస్జిద్ కో ఆగ్ లగాది గయి హ జీ సాతియో ఓ మస్జిద్ కో ఆగ్ లగాది గయి హై ఓ ఉస్సే అడ్జాయినింగ్ ఏక్ [సంగీతం] మదర్సే కో ఆగ్ లగాది గయి హై ముస్లిం మహిళలు పబ్లిక్ గా హిజాబ్లను తీసేసి నిరసన తెలుపుతున్నారు.
(00:24) ఒకప్పుడు అయోధల్లా కమేనీ నేతృత్వంలోని ఇస్లామిక్ పాలనలో ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా చిన్న మాట మాట్లాడిన ప్రశ్నించిన ప్రాణాలు తీసేసే తీవ్రమైన పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోతుంది. అయితే ఈ చేంజ్ కేవలం ఇరాన్కే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు ముస్లిం దేశాల్లోనే యంగ్ జనరేషన్ తమ మతానికి సాంప్రదాయాలకు దూరంగా జరుగుతున్నట్లు పలు గ్రౌండ్ లెవెల్ సర్వేలు పేపర్ స్పష్టంగా ప్రూవ్ చేస్తున్నాయి.
(00:50) ప్రశ్నిస్తే తీవ్రమైన శిక్షలు పడే ప్రమాదం ఉన్నప్పటికీ కొందరు సైలెంట్ గా మరి కొందరు ఓపెన్ రెవెలియన్ తో బయటక వస్తున్నారు. ఇది ఏదో ఆకస్మాతుగా రాత్రికి రాత్రే వచ్చిన చేంజ్ కాదు. సోషల్ మీడియా ట్రెండ్ కూడా కాదు. ఎన్నో సంవత్సరాలుగా మనసుల్లో రగులుతున్న అసంతృప్తి ఇప్పుడు ఒక గ్లోబల్ మూమెంట్ లా బయటపడుతుంది. కానీ అసలు కథ ఇక్కడితో ముగేయదు.
(01:12) ఎందుకంటే అదే గ్లోబల్ వరల్డ్ లో అదే ఇంటర్నెట్ ఎరాలో అదే జంజి జనరేషన్ లో మన ఇండియాలోని హిందూ యువత మాత్రం సరిగ్గా దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తున్నారు. తిరుపతి అయోధ్య నుంచి కామాఖ్య ధామ వరకు సెలవుల్లో భారతదేశ వ్యాప్తంగా మునుపెన్నడూ లేనంత అత్యంత క్రౌడ్ కనిపిస్తుంది. ఒక్క కాశీ విశ్వనాథ్ టెంపుల్ లోనే రోజు ఏకంగా 5 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకుంటుంటే లైన్లు 3 కిలోమీటర్ల కంటే ఎక్కువ లెంగ్త్ సాగాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
(01:37) అంతే కాదు ఇప్పుడు యూత్ పబ్బులు డిస్కోలు వెస్టరన్ మ్యూజిక్ కంటే భజన క్లబ్బింగ్ వైపే ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. మోడర్న్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ తో శివ గణపతి భజనలు రామాయణ సంస్కృత శ్లోకాలతో మ్యూజిక్ బ్యాండ్స్ వేల సంఖ్యల్లో యంగ్స్టర్స్ ని రోజు కనెక్ట్ చేస్తున్నాయి. ఏకంగా భజన సింగర్స్ కి మంత్స్ తరబడి అడ్వాన్స్ బుకింగ్స్ వస్తున్నాయ అంటే తమ కస్టమర్స్ ని హోల్డ్ చేయడానికి బిగ్ హోటల్స్ క్లబ్స్ కూడా వాళ్ళని ఇన్వైట్ చేయక తప్పడం లేదు.
(02:03) బాటం లైన్ ఏంటంటే ఇండియాలోని జంజీ తరం స్లోగా తమ రూట్స్ అండ్ కల్చర్ వైపు చాలా స్ట్రాంగ్ గా రీకనెక్ట్ అవుతుంది. [సంగీతం] భజన్ క్లబింగ్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ [సంగీతం] ఈవెంట్ జహాపే సిర్ఫ్ జోర్ జోర్సేనా భజన్ న బజ రే ఆప్ ఉస్కే అందర్ లీన్హో ఒకవైపు దూరమయ్యే ప్రయత్నం ఉంటే మరోవైపు తమ మూలాలతో మరింత బలంగా ముడిపడే అనుబంధం కనిపిస్తుంది.
(02:33) అయితే ఒక్క విషయం క్లియర్ గా గుర్తుంచుకోండి ఈ వీడియో ఏ మతాన్ని డీఫేమ్ చేయడానికో లేదా ఏ ఒక మతాన్ని ప్రమోట్ చేయడానికో ఉద్దేశించింది ఏమాత్రం కాదు. మనం కోరుకున్నా వద్దనుకున్నా విస్మరించలేని సమాజంలో కొన్ని రియల్ లైఫ్ ట్రెండ్స్ ను ప్రాపర్ లాజిక్స్ తో అర్థం చేసుకోవడానికి చేసిన ఒక నిజాయితీ ప్రయత్నం మాత్రమే. అసలు జింజీ జనరేషన్ పై ఇస్లాం తన హోల్ ను ఎందుకు లూస్ అవుతుంది అటు గ్లోబల్ లెవెల్ లో పెరుగుతున్న సెక్యులరిజం ట్రెండ్ కి పూర్తి భిన్నంగా మన ఇండియాలోని హిందూ యూత్ తమ ధర్మం వైపు కల్చర్ వైపు ఇంతలా ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు.
(03:06) వీటన్నింటికీ సమాధానాలు ఈ వీడియోలో క్లియర్ గా డీటెయిల్ గా తెలుసుకుందాం. అసలు విషయానికి వెళ్ళే ముందు మన ఛానల్ ను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ను యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. [సంగీతం] చేంజ్ స్పష్టంగా నోటీస్ చేస్తారు.
(03:34) ఎస్ ఇది జంజీ తరం అంటే పర్టిక్యులర్ గా 15 నుండి 30 ఏళ్ల ఏజ్ గ్రూప్ మధ్య ఉన్న ముస్లిం యూత్ కి సంబంధించిన మేటర్ ఈ చేంజ్ గడిచిన డికేడ్ లో అయితే 2010 తర్వాత చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయింది. ఇదేదో నార్మల్ మైల్డ్ ట్రెండ్ కాదు. అలానే కేవలం సోషల్ మీడియా మీమ్స్ కో లేదా పోస్టులకు పరిమితమైంది అంతకంటే కాదు ఈ చేంజ్ సొసైటీలో డైరెక్ట్ గ్రౌండ్ లెవెల్ లో స్పష్టంగా కనిపిస్తుంది.
(03:59) అది కూడా ఒక ప్రాపర్ ఇస్లామిక్ నేషన్ లో చెప్పాలంటే ముస్లిం సొసైటీలో మతాన్ని ఆచారాలను వదిలేయడం అనేది దాదాపు అసాధ్యమని దశాబ్దాలుగా భావించేవారు. ఎవరైనా ఇస్లాంను వదిలి వేస్తే వారిని అవిశ్వాసిగా ముద్ర వేసేవారు. మరి ఆ మత పరిత్యాగానికి ఇస్లామిక్ లా ప్రకారం శిక్ష ఏమిటో తెలుసా ఒక ఇస్లామిక్ షరియా రాజ్యంలో కాజీ ఆ పర్సన్ పై ట్రైల్ జరిపి అతడు తన మతాన్ని వదిలేసి అపోస్టకి పాల్పడ్డాడని ప్రూవ్ అయితే అతనికి డెత్ పెనాల్టీ కూడా విధించవచ్చు.
(04:27) ఇన్ isస్మిic state where the islamic shీహఫలోడ్ ఇన్ ఇస్మిic stేate ఇఫ్ ద కాజీ takes a trల్ ofఫ్ ద personస ఇif్ he cot anyచే religion and if he is proven in islamic state only aకాజీ can see to it that if you have done reason if you are he can be put to that కానీ ఇక్కడే ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఉంది. అంతటి తీవ్రమైన శిక్షలు భయాలు ఉన్నప్పటికీ గత కొన్నేళ్లుగా వెలుబడిన అఫీషియల్ డేటా సర్వేలు అండ్ గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ పూర్తిగా ఒక డిఫరెంట్ పిక్చర్ ని ప్రెసెంట్ చేస్తున్నాయి.
(04:54) పర్టిక్యులర్ గా ముస్లిం మెజారిటీ కంట్రీస్ ని గమనిస్తే అక్కడ ఈ మైండ్సెట్ షిఫ్ట్ క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తుంది. 2010 తర్వాత మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా రీజియన్లలో పలు ముస్లిం దేశాల్లో యంగ్స్టర్స్ పై నిర్వహించిన సర్వేలలో షాకింగ్ అండ్ మైండ్ బ్లోయింగ్ నెంబర్స్ బయటపడ్డాయి. అరబ్ బారోమీటర్ లాంటి టాప్ నాచ్ గ్లోబల్ సర్వేలు ఏం రివీల్ చేశయి అంటే ముస్లిం యూత్ లో మతం పట్ల ఉన్న అటాచ్మెంట్ చాలా ఫాస్ట్ గా డ్రాప్ అవుతుంది.
(05:20) 2013 నాటి సర్వేలో తమను తాము నాస్తికులుగా లేదా మతంతో సంబంధం లేని నాన్ రిలీజియస్ గా చెప్పుకునే యువత పర్సెంటేజ్ చాలా తక్కువ ఉండేది. కానీ జస్ట్ఫైవ్ ఇయర్స్ లో అంటే 2018 నాటికే అనేక కంట్రీస్ లో ఈ నెంబర్ ఏకంగా డబుల్ అయిపోయింది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ టుషియా. టునీషియా అంటే దాదాపు 100% సున్నీ ముస్లిం పాపులేషన్ ఉన్న కంట్రీ.
(05:43) ఒకప్పుడు అక్కడ ఎక్స్ట్రీమిజం ఏ రేంజ్ లో ఉండేదంటే అది ఏకంగా ఐఎస్ఐఎస్ కి ఒక ప్రధాన బ్రీడింగ్ గ్రౌండ్ గా మారిపోయింది. అలాంటి కంట్రీలో కూడా అరబ్ బారోమీటర్ సర్వేల ప్రకారం టుషియా యూత్ లో ఏకంగా 45% నుండి 50% మంది తమను తాము నాన్ రిలీజియస్ గా డిక్లేర్ చేసుకుంటున్నారు. జస్ట్ ఇమాజిన్ దీని అర్థం ఏంటో తెలుసా వాళ్ళు ఇకపై ఇస్లాం ని యాక్టివ్ గా ప్రాక్టీస్ చేయడం లేదని అర్థం.
(06:05) అండ్ రిమెంబర్ ఇది ఏదో వెస్టరన్ నేషన్ కానే కాదు ప్రైవేట్ లైఫ్ నుండి పబ్లిక్ లైఫ్ వరకు ప్రతి దాంట్లో మతం భాగమైన ఒక ప్రాపర్ ముస్లిం కంట్రీ అలాంటి చోట సగానికి సగం మంది యువత మతానికి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారంటే ఈ షిఫ్ట్ ఎంత డీప్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ నాట్ జస్ట్ విత్ ట్యూనిషియా 99% ముస్లిం పాపులేషన్ ఉన్న మొరాకో విషయానికి వస్తే 2013 2018 మధ్య అక్కడ కూడా నాన్ రిలీజియస్ యూత్ కౌంట్ డబుల్ అయింది.
(06:32) ఇప్పుడు ఆ నెంబర్స్ ఇంకా ఏ లెవెల్ లో ఉన్నాయో ఊహించుకోవచ్చు. ఇక ఆల్జీరియాలో చూసిన ఇస్లాం తో యూత్ కు ఉన్న అటాచ్మెంట్ తీవ్రంగా పడిపోయింది. ఇవన్నీ ఏదో గాలి మాటలో లేక నా పర్సనల్ ఒపీనియన్స్ కానే ప్రూవ్డ్ అఫీషియల్ రిపోర్ట్స్ ఈజిప్ట్ లాంటి విపరీతమైన కన్జర్వేటివ్ కంట్రీలో కూడా 2018 నాటికే 18% యూత్ తాము రిలీజియస్ కాదని చెప్పారు.
(06:52) పోనీ లిబియా సంగతి చూస్తే ఏకంగా 56% మంది యంగ్స్టర్స్ తాము ఇప్పుడు ఇస్లాం ను ఫాలో కావడం లేదని ఓపెన్ గా సర్వేలో స్టేట్మెంట్లు చేశారు. లెబనాన్ లో దాదాపు 37% మంది మతంపై ఓపెన్ గా డౌట్స్ రైస్ చేస్తుంటే రీసెంట్ సర్వేల ప్రకారం అక్కడ 19% ముస్లిం యూత్ తమను తాము అసలు ముస్లింలుగా చెప్పుకోవడమే పూర్తిగా మానేశారు. ఇక ఈ వరుసలోనే నెక్స్ట్ వచ్చేది ద వన్ అండ్ ఓన్లీ ఇరాన్.
(07:15) 2020 లో గామన్ అనే ప్రసిద్ధ నెదర్లాండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇరాన్ మీద ఒక హ్యూజ్ సర్వే కండక్ట్ చేసింది. దాని రిపోర్ట్స్ ప్రకారం టోటల్ ఇరాన్ పాపులేషన్ లో కేవలం 32 నుండి 35% మంది మాత్రమే తమను తాము షియా ముస్లింలుగా రికగ్నైజ్ చేసుకుంటున్నారు. అంటే మెజారిటీ జనాలు తమను తాము నాన్ రిలీజియస్ గానో ఏతిస్ట్ నాస్తికులుగానో లేదా ఆగ్నోస్టిక్ దేవుని ఉనికిపై సందేహం ఉన్నవారిగానో డిక్లేర్ చేసుకుంటున్నారు.
(07:39) అంతటితో ఆగకుండా దాదాపు 60% ఇరానియన్లు అసలు నమాజ్ చేయడమే మానేశారు. ఈ మధ్యకాలంలో ఇరాన్ లో మసీదులకు నిప్పు పెడుతున్న వార్తలు మనం చూస్తున్నాం. కానీ దానికి ముందే అక్కడ మెజారిటీ యూత్ మసీదులకు వెళ్ళడం ఎప్పుడో బంద చేశారన్నది పచ్చి నిజం. విశేషం ఏంటంటే ఈ విషయాన్ని ఎవరో అవుట్సైడర్స్ చెప్పడం లేదు. ఇరాన్ మత పెద్దలు స్వయంగా తమ యంగ్స్టర్స్ మసీదులకు రావడం లేదని పబ్లిక్ గా నెత్తినూరు బాధుకుంటున్నారు.
(08:05) ఇస్లామిక్ షరియా లాస్ సరిగ్గా ఫాలో కాకపోతే ప్రాణాలకే ప్రమాదం ఉన్న ఒక ఎక్స్ట్రీమ్ ఇస్లామిక్ నేషన్ లో జరుగుతున్న సీన్ ఇది. ఇక టర్కీ విషయానికి వచ్చిన పెద్దగా తేడా ఏం లేదు. అఫీషియల్ గా టర్కీ ఒక ముస్లిం మెజారిటీ కంట్రీ అయినప్పటికీ అక్కడ మతాన్ని తీవ్రంగా నమ్మేవారి కౌంట్ రోజు రోజుకి పడిపోతుంది. ప్రెజెంట్ తుర్కీ యువత తమ ముందటి మిలినియల్ జనరేషన్ కంటే మేము చాలా తక్కువ రిలీజియస్ అని వాళ్లే ప్రౌడ్ గా చెప్పుకుంటున్నారు.
(08:30) 2008 లో 32% మంది టర్కీలు తమను తాము డెడికేటెడ్ ముస్లింలుగా చెప్పుకునేవారు. కానీ ఈ రోజుకి ఆ సంఖ్య ఏకంగా 7%కి పడిపోయింది. రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉండే యూత్ పర్సంటేజ్ 77% నుండి 65% కి పడిపోగా ఇస్తాంబుల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఇహసాన్ ఫజిలీ ఓల తన ముందు పలువరు టర్కీ స్టూడెంట్స్ తాము ఏటిస్ట్ గా మారామని డైరెక్ట్ గా ఒప్పుకున్నారంటే అక్కడ ఎలాంటి సైలెంట్ రెవల్యూషన్ నడుస్తుందో ఒకసారి అర్థం చేసుకోండి.
(08:56) అంతే కాదు మీరు ఓవరాల్ అరబ్ వరల్డ్ ని గమనిస్తే 11 అరబ్ కంట్రీస్ లలో కండక్ట్ చేసిన ల్ాండ్మార్క్ సర్వేలు ఒక షాకింగ్ ఫాక్ట్ ని బయట పెడుతున్నాయి. 2013 లో కేవలం 8% మంది మాత్రమే తమను తాము నాన్ రిలీజియస్ గా చెప్పుకుంటే 2018 19 నాటికి ఆ సంఖ్య ఏకంగా 13%నికి జంప్ అయింది. ఇక 30 సంవత్సరాల లోపం ఉన్న జంజీ యూత్ లోకి వెళ్తే ఈ నెంబర్ ఏకంగా 18% కి రీచ్ అయింది.
(09:18) అంటే ప్రతి ఐదుగురు అరబ్ యూత్ లో ఒకరు తాము రిలీజియస్ కానే కాదని ఓపెన్ గా డిక్లేర్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఒక అథెంటిక్ రిపోర్ట్ ప్రకారం మన సబ్కాంటినెంట్ భారత ఉపఖండ ముస్లింలతో పోలిస్తే మిడిల్ ఈస్ట్ ముస్లింలే ఇస్లాం ఆచారాలకు చాలా ఫాస్ట్ గా దూరమవుతున్నారు. ఇది నమ్మండి, నమ్మకపోండి. అసలు ఇస్లాం పుట్టిన పవిత్ర భూమి అయిన సౌదీ అరేబియా లోనే ప్యూర్ రీసెర్చ్ డేటా ప్రకారం ఏకంగా 60 లక్షల మంది సౌదీలు అంటే వాళ్ళ లోకల్ పాపులేషన్ లో ఏకంగా 20% జనాలు ఇప్పటికే అఫీషియల్ గా ఏతిస్టులుగా మారిపోయారు.
(09:50) అంటే నాస్తికులుగా మారిపోయారు. ఇక పాకిస్తాన్ లాంటి బ్లాస్ ఫెమీ చట్టాలు ఉన్న కంట్రీలో ఓపెన్ సర్వేలు చేయడం ఎంత డేంజరో మనకు తెలుసు. కానీ 2012 లోనే లీక్ అయిన కొన్ని రిపోర్ట్స్ ప్రకారం దాదాపు 10 లక్షల మంది పాకిస్తాన యూత్ ఇస్లాం ను వదిలేశారని మల్టిపుల్ ఇండిపెండెంట్ ఏజెన్సీస్ కూడా ఇదే నెంబర్ ని ఎస్టిమేట్ చేస్తున్నాయి. ఈవెన్ ఇండోనేషియాలో చూసుకున్న యంగ్స్టర్స్ లో మసీదులకు వెళ్ళటం హార్డ్కోర్ రిలీజియస్ రూల్స్ ఫాలో అవ్వడంలో విపరీతమైన డ్రాప్ కనిపించింది.
(10:16) అయితే ఇక్కడ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఈ ఇస్లామిక్ నేషన్స్ లో మతాన్ని వదిలేయడం అనేది చాలా అంటే చాలా రిస్కీ అండ్ కష్టం. డైరెక్ట్ మోక్షం లేని అపోస్టసీ లాస్ ఒకవైపు ఉంటే ఫ్యామిలీ సొసైటీ నుండి వచ్చే విపరీతమైన ప్రెజర్ మరోవైపు ఉంది. కుటుంబం నుంచి వెలివేయటం, మ్యారేజెస్ క్యాన్సిల్ అవ్వటం, సోషల్ హరాస్మెంట్ అండ్ మెనీ టైమ్స్ డైరెక్ట్ ఫిజికల్ వైలెన్స్ అండ్ డెత్ త్రెట్స్ ఉంటాయి.
(10:40) సో సర్వేల్లో బయటపడే నెంబర్స్ కేవలం టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ మాత్రమే. రియాలిటీలో గ్రౌండ్ సిచువేషన్ అంతకంటే చాలా తీవ్రంగా ఉంది. ఎంతో మంది యూత్ ప్రాణ భయంతో బయట పడకుండా సైలెంట్ గా మసీదులకు వెళ్ళడం రోజాలు ఉండటం మానేస్తున్నారు. వాళ్ళ రిలీజియస్ ఐడెంటిటీ కేవలం వాళ్ళ పేర్లకే పరిమితమైపోయింది. ఇదే మీరు వెస్టరన్ కంట్రీస్ లో చూస్తే అక్కడ ఈ మోడర్న్ స్వేచ్ఛ ఉంది కాబట్టి ఈ చేంజ్ ఇంకా చాలా ఓపెన్ గా అండ్ క్రిస్టల్ క్లియర్ గా బయటపడుతుంది.
(11:04) ప్యూర్ రీసెర్చ్ డేటా ప్రకారం చూస్తే అమెరికాలో ముస్లిం ఫ్యామిలీస్ లో పుట్టిన వారిలో ఏకంగా 23 నుండి 25% మంది ప్రెసెంట్ ఇస్లాం ను ఫాలో కావడం లేదు. కెనడాలో నిర్వహించిన జనరల్ సొసైటీ సర్వే ప్రకారం చూసిన ముస్లిం యంగ్స్టర్స్ లో మతాన్ని కంటిన్యూ చేసే ఆ రిటెన్షన్ రేట్ దారుణంగా పడిపోయింది. యూకే లో బ్రిటిష్ సోషల్ ఆటిట్యూడ్ సర్వే ప్రకారం ముస్లిం ఇళ్లల్లో పుట్టిన వారిలో సుమారు 7% మంది ఏజ్ పెరిగే కొద్దీ ఇస్లాం ను పూర్తిగా వదిలేయగా ఫ్రాన్స్ లో ఈ నెంబర్ దాదాపు 9% కి రీచ్ అయింది.
(11:32) జర్మనీ, నెదర్లాండ్, స్వీడెన్ లాంటి యూరోపియన్ నేషన్స్ లో సైతం యంగ్ ముస్లింలు మసీదులకు వెళ్ళటం మతపరమైన ఆచారాలను పాటించడం వాళ్ళ పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ కంటే చాలా దారుణంగా పడిపోయింది. ఈవెన్ స్వీడన్ సర్వేలలో అయితే ముస్లిం బ్యాక్గ్రౌండ్ ఉన్న యువతలో ఒక హ్యూజ్ సెక్షన్ తమను తాము అసలు ముస్లింలుగానే ఓన్ చేసుకోవడం లేదు.
(11:54) ప్రపంచవ్యాప్తంగా ముస్లిం యూత్ లో ఈ నాన్ రిలీజియస్ ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తుంటే ఇండియాలో మాత్రం మన హిందూ యూత్ మైండ్సెట్ అండ్ బిహేవియర్ దీనికి కంప్లీట్ ఆపోజిట్ డైరెక్షన్ లో విపరీతంగా రివాల్వ్ అవుతుంది. ఎస్ పాస్ట్ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ లో భారతీయ హిందూ యువతలో వచ్చిన ఈ కల్చరల్ అండ్ స్పిరిచువల్ రివల్యూషన్ ని మనం స్పష్టంగా నోటిస్ చేయొచ్చు.
(12:16) టెంపుల్స్ కి వెళ్ళడం, డివోషనల్ యాత్రలు చేయడం, లైవ్ లో భజనలు వినడం, పూజల్లో పార్టిసిపేట్ చేయడం అండ్ పబ్లిక్ గా తిలకం లేదా సాంప్రదాయ దుస్తుల్లో కల్చరల్ ఆచారాలను పాటించడం ఇవన్నీ ఒకప్పుడు కేవలం ముసలి వాళ్ళకు ఓల్డ్ ఏజ్ జనరేషన్ కే పరిమితం అని అనుకునేవారు కానీ ఇప్పుడు సీన్ కంప్లీట్ ఆపోజిట్ ఈ పుణ్యక్షేత్రాల్లో ఎక్కడ చూసినా జెన్జీ యూతే ఎక్కువగా కనిపిస్తున్నారు.
(12:37) ఏదో చెబుతున్నాను కాబట్టి నా మాటలు నమ్మాల్సిన పనిలేదు. మీరే యదార్థమైన అఫీషియల్ నెంబర్స్ అండ్ డేటా చూడండి. లీడింగ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ చేసిన సర్వేల ప్రకారం ఇండియాలోని జెన్జీ యువతలో ఏకంగా 50% కంటే ఎక్కువ మంది తమ లైఫ్ లో ధర్మాన్ని మతాన్ని మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ గా భావిస్తున్నారు. దాదాపు 60% మంది యూత్ రోజు వారి రెగ్యులర్ గా పూజలు మెడిటేషన్ చేస్తున్నారు.
(12:59) ఇకఎటీవీ ఇండియా తమ యూత్ రీసెర్చ్ స్టడీలో ఇంకో ఇంట్రెస్టింగ్ ఫాక్ట్ ని బయట పెట్టింది. ఈనాటి మెజారిటీ జెన్జీ యూత్ తమ మెంటల్ క్లారిటీ ఇన్నర్ పీస్ అండ్ ఎమోషనల్ బాలెన్స్ కోసం ఆధ్యాత్మికతను స్పిరిచువల్ కనెక్షన్ ప్రాథమిక అవసరంగా ఫీల్ అవుతున్నారు. పూరి జగన్నాథ్ టెంపుల్ అథారిటీస్ రిపోర్ట్స్ ప్రకారం చూస్తే గతంలో అక్కడికి వచ్చే యంగ్ విజిటర్స్ కౌంట్ కేవలం 10% మాత్రమే ఉండేది.
(13:20) కానీ జస్ట్ గత కొన్నేళ్లలోనే ఈ సంఖ్య ఏకంగా 40% కి జంప్ అయింది. ఎగ్జాక్ట్ గా ఇదే ట్రెండ్ మన వారణాసి కాశీ క్షేత్రంలో కనిపిస్తుంది. గవర్నమెంట్ అఫీషియల్ డేటా ప్రకారం కాశీ విశ్వనాథ్ కారిడార్ రీడెవలప్మెంట్ కు ముందు అక్కడ ఇయర్లీ సందర్శకుల సంఖ్య అరౌండ్ 80 లక్షలు ఉండేది. కానీ కారిడార్ రినోవేషన్ తర్వాత ఆ అన్బిలీవబుల్ నెంబర్ ఏకంగా 10 కోట్లకు దాటేసింది.
(13:42) జంజీ ప్రాధాన్యత అయోధ్య శ్రీరామునికి లేదా మన తిరుపతి, అరుణాచలానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇవి కేవలం కొన్ని చిన్న శాంపిల్ ఎగ్జాంపుల్స్ మాత్రమే. తిరుపతి, అరుణాచలం, కేదార్నాథ్, బద్రీనాథ్, రిషికేష్, మధుర, బృందావన్ దాకా ప్రతి మేజర్ పుణ్యక్షేత్రంలోనూ యూత్ ఫుట్ఫాల్ విపరీతంగా పెరుగుతున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే ఈ డివోషనల్ సైట్స్ ఇప్పుడు కేవలం మతపరమైన కేంద్రాలు మాత్రమే కాదు భారతీయ యువత ప్రైడ్ అండ్ పాజిటివిటీ కోసం వెళ్లే మోస్ట్ పాపులర్ డెస్టినేషన్స్ గా మారిపోయాయి.
(14:10) నేడు మన దేశంలో జరుగుతున్న టోటల్ డొమెస్టిక్ ట్రావెల్స్ లో ఏకంగా 60% కంటే ఎక్కువ కేవలం స్పిరిచువల్ అండ్ రిలీజియస్ టూరిజం కి సంబంధించినవే. రీసెంట్ ఎస్టిమేషన్స్ ప్రకారం రాబోయే 10 12 ఏళ్లల్లో ఈ ఫెయిత్ బేస్డ్ టూరిజం డబుల్ కాబోతుంది. అండ్ దీనికి బిగ్గెస్ట్ డ్రైవింగ్ ఫోర్స్ మరెవరో కాదు యువ యంగ్ పాపులేషన్ే. [అరుస్తున్న ముఖం] [కేరింతలు] ఇక ఇది పక్కన పెడితే కొన్నేళ్ల కిందటి వరకు యూత్ ని అట్రాక్ట్ చేసిన మేజర్ కల్చర్ క్లబ్బింగ్ కానీ ఈరోజు అదే ఏజ్ గ్రూప్ లో భజన బృందాలు కీర్తన కాన్సెప్ట్స్ అండ్ డివోషనల్ మ్యూజిక్
(14:54) ఈవెంట్స్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోతూ హౌస్ ఫుల్ షోస్ గా నడుస్తున్నాయి. ముంబై, ఢిల్లీ, కోల్కతా, పూణే, బెంగళూర్, హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్ లో ఈ భజన అండ్ కీర్తన ప్రోగ్రామ్స్ ఏకంగా రాక్ కాన్సెప్ట్స్ రేంజ్ లో జరుగుతున్నాయి. ఎలాంటి ఆల్కహాల్ డ్రగ్స్ లేని ప్యూర్ క్లీన్ స్పేసెస్ లో యంగ్స్టర్స్ గంటల తరబడి మంత్రోచ్చరణలు చేస్తూ డివోషనల్ మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తున్నారు.
(15:17) ఈ కల్చరల్ వేవ్ కేవలం టెంపుల్స్ కే పరిమితం కాలేదు. కేఫ్లు, ఆర్ట్ స్టూడియోలు, కమ్యూనిటీ హాల్లు, పబ్లిక్ ప్లేసెస్ లో కూడా హిందూ భక్తి సమావేశాలు జోరుగా సాగుతున్నాయి. అండ్ ఈ జంజీ దీనిని ట్రెండీగా భజన క్లబ్బింగ్ అని పిలుస్తుంది. ఎక్కడైతే డివోషన్ అండ్ మ్యూజిక్ పర్ఫెక్ట్ గా మేలవిస్తాయో అక్కడ ఈ పాజిటివ్ వైబ్ కనిపిస్తుంది. ఇక డిజిటల్ స్పేస్ అండ్ సోషల్ మీడియా వైపు చూస్తే హిందూ ధర్మం వేదాలు సైన్స్ అండ్ హిస్టరీస్ పై ఫోకస్ చేసే డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్ కౌంట్ విపరీతంగా పెరిగింది.
(15:43) అండ్ వీళ్ళల్లో మెజారిటీ క్రియేటర్స్ యంగ్స్టర్స్ే వీళ్ళందరూ హిందూ ధర్మాన్ని ఎక్కువగా YouTube లో ప్రమోట్ చేస్తున్నారు. ఒక డిజిటల్ స్పిరిచువాలిటీ సర్వే ప్రకారం ఏకంగా 80% భారతీయ యువత ఆన్లైన్ లో స్పిరిచువల్ కంటెంట్ ని రెగ్యులర్ గా కన్స్ూమ్ చేస్తున్నారు. అంతేకాదు ఇస్కాన్ రామకృష్ణ మిషన్ చిన్మయ మిషన్ లాంటి లీడింగ్ ఆర్గనైజేషన్స్ యొక్క యూత్ వింగ్స్ లో హిందూ యంగ్ బ్లడ్ యక్టివ్ గా ఇన్వాల్వ్ అవుతుంది.
(16:06) రీసెంట్ రికార్డ్స్ ప్రకారం ఒకే ఏడాదిలో 50 లక్షలకు పైగా భగవద్గీత ప్రతులు పంపినీ జరగగా అందులో మేజర్ కాంట్రిబ్యూషన్ వాలంటీరింగ్ గా చేసింది కాలేజ్ స్టూడెంట్స్ అండ్ యంగ్ ప్రొఫెషనల్స్ే అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మోస్ట్ క్రూషియల్ ఫాక్ట్ ఏంటంటే ఈ ఎమర్జింగ్ ట్రెండ్ అనేది సాధారణ విషయం కానే కాదు.
(16:24) ఎందుకంటే గ్లోబల్ లెవెల్ లోనే కాకుండా ఒకప్పుడు సొంత దేశంలో కూడా హిందూ మతం ఆచారాలు విపరీతమైన నెగిటివ్ ప్రాపగాండాకి తీవ్రమైన విమర్శలకి గురయ్యాయి. అలాంటి బ్యాక్ డ్రాప్ నుండి బయటపడి నేడు భారతీయ యువత తమ స్వధర్మాన్ని కల్చర్ ని ఓపెన్ గా ఓన్ చేసుకోవడం నిజంగా ఒక హిస్టారికల్ చేంజ్ అనే చెప్పాలి. సో ఓవరాల్ గా ఈ బిగ్ పిక్చర్ ని గమనిస్తే ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా ముస్లిం యూత్ తమ మతానికి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంటే ఇంకోవైపు భారత్ లో హిందూ యూత్ తమ ధర్మాన్ని చాలా వేగంగా క్లోజ్ అవుతున్నారు.
(16:53) అయితే అసలు రియల్ క్వశ్చన్ ఏంటంటే ఈ రెండు కంప్లీట్ ఆపోజిట్ ట్రెండ్స్ ఒకే టైంలో అసలు ఎందుకు స్టార్ట్ అయ్యాయి గ్లోబల్ లెవెల్ లో ముస్లిం యువత ఇస్లాం కి దూరం అవ్వడానికి అటు ఇండియాలో హిందూ యువత సనాతన ధర్మానికి కనెక్ట్ అవ్వడానికి వెనకబడి ఉన్న అసలు కారణాలు ఏంటి? దీనికి సమాధానం ఏదో ఒక పాయింట్లో లేదు. ఇది మల్టిపుల్ రీజన్స్ కలయక అందులో ఫస్ట్ అండ్ మోస్ట్ క్రూషియల్ రీజన్ లాజికల్ థింకింగ్.
(17:15) నేటి జెన్జీ యూత్ ఏ విషయాన్ని గుడ్డిగా నమ్మదు. ప్రతి నమ్మకం వెనుక ఎందుకు అనే లాజిక్ ని సైన్స్ ని తెలుసుకోవాలనుకుంటున్నారు. ఎగ్జాక్ట్ గా ఇక్కడే హిందూయిజానికి ఇస్లాం కి మధ్య ఉన్న బిగ్గెస్ట్ డిఫరెన్స్ బయటపడుతుంది. హిందూ ధర్మంలో ప్రశ్నించడం అనేది ఎప్పుడూ పాపం తానే కాదు. మన పురాణాలు, ఉపనిషత్తులు అన్ని క్వశ్చన్స్ అండ్ డిస్కషన్స్ తోనే నిండి ఉంటాయి.
(17:35) శ్వేతకేతువు నుండి నచీకేతుని వరకు శిష్యులు గురువులని ప్రశ్నిస్తేనే ఉపనిషత్తులు పుట్టాయి. పోనీ భగవద్గీత చూస్తే అర్జునుడు శ్రీకృష్ణుడితో గంటల తరబడి డౌట్స్ రేస్ చేస్తూ యుద్ధం చేయనని మొండికేసిన కృష్ణుడు ఎప్పుడు అర్జునుడిని సైలెంట్ గా ఉండు అని బెదిరించలేదు. ప్రాపర్ లాజిక్ రీజన్స్ ఎగ్జాంపుల్స్ తో వివరించి అర్జునుడి సందేహాల్ని నివృత్తి చేశాడు.
(17:56) ఇక్కడ మీరు దేవుణని రూపంతో నమ్మినా రూపం లేని శక్తిగా నమ్మినా విగ్రహారాధన చేసినా చేయకపోయినా గురువుని ఫాలో అయినా కాకపోయినా యు ఆర్ స్టిల్ ఏ హిందూ ప్రశ్నించే ఈ స్వేచ్ఛే ఈనాటి హిందూ యూత్ ని విపరీతంగా అట్రాక్ట్ చేస్తుంది. కానీ దీనికి కంప్లీట్ ఆపోజిట్ గా ఇస్లామిక్ మైండ్ సెట్ ని చూస్తే అక్కడ బిలీఫ్ సిస్టం చాలా కఠినంగా ఉంటుంది.
(18:18) ఒక ముస్లిం యువకుడు ఖురాన్, హదీసులు లేదా ఆచారాలపై డీప్ క్వశ్చన్ అడిగితే లాజికల్ ఆన్సర్స్ బదులు తీవ్రమైన హెచ్చరికలు ఎదురవుతాయి. ఎక్కడైతే క్వశ్చన్ బదులు భయాన్ని నింపుతారో అక్కడ క్యూరియాసిటీ చచ్చిపోతుంది. దాంతో యూత్ కనెక్షన్ లూజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇక సెకండ్ మేజర్ రీజన్ ఎక్స్ప్రెషన్ అండ్ పత్వా కల్చర్.
(18:39) నేటి జంజీ తమను తమ మ్యూజిక్, డాన్స్, ప్ాషన్, ఆర్ట్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ద్వారా వ్యక్తపరచడానికి ఇష్టపడతారు. హిందూ ధర్మం వీటిని ఎప్పుడూ శత్రువుగా చూడలేదు. మన దగ్గర సంగీతం భజన అయింది నాట్యం ఆరాధన అయింది కలలు దేవాలయాల ప్రతీకలు అయ్యాయి. అంటే ఆధ్యాత్మికత అండ్ ఆనందం ఇక్కడ ఎప్పుడూ ఘర్షణ పడలేదు. కానీ ఇస్లామిక్ ఫండమెంటలిజం లో మ్యూజిక్ ఆర్ట్ పర్సనల్ ఫ్రీడమలపై ఉండే విపరీతమైన ఆంక్షలు అండ్ పత్వాలు ఈనాటి మోడరన్ యూత్ ఫ్రస్ట్రేషన్ కి బిగ్గెస్ట్ రీజన్ గా మారాయి.
(19:09) సంగీతం పై పత్వ నృత్యంపై పత్వ వేసుకునే దుష్టులపై పత్వ భావ ప్రకటన స్వేచ్ఛపై పత్వ మతం పై పత్వ చివరికి యంగ్స్టర్స్ లైక్ చేసే ప్రతి నాచురల్ ఎలిమెంట్ పై ఏదో ఒక పత్వ లేదా హరాం అనే ట్యాగ్ పడిపోతుంది. దీంతో మతం అనేది ఒక గైడ్ చేసే లైట్ లా కాకుండా కేవలం ఆంక్షల కంచెల రెస్ట్రిక్షన్స్ గా మారిపోతుంది. మతం తనకు ఎలా జీవించాలో చెప్పడానికి బదులు ఏమి చేయకూడదో నిరంతరం శాసిస్తుంటే అది యూత్ మైండ్సెట్ పై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
(19:39) ప్రతి పర్సనల్ ఛాయిస్ ని మతం అడ్డుకున్నప్పుడు బయటికి నటిస్తూనే లోపల సైలెంట్ గా మతానికి దూరమైపోతున్నారు. అందుకే చాలా మంది ముస్లిం యువత పైకి రిలీజియస్ గా కనిపించిన ఆ ఐడెంటిటీతో వాళ్ళకు ఉన్న ఎమోషనల్ కనెక్షన్ ఎప్పుడో కట్ అయిపోయింది. ఇక మూడోది అండ్ మోస్ట్ డామేజింగ్ ఫాక్టర్ ఉగ్రవాదం ఎక్స్ట్రీమిజం. ఐఎస్ఐఎస్ తాలిబాన్, ఆల్కైదా, బోకోహరం ఇవి కేవలం టెర్రర్ గ్రూప్స్ మాత్రమే కాదు గ్లోబల్ లెవెల్ లో ఇస్లాం యొక్క ఇమేజ్ ని దెబ్బతీసిన బ్రాండ్స్ గా మారిపోయాయి.
(20:05) దీనివల్ల ప్రతి సాధారణ ముస్లిం యువకుడు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు చేసేది మా ఇస్లాంలో లేదు మా మతం హింసను బోధించదు అని కంటిన్యూస్ గా డిఫెన్స్ మోడ్ లోకి వెళ్లి క్లారిటీ ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఏ యంగ్స్టర్ కూడా తన ఐడెంటిటీని బాంబులు, జిహాద్ వైయలెన్స్ తో ముడిపడి ఉండాలని కోరుకోడు. నిరంతరం తనను తాను సమర్ధించుకునే ఈ ఫ్రస్ట్రేషన్ నుండే విముఖత మొదలైంది.
(20:27) సో ఈరోజు మనం చూస్తున్న ఈ గ్లోబల్ షిఫ్ట్ ఏదో కోఇన్సిడెంట్ గా జరిగింది కాదు ఇది డీప్ సోషియాలాజికల్ పరిణామం. [సంగీతం] ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో పై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.
(20:46) అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ ని ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం.

No comments:

Post a Comment